Praise the lord pastor garu yesanna gari songs every day vinalanipinch a spiritual father voice nobody not reach the yesanna gari position. All glory to jesus about yesanna garu.
My beloved Brother Man of God Almighty Blessed he is in heaven his beloved JESUS CHRIST LORD of all 🙏 Thanks for your songs YESANNA Glory Glory ✨🌈✨🌈🌈✨🌈✨🕊️🕊️🕊️🕊️
నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2) నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2) అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా (2) నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా (2) ||నీ కృప|| జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2) నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే (2) నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప||
Our spiritual father...... Yesanna garu..... We miss you 😣😢😭💞💞
Amen
Praise the lord pastor garu yesanna gari songs every day vinalanipinch a spiritual father voice nobody not reach the yesanna gari position. All glory to jesus about yesanna garu.
Thank you My LORD JESUS 🙏👑
Vandanallu Anna praise the Lord
Man of God 🔥 ఏసన్న గారు ✝️
🪨
Tyiipr
Dhevuniki mahima kalugunu gaka AMEN
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
My beloved Brother Man of God Almighty Blessed he is in heaven his beloved JESUS CHRIST LORD of all 🙏 Thanks for your songs YESANNA Glory Glory ✨🌈✨🌈🌈✨🌈✨🕊️🕊️🕊️🕊️
Thanks sir for uploading old songs
🙏
91
Freddy anna I song miru rasinade kadha ❤️
నీ కృప నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2)
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా (2)
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా (2) ||నీ కృప||
జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2)
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే (2)
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప||