Upto plantation ok to look and accommadate ,when the plants grow taller and bushy ,what is the position for getting good yield ? Let me know how and please update your progress on the new technique and then only appreciated.
Namaskaramandi manam echey poshakala valla matti yepatikapudu saaravantham avuthundhi … Ekada athyasha em undhi andi place leni valu kani apartment lo unavalaki kani use avuthundhani telipanu andi 😊… Thanks andi 🙏🏼
@@MiddeThotaLoPalleRuchulu సరేలెండి మజ్జిగ లేకపోతే మంచి పోషక ద్రావణం దొరికితే మంచిది. అందరికీ అన్నీ సరిపడవు కదా అండి. ఒక బకెట్ లో ఉన్న మట్టి నాలుగైదు మొక్కలకు సరిపోదు అలాంటిది అన్ని మొక్కలకు ఎలా సరిపోతుంది అని నా ఉద్దేశ్యం అంతే. మొక్కలు పెంచే వాళ్ళు అందరూ మంచివాళ్లే అలాగే ప్రకృతిని కాపాడే వాళ్లే. అందుకు అభినందిస్తున్నాను. కాలుష్యాన్ని నివారించే పద్ధతులకు కూడా అవలంబించడం ఉంది అవి కూడా చేపట్టడం ఉంది కుదిరితే మీరు చేయండి నమస్కారం
Your expression is very good
Thank you andi 🙏🏼
తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు!
ఐడియా అదిరింది గురూ👍
Thank you andi 🙏🏼
Babai, ee bucket lo unna mokalu meeda malla oka video cheyyandi ela unnai mokkalu ippudu
Already done check the updated short video
th-cam.com/users/shorts-z8zklCGDd8?feature=share … Thank you andi 🙏🏼
Thanks 🙏🏻 undi
Water vesina puddalla Matti bayataki rada ??
Radandi … Thank you 🙏🏼
Wow nice idea
Thanks andi 🙏🏼
Super
Thanks andi 🙏🏼
Your idea is excellent 👌👍
Thank you andi 🙏🏽
Good idea🎉
Thanks andi 🙏🏼
Nice జీ
Thank you andi 🙏🏼
Good idea
Thanks Andi 🙏🏼
Idia scooper,,,,kaaneee sarigga work out a avadu.
Work aindi andi meeru update short choodandi … Thanks andi 🙏🏼
Nice gardening
Thank you andi 🙏🏽
@@MiddeThotaLoPalleRuchulu Wellcome
Good
Thank you andi
Upto plantation ok to look and accommadate ,when the plants grow taller and bushy ,what is the position for getting good yield ? Let me know how and please update your progress on the new technique and then only appreciated.
Sure sir
It's already a successful proven technique. U can check Hindi Chinese youtube channels for results. By the way first in Telugu nice try sir.
@MassTeluguGamers thank you 🙏🏼
@gangaraog1318 Progress is updated in recent short .. please check it out.. Thank you 🙏🏼
Cover ekkada konnaru andi and peru emani adagali
Pedha size dustbin cover ani adagandi fancy store lo … Thanks andi 🙏🏼
Money plant కుండీలో growing లేదండి ఎలా పెంచాలో చెపుతారా
Sure andi coming video lo chepthanu andi .. Thanks andi 🙏🏼
Bratukutaei kani kayau
Short upload chesanu choodandi.. Thank you andi 🙏🏼
మొక్కలకు నీళ్ళు ఎలా పోస్తారు
Top nundi and spray cheyali andi .. Thanks andi 🙏🏼
ఇఇదే ఐడియా ను ప్లాస్టిక్ డ్రమ్ములో చూసానూ.
Ok andi … Thanks andi 🙏🏼
మీది ఏ ఊరు అండి
Hyderabad andi
,maku chesi estara
pH no
Mee intlo yemi mokkalu unnai
Coming video lo update chesthamu andi … Thank you andi 🙏🏼
నమస్కారం నాయనా ఆ మొక్కలు అన్నింటికీ ఆ మట్టిలో సారం ఎలా సరిపోతుంది.... మల్ల బయటికి పీకాల్చిన అవసరం ఉంటుంది....... మరి అత్యాశగా ఉంది😊
Namaskaramandi manam echey poshakala valla matti yepatikapudu saaravantham avuthundhi … Ekada athyasha em undhi andi place leni valu kani apartment lo unavalaki kani use avuthundhani telipanu andi 😊… Thanks andi 🙏🏼
@@MiddeThotaLoPalleRuchulu సరేలెండి మజ్జిగ లేకపోతే మంచి పోషక ద్రావణం దొరికితే మంచిది. అందరికీ అన్నీ సరిపడవు కదా అండి.
ఒక బకెట్ లో ఉన్న మట్టి నాలుగైదు మొక్కలకు సరిపోదు అలాంటిది అన్ని మొక్కలకు ఎలా సరిపోతుంది అని నా ఉద్దేశ్యం అంతే. మొక్కలు పెంచే వాళ్ళు అందరూ మంచివాళ్లే అలాగే ప్రకృతిని కాపాడే వాళ్లే. అందుకు అభినందిస్తున్నాను. కాలుష్యాన్ని నివారించే పద్ధతులకు కూడా అవలంబించడం ఉంది అవి కూడా చేపట్టడం ఉంది కుదిరితే మీరు చేయండి నమస్కారం
@sathyanarayanakancharla6139 Thanks andi 🙏🏼
అసలు ఇలా plants బ్రతకవు
I tried
Water side holes నుండి
కారిపోతాయి , అన్ని plants కి water అందవు...
Ma experiment ithey success aindi andi .. Thanks andi 🙏🏼
మీరు ఈ మొక్కలు పెరిగిన తర్వాత మళ్ళీ వీడియో చూపించండి
Sure andi .. Thank You 🙏🏼
పెట్టావ్ బాగుంది... బ్రతుకుతాయా.... నాకు నమ్మకం లేదు.
Update chesthamandi … Thank you 🙏🏼