💐🥰 బాబాయ్ గారు మీ ప్రతి వీడియో చూస్తూ ఉన్నాను. అందులో ఈ పడవ జర్నీ వంట చాలా బాగుంది. 🤝👌👍. మీరు చాలా అదృష్టవంతులు. మీకు ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ వాసు రాజమండ్రి.
నమస్తే అంకుల్ మీ ప్రతి వీడియో క్రమం తప్పకుండా చూస్తాను , మీరు వీడియో లో వంటలు చేస్తుంటే మాకు ఇక్కడ నోరు ఊరిపోతుంది , మీరు వండే ప్రతి వంటకం విధానం చాలా బాగుంది , మీ వీడియోగ్రాఫర్ చాలా బాగా తీస్తున్నారు , ఆయన కూడా ఒకసారి వీడియో లో కనిపించే విధంగా చూడండి అంకుల్ , వచ్చే వీడియో కి ఆల్ ది బెస్ట్❤
మంచు మబ్బు లో కృష్ణానదిలో పడవ ప్రయాణం చాప పులుసు తో వేడివేడిగా పడవలో విందు భోజనం ఆహా ఆహా ఆహా ఆహా ఏమి రుచి తినరా మైమరచి .🙏🤪🥹🐟🐠🦈🐳🐟🐟🐟🐟🐟🐟🎁🎁🎁🎁🎖️🎖️🏅🥉🥉🥈👑🇮🇳 సూపర్ సూపర్..........
Babay ఇప్పటి వరకు TH-cam lo nenu chusi vandina వంటలు eppudo gani kudaravu kani me vantalu chusi vandinavanni ippati varaku edi chedipola అందుకే nenu inka evarivi chudatla thank u babay
Jeenath kmm Babai garu me vantaluchalabavunai,meru cheppe vidhaam apyayanga anipinchindi,meru like cheyyamani adaganavasaram ledu babai, me video chusina vallu automatic ga like chestari love you babai garu 🙏🙏🙏
What a beautiful episode uncle chala bagundi aa neelu lo cooking wow naku neelu ante vanta ante mariyu paatalu padadam chala chala istam mi voice superb ga undi wow
గత రెండు సంవ్సరాలుగా మీ యూట్యూబ్ చానెల్ చూస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో మన కృష్ణ గుంటూరు జిల్లాల నది పరిసరాలు చూపించడం అనే మీ మొట్టమొదటి ప్రయత్నం బాగుంది. ఎందుకంటే చాలా వీడియోలు గోదావరి నది ప్రాంతంలో తీస్తుంటారు. చాలా అభినందనీయం.
ee video chuste chee deenamma jeevitam urukulu parugulu jeevitham anipistundi haiga peceful ga ila bratikite chalu anipistundi babayi ,meeru super meeku always manchi jaragali ani manaspurthiga korukuntunna
Hai బాబాయ్ చాలా సంతోషంగా ఉంది and నది మీద మేము కూడా వున్నట్టు గా వుంది సాంగ్ అయితే ఆకాశ దేశ నా అనే సాంగ్ అయితే enka bavndey ది but Okk super ga వుంది లోకేష్ ను 🙏🙏🙏💐💐🥰😋
Super ga chesthunnav babai nv matladevidanam vintte chala bagundhi manchi prakrithi lo chesthunnav best cooking babai Market ki velli royyalu thisukoche video kuda thipinvhav great babai Baga ardhamayyela chepthunnav
E video Cooking vere Level Babhai Mind Blowing video No words only this👏👏👏👏👏 Epudu manamunna jeevana vidhananiki me videos chala happyness ni esthunay...entha pleasent ga vundo video me kastam entha vunna kuda easy ga chala happy ga chesaru ...epativaraku a okkaru kuda elanti video thiyaledu thiyaru kuda tesina kuda melaga Anandanni prakruthini aaswadisthu bandhalatho matladukuntu intha natural ga yevaru thiyaleru Babhai... Intha manchi prakruthini and vantanu chupinchinanduku meku kruthagnathalu Babhai 🙏👏👏👏😍👌👌👌👌👌 Mimmalni chusaka e manava janmaku Ardham thelusthundi...
