ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నిర్వహణ | Fertilizer, Pesticide & Seed Business | రైతుబడి
ฝัง
- เผยแพร่เมื่อ 20 ม.ค. 2025
- ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మడంతో పాటు ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే సబ్సిడీల వివరాలను సైతం తెలిపే కేంద్రాలుగా ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థల కింద అనేక చోట్ల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. అలా నల్గొండ జిల్లా తిప్పర్తిలో గత ఏడాది కాలంగా రైతు సేవా కేంద్రం ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారి గడ్డం వెంకట్ రెడ్డి ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తున్న సర్వీసుతోపాటు.. కొత్తగా ఎవరైనా రైతు సేవా కేంద్రం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే సమగ్ర సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. ఫర్టిలైజర్ షాపు నిర్వహణ భారీ పెట్టుబడితో కూడా వ్యవహారం. ఆచితూచి అడుగు వేయాలని తెలుగు రైతుబడి సూచిస్తోంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నిర్వహణ | Fertilizer, Pesticide & Seed Business | రైతుబడి
#రైతుసేవాకేంద్రం @RythuBadi #FertilizerShop
అన్న మీరు రైతులకు సలహాలు సూచనలు వీడియోరూపంలో చాలా చక్కగా చెప్పుతారు
Thank you
ఇలాగే మీరు ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ ఐలవ్యూ❤️❤️❤️❤️❤️
ధన్యవాదాలు
Anna chala baga explain chesaru, meeru adige questions lo anni doughts clear avutay anna.
Thank you for this video Rajendar sir will be helpful for my future Fertilizer and pesticide shop.
Thank you
This is a very good video RAJENDAR REDDY GARU.
Thank you sir
Brother thank u so much for this video .
polyhouse farming&hydroponic farmer's meda Kuda oka video chai bro plz
Poly house farming gurunchi full information
Provide chai anna
,
Brother, I regularly watched your videos, very Good job, plz do Dates ferming.
Chala Manchi video Rajender Anna 👍 keep it up.
మంచి వీడియో అన్నగారు 👍👍
Good Anna. voice lo Base uandhi.
Very good vedeo Reddy gaaru 👌👌👌
Pull clarity brother tq
Useful information sir 👍👍👍👍
Good interview nice explanation.
Good idea and you can start as a side business Raj. :)
Very good message Reddy garu siupar
Great videos brother 👍
Good video
Rajender garu kothaga vyavasayam nerchukovalane vallaki , elanti trainings avasaram mana state lo alanti avakashalu unayo, any Courses gurinchi oka vedio theeyandi anna garu
Ok. Sure
@@RythuBadi send me ur number plz
Good valuable ur information
Thanks a lot
Very very Useful video bro
Vere vallu digree Chemistry chesaaru valla Peru meedha vere vallu Shop maintenance chesukovaccha
Useful information
మంచి సమాచారం
Good video rajender anna
Thank you Anna
your really super bro ❤❤❤your way of asking quetions..tq sooomuch small doubt bro manaki agros nuchi oka sales excutie ni emaina arrenge chesthar.....[like private companies].. ..........reply me bro
సూపర్
Good explanation...👍
Thank you
Super brother thank you
Welcome bro
Super explain
అన్నా, మన గ్రోమోర్ గురించి కూడా ఒక్క వీడియో పెట్టు అన్నా..
