Edhy kuda kavali but free bus ticket durviniyogam chese valla vallA poor people's suffer avvalsi vastundht kada sir konchem alichinchi nirnysm tiskunte baguntundhi Ni na alochana andhukante bus charges kuda akkuva avtunnay money leni vallu chala ebbamdhi paduraru kabatti time pass ki bus lo praysniche vallaki dayachesi 🙏🙏cheptunna pillala bhavishysth west cheyakandi government pettina vatini paddathiga viniyoginchuoindam
మహిళలు ఫ్రీ బస్ కావాలి అని అడగలే ఫ్రీ బస్ వల్ల మహిళలకి చిన్న చూపు ఐపోతుంది.... ఫ్రీ అనేది విద్యకి వైద్యానికి మాత్రమే వున్నపుడు రాష్ట్రం మరియు దేశానికి అభివృద్ధి వుంటుంది
అందరు మనుషులే కాబట్టి ఆడవారు అయిన మగవారు అయిన ఒక్కటే అందరికీ ఒక్కటే విధంగా ఉండాలి ఫ్రీ కంటే ఆఫ్ టికెట్ ఉంటే బాగుంటుంది అందరికీ మగవారికి కూడా వారు కూడా ఓటు వేస్తారు కదా ఆడవాల్లె వెయ్యారు కదా అందరు వేస్తేనే ఓటు కావున అందరికీ ఆఫ్ టికెట్ ఉంటే బాగుంటుంది
అన్ని ఉచితాలు తీసేసి విద్య, వైద్యం,ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు, యువతకు ఉపాధి,వృద్దులకు ఆశ్రమాలు కల్పించాలి. ఇంకా పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ స్థలాలపై కొనగోలు రేటు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం నుండి నెల నెల లాక్సల్లో జీతం తీసుకునే వారు కూడా ఈ ప్రి బస్సు ల్లో ప్రయానం చేస్తున్నారు ఈ పత కాన్ని పేద మహిళలకు ఉపయోగ పడే లాగా మార్పు చేయండి దుర్వినియోగం కాకుండా అర్హులకు మాత్రమే ఉపయోగ పడుతుంది అని నా అభిప్రాయం..
కష్టపడి చదువుకొని ఉద్యోగం లేకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు ఈ ఉద్యోగం అయితే వీళ్లకు సరిపోతుంది అని చెక్ చేసి తగిన ఉద్యోగం ఇచ్చి మధ్య తరగతి కుటుంబాలను ఆదుకుంటే అంతకంటే గొప్ప దేవుడు మరొకరు ఉండరు దయచేసి ఉచితాలు పెట్టి జనాలని సోమరిపోతులను తయారు చెయ్యకండి 🙏
ఆడ లేదు మగ లేదు,,,,,, అందరుకి 50 పర్సెంటేజ్ టికెట్ చేస్తే, RTC బాగుపడుతది, దమ్ముంటే ఇది cheyandi, కానీ ఏదో ఎలక్షన్ కోసం, మభ్యపెట్టే, ఎలక్షన్ తరువాత ఏది ఉంచరు. Dear oters becare full,
ఆడవాళ్లు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనడానికి ఈ వీడియోని నిదర్శనం ఫ్రీగా వస్తే దేనికి వదలరు ఇంకా ఫ్రీ బస్సు అంటే వదులుతారా చీటికిమాటికి ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ ఇంకో విషయం ఏంటంటే వీళ్ల వల్ల ఎమర్జెన్సీ ఉన్నవాళ్లకి ఇబ్బందులకు గురవుతున్నారు అది జెంట్స్ అయినా లేడీస్ అయినా ప్లీజ్ అనవసరమైన వాటికి ఫ్రీ బస్సులను వాడకండి నీకు అవసరం ఉంటేనే వెళ్ళండి లేకపోతే వదిలేయండి
చేతగాని ప్రభుత్వం నువ్వు ఉచిత ప్రయాణం పెట్టినప్పుడు పాలిస్తే నీకెందుకు పెరిగియ పోతే నీకెందుకు నువ్వు అమలు చేస్తున్నావు వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతారు నీకేం సంబంధం
నేనైతే చాలా ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి ఆర్థిక ఇబ్బంది. ఈఎంఐ. లు .ఇంటికిరాయి. చాలా ఇబ్బంది పడుతున్న అన్ని విషయాలలో ఆర్థిక ఇబ్బంది నన్ను వేధిస్తుంది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం.
