మేడం మీరు చాలా బాగా explain చేస్తున్నారు. థాంక్స్ మేడం. మా బాబు చదువు మీద శ్రద్ధ పెట్టాడు, హోమ్ వర్క్ చేసే 1 hour లో 10 టైమ్ చుట్టూ చూస్తాడు, ఫాస్ట్ గా చెయ్యడూ, ఏం చదివిన చాలా త్వరగా మర్చిపోతున్నారు . చాలా బద్ధకం గా ఉంటాడు, ఓకే పనిని 3, 4టైమ్ చెప్తే కానీ చెయ్యడూ .ఏం చేయాలి మేడం ప్లీజ్ సలహా చెప్పండి
మేడమ్ నా చిన్నతనంలో నేను కూడా ఇటువంటి ప్రోబ్ల్మను ఫేస్ చేశాను మేడం. నాకు కూడా బాగా చదవాలని కోరిక ఉండేది కానీ నాకు టీచర్స్ చెప్పే కొన్ని విషయాలు అర్ధం అవ్వేవి కాదు. దానితో నన్ను అందరూ చాలా ఏడిపించేవారు. ఇంట్లో అయితే మహా నరకం చూసాను. దానితో నాకు నిజంగానే చదవాలనే కోరిక చచ్చిపోయేది. నన్ను అందరూ ఒక మొద్దు గానే చూసేవారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు మన తెలుగు, మన సంస్కృతి అంటే చాలా ఇష్టం మేడం. నాకు తెలుగులో ఎక్కువ మార్కులు వస్తే తెలుగుని "తెగులు "కదా అందుకే అన్నీ మార్కులు వచ్చాయి అని ఎగతాళిగా మాట్లాడేవారు. ఇంత భాదను నేను నా చిన్నతనం నుండి కూడా నేను అనుభవించిన, అది పసితనం కాబట్టి నాకు అప్పట్లో పెద్దగా బాధ అనిపించలేదు. కానీ నాకు ఒక వయసు వచ్చిన తరవాత ఇప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిన్నటి వరకు కూడా నేను అందరి దృష్టిలోనూ ఒక మొద్దు అమ్మాయిని. కానీ వీళ్ళందరూ నా గురుంచి అనుకున్నది తప్పు అని నన్ను నేను చాలా సార్లు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను కానీ అన్నింట్లోను ఫెయిల్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను నాకు తెలిసిన జ్ఞానంతో "భారతీయ హిందూ సాంప్రదాయములు " అని ఒక యూట్యూబ్ ఛానల్ ను నేను ఓపెన్ చేసి నాకు తెలిసిన విషయాలును వీడియోస్ రూపంలో అందరికి తెలియచేస్తున్నాను. నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసానో నన్ను అందరూ ఒక మనిషిగా గుర్తించడం మొదలుపెట్టారు. నా మీద వున్నా తప్పుడు అభిప్రాయం చాలామందిలో పోయింది. ఇప్పుడు నా గోల్ ఏమిటంటే నా ఛానల్ ను నేను ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలి. రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి.
టీనేజ్ లో వున్న పిల్లలు ఒక సినిమా చూసి ప్రతీ సారి అదే సినిమా గురించి ఆలోచిస్తూ చదువుని అశ్రద్ధ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎలా సరిదిద్దాలి ఈ సమస్య గురించి ఒక మంచి వీడియో చేయ ప్రార్ధన 🙏
Movies chudatam maneyandi purtiga... Mi Study ki related ga videos unnave chudandi.. ఇంట్రెస్ట్ lekapoyina Sare.. Chinna chinna ga subject lo ఉన్న key point అర్దం అవుతుంది.. అపుడు మీకు subject మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది.. Study ne ఒక వ్యసనం laa మారుతుంది...
ఆశ్లేష గారు చెప్పినది 100% సరైనదే. నేను ఒక ఉపాధ్యాయునిగా చాలా సార్లు పరిశీలించాను. ఆ సమయంలో పిల్లల్ని చూస్తే చాలా జాలి వేస్తుంది. తల్లిదండ్రులు & ఉపాధ్యాయుడు ఇద్దరూ కూడా విద్యార్థిని ఒక స్థాయికి వచ్చినంత వరకు వారిని పరిశీలిస్తూ... ప్రోత్సాహిస్తూ ఉండాలన్నది నా అభిప్రాయం.
