లగ్నాధిపతి 1 నుండి 12 భావాలల్లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు//Results of Lagnalord in 1 to12 houses🌱😊✍️

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • ‪@sgmaathaastrology‬
    జ్యోతిష్యాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఒక్కో భావానికి సంబంధించిన అధిపతి ఒకటి నుండి 12 భావాలల్లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలని ఈ వీడియోల ద్వారా అందించడం జరుగుతుంది!!
    ఈ వీడియోలో లగ్నాధిపతి అయినటువంటి గ్రహము ఒకటి నుండి 12 భావాలల్లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు గురించి తెలుసుకుందాం!!

ความคิดเห็น • 66

  • @palla.venkat16
    @palla.venkat16 10 หลายเดือนก่อน +1

    చక్కటి విశ్లేషణ,
    అభ్యాసకులకు సులభశైలిలో అర్ధమయ్యేలా వుంది.
    భాష, ఉచ్చారణ అద్భుతంగా ఉంది,
    ధన్యవాదములు 💐🙏

  • @ShekarIndusri
    @ShekarIndusri หลายเดือนก่อน

    నమస్తే అమ్మా ,చాలా బాగా వివరించారు,ధన్యవాదాలు మీకు

  • @chandrashekkarbatthulaa6665
    @chandrashekkarbatthulaa6665 5 หลายเดือนก่อน +1

    సబిజెక్టు లేంతిగానే ఉండాలి.సబిజెక్టు బాగా చెప్తున్నారు.కృతజ్ఞతలు. ధన్యవాదములు

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 หลายเดือนก่อน

    గురుదేవోభవః

  • @pannalarambaburambabu4984
    @pannalarambaburambabu4984 ปีที่แล้ว +1

    Very very good explanation for beginners.,, TQ Madam garu

  • @MuraliKrishna-is2qp
    @MuraliKrishna-is2qp 11 หลายเดือนก่อน

    Great God bless you good job

  • @kameswariemani3174
    @kameswariemani3174 ปีที่แล้ว +1

    నమస్తే mam గ్రహ చూపులకు కూడా ఇదే వర్తిస్తుంద సపోస్ కుజ లగ్నం లో వుంది 4,7,8, స్థనాలు చూస్తారు అప్పుడు pls తెలియచేయండి 🙏

  • @strings4muzik86
    @strings4muzik86 ปีที่แล้ว

    Nejamga neynu mimalni adugudhamanukunna akka ee series cheyandi andi ela.... Adagakamundhe meeru start chesaru.... And nice explanation... 🙏

  • @katyayani3051
    @katyayani3051 ปีที่แล้ว +1

    Thank u for starting this series ma🙏.

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 ปีที่แล้ว

    Fantastic Analysis

  • @GaneshwarMohanty-el3xw
    @GaneshwarMohanty-el3xw ปีที่แล้ว

    Veryfine. Subject.

  • @Premkumar.k
    @Premkumar.k ปีที่แล้ว

    చక్కటి విశ్లేషణ...

  • @chsatishkumar6511
    @chsatishkumar6511 ปีที่แล้ว

    👌👌👌👍

  • @kameshdamaraju3872
    @kameshdamaraju3872 ปีที่แล้ว

    Analysis of astrologer is good

  • @bjayanthi3759
    @bjayanthi3759 ปีที่แล้ว +1

    Madam thanq ,lagnadipathi 9lo unty pithrajitam vasthundi annaru chinapudy a dasa iepoty radukada and lagnadipathi vakramlo unty elanti results untae

  • @parameshwarmamidewar2391
    @parameshwarmamidewar2391 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @annadavasudha
    @annadavasudha ปีที่แล้ว

    Namasthe madam..well explained..tq..& one more request..oka example chart theesukoni, randam gaa different places lo different planets unnappudu ..chart analysis cheyadam elago..
    I mean..ee Bhaava & graha karakatwaalu apply chesthu.. video lo explain cheyyandi.. please..
    Application daggara..too much confusion gaa undi..
    Tq madam..