గవర్నమెంట్ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించు ఉంటే బాగుండు ఫ్రీ బస్సు కు అలవాటు పడ్డ ఆడవాళ్లు ఈరోజు ఆఫ్ టికెట్ అంటే చాలా కష్టపడతాం చాలా తిట్టుకుంటారు గవర్నమెంట్ డామేజ్ అయితది అప్పుడు అవతలి పార్టీలో వా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చేసి మళ్ళీ లాక్కుంది అదొక ప్రభుత్వము చిన్నచూపు చూస్తారు ళ్లకు
దుర్వినియోగం అవ్వడానికి ఏముంది అందులో ఎవ్వరైనా అవసరానికే ప్రయాణాలు చేస్తారు, ఈ వేసవిలో పని లేకున్నా తిరిగేటోళ్ళు ఎవరు ఉండరు, ప్రజల సౌకర్యం కోసమే tsrtc ఉన్నది
Free bus travel for ladies is to be completely removed. Either male or female those who crossed the age of 65 years are to be given 50% bus travel concession.
Free tiskokunte evadookadu tinestaru Public budget save avutundi Vidya vaidyam free migathavi vaddatunnaru కేజీ రైస్ 60 గ్యాస్ 1200 కొ నే శక్తి ఎంతమందికి ఉంది
నేను మాత్రం ఒకటే కూర్చున్న సుమన్ టీవీ ప్రతి ఒక్కరికి వైద్యం అనేది ఆ వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ లో చాలా మంది డబ్బులు లేక చచ్చి పోతున్నారు సార్ ఒక్కసారి
ఉచితాలు రద్దు చేయాలి.లేనిచో 1/2 చార్జెస్ వసూల్ చేయాలి. మనకు buses ఉచితముగా ఎవరైనా ఇస్తారా. డీజల్ ఉచితంగా వస్తాధా.డ్రైవర్,కండక్టర్ కు జీతాలు ఎవరు ఇస్తారు? బస్ చార్జెస్ తక్కువగా ఉంటే టట్టు ప్రభుత్వం ప్రయత్నించాలి. అలాంటప్పుడు ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. లేకపోతే లేని పోని గొడవలు,అరాచకాలు జరుగుతాయి. పేదవారు,ధనవంతులు అని ఎవరు నిర్ణయిస్తారు?జీతాన్ని బట్టి,లేక వారి స్థితి గతులను బట్టి నిర్ణయించాలి.పొలిటికల్ నాయకులు వారి,వారి బందుకోటికి,కార్యకర్తలకు వుచితాలు పొందుతారు. ఇది ఎక్కడి న్యాయం,ఇదేయేమి పాలన.అప్పులు చేయకుండా రాజ్య పరిపాలన చేయాలి. ఆదాయం తగ్గ కర్చు చేయాలి. అధిక పన్నులు వేయకుండా దర్మమైన పన్నులు వేయాలి. ఇలాంటి మంచి పనులు చేస్తే ప్రజలు సుఖ,శాంతులతో వుంటారు.ధరలు కూడా అదుపులో. ఉంచాలి. మా కోరికలు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకు వెళ్లాలని నా హృదయపూర్వక కోరిక. నా కోరిక లో ఏమైనా తప్పులు వుంటే క్షమించ ప్రార్దన. జైహింద్.
