MBBS సీట్ కొట్టిన నలుగురు అక్కాచెల్లెళ్లు..Four Sisters Got MBBS Seat In Same Family In Siddipet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 340

  • @SamsonGaddam-vm4jm
    @SamsonGaddam-vm4jm หลายเดือนก่อน +33

    గ్రేట్ ఫాదర్. అతి పేదరికంలో ఉండి, నలుగురు అమ్మాయిలను mbbs చదివించడం చాలా గొప్ప విషయం. అర్థం చేసుకొని చదివే పిల్లలు ఉండటం అదృష్టం. ఈ స్థితిలోకి రావడానికి మీరు పడ్డ కష్టం చాలా గొప్పది. అన్ని వసతులు కల్పించిన ఉన్నత చదువులు చదవలేని పిల్లలున్న ఈ రోజుల్లో, మీ పిల్లలు అందరికీ ఆదర్శం. భవిష్యత్తులో మంచి జీవితాన్ని మీరు పొందాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ...,

  • @bandavenkata2697
    @bandavenkata2697 หลายเดือนก่อน +65

    ఇంటర్వ్యూ మంచిగా చేశారు. ఒక ఒక దర్జీ సామాన్యుడిగా జీవనం కొనసాగిస్తూ
    నలుగురు పుత్రికలకు
    వైద్య విద్యను అందించటం సమాజానికి ఆనందదాయకం.
    నలుగురు సరస్వతి పుత్రులు. అటువంటి వారిని సమాజం గుర్తించి , వారికి ఆర్థిక సహాయం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
    తక్షణమే వారిని ప్రోత్సహిస్తూ... ప్రత్యేక ప్రభుత్వ ద్వారా.... వారికి... ఉత్తమ ప్రమాణాల గల విద్యను అభ్యసించే అవకాశం... ఎడ్యుకేషన్ లోను.
    . వారికి... ఏర్పాటుచేసి.. చదువు పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించాలి.
    గౌరవ ముఖ్యమంత్రి గారు,, విద్యాశాఖ మంత్రి గారు.... స్పందించి.... ప్రభుత్వము తరఫున...
    ఆర్థిక సహకారాన్ని.... తక్షణమే అందించి..
    వారు వైద్య విద్యను
    కొనసాగించుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి.
    సమాజం కూడా...
    సరస్వతి పుత్రులైన నలుగురు సోదరినులు ను ప్రోత్సహించాలి.
    రిలయన్స్ ఇండస్ట్రీస్,
    టాటా ఇండస్ట్రీస్,,
    సాఫ్ట్వేర్ సంస్థలు
    మొదలగువారు....
    ఎడ్యుకేషన్ లోను ఏర్పాటు చేయాలి.
    ప్రజలు ఆర్థిక సహాయం అందించుటకు
    ఎకౌంటు పేయి ఫోన్
    నెంబర్.... సమాజానికి తెలియజేయండి.
    🙏👍👍🌹

  • @sandhyapanyam9121
    @sandhyapanyam9121 หลายเดือนก่อน +23

    నలుగురు ఆణిముత్యలు సరస్వతి పుత్రికలు చక్కటి బంగారు భవిష్యత్తు ఉంది ఉండాలి అని మనస్పూర్తి గా కోరుతూ congratulations

    • @poullaihdeekonda1973
      @poullaihdeekonda1973 หลายเดือนก่อน

      😢God bless you D poulaiah (mera)chistian.kunavaram

  • @crazyanni8539
    @crazyanni8539 หลายเดือนก่อน +47

    చాలా అద్భుతం
    నాకు 3 అమ్మాయిలు ఇది చూసిన తర్వాత నాకు కొండంత దైర్యం వచ్చింది
    తల్లిదండ్రుల కష్టానికి, మి కృషి పట్టుదల మిమ్మల్ని డాక్టర్ చేసి నిలబెట్టింది ❤

  • @vignya8856
    @vignya8856 หลายเดือนก่อน +133

    నలుగురు సరస్వతులు మీకు అభినందనలు. భవిష్యత్తులో మీరు మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకొని పేదలకు వైద్యపరమైన సేవలు చేయండి. ముఖ్యంగా మీ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాను.