  • @nomulashilpa
    @nomulashilpa ปีที่แล้ว

    Good explanation madam me classes continue ga vintanu chala Baga artham avtunnai andulo naku oka sandeham vachindi. Tula lagnaniki papi aeina guru Graham 75% balam tho unnte, aa Graham anta percentage shubhatwanni istu nda leka papatwanni istunda

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 ปีที่แล้ว

    Great job .continue this series. all the best

  • @kalyanilanka1233
    @kalyanilanka1233 ปีที่แล้ว

    🙏👌👌

  • @ambadasshastri5993
    @ambadasshastri5993 ปีที่แล้ว

    Meeru cheptu vunte enta vinna saripodu chevulu chimpukoni vinali anipistundi, anta baaga explain chestaru

  • @ShekarIndusri
    @ShekarIndusri หลายเดือนก่อน

    నమస్తే అమ్మ
    లగ్నాధిపతి లగ్నంలో ఉంటే స్వయంకృషితో ఎదుగుతారని చెప్పారు దానితోపాటు లగ్నంలో పాప గృహ దృష్టి కూడా ఉంటే, అప్పుడు ఫలితం ఏ విధంగా చెప్పాలి అమ్మ

  • @gangadarbanka9774
    @gangadarbanka9774 ปีที่แล้ว

    Good Explain MAM

  • @chitti159
    @chitti159 ปีที่แล้ว

    Tq ఈ videos కోసం ఎదురుచూస్తున్న.
    Length ఐన parledhu clear గా cheppandi
    A bavadipathi ఐన డిగ్రీ ల ని బట్టి కూడా ఫలితాలు వస్తుంది కదా.
    Ex-- lagnam లో lagnadipathi 20d లో ఉంటే eppudu meru cheppina ఫలితాలు ravu kada ?
    అలాగే A bavam లో ఉన్నాడు a a bavamlu chusthunnadu అన్ని చూసే భావాలు elane chudala?

  • @KiranKumar-rt8rp
    @KiranKumar-rt8rp ปีที่แล้ว

    Thanks medam

  • @nagasrinivaschitrapu7242
    @nagasrinivaschitrapu7242 ปีที่แล้ว

    ధన్యవాదాలు🙏

  • @annadavasudha
    @annadavasudha ปีที่แล้ว

    Bhavakarakathwalu & graha karakatwaalu elaa apply chesi result cheppalo ..logic theliyajeyandi please..next video lo..

  • @ambatipudiramanarao968
    @ambatipudiramanarao968 ปีที่แล้ว

    అమ్మా,
    నాది సింహ లగ్నం.
    లగ్నాధిపతి తులలో బుధుడి తో కలసి వున్నాడు. కానీ నాకు మా అన్నయ్యతో, మరియు నా మారు తమ్ముడితో (step brother) తో సత్సంబంధాలు లేవు. నేను కోరుకున్న కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. సహృదయత తో లేరు.
    కారణం ఏమి అయి వుండవచ్చు

  • @saijammu1750
    @saijammu1750 ปีที่แล้ว +2

    మేడమ్ గారు ఉద్యోగం, కెరీర్ గురించి గ్రహస్థితి వివరించండి...

  • @A1AYURVEDA.1
    @A1AYURVEDA.1 ปีที่แล้ว

    Vakrinchina Graham or combust ki untaya anndi labhalu

  • @goldenaim8746
    @goldenaim8746 ปีที่แล้ว

    Medam garu vyaktigata jatakam chustara

  • @rsangati8929
    @rsangati8929 ปีที่แล้ว

    మెడమ్ గారు లగ్నం లో వక్రించిన గురు (వృషభ లగ్నం) ఫలితాలు మార్పులుంటాయ?????