స్టూడెంట్స్ కి వద్దులే మిగతా వాళ్ళు భర్త సంపాదన మీద, స్రిలు వాళ్లు చేసుకొనే జాబ్స్ లేక వాళ్ళు చేసే పనులు పై వచ్చే సంపాదన తో తప్పకుండ ఆఫ్ టికెట్ తీసుకోవాలి
ఫ్రీ బస్ పథకం ద్వారా నిలబడటానికి కూడా ప్లేస్ లేకుండా ఉంటుంది అంతే కాక మగవారికి కనీసం టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తున్నారు అన్న గౌరవం కూడా లేదు కాబట్టి అందరికి టికెట్స్ ఇవ్వాలి రేట్లు తగ్గించి తే బాగుంటుంది
స్పీడ్ గా ప్రభుత్వం ఆఫ్ టికెట్ పెట్టాలి ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అన్ని ఫ్రీ లు తీసేయాలి వైద్యం మరియు విద్య మాత్రమే ఫ్రీగా ఉండాలి
Correct
Yes
Yes
Yes.
Edhy kuda kavali but free bus ticket durviniyogam chese valla vallA poor people's suffer avvalsi vastundht kada sir konchem alichinchi nirnysm tiskunte baguntundhi Ni na alochana andhukante bus charges kuda akkuva avtunnay money leni vallu chala ebbamdhi paduraru kabatti time pass ki bus lo praysniche vallaki dayachesi 🙏🙏cheptunna pillala bhavishysth west cheyakandi government pettina vatini paddathiga viniyoginchuoindam
ఫ్రీ అన్ని తీసేయాలి వైద్యం విద్య మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి కావాలంటే బస్సు టికెట్ రేట్లు తగ్గించండి
చదువుకునే పిల్లలకు 60సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఫ్రీ ఐతే బాగుందనిపించింది
ఫ్రీ బస్సు అనేది మహిళలకు 18 సంవత్సరాల వరకు కాలేజీ పిల్లలకు 60 సంవత్సరాలు దాటిన పెద్దవారికి ఫ్రీగా ఇవ్వాలి
18 years ante vallu kuda తిరుగుతారు అనవసరంగా
మహిళలు ఫ్రీ బస్ కావాలి అని అడగలే ఫ్రీ బస్ వల్ల మహిళలకి చిన్న చూపు ఐపోతుంది.... ఫ్రీ అనేది విద్యకి వైద్యానికి మాత్రమే వున్నపుడు రాష్ట్రం మరియు దేశానికి అభివృద్ధి వుంటుంది
Good bro
S bro
Kakapothe
Vidhya
Vaidhyame
Pedha Business
Chesaru
Exactly 💯💯💯💯💯💯 bro what my mind also thought this
Bad cm
C@@CHINTHUBOLTHE
Remove all free first, give only free education & free health in private sector
అసలు టికెట్ ధరలు తగ్గించి అందరికి న్యాయం చేయాలి, ఫ్రీ ఇచ్చే అవసరం లేదు, ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు బస్సుల్లో చాలా కష్టం
Edhi 100℅ correct ledys ke
Endhuku zents kuda Nyayam cheyali vaalu vote's zents kuda Vesthunnaru gadha free tickets stop cheyali 👍
ఫ్రీ అనేది జనాలకు నచ్చలేదు ఫ్రీ ఏది ఉండాలంటే వైద్యము విద్య ఉండాలి అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది
💯✔️ correct
Bro congresski anduke vote vesaru pichi prajalu...freega vaste finail thagutharu mana prajalu. Anduke anubhavisthunnaru..
