మేడారం జాతరంటే ఏమిటి? Clear గా తెల్సుకోండి | Full details of Medaram Jatara | Nanduri Susila
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- South India's Kumbhamela, the most famous "Medaram - Sammakka - Sarakka " jatara is an amazing event in south India.
Most of us in Sanatana dharma don't know who are those deities, what are the secrets behind their stories, what is there on Ghilukala Gutta etc.
In this video, Nanduri garu has explained the same with his unique style of interpretation.
Uploaded by: Rishi Kumar, Channel Admin
Q) సమ్మక్కకి నాగులమ్మ అనే కూతురు ఉందా?
A) దాని గురించి స్థానికులు రెండు రకాలుగా చెప్తారు.
1) సారక్క, నాగులమ్మ, జంపన్న అని ముగ్గురు బిడ్డలు అనేది ఒక కధనం
2) సమ్మక్కకి తండ్రి రాయిబండాని రాజు కి ఇద్దరు భార్యలు.
చందం బోయిరాలు , కనకం బోయిరాలు
అందులో సమ్మక్క చందం బోయిరాల కూతురైతే, నాగులమ్మ కనకం బోయిరాల కూతురని వాళ్ళ వంశం వాళ్ళు చెప్తారు.
మా పరిశోధనలో , ఈ రెండిటిలో ఏది కరెక్ట్ అనేది తెలియలేదు. కానీ నాగులమ్మని గద్దెపైన కూర్చోపెట్టరు కనుక రెండవ Version సరైనదే అయి ఉండవచ్చు
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#medaramjathara #Sammakka #Telangana #MedaramJatara #sammakkasarakka
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
గురువు గారు ఎల్లమ్మ తల్లి గురించి చెప్పండి ప్లీజ్ గురువు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🙏
మీరు చెప్పిన సముద్రం example లాగే..
సమ్మక్క సారలమ్మ జాతర తరువాతా,అక్కడ ఉన్న మాలిన్యం నీ కడిగేయడానికి.. అమ్మవారు ఒక పెద్ద వర్షం కురిపిస్తుంది..ఇది ప్రతి జాతర జరిగిన తరువాతా కచ్చితంగా జరుగుతుంది..
ముఖ్యంగా వరంగల్ ప్రజల ఆరాధ్య దైవం
వన దేవత శ్రీ సమ్మక్క
జాతర తర్వాత సమ్మక అమ్మవారు వర్షం కురిపిస్తారు, ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది కూడా ఒక అద్భుతం. అమ్మ నిజంగా ప్రకృతి దేవత మరియు అందరి దేవత..
Eroju Varsham padindi, live telecastlo chusanu 🙏🙏🙏
చాలా మంచిగా వివరించారు, గురువుగారు,
ఈ video అందరికి చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1year lod post but మళ్లీ ఈ కథ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు మీకు వేల వేల నమస్కారములు
నమస్కారం గురువు గారు ,
ఈ చరిత్ర ఇంకా పరిశోధనలు చేయవలసినది నా విన్నపం.
MA Warangal jatara gurinchi ma guruvu garu cheppatam Chala adbutham, anandam ga undi
Sir, hatsoff andi... Intha baaga cheptunaru. Anni cover chestunaru. Meeku koti vandanalu...
Many Andhra people are targeting ..but u are feeling so nice .. appreciated
గురువు గారు చాలా బాగా వివిరించారు.🎉
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
మీరు చాలా చక్కగా వివరించారు గురువు గారు చాలా ధన్యవాదాలు గురువు గారు మీకు
as per historians... Sammakka...born / found at POLAVASA (POLASA)Village,near toJAGTIAL (TOWN&DIST ), in Telangana, Daughter of medaraaju,the ruler of polasa..and married to Padigidda raaju...
సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా అంటారు గురువుగారు
నమస్కారం గురువుగారు తమరికీ చిన్న విషయం విన్నపం,సారాలమ్మ భర్త గోవిందరాజు కాదు గురువుగారు, పగిడిద్దరాజు సోదరుడు అతనికి పెళ్లికాలేదు సమ్మక్క కీ మరిది, సారాలమ్మ కి బాబాయ్ అవుతారు
Divam kuda physical body limitations kachitanga respect istaru accept chestaru even they are un limited energies 🙏🙏🙏
Sri mathre namaha 🔱 most worshipped powerful gods in telangana
Super chala manchi vedio chesaru chala time tarvata chala clear information kosam crores of thanks
But I don't understand why people sacrificing animals to goddess sammakka , sarrakka and other village goddess is it correct, please make a video on it
సమ్మక్క జాతరమాఘమాసంపౌరణమిముందువచెగురువారంజరుగుతుంది
5 days back oka Koya pujari,medaaram velthu .ma veedhilo ki vachi ma inti mundhuku ragane nannu chusi my husbend present face chesthunna problems ni 100% correct ga chepparu, meeku antha manchi jaruguthundhi Ani oka thayatthu ichi ,puja room lo (or) ,purse lo pettukomannadu.my husbend theesukunnadu,Ila thesukovacha?..,nenu meeru cheppina pujalu chesthunnanu,.vaallu ichina thayatthu ma intlo unchukovacha?.
This goddesses is very powerful, if you praise her with pure heart she will give you that , Jai Samakka and saralamma
Jai sammakka
jai pagididdaraju
Jai saarakka
Jai Govindaraju
Jai jampanna
Jai nagulamma
Guruvu gaaru, meeru jathara Pournami roju start avuthundi annaru, 4 days mundu start ayi pournami roju end ayindi. Please check once again your end.
This is old video...
Thank you
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
నమస్కారం గురువు గారు.... ఎల్లమ్మ తల్లి గురించి కొమురవెల్లి , ఐలవోను మల్లన్న గురించి చెప్పండి గురువు గారు
Swamy prathi roju manam ammavari leelalu matladukuntam eeroju shyamala devi leela petandi guruvu garu shree mathre namaha
Chala Baga cheparu guruvugaru
ధన్యవాదములు గురువుగారు 👣🙏
గురువు గారికి నమస్కారములు
Goosebumps Me !😮
Ammavari pooja kosam vastharu full ga non veg thintaru and mandu thagutharu ....mana charitra daggara elantivi cheyadam badhaga undi guru garu
ధన్యవాదాలు గురువు గారు 🙏
Mana adkshina Kasi vemulavada Rajana temple gurinchi chepandi
Challa clear ga chepaeu guruvu garu
Danyavadalu🙏
Thakkuva cheyyakunda guruvugaru chala Baga chepparu
Last one minute line something special 🙏🙏🙏🙏🙏🙏🙏
Guruv garu meru satakoti padabi vandanalu chala chala Happy ga vundi
Mi Explanation really super sir
కులాలు కూలిపోవాలి !
మతాలు మాసిపోవాలి !
మానవత ఒక్కటే నిలిచిపోవాలి !
సత్యమేవ జయతే !
విశ్వ ప్రేమ-సేవ-క్షమ-ద్వేషరాహిత్యం వర్ధిల్లాలి!
సహనం జాలి దయ కరుణ అహింస శాంతి విజ్ఞానం వర్ధిల్లాలి !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amma Sammakka Thalli Amma Saarakka Thalli Rakshinchandi....meru Idharu jagratha thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Sri Mathre Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu meeru devathaga chebuthunnaru kani chinnajiyyaru swamy devathaga analedu enduko....thanks for valuable story
వారి అభిప్రాయం వారు చెప్పి ఉంటారు.
ఇప్పుడు మనకి దానిపైన వాదన ఎందుకు?
