నాకు ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం. ది హీరో. కాని సింహాసనం సినిమా చూస్తే మతి పోతుంది. ఎంత టెక్నాలజీ ఫోటోగ్రఫీ కోరియోగ్రఫీ ఆ రోజుల్లో అంత అందంగా చేసారు. హీరో కృష్ణ నిజంగానే రియల్లీ ది హీరో అఫ్ తెలుగు ఇండస్ట్రీ. సింహాసనం సినిమాతో పోలిస్తే బాహుబలి తేలిపోతుంది. జయప్రద అలాకానంద క్యారెక్టర్ simply superb. కృష్ణ is రియల్ హీరో. ఈతరం పిల్లలకి సింహాసనం సినిమా చూపించండి.
1986 లో వచ్చిన ఈ భారీ సినిమాకు....మామూలు సినిమా కు ఉన్న ticket rates మాత్రమే....తీసుకున్నారు ...ఇప్పటిలా...ఊరికే hype చేసి...ఎక్కువ దోచుకోలేదు....that is great కృష్ణ 👍👍🙏🏼
సింహాసనం తో పోల్చే సినిమానేలేదు. ఎప్పటికీ రాదు. సింహాసనం సెట్టింగ్స్ ఐతే కళ్ళుచెదిరిపోతాయి. ఇప్పుడు చూసినా కొత్తగానే ఉంటూంది. బాహుబలి ఎందులోనూ ఈ సినిమాకి సరిపోదు.
డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు no. 1 హీరోనే, ఇది సినీ ప్రపంచం, ప్రేక్షకులు జగ మెరిగిన సత్యం. ఈ నాడు బాహుబలి ఆఁహాఁ, ఓహ్ అంటున్నారు. కానీ, 1986లోనే బాహుబలి తల లోని జేజెమ్మ లాంటి (సింహాసనం ) మూవీ తీసిన మా అన్న కృష్ణ గారు గ్రేట్ యాక్టర్ & సూపర్ డైరెక్టర్ ! ఈ రోజుల్లో ఒక మూవీ తీయాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. అదే మా అన్న కృష్ణ గారు సింహాసనం సినిమా ను 6 నెలల్లో తీసి చరిత్ర సృష్టించారు. ఇది మాకే సాధ్యం ! ఏ డైరెక్టర్ వల్ల కూడా ఇది సాధ్యం కాలేదు. కాదు కూడా ! That is super star KRISHNA... ఆ రోజుల్లో 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తొలి 70 mm. తీయడం గుండెబలం , మొండి తనం తో దైర్యం చేసి అడుగు వేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు గ్రేట్... ఇది సౌత్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే ఒక మహా అద్భుతం. తమిళ్ మరియు కన్నడ బాషా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. ఈ మూవీ మీద బాహుబలి ఎంత? దాని లెక్కేంత? కృష్ణ గారి బిగ్ ఫ్యాన్ : బాల కృష్ణ యెల్లె, గంభీరావుపేట, సిరిసిల్ల జిల్లా : తెలంగాణ. 9494992399
సింహసనం సినిమా 86 లో వచింది నాకు 11years మ ఉరులో 35 mm దియేటర్ ఉంది ఈసినిమా రిలేజ్ అయుంది సౌండు 6 track super అ వయసులో ఈ లాంటి ముావి చుాడటం surprise ఈ credit సుాపర్ star krishna garki
సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన సింహాసనం లాంటి సినిమా రావడం అది super star కృష్ణ గారి వల్లే సాధ్య పడింది. జై కృష్ణ. జై జై కృష్ణ జై సూపర్ స్టార్ జై జై సూపర్ స్టార్
సింహాసనం సంచలనం.. మా ఊరిలో వారం రోజులకు అడ్వాన్స్ ఇస్తే పావు గంటలో వారం రోజుల టికెట్స్ అయిపోయాయి.. సంచలనం ఆ రోజుల్లో.. దీన్ని చూసి ఒక హీరో తన సినిమాకి అడ్వాన్స్ పెడితే ఒక్కరోజుకి మాత్రమే అమ్ముడు పోయాయి... కృష్ణ గారు great... Long live కృష్ణ గారు