  • @padmalathabuddi8378
    @padmalathabuddi8378 ปีที่แล้ว

    Iagnadi pati chinapudy ayi poty kuda gevi tantam afalitaly istada

  • @gnvasatyanarayana5532
    @gnvasatyanarayana5532 ปีที่แล้ว

    నమస్తే అమ్మా,,🙏
    శ్రీ మాత్రే నమః

  • @megaminds8569
    @megaminds8569 ปีที่แล้ว

    Dob 6 july 2003 time 7.50 am place hyderabad sister jathaka visleshana cheppandi please

  • @lakshmanch9692
    @lakshmanch9692 8 หลายเดือนก่อน

    Asuba sthanam lo subgraham emuthundi negative Grahama positive grahama

  • @urseshu94
    @urseshu94 ปีที่แล้ว

    Lagnam lo evvaru lenappudu mariyu paapulu vunte Elaa vuntundi thelupagalaru

  • @thetruth.139
    @thetruth.139 ปีที่แล้ว

    Lagnam emo gurupalita
    Raasi emo Sani palitlu. Ite phalitalu....elavuntayi mam

  • @padmalathabuddi8378
    @padmalathabuddi8378 ปีที่แล้ว

    Amma pustaka ropam lo mi veediyolu anni prachu rinchandi amma

  • @gangadarbanka9774
    @gangadarbanka9774 ปีที่แล้ว

    Mam వృషభ లగ్నం 8 వ ఇంట్లో చంద్ర రాహు లు వున్నారు చంద్ర దశ జరుగుతుంది health ఎలావుంటుంది

  • @baratamheramb7183
    @baratamheramb7183 ปีที่แล้ว

    Madam nadi vrushabha lagnam venus in 3rd house naku kanista sis or bro leru so what

  • @pinnamanenisateesh9211
    @pinnamanenisateesh9211 8 หลายเดือนก่อน

    Plz find Best days and Time for Cesarean delivery from January 20 to Feb 06 between 2024 .

  • @dokkamoulali2741
    @dokkamoulali2741 ปีที่แล้ว

    నమస్తే అమ్మ 🙏

  • @kchandrasekhararaosekhar6718
    @kchandrasekhararaosekhar6718 ปีที่แล้ว

    Gocharam lo palitalu vastayaa

  • @Kumar1515O
    @Kumar1515O ปีที่แล้ว

    Madam lagnadipathi yekkada unna 12bavallo good results annaru ante mari 7,8,12 unte kuja dosam kada meshalagnadipathi kuja

    • @kvrao3241
      @kvrao3241 ปีที่แล้ว

      మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీన లగ్నాలకు కుజుడు శుభుడు కాబట్టి, ఆ లగ్నాలకు కుజదోషం ఉండదు.

  • @pavanreddy.M
    @pavanreddy.M ปีที่แล้ว

    Medam dhanur lagnam. Lagnaaniki papa grahalu bhudha,shani, sukra lu jeevithantham vunnappudu aa papa grahalu aa dasa anthardasa la lo maathrame ibbandi pedathadu kada medam. Dasa kani papa graham anthardasa la lo entha ibbandhi peduthundi , dasa aipoina papa graham anthardasa la lo entha ibbandhi peduthundo telupagalaru..

    • @strings4muzik86
      @strings4muzik86 ปีที่แล้ว

      దశ అవ్వని పాప గ్రహం అంతర్ధషాలు ఎఫెక్ట్ 100% ఉంటుంది based on ఆ గ్రహం మన బర్త్ చార్ట్ లో ఏంత బలం గా ఉంది అన్న దాన్ని బట్టి దానియొక్క negative effect ఎక్కువ తక్కువలు ఉంటాయి....
      దశ అయిపోయిన పాప గ్రహం అయితే 10% మాత్రమే effect ఉంటుంది అండి.... దాన్ని మనం గమనించలేం కూడా కానీ ఘోచారం లో ఆ గ్రహం మీ బర్త్ చార్ట్ లో ఉన్న ప్లేస్ లోకి వచ్చినపుడు దాని యొక్క బలం 50% వరకు పెరుగుతుంది and అదే సమయం లో ఆ పాపం గ్రహ అంతర్ధసా కూడా జరుగుతున్నట్లు అయితే ఇంకొంచెం ఎక్కువ intensity ని మనం గమనించవచ్చు..... 🙏

