జైల్లో ఉన్నపుడు అర్ధరాత్రి జగన్ నన్ను | CM Chandrababu Emotional Speech At Assembly | ManamTv Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 254

  • @NatarajThummalapalli
    @NatarajThummalapalli 2 หลายเดือนก่อน +155

    పెట్టిన హెడ్డింగ్ కి చెప్పిన దానికి అసలు సంబంధం ఉందా ఎందుకు ఇలాంటి పనికిమాలిన ట్రోల్స్ పెడతారు

    • @danger1512
      @danger1512 2 หลายเดือนก่อน

      ఈ చెత్త వెదవలు మారరు. వాళ్ళకి కావలసింది యూ ట్యూబ్ నుండి డబ్బులు. దానికి వాస్తవాన్ని ఎంతైనా వక్రీకరిస్తారు

    • @gurunarra7032
      @gurunarra7032 2 หลายเดือนก่อน +14

      హెడ్డింగ్ కరెక్టుగా పెట్టండిరా బాబూ

    • @vamsi8669
      @vamsi8669 2 หลายเดือนก่อน +6

      Click baits వీళ్ళకు సిగ్గులేదు

    • @alfaagencies1801
      @alfaagencies1801 2 หลายเดือนก่อน +3

      Pacha Penta ni annam lo kalupukuni tiney manushulu ilananti thumbnails pedataru yenkantey ilanti penta tho annam tinevalla alochanalu ilaaney untayi kabatti.... Dayachesi manchi food tinamani naa manavi....

    • @truevoice579
      @truevoice579 2 หลายเดือนก่อน +2

      Ignore this channel

  • @SrinivasaRaoVanga
    @SrinivasaRaoVanga 2 หลายเดือนก่อน +14

    *ఉచితాలు అభివృద్ధికి ఉరితాళ్ళు..... భారత దేశం అభివృద్ధి కావాలంటే, ఏ ఆర్ధిక ఆధారం లేని పేదలకు KG to PG ఉచిత విద్య, పేదలకు ఉచిత వైద్యం, పేద వృద్దులకు, దివ్యాంగులకు, పేద వితంతువులకు, "మాత్రమే" ప్రభుత్వాలు ఉచిత సంక్షేమం చేసి, మిగిలిన డబ్బంతా అభివృద్ధికే ఖర్చు చేయాలి... కానీ అందరికీ ఉచితాలంటే.. చివరికి అందరూ ముష్టి ఎత్తుకోవాలి, ప్రభుత్వాలతో సహా...*
    😃😃😃😃

    • @RamuPKK
      @RamuPKK 2 หลายเดือนก่อน +1

      Well said currect

    • @RevathiValluri
      @RevathiValluri 2 หลายเดือนก่อน

      This is a good advise

  • @murthydsn8865
    @murthydsn8865 2 หลายเดือนก่อน +1

    Very good suggestion to all MLAs&MLCs excellent pl take action again criminals as early as possible possible with evidence on document jaisriram

  • @sivaramprasadraavi9089
    @sivaramprasadraavi9089 2 หลายเดือนก่อน +1

  • @gopalakrishnaraavi9566
    @gopalakrishnaraavi9566 2 หลายเดือนก่อน

    Very, very analytical speech thank,you,

  • @sridevi-se6ec
    @sridevi-se6ec 2 หลายเดือนก่อน +1

    ఈ అసెంబ్లీ లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు ఒక సారి శ్రద్ధ గా జగన్ మోహన్ రెడ్డి విని దాని ని పదే పదే మననం చేసుకోవాలి

  • @batchu.venkateswararao1594
    @batchu.venkateswararao1594 2 หลายเดือนก่อน

    జూలై నెల ఫించన్ 7వేలు ,,ఆగస్టు ఫించన్తో కలిపి ఇప్పించగలరని మనవి

  • @harikrishna-ck6pc
    @harikrishna-ck6pc 2 หลายเดือนก่อน

    Jay TDP Jay janasena ❤❤

  • @prasadpallavolu261
    @prasadpallavolu261 2 หลายเดือนก่อน

    సార్ మీకు ఆ దేవుడు ఆయు ఆరోగ్యాని ఇవ్వాలని కోరు కుంటున్నాను

  • @sivamani1070
    @sivamani1070 2 หลายเดือนก่อน

    ✌✌

  • @surendrababuravi3717
    @surendrababuravi3717 2 หลายเดือนก่อน +56

    ఆడుదాం ఆంధ్ర అని అన్నారుగా దాని పర్యవసానం ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రజలతో ఆడుకోవటాని అలవాటు పడ్డారు ఇది మారాలి అని ఏపీ ప్రజలు కోరుకుంటు151 ని 11 చేసారు?

