ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Thank you madam and sir amrutham 🙏🌷
Very wonderful Devotional song and every one must listen this song and.get the Blessings of Lord Rama.
చాలా బాగా ఉంది పాట సర్ 💐💐💐👏👏👏👏
🙏👏☘️🌹Very Nice Composition to a very beautiful Lyric ... Well Sung by you both Sir...Felt very Happy by listening this Annamayya Keertana from both of your Melideous...God Gifted Voices🌹☘️👏🙏
Very beautiful composition great rendition sir
Om NamO Venkatesaya.Amrutham.Dhanyavadamulu Both Melody Singers.Namo Annamaiah..❤❤❤
Adbhutaha🙏
🙏🙏🙏
Mee paata adbhutam
So nice
*అన్నమాచార్య కీర్తన*1.సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా2.అల్లనాడే రాఘవుడు హరివిల్లు విరిచెను యెల్లినేడే పెండ్లాడీ నిదివో నిన్ను యెల్లగా జనకుడు నిన్నిచ్చీనట వీడె వెల్లవిరి నీమాట వినవమ్మా3.అదె పెండ్లితెర యెత్తి రండనే వశిష్టుడుండి చదివీ మంత్రాలు సేస చల్లవమ్మా మొదల రాముని కంటె ముంచి తలంబ్రాలు వోసి సుదతి యాతని మోము చూడవమ్మా4.కంకణదారాలు గట్టి కాలుదొక్కితివి మీరు పొంకాన బువ్వ మందరో పొత్తుల నమ్మ వుంకువ వావిలిపాట నుండి శ్రీవేంకటగిరి తెంకుల నిన్ను గూడి తిరమాయనమ్మా🙏🙏🙏🙏🙏🙏🙏 481
Thank you madam and sir amrutham 🙏🌷
Very wonderful Devotional song and every one must listen this song and.get the Blessings of Lord Rama.
చాలా బాగా ఉంది పాట సర్ 💐💐💐👏👏👏👏
🙏👏☘️🌹Very Nice Composition to a very beautiful Lyric ... Well Sung by you both Sir...Felt very Happy by listening this Annamayya Keertana from both of your Melideous...God Gifted Voices🌹☘️👏🙏
Very beautiful composition great rendition sir
Om NamO Venkatesaya.Amrutham.Dhanyavadamulu Both Melody Singers.Namo Annamaiah..❤❤❤
Adbhutaha🙏
🙏🙏🙏
Mee paata adbhutam
So nice
*అన్నమాచార్య కీర్తన*
1.సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా
2.అల్లనాడే రాఘవుడు హరివిల్లు విరిచెను యెల్లినేడే పెండ్లాడీ నిదివో నిన్ను యెల్లగా జనకుడు నిన్నిచ్చీనట వీడె వెల్లవిరి నీమాట వినవమ్మా
3.అదె పెండ్లితెర యెత్తి రండనే వశిష్టుడుండి చదివీ మంత్రాలు సేస చల్లవమ్మా మొదల రాముని కంటె ముంచి తలంబ్రాలు వోసి సుదతి యాతని మోము చూడవమ్మా
4.కంకణదారాలు గట్టి కాలుదొక్కితివి మీరు పొంకాన బువ్వ మందరో పొత్తుల నమ్మ వుంకువ వావిలిపాట నుండి శ్రీవేంకటగిరి తెంకుల నిన్ను గూడి తిరమాయనమ్మా
🙏🙏🙏🙏🙏🙏🙏 481