PC శ్రీరాం Photography చేసాడా? లేక సంతోష్ శివన్ Photography చేసాడా? అన్నట్టుంది. Photography Excellent. మణిరత్నం గారికి ఈ Video Send చేస్తే తన Next Cinema కి ఈయనని Cinematographer గా పెట్టుకుంటారేమో.
Thanks Mr. Venky Mama... what a great recipe on the boat.... Heyy Gopi..., Please accompany him from now onwards....We know you are very well educated Engineer.... please contribute my dear friend ... both Father & son Looks amazing... Like this way, Help your pedananna to try new ways of presentation.😀😀😀😀😀😀😀💯💯
మీ ఫోటోగ్రాఫర్ సూపర్ గా తీస్తారు, రాజమౌళి మీ వీడియోస్ చుస్తే దశ మారిపోతుంది మీ ఫోటోగ్రాఫర్ లైఫ్ 😊😊
అవును వీడియో చాలా క్లారిటీగా తీశాడు...
avnu bro
బాబాయ్ గారు మీ వంటలు మాకు కూడా రుచి చూడాలని ఉంది
ఇలాంటి వాతావరణంలో బోర్డు లో చేపల కూర తింటే నాసామి చాలా సూపర్ గా ఉంటది బాబాయ్ గారు సూపర్ లోకేషన్
ఈ ఫోటోగ్రాఫర్ ఎవరో కాదు వాళ్ళ అబ్బాయి
💐🥰 బాబాయ్ గారు మీ ప్రతి వీడియో చూస్తూ ఉన్నాను. అందులో ఈ పడవ జర్నీ వంట చాలా బాగుంది. 🤝👌👍. మీరు చాలా అదృష్టవంతులు. మీకు ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ వాసు రాజమండ్రి.
Super babai❤
వంట ఒక్కటే కాదు బాబాయ్ , నీ మాటలు కూడా సూపర్
బాబాయ్ మాది తెలంగాణ మీ వంటలు చూస్తేనే కడుపునిండి పోతుంది నా జీవితంలో ఒక్క సరైన మిమ్మల్ని కాలువలీ అని ఉంది బాబాయ్ 🤝
పెదనాన్న నేను మీకు పెద్ద అభిమానిని .......
మా అమ్మ చనిపోయారు మీ వీడియోస్ తో చెల్లికి వంట నేర్పించాను......
😢😢😢 all the best bro and take care family🙏🙏🙏
మీరు ఎందుకో మేనమామ లా అనిపిస్తారు. మీరు ఎప్పుడు రమ్మన్నా మా ఫ్యామిలీ తో వచ్చేస్తాము.thank you మామయ్య
Food free ga dorikidi ani na
మీ ఫోటో గ్రాఫర్ పనితనం వర్ణనితం, excelent photography excellent
మీరు పడే కష్టం ఒక మెట్టు మీ బాబు కెమెరాతో దాన్ని అద్భుతంగా తియ్యడం ఒక మెట్టు నిజంగా సూపర్ గా ఉన్నాయ్ తాతయ్యా మీ వీడియోలు❤❤❤❤
వీడియో చాలా బాగుంది 😊 వంట కూడా చక్కగా చేశారు 👍ఆల్ ది బెస్ట్
నమస్తే అంకుల్
మీ ప్రతి వీడియో క్రమం తప్పకుండా చూస్తాను , మీరు వీడియో లో వంటలు చేస్తుంటే మాకు ఇక్కడ నోరు ఊరిపోతుంది , మీరు వండే ప్రతి వంటకం విధానం చాలా బాగుంది , మీ వీడియోగ్రాఫర్ చాలా బాగా తీస్తున్నారు , ఆయన కూడా ఒకసారి వీడియో లో కనిపించే విధంగా చూడండి అంకుల్ , వచ్చే వీడియో కి ఆల్ ది బెస్ట్❤
మాకుకూడా ఇలాంటి బాబాయ్ ఉంటే బావుండు.. లైఫ్ సూపర్ గా ఉంటది
Babai mee vantalu follow ayyanu,food Ruchi ni maatrame kakunda aaswadinchadam kooda nerchukunnanu. Ruchitho aanandam Mee vanta
మంచు మబ్బు లో కృష్ణానదిలో పడవ ప్రయాణం చాప పులుసు తో వేడివేడిగా పడవలో విందు భోజనం ఆహా ఆహా ఆహా ఆహా ఏమి రుచి తినరా మైమరచి .🙏🤪🥹🐟🐠🦈🐳🐟🐟🐟🐟🐟🐟🎁🎁🎁🎁🎖️🎖️🏅🥉🥉🥈👑🇮🇳 సూపర్ సూపర్..........