Thank you madam for such a video presentations ,thank u suman TV for making such mentors avaliable to needy once and helping the parents and kids in all the ways of means to know and get awareness and knowledge on how to improve the child skills and abilities .🙏🙏🙏👍
Nagaraju garu chala thanks Andi,man super explanation mam Tqq for doing these type of videos motivation only children ki kadu mam ee rojuloo parents key kavali ranks vacheyali,pakkanapullatho polchadam edey chestunnaru parent should get motivated mam Tqq for your video
Idi chala good and useful information mam, thank you. Ma papa chala clever kani yedi concentration ga cheyyadu, yentha nachha chepiina no use , nenu kottanu , kani kopam control cheyyaleka, Baga thittanu ante ,papa navuuthadi, a navuu tho naaku mental osthandi mam. Thidithe navuu yela osthadoo nakem ardam kaadu, yela thanaki studies meeda seriousness thavaloo thelitam la, help cheyyandi.
Thanks mam giving this information , ma babu lo kuda same problem,read cheyalekapotunnadu, this video more helpful for my doubts clarification, tnq so much sir video chesinanduku,
Kontha mandi mothers ki chinna age lo marriage aye thodaraga pillalu puttesi ha pillala ki amu nerpincha leru ha mother ki kuda inka Maturity lekunda chala porapatlu chesthunaru mam alanti valla pillalanu ala correct cheyagalgutham valla koncham use ayela video cheyandi mam tq so much mam miru chese video valla chala mandhi Parents ki use full ga undi mam chala tqs
ధన్యవాదములు సుమన్ టీవీ కి ముఖ్యంగా మేడం గారికి కృతజ్ఞతలు చాలా మంచి సలహాలు ఇవ్వడం జరిగింది మేడం గారు ఏ టైంలో పిల్లల్ని కేర్ తీసుకోవాలి కొంచెం చెప్పండి మేడం గారు; ఇప్పుడొచ్చినా ప్రైవేట్ స్కూళ్లలో మార్నింగ్ 8:00 కు వెళ్తున్నారు సాయంత్రం6:00 కు వస్తున్నారు మేడం మీరు చెప్పిన విధానం మేము పాటిస్తాము, మేడం గారు ముఖ్యంగా ఒక్క విషయం మీద వీడియో చెయ్యండి చాలామంది పిల్లలకు తల్లిదండ్రులే మొబైల్ ఇవ్వడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి మొబైల్ అలవాటు చేయడం వల్ల ఇప్పుడొచ్చిన కొత్తగా వచ్చిన ఆన్లైన్ క్లాసుల వల్ల టీవీలో వస్తున్న గేమ్ షో ల వల్ల చాలామంది పిల్లలు స్టడీ కొంచెం డల్ గా అవుతుంది దీన్ని పరిగణంలోకి తీసుకోండి మేడం గారు మా సలహా మీదకు మీ వీడియో కోసం మేము ఎదురు చూస్తాము థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సుమన్ టీవీ ధన్యవాదములు మేడం గారికి ధన్యవాదములు నా పేరు పత్రి గంగాధర్ తెలంగాణ
మేడం మీరు చాలా బాగా explain చేస్తున్నారు. థాంక్స్ మేడం. మా బాబు చదువు మీద శ్రద్ధ పెట్టాడు, హోమ్ వర్క్ చేసే 1 hour లో 10 టైమ్ చుట్టూ చూస్తాడు, ఫాస్ట్ గా చెయ్యడూ, ఏం చదివిన చాలా త్వరగా మర్చిపోతున్నారు . చాలా బద్ధకం గా ఉంటాడు, ఓకే పనిని 3, 4టైమ్ చెప్తే కానీ చెయ్యడూ .ఏం చేయాలి మేడం ప్లీజ్ సలహా చెప్పండి
Same problem mam
Manam kuda vallatho work competition petukovali mana work ayelopu vala work avali ado oka surprise cheyali..opika ga chepali
@@jeevithakotha1458 s
Same problem
Same problem mam
Thanks mam.chala Baga kliyrga cheparu
Madam. Garu me vedios anni maki chala use avthunnai tnq mam
