Podagantimayya Mimmu Song - SP.Balu Performance in ETV Swarabhishekam - Chicago,USA - ETV Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
- ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
☛ Like us on - www. etvt...
☛ Follow us on - / etvteluguindia
అన్నమయ్య ఎలా ఉన్నారో తెలియదు.ఎలా పాడారో తెలియదు.కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అన్నమయ్య ఇలాగే ఉంటారు, అనిపించింది.
జై భారతమాత. మీ ముద్దుబిడ్డ అమ్మా. 💐💐. వేంకటేశ్వరస్వామిగరికి ఒక రూపం ఇచ్చిన శ్రీ రాఘవేంద్రరావుగారికి 💐💐. 👌...
No words.....that's all...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాలుగారికే మరణం,
ఆయన పాట అమరం
Meeru aa purushothammudilo kalisipoyaru Mee paatalu maaku vodhilesi... Om Namo Venkateshaya 🙏🙏🙏
గారవించి దప్పి తీర్చు కాలమేఘమా
బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా ఎంత అద్భుతం ఆ పదాలు స్వామి వారిని పిలుచుకోవడం
Meaning chepara please nakuda eee lyrics eshtam
Badi bayaka....kadandi....vadi bayaka ....
Vadi ante vegam ....gali sariramlo oke vegam lo tiruguthadani artham
చాలా బాగుంది మనసు ఆహ్లాద పరుస్తుంది మనసు భక్తి వైపుకు మారుతుంది❤
మహాభక్తుడు అన్నమయ్య వారు శ్రీవారి కీర్తనలు లోకానికి అందించారు
బాలసుబ్రమణ్యమ్ గారు వాటిని ఆలపించారు
ఆహ యీ దైవాకర్యాలు చూసినా మన జన్మదిన ధన్యాలు
Ikkada dislikes kodathara... Chi...
One and only SPB can sing like this... No one else... He z our Annamayya...❤️
I think they disliked because the video was cropped without any sense when Balu garu was speaking.. his speech is as sweet as his song.
Well said
శారదాదేవి ముద్దుల తెలుగు బిడ్డ మన బాలుగారు...
I am a big fan of SPB not only his golden voice is captivating, but he inspires spiritual feelings in all his songs. Be it Siva, or Venkateshwara. That is his power to draw us all.
శ్రీ పూజ్యులైన బాలసుబ్రహ్మణ్యం గారికి శ్రద్ధాంజలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
na thandri Balu garu
పురుషోత్తమా...
పురుషోత్తమా...
పురుషోత్తమా...
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
కోరి మమ్మునేలినట్టి కులదైవమా
చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమ
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా...
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా
ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ
చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా...
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రీ వెంకటనాదుడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పురుషోత్తమా...
పురుషోత్తమా...
పురుషోత్తమా...
OM Namo Venkateswara swamy
God bless you sir
Charanam 2 .lo China misstek
om namo venkatesaya
Podagantimayya
This song mesmerises me Everytime I hear it .whether from Balu or balakrishnaprasad!! This takes me to a different world.
This song I rate number one in annamayya keerthana
S p baalu gaarilaga yavaru paadaleru anipisthondi miss you sir
కలియుగ అన్నమయ్య సార్ మీరు
Nothing's more soothing than SPB's voice, we miss u sir
Divine, Perfection personified
Never become spb sir singing and miss you nanna garu
😭😭😭 miss you Balu thata
Who are the fans of SP Balasubramaniam sir please give a like...
I love you sir l love your songs
Balu sir garu annamayya garu kante yekkuva anduke aayanni intha tondaraga teesukupoyavu kadayya yedu kodalavada but bulu sir lekapovadam chala bhadaga undhi i miss you sir 😭😭😭🙏🙏🙏
Wow 😍
miss u spb sir😭😭😭😭🌹🌹🌹🌹💚💚💚💚
I like this my song
Really we miss you lot Balu Garu 🙏🙏🙏😭😭😭
The legend sp sir
Missing the legend ❤️😭
Annamayya composition is of course superb
Legend SP Balu garu.
