ఈ పెళ్లికూతురు డాన్స్‎కు 3 కోట్ల మంది ఫిదా | Bullet Bandi Performance Steels Netizen Hearts | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @rajarammanala3275
    @rajarammanala3275 3 ปีที่แล้ว +75

    మోహన భోగరాజు సూపర్ సింగర్. రచన లక్ష్మణ్ గారు. చాలా గొప్ప పాట. తెలంగాణ పాటలకు పుట్టినిల్లు.

  • @parameswartarigoppula6943
    @parameswartarigoppula6943 3 ปีที่แล้ว

    హిందూ మహిళల యొక్క.. కట్టు బొట్టు.. మానవ విలువలు, తల్లి తండ్రి యొక్క ప్రేమాబి మానాలు, అన్నాచెల్లల అనుబంధాలు.., సహచర కుటుంబాలలోని ఆప్యాయత లను , మెట్టినింటి బోగ సౌఖ్యాలను....అన్నిటిని.. ఈ ఒక్క పాటలో తెలియపరిచిన ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియ చేస్తు💐💐💐
    వదువు... వరుడు అశోక్ కి మంచి సర్పైజ్ ఇచ్చింది....
    వరుడు అశోక్ నువ్వు... బుల్లెట్ బండి... కొనాల్సిందే..అమ్మాయి కి సర్పైజ్ ఇవ్వాల్సిందే..💐💐💐

  • @pottagangadharp8499
    @pottagangadharp8499 3 ปีที่แล้ว +135

    ఎన్ని సార్లు చూశానో మాటల్లో చెప్పలేను.నిజమైన ప్రేమకు నిదర్శనం

  • @MPASS71
    @MPASS71 3 ปีที่แล้ว +1

    ఇంత మంచిపాట తెలుగు ప్రజలకు అందించిన సింగర్ కు , రచయితకు,ప్రొడ్యూసర్ కు,
    Thanks చెప్పండి,
    🌹🌹🌹🌹

  • @shiva6689
    @shiva6689 3 ปีที่แล้ว +9

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చడలనిపిస్తుంది ఈ వీడియో సాంగ్

  • @akirankumargurralashortfil2508
    @akirankumargurralashortfil2508 3 ปีที่แล้ว +6

    నడి రోడ్డుపై హత్యకి స్పందచలేని సమాజం,ఆ బుల్లెట్ బండికి స్పందించారు🙏🙏🙏🙏🙏

    • @srinusrisailam7617
      @srinusrisailam7617 3 ปีที่แล้ว +1

      ఇది డాన్స్

    • @venkatrao5931
      @venkatrao5931 2 ปีที่แล้ว

      Nadi road pyna,murder ku andaru badha paddaru,, nadi road py na dance ku 3crore,s mandhi spandhinchinaru neevu thappa,

    • @krishnapuvvaladasu679
      @krishnapuvvaladasu679 4 หลายเดือนก่อน

      Jb I​@@srinusrisailam7617

  • @devi8565
    @devi8565 3 ปีที่แล้ว +27

    ఈ సందర్భానికి తగిన పాట, భావానికి అనుగుణంగా ఆట చాలా చాలా బాగుంది.

  • @swamygangarapoina83
    @swamygangarapoina83 3 ปีที่แล้ว

    సూపర్ బుల్లెట్ బండి సాంగ్ డ్యాన్స్ చాలా బాగుంది 👍🙏🌹💐🙏 రచయిత లక్ష్మన్.గారికిశుభకాంక్షలు❤️💐🙏🌹💐🙏

  • @bkvrao__advocate33
    @bkvrao__advocate33 3 ปีที่แล้ว +12

    జనాభాని ఉర్రూతలూగించే సాంగ్, దానికి తోడు సాయి శ్రియ డాన్సు సూపర్.

  • @arjun4urs
    @arjun4urs 3 ปีที่แล้ว

    అచ్చమైన తెలుగు ఆడపిల్ల అప్పగింతలు పైన సాంగ్ లిరిక్స్ సూపర్... ఈ పెళ్లి కూతురు డ్యాన్స్ కూడా సూపర్.... పెళ్లి రోజు శుభాకాంక్షలు సాయి శ్రియ.....

