మీ ఉద్దేశ్యం చాలా గొప్ప ది సర్... నేనో శ్రీరామ కారసేవక్ ను ఇన్నాళ్లు కాంగ్రెస్ ను అసహ్యం ఉండేది ఇప్ నేను కాంగ్రెస్ లో ఇలాంటి నాయకున్ని మొదటి సారి చూస్తున్న. చాలా మంచి పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు
తెలంగాణ లో కిరియ్ కి వుండే వాళ్ల ను ఇల్లు వున్న వాళ్లు చులకనగా చుడటం సోంత ఇల్లుగల వాళ్ల ఎన్నో ఇబ్బందులు పెడతారు కిరయ్ కి వున్న వాళ్ల కష్ట పడుతున్న రు ప్రభుత్వం దయచేసి న్యాయమైన ఆలోచన చెయ్య లని మనవి చే స్తున్న 🙏
200 యునిట్స్ కరెంట్ బిల్ మినహాయింపు కొరకు వెబ్సైట్ ఓపెన్ వుంట లేదు. ఓపెన్ చేయించగలరు. కొత్తగా అప్లై చేసుకునే వారికి అవకాశం కల్పించండి. అలాగె కిరాయి ఇంట్లో వుండే వారికి డిజిటల్ కార్డు లో అడ్రస్ మార్చుకునే అవకాశం ఇస్తున్నారు. మరి ఆధార్ కార్డులో పలుమార్లు మార్చుకోలేము కదా ! ప్రత్యామ్నాయం చూపగలరు. _ రామగుండం నగర పాలక సంస్థ పరిధి.
ఇంట్లో ఇంటి పెద్ద మంచాన పడితే వాళ్ళకి ఆర్ధికంగా చాలా ఇబ్బంది అవుతుంది. Soo అలాంటి కుటుంబాలకి monthly special పెన్షన్ ఇస్తే ఆ కుటుంబాలకి చాలా help అవుతుంది.
ఇప్పుడు రేవంత్ సారు అప్పుడు కెసిఆర్ ఆంధ్రాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు జగన్ ఇంకొక ప్రతిపాదన చేయాలి మీరు ఆడోళ్ళు ప్యాంటు షర్టు చేసుకోవాలి మొగోళ్ళు లంగా జాకెట్ వేసుకొని ఇంట్లో పని చేయాలని ఒకటి ప్రతిపాదన చేయండి
సర్ మొదలు ప్రతేక రొడ్లకు అవకాశము ఇవండి. సర్ పలేటులో రోడ్ల చాల అద్వనంగ అయినవీ. ఒక పెశంట్ గాని ఓక వ్రదులుగని రావలన పోవలన చాల ఇబంది అయితుంది సర్ అందుగురించి రోడ్లకు ప్రభుత్వము దుష్టపేటలని 🙏🙏🙏🙏🙏👌👌
Real ga chek cheyali . Cm good words . Rashan card most important house to house chek chesi evvali sir . Adhikarulu Addars change chesina thelusukovali good .
కాంగ్రెస్ పార్టీకి అంటే నాకు ఇష్టం ఉండదు but మీరు ఒచ్చక మీ మాటలు వింటుంటే చల్లా happy ga ఉంది sir I lov కాంగ్రెస్ పార్టీకి అనాలి అని ఉంది but naku job ochaka అంటాను...nen job ochaka miky na ఓటు sir.❤
SRI CM revanthannagaru ku deepavali 🪔🎇 panduga shubhakankshulu mariu 🌹 Sri Swamy vari anugraham aasheervadhanamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM, Jai Telangana 🌹🙏🙏🙏
అన్ని వట్టిమాటలు. ఈయన ఏం చేయడు. హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కుంటుండు.వాళ్ల జీవితాలను బజారున పడేశాడు. ప్రజలార! ఇంత వరకు ఒక నాగార్జునది తప్ప ఎవరి భవనాలు కూలగొట్టలేదు.పేదల రక్తం తాగుతున్నడు. వీడు తప్పక ఉసురు తగిలి చసాత్తడు
Flight journey kaadu, kanga flight poorti flight ne ? adi nadupukuntu income penchukuntaranna maata ! Aruna, state lo enta mandi ladies vunnaru ? Mari govt daggara Anni flights Vandaliga ?