Uncle, నేచర్ నీ ఎంజాయ్ చేస్తూ వంట చేశారు...అది మీ గొప్పతనం...🎉
Babay ఇప్పటి వరకు TH-cam lo nenu chusi vandina వంటలు eppudo gani kudaravu kani me vantalu chusi vandinavanni ippati varaku edi chedipola అందుకే nenu inka evarivi chudatla thank u babay
చాలా బావుంది వీడియో. వెరైటీ గాను వుంది. ఇలాంటివి కంటిన్యూ చెయ్యండి. సూపర్😊
location, cameraman taking,mallanna gopi ,uncle,curry everything super in this video🤩🤩👌👌💯
Jeenath kmm
Babai garu me vantaluchalabavunai,meru cheppe vidhaam apyayanga anipinchindi,meru like cheyyamani adaganavasaram ledu babai, me video chusina vallu automatic ga like chestari love you babai garu 🙏🙏🙏
One of the best cooking video 👍 Nature + Food 😍
నలుగురికి అన్నం పెట్టె పుణ్యం అందరికి దొరకదు.. ❤️❤️❤️❤️👌👌👌
What a beautiful episode uncle chala bagundi aa neelu lo cooking wow naku neelu ante vanta ante mariyu paatalu padadam chala chala istam mi voice superb ga undi wow
అంకుల్ మీకు ఆ దేవుడు ఐశ్వర్యం ఆయురారోగ్య ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఘంటసాల వారి పాటలు మీరు చాలా బాగా పాడుతారు బ్రో. 💐
గత రెండు సంవ్సరాలుగా మీ యూట్యూబ్ చానెల్ చూస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో మన కృష్ణ గుంటూరు జిల్లాల నది పరిసరాలు చూపించడం అనే మీ మొట్టమొదటి ప్రయత్నం బాగుంది. ఎందుకంటే చాలా వీడియోలు గోదావరి నది ప్రాంతంలో తీస్తుంటారు. చాలా అభినందనీయం.
పెద్దనాన్న నాకు అన్నిటికన్నా నీ పాటలు వినాలని ఆసగావుంది పాటలు పాడుతూ వీడియోస్ చేయండి
Excellent recipe. Beautiful view...sunrise..camera man has done wonderful job...Uncle u r blessed to have this kind of experience...
అంకుల్ గారు మీ మాటలు చాలా మధురంగా ఉన్నాయి అలాగే పాట కూడా చాలా బాగా పాడారు మీ వంట తో పాటు లొకేషన్ కూడా సూపర్
ప్రకృతి వడిలో అద్భుతమైన ఎక్స్పీరియన్స్
ee video chuste chee deenamma jeevitam urukulu parugulu jeevitham anipistundi haiga peceful ga ila bratikite chalu anipistundi babayi ,meeru super meeku always manchi jaragali ani manaspurthiga korukuntunna
Concept super location సూపర్.. చేపల పులుసు suprooo సూపర్.... 🌺
Woww superb vundi ilaa morning nature enjoy chesthuuu
Quite natural and amazing . Waiting for your invitation brother , thank you .
Ur superb 👍 uncle. U really a good person also. Always rocks for old is always gold.