  • @sangadinageswarao3889
    @sangadinageswarao3889 2 หลายเดือนก่อน

    Super

  • @mayandurr.c
    @mayandurr.c 2 หลายเดือนก่อน

    నిర్దోషి యైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని చెరసాలలో వేయించిన వారిని తిరిగి చెరసాలలో వేయించండి

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 2 หลายเดือนก่อน +43

    చాలా సమతుల్యంగా మాట్లాడారు. కాని హంతకులని త్వరగా విచారించి ఉరికంబం ఎక్కించాలి

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 หลายเดือนก่อน +4

    ఇది పూర్తిగా గ్యాస్. ఇన్నాళ్లూ ఈ విషయం ఎందుకు బయట పెట్టలేదు? బాబు మార్క్ అబద్దాలు

  • @SSNextLevel
    @SSNextLevel 2 หลายเดือนก่อน

    సర్ మహిళలకు ఫ్రీ బస్ కంటే కూడా ఫ్రీ కరాటే నేర్పించడం చాలా బెటర్ అనుకుంటున్నా సార్

  • @sidenassar6090
    @sidenassar6090 2 หลายเดือนก่อน

    Jai CBN

  • @rameshbaburameshbabu2084
    @rameshbaburameshbabu2084 2 หลายเดือนก่อน +1

    Sir super 6 appudu 😢😢

  • @kiranpaulbs
    @kiranpaulbs 2 หลายเดือนก่อน

    సార్ మీరంటే ప్రాణం, కాని రాజనీతిలో భాగం అయిన శతుృశేషాన్ని వదలించండి. లేదా జండా మోసేవారు ఇక మిగలరు.

  • @pasaralaanjaneyulu692
    @pasaralaanjaneyulu692 2 หลายเดือนก่อน

    CBN 🔥🔥🔥

  • @victorprasadrajanandam8209
    @victorprasadrajanandam8209 2 หลายเดือนก่อน

    వొకవిధంగా మనమంధరము మనుషులమే.....యెంతకాలానికి. ..పరమార్థం....తెలుసుకున్నందుకు. ..జోహార్లు........

  • @sidenassar6090
    @sidenassar6090 2 หลายเดือนก่อน

    Super message sir CBN Jai CBN Jai Pawan

  • @RameshBabu-986
    @RameshBabu-986 2 หลายเดือนก่อน

    Trp కోసం టైటిల్ ఒకటి మీడియాతప్పు 😂CM గారు చెపింది వేరే ✌️

  • @Anandrao-px9iy
    @Anandrao-px9iy 2 หลายเดือนก่อน

    వర్షాకాల సమావేశంలో అంత జగన్ కోసమే కక్ష పూరితమైన మాటలే ఇదేనా వర్షాకాల సమావేశం అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కలలు కంటున్నారు జాగ్రత్త

    • @babjidammalapati8142
      @babjidammalapati8142 2 หลายเดือนก่อน

      గత ఐదేళ్లు తమరు ఏమి చేశారు

  • @kalahastivaani5692
    @kalahastivaani5692 2 หลายเดือนก่อน

    వ్యూస్ కోసం ఇ‌సుమంటి హెడ్డింగ్ లు పెట్టటం ఒక నేరం.

  • @bangikrishna51
    @bangikrishna51 2 หลายเดือนก่อน

    Correct ga chepparu thappu chesina vallani evverni vadhalakandi sir

  • @dsr6809
    @dsr6809 2 หลายเดือนก่อน +19

    మాటలు కాదు చేతలు కావాలి....
    గత రెండు నెలలుగా లా& ఆర్డర్ ఏమీ మెయింటెయిన్ చేయట్లేదు....