విద్య ఆస్పిటల్ మాత్రమే ఫ్రీగా ఉండాలి కానీ బస్సు కాదు
అందరు మనుషులే కాబట్టి ఆడవారు అయిన మగవారు అయిన ఒక్కటే అందరికీ ఒక్కటే విధంగా ఉండాలి ఫ్రీ కంటే ఆఫ్ టికెట్ ఉంటే బాగుంటుంది అందరికీ మగవారికి కూడా వారు కూడా ఓటు వేస్తారు కదా ఆడవాల్లె వెయ్యారు కదా అందరు వేస్తేనే ఓటు కావున అందరికీ ఆఫ్ టికెట్ ఉంటే బాగుంటుంది
అన్ని ఉచితాలు తీసేసి విద్య, వైద్యం,ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు, యువతకు ఉపాధి,వృద్దులకు ఆశ్రమాలు కల్పించాలి. ఇంకా పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ స్థలాలపై కొనగోలు రేటు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
పేదవారికి రేషన్ కార్డు లేదు
ప్రభుత్వం నుండి నెల నెల లాక్సల్లో జీతం తీసుకునే వారు కూడా ఈ ప్రి బస్సు ల్లో ప్రయానం చేస్తున్నారు ఈ పత కాన్ని పేద మహిళలకు ఉపయోగ పడే లాగా మార్పు చేయండి దుర్వినియోగం కాకుండా అర్హులకు మాత్రమే ఉపయోగ పడుతుంది అని నా అభిప్రాయం..
Govt employees ki ivvoddhu free bus...ala pettali
Correct anna...auto lo ekkite vella astulu karigipotayannattu...
Correct
ప్రీ బస్ వల్ల చిన్న చిన్న ఊరు లో షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా నష్ట పోతున్నారు
కష్టపడి చదువుకొని ఉద్యోగం లేకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు ఈ ఉద్యోగం అయితే వీళ్లకు సరిపోతుంది అని చెక్ చేసి తగిన ఉద్యోగం ఇచ్చి మధ్య తరగతి కుటుంబాలను ఆదుకుంటే అంతకంటే గొప్ప దేవుడు మరొకరు ఉండరు దయచేసి ఉచితాలు పెట్టి జనాలని సోమరిపోతులను తయారు చెయ్యకండి 🙏
Yes 👍👍👍👍👍👍
అసలు ఫ్రీ తీసేయండి....ఆ భారం సమాన్యులపై వేయకండి
ఫ్రీగా వచ్చే ఉచిత స్కీములని అన్నిటినీ తీసివేయాలి
గవర్నమెంట్ ఉద్యోగులకు బస్సులు తీసేయాలి
Off, ticact
సీఎంకు నెత్తి ఉందా ఫ్రీ బస్సు చేసిండు
ఆడ లేదు మగ లేదు,,,,,, అందరుకి 50 పర్సెంటేజ్ టికెట్ చేస్తే, RTC బాగుపడుతది, దమ్ముంటే ఇది cheyandi, కానీ ఏదో ఎలక్షన్ కోసం, మభ్యపెట్టే, ఎలక్షన్ తరువాత ఏది ఉంచరు. Dear oters becare full,
Super edhi 100℅ correct✅ 🙏
Edi super feerga vasthe adavalekaddu magavarukuda alage chestharu sir. Mundu. Aadavalanni chulakanaga matalade valani pattukonni kotandi sir noruvundi kadaanni prathisari ante. Vallu thiragabadaroooo alochinchukondi prathi valaki ,prathidaniki aadavale anadam fashion iepothundi
మగవారికి ఆడవారికి హాఫ్ టికెట్ మాత్రమే పెట్టాలి
అసలు ఫ్రీ బస్ అనేది ఉండకూడదు దేనికి ఫ్రీ బస్సు
💯 correct
ఫ్రీ బస్సు ప్రత్యేకంగా పెట్టవలెను
ఫ్రీ బస్సు అంటే రోజు కావాలిఅని తిరుగుతారు లేడీయిస్ అందుకే టికెట్ కొంచమ్ తగ్గితే చాలు మాకు 🙏🙏🙏