గురువుగారికి నమస్కారం కొని దేవుళ్లకు శాకహారం కొన్ని దేవుళ్లకు మాంసాహారం ఎందుకు అని నా బాబు 10సంవత్సరాలు బాబుకి, అడుగుతున్నాడు నన్ను ఏం చెప్పాలో తెలియటంలేదు మేరు జవాబు చెప్పండి గురువుగారు🙏
Namaskaram andi chala baga chepparu dhanyawadalu
గురువు గారు గ్రామ దేవతల గురించి వీడియో లు చేయండి
Jai సమ్మక్క సారక్క,ఓం శ్రీ matrenamaha
Excellence spiritual on Ammavari panchabhutala skthii 🙏🙏🙏
సృష్టిలో ఏ దైవం అయిన జంతు బలి కోరుకుంటుదా? మూగ జీవుల ప్రాణం తీయమని చెప్పిందా? ఇదంతా మనుషులు సృష్టించిన script.. మనుషులు దైవంని అడ్డు పెట్టుకుని కొడి, మేక కోసి తిని , మందు తాగి enjoy చేయడానికి ఈ దేవుడి మొక్కులు ..బలి అంటే జంతు లక్షణాలను వదిలేయ్యాలి అని అర్థం.. దేవుడి పేరుతో కాకుండా ఆ పనులు చేస్తే మంచిది. JAI HANUMAN
😂 సృష్టిలో ఏ దైవము బలి ఇమ్మని అడగలేదు..కానీ మానవుడి మొదటి సంపద తిండి ..తిండిలో ఇష్టమైనది మాంసం..ఆ మాంసం ముందుగా దైవానికి పెట్టీ తర్వాత తినడం అనేది భక్తి..అది కాస్తా ఇలా కాలక్రమేణా ఆచారం అయింది..ఇందులో దైవం తప్పూ, భక్తుల తప్పేమీ లేదు.. 😅
సమ్మక్క సారక్క తల్లి నమో నమః 🌹🙏🌹
Guruvu garichi padhabivandhanalu🎉
చాలా బాగా చెప్పారు
ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏💚💚
గురువుగారు ధన్యవాదాలు🙏🙏
సమ్మక్కతల్లి సారక్కతల్లి🙏🙏🚩🚩💐💐
శ్రీ మాత్రే నమః 🙏
Sam Sam Sam Siddhi Yogam, Sakala guNa Ghanam, Deva Devam Prasannam Pam Pam Pam Padmanabham, HariHara Mayanam,Chandra SuryaAgni Netram Aim Aim Aim Aishwarya Naadham, Satata Bhayaharam, PoorvaDeva Swaroopam Roum Roum Roum Roudra Roopam, Pranmata Satatam, BHAIRAVAM KSHETRA PAALAM
Jai sammakka sarakka medaram
Om shree mathre namah 🙏🕉️
Chala baga chepparu guruvu garu sammakka saral amma.gurinchi
గోవిందరాజు, మరియు నాగులమ్మ (పగిడిద్దరాజు మరోభార్య )కొండాయి గ్రామంలో వాళ్ళ వంశస్తులు కొలుస్తున్నారు జాతరకి మేడారం గద్దెలపైకి వస్తారు సారాలమ్మ వచ్చేరోజే అనగా బుధవారం నాడు
వరంగల్ లో ఉన్న భద్రకాళి అమ్మవారు గురించి వివరాలు చెప్పగలరు గురు గారు
Annayya please Lalitha devi pooja video pettadi please 🙏🙏
Om namo venkatesaya Guruvugariki padabivandanalu
తెలంగాణ టెంపుల్స్ గురించి ఇంకా చెప్పండి గురువుగారు
Tq so much guruji 🙏 giving such information for us 🙏
Hanuman chalisa and tulsi das gari charitra cheppandi guru garu
గురువు గారు మీరు చెపుతుంటే కల్లెంబడి నీరు వస్తుంది
Very nice explanation
Yellamma gurinchi chepandi guruvugaru
నమస్తే అమ్మ గురువుగారికి సాలగ్రామం గురించి ఒక వీడియో చేయమనండి, ఆడవాళ్లు ఎందుకు సాలగ్రామ పూజ చేయకూడదు ఏమి కారణం తెలియచేయండి.. సాలగ్రామాల్లో తయారు చేసిన చిన్న విగ్రహాలని ఇంట్లో పూజ చేయొచ్చ ఆడవాళ్లు చేయవచ్చా, దయచేసి తెలియ చెయ్యండి
స్వామి వడ్డెర బృందం అంటే కాకతీయులు సూర్యవంశ క్షత్రియులు తప్పును తెలుసుకొని అమ్మకు సేవ చేసుకుంటూ పూజారులుగా సమ్మక్క దగ్గర ఉంటున్నారూ
Jai sammkka sarallmma thalli
Jai bhavani Jai sammakka saaralamma
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
Guruvugaru madugula modhakondamma temple gurinchi kuda cheppandi
Jai sri ram guruvu garu
Bhadrakali sahitha veerabhadra swamy vari gurinchi , swamy varini prasannam cheskune Pooja vidhanam and japa mantram cheppandi guruji
Sri guru datta Jaya guru datta
చంద్రుడు కేతు ,రవి రాహు నక్షత్రం లో ఉన్నప్పుడు ...చంద్రుడు కాల పురుష కుండలి లోని మంత్ర స్థానం లో ....ఆ మంత్ర స్థానం అయిన సింహానికి రవి సప్తమంలో ఉన్నప్పుడు దశ మహా విద్యలు కి అధినేత్రి అయిన లలిత అమ్మవారి పుట్టిన రోజు న జరిగే జాతర ..........ఇక రాహు కేతు లు 18 నెల లకి రాశి మార్పు ఉంటుంది కదా. సో 24 months ki okasari jathara....