Good Nagaraj garu... Meru good subjects tho video chestaru. Tq
Ee video teacher ga naku kuda chala use autundi...monday nunchi na way teaching for slow learners maarutundi ..tq so much
Tq మేడమ్. భగవంతఁడు చల్ల చూడనని కోరు కుంటూనేను. Tq మేడమ్
This msg is very useful to all parents at now a days. Tqqq mam
Super andi......thank u so much,enta baga chepparu ,,.....andaru parents ee vishayam telusu kivalisina vishayam. Thank you so much
మేడమ్ నా చిన్నతనంలో నేను కూడా ఇటువంటి ప్రోబ్ల్మను ఫేస్ చేశాను మేడం. నాకు కూడా బాగా చదవాలని కోరిక ఉండేది కానీ నాకు టీచర్స్ చెప్పే కొన్ని విషయాలు అర్ధం అవ్వేవి కాదు. దానితో నన్ను అందరూ చాలా ఏడిపించేవారు. ఇంట్లో అయితే మహా నరకం చూసాను. దానితో నాకు నిజంగానే చదవాలనే కోరిక చచ్చిపోయేది. నన్ను అందరూ ఒక మొద్దు గానే చూసేవారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు మన తెలుగు, మన సంస్కృతి అంటే చాలా ఇష్టం మేడం. నాకు తెలుగులో ఎక్కువ మార్కులు వస్తే తెలుగుని "తెగులు "కదా అందుకే అన్నీ మార్కులు వచ్చాయి అని ఎగతాళిగా మాట్లాడేవారు. ఇంత భాదను నేను నా చిన్నతనం నుండి కూడా నేను అనుభవించిన, అది పసితనం కాబట్టి నాకు అప్పట్లో పెద్దగా బాధ అనిపించలేదు. కానీ నాకు ఒక వయసు వచ్చిన తరవాత ఇప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిన్నటి వరకు కూడా నేను అందరి దృష్టిలోనూ ఒక మొద్దు అమ్మాయిని. కానీ వీళ్ళందరూ నా గురుంచి అనుకున్నది తప్పు అని నన్ను నేను చాలా సార్లు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాను కానీ అన్నింట్లోను ఫెయిల్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను నాకు తెలిసిన జ్ఞానంతో "భారతీయ హిందూ సాంప్రదాయములు " అని ఒక యూట్యూబ్ ఛానల్ ను నేను ఓపెన్ చేసి నాకు తెలిసిన విషయాలును వీడియోస్ రూపంలో అందరికి తెలియచేస్తున్నాను. నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసానో నన్ను అందరూ ఒక మనిషిగా గుర్తించడం మొదలుపెట్టారు. నా మీద వున్నా తప్పుడు అభిప్రాయం చాలామందిలో పోయింది. ఇప్పుడు నా గోల్ ఏమిటంటే నా ఛానల్ ను నేను ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలి. రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి.
All the best 👍👍👍👍
All the best madam,
Mom chala baga cheparu. Ma babu ki kuda same problem kani nenu frist lo beat chesy dani me videos chusina truvatha nenu change ayianu
టీనేజ్ లో వున్న పిల్లలు ఒక సినిమా చూసి ప్రతీ సారి అదే సినిమా గురించి ఆలోచిస్తూ చదువుని అశ్రద్ధ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎలా సరిదిద్దాలి ఈ సమస్య గురించి ఒక మంచి వీడియో చేయ ప్రార్ధన 🙏
ఆ సినిమా name ఏంటి?
Movies chudatam maneyandi purtiga... Mi Study ki related ga videos unnave chudandi.. ఇంట్రెస్ట్ lekapoyina Sare..
Chinna chinna ga subject lo ఉన్న key point అర్దం అవుతుంది.. అపుడు మీకు subject మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది.. Study ne ఒక వ్యసనం laa మారుతుంది...
Me message s chalabaguntai andariki upayoga padatai sir And medam Thank you Master s
Meeru matlade vidhanam Chala bagundi . Children's kosam inka vedios cheyandi. Keep it. Tq so much
Madam thanks meeru cheppevi maku చాలా help ga unnayandi🙏
Chala baga teliya chesaru man. Tq so much
Yes correct madam,
Nene Maa babu tho same problem face chestunnànu.