ఆడవాళ్లు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనడానికి ఈ వీడియోని నిదర్శనం ఫ్రీగా వస్తే దేనికి వదలరు ఇంకా ఫ్రీ బస్సు అంటే వదులుతారా చీటికిమాటికి ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ ఇంకో విషయం ఏంటంటే వీళ్ల వల్ల ఎమర్జెన్సీ ఉన్నవాళ్లకి ఇబ్బందులకు గురవుతున్నారు అది జెంట్స్ అయినా లేడీస్ అయినా ప్లీజ్ అనవసరమైన వాటికి ఫ్రీ బస్సులను వాడకండి నీకు అవసరం ఉంటేనే వెళ్ళండి లేకపోతే వదిలేయండి
మగవాళ్ళు మగవాళ్ళు బస్సు ఎక్కడికి భయమేస్తుంది భయమేస్తుంది అందుకని కనీసం సగం
Nice
ఫ్రీ బస్ పతకం తో కాంగ్రెస్ ఖాతమ్ అయ్యేట్టు ఉంది, ఇది బస్సు ల్లో చర్చ
50% concession ok❤❤❤
మహిళలు హాఫ్ టికెట్ పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం అప్పుడు ఈ పథకం దుర్వినియోగం అవదు ప్రభుత్వ వ్యతిరేకులకు ఇది గుణపాఠం అవుతుంది
Tecket konukkoleni sthithilo unnara thelangana mahilalu
Good
❤Yes
Correct
Super👌👌👌👌👌👌
సూపర్
రేవంత్ రెడ్డి సార్. అర్జెంట్ గా మీరు. ఫ్రీ బస్సు తీయాలని కోరుకుంటున్నాను
Duty velle vallaku college pillalaku ela avasaram unna vallaku free unte ok andariki avasaram ledu
స్టూడెంట్ కి ఫ్రీ టికెట్ కేజీ తో పీజీ మేఘత వాళ్లకు టికెట్ తీసుకోవాలి
This is correct decison
అలాంటి వారికి బుద్ధి ఉండాలి
No free bus required
చేతగాని ప్రభుత్వం నువ్వు ఉచిత ప్రయాణం పెట్టినప్పుడు పాలిస్తే నీకెందుకు పెరిగియ పోతే నీకెందుకు నువ్వు అమలు చేస్తున్నావు వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతారు నీకేం సంబంధం
This is also one point
Only free bus గురించి న్యూస్
కూరగాయలు కొనడానికి కూడ సిటీ కి వచ్చి కొనుక్కొని పోవుచున్నారు. చాలా దుర్వినియోగం జరుగుచున్నది.
S
Anni. Free. Vaddu. Statenu. Develop. Cheyali
100 percent correct
నేను డ్రైవర్ నా బాధ....
ఫ్రీ బస్ వల్ల కాంగ్రెస్ పార్టీ గోవిందా గోవిందా
Nice 👌
మహిళా ప్రయాణాలకు పాసులు రిసీవ్ చేసి నెలకు కొన్ని ప్రయాణాలు చేయడానికి అవకాశం కల్పించాలి
ఇ మధ్య ఐ బ్రౌస్ చేయుచుకోడానికి ఒక ఆవిడా షాద్నగర్ నుంచి జడ్చర్ల వెళ్ళింది
ఇబ్రౌస్ చేయుచుకోడానికి అయ్యో ఖర్చు 20rs పోనీ 25rs
45ఏళ్ళు పైబడిన మహిళలకు ఫ్రీ బస్సు పెట్టాలి &స్కూల్ పిల్లలకు ఫ్రీ &కాలేజీ పిల్లలకు ఫ్రీ బస్సు పెట్టాలి. అప్పుడు గాని మగవాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు 👍
Super cheppvu brother
Off ticket
తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు మాత్రమే ఉచిత బస్సు సౌకార్యం కలిపివచాలి
నేనైతే చాలా ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి ఆర్థిక ఇబ్బంది. ఈఎంఐ. లు .ఇంటికిరాయి. చాలా ఇబ్బంది పడుతున్న అన్ని విషయాలలో ఆర్థిక ఇబ్బంది నన్ను వేధిస్తుంది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం.
నేను ఒక ఆటో డ్రైవర్ ఈ కామెంట్స్ ఎంతమంది ఎదురు చూస్తారు. అంతమంది అర్థం చేసుకోవాలి. ఆటో డ్రైవర్ మీ అందరి పరిస్థితి కూడా ఎలా ....
