Pandem Kodi koora || పందెంకోడి ( కోసా) కూర | Sankranti Special Natukodi curry in telugu || Kosa kura

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 678

  • @gurramsatish2378
    @gurramsatish2378 2 ปีที่แล้ว +194

    టమాట ఆటో వెళ్ళాక,.
    తీసిన షార్ట్స్ వున్నాయ్...
    అసలు వర్ణించలేము! అద్భుతం!
    ఆ పల్లెటూరు... పండుగ వాతావరణం మనసుకి హత్తుకున్నాయ్
    చాలా వర్క్ చేశారు. 👏👏👏
    ధన్యవాదాలు🙏🙏🙏

  • @rk37780
    @rk37780 2 ปีที่แล้ว +376

    వీడియో తీసిన వారికి హ్యాట్సాఫ్ చాలా అంటే చాలా బాగుంది 🥰🤗ఎప్పుడూ ఒక్కరే తినేవారు ఈ సారి ఫ్యామిలీ తో తింటున్నారు సంతోషం

    • @himanthriyan4351
      @himanthriyan4351 ปีที่แล้ว +8

      ఈ కాకరకాయ కారం చాలా బావుందండీ

    • @sivakrishnaullipayala6282
      @sivakrishnaullipayala6282 ปีที่แล้ว +4

      Anna video tesindhi thana son

    • @rk37780
      @rk37780 ปีที่แล้ว +1

      @@sivakrishnaullipayala6282 👍

    • @DokkuPrakasarao
      @DokkuPrakasarao 7 หลายเดือนก่อน

      ​@him ko😊😢anthriyan4351

  • @yravi37
    @yravi37 ปีที่แล้ว +19

    పాత పని మీద ప్రేమ తో మళ్ళీ ఒకసారి చెట్టు ఎక్కారు.మీ వృత్తి మీద మీకు ఉన్న రెస్పెక్ట్ కి నమస్కారం.

  • @vvsk7747
    @vvsk7747 ปีที่แล้ว +5

    ఆత్మీయంగా పలకరిస్తూ వీడియో ప్రారంభిస్తున్న మీ చక్కని మాటలు పదేపదే వినాలనిపించేట్లు ఉంటాయి. కొంతమందికి మాత్రమే ఇలా సాధ్యపడుతుందేమో అనిపిస్తుంది. ఇంచుమించు ప్రతి వీడియో లో మనం మనం అంటూ పదేపదే సంభోదించటం చాలా చాలా బాగుంది. నలుగురిలో కలుపుగోలుగా ఉండటం దేవుని వరం ఖచ్చితంగా

  • @sattibabu4688
    @sattibabu4688 2 ปีที่แล้ว +26

    మా ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళకు సంక్రాంతి శుభాకాంక్షలు బాబాయ్ సూపర్ ఉంది మీ వీడియో చాలా బాగా చూపించారు కెమెరా మెన్ 👍👍

  • @ANILKUMARGOUD93
    @ANILKUMARGOUD93 2 ปีที่แล้ว +28

    నేను గౌడ్.. తెలంగాణ నుంచి. Nice🌴🙏

  • @madhubellamkonda5324
    @madhubellamkonda5324 ปีที่แล้ว +30

    నేను కూడా గౌడ వృత్తిలో పుట్టిన మా నాన్న గారు మా ఊరిలోనే ఎక్కువ కల్లు గిసే వాడు మంచి రుచి ఉంటది. ఈ మధ్య ప్రమాదం జరిగి కల్లు గియలేని పరిస్థితిలో ఉన్నాడు. మా కుటుంబం వృత్తికి రుణపడి ఉంటాం. నాకు కూడా తాటి చెట్టు ఎక్కాలి అని బలమైన కోరిక ఉంది. ఎదో ఒకరోజు కచ్చితంగా ఎక్కి కల్లు గిసి తాగుతా.

