శ్యామలా నవరాత్రుల్లో ప్రాణప్రతిష్ఠ చేసే విధానం | Shyamala Devi Prana Pratishta | Nanduri Srivani
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- విగ్రహం/పటం లేకపోతే ఏం చేయాలి? If I dont have Idol/photo what to do?
మీ దగ్గర ఉన్న ఏ అమ్మవారి పటాన్నైనా పూజలో పెట్టి , శ్యామలా దేవిగా భావించి చేయండి
--------------------------
శ్యామలా నవరాత్రులకి సంబంధించిన అన్ని వీడియోల లింకులూ ఇక్కడ ఇస్తున్నాము
Shyamala Navaratris are from 10/Feb to 18/Feb
Here are the links of all videos useful for Shyamala Navaratri Pooja
శ్యామలా నవరాత్రుల పూజ 20 నిముషాల్లో తేలికగా చేసుకొనే Demo వీడియో
Shyamala Navaratri Simple pooja step by step demo video
• శ్యామలా నవరాత్రి పూజ 2...
శ్యామలా దండకం ఆడియో (నండూరి గారి పిల్లలు చదివినది)
Shyamala Dandakam + PDF - Chanted by nanduri gari children
• శ్యామలా దండకం ఆడియో - ...
మొదటి రోజు పూజకి ముందు శ్యామలా అమ్మవారి పటానికి ప్రాణ ప్రతిష్ట చేసుకొనే విధానం
How to do Prana Pratishta on the first day (60 seconds process)
• శ్యామలా నవరాత్రుల్లో ప...
ఆఖరి పూజ తరువాత శ్యామలా అమ్మవారికి ఉద్వాసన చెప్పే విధానం
How to do Udvasana on the last day after last Pooja
• శ్యామలా నవరాత్రులయ్యాక...
శ్యామలా నవరాత్రులు అంటే ఏమిటి? నవరాత్రులు చేసుకుంటే ఏమిటి ప్రయోజనం?
What are Shyamala Navaratris, what do we get by doing them?
• శ్యామలా నవరాత్రులు తేల...
Posted by,
Channel Admin Team
----------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
-----------------------------------------------------
Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
1) Nanduri Srinivas Spiritual Talks
/ nandurisrinivasspiritu...
2) Nanduri Susila
/ @nandurisusila
3) Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#shyamalanavaratri #shyamaladevi #shyamala #dasamahavidhya #dasamahavidya #mathangi
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas/Nanduri Susila/Nanduri Srivani ” the family of Nanduri garu or the administrators of the channel are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
అమ్మా పిల్లల exams దగ్గర కి వస్తున్నాయి వాళ్ళకి బదులుగా అమ్మ గ నేను ఏమైనా చేయొచ్చా వాళ్ళకి టైం ఉండదు కదా ఎందైన అమ్మవారి స్తోత్రం చెప్పండి అమ్మ plsssss 🙏🙏🙏
Shyamala devi 16 shaktivanta maina namalu roju ku udayam and sayantram. Ledu rojjuku okasari chadivina chalu. Leda vilu ite shyamala devi dhyana shlokam "maanikya veena mupalyalanteem........ Jaya leela sukha priye" Varaku full dandakam vaddu. Dyana shlokam rendu sandhyaa lu leda okka sandhya ani chalu.
Soundaryalahari lo 3 va slokham chaduvukondi
అమ్మవారి నవరాత్రులలో పిల్లలను కనీసం మన దగ్గర కూర్చోబెట్టుకొని
పూజ చేస్తే బాగుంటుంది అని నండూరి శ్రీనివాస్ గారు మరీ మరీ చెప్పారు మీరు వినలేదా వీడియో మొత్తం వింటే కదా తెలిసేది శ్యామల నవరాత్రులు అమ్మవారి శ్యామల అమ్మవారి స్తుతి స్తోత్రాలు ఆ వీడియో లోనే ఉన్నాయి వీడియో మొత్తం వింటే / చూస్తే కదా తెలిసేది..
నేను 10 th and Intermediate పరీక్షలు రాస్తున్న సమయంలో మా నాన్న గారు మేధా దేవి స్తోత్రము చదివేవారు ...