    • @chandanabhagirathi5669
      @chandanabhagirathi5669 หลายเดือนก่อน +5

      ❤❤❤❤👨‍⚕👩‍⚕🥰😇

    • @sreedevivulli6362
      @sreedevivulli6362 หลายเดือนก่อน +3

      God bless you both of you🎉🎉🎉🎉❤❤❤❤

    • @padmalathaallamraju6311
      @padmalathaallamraju6311 หลายเดือนก่อน +2

      Bangaaru tallulu meeku naa blessings
      Parents ku naa abhinandanalu.

    • @ramamurthysastry7263
      @ramamurthysastry7263 หลายเดือนก่อน +2

      Great perents they reached the gole my best wishes n blessings to them

    • @anushakammari8649
      @anushakammari8649 หลายเดือนก่อน

      🎉

  • @pradhvinreddy1712
    @pradhvinreddy1712 หลายเดือนก่อน +36

    ఆ తండ్రి పడిన కష్టం వృధా కాలేదు.‌.🙏

  • @ellamuniratnam6233
    @ellamuniratnam6233 หลายเดือนก่อน +16

    క్రమశిక్షణ , ప్రేమ, శ్రద్ధ, పట్టుదల,సమిష్ఠి కృషి , అందరూ బాధ్యతలను ఒక యజ్నం లా తీసుకొని
    అందరూ విజయం సాధించారు 💐💐💐💐💐💐 బంగారు తల్లులకు అభినందనలు ❤

  • @akhilgamingff2857
    @akhilgamingff2857 หลายเดือนก่อน +47

    కంగ్రాట్యులేషన్ మీ నలుగురికి వందనం చెల్లెలు 💐🙏🏻

  • @ChandraMouli-l7v
    @ChandraMouli-l7v หลายเดือนก่อน +24

    Yentho mandhi janalaku inspiration eee Father . Great Father and Mother. Intelligent daughters

  • @yashodareddy1584
    @yashodareddy1584 หลายเดือนก่อน +8

    తండ్రిగా మీకు ప్రత్యేక అభి నందనలు దంగల్ సినిమా మి ఆదర్శం, మీ పిల్లలకు మీ దపతులకు ప్రత్యే క అభినందనలు🎉🎉 చదువుల తళ్ళు లు all the best

  • @nagadurga5300
    @nagadurga5300 หลายเดือนก่อน +21

    నలుగురు నాలుగు డిపార్ట్మెంట్ తీసుకోండి. చక్కగా మీరే ఒక హాస్పిటల్ కట్టుకోండి. సేవచేయండి. భగవంతుడు తప్పకుండా మీకు తోడుగా ఉంటాడు

  • @the_lady_lawyer
    @the_lady_lawyer หลายเดือนก่อน +14

    Great father ❤ literally i got tears😭 every father should be like this 😭

  • @marymanhorPeethala
    @marymanhorPeethala 16 วันที่ผ่านมา +1

    అమ్మచెల్లెలు మీకు పాదాభి వందనాలు మీ అందరిని భగవంతుడు ఇంకా దీవించాలని ప్రార్దిస్తున్నాను అమ్మ నాన్నలను బాగా చూసుకోవాలి గాడబ్లెస్స్ యు తల్లి

  • @Mani.kMani.k-o8m
    @Mani.kMani.k-o8m 22 วันที่ผ่านมา +3

    Congratulations sir great father good బంగారు తల్లులు

  • @happyabbu7528
    @happyabbu7528 หลายเดือนก่อน +52

    ప్రజలారా మీరు దేవుళ్ళకి కేజీ కేజిలా బంగారం ఈ దేవతులకు డబ్బురూపంలో సహాయం చేయండి సమాజానికి మంచి డాక్టరు లుగా చేయండి