Hai బాబాయ్ చాలా సంతోషంగా ఉంది and నది మీద మేము కూడా వున్నట్టు గా వుంది సాంగ్ అయితే ఆకాశ దేశ నా అనే సాంగ్ అయితే enka bavndey ది but Okk super ga వుంది లోకేష్ ను 🙏🙏🙏💐💐🥰😋
photographer ki hats off .. beautiful nature
Excellent location excellent fish curry chala baga chesaru Boat lo vanta chesukuni tinadam bagundi inka ilanti enno manchi vidios cheyalani korukuntunnanu
బాబాయ్ మీ మాటలు మధురం మీ వంటలు మధురం మీ వీడియో సూపర్ చాలా బాగున్నాయి బెస్ట్ ఆఫ్ లక్
Super గా పాడారు. You got nice voice. Amazing Amazing Amazing photography. Very entertaining. Thoroughly enjoyed this video
Super cemera man 👌👌
Wawww.... ❤❤❤
Amazing idea babai garu... 🥰🥰🥰
Me pata inka inka...super👌👌👌👌👌babai garu... 💐💐💐💐💐
No.... Words... 🌟🌟🌟
Super babai gaaru padavalo cooking super super vanta chesey mekey kaadu chusey maku kuda chala trill super anipistundi babai gaaru
In this one video - Cooking , Nature , Beautiful Photography , Singing , Fun & Memories ❤️
ఆహా అద్భుతం అమోగం 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
ఆ పడవ
ఆ వంట
దేనికైనా పెట్టి పుట్టాలి అంటరు చూడండి
ఆది ఇదే 👍🏼👍🏼
నిజంగా ఫిదా 💐💐💐💐💐
Thank you 😊
Mee matalalo aa aapyayatha and your love for cooking/food naaku chaala nachhai sir❤, God bless you with good health and happiness 🙏
Chinna size Telugu cinema la undi. Mee stories narration. Cooking style. Ultimate nature. Chala happy ga undi video chestunte.
Thank you 😊🙏
Early morning sounds excellent.. super video.
A climate ni exact ga capture chesaru... Chudu, andulo miru explination adbuthahaaa..... Andi... Thatha garu
.. Fantastic thatha garu....
very good , so peaceful, so genuine, natural. Look forward to join you uncle for boat ride lunch
BABAI 🙏Super ga chupincharu CHAPALA PULUSU nenu meeru chesinatlee chestanu kani malli meeru chpistuntee kothaga chustunnatlu undi.... Babai vanta suuuper👌👌👌👌
చాలా చాలా వీడియోస్ చూసిన పెద్దయ్య నీవి చాలా బాగుంటాయి చికెన్ గాని మటన్ గాని చికెన్ ప్రైస్ లో మాలాంటి పేద వాళ్లకు కూడా ఉంటది
Super ga chesthunnav babai nv matladevidanam vintte chala bagundhi manchi prakrithi lo chesthunnav best cooking babai Market ki velli royyalu thisukoche video kuda thipinvhav great babai Baga ardhamayyela chepthunnav
Babai garu naaku cooking chala ishtam. Meeru chese method inka baga ishtam . Mimmalani kalavaalani undi...
Uncle Garu Chala Bagapadarandi Superrr
Wow uncle padava , vanta anni supero superu😊
Wow ప్రకృతి అందాలను ఇంత అందంగా చూపిస్తారు అనుకోలె cameraman chala అందంగా ప్రకృతి నీ చూపించారు💚💚💚💚💚💚💚💗💗💗
Thank you 😊
Nenu ఇలాంటి వీడియో చూడ లేదు..సూపర్
Mee vantalu ..chala baguntai simple items tho ..chala bagachestaru ...miru
E video Cooking vere Level Babhai Mind Blowing video No words only this👏👏👏👏👏
Epudu manamunna jeevana vidhananiki me videos chala happyness ni esthunay...entha pleasent ga vundo video me kastam entha vunna kuda easy ga chala happy ga chesaru ...epativaraku a okkaru kuda elanti video thiyaledu thiyaru kuda tesina kuda melaga Anandanni prakruthini aaswadisthu bandhalatho matladukuntu intha natural ga yevaru thiyaleru Babhai...
Intha manchi prakruthini and vantanu chupinchinanduku meku kruthagnathalu Babhai 🙏👏👏👏😍👌👌👌👌👌 Mimmalni chusaka e manava janmaku Ardham thelusthundi...
PC శ్రీరాం Photography చేసాడా? లేక సంతోష్ శివన్ Photography చేసాడా? అన్నట్టుంది.