సార్ నమస్కారము. కిరాయి కట్టలేక చాలా బాధపడుతున్నాము. ఇంటి ఓనర్లతో భాదలు. మాభాదలను అర్ధము చేసుకొని మాకు న్యాయం చేయండి. మీరు సభలో మాట్లాడే మాటలు వింటే మాకు సంతోషంగా ఉంది మా ఇబంధులు ఎవరికీ చెప్పుకోలేము ప్రభుత్వమే న్యాయం చేయాలి.
Owner of house is facing lot of problems he should pay property tax he should pay EMI He should take care of maintenance cost There is no exemption on someone who is providing shelter to people Due to heavy maintenance cost ,Loan interest Large amount of building expenses he himself spending money from his pockets for giving rent to people Owners are on high risk Govt should waive off property tax
స్టార్ మా కి ఇల్లు లేదు మాది కిరాయి కొంటున్నాం సార్ కిరాయి కట్టుకోలేక కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం పెద్దమ్మ రెడ్డి గ్రామం,మాకు నలుగురు పిల్లలు ఇద్దరు మగ పిల్లలు, అందులో పాప చనిపోయింది సారు 30 తారీఖున ఆరోనెల 2024,గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు ఈ నలుగురు పెద్దమ్మల రెడ్డి గ్రామంలో,ఓ పాప చనిపోయింది టెన్త్ క్లాస్ పాపా మీరు వేసుకుని మనసాపంతో మసిసి మిషన్ కోల్పోయి, ఎవరు ఏ సహాయం చేయరు దయచేసి మీరు మమ్మల్ని ఆగిపోవాలి మాకు రేషన్ కార్డు ఉంది ఓట్లు ఎన్ని ఆధార్ కార్డులు కూడా ఉంది సార్ మాకు,
అద్దె ఇల్లు అనే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇల్లు ఇచ్చే ముందు ఓనర్స్ కాస్ట్ అడుగుతున్నారు మతం మరియు ముగ్గురే ఉండాలని షరతు పెడుతున్నారు మళ్లీ ఫ్రీడమ్ గా ఉండే అవకాశం కూడా ఇవ్వట్లేదు ❔
అసలు CM సార్ ఇవని వద్దు ఫ్రీ చదువు ఫ్రీ treatment ఇవండీ ప్లీజ్ 🙏🙏🙏🙏
మీ ఉద్దేశ్యం చాలా గొప్ప ది సర్... నేనో శ్రీరామ కారసేవక్ ను ఇన్నాళ్లు కాంగ్రెస్ ను అసహ్యం ఉండేది ఇప్ నేను కాంగ్రెస్ లో ఇలాంటి నాయకున్ని మొదటి సారి చూస్తున్న. చాలా మంచి పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు
తెలంగాణ లో కిరియ్ కి వుండే వాళ్ల ను ఇల్లు వున్న వాళ్లు చులకనగా చుడటం సోంత ఇల్లుగల వాళ్ల ఎన్నో ఇబ్బందులు పెడతారు కిరయ్ కి వున్న వాళ్ల కష్ట పడుతున్న రు ప్రభుత్వం దయచేసి న్యాయమైన ఆలోచన చెయ్య లని మనవి చే స్తున్న 🙏
Entha chakkaga chepparandi
😢
మీరు అన్న మాట కరక్ట్.
పట్టణంలో సొంత ఇంట్లో ఉన్నవారు నెలకు 30000 కిరాయి వస్తుంది ఇలాంటి వారికి రేషన్ కార్డు కట్ చేయాలి
Correct ga chepparu
6 7 floors cheruvulo kabjalu chesi katti over Rents Colette chestunnaru lakshallo Ammukuntunnaru pedha vallu enka pedha vallu avutunnaru
5 6 7 floors vunna vallaki ration card tolaginchali prabhutvam
And rents unnecessary ga hike chestaru...power bills ivakunda power bill amount pay cheppinchukuntunaru ilanti owners ki Gruha jyothi scheme free power scheme vasthundi ( Ration card unddi+ jober owner)
Vittipai gov action tiskunte baguntundi
Avunu andi correct and rents aitay too much tesukuntunaru asalu earn chysaydi sagam rents ki potay Ayla bratukutam ee hyd lo
Don't. Belive. Him.