  • @samayamvenkat926
    @samayamvenkat926 3 ปีที่แล้ว +53

    నిజమే మన ఆడపడుచు 100% జీవించింది, god bless her. Lytics, meaning, అభినయం అద్భుతం, అమ్మ.

  • @RajaKing-zq5vu
    @RajaKing-zq5vu 3 ปีที่แล้ว

    ఆ పెళ్లి కూతురు డాన్సుకి ఆ ధైర్యానికి హ్యాట్సాఫ్.పెళ్లి పందిరికే అందం వచ్చింది.మీ పెళ్లి రోజు చిరకాలం గుర్తుండి పోతుంది. 👋👏👏👏👏👏👏.

  • @vsridhar1775
    @vsridhar1775 3 ปีที่แล้ว +8

    ఒక్కడు నడిరోడ్డుపై కత్తితో పొడుస్తున్నా చూసి చూడనట్లు చూసిన అదే జనాలకు ఈ వీడియో అంకితం

  • @nagarajnagaraj311
    @nagarajnagaraj311 3 ปีที่แล้ว +1

    Super dan's 👍👌👌👌👌👌👌

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 3 ปีที่แล้ว +557

    పెళ్ళైన మొదటి రోజే మీ శ్రీ వారికీ అద్భుతమైన బహుమతి ఇచ్చారు... ఇక మీ వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు

    • @avramanamycoid398
      @avramanamycoid398 3 ปีที่แล้ว +4

      Thank you

    • @gopalmanne7682
      @gopalmanne7682 3 ปีที่แล้ว +10

      ఇద్దరూ పిల్లలతో
      ( సిజీరియాన్ ఆపరేషన్స్ లేకుండా )
      .... మీరు ఆయురారోగ్యాలతో.... ఉంటారు అనడానికి ఈ నృత్యం ఉదాహరణ...
      బేటా..... అద్భుతం....

    • @shravan9289
      @shravan9289 3 ปีที่แล้ว +1

      @@gopalmanne7682 ship

    • @aasrinu9584
      @aasrinu9584 3 ปีที่แล้ว +1

      😄😃

    • @rattirambabu4961
      @rattirambabu4961 3 ปีที่แล้ว

      Sss bro

  • @cchinnamaddulety732
    @cchinnamaddulety732 3 ปีที่แล้ว

    నవ దంపతులు సాయి శ్రియ అశోక్ లో జీవితం చాలా ఆనందంగా, అన్యోన్యంగా ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం

  • @sagarvidya138
    @sagarvidya138 3 ปีที่แล้ว +7

    Beautiful song, Mind-blowing dance performance

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 3 ปีที่แล้ว

    పట్టుచీర చానా బాగుంది పెళ్ళికూతురు డాన్స్ సూపర్

  • @sravanthicomputerembroider7634
    @sravanthicomputerembroider7634 3 ปีที่แล้ว +12

    3 kottlu kadhu 30000000 kottlu kavali🥰

  • @todayismyday3913
    @todayismyday3913 3 ปีที่แล้ว +1

    బుల్లెట్ లాగ దూసుకెళుతోంది ఈ సాంగ్

  • @somarajupenmetsa1670
    @somarajupenmetsa1670 3 ปีที่แล้ว +150

    అద్భుతం, వాళ్ళ జీవితం కూడా అంత చక్కగా ఉండాలి, మీడియా మరీ ఎక్కువుగా చూపించి సెలబ్రిటీ అని వాళ్ళని చెడగొట్టి పాడు చెయ్యద్దు

    • @ravisankar7929
      @ravisankar7929 3 ปีที่แล้ว +1

      ముందే, మన మీడియా వాళ్ళ కి ఓవర్ యాక్షన్ ఎక్కువ. ప్రతీది అతి చేసేస్తారు. నిజంగా వాళ్ళ ని ప్రశాంతంగా బతకనివ్వరు

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 ปีที่แล้ว

      @@ravisankar7929 numerologi prakaram Marriage Date Bagaledani Baba panduRangam garu Chepparu itis truth

  • @vidyasrividya8459
    @vidyasrividya8459 3 ปีที่แล้ว

    జీవితంలో అతి ముఖ్య ఘట్టం .. పెళ్ళి....
    ఆ సందర్భాన్ని అపురూపంగా మలిచారు మీరు... మీ దంపతులు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ....