Real super ⭐ ante maa krishna gare golden man ,iron man,bahu bali,sahasa veerudu,silver screen golden hero one and only maa superstar krishna gare for ever and ever always
"తెలుగు సినిమా పరిశ్రమలోని కాదు, భారతీయ సినిమా చరిత్రలోనే మా అభిమాన హీరో కృష్ణ గారు ఓ సంచలనం ఆయన చేసిన సాహసాలు అనితరసాధ్యం, ఇక తెలుగు హిందీ భాషల్లో కృష్ణ గారి దర్శకత్వంలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 'సింహాసనం' 1986 మార్చి 21వ తేదీన దేశ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. నాట తెలుగు రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో కృష్ణ గారి అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులకు కనీసం వారంరోజుల సరైన నిద్రాహారాలు లేకుండా, ధియోటర్స్ వద్ద ,పట్టణ కూడళ్ళలో బ్యానర్లు, భారీ కటౌట్లు, వాటిని పూల దండలతో అలంకరణ, వినూత్న పోస్టర్లతో ఓ పండుగ వాతావరణం, ఎక్కడ చూసినా 'సింహాసనం' చిత్రంలోని పాటల హోరు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంచలనాలకు నాటికి, నేటికీ, ఎప్పటికీ చిరస్మరణీయ సినీ చరిత్ర 'సింహాసనం' సినిమా జోహార్ సూపర్ స్టార్ కృష్ణ "
కృష్ణ గారు చాలా గొప్ప నటుడు తెలుగు చిత్ర సీమను ప్రపంచం గుర్తించే స్థాయిలో తీసుకెళ్లిన గొప్ప నటుడు, డైరెక్టర్ కూడా ఎన్నో అద్భుతాలు సృంచిన కృష్ణ కానీ ఏ మీడియ కూడా అయన గొప్ప తనం గురించి చూపెట్టదు ntr anr తర్వాత పేరున్న నటుడు కృష్ణ గారే కానీ మీడియ మాత్రము ఎక్కడ కూడా చెప్పాదు. కౌ బాయ్ జేమ్స్ బాండ్ లంటి చిత్రాలు మొదట తీసింది కృష్ణ మాత్రమే. సూపర్ స్టార్ గ్రేట్
సింహాసనం ని ప్రాథిపదిక గా చేసుకొనే బాహుబలి ని తీసిన రాజమౌలి.. అహం దెబ్బతినకూ డ దనె ఒప్పుకో ల.. అలానేఅల్లూరి సీతా రామరాజు కి చెప్పుకొలా.. ఎవడు ఒప్పుకొపొయెనా ఆరెండు సినిమాలు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు.. 144 సెక్షన్ విధించారు.A. P (ఉమ్మడి)లో కొన్నిచొ ట్ల.1000,1500 మార్నింగ్ షో టిక్కెట్లు అమ్మారు.ఇలా ఓవర్ కాస్ట్ అమ్మిన తొలి సినిమా సింహాసనమ్ ఇదే నిదర్శనం..చాలా....
SUPERB FILM. REAL HERO & ADVENTUROUS HERO OF TFI. GREAT ACTOR WITH HUGE FANS. 90% OF TFI WAS PLANTED BY SUPER☆ KRISHNA. DARING DASHING &DYNAMIC HERO OF TFI. ONLY HERO WHO DEDICATED HIS LIFE & WEALTH FOR TFI. PROUD FATHER OF SUPER☆ MAHESH BABU.
Ademi Bahubali... 1986 lo SANCHALANAM...SIMHASANAM ..Appti simhasanam collections ippati bahubali kanna ekkuvaa,,APPATI NTR, KANTHARAO JANAPADA MOVIES KANNA SUPERSTAR KRISHNA SIMHASANAM SUPER INDUSTRY HIT MOVIE
Nee video chusi baguntademo ani chusa. Chusaka Naku mathipoindi. Asalu krishna chese action sequences ithe next level ( ever before never after) . Aa action sequences chudataniki rendu kallu saripoledu
మన సూపర్ స్టార్ కృష్ణ గారిని గురించి చాలా చక్కగా వివరించారు. ✍️❤️🙏.