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 2 หลายเดือนก่อน

    సభ ఎంతో ప్రశాంతంగా సమస్యలు గురించి చర్చిస్తున్నారు. ఇది కదా అసెంబ్లీ అంటే

  • @gorla.venkataramanamurthyy8318
    @gorla.venkataramanamurthyy8318 2 หลายเดือนก่อน

    ఏది మరి రక్షణ, నెల రోజులలో మీ రక్షణ తెలిసిపోయింది సార్.

  • @siphora4
    @siphora4 2 หลายเดือนก่อน

    Action is important to impress the public. YSCP didn't talk like you but did a lot of action and public impressed

  • @payyavulakiran4777
    @payyavulakiran4777 2 หลายเดือนก่อน

    ల అండ్ ఆర్డర్ అంటే అందరికి ఉపాధి కలిపిస్తే ఎవరు అధిక్రమించారు సార్ ఇంతకు ముందు లేవు 5 yeras ఎప్పుడు అన్న ఉపాధి కావాలి చూపాలి కూడా చూపిస్తారు కూడా

  • @RamaKrishna-rx3bm
    @RamaKrishna-rx3bm 2 หลายเดือนก่อน

    అలాంటి వాళ్ళు పుట్టడానికి గల కారణం మీరు మీ పార్టీ ఏకదండి

  • @chandramohan1382
    @chandramohan1382 2 หลายเดือนก่อน

    You are very correct

  • @guttasridhar116
    @guttasridhar116 2 หลายเดือนก่อน +11

    నాయకుడా నాయకుడా...ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఈ ఆంధ్రుల భవిష్యత్తు తీర్చిదిద్దాలని ,దేవుడు మీకు సహకరించాలని మనసారా కోరుకుంటూ...❤🎉

  • @ravinaraharisetti3831
    @ravinaraharisetti3831 2 หลายเดือนก่อน

    పోలిస్ లు కొంతమంది ఉద్యోగస్టులు ఇంక ఎస్సార్సీపీ ముసుగులో లో ఉన్నారు

  • @sarmachayanam3554
    @sarmachayanam3554 2 หลายเดือนก่อน

    ఈ లోహా ఐదుసంవత్సరాలు గడిచిపోతయ్.

  • @VerabhadraB
    @VerabhadraB 2 หลายเดือนก่อน

    అవ్వంత చేయాలంటేఈరు ఒక యోగిని ఆదర్శంగా తీసుకోవాలి

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 2 หลายเดือนก่อน

    Already no 1 state in india

  • @rameshdoddi358
    @rameshdoddi358 2 หลายเดือนก่อน +7

    చేసి చూపియ్యాలి... మాట్లాడటం కాదు...

  • @SRaju-qk9mo
    @SRaju-qk9mo 2 หลายเดือนก่อน

    జైలు లో వేసి మెపకండి దోచుకొన్నది రాబట్టండి

  • @kumarisy146
    @kumarisy146 2 หลายเดือนก่อน

    Meru super Sir,Long Life meru C.M
    Vundali.

  • @RavanaBoddtijyram
    @RavanaBoddtijyram 2 หลายเดือนก่อน

    ❤❤❤🎉❤

  • @SreenivasuBuddana-kd3dn
    @SreenivasuBuddana-kd3dn 2 หลายเดือนก่อน +1

    Jai NCBN, jai Lokesh, jai TDP jai jai🌹💕❤️😍👌👍🙏

  • @hussainshaik7635
    @hussainshaik7635 2 หลายเดือนก่อน +1

    SRIRANGNITULU

  • @satyanarayananarkedimilli1173
    @satyanarayananarkedimilli1173 2 หลายเดือนก่อน +1

    హంతకులను ,హంతకులభందువులను రాజకీయాల్లోకి రాకుoడా చట్టం తీసుకురావాలి sir

  • @ramakrishnakavalipati9942
    @ramakrishnakavalipati9942 2 หลายเดือนก่อน

    K. విశ్వనాధ్ లాగ మీరు కోర్ట్ లను ఒప్పించలేరు. కోర్ట్ లు ఓ పట్టాన ఒప్పుకోవు. జగన్ దగ్గర డబ్బు ఉంది ఇంకా అధికారులు మీ మాట వినరు 5 సంవత్సరాలు చాలవు

