నా హృదయాన కొలువైన యేసయ్యా - Naa hrudhayana koluvaina yesayya...Song By Apostle.Yesanna garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 19

  • @SthhjkmjjjHnfyjgfyjj
    @SthhjkmjjjHnfyjgfyjj 12 วันที่ผ่านมา +1

    దేవుడు మిమ్ములను దీవించును గాక
    తన మహిమ గల పరిచర్య లో బలమైన పాత్ర గా వాడుకొనును గాక
    🙏🙏❤️❤️🌹🌹🙏🙏

  • @Koteswarao-b
    @Koteswarao-b 3 วันที่ผ่านมา +1

    😇👏👏👏👏👏👏

  • @ShobhaRani-qd2kw
    @ShobhaRani-qd2kw 9 วันที่ผ่านมา +1

    God is good all the time.

  • @babuhosannagng8516
    @babuhosannagng8516 4 ปีที่แล้ว +2

    PraiseTheLord...🙏🙏🙏🙏
    Devunike mahima kalugunugaka...
    Amen...🙏🙏👏👏🙏🙏🙏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KrishnaKrishna-pd8md
    @KrishnaKrishna-pd8md 10 หลายเดือนก่อน +3

    Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏

  • @sumathy81
    @sumathy81 ปีที่แล้ว +2

    I thank God for giving such a powerful person of God...I praise you God 🙏

  • @nagelliarun4310
    @nagelliarun4310 2 หลายเดือนก่อน +5

    Hallelujah 🔥

  • @bhakthannabhakthanna3285
    @bhakthannabhakthanna3285 14 วันที่ผ่านมา +1

    Amenamen❤❤❤

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll ปีที่แล้ว +2

    Praise the lord pastor garu yesanna garu very very inspiring holy gods servant. He is motivated jesus way in my daily spiritual life all glory to jesus .

    • @mpawan8309
      @mpawan8309 8 หลายเดือนก่อน

      D

  • @JujjuvarapuSailaja
    @JujjuvarapuSailaja หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @iloveindiajaibharat
    @iloveindiajaibharat 2 หลายเดือนก่อน +3

    నా హృదయాన కొలువైన యేసయ్యా
    నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
    నా హృదయార్పణతో - ప్రణమిల్లెదనే
    నీ సన్నిధిలో పూజార్హుడా (2) ||నా హృదయాన||
    అగ్ని ఏడంతలై - మండుచుండినను
    అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను (2)
    అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడెనే (2)
    నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే
    నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2) ||నా హృదయాన||
    అంతా వ్యర్థమని - వ్యర్థులైరెందరో
    నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే (2)
    నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2)
    నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే
    నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) ||నా హృదయాన||
    విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు
    ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృద్ధి చేసింది నీవే కదా (2)
    సంఘక్షేమాభివృద్ధికే - పరిచర్య ధర్మము నియమించినావే (2)
    నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే
    నా సర్వము నీకే అర్పింతును (2) ||నా హృదయాన||

  • @BhoomiRavi-hw4po
    @BhoomiRavi-hw4po 4 หลายเดือนก่อน +2

    Tanks

  • @jakkarayya4526
    @jakkarayya4526 ปีที่แล้ว +2

    Y. RAJESH KUMAR. ❤❤❤❤❤

  • @k.s.jyothimanohar.manohar2156
    @k.s.jyothimanohar.manohar2156 9 หลายเดือนก่อน +2

    AMEN

  • @rakeshhosanna5610
    @rakeshhosanna5610 4 ปีที่แล้ว +3

    Glory to God

  • @nagenderkothapalli6054
    @nagenderkothapalli6054 4 ปีที่แล้ว +6

    Praise the lord ANNA

  • @laxmibaijanampeta6301
    @laxmibaijanampeta6301 วันที่ผ่านมา

    🌲🌲🌲🔥🔥🔥💯💯💯✝️🙏🛐