ఎన్ని బాహుబలి మగధీర సినిమా లో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ తరువాతే కృష్ణ గారు చేసిన సింహాసనం ఇప్పటికీ ఒక రికార్డ్ బ్రేక్
100correct
నాకు ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం. ది హీరో. కాని సింహాసనం సినిమా చూస్తే మతి పోతుంది. ఎంత టెక్నాలజీ ఫోటోగ్రఫీ కోరియోగ్రఫీ ఆ రోజుల్లో అంత అందంగా చేసారు. హీరో కృష్ణ నిజంగానే రియల్లీ ది హీరో అఫ్ తెలుగు ఇండస్ట్రీ. సింహాసనం సినిమాతో పోలిస్తే బాహుబలి తేలిపోతుంది. జయప్రద అలాకానంద క్యారెక్టర్ simply superb. కృష్ణ is రియల్ హీరో. ఈతరం పిల్లలకి సింహాసనం సినిమా చూపించండి.
Excellent GA chepparu
Super star jindabad
Yes brother
""" గిది గిరిబాబు గారి కృషి, 100% ***
Nenu chusaa bokkalaa undi cinema..
జై సూపర్ స్టార్ కృష్ణ గారు, చాలా కరెక్ట్ గా చెప్పారు బ్రదర్
ఎంతైనా సుాపర్ స్టార్ సుాపర్ స్టారే... ⭐
Yes...that is pawankalyan
పావలా గాడా ,ప్యాకేజీ గాడా
HERO KRISHNA GAARI CINEMALU CHOOSTHEY ARDHAMOUTHUNDI AAYANA RANGE AMITO. AAYANNU PAVAN THO POCHATAM ANAVASARAM.
1986 లో వచ్చిన ఈ భారీ సినిమాకు....మామూలు సినిమా కు ఉన్న ticket rates మాత్రమే....తీసుకున్నారు ...ఇప్పటిలా...ఊరికే hype చేసి...ఎక్కువ దోచుకోలేదు....that is great కృష్ణ 👍👍🙏🏼
సాహస వీర సింహా కిషోరా.wowvaaa.Ilove super 🌟❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Excellent, Long live Superstar Krishna
ఏ హీరోకి లేని అభిమానులు సూపర్ స్టార్ సొంతం.
సూపర్ స్టార్ క్రిష్ణా గారు తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నంతకాలం సూపర్ స్టార్
ఈ జన్మలో ఎవ్వడు కూడా ఇన్ని సినిమాలు చేయలేరు అందుకే మా పెద్దాయన ఇప్పటికి ఎప్పటికి డేరింగ్ డాషింగ్ హీరో మా సూపర్ స్టార్ సినీ కలామాతల్లి ముద్దుబిడ్డ
సింహాసనం తో పోల్చే సినిమానేలేదు. ఎప్పటికీ రాదు. సింహాసనం సెట్టింగ్స్ ఐతే కళ్ళుచెదిరిపోతాయి. ఇప్పుడు చూసినా కొత్తగానే ఉంటూంది. బాహుబలి ఎందులోనూ ఈ సినిమాకి సరిపోదు.
డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు no. 1 హీరోనే, ఇది సినీ ప్రపంచం, ప్రేక్షకులు జగ మెరిగిన సత్యం. ఈ నాడు బాహుబలి ఆఁహాఁ, ఓహ్ అంటున్నారు. కానీ, 1986లోనే బాహుబలి తల లోని జేజెమ్మ లాంటి (సింహాసనం ) మూవీ తీసిన మా అన్న కృష్ణ గారు గ్రేట్ యాక్టర్ & సూపర్ డైరెక్టర్ ! ఈ రోజుల్లో ఒక మూవీ తీయాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. అదే మా అన్న కృష్ణ గారు సింహాసనం సినిమా ను 6 నెలల్లో తీసి చరిత్ర సృష్టించారు. ఇది మాకే సాధ్యం ! ఏ డైరెక్టర్ వల్ల కూడా ఇది సాధ్యం కాలేదు. కాదు కూడా ! That is super star KRISHNA... ఆ రోజుల్లో 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తొలి 70 mm. తీయడం గుండెబలం , మొండి తనం తో దైర్యం చేసి అడుగు వేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు గ్రేట్... ఇది సౌత్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే ఒక మహా అద్భుతం. తమిళ్ మరియు కన్నడ బాషా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. ఈ మూవీ మీద బాహుబలి ఎంత? దాని లెక్కేంత? కృష్ణ గారి బిగ్ ఫ్యాన్ : బాల కృష్ణ యెల్లె, గంభీరావుపేట, సిరిసిల్ల జిల్లా : తెలంగాణ. 9494992399
Hi Balakrishna garu super. Star alltime no 1 mee varnana atbutam
Hi sir elavunnaru meru krishna garu gurinchi cheppina vidanam superb melaga nenu kuda super star krishna garki vera abimanini
Correct Brother.