  • @jilludimudimallikarjunarao1350
    @jilludimudimallikarjunarao1350 2 หลายเดือนก่อน

    Cool GA vuundi sir
    మీకు congrahulation sir

  • @Rockstar-Rayan
    @Rockstar-Rayan 2 หลายเดือนก่อน +1

    Aniii abadlaa nu chapavi avaru nammaru only yellow batch tappa

  • @rathnammaa5012
    @rathnammaa5012 2 หลายเดือนก่อน

    జగన్ రెడ్డి కి background డిల్లీలో వున్న ఓ పెద్ద కుట్రదారుడి సహాయం వుంటుంది. ఆపరేషన్ గరుడ పెద్ద వుంటాడు.

  • @suseelagogulamanda4548
    @suseelagogulamanda4548 2 หลายเดือนก่อน +1

    Padakali anni tesayendi prajalukui chippa ivvandi

  • @lissymannitha8710
    @lissymannitha8710 2 หลายเดือนก่อน

    చర్చలు వద్దు బాబూ
    Take action

  • @kanakarajumorla8402
    @kanakarajumorla8402 2 หลายเดือนก่อน

    జై CBN👍🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👍👍🙏🦜🦜🦜

  • @reddycherlahariprasad7523
    @reddycherlahariprasad7523 2 หลายเดือนก่อน

    హెడ్డింగు మేటర్ కి ఏమైనా సంబంధం ఉందా,

  • @Ramji_kurella
    @Ramji_kurella 2 หลายเดือนก่อน

    ఆడుదాం ఆంధ్రా పేరుతో ఆంధ్రా వాళ్ళతో బాగానే ఆదుకున్నాడు మరియు ఆడిస్తున్నాడు.

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix 2 หลายเดือนก่อน +12

    ఆ పైన హెడ్డింగ్ ఏంటి మీరు చూపించేది ఏంటి బ్రదర్ ఇలా అవసరమా

  • @RavanaBoddtijyram
    @RavanaBoddtijyram 2 หลายเดือนก่อน

    Supper sar

  • @shortsct3853
    @shortsct3853 2 หลายเดือนก่อน +2

    ఐదు రోజులు జరిగిన అసెంబ్లీ మొత్తం జగన్ గారి గురించి అసెంబ్లీ నడిపినట్టు ఉన్నది ఆయన పేదలకు మంచిగా చేసిండు మీరు ఏం చేస్తారో జనాలు ఐదు సంవత్సరాలలో తెలుస్తది

  • @hamzacateresmadanapalli7902
    @hamzacateresmadanapalli7902 2 หลายเดือนก่อน

    ❤❤❤jagan only handle Andra Pradesh

  • @MrMSRao
    @MrMSRao 2 หลายเดือนก่อน

    వేడి మీద ఉన్నప్పుడేకాక చూపించాలాచల్లబడిన తర్వాత అంత తీవ్రత ఉండదు

  • @nageswararaovunnam3669
    @nageswararaovunnam3669 2 หลายเดือนก่อน

    Jai cbn Jai kutami 🎉🎉 Jai cbn Jai jai tdp 🎉🎉

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 2 หลายเดือนก่อน

    ఆందుకేగా పోయాడు

  • @venkysoftskillstrainer6683
    @venkysoftskillstrainer6683 2 หลายเดือนก่อน

    సాక్షి నాయలా చూసే నేర్పుకో
    హుందాగా ఎలా మాట్లాడాలో
    కొట్టండే డప్పులు వేయందే ఈలాలు kaadu
    Neeeeeee

  • @k.ramachandra1395
    @k.ramachandra1395 2 หลายเดือนก่อน

    ప్రజలు చైతన్య వంతులు అవుతున్నారు తగిన నిర్ణయం తీసుకుంటారులే వాగ్దానాలు చేచి తప్పించుకొనే వాళ్లకు తగిన శాస్తి చేస్తారులే

  • @vishnumohanduvvu1102
    @vishnumohanduvvu1102 2 หลายเดือนก่อน

    హలో!Manam Tv, వారు, తప్పుడు హెడ్డింగలు పెట్టి, దండుకుందామనే, దరిద్ర గొట్టు, ఆలోచన మా నుకుంటే, మీ మనుగడ సాగుద్ది.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @andranaidu3765
    @andranaidu3765 2 หลายเดือนก่อน +1

    Political leaders should not have revengeful attitude but their attitude must be development and welfare with justice for the needful persons who can not go to Court and waste life for justice.