ముందు ఇచ్చిన గ్యారంటీ లు నెరవేరలేదు కానీ.ఇది కొత్తగా
డమ్మీ ముచ్చట్లు ఏ ముఖ్యమంత్రి వచ్చిన పేదల జీవితాలు మారలేవు ఎందుకంటే చెప్పేదొకటి చేసేదొకటి
Yes yes yes....
Yes bro
Varevaaaa…. Domikki address Cm garu
200 యునిట్స్ కరెంట్ బిల్ మినహాయింపు కొరకు వెబ్సైట్ ఓపెన్ వుంట లేదు. ఓపెన్ చేయించగలరు. కొత్తగా అప్లై చేసుకునే వారికి అవకాశం కల్పించండి. అలాగె కిరాయి ఇంట్లో వుండే వారికి డిజిటల్ కార్డు లో అడ్రస్ మార్చుకునే అవకాశం ఇస్తున్నారు. మరి ఆధార్ కార్డులో పలుమార్లు మార్చుకోలేము కదా ! ప్రత్యామ్నాయం చూపగలరు.
_ రామగుండం నగర పాలక సంస్థ పరిధి.
ఇంట్లో ఇంటి పెద్ద మంచాన పడితే వాళ్ళకి ఆర్ధికంగా చాలా ఇబ్బంది అవుతుంది. Soo అలాంటి కుటుంబాలకి monthly special పెన్షన్ ఇస్తే ఆ కుటుంబాలకి చాలా help అవుతుంది.
శ్రీ ఎనుములరేవంత్ రెడ్డి గారు
ఇప్పుడు రేవంత్ సారు అప్పుడు కెసిఆర్ ఆంధ్రాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు జగన్ ఇంకొక ప్రతిపాదన చేయాలి మీరు ఆడోళ్ళు ప్యాంటు షర్టు చేసుకోవాలి మొగోళ్ళు లంగా జాకెట్ వేసుకొని ఇంట్లో పని చేయాలని ఒకటి ప్రతిపాదన చేయండి
మేముండేది కిరాయి ఇంట్లో మాకు ఫ్రీ కరెంట్ రాలేదు
V too ..
Naku free rent house lo from 2 months
Maku rent anthe
మాకు kuda ration card kuda ivvatam leru kottadhi. 8 years ma marriage iii
Yes broo mak keda
మాటలు తప్ప చేతలు లేవు waste
సర్ మొదలు ప్రతేక రొడ్లకు అవకాశము ఇవండి. సర్ పలేటులో రోడ్ల చాల అద్వనంగ అయినవీ. ఒక పెశంట్ గాని ఓక వ్రదులుగని రావలన పోవలన చాల ఇబంది అయితుంది సర్ అందుగురించి రోడ్లకు ప్రభుత్వము దుష్టపేటలని 🙏🙏🙏🙏🙏👌👌
ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వండి సార్ తర్వాత మాట్లాడండి
Pedalinu ela buridi kottalo nerchukonesi rajakeeyallaki ravadam jarugutundi😂😅😢
ముందు ఇంట్లో ఉన్నవాళ్ళని రోడ్లమీదకు నెట్టకుంటే చాలు..
Super👌 comment
Real ga chek cheyali . Cm good words . Rashan card most important house to house chek chesi evvali sir . Adhikarulu Addars change chesina thelusukovali good .
Super.🎉❤🎉❤.
