పాట రాసిన వారు గొప్పనా? పాట పాడిన వారు గొప్ప నా? అంటే అమ్మ అనే పదం గొప్ప అమ్మ అనే ఎమోషన్❤ అన్నిటికన్నా గొప్ప అందుకే అమ్మ మీద వచ్చే ఏ పాట అయిన హత్తుకుంటుంది🥰
Super అండి మీరు పాడిన పాట... Great ఇలాంటి opportunity అందరికీ రాదు మీ అదృష్టం.... ఈ పాట విన్న ప్రతి సారి మీరే గుర్తుకు వస్తారు.... మీరు అంత మచే జరగాలని హా దేవుడిని కోరుకుంటున్నా
ఇక్కడ ఎవరికీ అమ్మలు లేకుండా లేరు అన్నగారు అయితే నేను అడిగినది ఏమిటి అంటే అమ్మ మీరు అమ్మ గురించి మాట్లాడేటప్పుడు పాట పాడేటప్పుడు మీ వేషధారణ కూడా కరెక్ట్ గా ఉండాలి అని మాత్రమే చెప్పాను అంతకుమించి నేను ఏ తప్పు చెప్పలేదు
జాన్వీ గారు మీ మధురమైన గొంతులో ఏదో తెలియని అద్భుతం వుంది 💛ఇలానే మీరు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ............. 💛💛💛 ... ఇట్లు..... .. ... ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని... రవిబాబు. రెడ్డివారి. శ్రీకాళహస్తి. తిరుపతి 😊👍
ఈ ఛానెల్ గొప్పతనం ఏంటంటే... సోషల్ మీడియాలో బాగా ప్రజాదరణ పొందిన తర్వాత ఇక్కడకు తీసుకొచ్చి చానెల్ రేటింగ్ పెంచుకోవటం. పైకి మేమే కొత్తగా పరిచయం చేసినట్లు బిల్డప్. ఇప్పటి వరకు ఛానల్ అదే చేస్తుంది. అంతేకాని వీళ్ళు టాలెంట్ గుర్తించి ప్రోత్సహించేది ఏమి ఉండదు.
మీరు ఎంత అందంగా ఉన్నారో అంతే అందంగా ఉంది మీరు పాడిన పాట కానీ మీరు ముందే మంచి డ్రెస్ వేసుకొని పాడి ఉంటే నీకు బేడ్ కామెంట్స్ పెట్టుండేవారు కాదు సరేనండి ఇప్పటినుంచైనా మంచిగా దుస్తులు కట్టుకొని పాడండి
పాట రాసిన వారు గొప్పనా?
పాట పాడిన వారు గొప్ప నా?
అంటే అమ్మ అనే పదం గొప్ప
అమ్మ అనే ఎమోషన్❤ అన్నిటికన్నా గొప్ప
అందుకే అమ్మ మీద వచ్చే ఏ పాట అయిన హత్తుకుంటుంది🥰
Super👌👌👌
All is well
అందరూ team work valla hit
లిరిక్స్...మ్యూజిక్...singers అన్ని super
❤️@@appalasrinivas2938
Bokka😅😅
సృష్టికి మూలం అమ్మ తనం, సృష్టించ లేనిది అమ్మ గుణం.❤❤❤❤❤❤
👍
నాన్న అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఒక like వేసుకోండి నాన్న మిద ఉన్నా ప్రేమ ను చాటుకుండి
Amma ku maro tandri ane chala mandiki tayldu
😢😢
ఈ సాంగ్ ఎంత మంది కి నచ్చింది.. చాలా బాగుంది❤❤❤
Yeah 👍 super super super super 👌
Super
Nachaledu bro
Song bagundhi kani ammaye baledhu over action chsthundhi
Super
తల్లి నీ పాట సూపర్ అమ్మ గురించి ఎన్నో మంచి పాటలు పాడాలని కోరుకుంటున్న తల్లి
ఈరోజు ఫుల్ డ్రెస్ వేసినారు బాగుంది
Pata Vinara Dress godavenuku neeku
Oil ii I ok I'll pull íîp up lo oil pi í po IPO IPO il il î I'll will 8th Feb l pipe ok lo oil ôíkk lo oil lo oil lo oil oil lo ol lo ô op bro and
❤👌👌👌👌👌👌
ఇలాంటి పాటలు ఎప్పటికీ గుర్తుగానే ఉండిపోతాయి ఆ గొప్ప తనం పాడిన వారిదో లేఖ రాసిన వారీదో కాదు... ప్రతి ఒక్కరూ కీ అమ్మ మీదుండే ప్రేమ ❤❤❤❤ లవ్ యు అమ్మ ❤
సూపర్ గా మాట్లాడారు ఆదిగారు గారు మిట్టపల్లి సురేందర్ అన్న గురించి థాంక్యూ థాంక్యూ
ఈ చెల్లమ్మ పాడిన పాట హృదయాన్ని కదిలించింది ప్రతి గుండెలో గుండె చప్పుడు అయినా చెల్లెమ్మ
Wonderful
ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు
Super అండి మీరు పాడిన పాట... Great ఇలాంటి opportunity అందరికీ రాదు మీ అదృష్టం.... ఈ పాట విన్న ప్రతి సారి మీరే గుర్తుకు వస్తారు.... మీరు అంత మచే జరగాలని హా దేవుడిని కోరుకుంటున్నా
అమ్మ అంటే ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి
అమ్మపాటే లాలిపాట.... కి పేరడీ నాన్న పాట
నాన్నమాటే వేదమంట
వెన్నుతట్టులేపు సైన్యమంట
మా నాన్నబాటే రాజ
బాట
వేలుపట్టి చూపు విశ్వమంట
తడబడు అడుగులు సరిచేసి
బుడిబుడి అడుగులు వేయించి !2!
ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన
దీర్ఘాయుష్షని దీవించే
మనసే చల్లన ! నాన్న!
లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న
లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2!
విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న
మెరిసే ప్రేమకన్నులకు హేతువయ్యే నాన్న
నాన్నంటేనే ప్రియనేస్తం !2!
అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న!
నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న
కమ్మనికలల ఆకార సాకారం నాన్న
దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న ! 2 !
సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న
నాన్నంటేనే దివ్యపదం !2!
భవ్యమైన ధర్మపథం ! నాన్న !
రచన
వెంకట్ అడ్డాల
9666181948
Super anna చాల బాగుంది
Super saamy😊
@@velagapudichandrasekharasa4398 ధన్యవాదాలు
Super talent brother
@@sreenathreddysane9326 Thank you Brother
Her voice is super కొత్తగా చాలా పాపా లాగా లేతాగా super
మిట్టపల్లి అన్న కోసం ఓ లైక్ వేసుకోండి ❤❤❤
Mitta palli ante ye district mitta palli andi.
Lafut gadu vadu
Mittal Palli anna miku like koddame kadu.
Archana miku.
😂
❤😂❤❤❤❤ 2:09
ఈ సాంగ్ పాడే అమ్మాయి నచ్చిన వాళ్లు లైక్ చేయండి 🤍💖♥️
వాయిస్ సూపర్ అమ్మ పాట అద్భుతం గా ఉంది
మీ పాటలో మళ్లీ ఒక సౌoధర్య కనిపించింది ❤
ఇంకా అమ్మ పాట అయితే అద్భుతం. ఎంతో బాగా సైడారు జాహ్నవి గారు 👌
Sir e pata malli malli vinali anipistadi
సైడారు కాదు పాడారు
సాంగ్ కి డ్రెస్ పద్దతిగా సెట్ అయినది
100%
Super song amma pata yennisarlu aina vinalanipistundi very very nice song
పాటకి ఊపిరి పోశారు...
ఎంత మధురంగా పాడారు..
చాలా చక్కగా వున్నారు ఈ రోజు.....
God bless you...
అమ్మ ఉన్న వారు విలువ తెలుసుకుని అమ్మలను బాగా చూసుకుని కాపాడుకోవాలని నా చిన్న మనవి.వ్రాసిన మరియు పాడిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.❤🎉🎉🎉
ఇక్కడ ఎవరికీ అమ్మలు లేకుండా లేరు అన్నగారు అయితే నేను అడిగినది ఏమిటి అంటే అమ్మ మీరు అమ్మ గురించి మాట్లాడేటప్పుడు పాట పాడేటప్పుడు మీ వేషధారణ కూడా కరెక్ట్ గా ఉండాలి అని మాత్రమే చెప్పాను అంతకుమించి నేను ఏ తప్పు చెప్పలేదు
Neeku Telusa bro viluva
జాహ్నవి సురేంద్ర అన్న పాటలంటే ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి
బ్యూటిఫుల్ గా పడ్డారు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I love you jahnavi madam, mee voice ki fidaaaaa❤❤❤❤❤. మన సురేందర్ అన్నని వర్ణించే అవసరమే లేదు
పుల్ డ్రెస్సులో బాగున్నావు తల్లి .సూపర్ సాంగ్🎉🎉
జాన్వీ గారు మీ మధురమైన గొంతులో ఏదో తెలియని అద్భుతం వుంది 💛ఇలానే మీరు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ............. 💛💛💛
... ఇట్లు.....