    • @pavanreddy.M
      @pavanreddy.M ปีที่แล้ว

      @@strings4muzik86 dasa kani papa graham mere dasa la anthardasa la lo 100% negative results ichhinappudu prathi dasa lo nu papa grahalu anthardasalu vasthai kada kaneesam 5 to 10% anna aa papa graham paapathvam taggada papa dasa kaananthavaraku . ee logic emito artham kaledu.

    • @strings4muzik86
      @strings4muzik86 ปีที่แล้ว

      @@pavanreddy.M
      ఉదాహరణ మీకోసం...
      సూర్య మహర్ధశ మధ్యలో ఒక వ్యక్తి పుట్టారానుకుందాం....
      చంద్ర మహర్ధషా స్టార్ట్ అనుకుందాం...
      చంద్ర 50% - చంద్ర 50%
      చంద్ర 45% - కుజ 100%
      చంద్ర 40% - రాహు 100%
      చంద్ర 35% - గురువు 100%
      చంద్ర 30% - శని 100%
      చంద్ర 25% - బుధ 100%
      చంద్ర 20% - కేతు 100%
      చంద్ర 15% - శుక్ర 100%
      చంద్ర 10% - సూర్య 50%
      ఇక్కడ మీరు మహర్ధషా స్టార్ట్ అయినా గ్రహం రోజు రోజుకి తన యొక్క బలం కోల్పోతుంది చివరకి 10% దగ్గర ఆగిపోయింది.... కానీ దశ కానీ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి అంతర్ధసల్లో కూడా 100% బలం కలిగి ఉంటాయి.... దీని బేస్ చేసుకొని మన చార్ట్ లో ఆ గ్రహం యొక్క బలాన్ని కూడా చూసుకొని మనం calculate చేసుకోవాలి అండి.... కానీ సూర్య దశ లో పుట్టాడు కాబ్బటి ఈ జాతకుడికి జీవితం మొత్తం సూర్య అంతర్దశాలలో 50% బలం ఉంటుంది అని చెప్పచు.... అర్ధం అయింది అని భావిస్తున్నాను.... 🙏

  • @బృందావనం
    @బృందావనం 5 หลายเดือนก่อน

    మేడమ్ కుంభ లగ్నం లగ్నాధిపతి మకరంలో

  • @krishnamohan-sure
    @krishnamohan-sure ปีที่แล้ว +1

    మీరు చెప్పేది డీటెయిల్ వుండి,
    వీడియో లాంగ్ ఉన్న పర్లేదు మేడం,

  • @megaminds8569
    @megaminds8569 ปีที่แล้ว

    Nenu endarino adiganu alasipoyanu edi correct ga ledu problems epidu clear avutayi

  • @hariprasadkellampalli9398
    @hariprasadkellampalli9398 ปีที่แล้ว

    Lagnadhipathilagnamlocombust iethe

  • @nag6787
    @nag6787 ปีที่แล้ว

    ధనుర్ లగ్నం పంచమం లో ఖాళీ గ ఉంది (పంచమాన్ని ఎవరు చూడటం లేదు), పంచమాది పతి కుజుడు పాపులైన చంద్ర,శుక్ర తో కలిసి అష్టమమ్ లో ఉన్నాడు (ఆ భావం లో చంద్రుడు బలం గా ఉన్నాడు).
    కటకం గృహం పాపులతో చెడిపోయింది.
    చంద్రుడు పాపి కదా. సో ఇటువంటి స్థితి కి సంతానం ఉండదు అని చెప్పవచ్చా,ఇంకా ఏమైనా పరిశీలించాలా? తెలియచేయగలరు.