Naku mee speech oka inspiration ichindi,
Tq mam.
super mem.....
Tq mam manchi information
Echaru
వెరీ గుడ్ ఇంపార్మిసన్..
ఆశ్లేష గారు చెప్పినది 100% సరైనదే. నేను ఒక ఉపాధ్యాయునిగా చాలా సార్లు పరిశీలించాను. ఆ సమయంలో పిల్లల్ని చూస్తే చాలా జాలి వేస్తుంది. తల్లిదండ్రులు & ఉపాధ్యాయుడు ఇద్దరూ కూడా విద్యార్థిని ఒక స్థాయికి వచ్చినంత వరకు వారిని పరిశీలిస్తూ... ప్రోత్సాహిస్తూ ఉండాలన్నది నా అభిప్రాయం.
Sir ma babu ki 6years rastadu kani vadu rasede board mida teacher rasi tharvatha adigithe gurthupattadamledu thappu çhepthunnadu
nice.చాలా మంచి విషయాలు చెప్పారు.
Sorry "medam "ma abbayii kuda edhe problem
Ika kottanu ardham chesukunna tq so much
Chala chala tq mam super asalu....
Ayyo ela teliyaka na pillala gurunchi nenu depretion లో కి pothunna thank you so much mam
Thank you madam for such a video presentations ,thank u suman TV for making such mentors avaliable to needy once and helping the parents and kids in all the ways of means to know and get awareness and knowledge on how to improve the child skills and abilities .🙏🙏🙏👍
Nag garu elanti videos chestunnduku thank u
First time me video chusanu mam supar
Mam chala manchi vedio chesaru.ilanti video kosame chustunnam.tq mam.mam ma babuki 10years 4th class.consuntration pettadu.speedga home work rastadu,kani chadavamante kastamga feel avtadu.maku tution fesility ledu andukani hostelo vedam.kurect antara,rang antara.cheppandi.vedio pettandi,please mam.comment choodandi,vedio cheyandi.mr.nag garu meeku tq very much.meeru kuda comment choosi video cheyandi.mamto matladalante money adugutunnaru.phone chesi choosam.reply ivvandi please please.,..
🙏🙏🙏🙏🙏.. Very valuable information... Th... Q... So much sir.. 🙏
I am in teaching field... 🙏
Mam good morning thank you Suman tv children's kosam cheppe classes chala bagunnai me guidency maku chala need mam
Super Medam. Mababu gurinchi chepinatuga undi
Nagaraju garu chala thanks Andi,man super explanation mam Tqq for doing these type of videos motivation only children ki kadu mam ee rojuloo parents key kavali ranks vacheyali,pakkanapullatho polchadam edey chestunnaru parent should get motivated mam Tqq for your video
Thanks sir madam
Tqu. Sir & Madam😃
Really thank you so much for your video because Iam facing the problem..
Tq for ur suggestions
Idi chala good and useful information mam, thank you.
Ma papa chala clever kani yedi concentration ga cheyyadu, yentha nachha chepiina no use , nenu kottanu , kani kopam control cheyyaleka, Baga thittanu ante ,papa navuuthadi, a navuu tho naaku mental osthandi mam. Thidithe navuu yela osthadoo nakem ardam kaadu, yela thanaki studies meeda seriousness thavaloo thelitam la, help cheyyandi.