..
... ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని... రవిబాబు. రెడ్డివారి. శ్రీకాళహస్తి. తిరుపతి 😊👍
Ma amma gurinchi padinattundhi mi pata chala baga padinaru amma ku minchina devudu yevaru leru❤
Amma patalu chala vachai ilanti andhamaina ammai padanga chudadam first' time I love you ❤ janhavi
ఈ సాంగ్ చాలా అద్భుతం అద్భుతం
ఈ పాట అమ్మలాందరికి అంకితం న ప్రేమకు ఎందుకంటే నేను ఒక అమ్మకు కొడుకుని
అన్నా అమ్మ గురించి పాడిన పాట చాలా ఫేమస్ ఏమి అయింది అన్న❤❤🎉🎉
సూపరెన్న❤
ಅಮ್ಮ್ಮ್ ❤️
జాహ్నవి సిస్టర్ వాయిస్ చాలా బాగుంది ❤❤❤❤❤
❤ అమ్మ పాడే జోల పాట..... ❤❤❤❤❤
అమ్మ పాట ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా పాడిన బాగుంటుంది ❤❤❤& మీ స్వరం లో ఏదో మాయాజాలం వుంది ❤❤❤ & అమ్మ ఐ లవ్ యూ 😍😘
పాట చాలా, చాలా బాగుంది. సూపర్, సూపర్, సూపర్ సింగర్ చాలా బాగా పాడింది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది 👌👌👌👌👌
ఆమని, ఇంద్రజ, సాధ, పూర్ణ ముస్లింలుగా మారారు
పూర్ణ by birth muslim shamna khasim అసలు పేరు స్టేజ్ name పెట్టుకుంది 😂
Eligibility ade bro mallemalla lo anukunta 😂
@@maheshreddy8399sadha kooda anthe Andi sadhaf
TQ so much sir❤❤
Mittapelly Surendher Anna Nuvvu ma Telangana biddaga puttadam ma Andariki happy anna
Ee paata vinekoddhi vinaalanipisthundhi alaage naanna meeda kuda manchi paata paadithe chala manchi happy ga feel avuthaaru ani naa abhiprayam naa abhiprayam nachhinavaallu like kottandi🙏👍
ಸೂಪರ್ ಸಾರ್ ನಮ್ಮ ಕನ್ನಡ ಭಾಷೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಉತ್ತುಂಗಕ್ಕೆ ಬರಲ್ಲ ಅಂತ. Thanku so much.
అమ్మ పాటలు అద్భుతం.....🙏🏻
సౌందర్య paata supper anna vallu like❤
అమ్మ మీద పాడిన ఏ పాట హిట్ కావలసిందే ………… చాలా బాగా పాడింది
అమ్మ పాటకి ప్రాణం పోసిన జాహ్నవి గారికి ఒక లైక్ వేసుకోండి🎉❤🎉
తెలుగు అమ్మాయి కాకపోయినా సాంగ్ చాలా బాగా పడింది
ఎటువంటి సాంగ్ ఎప్పుడు వినలేదు అమ్మ సాంగ్ చాలా బాగుంది
Super madam ee songs chala estam madam I love you💕💕💕 amma...... Amma❤
చాలా బాగుందండి
చాలా చాలా బాగా పడింది. సూపర్ మిట్టపల్లి garu.
Chala bagundi ammayi pata ❤❤❤❤❤❤❤
Ma mother gurthuki vacheru.
