Bagara rice పెళ్లిళ్ల స్పెషల్ తెలంగాణ బగారా అన్నము Sasi Home Talks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 8

  • @UmaDevi-f8v
    @UmaDevi-f8v 3 หลายเดือนก่อน

    Chala baga chupincharu ee recipe.Try chesta.Thank u.

  • @chinnaraja9384
    @chinnaraja9384 3 หลายเดือนก่อน

    చాల బాగుంది అండీ.చుస్తుడగానే నోట్లో నీళ్లు ఉరుతూ ఉన్నాయి.చాల బాగా చెప్పారు ,చూపించారు. రేపు మా పాప పుట్టినరోజు హోటల్ కీ పోదాం అనుకున్నాము కానీ మీ వంట చూశాక హొటల్ కీ పొవటం మనుకున్నాం.చాల బాగున్నది మీ వంట

    • @sasihometalks
      @sasihometalks  3 หลายเดือนก่อน +1

      మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉💖🍰 చెప్పండి అన్న చాలా సంతోషం

    • @chinnaraja9384
      @chinnaraja9384 3 หลายเดือนก่อน

      కృతజ్ఞతలు రేపు హొటల్ కీ వెళ్లి చెత్త తినకుండా ఇంట్లోనే చేసికోతాము

    • @sasihometalks
      @sasihometalks  3 หลายเดือนก่อน

      👍

  • @bharathiramadugu5216
    @bharathiramadugu5216 3 หลายเดือนก่อน

    Suuper sasi