Thanks for video
Tqq...sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌 thank you
Yes thank you madam
Mam supper స్పీచ్
Thank you mam i will observe my children
Thanks mam giving this information , ma babu lo kuda same problem,read cheyalekapotunnadu, this video more helpful for my doubts clarification, tnq so much sir video chesinanduku,
Thank you for the video
Tq so much given valuable information 🙏🙏🙏
Thank you so much nagaraju garu, best, & helpful video andi 😊
Thank you suman TV for doing useful programmes like this
10 class madam ravati
Thanks madam, chala baga chepparu so informative
Super ga chepparu madam
Tq madam good information for parents
Yes madam thanks
Good information tq so much madam
Danyavadamulu amma 🙏
Nice information had given mam
Thank u so much mam….. n Suman tv
Sir..these type of videos very useful..Pillala ki vaalla chinna panulu valle chesukogaligetlu cheyadam ela anna vishayam pyna video cheyandi
I changed myself knowing about it his neurological problems
Really helpful video, thank you Sir and Madam
Super b ma'am thank you
Kontha mandi mothers ki chinna age lo marriage aye thodaraga pillalu puttesi ha pillala ki amu nerpincha leru ha mother ki kuda inka Maturity lekunda chala porapatlu chesthunaru mam alanti valla pillalanu ala correct cheyagalgutham valla koncham use ayela video cheyandi mam tq so much mam miru chese video valla chala mandhi Parents ki use full ga undi mam chala tqs
Thanku Madam
Thanks you so much mam... really true
Chala bags chepparu mam.Nenu modhatlo ela to thappe chesanu.Thatuvatha nene aalochinchi artham chesukunnanu.lovely m
Hi mom
Thank u mam & to Suman Tv
Very nice explanation medam
Crt time lo Crt ga msg echaru Tq so much. ma babu 8th class a nenu chala worry aavuthuna.
Super bro
Good video Nagarjuna garu
Very useful video madam
Thank you so much sir and madam
Thanks for the valueble information mam
My child is in 1st class wn he is studying all the time his concentration is diverting
Mam chala Baga chepparu.thank u so much
Excellent speech mam,
Super madam same. Problem madam
This video is very useful ana
Ela cheppali
Thhanks for you suggestion mam
Thanks mam
ధన్యవాదములు సుమన్ టీవీ కి ముఖ్యంగా మేడం గారికి కృతజ్ఞతలు చాలా మంచి సలహాలు ఇవ్వడం జరిగింది మేడం గారు ఏ టైంలో పిల్లల్ని కేర్ తీసుకోవాలి కొంచెం చెప్పండి మేడం గారు; ఇప్పుడొచ్చినా ప్రైవేట్ స్కూళ్లలో మార్నింగ్ 8:00 కు వెళ్తున్నారు సాయంత్రం6:00 కు వస్తున్నారు మేడం మీరు చెప్పిన విధానం మేము పాటిస్తాము, మేడం గారు ముఖ్యంగా ఒక్క విషయం మీద వీడియో చెయ్యండి చాలామంది పిల్లలకు తల్లిదండ్రులే మొబైల్ ఇవ్వడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి మొబైల్ అలవాటు చేయడం వల్ల ఇప్పుడొచ్చిన కొత్తగా వచ్చిన ఆన్లైన్ క్లాసుల వల్ల టీవీలో వస్తున్న గేమ్ షో ల వల్ల చాలామంది పిల్లలు స్టడీ కొంచెం డల్ గా అవుతుంది దీన్ని పరిగణంలోకి తీసుకోండి మేడం గారు మా సలహా మీదకు మీ వీడియో కోసం మేము ఎదురు చూస్తాము థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సుమన్ టీవీ ధన్యవాదములు మేడం గారికి ధన్యవాదములు నా పేరు పత్రి గంగాధర్ తెలంగాణ
👏👏గుడ్ సజిషన్స్ madam God bless you👏👏
Thanks for making this video mam
Yes sir ,we need such topics,
How to behave with stubborn child .
Why are the kids nowadays becoming angry and how to change such kids.
Screen Meedha unna num ki Call Or Text Cheyandi Thank You
Thanks
Very nice video thankyou
Super sir
Nice .Mem tq
Thanks for your information mam
TQ soo much mam,this video is very useful to me
Very informative and helpful
Tnq madam
Super message
మా బాబు ఇలానే ఉంటున్నాడు తనను అర్ధం చేసుకోవడానికి చాలా time పట్టింది
కానీ అందరిలా చదువుకోలేడా మేడం
Same.
మా బాబు ఇలానే ఉంటాడు, స్టడీ మీద ఎక్కువ ఆసక్తి చూపించాడు, ఏం చదివిన చాలా త్వరగా మర్చిపోతున్నారు . ఏం చేయాలి మేడం.
సేమ్ ప్రాబ్లం మా బాబు ధి
Thank you madam good information
Telugu
Thank q medam
Mam ADHD gurinchi chaypandi
Thanks for giving information about dyslexia
thasks madam
Nice
Thank you so much
Tq mam
Maa papa viii. Class writing neat ga ravadam ledu