Vandanalu brother garu, ayya mee mother entho dhanyuralu, thana bidda sese devuni sevaku pulak unchi pothundi, i am a retired teacher, na biddalanu devuniki cheruvu cheyalekapoyanu. Meelo na kodukunu chesukuntunnaru, my husband also not interested in the god. Please pray for my family to go to our gods sannidhi.
అవును మన యేసయ్యకు ఎవరు సాటి లేరు సాటి రారు కూడా ఆ దేవాది దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
వందనములు బ్రదర్ 🎉 చాలా బాగ పాడారు మీరు దేవుని సేవలో బహుగా వాడబడి మీ పాటలు విని అనేకమంది రక్షణ లోకి వచ్చెలాగ దేవుడు మీకు కృప చూపును గాక ఆమెన్.
praise god yes lord లేరన్న యేసే ఆ దైవము చుడాన్న 🙌🙌🙌🙏🏽🤷
Devunike samastha mahima Kalugunu ghaka
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ
స్తుతి ఆరాధన చాలా బాగుంది.ఆత్మ లో ఆనందం నిండిపోయింది.
Praise the lord Tinku
God bless you
Vandanalu brother garu, ayya mee mother entho dhanyuralu, thana bidda sese devuni sevaku pulak unchi pothundi, i am a retired teacher, na biddalanu devuniki cheruvu cheyalekapoyanu. Meelo na kodukunu chesukuntunnaru, my husband also not interested in the god. Please pray for my family to go to our gods sannidhi.
🙏 Praise the LORD 🙏 Excellent Song 🙏
Praise the LORD glory to God
Praise God Hallelujah 🙌🙌🙌🙌
Prise the lord pastor garuu 🙏🙏!!!!!!!!🙏🙏😘!!!!!!
Praise the Lord
Praise the lord 🙏
Praise the lord anna😊
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
ఓరన్నా ఓరన్నా - యేసుకు సాటివేరే - లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం చూడన్నా చూడన్నా /2/
యేసె ఆ దైవం చూడన్నా! చూడన్నా!
1. చరిత్రలోనికి వచ్చాడన్నా - పవిత్ర జీవం తెచ్చాడన్నా/2/
అద్వితీయుడు, ఆది దేవుడు - ఆదరించును, ఆదుకోనును /2/ఓరన్నా/
2. పరమును విడచి - వచ్చడన్నా - నరులలొ నరుడై పుట్టాడన్న /2/
పరిషుద్దుడు, పావనుడు - ప్రేమించెను, ప్రాణమిచ్చెను /2/ఓరన్నా/
3. శిలువలో ప్రాణం పెట్టడన్న - మరణం గెలచి లేచాడన్నా /2/
మహిమ ప్రభు, మృత్యుంజయుడు - క్షమియించును, జయమిచ్చును /2/ఓరన్నా/
4. మహిమలు ఎన్నో చూపాడన్నా - మార్గం తానే అన్నాడన్నా /2/
మనిషిగా మారిన దేవుడేగా - మరణం పాపం తొలగించెను /2/ఓరన్నా/
😄😄😄😄😄😄😄😄😄
Praise the lord pastor garu ma annaya ki scholar ship money padaledu tomorrow padatayi anaru padelaga prayer cheyandi
Praise the lord jesus
Praise the lord 🙏
Praise the lord 🙏