  • @saikumarlingampalli7878
    @saikumarlingampalli7878 3 ปีที่แล้ว +234

    she is my 10th mate and basically a good dancer from childhood

  • @srinivasguda5109
    @srinivasguda5109 3 ปีที่แล้ว

    జానపదానికి ఎంతో పృజాదరణ ఉందనడానికి పెళికూతురు పాడిన బులెట్ బండి పాట

  • @shiva6689
    @shiva6689 3 ปีที่แล้ว +26

    చాలా అర్థవంతమైన పాట

  • @mdsabeer873
    @mdsabeer873 3 ปีที่แล้ว +1

    Very nice dance and very nice songs

  • @rajind395
    @rajind395 3 ปีที่แล้ว +483

    నడి రోడ్డు మీద ఒక అమ్మాయి హత్యకు గురైతే పట్టిచ్చుకొని జనం
    ఒక అమ్మాయి చేసిన డాన్స్ వీడియో మాత్రం వైరల్ చేస్తున్నారు
    🙏🏻మేర భారత్ మహాన్🙏🏻

    • @chandrasekharabora2063
      @chandrasekharabora2063 3 ปีที่แล้ว +9

      Super

    • @maheshwarikommugalla7630
      @maheshwarikommugalla7630 3 ปีที่แล้ว +6

      👌 cheppaaru anna

    • @hasinivarma2159
      @hasinivarma2159 3 ปีที่แล้ว +11

      Talant is talen love ❤ adhi nd tana mrg memorible.... ☺.... Nd nadi road pi murder antaru adi immaturity fellow tho frenship cheyadam teliyani oka insta frend... Dont compare

    • @gopalakrishnar1978
      @gopalakrishnar1978 3 ปีที่แล้ว +6

      Nu velli apakudadu

    • @rajalingampurra8308
      @rajalingampurra8308 3 ปีที่แล้ว +3

      Yes your right bro. Ammaayilaku rakshana ledhu. Couples ni dheevinchadam ok good. Kaani Prathi Ammaayi ki Manandharam thodhuga Guardian laaga undaali.Appude India ki Nizamaina independence vachinattu.💯👍🙏

  • @sanduriramanaiah3693
    @sanduriramanaiah3693 3 ปีที่แล้ว +1

    I like this song akka Happy married life akka

  • @raghunandampathi538
    @raghunandampathi538 3 ปีที่แล้ว +46

    New variety excellent comeon long live couple

  • @afzalshaik7253
    @afzalshaik7253 3 ปีที่แล้ว

    అద్భుతంగా డాన్స్ కొత్త పెళ్లి కూతురు డాన్స్ ఫిదా

  • @mskumar6334
    @mskumar6334 3 ปีที่แล้ว +3

    ఇలాంటి వీడియోలు బాగానే చూపిస్తారు సమాజానికి పనికి వచ్చే న్యూస్ చూపించండి మొన్న జరిగిన గుంటూరులో హత్య అలాంటివి చూపించండి సభ్య సమాజానికి ఏమని మెసేజ్ ఇధమనుకుంటున్నారు .I love media .జై మేర భారత్ మహాన్

  • @padmathanniru1359
    @padmathanniru1359 3 ปีที่แล้ว

    Aa song ku nee dance chala chakkaga.sutaendi meeru nindunoorellu pillalato happyga undalani meesister la deevistunanu

  • @RajaHindustani9999
    @RajaHindustani9999 3 ปีที่แล้ว +49

    One thing I want to say about this viral video. Reason behind the viral of this video is the dance. The way bride has danced is phenomenal and far far better than original song dance. Without choreographer she really danced well. Kudos to the bride for her exceptional talent in dance.

  • @v.ch.shekhar9542
    @v.ch.shekhar9542 3 ปีที่แล้ว

    చాలా బాగుంది అమ్మాయి డాన్స్.