    • @kameswariemani3174
      @kameswariemani3174 ปีที่แล้ว

      దశమం చూడాలి అండి

    • @nag6787
      @nag6787 ปีที่แล้ว

      @@kameswariemani3174 dasamam job ki kada madam, childerns ki kuda 10th place chudala?

  • @Kalalokam
    @Kalalokam ปีที่แล้ว

    She is not answering the
    Messages

  • @nag6787
    @nag6787 ปีที่แล้ว +1

    ముందు మనం భావ బలం,భావాది పతి బలం మరియు కారకుని బలం చూస్తాం. ఫలిత భాగాం చెప్పటానికి భావ కారకత్వం+ గ్రహ కారకత్వం చూసుకోవాలి కదా, రెండు కారకత్వాలు కలిపి ఎలా చెప్పాలి. ఉదాహరణకు ధనుర్ లగ్నం 8th లో చంద్రుడు,శుక్రుడు,కుజుడు ఉన్నారు,చంద్రుడు బలం గా ఉన్నాడు. 8th భావాన్ని ఎవరు చూడటం లేదు మరియు ఎవరి దశ కూడా ఇంకా మొదలు కాలేదు. దీని కొంచెం వివరించగలరు.

    • @RaviKumar-ky3ox
      @RaviKumar-ky3ox ปีที่แล้ว

      Degrees chudandi grahalaki evaru balamgaa vunnaru

    • @nag6787
      @nag6787 ปีที่แล้ว

      @@RaviKumar-ky3ox చంద్రుడు (05:07:28), శుక్రుడు (12:37:36), కుజుడు (17:27:11) ఉన్నారు.ఇప్పుడు ఫలిత భాగాం చెప్పటానికి భావ కారకత్వం+ గ్రహ కారకత్వం కలిపి ఎలా చెప్పాలి.

    • @rameshnaroju7374
      @rameshnaroju7374 ปีที่แล้ว

      ఎవరి బలం ఎక్కువంటే వాళ్ళ ఫలితాలు వస్తాయి
      ex: ధనుర్ లగ్నానికి చంద్రుడు అష్టమాధిపతి పాపి, శుక్రుడు కూడా పాప గ్రహమే, కుజుడు మాత్రమే శుభగ్రహం
      👉 ధనుర్ లగ్నానికి చంద్రుడు పాపి కాబట్టి అందరికంటే బలంగా ఉన్నాడు కాబట్టి ధనుర్ లగ్న జాతకుడికి వాక్కులో లోపము, శిరోబాధలు, కడుపు నొప్పి, చొల్లు కారడం, చెవి నొప్పి చెవిలో చీము కారడం పిట్స్, హిస్టీరియా,లాంటి బాధలు జాతకుడికి, నీటి గండాలు, బాల్యంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

    • @nag6787
      @nag6787 ปีที่แล้ว

      @@rameshnaroju7374 మీరు చెప్పింది బాగుంది. ఇక్కడ చంద్రుడు కారకత్వాలు చెప్పారు అనుకుంటున్నాను, మరి భావ కారకత్వాలు ఎలా? రెండు వాటికీ లింక్ తెలియటం లేదు అంది. దయచేసి వివరిస్తే నాలాంటి వాళ్లకు బాగా యూస్ అవుతుంది. కొంచెం ఓపికతో వివరిస్తారు అని ఆశిస్తున్నాను.

    • @annadavasudha
      @annadavasudha ปีที่แล้ว +1

      @@nag6787 my doubt kudaa ide.. confusion gaa undi..madam gaaru ..next video lo mana doubt explain chesthaarani anukontunnanu..

  • @saisree1108
    @saisree1108 ปีที่แล้ว

    🙏

  • @indalasrinivas7614
    @indalasrinivas7614 ปีที่แล้ว

    🙏