నేను పరీక్షల సమయంలో వీలైనంత వరకు సరస్వతి ద్వాదశ నామ స్తోత్రము, శ్యామల దేవి దండకము, హనుమాన్ చాలీసా పఠిస్తాను..( మన ప్రయత్నం లేనిదే ఏ శక్తి మనకు సహాయం చేయలేదు.. నేను కూడా పాఠాలను నా సామర్థ్యం మేరకు చదివాను.. నా కృషికి దైవ శక్తి తోడవడంచేత మంచి ఫలితాలను సాధించగలిగాను)☺
నమస్కారం సార్. నాకు భజ గోవిందం పాట చాలా బాగా నచ్చింది. నా
మనసుకి ఎంతో ప్రశాంతతని ఇచ్చింది.నా దెగ్గర రామకృష్ణ మఠం వారి పుస్తకం ఒక్కటి ఉంది అందులో ఈ పాటకి వారు ఇంగ్లీషులో మీనింగ్ చెప్పరు కానీ అది నాకు అర్ధం అయ్యి అవ్వనట్టు అనిపిస్తోంది.మీ వీడియోలు ఎంతో ఇష్టంగా చూస్తాను. కనుక నా గురువుగారైనా మిమ్మల్ని భజ గోవిందం పాట యొక్క పూర్తి అర్ధాన్ని తెలుగులో వివరిస్తూ ఒక వీడియో చేయమని కోరుతూ సెలవు. నా వైపు నుంచి ఏమైనా తప్పులుంటే క్షమించండి.
Miraculous E roju nenu samala devi navaratri modati roju pooja chesanu Ma enti moondu vari pairu loni current powl midha 10 to 15 pairs of parrots kanipinchai okka nimisham idhi nijama kala anipinchindi okesari20 to 30 parrots Wow Wow roju kanipistai kani anni chilukalu it's a power of samaladevi and nanduri kutumbam yokka manchi sankalpam tho adi sadhyam santosham matallo cheppaleka pothunna sri gurubuon namaha
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
హరే కృష్ణ అమ్మ మొదటి రోజు ప్రాణ ప్రతిష్ఠ చేయకపోతే రజస్వల స్నానం అయ్యాక ఏ రోజు పూజ స్టార్ట్ చేస్తామో ఆ రోజు ప్రాణ ప్రతిష్ట చేసి పూజ continu చేయవచ్చా
Om Namo Narayana Guruv garu Lakshmi Narasimha Swamy Puja video cheyyara
Sri vishnu rupaya namashivaya guruvu gariki 🙏🙏🙏🙏🙏
Vigraham kakunda patam pettinapudu Ela?
Sri vishnurupya namha sivaya
Syamaladevi photo lekapothe em cheyali
🙏🙏🙏
Sir maa intlo babu ki ammavaaru posindi puja chesukovacha
నవరాత్రులు చేసుకోవద్దు, నిత్య పూజ చేసుకోవచ్చు
Timings enti guruvu garu
Please check the description of the video
శ్యామలమ్మ విగ్రహం లేకుంటే లలితమ్మ విగ్రహం పెట్టుకుని ప్రాణప్రతిష్ట చేసుకోవచ్చా గురువు గారూ
Devudi pooja cheste anni thannesi , kinda ki thosesaadu . Kodataadu ante chanipondi ani kodataadu guruvu garu . Memu ye tappu cheyakunna anumanistadu . Kottesi vere ame daggara ki velli 10 days ki ala vastadu . Pillalu akkali ani anna asalu emi pattinchukodu.
Guruvu garu poojalu chese valla ke baadhalu yekkuva ga vastai guruvu garu . Tappu chesevaallu chala happy ga unnaru ma intlo . Kanism pillalu thintu unte thine plate lakkuni vallani thidutu kodutuu ento guruvu garu ma laanti jeevitaalu yevariki vaddu ani nenu prathi roju devudini vedukuntuu . Nannu pillalni tana padala vaddaku cherchukomani vedukovadam tappa yemi cheyaleka unnamu guruvu garu
Nenu abbaini ninna nenu video chusi cheyalani vundhi amma ni cheyana ani adiga amma varu ventanee ma polam lo chala rojuluga nenu chuda ledhu kani ekkadi nundi vachayoo kani rendu rama chilakalu eguruthuuu aruatuuu ammavari gudi vaipu velli poyayi e roju aithe motham chilakala arupulee naku pongu vachesinshi alage amma vari patam kuda chalaa vichitranga ninna vachinshi repee modhalu peduthunna guruvu garu.... 🙏🙏🙏🙏
Namaskaram guru garu maa husband vala nanamma chanipoyi 2 months avthundhi . So nenu shyamala pooja cheyocha
🙏🙏🙏
I have don't ma daggara amma vari photos lavu Mari Pooja ala chayalee
Sir ammavari idol durgadevi ni pettukovachandi
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ🙏
గురువు గారికి నమస్కారం.Guruvu garu konni videos దేవి ఉపాసకులు మాత్రమే శ్యామల నవరాత్రులు చేయవచ్చు సామాన్య ప్రజలు చేయకూడదు అని అన్నారు అలా చేయటం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని చెప్తున్నారు 😢idi entha varaku nijam cheppagalaru🙏 memanta navaratri poojalaku anni samakurchukunnamu kani ela ???? Pls reply guruvu garu
శ్యామలా దండకం పూర్తి అర్ధం - శ్రీ గరికపాటి వారి మాటల్లో. ఇది ముక్కలుగా కాకుండా మొత్తం వింటే మన అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. అమ్మవారిని సామాన్యులు సైతం ఎలా ఆరాధించవచ్చో తెలియచెప్పే ప్రసంగం:
th-cam.com/video/SQd5gq2BEYI/w-d-xo.html
శ్యామలా నవరత్న మాలికా స్తోత్రం గురించి శ్రీ చాగంటి వారి ప్రసంగం
th-cam.com/video/CGRurib06fQ/w-d-xo.html
శ్యామలా తత్వం గురించి శ్రీ సామవేదం వారి ప్రసంగం:
th-cam.com/video/kyoLJei_xiE/w-d-xo.html
శ్యామలానవరాత్రులు నవమి తోనేనాండి ముగించేది? లేదా 9 రోజులు లెఖ్ఖఉంటుందా? దయచేసి తెలియ చేయండి🙏
ఈసారి పాడ్యమి నుండి నవమి వరకు 8 రోజులలో పూర్తిఅయ్యింది(మేము USA calendar).