Photography Excellent. మణిరత్నం గారికి ఈ Video Send చేస్తే తన Next Cinema కి ఈయనని Cinematographer గా పెట్టుకుంటారేమో.
🙏🙏🙏 thank you andi
Babayi garu chalaa baga padaru.....
శుభోదయం చిరుచీకట్లు,మంచులొ లైట్ల వెలుతురు,చీకటీ పోటీపడుతున్నట్లు, ఎర్రెర్రని లేత భానుడి కారణాలు, కృష్ణమ్మ ఒడిలో బోటు ప్రయాణం, బోటులొ చేపల కూర, మీ మాటల సందడి, కెమెరా పనితనం అద్భుతం, వెల్ డన్ సార్, మీకు నా అభినందనలండీ......
😊😊🙏🙏 thank you somuch sir
Memu Kerala uncle iam Rekha my husband job Kerala Mi food video's chusi vanta chestanu ur food awesome
Super 😗.. babai garu..pata.. combination.. in padava ❤❤🎉🎉🎉
Wow beautiful Location Excellent babai super 👌
Thanks Mr. Venky Mama... what a great recipe on the boat.... Heyy Gopi..., Please accompany him from now onwards....We know you are very well educated Engineer.... please contribute my dear friend ... both Father & son Looks amazing... Like this way, Help your pedananna to try new ways of presentation.😀😀😀😀😀😀😀💯💯
Starting Nature ni choopistu super ga chestunnaru miru super
సూపర్ షాట్స్❤🎉 తెర ముందు మీరు,తెర వెనుక తను ( వీడియో గ్రాఫర్ ) . నా హృదయ పూర్వక అభినందనలు మీ అందరికి ❤
Thank you so much andi
Beautiful view and superb recipe tq uncle..👍👌👌🙏🙏😊
This video looking like short film .. sooper !!
Song పాడుతున్నపుడు aa location photography super exlent 👌🎤🪗
Excellent singing with a good recipe.
Super.....chala bagundi video
Thank you 😊
Idhi kadha life ante😊❤😌
Vathavaranam chala bagundandi
E video chala specialga vundi
Fraom kolar
Video super chala bagundi chepala pulusu very nice 👍
Beautiful! cinematic video
Photography vere level 👌👌👍👍👍👍
బోట్ లో వంట సూపర్ అన్నయ్య
Super uncle meru chala bagaa vantalu chestunnaru andhu lo okati ee bot lo vanta chala bagaa vundi uncle super meru 👌
What excellent video, the videography of early morning scenes are amazing n superb. Cooking as always good, sir ur really good singer. Keep it up sir.
Thank you so much 🙂
super anna...manchi manchi recipees chesi chupistunnaru... thank you.. anna...
Excellent video. I enjoyed really
Superb Babai,Anni vantalu baaga chestaru,chese vidaanam chaala chaala Baguntundi
Vedio chustunteney chala aanandam ga vundi..
wow amazing fish curry with nature and lovely boat Sir..Enjoy Sir
I am from VELIVOLU, so peaceful, genuine, and natural. Look forward to joining you uncle for a boat ride lunch
Nenu video chusthu chesanu nanna gaaru super❤
awesome location and tasty food
Super uncle.excellent video.very nice 👌
Meeru Chala Adrutulu Baga Vandutaru mako Naru Uruthundi
Fish 🐟🐟 chala bagachesaru ankul chala esiga chupincharu nenu kuda oka sari chesi chustanu
Idea chala bagundi,me vopika ku hat's off,nice recipe, maku try cheyali anipistundi uncle
Super Ankul Abbo keka fish curry
AA feeling vere leval super babai 👍
Meelanti cooking mast😊er unte andariki akali vesthundi ❤❤❤❤
Chepa mukkalanu chustunte nooru oorutundi Babai garu tq andi
Babai garu. Me vanta me pata. Chala bagunnai. ❤️
babai nenu ee roju meeru cheppina andhra style sambar chesa ,taste super😊thank you
Beautiful memory on boat cooking n eating.. very special..
Beauty full. Location babai super me vanta
Thank you so much