  • @SREESAIENTERPRISES-b7v
    @SREESAIENTERPRISES-b7v 23 วันที่ผ่านมา +4

    This is the real cinema good brother......🙏🙏🙏🙏

  • @arravellirajeshwarrao7471
    @arravellirajeshwarrao7471 หลายเดือนก่อน +31

    కంగ్రాట్స్ బంగారు తల్లులు గ్రేట్ 🎉

  • @harinath3576
    @harinath3576 29 วันที่ผ่านมา +4

    17:51 that words sir .. 👏👏👏👏👍👍🎉🎉

  • @Shivadasa2108
    @Shivadasa2108 หลายเดือนก่อน +7

    Please advise the parents and sisters
    after completing
    MBBS &PG
    Better start own hospital all together in the future💐

  • @brambabu1382
    @brambabu1382 16 วันที่ผ่านมา

    సరస్వతీ చెల్లెళ్లకు వందనాలు జీవితంలో ఎంతో పైకి ఎదగాలని కోరుకుంటున్నా మీ అభిమాని మీరు ఇంకా సమాజానికి చేయాల్సిన భవిష్యత్ పరమాళికను చాలా క్రమబద్ధంగా నీ విద్యను సమకూర్చుకోవాలి సమాజంలో పోటీలు ఎదుర్కోగలం ధన్యవాదాలు

  • @bandavenkata2697
    @bandavenkata2697 หลายเดือนก่อน +7

    నలుగురు సరస్వతీ పుత్రికలు
    తల్లిదండ్రులు దీవెనలు నలుగురికి ఉన్నాయి.
    పిల్లలను కని, పెద్దవాళ్ళను చేసి,
    విద్యాబుద్ధులు నేర్పించుట,, తల్లిదండ్రుల బాధ్యత..
    పిల్లల పెంపుదలకు
    బాధ్యత వహించిన తల్లిదండ్రులను...
    గౌరవించి జీవితాంతం ఆరాధించాలి.
    తల్లిదండ్రులను ఆదరించటం... బాధ్యత నలుగురు పిల్లలు తీసుకోవాలి.
    మీకు సమాజం సహాయం చేస్తే...
    మీరు విద్యావంతుడు కావడానికి... సమాజం మీకు సహాయం చేస్తే....
    మీరు సమాజాన్ని ఆదుకుని.. సమాజానికి సేవలు అందించాలి
    హృదయపూర్వక అభినందనలతో👍

  • @PRP00770
    @PRP00770 หลายเดือนก่อน +13

    God bless your family... All the best sisters 🎉🎉

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 หลายเดือนก่อน +17

    తల్లితండ్రుల కష్టం పాలించింది చాలా మంచి తండ్రి తెలివితేటలు వున్నాయి పాపం చాలా కష్ట పడ్డడు

  • @ThotapallyKalyan
    @ThotapallyKalyan หลายเดือนก่อน +5

    Congratulations sisters మీరు నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంబిబిఎస్ సీట్లు సాధించారు మీరు ఎంతో మందికి అదర్సం

  • @haripurisrinivas4175
    @haripurisrinivas4175 29 วันที่ผ่านมา +5

    అమ్మ మీరు నలుగురు mbbs అయినందుకు మీరు ప్రజలకు సేవ చేస్తారా కమర్షియల్ గా మారతారా ఎందుకంటే మీ నిర్ణయం మీ భర్తలకు నచ్చకపోవచ్చు అందుకోసమని మంచి భావాలు ఉన్నటువంటి ఎంబిబిఎస్ లోని మీరు పెళ్లి చేసుకోండి నేను మీకు ఇచ్చే ఒక చిన్న సలహా మాత్రమే🎉

  • @rambabuerva2421
    @rambabuerva2421 หลายเดือนก่อน +22

    This young man is a great and real journalist . Hats off and keep it up Babu.🎉❤😊

  • @indiranair7557
    @indiranair7557 29 วันที่ผ่านมา +1

    Wonderful family. 4 daughters got seats in MBBS means it's a miracle. We never heard this kind of great parents and children too.
    Thank Babu.