Super star the greatest legendary actor
బ్రో నేను కృష్ణ గారికి వీరాభిమానిని 👍🏻❤️❤️🙏🏻❤️👍🏻👍🏻👌🏻
దమ్మున్న హీరో కృష్ణ గారు👌👌👌
Super baga chepparu
సూపర్ స్టార్ ఆలోచనలు సూపర్ స్టార్ గానే ఉంటాయి. లాంగ్ లీవ్ కృష్ణ గారు
కీష్ణ సూ పస్టార్ కా దు ట లీవుడ్
దే వు డు
సింహసనం సినిమా 86 లో వచింది నాకు 11years మ ఉరులో 35 mm దియేటర్ ఉంది ఈసినిమా రిలేజ్ అయుంది సౌండు 6 track super అ వయసులో ఈ లాంటి ముావి చుాడటం surprise ఈ credit సుాపర్ star krishna garki
6 ట్రాక్ అంటే ఏంటి బ్రదర్?
అందుకే మొదటి నుండి* హీరో కృష్ణ* అంటారు
జై సూపర్ స్టార్ట్. కృష్ణ. గర్. 🙏జై
ది గాడ్ ఆఫ్ తెలుగు సినిమా.. NSK... Jai ghattamaneni
సింహాసనం మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్...
Jai pawankalyan
Excellent picture Simhasanam❤❤
The Great talented person The Super Star Krishna 💐👌🎉🎉🎉🎉❤️
King of the Telugu Industry Superrr 🌟 Krishna Garu..
Jai pawankalyan
6🥎
సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన సింహాసనం లాంటి సినిమా రావడం అది super star కృష్ణ గారి వల్లే సాధ్య పడింది.
జై కృష్ణ. జై జై కృష్ణ
జై సూపర్ స్టార్ జై జై సూపర్ స్టార్
That is super star krishna
జై సూపర్ స్టార్ కృష్ణ గారు 💪👌⭐️
హీరో క్రిష్ణ గారు నా అభిమాన హీరో
Very good
Simhasanam First Weak Collections 1,51,65,275/- Rupees Gross. Industry All time record Those days.
ఆ రోజుల్లో పెద్దాయన ఎన్టీఆర్, ఎఎన్ ఆర్ గార్లకు ధీటుగా నిలబడిన ఏకైక వ్యక్తి మా సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే జై జై జై😅
Super Krishna garu❤️❤️
Super super super narration
SUPER STAR KRISHNA...
The Living Legend
2024 లో ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు
Legend Superstar Krishna Industry hit film Simhasanam
సింహాసనం సంచలనం.. మా ఊరిలో వారం రోజులకు అడ్వాన్స్ ఇస్తే పావు గంటలో వారం రోజుల టికెట్స్ అయిపోయాయి.. సంచలనం ఆ రోజుల్లో.. దీన్ని చూసి ఒక హీరో తన సినిమాకి అడ్వాన్స్ పెడితే ఒక్కరోజుకి మాత్రమే అమ్ముడు పోయాయి... కృష్ణ గారు great... Long live కృష్ణ గారు
తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు మంచి మనిషి మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ
Super 🌟...Daring 🌟 ...Dashing 🌟.. Dynamic 🌟....KRISHNA........