  • @ramatailorcheekaty69
    @ramatailorcheekaty69 3 ปีที่แล้ว +5

    మూడు కోట్ల మందిని దోచుకున్న తెలంగాణ ఫోక్ సాంగ్ సూపర్బ్ డాన్స్ మేడం 👍

  • @manthaninareshkumar9341
    @manthaninareshkumar9341 3 ปีที่แล้ว +1

    సాయిరాం ని జీవితాన్ని చల్లగా చూడాలి, అమ్మ

  • @shivaprasad89968
    @shivaprasad89968 3 ปีที่แล้ว +10

    పెళ్ళికూతురు: సాయి శ్రియ
    పెళ్ళికొడుకు: అశోక్
    రచయిత: లక్ష్మణ్
    గాయని: మోహన భోగరాజు
    భాష: మన తియ్యని తెలుగు, కమ్మని జానపదం!
    🤗💝🤗

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 3 ปีที่แล้ว

    నా బంగారు తల్లి సాయి శ్రియా నువ్వు సూపర్ డూపర్ బంపర్ గా డాన్స్ చేసావు

  • @shivat3929
    @shivat3929 3 ปีที่แล้ว +119

    ఈ పాట ని సినిమా లో పెడితే థియేటర్ లో ఫుల్ డాన్స్ చెస్తరు.

    • @krishnajanpala4005
      @krishnajanpala4005 3 ปีที่แล้ว +9

      Correct ga cheppava bro

    • @lovelysister311
      @lovelysister311 3 ปีที่แล้ว +6

      Avunu bro nice dance kadha👌😊

    • @raporamraporam6506
      @raporamraporam6506 3 ปีที่แล้ว

      Enduku elalu veyara

    • @raporamraporam6506
      @raporamraporam6506 3 ปีที่แล้ว

      Are avule em news isthunav samanjam kosam video eve

    • @shivat3929
      @shivat3929 3 ปีที่แล้ว

      @@raporamraporam6506 సంగీతం కూడా సమాజం లో భాగమే

  • @sujaypochampally8931
    @sujaypochampally8931 3 ปีที่แล้ว +1

    Super song

  • @rajendharlararajendharlara8175
    @rajendharlararajendharlara8175 3 ปีที่แล้ว +73

    Siggu ఉండాలి మనకు కొంచెమైనా ఒక్క అమ్మాయిని నడి రోడ్డు మీద చెప్పుతే పట్టించుని మనం ఇలాటి పట్టించుకుంటాం జై మేర భారత్ 🤦‍♂️🤦‍♂️

    • @rajukommu4948
      @rajukommu4948 3 ปีที่แล้ว

      Yes bro👌👌👌

    • @mamatha_kandukuri_
      @mamatha_kandukuri_ 3 ปีที่แล้ว

      Nenu ade chepudam anukunnanandi

    • @RaghuveerUPL
      @RaghuveerUPL 3 ปีที่แล้ว +5

      No bro ...both are separate. We have to react for both incidents. She not dance for our judgement.

    • @ashokkasarapu6804
      @ashokkasarapu6804 3 ปีที่แล้ว

      బాధ్యత భయం లేని జీవితాలు అంతే

    • @eatimuralikrishna424
      @eatimuralikrishna424 3 ปีที่แล้ว +1

      Bro మీరు స్పందించారా మరి

  • @esubramanyam2843
    @esubramanyam2843 3 ปีที่แล้ว

    మన జీవితంలో సంతోషం లేకపోవచ్చు కానీ ఈ అక్క వేసిన డాన్స్ చూసిన వాళ్ళు అందరూ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు wish you happy married life both

  • @laxmanvasampalli1634
    @laxmanvasampalli1634 3 ปีที่แล้ว +13

    నాకు కూడా నచ్చింది ఈ సాంగ్ డాన్స్

  • @vicky7023
    @vicky7023 3 ปีที่แล้ว

    మీ దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ..