She's voice is absolutely fantabulous... 💛✨🙌
Hers
Amma Paata. Song❤❤❤❤❤
లైవ్ సింగింగ్ కాదు..😂😂😂😂
ఈ సాంగ్ ఎంతమందికి నచ్చితే అంతమంది like చేయండి
డ్రెస్ నైస్
Beautiful😍😍😍✨❤✨✨ was song🎵🎵 super cute🙏🙏🙏🙏🙏 mother song super thanks❤🌹🌹🌹🙏🙏❤🌹🌹🌹 sister
ఇలా పద్ధతి గా ఒరిజినల్ లో పాడి ఉంటే బాగుండు
It,s true bro❤
yes
Original lo emundhi ra bevakoof
❤❤❤❤❤❤👌👌👌💪🥰🥰
❤❤❤❤❤❤💕💕👌👌👌💯💯
అమ్మ పాట ❤❤
1 song and 3 song pallavinchu,4 th song Mee vioce lo chala baga undi....Anna Mee vioce kuda super
ಅಮ್ಮ ಪಾಠೆ ಜೀ ಜೋಲಾ ಪಾಠ ತುಂಬಾನೇ emotional ಗಾಯಕಿ ಜಾನ್ವಿ ಮತ್ತೆ ಹಾಡು ಬರೆದಿರುವ ಕವಿ ಗೆ hats off.....❤
రాసిన వాళ్ళు గొప్ప వాళ్ళు
వినేవారు ఎవరు?
Tune ichina vallu kuda
Super talli god bless you ra kanna chala sweet ga undi ni swaram.🙌
సురేందర్ గారు అంత ఈజీగా నేను కామెంట్ చేయను, but మీ పాట కు నేను కామెంట్ చేశాను చాలా impress అయ్యాను 🙏
Ye evaru lera type chesi ivvadaniki😂😂😂
😂😂😂😂@@vinnuvenky9910
😂@@vinnuvenky9910
Evaru comment cheyyamanaru ra gutle
Mana Telugu ammayi kakapoyina entha chakkaga paduthundi, so great her Thankyou so much madam....🎉🎉
Namma Amma maku Thelisina word sir😊
Super chepparu
Elanti dress lo appudu e paata padinte yentha bavuntundhi sister . Eppudu super ❤.
సాంగ్ సూపర్
ఈ ఛానెల్ గొప్పతనం ఏంటంటే...
సోషల్ మీడియాలో బాగా ప్రజాదరణ పొందిన తర్వాత ఇక్కడకు తీసుకొచ్చి చానెల్ రేటింగ్ పెంచుకోవటం.
పైకి మేమే కొత్తగా పరిచయం చేసినట్లు బిల్డప్.
ఇప్పటి వరకు ఛానల్ అదే చేస్తుంది.
అంతేకాని
వీళ్ళు టాలెంట్ గుర్తించి ప్రోత్సహించేది ఏమి ఉండదు.
E. Program Sri devi company chesthundi aa Pani .
Yes bro
Super annay ❤
మీరు ఎంత అందంగా ఉన్నారో అంతే అందంగా ఉంది మీరు పాడిన పాట కానీ మీరు ముందే మంచి డ్రెస్ వేసుకొని పాడి ఉంటే నీకు బేడ్ కామెంట్స్ పెట్టుండేవారు కాదు సరేనండి ఇప్పటినుంచైనా మంచిగా దుస్తులు కట్టుకొని పాడండి
Correct
All the BEST JAHNAVI 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అమ్మ ❤❤❤
Mother the gift of God ❤
Love you maa
Mittapalli surender anna udyama paatalu aina elanti patalu aina ne lyrics lo change ledu anna super
Ekkada vesukunna dress first padina songlo vesukoniunte
Mee value oka motherteresa.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
correct
@@jagadesh661vlogs
Correct All the BEST 🎉
❤ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
మట్టి పాటల మిట్టపల్లి గారి పాటలకు జే జే లు
Super nice song anna meeku 🙏🏿🙏🏿🙏🏿 maa sister voice very nice enni sarulu vinna vinali anipistunidi good song anna amma guruthuvastnidi maku
I am verry happy that many comments on dress during Amma pata is corrected.
Naku chala baga vachindhi ❤
Song is very melodious and her singing is very good. This dress is more suitable for the song.
Hai
❤Super song baga padaru😊
Dress is very suitable for that song and nice song ❤
Super song, nice voice ❤
now your dress is good..... after so many comments on your dress you changed your dress , previously it was ridiculous but now excellent
The prize pool on 4RABAT is too good to miss. Betting every match in T20 worldcup hope for more wins. The excitement is real!
Fabulous modulation and superb singing - singer david
Dress eppudu Baga undhi .Amma patakhi
Amma pata superr❤❤❤❤
సురేందర్ అన్న మీకు ఒక 🙏
Super Amma song
Super ❤❤❤❤
జీవితంలో ఒక్కసారైనా మిట్టపెల్లిని కలవాలి 🤝
Super sister❤Amma
Super GA vundhi😊
Ammai voice ❤
Trending song🎉