  • @marasunagesh1833
    @marasunagesh1833 2 ปีที่แล้ว +33

    అనుకున్నట్టే పందెం కోడి కోశారు సూపర్ బాబాయ్

  • @amiliveerababu5328
    @amiliveerababu5328 2 ปีที่แล้ว +72

    Proud to be a Gowda community 🥰
    Kula vruthi meda meru chupenche premaku na Abhinandanlu🙏🙏
    Thank you
    Arepalli. Amili Veerababu

  • @parmeshbhimagani9733
    @parmeshbhimagani9733 2 ปีที่แล้ว +1

    బాబాయ్ గారు ఈమధ్య తిరుపతి వచ్చినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ తో ఫోటో దిగి నందుకు చాలా సంతోషం మీ వంటలు అంటే నాకు చాలా ఇష్టం

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 2 ปีที่แล้ว +79

    Family తో కలిసి తినడం లో ఉండే ఆనందమే వేరు.

  • @bommaganiMalsoorgoud
    @bommaganiMalsoorgoud 11 หลายเดือนก่อน +2

    నేను కూడా కళ్ళు గీస్తా మాది తెలంగాణ మీవిడియోస్ చాలా బాగుంట్టాయ్

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 2 ปีที่แล้ว +29

    బాబాయ్ గారు మీరు గౌడ్

    • @MilindaPanha-sl5jr
      @MilindaPanha-sl5jr 7 หลายเดือนก่อน +2

      Gowda (settibhalija or ediga)

    • @djsai9999
      @djsai9999 7 หลายเดือนก่อน

      Rendu okate bro
      ​@@MilindaPanha-sl5jr

    • @rakeshsyam5
      @rakeshsyam5 2 หลายเดือนก่อน

      ​@@MilindaPanha-sl5jr settibalija anedhi separate goud separate raa pulka

  • @nagendraa.s4816
    @nagendraa.s4816 ปีที่แล้ว +14

    Oh he is goud.... I am also goud ( ediga) from bangalore...our family tradition and Kullavruthi.... Kallu ( toddy tapping) jai goudanna

  • @prabhakarvindela4012
    @prabhakarvindela4012 2 ปีที่แล้ว +2

    Chala Baga chesaru nattu Kodi curry

  • @cm9media
    @cm9media 2 ปีที่แล้ว +33

    Cooking naatukodi(pandem) & videography (dop) with beautiful village visuals 😍👏👏👏👏👏👏👏👏👌👌👌👌💐

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 ปีที่แล้ว

    Super natukodi kura. Family tho kalasi. Thenadam chala happy ga vunntadi so nice video Super day. Babaye😊❤😊❤

  • @SimhachalamPaidi
    @SimhachalamPaidi 7 หลายเดือนก่อน

    Meeru ellappuddu sukha santoshala to undali andariki vantalu chestu elaa aaswadinchi tinali ceptunnarru, may God bless you with healthy and long life

  • @sainikesh882
    @sainikesh882 ปีที่แล้ว

    Miru Anni kuragayala thotalu vesara sonthaga pandisthunnaru chala bagundhi andi

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 5 หลายเดือนก่อน

    Super kodi pandem and Excellent Modi momsam 😋😉😃😍😋👏🙌👍👍🙏

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 2 ปีที่แล้ว +1

    నేను తెలంగాణ నుంచి సాహిత్ గౌడ్ గొట్టిపర్తి సూపర్ బాబాయ్...❤️❤️❤️❤️

  • @raghavareddy3071
    @raghavareddy3071 ปีที่แล้ว +2

    మనపల్లెటూరు పల్లెటూరిలో ఉండాలి బాబాయ్ చెప్పలేనంత ఆనందం పొద్దు పొద్దున్నే మన ఎద్దుల బండ్లు కట్టుకుని వస్తుంటే పల్లెటూరు ఆనందమే ఆనందమే బాబాయ్ అందులో మీరు చేసే వంట వీడియోలు మా కుటుంబం సభ్యుల అందరం మేము చూస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది బాబాయ్ మీ ఆరోగ్యం జాగ్రత్త బాబాయ్ ఆ దేవున్ని నిండు నూరేళ్లు ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను ఇట్లు(మాది సత్యసాయి జిల్లా దాడి తోట గ్రామం బాబాయ్)