Super 👍🤝Sir
Thank you cm
కాంగ్రెస్ పార్టీకి అంటే నాకు ఇష్టం ఉండదు but మీరు ఒచ్చక మీ మాటలు వింటుంటే చల్లా happy ga ఉంది sir I lov కాంగ్రెస్ పార్టీకి అనాలి అని ఉంది but naku job ochaka అంటాను...nen job ochaka miky na ఓటు sir.❤
Thank you Anna 🎉🎉🎉🎉🎉
Thanks you sir
SRI CM revanthannagaru ku deepavali 🪔🎇 panduga shubhakankshulu mariu 🌹 Sri Swamy vari anugraham aasheervadhanamulu 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM, Jai Telangana 🌹🙏🙏🙏
అన్ని వట్టిమాటలు. ఈయన ఏం చేయడు. హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కుంటుండు.వాళ్ల జీవితాలను బజారున పడేశాడు. ప్రజలార! ఇంత వరకు ఒక నాగార్జునది తప్ప ఎవరి భవనాలు కూలగొట్టలేదు.పేదల రక్తం తాగుతున్నడు. వీడు తప్పక ఉసురు తగిలి చసాత్తడు
రుణమాఫీ 2029 లో 100% పూర్తి చేస్తారేమో 🙏🙏
రోజుకో రూల్స్
Good సార్ అలాగే లేడీస్ ku domastic flights ఫ్రీ ఇవ్వాలి ane నా విన్నపం
Unna cards ni lagukokapothey chaluu
😂
😂😂😂
Flight journey kaadu, kanga flight poorti flight ne ? adi nadupukuntu income penchukuntaranna maata ! Aruna, state lo enta mandi ladies vunnaru ? Mari govt daggara Anni flights Vandaliga ?
Goud CM Garu Mahetiavru Sarvarvar Ralledu. Anna🙏
సార్ చెప్పిన మాట నిజం
Good decision sir thanq
Thankyou sir meeru bagundali
రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పడము తెలికే కానీ దాన్ని మివాళ్ళు నిర్వర్తించడం కష్టమే తొందరగా పూర్తి చెపిస్తే రాష్ట్ర ప్రజల తరఫున మీకూ జోహార్లు ❤🎉🎉
సార్ మాకు కిరాయి కట్టడానికి సరిపోతుంది మా ఫ్యామిలీ కి ఇంకా ఎన్ని రోజులు సార్ మాకు ఇల్లు ఇవ్వండి సార్
Jai KCR jbrs Jai ktr Harish Rao ktr Jai ❤❤
Thnq సార్ మాకు ఇల్లు లేదు
కరెంట్ ఆగి పోయింది గా సైట్ ఓపెన్ కావడం లేదు😂😂😂😂
😮 CM jindabad
Thank you CM Sahab
Revanth sir please pinchin and okka house evandi 🙏🙏🤲🤲
Fst రేషన్ card ఇవ్వండి sir
Good process
సార్ ఫస్ట్ రెంట్ లిమిట్స్ పెట్టడానికి ట్రై చేయoడి
🙏🙏
Basa. Praveen. BHEEMGAL.
God bless you and your family members are welcome ❤🎉
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
Cm sir free education and free treatment cheyandi please sir
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ ...ఎస్సీ వర్గీకరణ తరువాత నే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సార్ నమస్కారము. కిరాయి కట్టలేక చాలా బాధపడుతున్నాము. ఇంటి ఓనర్లతో భాదలు. మాభాదలను అర్ధము చేసుకొని మాకు న్యాయం చేయండి. మీరు సభలో మాట్లాడే మాటలు వింటే మాకు సంతోషంగా ఉంది మా ఇబంధులు ఎవరికీ చెప్పుకోలేము ప్రభుత్వమే న్యాయం చేయాలి.