  • @AlluSatyanarayanaReddy
    @AlluSatyanarayanaReddy หลายเดือนก่อน +3

    WONDERFULL PARENTS AND WONDARFULL CHILDRANS GODBLESS YOU

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 28 วันที่ผ่านมา +2

    What a Father, Mother and 4 Daughters and all are God gifted which is a great thing and God may bless them all family members and to fulfill all their desires and dreams and their family is an example one for the present conditions and I pray the God the Government should done a favour to them or at least some others who are having financial background high and also others who are seeing this video and thanks for the Q TV team and management and help them if possible Sir

  • @vayzakvamshi3354
    @vayzakvamshi3354 หลายเดือนก่อน +3

    Great parents especially dad❤❤❤

  • @rupabanaladevi5961
    @rupabanaladevi5961 หลายเดือนก่อน +7

    Great father and great daughter s

  • @laxmikanthareddyb2333
    @laxmikanthareddyb2333 หลายเดือนก่อน +7

    Great daughters and parents

  • @upenderbathula2418
    @upenderbathula2418 หลายเดือนก่อน +9

    W0w wonderful wonderful wonderful parents.
    Super wonderful children. Doctor s.
    God bless u all.

  • @alakshmisai9341
    @alakshmisai9341 หลายเดือนก่อน +2

    Goosebumps all along,The father is so eloquent,great motivator,great inspiration!GUINNESS FAMILY;HERO DAD!These daughters of the state are an asset to the country.

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 หลายเดือนก่อน +7

    Ammyillu antty ela unndalle great👍👏❤❤❤

  • @shailajachikkula5378
    @shailajachikkula5378 หลายเดือนก่อน +6

    Congregations 💐💐💐💐sisters

  • @renukalakshmi3955
    @renukalakshmi3955 22 วันที่ผ่านมา +1

    Amma nananu artham chesukoni manchi bata lo nadvatam great ma God bless you great Father andariko adarsham

  • @alladinagalakshmi0241
    @alladinagalakshmi0241 หลายเดือนก่อน +1

    Chala bagundi sir most inspiring to me in this real situation

  • @anithasakay2771
    @anithasakay2771 หลายเดือนก่อน +3

    Super Amma and Nana very good family members so cute 🥰🥰🥰🥰

  • @chandraiahmuga3271
    @chandraiahmuga3271 หลายเดือนก่อน +4

    Very good best' of luck ❤❤

  • @satyarityaofficial3296
    @satyarityaofficial3296 หลายเดือนก่อน +2

    Congratulations great sisters All the best for your future 👏 👍 🎉

  • @ilhammohammad9392
    @ilhammohammad9392 หลายเดือนก่อน +1

    Congratulations sisters...all the best for you life and future... 🎉🎉

  • @d6news571
    @d6news571 หลายเดือนก่อน +4

    Great job @nil....

  • @RaniRani-m5b
    @RaniRani-m5b หลายเดือนก่อน +2

    Woooo god bless u sis lu ❤❤🎉🎉🎉🤗thank u god ❤❤❤❤❤❤

  • @Rishi_665
    @Rishi_665 หลายเดือนก่อน +2

    Congratulations.... sister's 💐💐💐💐

  • @harichandraprasadchintapal1301
    @harichandraprasadchintapal1301 หลายเดือนก่อน

    Superb his hard work and their commitment

  • @jayapradha5560
    @jayapradha5560 หลายเดือนก่อน

    Congratulations all
    Great parenting wow
    God bless you children's

  • @vishugirkala1996
    @vishugirkala1996 หลายเดือนก่อน

    Congratulations to All of you 🎉🎉🎉🎉
    You have great parents, keep it up them always happy .
    You all Doctors Inspiration to the society .
    God bless you all of you

  • @ManiAjjarapu-f6u
    @ManiAjjarapu-f6u หลายเดือนก่อน +1

    Congratulations great sisters . All the best for your future

  • @pachipalakavitha8126
    @pachipalakavitha8126 หลายเดือนก่อน

    Congratulations bangaru thalli lu🎊 🎉 your the inspiration for all girls very good father and mother. Good family 👏👏👏💐