  • @lekharamk242
    @lekharamk242 2 ปีที่แล้ว +5

    Me intlo valla prema tho nindina pilupulu matalu vintuntey nijam ga kadupunindindi uncle. God bless you and your family ❤️‍🩹

  • @somashekargowda9009
    @somashekargowda9009 ปีที่แล้ว +7

    Wahhh🥰 Excellent photography sir, no words to describe the beauty of nature 🙏

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 ปีที่แล้ว

    Annadammulu ..... koduku gopi .....
    Pandem kodi... vindu chala natural ga vundi......

  • @powerpraveen6931
    @powerpraveen6931 ปีที่แล้ว

    మీరు అలా చుపించుకుంటు తింటే..నోరూరుతుంది.

  • @vvvinodam3721
    @vvvinodam3721 ปีที่แล้ว +1

    మీరు తిన్న తర్వాత పెట్టే ఫీలింగ్ అద్భుతం

  • @puramramesh6489
    @puramramesh6489 2 ปีที่แล้ว

    మహానుభావుడు
    ఎప్పుడు ఒక్కడివే తింటూ చెప్పే నువ్వు ఈసారి ఫామిలీ అందరితోని తింటూ దాని రుచి గురించి చెప్పడం
    సూపర్ బాబాయ్ 👌👌👌

  • @amyourmahathi9788
    @amyourmahathi9788 ปีที่แล้ว +1

    Koti mandilo okkariki kaligutindi meelanti adrustam vandalanna vadina vanta aswadinchalanna meelanti varike sadyam sir Excellent mee ooru mee Vantalu inthaki ye ooru sir Adi okkasari ravalani undi mee ooriki

  • @chandrachandu5201
    @chandrachandu5201 2 ปีที่แล้ว +22

    బాబాయి మజాకా లవ్ యు. ..బాబాయ్ love from puttur

    • @rakeshbabu924
      @rakeshbabu924 2 ปีที่แล้ว +1

      Meedi Guntur ah ? Pedananna.❣️

    • @FoodonFarm
      @FoodonFarm  2 ปีที่แล้ว +2

      😄😄😄

    • @FoodonFarm
      @FoodonFarm  2 ปีที่แล้ว +2

      Avunu rakesh

    • @gopigoud3000
      @gopigoud3000 2 ปีที่แล้ว +2

      బాబాయ్ గారు అందులో వాటర్ కి బదులు చెట్టు కళ్ళు వేస్తే ఇంకా బాగుంటుంది

    • @rakeshbabu924
      @rakeshbabu924 2 ปีที่แล้ว

      @@FoodonFarm ippudu inka Guntur lone unnara ? Naadi guntur ye Pedananna..!

  • @PraveenKumar-vh8sk
    @PraveenKumar-vh8sk ปีที่แล้ว +1

    ఆటో వెళ్ళాక తీసినా షాట్స్ చాలా బాగున్నాయి సూపర్,😍😍😍😍🥰🥰🥰🥰

    • @FoodonFarm
      @FoodonFarm  ปีที่แล้ว +1

      Thank you ❤️

  • @chitugullasrinivas5988
    @chitugullasrinivas5988 ปีที่แล้ว

    Me videos chala baguntayi Naku me videos chusthuntey chala happy ga untadi😊 cooking kuda chala baguntundi medi super nature 🥰

  • @varaprasadarao4994
    @varaprasadarao4994 2 ปีที่แล้ว +34

    He is the best chef
    And sharing the beauty of rural
    My rating is that he is a citizen of world

  • @rajufarms4065
    @rajufarms4065 2 ปีที่แล้ว +6

    బాబాయ్ నువ్వు తినే విధానం బాగుంటది తిన్నప్పుడు చెప్పే మాటలు బాగుంటాయి సూపర్ బాబాయ్