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 3 ปีที่แล้ว +80

    మా బావకు డాన్స్ రాదు,మా అక్క సూపర్

  • @maneshmani5244
    @maneshmani5244 3 ปีที่แล้ว +1

    E lanti video kuda comment petala ani anukoni venaki velina varu like kotandi

  • @Chinnu682
    @Chinnu682 3 ปีที่แล้ว +78

    🥺ఒక అమ్మాయి ని నడ్డీ రోడ్ మిధ హత్యా జరిగితే పెద్దగా పట్టించుకొని వాల్లు.. 😭 ఈప్పుడు ఒక అమ్మాయి పెళ్లి లో డ్యాన్స్🤐 చేస్తే మథర్మ్ బాగా😡 వైరల్ చేస్తున్నారు .... 🙏 { Proud to be India...🤐}

  • @lovarajukillada9780
    @lovarajukillada9780 3 ปีที่แล้ว

    గుడ్ సాంగ్ చల్లగా ఉండాలి ఇద్దరు

  • @krishnajanpala4005
    @krishnajanpala4005 3 ปีที่แล้ว +31

    200 abow times chusanu. Super dance

  • @bramakrishna7635
    @bramakrishna7635 3 ปีที่แล้ว

    నీ డ్యాన్స్ చాలా బాగుంది చెల్లమ్మ ఆ పిల్లగాడు అదృష్ట వంతుడు నీ మంచితనం నీ డ్యాన్స్ లో కనిపిస్తుంది మీరిద్దరూ కల కాలం నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ బాగుకోరే ఒక శ్రేయోభిలాషి

  • @saipeta1460
    @saipeta1460 3 ปีที่แล้ว +24

    Pelli kuthuru rock Pelli koduku shock😂😂.

  • @nagendrayallamilli4793
    @nagendrayallamilli4793 3 ปีที่แล้ว +1

    Cute jodi.. nice dance

  • @SS.KSA-vlogs
    @SS.KSA-vlogs 3 ปีที่แล้ว +6

    Yes lucky guy such beautiful heart ❣️ as her wife . Amazing wedding moment ever never forget this moment I feel so happy for this video

  • @Ram..9557
    @Ram..9557 3 ปีที่แล้ว +1

    మీ ఆయన మీద ప్రేమ చాలా చాలా గొప్పది అని డాన్స్ రూపంలో చూపించారు....

  • @madanmohanch6246
    @madanmohanch6246 3 ปีที่แล้ว +26

    She is really a great . God bless her and her new great 👍 life.

  • @sidekicksrahimrahim2112
    @sidekicksrahimrahim2112 3 ปีที่แล้ว +1

    💃 highlights bullet dancing to happy marriage you're life ,100years

  • @vntspecials5407
    @vntspecials5407 3 ปีที่แล้ว +44

    Masthu chesinav madam, Happy married Life.

  • @thaduriharish2460
    @thaduriharish2460 3 ปีที่แล้ว

    అన్నా ఆ పాట లాగే మీ జీవితం సాగిపోవాలని మనసారా ఆ ముక్కోటి దేవుళ్ళని మనసారా కోరుకుంటున్నా

  • @bdmr6717
    @bdmr6717 3 ปีที่แล้ว +27

    Lyrics excellent. Lyrics thaggattlu Expressions. Prathi marriage lo ee song vinipisthune untadhi ega. Meekosame Laxman garu aa song rasinatlunnaru. 😇👍

  • @jnedits2682
    @jnedits2682 3 ปีที่แล้ว

    జీవితంలో అత్యఅద్భుతమైన టైమ్ లో చాలా చక్కగా సంప్రదాయ పద్ధతిలో బాగా డాన్స్ చేశారు....
    లైఫ్ లాంగ్ స్వీట్ మెమోరీస్ గా ఉండి పోతది ఈ విడియో...
    ఈ పాట లో ఉన్న లిరిక్స్ ని నిజంగానే చేసి చూపించారు సాయి శ్రీయా గారు....
    నీ కుడి కాలు మీ భర్త ఇంట్లో పెట్టగానే సిరులు సంపాదన తో నిండిపోయింది....
    మిమ్మల్ని పెళ్లి చేసుకొగనే మీ భర్త ను మితో పటే ఎక్కడికో తీసుకెళ్లారు....
    మీ జంట కు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి తరుపున ఆశీర్వదం అందుకుంటున్నారు....
    Congr atulations happy marriage life ❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎊🎊🎊🎊🎊💐💐💐💐💐💐