Balu sir... Balu sir ante 🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
ఏడుకొండలవాడా స్వామి అయ్యా మా బాలు గారు ఎక్కడ అయ్యా
ఏడుకొండల వాడ బాలు ఎక్కడున్న డయ్య
Naalo akitham ayadhu 😍
😭😭😭😭😭
Narakam lo
Super voice sir🙏🙏
What a singer he was ,we are very lucky to get u guru ji
Great devotional singing by SP Sir.
Tears and goosebumps 🙏🙏🙏
Sir mi voice chala chala bagundi.. balu garu...🥰🙏🙏
Aiya me samaskaram me vinayam 🙏🏻😭 ela avarki undadhu 😭😭 R.I.P SIR (GURU ) (SWARALA PALLAKI) ( GAANAMEGAMA)
బాలు గారు ఏదో చెప్తుంటే, మీరు అది కట్ చేసి ఆలీ గాడి advertisment వేయడం ఏంటండీ.. మీకు బుద్ధి జ్ఞానం లేవా? కనీసం కామన్ సెన్స్ కూడా లేదా మీకు!
aligadu jaffa
We miss u sir😫😫😭😭
God blessed son. Great person paddabhivandanaalu gurudeva
Excellent
Rip sir...msu sir..😥😭😭
Aa devadevuniki manassuledayya mimmalni మరియు ఘంటసాల వారిని మాకు dooram chesi aayana daggariki teesukunnadu 🙏
Me miss you very much sir RIP😭😭😭
SPB Sir🙏🙏
Please share the full episode link
Super voice sir excellent
NO WORDS.......SIR........
Miss you spb sir
Prati roju e video tho bhagavantuniki cheruvavutunna memo anipistundi......
we would love to hear pidikita talambrala pendlikuturu song from spb sir please....
🙏
Very good
500th like
Edevudu mimmalnikapadaledu sir
Adbhutam.
🙏🙏🙏🙏🙏🙏
Govindaa sp balu gariki ayu arogyalu prasadinchi chiranjivi GA deevinchu Swamy Govindaa Govindaaaa
బాలు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ పాటల రూపంలో మీరు బ్రతికే ఉన్నారు సార్.
superb sir
Om namo venkatesh
Akkada kurchunna vallaki em aina kala thrushna unna , gundello ardratha unna nunchuni cheppulu vidichi mari claps kodataru
RIP 😭 😭😭😭😭🌹🌹💐💐
Telugu industry ki miru okka varam sir
Sp Sir your great
Sir Chala bagundi...
om namo venkateshaya🙏
Nag + Balu 😍
💐 Super song sar 💐
Miss you boss
Get well soon sir
Rip 💐💐💔💔😭😭
Super balu garu
Om namo Narayana
Eppatiki miku mire saati sir
Super
Govindha govindha
Miss.you.sir
లు గారు ఏదో చెప్తుంటే, మీరు అది కట్ చేసి ఆలీ గాడి advertisment వేయడం ఏంటండీ
nice
Om shantii...
🙏🙏🙏
Miss you sir
💐🙏🙏🙏🙏🙏
Namo veenkatesaya
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌼🍓
Swamy ekkada unnavayya
What is the entery song name ,can anyone pls......???
Film . Shathruvu
Song . Poddune vachindi chandamama.
Govndaa govinda
Desha bashala andhu Telugu lessa
sunitha highlight
😭😂😀😎👍🙏🎉❤️
Meeru unnaru
Ekkadiki poledu
Who is that senseless and heartless uploader who cropped video abruptly?
❤🙏🙏🙏🙌🙌🙌🙌🫡🫡🥰🥰
మీరు ఒక సాధన చేసే గాయకుడు లాగే పాడారు .ఒక లెజెండ్ గాయకుడు లాగ పాడలేక పోయారు.ఇక మీరు విశ్రాంతి తీసికొని వర్తమాన గాయకులతో పాడిస్తే మీకు గౌరవం గా ఉంటుంది.
మీరు ముసుకొన్ డి.spb కాలి గోటితో సరిపోరు.
We miss u balu garu 😭😭😭
🙏🙏🙏🙏🙏