Anna super anna
Very useful
Good bro nice video
Thanks bro
Brother private fertilizer shop ki eligibility kavali di you know plz tell me
Usefull video sir👍
Namasthe annna.......annna nen ippatike chala vedeoslo comments pettanu anna...katte ganuga mishan gurinchi purthi samacharam oka vedeo pettandi anna.... please..meeru ithane maaaku sampurna samacharam labisthadhii
అవును బ్రో. మీరు చాలాసార్లు అడిగారు. నేను కూడా మీకు గతంలోనే చెప్పాను. కట్టె గానుగ మాకు అందుబాటులో లేదు. ఎక్కడైనా ఉంటే సమాచారం చెప్పండి. మీరు అడిగిన వెంటనే వీడియో చేయాలంటే కుదరదు కద. మాకు సమాచారం ఉండాలి. వాళ్లు చెప్పడానికి సహకరించాలి. అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. కచ్చితంగా మీరు అడిగిన వీడియో ఎప్పుడో ఒకసారి చేస్తాం. కానీ ఎప్పుడు చేస్తామనేది మాత్రం చెప్పలేము. మాది సంస్థ కాదు. పదుల సంఖ్యలో ఉద్యోగులు ఉండరు. ఒక వ్యక్తి చేస్తున్న పని. అర్థం చేసుకోండి. పదే పదే అదే అడిగి ఇబ్బంది పెట్టకండి. మీరు అడిగింది మాకు గుర్తుంది. కచ్చితంగా చేస్తాం.
క్షమించండి అన్నగారు......చాలా వీడియోస్ ఉన్నాయి...కాని ఏ ఒక్క వీడియోలో పూర్తి సమాచారం లభించలేదు..మీరైతే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా చెప్తారు...అందుకే మిమ్మలిని అడగటం జరిగింది,...అయిన మీరు కచ్చితంగా చేస్తా అన్నందుకు ధన్యవాదాలు అన్నా గారు.....మీకు పదుల సంఖ్యలో ఉద్యోగులు ఉండకపోవచ్చు అన్నగారు... కాని వందల మందికి సొంతంగా ఉపాధి కలిపించెంత శక్తి మీలో ఉంది..మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం చాలా మంది రైతులకు ఉపయోగం కలిగింది....మీరు ఇలాగే వీడియోస్ చేస్తూ..అవగాహన కలిపిస్తునందుకు చాలా కృతజ్ఞతలు అన్నగారు.
Deposite amount అనేది B.sc(agri)/B.sc(chemistry) candidate పేరు మీదనే కట్టాలా?... Shop Maintenance (owner) చేసే వ్యక్తి పేరు మీద కట్టవచ్చా?...
👌👌👌 anna tnqqq
Welcome bro
Fertilizer shop ki qualification b pharmacy eligible aaaa
Sir super interview good explain
మంచి మంచి వీడియోలు చేస్తావ్ అన్నా
Good Information Anna
Thank you Anna
మీరు మొబైల్ నెంబర్ నేను ఆగ్రోస్ రాతు. సేవ. కేంద్రం పెట్టుకోవాలని అనుకుంటున్నా
Nenu fertilizer shop pettukovaalani anukuntunna give me information
Agriculture diploma saripodha anna
Anna nenu agriculture Diploma complete chesa nen e shop pettadaniki eligible haa
Anna ma village lo only pesticide shop start cheyali anukuntunna minimum 6lks avutunada
Iffco gurinchi chepandi anna
Super naper Grass Seeds vuntaya
ippudu e ccenters unnaya closed a?
రాజేందర్ అన్నా
B ఫార్మసీ
M ఫార్మసీ
చేసిన వాళ్ళు షాప్ పెట్టుకోవచ్చా..
ప్లీజ్ reply
Anna vera valla certificate medha manem pettukobacha
Degree bzc certificate s unte license thisukovacha
Sir nano fertilizers farming gurinchi video cheyandi
Anna ponnus rythu seva kendran gurinchi intarvyu cheyandi
Super anna 👌👍🌹🌹🌹🌹🌹
Thank you
Expanus unda anna
Black rice farming try chesamu okasari visit chestara
SRP21-jaisriram rice unnaya
Anna Petrol pump business gurinuchi video chaya anna
Anna near expray date mandhulu emyna vunnaya . Vunte rate thakkunachesi isthara
Btech vallaki chance leda bro shop pettukodaniki
❤❤❤❤
Mandal lo entha mandhi ayena pettukovacha
Hi ...anna Mahogany chetla gurunchi cheppandi....