  • @sumanbabuiasofficer3235
    @sumanbabuiasofficer3235 หลายเดือนก่อน +2

    Congratulations Andi 🎉❤😊

  • @sarithareddy6039
    @sarithareddy6039 หลายเดือนก่อน +2

    Hatsoff to the family nice children 👍👌

  • @ushakiranmulpuru6988
    @ushakiranmulpuru6988 หลายเดือนก่อน +2

    Congratulations to both parents and four sisters

  • @littlestarmighty5271
    @littlestarmighty5271 หลายเดือนก่อน +4

    Great nanna

  • @vemaramamoorthy2798
    @vemaramamoorthy2798 หลายเดือนก่อน +2

    Abba super family super pillalu meeru appudu andru arogyanga undalo ani venkata mana swamini vedukuntunna mee appulu thiralani twaralo meeku manchi rojulu vasthayi anna

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 หลายเดือนก่อน

    Good coverage and shown inspiration to many youth.
    All the best to 4 doctors and their family members.
    Great and very good family with same thought process.

  • @brambabu1382
    @brambabu1382 15 วันที่ผ่านมา

    సరస్వతి నలుగురు చెల్లెకు వందనాలు వందనాలు మీ కష్టానికి ఫలితం దక్కినందుకు ఇంత ముందు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలని నమస్కారం

  • @rkgroup4814
    @rkgroup4814 หลายเดือนก่อน +2

    ❤❤❤❤congrats no words

  • @vijayalaxmigundamraj236
    @vijayalaxmigundamraj236 24 วันที่ผ่านมา

    Hatsoff,to parents..MayGod bless u all,,u all do great service to the socety.jaisreemannarayana 🙏🙏

  • @yuvachannel4686
    @yuvachannel4686 หลายเดือนก่อน +2

    Great sisters god bless you

  • @ramakrishnaediga3735
    @ramakrishnaediga3735 17 วันที่ผ่านมา +1

    Something I would like to help in financially and I wish you all best positions.

  • @shaikgousiabegum9101
    @shaikgousiabegum9101 หลายเดือนก่อน +2

    Super andi

  • @tulasiprasadraosevala9326
    @tulasiprasadraosevala9326 หลายเดือนก่อน +3

    Great man

  • @mahamoodpasha2649
    @mahamoodpasha2649 หลายเดือนก่อน +1

    Great father 🙏
    Mother also sacrifice to much❤
    Hard working parents

  • @SujathaAmrutham-l2y
    @SujathaAmrutham-l2y 24 วันที่ผ่านมา

    God bless your family all the best sister🎉❤

  • @rajeshwari9192
    @rajeshwari9192 หลายเดือนก่อน +7

    Good
    Baggruthllu
    Goodfadar. Madar🙏🙏🙏👍👍👍👍🌹🌹🌹🌹🌹💞❤️

  • @vanibonakurthi7763
    @vanibonakurthi7763 หลายเดือนก่อน

    Heartily Congratulations on your well deserved success to whole family 🎉

  • @BuramanoharBuramanohar
    @BuramanoharBuramanohar 28 วันที่ผ่านมา +3

    Congratulations Bawa Garu Chelli kodandllu Garu God bless you family

  • @nagadurga5300
    @nagadurga5300 หลายเดือนก่อน

    Congratulations to all sisters. God bless you all. 💐💐

  • @bhavanianasuri4366
    @bhavanianasuri4366 หลายเดือนก่อน +1

    God bless you

  • @sathyanarayanareddy3664
    @sathyanarayanareddy3664 หลายเดือนก่อน

    Congratulations all sisters god bless all

  • @katarambhasker2176
    @katarambhasker2176 หลายเดือนก่อน

    Congratulations to you ❤
    your family daughters
    Great God bless you always🎉❤🎉❤