  • @sravankumar1767
    @sravankumar1767 ปีที่แล้ว

    Manasu bagalenapudu mee videos chusi refresh avutunta uncle 😊

  • @AbdulImran-jd5ns
    @AbdulImran-jd5ns ปีที่แล้ว

    Awesome view❤ so beautiful video 😊

  • @Murali6-t6g
    @Murali6-t6g ปีที่แล้ว +1

    Mimalni chuste ma thathayya ney gurthostaru ,mi videos assalu miss avvanu,💓💓💖💖,

  • @saikrishna-km3jm
    @saikrishna-km3jm ปีที่แล้ว

    చాలా బాగా తీశారు వీడియో

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 ปีที่แล้ว

    Manaki unna talent ni baga chupinchadam mukhyam videos ki Babai,Abbai bahubagu camera man talent adhursu🎉🎉🎉

  • @laxmandme017
    @laxmandme017 ปีที่แล้ว +1

    లవ్ యూ బాబాయ్, ఆఫీస్ నుంచి వచ్చి మీ వీడియోస్ చూస్తే స్ట్రెస్ అంత పోయి ఏదో తెలియని హ్యాపీ గా ఉంటది.

  • @arunkumar-uv3lj
    @arunkumar-uv3lj ปีที่แล้ว +1

    Chala bhagundhi Village

  • @koteswararaobolem5026
    @koteswararaobolem5026 ปีที่แล้ว

    బాబాయ్ మీరు ఇలా హ్యాపీ గా లైఫ్ లాంగ్ ఉండాలి అని కోరుకుంటున్న..🎉

  • @srikanth-8150
    @srikanth-8150 ปีที่แล้ว +25

    😢నాటు కోడి పక్కన పెడితే , తుచ్ఛమైన డబ్బు కోసం తొడబుట్టిన వాళ్ళని సంపే ఈ కాలంలో , మీ ఇద్దరినీ అలా చూస్తూ ఉంటే కడుపు నిండి పోయింది , మీరిద్దరూ ఈ లోకం లో ఉన్నన్ని రోజులూ ఇలానే ఉండండి ప్లీస్ ❤

  • @chandramgoud5262
    @chandramgoud5262 ปีที่แล้ว +5

    బాబాయ్ గారు చాలా అద్భుతంగా వంటలు చేసి చూపెడుతున్నారు.

  • @bhanusribhanusri
    @bhanusribhanusri 2 ปีที่แล้ว +1

    Happy Sankranti babai garu miru vantallu chala baga chestaru babai garu miru naku chala istam babai garu mi cooking super babai garu

  • @mosanginaresh2216
    @mosanginaresh2216 5 หลายเดือนก่อน

    Wow very super excited brother s

  • @srishylamreddy8583
    @srishylamreddy8583 11 หลายเดือนก่อน

    Excellent babai, meeru super

  • @srikanthputti6415
    @srikanthputti6415 2 ปีที่แล้ว

    Super babai ma villagey adhi thanq video baga thisaru

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC 7 หลายเดือนก่อน

    అన్న తమ్ముళ్ళ అనుబంధం సూపర్

  • @b.kishorekumar6407
    @b.kishorekumar6407 2 ปีที่แล้ว

    Appude video ayipoyida babai, super ga chesav pandem Kodi pulusu.

  • @balarajupoola8676
    @balarajupoola8676 2 ปีที่แล้ว

    Video shoot matram super

  • @praveenkasthoori7351
    @praveenkasthoori7351 ปีที่แล้ว

    Super. Babai.... Meeruu....
    Super..... Great..... Mee location ess... Superrr

  • @vasundharawilfred2391
    @vasundharawilfred2391 6 หลายเดือนก่อน

    Nice and simple way of making it.