  • @Shika786
    @Shika786 2 หลายเดือนก่อน

    అమ్మ జనాన్ని ముంచింది మీరు మోసం చేసింది మీరు ఇంకా పైగా చెబుతున్నారంటే

  • @raghuprasad664
    @raghuprasad664 2 หลายเดือนก่อน +31

    టైటిల్ కి, వీడియో clipping కి ఏమైనా సంబంధం వుందా ??

    • @srk6044
      @srk6044 2 หลายเดือนก่อน +1

      Report chey bro misleading information ani

    • @raju53522
      @raju53522 2 หลายเดือนก่อน

      Title pettinodu gootlegadu bro😂

  • @NaiduKonda-z2l
    @NaiduKonda-z2l 2 หลายเดือนก่อน

    Jai Chandra Babu Garu

  • @pailuramatirtha34
    @pailuramatirtha34 2 หลายเดือนก่อน

    Honorable CM CBN Sir, the Exemplary leader,

  • @kovidaasree2343
    @kovidaasree2343 2 หลายเดือนก่อน

    All personal discussions. No issues of people.

  • @GovindGowd
    @GovindGowd 2 หลายเดือนก่อน

    Media ni niyammyanchandi

  • @sivavanarasa738
    @sivavanarasa738 2 หลายเดือนก่อน

    You tube vaariki విజ్ఞప్తి
    మాంచి coment పెట్టిన వారికి కూడా
    వారికీ వచ్చిన likes ని బట్టి వారికి తగిన పరితోషకం లేదా ఎదో ఒక బహుమతి కల్పించాలని కోరుకుంటున్నాను

  • @charanpaulradhika8667
    @charanpaulradhika8667 2 หลายเดือนก่อน

    Heritage...ki
    ఎఛె నిదులూ...
    సగం ap కి ఎయ్యకపొతె....
    మీకు వుంటుంది.....పండగ

  • @vsrinu5950
    @vsrinu5950 2 หลายเดือนก่อน

    Elec"tn ముందు చెపినమాటలు మలి చెప్పి T/wb, మిరు Abn చెపి చెపి win అయరు కదా ఎలా dev't చేసదరొ చెపండి M/gov"t తిటడం కాదు ఆ gov't అప్పలు, and so many కారనంగా 11 పరిమితం

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 2 หลายเดือนก่อน +1

    AyyaCbn,Pk,,Sirs,whereAre32000,Missed,WomensCheppandiVeedhi,Veedhi,Pk,CheppaaduKada,Where,Are,MissedWomens,,Cbn,Pk,SirsWhen,,PaerentsKuAppagistaru,First,

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 2 หลายเดือนก่อน

    A.p.c.m. గారు. ఏజన్సిలో.తరతరాలుగా నివ సిస్థున్న.. s.c.లు.వారు.ఉంటున్న ఇండ్లకు. పన్నుల రూపంలో.ప్రభుత్వానికి. కడుతున్న కాని. అట్టి ఇండ్లకు. హక్కు పత్రములు. ఇవ్వలేదు. కొత్తగా ఇండ్లు మంజూరీ. లేదు. కొత్త రేషన్. కార్డులు లేవు. రేషన్.కార్డులతోలగిపు. కొసం.ఆఫ్. డేట్. ఇవ్వండి. మీరు తక్షణం. ప్రజల. శ్రేయస్కరం. కొసం. ప్రాంతాలు కులాల కథితంగా. మంజూరి చెయ్యండి

  • @florencemellam2208
    @florencemellam2208 2 หลายเดือนก่อน

    He will say something and do something

  • @SreeramReddyB
    @SreeramReddyB 2 หลายเดือนก่อน +1

    Bolli babu sollu kaburlu

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em 2 หลายเดือนก่อน

    గత ప్రభుత్వంలో C M. గా వున్న వేక్తి ఏ రోజు అయినా ఇ విదంగా అసంబ్లీ జరిగినదా. కొడాలి పేర్ని రోజా ఇలాంటి వాళ్ళు నోటికి వచ్చిన బూతులు తిట్టడం. C M. యెమొ ఏకిలి నవ్వు లు. నవ్వడం.

