ఈ పాటలకు పరిపూర్ణమైన అర్ధాలను కూడ పెడితే నేర్చుకునే వాళ్ళకు చాలా సహకారం గా వుంటుంది అంతే కాకుండా అర్ధాలు తెలిస్తే వినెమ్డుకు మరింత బాగా వుంటుంది sir 🌿🌸
I would like to have an exclusive Annamayya keerthana programme in my retirement function. Kindly give the contact details of the singer who can take up this. Remuneration will be paid. Thank you
పురుషోత్తమా...
పురుషోత్తమా...
పురుషోత్తమా...
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
కోరి మమ్మునేలినట్టి కులదైవమా
చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమ
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా...
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా
ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ
చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా...
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాదుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పురుషోత్తమా...
పురుషోత్తమా...
పురుషోత్తమా...
ఈ పాటలకు పరిపూర్ణమైన అర్ధాలను కూడ పెడితే నేర్చుకునే వాళ్ళకు చాలా సహకారం గా వుంటుంది
అంతే కాకుండా అర్ధాలు తెలిస్తే వినెమ్డుకు మరింత బాగా వుంటుంది sir
🌿🌸
Beautiful 😍
What divinity in face :)
శ్రీకృష్ణ గారు 🙏🙏🙏🙏🙏
Sai krisna anna voice superb...
Mee annathammulu anukuntunanu (rama lakshmanulu laga) vunnaru, ty for the song
Blessed to listen these songs , Thanks Annamayya 🙏
Excellent singing.... Anna... Infact ur my inspiration, where was ur inital singing training in your life
చాలా చక్కగా పాడారు..
Wah......chaala goppaga padaaru
Chala baga padaru sir 🙏🙏
Ur doing a great job .
Well sung both of you
I would like to have an exclusive Annamayya keerthana programme in my retirement function. Kindly give the contact details of the singer who can take up this. Remuneration will be paid. Thank you
Well sung. Both are super.
Both were sang well ❤️
I am a fan of you
Awesome!!! 👏 🙏🙏
Superbly sung....
🙏🏻👌👌
Very nice Annaiya..... pls upload more songs.......
Super. Brother
Sir good evening sir
Nice bayya super voice
శ్రీ కృష్ణ
Excellent job
Superb
Great job
Govinda Govinda ..
Please..Which shruti
very nice👌
Super
కీర్తన పాడే ముందు అది ఏ రాగమో చెప్పండి. Please.
Mohana ragam
S r g p d s
🙏🙏🥰🥰👏👏
Krishna nee partner peru...
Annammayya sankeerthanalu kadha bottu pettukoni padandi
Excellent singing.... Anna... Infact ur my inspiration, where was ur inital singing training in your life
👍👍👍👍
Super