Yes Super 🌟🌟🌟🌟 🌟
one nd only daring nd dashing in TFI super star krishnagaru.Love you superstar
Real super ⭐ ante maa krishna gare golden man ,iron man,bahu bali,sahasa veerudu,silver screen golden hero one and only maa superstar krishna gare for ever and ever always
Super Star ✨ Krishna ❤❤❤
మా సూపర్ స్టార్
I. Like. Super. Star. He. Is. A. Legend. For. Hollywood. Industry
Superstar Krishna jindabad
Greater and more people 🙌 🙏 ✨ like 👍 👌 and love actor
Super explanation sir 👍👍
"తెలుగు సినిమా పరిశ్రమలోని కాదు, భారతీయ సినిమా చరిత్రలోనే మా అభిమాన హీరో కృష్ణ గారు ఓ సంచలనం ఆయన చేసిన సాహసాలు అనితరసాధ్యం, ఇక తెలుగు హిందీ భాషల్లో కృష్ణ గారి దర్శకత్వంలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 'సింహాసనం' 1986 మార్చి 21వ తేదీన దేశ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. నాట తెలుగు రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో కృష్ణ గారి అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులకు కనీసం వారంరోజుల సరైన నిద్రాహారాలు లేకుండా, ధియోటర్స్ వద్ద ,పట్టణ కూడళ్ళలో బ్యానర్లు, భారీ కటౌట్లు, వాటిని పూల దండలతో అలంకరణ, వినూత్న పోస్టర్లతో ఓ పండుగ వాతావరణం, ఎక్కడ చూసినా 'సింహాసనం' చిత్రంలోని పాటల హోరు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంచలనాలకు నాటికి, నేటికీ, ఎప్పటికీ చిరస్మరణీయ సినీ చరిత్ర 'సింహాసనం' సినిమా జోహార్ సూపర్ స్టార్ కృష్ణ "
March 21
@@umamaheswararaomanepalli6179 అవును మార్చి 21, పొరపాటు జరిగింది, ఎడిట్ చేసాను.ధన్యవాదాలు
బాహుబలికన్నా సింహాసనం చాలా బాగుంటది
Dare and Dashing hero G krishna. Since he belong to Guntur distrct we are proud of him.
MA CINE GOD DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO NO 1 IN TOLLYWOOD INDUSTRY
Craziest Industry hit of 1980s - Superstar Krishna's Simhasanam
Well explained 👏👌👍bro
అందుకే సూపర్ 🌟 అయ్యారు
Super sar
JINDABAD SUPER STAR KRISHNA 💪 REAL HERO 🙏
Legendary movie.matchless personality.todays actors are dubious.krishna brother ki salute.
కృష్ణ గారు చాలా గొప్ప నటుడు తెలుగు చిత్ర సీమను ప్రపంచం గుర్తించే స్థాయిలో తీసుకెళ్లిన గొప్ప నటుడు, డైరెక్టర్ కూడా ఎన్నో అద్భుతాలు సృంచిన కృష్ణ కానీ ఏ మీడియ కూడా అయన గొప్ప తనం గురించి చూపెట్టదు ntr anr తర్వాత పేరున్న నటుడు కృష్ణ గారే కానీ మీడియ మాత్రము ఎక్కడ కూడా చెప్పాదు. కౌ బాయ్ జేమ్స్ బాండ్ లంటి చిత్రాలు మొదట తీసింది కృష్ణ మాత్రమే. సూపర్ స్టార్ గ్రేట్
Super star krishnagaru ❤️❤️❤️❤️❤️❤️
Explanation chala Baaga icharu
Ji Krishna ji mb.