ఈ సమయం లో పర్టిలైజర్ షాప్ పెడితే నడుస్తదా అన్న
Anna mandulu m.r.p retuku esthy raithannalu agamay
I am from Andhra can I start business in Andhra Pradesh
Anna tharvatha transfer chesukovacha
Anna nanu bcom chasa
Bsc and chamistry cirtificate laka potha Shop permission thisukolamaa anna
Please tell me anna
అదే కదా బ్రదర్ వీడియోలో చెప్పింది. డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ లేదా అగ్రికల్చర్ బీఎస్సీ చదివి ఉండాలి. లేదా ఆ సర్టిఫికెట్ ఉన్న వారి పేరుతో లైసెన్స్ తీసుకోవచ్చు.
@@RythuBadi bsc chemistry person Govt employee, so valla name tho teesukovacha.
bsc biotech chesa
ap lo untunna ela apply cheyali
entha deposit kattali ela
ఒక గ్రామానికి మరియు మండలానికి ఇన్నే షాప్ లు వుండాలి అని ఏమన్నా లిమిట్ వుంటుందా మిత్రులారా .. ఎవరైనా తెలిస్తే సమాధానం ఇవ్వగలరు
One has to have licence (training certificate) from Telangana government, not anyone just can do it.
Anna, BSC(MPC) students fertilizer shop licence ki apply chechukovachha
డిగ్రీలో Chemistry Subjectగా ఉంటే పెట్టుకోవచ్చు.
ANNA COTTON SEEDS A PACKETS MANCHIVOO VIDEO CHEYANDI
Nice information sir
Bro mana gorwmor gurichi chapadi
Em qualifications undaali bro
Bro na certificates pettina emaina problem avtadha, govt job ki prepare avtunna
Avadu petamanaru ni certificate ....
Ni chaduvu niku upayoga padali ..
Vera valla kosam andhuku
Anna training isthara
Who thinks both are looking similar byya mi brother laaga unnadu.
Anna ma kada vundhi kani seeds ku private kante yekkuva dabulu thisukuntunaru yevariki complete cheyali chepandi
Near mandal agriculture office
@@todaystrend01 vallu patichukovadam ledhu
@@maheshelkari8636 inka em cheilemu sir...MAO lu responsibility or ADA
Anna how did you arrange credit for buying products
Arsk center ela start cheyali
అదే కదా వీడియోలో చెప్పింది. మీ మండల వ్యవసాయ శాఖ అధికారిని కలవండి. ఇంకా వివరాలు తెలుస్తాయి మీకు.
Sathi Reddy framing video chyadi
Anna maku jeeluga seeds kavali miru provide cheyagalara
Mee mandal agriculture officer ni sampradhinchandi , ekkada availble vuntayo cheptharu.
Telangana Agros lo avi available vuntayi.
Subsidy ponu okka bag ki 580 rupees vuntadhi.
Anubhavam ???...🙄
Super Anna... Anna menu start cheyyalanukuntunna Madhi gajwel Ella thiskovali franches give me ur number Anna
thunga gaddi ki mandhu unda
వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడి చూడండి.
అనుభవం లేని వారు కూడా స్టార్ట్ చేయవచ్చా
చేయకూడదు. ఎందుకంటే కనీసం 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల పెట్టుబడితో చేయాల్సిన వ్యాపారం ఇది. అనుభవం లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ముందుగా అనుభవం పెంచుకొని ఆ తర్వాత ఆలోచన చేయడం మంచిది.
@@RythuBadi liscence ki 1 lakh ayind Anna
అగ్రీ డిప్లమా అర్హుల ....
Anna naku mathram nastam vachindhi
Agriculture diploma vallu kuda cheyochu e business nu
Ok. Thank you
Cheyavachu
Hi thammi atlvunnavu
bsc MPC వాళ్ళు ఆర్హులా
Fake centers not open every day☀ my village bro in pinapaka manuguru telangana
సార్ మీ నెంబర్ కావాలి
Anna reply evandi
కొలంబో కంది విత్తనాలు కావాలి
Hi sir oka video cheyali sir
Me contact nbr sir