  • @jayababu4615
    @jayababu4615 2 หลายเดือนก่อน

    We may have a reason to die, but we should have no reason to kill. ... Gandhiji.
    Naidu garu, you are Andhra Gandhi. Namaste.

  • @RavanaBoddtijyram
    @RavanaBoddtijyram 2 หลายเดือนก่อน

    Suparsar🎉

  • @HoneyVicky-j8l
    @HoneyVicky-j8l 2 หลายเดือนก่อน

    సార్ మన అసెంబ్లీలో 175 సీట్లు ఉన్నాయా లేకపోతే అంత మంచి ఉన్నాయా అది ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 2 หลายเดือนก่อน +4

    Police dept.లో పూర్వం వ్రాస్తూ అనే పోలీస్ ఆఫీసర్ రౌడీ అన్న నాటికల్లా చుక్కలు చూపించి గుండా అన్న వాడిని లేకుండా చేశారని విన్నాను. అలాంటి వాళ్ళు వుంటే వాళ్ళని వుపయోగించి law and order control చేఇంచండి సర్.

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 2 หลายเดือนก่อน

    ముందు ఇలా సమచారం తప్పుడుగా ఉంటే అరెస్ట్ చేసి, యూట్యూబ్ బాన్ చెయ్యాలి.

  • @daramkotilingam
    @daramkotilingam 2 หลายเดือนก่อน

    హెడ్డింగ్ ఒకటి చూపెంచేది ఒక్కటి ఛీ

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 หลายเดือนก่อน

    నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు ముగ్గురుని పవన్ కళ్యాణ్ గారు కాపాడారు అని చెప్తున్నారు
    కానీ పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడిగా వారాహి యాత్రలో 30000 మంది తప్పినట్టుగా తన దగ్గర సమాచారం ఉందన్నారు
    అందుకే నా 30000 మంది సమాచారాన్ని కూడా తనంతట తాను తీసుకొస్తారా ?లేదా రాష్ట్ర హోం మంత్రికి ఆ సమాచారం ఇచ్చి ఆ అమ్మాయిల్ని కూడా రక్షిస్తారా అనేది పవన్ కళ్యాణ్ గారిని నెల్లిమర్ల ఎమ్మెల్యే తో పాటు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా.
    అవును ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు కాపాడుకున్నట్టుగా ప్రజల్ని ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు కూడా కాపాడుకోలేదు
    ఉదాహరణకి లో నేడు పుంగనూరులో బీసీ పార్టీ పెట్టిన అతను ఒకప్పుడు జనసేన పార్టీలో ఉండేవాళ్లు ఆయన తన మీద దాడులు జరుగుతాయని పవన్ కళ్యాణ్ గారిని స్పందించమని ఎన్నోసార్లు పబ్లిక్ గా వేడుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు స్పందించలేదు అప్పుడు గవర్నర్ కి విజ్ఞప్తి చేసి గవర్నర్ ద్వారా కేంద్ర హోమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అతనికి సెక్యూరిటీ ఇచ్చి బీసీ పార్టీ పెట్టమని అమిత్ షా గారి సలహా మేరకు
    అతను బీసీ పార్టీ పెట్టాను అని మహా న్యూస్ లో అతను స్వయంగా చెప్పారు.
    అదే చంద్రబాబు గారు ఆఫీసర్ మీద దాడులు ఇల్లు మీద దాడులు జరిగినప్పుడు ఎవరు సంఘీభావం చెప్పినా చెప్పకపోయినా.
    పవన్ కళ్యాణ్ ని హోటల్లో నిర్బంధించినప్పుడు సంఘీభావం చెప్పటం కలిసి పోరాడదామని గాని రఘురామ గారిని ఆ రోజు అరెస్టు చేస్తే ఆయనకు బయలు వచ్చేవరకు పర్యవేక్షించడం గాని ,
    నాయకుల దగ్గర్నుంచి కార్యకర్త వరకు కన్ను రెప్పలాగా రాష్ట్రంలో ఎవరికి ఆపద వచ్చినా కాపాడుకున్నారు.
    కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే కళ్యాణమండపంలో కార్యకర్తలను పెట్టు మరి ఆదుకున్నారు.
    2000 మందికి పైగా ఎస్సీ బీసీలను హత్యలు అత్యాచారాలు అదే రమ్యనా అనూష నా సుబ్బయ్య ఎవరన్నా కానీ ,
    వాళ్ల మీద ఎమ్మటే పోలీసులకు ఫిర్యాదు చేసి వాళ్ళ స్పందించకపోతే కేంద్ర హోమ్ కింద ఉండే ఎస్సీ బీసీ ఉమెన్ మానవ హక్కుల కమిషన్కు ఇచ్చి న్యాయ ఆర్థిక నైతిక సహాయం చేసిన గొప్పవారు చంద్రబాబు గారు.
    అంతేకాదు పోలవరం ముంపు బాధితు లైన అన్నమయ్య గేటు కొట్టుకుపోయిన కల్తీ మధ్య మరణాలైన ఎప్పుడైనా ప్రజల్లో ఉండి వాళ్లకి న్యాయ ఆర్థిక నైతిక సహాయం చేసింది చంద్రబాబు గారు మాత్రమే