Avekallu movie gurinchi oka video cheyandi
Superstar Krishna Garu real Hero 🚩🚩wonderful movie 🙏🙏daring Hero dashing Hero only superstar Krishna Garu 💪💪💪💪💪💪💪💪💪💪
సింహాసనం Movie Screenplay & Story, Fights extrtrordinary
Super information anna
కృష్ణ ఘట్టమనేని గురించి ఇంత చెప్పనవసరం లేదు ఆయన పేరులోనే హీరో అనే పదం కలిసిపోయింది ఇది భారత్ లో ఏ యాక్టర్కి లేదు ఈ వక్క పదంతో ఆయ నెంటో తెలుస్తుంది
Excellent GA chepparu
Only one song...కోసం సినిమా చూడవచ్చు.. Exalemt song
He is just. hero krishna.no can add hero to his name..in real life and movie life hero is hero
చాలా బాగా స్ర్కిప్ట్ రాశారు సోదరా 😮
Legend Superstar Krishna
REAL DARING AND DASHING HERO OUR SUPERSTAR KRISHNA
Superstar always superstar
super movie
Simhasanam 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఎన్టీఆర్ తరువాత కాదు సూపర్ స్టార్ కృష్ణ తరువాత నే అందరు
సింహాసనం ని ప్రాథిపదిక గా చేసుకొనే
బాహుబలి ని తీసిన రాజమౌలి..
అహం దెబ్బతినకూ డ దనె ఒప్పుకో ల..
అలానేఅల్లూరి సీతా రామరాజు కి చెప్పుకొలా..
ఎవడు ఒప్పుకొపొయెనా ఆరెండు
సినిమాలు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు..
144 సెక్షన్ విధించారు.A. P (ఉమ్మడి)లో కొన్నిచొ ట్ల.1000,1500 మార్నింగ్ షో టిక్కెట్లు
అమ్మారు.ఇలా ఓవర్ కాస్ట్ అమ్మిన తొలి సినిమా
సింహాసనమ్ ఇదే నిదర్శనం..చాలా....
Excellent GA chepparu
ఈ సినిమా రీలీజ్ అప్పుడు నేను సెవెంత్ క్లాస్
Me to bro
Happy birthday సూపర్ స్టార్ కృష్ణ గారు, Suryanarayana, C.V. Advocate, Bhimavaram.
HATS OFF TO HERO KRISHNA GARU.
Brother I'm asking no of times pls tell me legend movie... Anyway All the best entire team of tollywood insider
SUPERB FILM. REAL HERO & ADVENTUROUS HERO OF TFI. GREAT ACTOR WITH HUGE FANS. 90% OF TFI WAS PLANTED BY SUPER☆ KRISHNA. DARING DASHING &DYNAMIC HERO OF TFI. ONLY HERO WHO DEDICATED HIS LIFE & WEALTH FOR TFI. PROUD FATHER OF SUPER☆ MAHESH BABU.
జై సూపర్ స్టార్
మా కృష్ణ
Daring and dashing hero super star
STAR SUPER STAR KRISHNA.
DARING AND DASHING SUPER STAR LEGEND KRISHNA GARU WISH HAPPY BIRTHDAY SIR🙏🙏🙏SUPER GREAT SIR
Ademi Bahubali... 1986 lo SANCHALANAM...SIMHASANAM ..Appti simhasanam collections ippati bahubali kanna ekkuvaa,,APPATI NTR, KANTHARAO JANAPADA MOVIES KANNA SUPERSTAR KRISHNA SIMHASANAM SUPER INDUSTRY HIT MOVIE
Krishna తరవాతే ఎవ్వరైనా
The great actor having grest human values & moral values that is the actor KRISHNA GARU.
ONE OF THE GRATEST MOVIE OF OUR SUPERSTAR AND HIS FIRST DIRECTION MOVIE IN TELUGU HINDI
Real HERO Super Star Krishna...
1week advance ticket booking appude start ayyindi
Jai Superstar Krishna gaaru
Daring and Dashing Hero SUPER STAR. never before and never after.
GREAT ACHIVEMENT BY MR.SUPER STAR KRISHNA.
నెల్లూరు నర్తకి70mm ధియేటర్ లో ఫస్ట్ డే చూసా మొట్టమొదటి 70mm ధియేటర్ నెల్లూరులొ
Yes రియల్లీ... లేటెస్ట్ బాహు బలి కన్నా గొప్ప సినిమా సింహాసనం..... జయహో సూపర్ స్టార్
Krishna super star.legend.greatHero..
Star star super star*****************krishna
Nee video chusi baguntademo ani chusa. Chusaka Naku mathipoindi. Asalu krishna chese action sequences ithe next level ( ever before never after) . Aa action sequences chudataniki rendu kallu saripoledu
Jai,, super star. Krishna