  • @parusharamudutelugu2521
    @parusharamudutelugu2521 3 ปีที่แล้ว +26

    Happy married life to u .ela undali life ante enta adrustavantuduvo brother Happy ga undali life long

    • @hariharish4095
      @hariharish4095 3 ปีที่แล้ว

      First lo ela nay vuntaru konta mandi
      Malla telustadi nidhanamga

  • @kalyaniprasad2940
    @kalyaniprasad2940 3 ปีที่แล้ว

    Super song God bless your beautiful life

  • @anusayabobbili6925
    @anusayabobbili6925 3 ปีที่แล้ว +101

    అశోక్ బుల్లెట్ కొన్నావా లేదా

  • @govindhuchandana6775
    @govindhuchandana6775 3 ปีที่แล้ว +1

    superb dance

  • @durgaprasad-co8ok
    @durgaprasad-co8ok 3 ปีที่แล้ว +19

    Sister life long nuvvu elage happy ga undali

  • @tirupatimedi3791
    @tirupatimedi3791 3 ปีที่แล้ว

    మీరు ఇరువురు సంతోషంగా పిల్ల పాప లతో సుఖ సంతోషలతో జీవించాలనీ మా ఆశ మీ జంటకు ఎల్లప్పుడూ మా ఆశీర్వాదలు ఉంటాయి

  • @divyakalapala4164
    @divyakalapala4164 3 ปีที่แล้ว +7

    Superrrrrr ❤️, happy marriage Life 💐💐💐💐,life long be happy,be strong and be cool,god bless you 🙏

  • @rajyalakshmipisipati5519
    @rajyalakshmipisipati5519 3 ปีที่แล้ว

    A ammayi dance chestunte mudduga vundi

  • @krishnajanpala4005
    @krishnajanpala4005 3 ปีที่แล้ว +137

    Yee dance cinima dance kante chaala bagundi

  • @krishnashiney618
    @krishnashiney618 3 ปีที่แล้ว

    Enni times chusina chudalanipistundi

  • @yadlamahesh804
    @yadlamahesh804 3 ปีที่แล้ว +4

    Perfect sai sriyaa

  • @deepakgamingyt279
    @deepakgamingyt279 3 ปีที่แล้ว +1

    Super dance nuvvu bagundali

  • @anemoninagaraju2080
    @anemoninagaraju2080 3 ปีที่แล้ว +11

    Wonderful dance with lyrics, mohana bogaraju is a good voice 👍

  • @sathyanarayanareddygurram4537
    @sathyanarayanareddygurram4537 3 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ సంతోషంగసంతోషం
    సుపర్ డాన్స్ హిట‌్

  • @chandrabatta5065
    @chandrabatta5065 3 ปีที่แล้ว +34

    మీరు మీ భర్తకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చారు

  • @naniprince3262
    @naniprince3262 3 ปีที่แล้ว +2

    ఇంతకు ముందు ఈ సాంగ్ నాకు తెలియదు.. కానీ ఈ నవదంపతుల వల్ల ఈ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ..
    Happy Marriage Life Akka , Baava

  • @777thukaram
    @777thukaram 3 ปีที่แล้ว +5

    Very good family .love it

  • @chandrashekharyt3770
    @chandrashekharyt3770 3 ปีที่แล้ว

    Supper akka

  • @Vijay-oe6cv
    @Vijay-oe6cv 3 ปีที่แล้ว +32

    Lyrics : Laxman Anna
    Singer : Mohana Bhogaraju
    Already Song eppudo hit aindhi TH-cam lo, but ippudu Inka kontha mandhiki telusu.....Anthe

  • @narasimhamdvl
    @narasimhamdvl 3 ปีที่แล้ว

    Very Very aSweet And Beautiful ❤️❤️🎉 Invitation 👍👍👍👍

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 3 ปีที่แล้ว +10

    Super guru 👌

  • @nagarajugampa399
    @nagarajugampa399 3 ปีที่แล้ว

    ఈ పాటను అన్నీ భాషలో పాడి ఆ పాటలకు ఈ పెళ్లికూతురినే పెడితే likes crores lo vastayi