గవర్నమెంట్ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించు ఉంటే బాగుండు ఫ్రీ బస్సు కు అలవాటు పడ్డ ఆడవాళ్లు ఈరోజు ఆఫ్ టికెట్ అంటే చాలా కష్టపడతాం చాలా తిట్టుకుంటారు గవర్నమెంట్ డామేజ్ అయితది అప్పుడు అవతలి పార్టీలో వా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చేసి మళ్ళీ లాక్కుంది అదొక ప్రభుత్వము చిన్నచూపు చూస్తారు ళ్లకు
Students ki free bus kalepisthe vala chadhuvu ku upayogapaduthundhi kadha
Ladies ki half ticket pettali Ani prabhuthvanni korukutunnanu
Full ticket good
దుర్వినియోగం అవ్వడానికి ఏముంది అందులో ఎవ్వరైనా అవసరానికే ప్రయాణాలు చేస్తారు, ఈ వేసవిలో పని లేకున్నా తిరిగేటోళ్ళు ఎవరు ఉండరు, ప్రజల సౌకర్యం కోసమే tsrtc ఉన్నది
Good 👍
హాఫ్ టికెట్ పెట్టండయ్యా బాబుపిచ్చోల్లెక్కడో ఈరోజు అడుక్కునెవాడి దగ్గర లక్షలున్నాయి పనిముట్లు టచ్ ఫోన్లు డాలును.6.7 సంవత్సరాల పోరలు పానిపట్ బండ్ల దగ్గర(100) లుమారుస్తున్నరు పిచ్చ కుం ట్ల కాంగ్రెస్ టిక్కెట్ ధరలు తగ్గిచ్చ పాలించటంరానోల్లందరు.మంత్రులు.
First 4000 finchanu evvandi papam aadavalla ki
Yaa thats right good decision present free bus worst decission
Superb
55 yrs దాటినా మహిళ ల కి ఇవ్వాలి.
S bro
👌
Free bus travel for ladies is to be completely removed. Either male or female those who crossed the age of 65 years are to be given 50% bus travel concession.
Free tiskokunte evadookadu tinestaru
Public budget save avutundi
Vidya vaidyam free migathavi vaddatunnaru
కేజీ రైస్ 60
గ్యాస్ 1200
కొ నే శక్తి ఎంతమందికి ఉంది
HALF TICKET BEST'
ఫ్రీ టికెట్స్ ఉండకూడదు
50 percent charges to collect from ladies . Should implement after elections.
Chusava mandhi manake thala tirigela chesaru ippudu bagunda freebus ina kuda memu use chesukole
మహాలక్ష్మి పథకాన్ని తీసేసిఅప్పుడే తెలంగాణ బాగుపడుతుంది
కేవలం ఉద్యోగాలు ఇస్తే చాలు. అన్నీ ఖర్చులు వాళ్లే చూసుకొంటారు.
మగ వాళ్ళకి కూడా ఫ్రీ పెడితే బాగుంటుంది.. అప్పుడు గాని ఆడవారి తెలియదు..
మొత్తం మే బంధు చేయాలి ఫ్రీ బస్
నేను మాత్రం ఒకటే కూర్చున్న సుమన్ టీవీ ప్రతి ఒక్కరికి వైద్యం అనేది ఆ వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ లో చాలా మంది డబ్బులు లేక చచ్చి పోతున్నారు సార్ ఒక్కసారి
No free bus ple
Full Ticket pettali. Free ticket vaddu.
ఉచితాలు రద్దు చేయాలి.లేనిచో 1/2 చార్జెస్ వసూల్ చేయాలి.
మనకు buses ఉచితముగా ఎవరైనా ఇస్తారా. డీజల్ ఉచితంగా వస్తాధా.డ్రైవర్,కండక్టర్ కు జీతాలు ఎవరు ఇస్తారు?
బస్ చార్జెస్ తక్కువగా ఉంటే టట్టు ప్రభుత్వం ప్రయత్నించాలి.
