తెలంగాణ మహిళలకు షాక్.. బస్సులో ఉచిత ప్రయాణం రద్దు..? | Free Bus Journey For Telangana Women

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • తెలంగాణ మహిళలకు షాక్.. బస్సులో ఉచిత ప్రయాణం రద్దు..? | Free Bus Journey For Telangana Women | ‪@SumanTVKothagudem‬
    #revanthreddy #cmrevanthreddy #freebus #telangana #sumantvkothagudem #sumantv
    Welcome to SumanTV Kothagudem TH-cam Channel is an official TH-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Kothagudem with Clear Cut Information that happens around the World
    In SumanTV Kothagudem you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
    Please Do Subscribe Now and Ring the Bell.
    Thankyou SumanTV Information Team
    Don’t Forget to Subscribe #sumantvkothagudem
    For Any Promotions / Collaborations Contact Us

ความคิดเห็น • 27

  • @Balu-jd6im
    @Balu-jd6im 8 หลายเดือนก่อน +23

    ఉచితంగా ప్రయాణం చేసే వాళ్ళు సీట్లో కూర్చొని ప్రయత్నిస్తుంటే డబ్బు పెట్టి టికెట్ కొన్నవారు నిలబడి ప్రయాణించవలసి వస్తుంది,ఇది వినియోగదారుడి హక్కు హరించడమే

  • @niranjanchary9267
    @niranjanchary9267 3 หลายเดือนก่อน +9

    👍🙏 ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయడం చాలా మంచిది

  • @EklarNamdev
    @EklarNamdev 3 หลายเดือนก่อน +9

    ఉచితంగా ప్రయాణం రద్దు బెస్ట్ 👍🏾👍🏾👍🏾👍🏾👍🏾

  • @LaxmanLaxman-oi5mz
    @LaxmanLaxman-oi5mz หลายเดือนก่อน +4

    ఉచితము రద్దు చేసే చార్జీలు తగ్గించు పెట్రోల్ రేట్ తగ్గించు

  • @kraghupathiachary9930
    @kraghupathiachary9930 3 หลายเดือนก่อน +4

    నిజంగా ఈ న్యూస్ నిజమైతే చాలా బాగుంటుంది ......అటు govt loss ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు .......దీనికి వాడే డబ్బులు ప్రజా అభివృద్ధికి వినియోగిస్తే చాలా బాగుంటుంది.......

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 3 หลายเดือนก่อน +8

    ఉచితము రద్దు చేసి చార్జీలు తగ్గిస్తే సరిపోతుంది

  • @guggillapoolachary1531
    @guggillapoolachary1531 2 หลายเดือนก่อน +4

    పిచ్చోడిచేతికి రాయి ఇచ్చారుగా? తెలివి లేని ప్రజలు !😂😂

  • @ChaitanyaGundagani
    @ChaitanyaGundagani 3 หลายเดือนก่อน +1

    Aravalli ante me entlo bagam kaada cheppandi

  • @ChaitanyaGundagani
    @ChaitanyaGundagani 3 หลายเดือนก่อน +1

    Ledu sir entiki duramlo job chestu rtc charges kuda chellinchaleni aadavallu weekly 2 times aena entiki ra galguthunnaru

  • @chinnammamarneni60
    @chinnammamarneni60 2 หลายเดือนก่อน

    Very best drshion

  • @buddesudershan8580
    @buddesudershan8580 2 หลายเดือนก่อน +1

    సమాన హక్కులు. అన్నప్పుడు పురుషులకు కూడా free Bus సౌకర్యం కల్పించాలి. గృహ లక్ష్మి పథకం లాగానే గృహ విష్ణు పథకం అమలు చెయ్యాలి. ఒక్క మహిళలు ఓటు వేస్తేనే మీరు అధికారం లోకి రాలే. పురుషులు కూడా వేశారు.

    • @ramchandramgunda574
      @ramchandramgunda574 หลายเดือนก่อน

      మగ వారు ఈ పార్టీ కి ఓటు వెయ్యకూడదు

  • @ganeshganeshgani1063
    @ganeshganeshgani1063 3 หลายเดือนก่อน +4

    వాడూ ఓకా వెస్ట్ సి ఎం గాడ్ ఆడంగివేధావ్

  • @padmach-2023
    @padmach-2023 2 หลายเดือนก่อน

    👌

  • @chintalavenkatesham7222
    @chintalavenkatesham7222 23 วันที่ผ่านมา

    Close free bus to ladies

  • @donkihimagiri7410
    @donkihimagiri7410 หลายเดือนก่อน

    బుసుకు సగము తికటు తీసుకుంటే బాగుంటది

  • @RKdreamhomes
    @RKdreamhomes หลายเดือนก่อน +1

    ఉచితం బదులు st se బీసీ మైనార్టీ మహిళ ల కు ( రేషన్ కార్డు ) ఉంటే 30/ సబ్సిడీ ఇస్తే చాలు ఆది కూడా పల్లె వెలుగు మాత్రమే

  • @ayodhyaramulurangu8249
    @ayodhyaramulurangu8249 3 หลายเดือนก่อน

    C M Gariki vinnapam prathi mahilaku Vuchitha BUS cancil chesi MAHALAXMI pathakam Amalu Ceyandi

  • @PuttyMohan-u7q
    @PuttyMohan-u7q 2 วันที่ผ่านมา

    P. Mohangood niving. . Sir. Z. H. B😊😅😮😢🎉😂❤

  • @RKdreamhomes
    @RKdreamhomes หลายเดือนก่อน +1

    తెర వెనక నా సామీ

  • @VenkateswarluK-m7p
    @VenkateswarluK-m7p 2 หลายเดือนก่อน +2

    మగవాళ్ళకు టికెట్టు కొని సీటు లేక ఇబ్బంది. కొందరు స్త్రీలు డ్రైవర్, కండక్టర్ ల పై లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. ఓవర్ లోడ్ అయితే ఇబ్బంది అంటున్నారు డ్రైవర్లు. స్త్రీలకు
    40 పర్సెంట్ టికెట్లో కన్సషన్ ఇస్తే బాగుంటుంది. అవసరం ఉన్న స్త్రీలే ప్రయాణం చేస్తారు.

  • @KotaDURGAIAHKota
    @KotaDURGAIAHKota 18 วันที่ผ่านมา

    Free bus cancel cheyandi

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 8 หลายเดือนก่อน +3

    ఇతగాడెవరో ఖచ్చితంగా ఆటో డ్రైవర్ అయ్యుండాలి.. ప్రభుత్వం వెనుకడుగు వేస్తే మళ్లీ ఆడాళ్ల నుంచి లబోదిబో లంబోదరాయ తప్పదు.. ఆటో డ్రైవర్ల దోపిడీ అంతకన్నా తప్పదు..😂

  • @vadtyaganesh4355
    @vadtyaganesh4355 2 หลายเดือนก่อน

    😂😂😂😂