గ్యాస్ కనెక్షన్ కూడా అందులోనే పొందుపరచండి సార్
Please CM garu maku elukavali 🏠sar😢 please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤
👌👌👌👌ilikeit good idea 🎉🎉🎉🎉🎉🎉
Please cm sir maku elukavali 😢😢😢😢😢
Exlent
Viparithanga matlad⁸ak cm garu
Jai ho revanth ji
Hyderabad lo rents thagginchandi cm garu
Avnandi , owners rent kosam peedisthunnaru andi ,
Avnu
Owner of house is facing lot of problems he should pay property tax he should pay EMI He should take care of maintenance cost There is no exemption on someone who is providing shelter to people Due to heavy maintenance cost ,Loan interest Large amount of building expenses he himself spending money from his pockets for giving rent to people Owners are on high risk Govt should waive off property tax
My rent 8000
My salary 9000
స్టార్ మా కి ఇల్లు లేదు మాది కిరాయి కొంటున్నాం సార్ కిరాయి కట్టుకోలేక కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం పెద్దమ్మ రెడ్డి గ్రామం,మాకు నలుగురు పిల్లలు ఇద్దరు మగ పిల్లలు, అందులో పాప చనిపోయింది సారు 30 తారీఖున ఆరోనెల 2024,గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు ఈ నలుగురు పెద్దమ్మల రెడ్డి గ్రామంలో,ఓ పాప చనిపోయింది టెన్త్ క్లాస్ పాపా మీరు వేసుకుని మనసాపంతో మసిసి మిషన్ కోల్పోయి, ఎవరు ఏ సహాయం చేయరు దయచేసి మీరు మమ్మల్ని ఆగిపోవాలి మాకు రేషన్ కార్డు ఉంది ఓట్లు ఎన్ని ఆధార్ కార్డులు కూడా ఉంది సార్ మాకు,
🙏🙏🙏🙏🙏
Assalu nammaleka pothunna
OK 👌
✋
Sri,tRevaantreddy,garu, you knows ,good,orbad.
🎉🎉👌👏👏👏👌
అద్దె ఇల్లు అనే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇల్లు ఇచ్చే ముందు ఓనర్స్ కాస్ట్ అడుగుతున్నారు మతం మరియు ముగ్గురే ఉండాలని షరతు పెడుతున్నారు మళ్లీ ఫ్రీడమ్ గా ఉండే అవకాశం కూడా ఇవ్వట్లేదు ❔
కొడంగల్ లోకల్ ఇల్లు లేదు రెంటెడ్ ఐ నా మీరు చెప్పే ఒక్క టీ కావడం లేదు ❤
First chey
ఉచిత పథకాలు వద్దు బహుజన రాజ్యం ముద్దు
అందరూ అలా లేరు. ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటూ కాపురం చేసే వారు చాలా మందే వున్నారని అనుకుంటాను.. నాకైతే లేదు..
మేము అద్దె ఇంట్లో ఉంటున్నాము మాకు రేషన్ కార్డు లేదు కరెంట్ బిల్ మాఫీ అవుతుందా
❤❤❤🎉🎉🎉
సర్ మహిళలు ప్రభుత్వవుద్యగులతే పరిగణలోకీ తీసుకోవదు. వాళకు కుడ రేశన్ కార్ట్ ఇవలి. 🙏🙏👍👍
Jai congress
Lailaku5000. . Imtiaz
First new ration card evandi Mr. Retentha Reddy
Super 🎉🎉❤❤
మకు digital card ledu ఇల్లు కూడ లేదు
రైతుబంధు తొందరగా వేయండి సార్ ప్లీజ్ సార్
Let the government run please
అబద్దాలలో
ఇదొక
అబద్దం.
బలే మజాగా ఉంటది
ఇలా అబద్దం చెప్పి, నాకు నేనే
పెద్ద హీరో గా ఉహించు కోవడం
నమస్కారం సార్ రైతుబంధు ఎప్పుడు ఇస్తారు సార్ దయచేసి తొందరగా చేయండి సార్
First n last cm of congress
Rudrur mandal Nizamabad Beejjala Anand kumar 🙏🙏 CM. Reddy Garu Hindu adhyapak Hindi
Revanth Anna indiramma illu kavali mem chesina custom intiki Rai ke sari potundi
🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉
ఆస్సైన్డ్ భూములు కూడా రెగ్యులరైస్ చేయండి CM గారు మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది
అవును. మాకు అదే సమస్య ఉంది.
Hydra chestadi...
Jai ho revanth reddy
So people will get new Aadhar cards for Telangana
diverting politics ki 🙏🏻saami
✝️🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍💐💐
Revanth sir maku elu raledu
Naku ellu kavali anna plzzz 😢😢
Ok anna tqq🙏🙏
Jei kcr sir is good
First roads vaiyandi sir 🙏🙏🙏🙏🙏
Super
కాంగ్రెస్ 💯
Jaldi.ivvandi.rendu.vela.idu.vandalu.mundu.revanth.garu.😮😊
🥰❤️❤️💐👌