అలాంటప్పుడు ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది.
లేకపోతే లేని పోని గొడవలు,అరాచకాలు జరుగుతాయి.
పేదవారు,ధనవంతులు అని ఎవరు నిర్ణయిస్తారు?జీతాన్ని బట్టి,లేక వారి స్థితి గతులను బట్టి
నిర్ణయించాలి.పొలిటికల్ నాయకులు వారి,వారి బందుకోటికి,కార్యకర్తలకు వుచితాలు పొందుతారు.
ఇది ఎక్కడి న్యాయం,ఇదేయేమి పాలన.అప్పులు చేయకుండా రాజ్య పరిపాలన చేయాలి.
ఆదాయం తగ్గ కర్చు చేయాలి.
అధిక పన్నులు వేయకుండా దర్మమైన పన్నులు వేయాలి.
ఇలాంటి మంచి పనులు చేస్తే ప్రజలు సుఖ,శాంతులతో వుంటారు.ధరలు కూడా అదుపులో. ఉంచాలి.
మా కోరికలు ప్రభుత్వం వారి దృష్టికి తీసుకు వెళ్లాలని నా హృదయపూర్వక కోరిక.
నా కోరిక లో ఏమైనా తప్పులు వుంటే క్షమించ ప్రార్దన.
జైహింద్.
మహిళలకు ఆఫ్ టికెట్ మంచి ఆలోచన
స్టూడెంట్స్ కి వద్దులే
మిగతా వాళ్ళు భర్త సంపాదన మీద, స్రిలు వాళ్లు చేసుకొనే జాబ్స్ లేక వాళ్ళు చేసే పనులు పై వచ్చే సంపాదన తో తప్పకుండ ఆఫ్ టికెట్ తీసుకోవాలి
మహిళలకు ఫ్రీ టికెట్టును తొలగించండి లేదా ఆఫ్ టికెట్ కొనుగోలు చేయండి
Good idea
టికెట్ ఫ్రీ తీసేయాలి మొత్తం ఫుల్ టికెట్ తీసుకోవాలి
ఫ్రీ బస్ పథకం ద్వారా నిలబడటానికి కూడా ప్లేస్ లేకుండా ఉంటుంది అంతే కాక మగవారికి కనీసం టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తున్నారు అన్న గౌరవం కూడా లేదు కాబట్టి అందరికి టికెట్స్ ఇవ్వాలి రేట్లు తగ్గించి తే బాగుంటుంది
ఫ్రీ బస్సు కంటే టికెట్ ధర తగ్గిస్తే సరిపోతుంది.... చిన్న పిల్లలకు వృద్ధులకు మాత్రమే ఫ్రీ పెట్టాలి
Free ticket valla balimthalaku Garbinelaku chala Ebbandhi avuthundhi
Kuturu talli kada undada
మెంటల్ కాంగ్రెస్
ఫ్రీ మొత్తం తీసేయాలి ఓన్లీ విద్య వైద్యం ఈయాలి
స్పీడ్ గా ప్రభుత్వం ఆఫ్ టికెట్ పెట్టాలి ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Yes definitely
Super cheparu
విద్య వైద్యం ఫ్రీగా ఉంటే మంచిది బస్సులు మాత్రం ఏవి ఫ్రీ పెట్టు పెట్టకూడదు
Correct solution..
ఫ్రీ గా వచ్చేవి ఏవి వద్దు కావాలంటే అన్నిటిపై రేట్లు తగ్గించండి plz ఈ రాష్టం లో చాలా మంది పేదలు ఉన్నారు 🙏🏽🙏🏽🙏🏽
అన్ని ఫ్రీ లు తీసివేయాలి
Only Ration Card Holders allowed for free bus journey...
టికెట్ ఉండాలి కచ్చితంగా, మగవారికి చాలా ఇబ్బంది అవుతుంది
ఓకే చాలా బాగుంది
You are right
As,Revanth. Reddy
100% బాగుంటుంది