  • @sujathachimata7403
    @sujathachimata7403 หลายเดือนก่อน

    Congratulations sisters😍 All the best 👏

  • @PavaniPalakolanu-ku6gg
    @PavaniPalakolanu-ku6gg 28 วันที่ผ่านมา

    Its great sir great father 🎉🎉🎉

  • @jyothisandhya2692
    @jyothisandhya2692 หลายเดือนก่อน +2

    Ee thallithandrulu thyagalu ku hats off 🙏🙏...ee ammayilu bangaru thallulu

  • @eedalaxmi9317
    @eedalaxmi9317 หลายเดือนก่อน +3

    Good

  • @LokeshTanuja
    @LokeshTanuja 26 วันที่ผ่านมา +1

    Great father

  • @Anuradha-uf3dn
    @Anuradha-uf3dn หลายเดือนก่อน +1

    Ippati youth ki meeru good inspiration

  • @PadmavathiBuditha
    @PadmavathiBuditha หลายเดือนก่อน +3

    God bless you 4tallulu

  • @ramaaitha3506
    @ramaaitha3506 24 วันที่ผ่านมา

    Sweet sister s God bless you ,💐💐💐💐

  • @krupamani3214
    @krupamani3214 หลายเดือนก่อน

    Super 👌 God bless u

  • @thirusagar6066
    @thirusagar6066 หลายเดือนก่อน

    Congratulations Sister"s

  • @chnraok1739
    @chnraok1739 หลายเดือนก่อน +5

    ❤👌🏻✌️🙏💕💕💕💕💕🤨love you girls grandpa 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @JangitiJyothika1995
    @JangitiJyothika1995 หลายเดือนก่อน

    Congratulations to all ......

  • @sathyanarayanakotturi8582
    @sathyanarayanakotturi8582 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు అన్నగారు

  • @jaitelanganajaitelangana2857
    @jaitelanganajaitelangana2857 หลายเดือนก่อน +2

    స్టేజ్ ఫియార్ ఉండాలి రా బంగారు తల్లులు. ఎక్సట్రా ఖర్కులర్ ఆక్టివిటీస్ ఉండాలి రా తల్లులు ❤❤

  • @nsomasekharreddy3578
    @nsomasekharreddy3578 22 วันที่ผ่านมา

    Congratulations amma

  • @swarnakumarikaturi3568
    @swarnakumarikaturi3568 26 วันที่ผ่านมา

    May God bless you.

  • @gunnalathirumaleshyadav7019
    @gunnalathirumaleshyadav7019 หลายเดือนก่อน

    Great family e society ki chala inspiration ❤❤❤

  • @swaruparanimanepally3569
    @swaruparanimanepally3569 หลายเดือนก่อน +1

    Congratulations sir

  • @dodoalmqbale
    @dodoalmqbale หลายเดือนก่อน

    Great 👌 sisters ❤❤❤ nice family 😍🥰
    GOD bless you

  • @sivaprasadhanumanthu2646
    @sivaprasadhanumanthu2646 หลายเดือนก่อน +2

    Great children credit goes to elder one

  • @rapthaduchandra9872
    @rapthaduchandra9872 หลายเดือนก่อน +1

    Salute to their parents and children.

  • @VlogOnWheels_9
    @VlogOnWheels_9 หลายเดือนก่อน

    Good interview
    All the best sisters 🎉

  • @kanumuridorathi7719
    @kanumuridorathi7719 หลายเดือนก่อน +1

    Superb bangaru

  • @gmvrani6596
    @gmvrani6596 หลายเดือนก่อน

    Really great congrats Nana 4 sisters 🎉🎉ilanti Father yentho mandhi fathers ki Adrsham 🙏 same mother kuda 🤚🤚

  • @maryprasanna9192
    @maryprasanna9192 หลายเดือนก่อน

    Wonderful family n father

  • @renukadiviti2493
    @renukadiviti2493 28 วันที่ผ่านมา

    Congratulations. parents are heroes

  • @kuragirija7134
    @kuragirija7134 หลายเดือนก่อน +1

    V.good sisters ❤

  • @sasikaladhulipala6264
    @sasikaladhulipala6264 หลายเดือนก่อน +4

    How much for each girl for twins for complete mbbs ?