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 2 หลายเดือนก่อน

    చెత్త ఆఫీసర్లని త్వరతగతిన ఏరెయ్యండి.

  • @tallachinnaswamy7103
    @tallachinnaswamy7103 2 หลายเดือนก่อน

    జగన్ ఎప్పుడు వచ్చాడు తప్పుడు హెడ్డింగ్స్ పెట్టొద్దండి

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 2 หลายเดือนก่อน

    Namaskaram CM sab CBN sar na fevaret leadear

  • @srinivaskv5763
    @srinivaskv5763 2 หลายเดือนก่อน

    present AP is lawless/ security less

  • @g.b.sharmabalabhadra695
    @g.b.sharmabalabhadra695 2 หลายเดือนก่อน

    వెరీ గుడ్ స్పీచ్

  • @Jeee658
    @Jeee658 2 หลายเดือนก่อน

    Manushulani champadam lo pedatharaa..best state ga

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 2 หลายเดือนก่อน

    CBN & PK.GARU, BE FAST IN SETTING L&O PERFECTLY AND GIVING IT UTMOST PRIORITY!!!!

  • @Ibrahim-y1l5c
    @Ibrahim-y1l5c 2 หลายเดือนก่อน

    When compared with title ,not
    Coincidence with speech. Please take steps to ensure correctness.

  • @tripuranenisatyanarayana4606
    @tripuranenisatyanarayana4606 2 หลายเดือนก่อน

    10:09

  • @lakshmijayapalVadrampalli
    @lakshmijayapalVadrampalli 2 หลายเดือนก่อน

    Super six 😂😂😂😅 CBN Garu 🎉😢 mosam

  • @Sankaracharan-n7z
    @Sankaracharan-n7z 2 หลายเดือนก่อน

    Ap india baagudali

  • @RCsrinivaskirankumarchowdhary
    @RCsrinivaskirankumarchowdhary 2 หลายเดือนก่อน

    మీడియాకు నమస్కారం ఒకటి మాట్లాడితే ఒకటి మరొక హెడ్లైన్ పెట్టుకొని ఎందుకు ప్రజలతో ఇలా ఆడుకుంటున్నారు మీడియాకు ఒక నమస్కారం

  • @anandraja3737
    @anandraja3737 2 หลายเดือนก่อน

    Police recruitment cheyyandi mundu...

  • @xclass6041
    @xclass6041 2 หลายเดือนก่อน

    హెడ్డింగ్ ఏంటి
    వీడియో లో ఉన్న కంటెంట్ ఏంటి బ్రదర్ ?
    ఇలా చేస్తే మళ్ళీ మీ యూట్యూబ్ ఛానెల్ వీడియోలు మళ్ళీ మళ్ళీ చూస్తారా 🤔