9 days is mandatory for "Nava" ratri
Evening pooja cheyyachha
Amma 🙏. Miku chala chala runapadi untamu .em evvagalam miku .na jivitham lo kuda oka adbutham jarigindi amma adi miku elagaina cheppali ani e msg pedthunnanu. 2years back na 2nd koduku konni health problems valla chanipoyadu nenu chala diprestion ki vellipoyanu adi matallo cheppaleni badha appudu mi chanel lo rajasyamala ammavari puja chusanu .tharvatha aa puja naku unnanthalo chesikoni ammani okate adiganu adusthune puja chesa amma na biddani naku evvu ani ede adiganu amma ki na badha vinapadindemo thondaralone naku malli baabu puttadu chanipoina baabu ela unnado ade rupamlo e baabu unnadu .chalu e jivithaniki enka em kaavali appati nundi ammani vodalalemu .amma aparamaina karuna mamida kuripinchindi .enthakante em ekkuva cheppalekapothunnanu .ari maathre namaha ...
Jai shri mannarayana
మూర్తి లేని వారు ఎలా చేయాలి ?
Namaskaram....ammavaru a side chusthundo telusukovacha...mee Puja lo..I mean east or west..
Sree matre namaha
🙏🏻🌹🙏🏻🌹🙏🏻
Sri matre namaha
🙏🙏🙏
🙏🙏
Nenu pranapratista cheyyakunda urike photo pettesi nitya pooja chesanu ala cheyyacha andi ?
Yes, చేసుకోవచ్చు
శ్రీ విష్ణురూపాయ
Jai srimanarayana
Aradama chesukuvallu kuda prana prathista chesukovala guruvugaru
Sir iam unable to perform pooja in Evening time, can i do pooja 9days in Morning hours only
Same dought
meeru discription lo pic pettandi guruvu gari print out ki easy avthunde,,
ఏ సమయం లో చేయాలి పూజ ఉదయం? సాయంత్రం ?
Where is the pdf swamy
drive.google.com/file/d/1eZxr4LDbKGC5PPHu4BQS4HOLI1jBOrZy/view?usp=sharing
You are making our life easy sir ....thanks a lot
శ్రీ మాత్రే నమః.. మేడం గారు.. ఇంట్లో ఆడవాళ్ళ కి అంటు ఉన్న సమయం లో యజమాని ఈ పూజ చేయొచ్చా! దయచేసి సందేహాన్ని నివృత్తి చేయండి 🙏.
ముట్టు నియమాలు పాటించేటట్టు అయితే చేసుకోండి, కలుపుకునేటట్లయితే చేసుకోవద్దు
3 రోజులు చేయవచ్చా గురువుగారు
చేయవచ్చు
Sri Matre Namaha🙏🙏🙏
Ammavari photo upload cheyandi please
Aanayyaa garuu 🙏🏼
Sri mathrae namaha
Lalitha amma murthi lo cheyavacha
Yes cheskovachu edaina ammavari murthi tho cheyochu
SRI MATRE NAMAHA
గురువు గారు నమస్కారం 🙏🙏
Amma vaari vigraham leni vaaru ela cheyadam
Photo ku cheyyavachu
Namaskaram guruv garu
Shyamala devi dhandakam Telugu Pdf lo pettandi Swami🙏
డిస్క్రిప్షన్లో ఉంది చూడండి
🎉 శ్రీ మాత్రే నమః 🎉
Nenu pregnancy cheyavacha
ధన్యవాదాలు అండి 😊
Sri gurbhyonamha
Sreemathre namaha
🙏🙏🙏🙏
Where are pdf's of this
drive.google.com/file/d/1odkucbbmPUVlNrfoE41RJhpcx1MCh34_/view
@@NanduriSrivani sister I'm asking shodashaopachara pooja PDFs
Its given in the video description. Plz chk
@@NanduriSrivani thankyou so much
Mari aakhari roju udvaasana ela cheyyalandi adi kuda cheppagalaru please
How to do Shyamala Navratri, go through that video all questions are answered there
@@NanduriSrivani dhanyavadalu thalli