  • @saimunjampelly6210
    @saimunjampelly6210 3 ปีที่แล้ว +40

    సూపర్ అక్క

    • @lakshitha0329
      @lakshitha0329 3 ปีที่แล้ว

      Super sai preya love you so much

    • @shankarteddu1007
      @shankarteddu1007 3 ปีที่แล้ว

      Really his lucky gay, keep it this love both of you happy married life👩‍❤️‍👨💐💐
      And ramya issue ki diniki compare chestunnarani badapadakandi adi kuda vastam kada oka ammaiki jarigina anyayam gunichi pattinchokoni vallu, inko ammai dance chesta viral avvadam alochincha dagga visayam entertainment ki entha pradanyatha istunnamo ade pradanyatha samajam lo jarige anyayaalu akramalaku kuda ivvalsina avasaram vundi
      Any way congratulations both you
      Live life long happy 💐💐

    • @bharathid3388
      @bharathid3388 3 ปีที่แล้ว

      @@shankarteddu1007 (gay) kadu bro guy😂😂😂😂😂

  • @sudhakarreddy4113
    @sudhakarreddy4113 3 ปีที่แล้ว

    Very nice స్వర పేటిక వుంటే ! సందర్భాన్ని అనుసరించి నాదము బయటకు వచ్చి మ్రోగుతోంది. దేవుని అనుగ్రహము , సంతోషం. 🙏

  • @socialchangers1511
    @socialchangers1511 3 ปีที่แล้ว +27

    కరీంనగర్ అని రాంగ్ చెప్పారు, మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామం లో జరిగింది

  • @rameshsayalla1789
    @rameshsayalla1789 3 ปีที่แล้ว

    మన బతుకులు ఎలా ఉంటవి అంటే ఒక్క అమ్మాయి చస్తుంటే చూస్తూ ఉంటాం అదే పనికి మాలిన డాన్స్ కోసం ఇంత ఇష్యూ. మన బతుకులే ఇంత

  • @racherlalovelysisters896
    @racherlalovelysisters896 3 ปีที่แล้ว +6

    Lyrics super and singer voice also too good and dance ultimate

  • @mamathasailla9410
    @mamathasailla9410 3 ปีที่แล้ว

    Happy marriage life both of u super song

  • @saiyemula6317
    @saiyemula6317 3 ปีที่แล้ว +5

    Happy married life God bless you 👌👌💐💐

  • @sailajasailu9394
    @sailajasailu9394 3 ปีที่แล้ว

    chala bagundhi dance

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 3 ปีที่แล้ว +3

    God bless you both happy married life 💐💐💐💐💐💐💐💐💐💐

  • @knjarapukarrenna2622
    @knjarapukarrenna2622 3 ปีที่แล้ว +1

    Supergoodfemla

  • @balrajugudla2803
    @balrajugudla2803 3 ปีที่แล้ว +5

    Super ❤️❤️

  • @vuppaladhoorjati3679
    @vuppaladhoorjati3679 3 ปีที่แล้ว

    Sprrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr pelli kuturu akka

  • @bramakrishna9575
    @bramakrishna9575 3 ปีที่แล้ว +5

    super song supr dance supr occation.Hats up to the bride with best wishes to the yong couple.

  • @srujangundeboina480
    @srujangundeboina480 3 ปีที่แล้ว

    Chala bagundhi

  • @indocrick1193
    @indocrick1193 3 ปีที่แล้ว +28

    నీ డాన్సు లో వున్న రియాలిటీ కి....100 కోట్ల బడ్జెట్ తో తీసే సినిమా కూడా సరి తూగదు.
    Simply saying ..present telugu film industry WASTE BOKKA .
    నా కామెంట్ నచ్చితే లైక్ చేయండి

  • @manojgamingx3192
    @manojgamingx3192 3 ปีที่แล้ว +1

    Super dance

  • @devarakondasuguna9891
    @devarakondasuguna9891 3 ปีที่แล้ว +4

    ❤️Happy marriage life Anya akka 🥰 dance super akka 😘

  • @buggaiahitaraju6945
    @buggaiahitaraju6945 3 ปีที่แล้ว

    Super song bhayya chaala ee manama ku chalu song