సమ్మక్క తండ్రి మేడ రాజు జగిత్యాల లోని పోలవాస రాజ్య రాజు... అది ఒకప్పటి shodasha మహా జన పదం లోని ఆస్మక లోనిది......మాఘ పూర్ణిమ రోజున అమ్మవారి పుట్టుక ....అన్ని రాజ్యాలలో ఉండి కదా అమ్మవారి....ఉజ్జయిని లో మహా కాలి..... అస్మకా లో సమ్మక్క లా
In warangal district mostly Shiva paravathula temple & anjaneya swami, in kammamm district mostly sree Vishnu temple & anjaneya swamy. At vijawada kankadurga why they moved in a logical way in southern India places; what's reason. Do research sir. 🙏
Nice information sir...
Guruvugaru miru vellara
Thanks for your video
Ammavarla gurinchi inko video kavalamma ....guruvu garu nunchi vinalani undi🙏...please...aa Shakthi gurinchi
జై సమ్మక్క, సారలమ్మ తల్లులు ఓం శ్రీ మాత్రే నమః 🔔🔔🔔🌹🌹🌹🙏🙏🙏
Guruvu gariki namaskaram pelliki mundhe Maa husband daggara mahishasuramardini ammavari vigraham undi andi aa vigraha aradhana ela cheyyalo thelupagarllaru aracheyyi Paine hight untundhi andi please guruvu garu🙏🙏🙏🙏
Ide guruvu garu meeku chinnajeeyar gariki unnna teda entha baga chepparu
గురువుగారు మీరు పోతురాజు స్వామి గురించి చెప్పండి గురువుగారు ఎందుకంటే ఆ స్వామి గురించి చాలా వారికి ఎవరికీ తెలియదు కదా దాని గురించి చెప్పండి గురువుగారు
Marrige set avtled emcheyali guruvu garu daya chrsi telupagalsru
Om Namo venkatesaya
Is there any mythology logical in between places of kankadurga ammavaru ( vijayavada) to sammakka ammavaru ( warangal) as per back years era. Do research sir.🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amma Sammakka Thalli Amma Saarakka Thalli Paahimam Rakshamam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Andharini kapadandi...meru jagratha thalli idharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు సమ్మక్క సారక్క వారసులు ఉన్నారా?
Thank you guruvu garu chala baga vivarana icharu but naku okka chinna doubt undi ee jathara lo mooga jeevalanu enduku bali istharu and nenu recent ga jathara ki vellina time lo oka police officer sammakka ni teesukoche time lo go mathani bali istharu ani cheppadu andulo entha varaku nijam undo cheppagalaru pls
Navratri udhvasana process ivala 18th feb 2024 na cheyala ani chepandi?
Namaskaram guru garu maa urlo(Vennampally Dist: Karimnagar) kuda resent ga ammavarlu velisaru
2022 March 9th roju kondaru upadi kuli chestunte 3 women's.ki ammavarlu punaru and rendu veduru plants kuda unnay and this year we are celebrating the festival at there.
Ma urloni sarpanch and peddavallu koya doralki cl chesi rappincharu and they told Amma varu last year chala urlaki vellaru ani.
We are very happy to having ammavaru in my Village
Sri matre namh🙏🙏🙏
Guru Garu punakalu nijamena cheppandi please
Thursday vellem Friday mrng 2ki dharasanam cheaukunnam guruvugaru
Karnudi kavacha kundalalu eminiay guruvu garu
ఓం శ్రీ మా త్రే నమః