  • @DurgaDevi-ly8xr
    @DurgaDevi-ly8xr ปีที่แล้ว

    Beautiful video andi..aaa village EDI .super

  • @mahendarnani8350
    @mahendarnani8350 ปีที่แล้ว

    Babay garu...meru matlade matalu...memu roju vurlo matladinatte matladuthunnaru....😊🤝

  • @vdeepakgoud5613
    @vdeepakgoud5613 9 หลายเดือนก่อน

    సూపర్ aunkul నేను కూడా గౌడ్🌴 బిడ్డా నే💪 ఎoథయానా మీరు ఇప్పుడు ఎస్టైలో వున్నా కూడా గీతా వృత్తి🌴👏ని మరచి పోలేదు హ్యాట్స్ ఆఫ్ aunkul 🙏మీరు తాడి చెట్టు🌴👌 ఎక్కి కల్లు🥛 తీసే వీడియో కోసం వెయిట్ చేస్తా👏✊ aunkul

  • @umakanthrao818
    @umakanthrao818 2 ปีที่แล้ว

    Superb babai, Mee rendu postlu chela chela baghundhi

  • @sudhareddy6078
    @sudhareddy6078 6 หลายเดือนก่อน

    Video superga thisaru

  • @mekalasatishreddy4386
    @mekalasatishreddy4386 2 ปีที่แล้ว +4

    Camera excellent locations Sean's...... photography mind blowing

  • @maheshgoudpuli192
    @maheshgoudpuli192 ปีที่แล้ว

    Anna one Hand outside and one hand inside.. that's the safe.. i'm also tadi tapper...eneyway good to see..enjoy

  • @N.IdrisBasha
    @N.IdrisBasha ปีที่แล้ว +2

    వీడియో చాలా బాగా చేశారు. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. ఫోటోగ్రఫీ ఎక్సలెంట్. 👏👏👏👏👏👍👌👌👌👌👌

  • @narasimha9180
    @narasimha9180 4 หลายเดือนก่อน

    Super sar abimanini

  • @bsdarlinggaming9243
    @bsdarlinggaming9243 9 หลายเดือนก่อน

    Baga chesharu ankulu 👌

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 2 ปีที่แล้ว

    Super annayya..chustunte ippude tinalanipistundi

  • @azra......4322
    @azra......4322 ปีที่แล้ว

    Thammudu super koduku gopi inka super.

  • @manidurga3828
    @manidurga3828 2 ปีที่แล้ว

    hi sir nenu Tamil my wife telugu meeru cookingng video naaku chaala ishtam sir

  • @SatishKumar-yn8tr
    @SatishKumar-yn8tr 2 ปีที่แล้ว +1

    Jai balayya jai ntr... Auto wala

  • @pasamsydeswar1702
    @pasamsydeswar1702 2 ปีที่แล้ว +1

    Babai chustunte noru ooruthundi. 👌👌👌👌👌👌👌

  • @lavanyaolepu0484
    @lavanyaolepu0484 ปีที่แล้ว

    meeru mi thammudu annaya ,pedananna Ani govaranga matladukuntu kutumbam ame

  • @prameelarapolu890
    @prameelarapolu890 ปีที่แล้ว +3

    Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like this pandhem nakoda kura and pulusu (kosa kura and pulusu) uncle.

  • @swamykadali2418
    @swamykadali2418 4 หลายเดือนก่อน

    చాల. సంతోషముగా పండగ చేసుకున్నరు Yeppudu enthe సంతోషముగా ఉండాలి me అందరు

  • @snehavajrala
    @snehavajrala 2 ปีที่แล้ว

    Hates off to the people who took video I couldn't got to my home town for festival 😒
    But your video had took me there virtually
    Thanks awesome
    Thanks for the entire team

  • @anilbobbadi6988
    @anilbobbadi6988 ปีที่แล้ว

    Babai super ga kudhirindhi e video nee vanta laga super 😍

  • @teju5631
    @teju5631 ปีที่แล้ว +5

    Thammudu , peddananna annayya the words ❤❤❤

  • @motocruiser92
    @motocruiser92 ปีที่แล้ว

    ayya video theesina varevaru ayya.. intha professional ga unnaru. kekoo... kekashya.. kekoshyabhyahaaa..

  • @ComradeRavi99
    @ComradeRavi99 ปีที่แล้ว +1

    Great brothers andi meeru 👏

  • @pramiliederao2490
    @pramiliederao2490 10 หลายเดือนก่อน

    Hi Babai meru Goud avvadam maku chala anandam Am also gouda from Gudivada Krishna district

  • @srinivasManda-jp6dy
    @srinivasManda-jp6dy ปีที่แล้ว

    బాబాయ్ మి చేతి వంట తినలవుంది.. చాలా బాగా చేశారు

  • @sunilreddy236
    @sunilreddy236 ปีที่แล้ว

    Photography sooper 🎉🎉🎉

  • @sasibtech1989
    @sasibtech1989 2 ปีที่แล้ว

    super uncle .. food kante kuda mee village, mee family and thota annee chuste chala happy ga undi .. nakkuda palletooru vellalani anipisthondi

  • @baddamnagaraju1474
    @baddamnagaraju1474 2 ปีที่แล้ว +4

    సార్ మీరు గౌడ్ స

  • @subbaraoboppana450
    @subbaraoboppana450 ปีที่แล้ว

    You are the real man for traditional

  • @dchandana2156
    @dchandana2156 2 ปีที่แล้ว

    Morning views r awesome

  • @girishnayak6450
    @girishnayak6450 ปีที่แล้ว

    Beautiful place really love this place east godavari❤❤❤❤❤❤from bangalore

  • @peddireddyavinash4826
    @peddireddyavinash4826 2 ปีที่แล้ว

    Super ga vundi video

  • @MohanaLakshmi-nn1pt
    @MohanaLakshmi-nn1pt 8 หลายเดือนก่อน

    Nice recipe 👌🏾

  • @anjaneyuluanji6555
    @anjaneyuluanji6555 ปีที่แล้ว

    Super ga vochindi

  • @mudavathsanthosh7182
    @mudavathsanthosh7182 2 ปีที่แล้ว

    Nuvvu Vandithe Cheppala Annaya Super

  • @solmonraju5490
    @solmonraju5490 ปีที่แล้ว

    Woooow very beautiful videography, especially those early morning shorts 👌👌👌👌👌

  • @iamrajesht
    @iamrajesht ปีที่แล้ว +1

    Wonderful videography 😍❣️

  • @SrikanthChrisgayle
    @SrikanthChrisgayle ปีที่แล้ว

    Hi Anna medhe a village Anna nuv vanta challa Baga chestavu anna super

  • @narendranani7424
    @narendranani7424 ปีที่แล้ว +2

    Your down to earth nature made you to this position Uncle. You are really true inspiration for us. I feel gopi is like your real son instead of your brother son. Day By Day You are looking too young too 😊. Keep it up.. 👍

  • @mr.cheyyyyt1236
    @mr.cheyyyyt1236 2 ปีที่แล้ว

    Manchi kick iche kodi koora chesaru babai video super

  • @sivashankar3868
    @sivashankar3868 2 ปีที่แล้ว +1

    Thank you peddaya ni valla ee roju naatu kodi kura nerchukunna ❤❤

  • @syedabdulaziz7986
    @syedabdulaziz7986 ปีที่แล้ว

    Awesome taste okasri me chethi vanta tinali sir

  • @baluragorla5774
    @baluragorla5774 2 ปีที่แล้ว

    Family👨👦👧👩👴👵 tho kalisi thinadam chala bagunnadhi

  • @wideanglefotographyofficial
    @wideanglefotographyofficial 11 หลายเดือนก่อน

    Mi annadhammulu eppatiki ilaane kalisi undandi , chudataaniki chalaa santhosam ga undhi 😊

  • @hariprasad4064
    @hariprasad4064 ปีที่แล้ว +2

    I love this really good feel while watching thank you sir

  • @sivaprasad3356
    @sivaprasad3356 2 ปีที่แล้ว +4

    Uncle what a photograph 📸 really awesome 👌

  • @munaswamy7357
    @munaswamy7357 2 ปีที่แล้ว

    Babai Garu super Andi from tirupathi