రతన్ టాటా ఎందుకు అంత ప్రజాదరణ పొందారు? || Why Ratan Tata Became so popular? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    రతన్ టాటా ఎందుకు అంత ప్రజాదరణ పొందారు? || Why Ratan Tata Became so popular? ||
    Ratan Tata, National Icon, Dies At 86
    Ratan Tata Dies: He became chairman of the $100 billion steel-to-software conglomerate in 1991 and ran the group founded by his great-grandfather more than a hundred years ago until 2012
    Ratan Tata, chairman emeritus of one of India's biggest conglomerates, Tata Sons, has died at 86. Just on Monday, the industrialist in a social media post had dismissed speculation surrounding his health and had said he was undergoing routine medical investigations due to his age.
    N Chandrasekaran, Chairman, Tata Sons, in a late night statement on Wednesday, announced the death of Mr Tata, hailing the industrialist's unwavering commitment to excellence, integrity, and innovation.
    "It is with a profound sense of loss that we bid farewell to Mr. Ratan Naval Tata, a truly uncommon leader whose immeasurable contributions have shaped not only the Tata Group but also the very fabric of our nation," said Mr Chandrasekaran.

ความคิดเห็น • 22

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 ชั่วโมงที่ผ่านมา +5

    మహనుబావుడా మానవతావాధుడా భారత రత్నమా మీకు మాజొహర్లు

  • @VK-pz6gk
    @VK-pz6gk 47 นาทีที่ผ่านมา +3

    భారత దేశానికి మళ్ళీ ఉదయించని సూర్యుడు అస్తమించాడు,భారత రత్న ఇచ్చి గౌరవించాలి

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 26 นาทีที่ผ่านมา +1

    బగవన్తుడు అవతారం చాలించాడు ,మరొక అవతారం ఎత్తడానికి సిద్ధమయ్యాడు 🙏🙏🙏🙏

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 ชั่วโมงที่ผ่านมา +4

    మనకు లాగా స్వార్ధ పరుడుకాదు, జాతి అభివృద్ధి కోరుకొనే, పారిశ్రామిక వేత్తలలో, అగ్రగామి,

  • @kumarmalichetty3792
    @kumarmalichetty3792 13 นาทีที่ผ่านมา

    ఆధునిక భారత నిర్మాత 🙏🙏🙏

  • @Users7519
    @Users7519 ชั่วโมงที่ผ่านมา +3

    మీకు సీతారాం ఏచూరి కనిపిస్తాడు .
    టాటా Ji కనిపించారు. '

  • @AvunaMedia
    @AvunaMedia 48 นาทีที่ผ่านมา +2

    సులభంగా డబ్బులు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి కానీ ఆ డబ్బులు న్యాయంగా సంపాదించడమే కష్టం

  • @ramanagorthi
    @ramanagorthi 55 นาทีที่ผ่านมา +1

    భారతదేశం గొప్ప వ్యక్తి ని కోల్పోయినది

  • @Internalview44
    @Internalview44 ชั่วโมงที่ผ่านมา +5

    అయినా అతను పార్సి పార్సిఅనీ చెప్పాల్సిన అవసరం లేదు అతను పార్సియా హిందువు అని చెప్పి ప్రజలు అయిన అభిమానించలేదు ఆయన వ్యక్తిత్వం ఆయనకి అంత పేరును తీసుకొచ్చింది.మమతా బెనర్జీకి పార్టీ అడిగిన డబ్బులు ఇవ్వనందుకు కలకత్తా నుంచే ఆయన్ని తరిమేసారు అతను గుజరాత్లో టాటా నానో కారు కంపెనీ పెట్టుకున్నాడు

  • @prasannamogalluru2863
    @prasannamogalluru2863 34 นาทีที่ผ่านมา

    Can we see such a human being in future

  • @maheshvs179
    @maheshvs179 47 นาทีที่ผ่านมา

    Along with the legends from the Parsi community you've mentioned, we must also remember Sam Manekshaw.

  • @ritantareprises7967
    @ritantareprises7967 ชั่วโมงที่ผ่านมา

    మంచి మాత్రమే మాట్లాడవలసిన సమయం లో కడివెడంత పాలలో చిటికెడు ఉప్పు కలిపినట్లు వివాదాలను స్పర్శించడం తగదు

  • @nimmadevender6105
    @nimmadevender6105 ชั่วโมงที่ผ่านมา

    Adani and ambhani modi garu ratan tata garini adharshanga chesukovali

    • @Perception19
      @Perception19 ชั่วโมงที่ผ่านมา

      Adi valla istam, teskovali ani ela antav

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 28 นาทีที่ผ่านมา +1

    భరత మాత ముద్దు బిడ్డ

  • @venkatadvaith
    @venkatadvaith ชั่วโมงที่ผ่านมา +3

    నీతి గురించి ఈ నాగేశ్వరరావు మాట్లాడడం జీవిత సత్యాల గురించి నాగేశ్వరరావు మాట్లాడటం దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది కోరే నాగేశ్వరరావు

    • @Perception19
      @Perception19 ชั่วโมงที่ผ่านมา

      Naku telidu,miru resources provide cheyyagalara?

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 ชั่วโมงที่ผ่านมา

      దెయ్యం కాబట్టే, జిలేబీ గాడు(దానీ, అంబానీ )వాగేదానికి , వంత పాడుతాడు

  • @failureboy8993
    @failureboy8993 ชั่วโมงที่ผ่านมา +1

    If Ratan Tata takes atleast one photo with modhi in his last days 😂😂 Inka ratan tata BJP vadu tata hindu religion ki support 😂tata ala Ela support chestadu 😂Ani chepputharu kada sir meeru 😂😂Inka meeru modhi ni tata ni kalipi veseddam😂😂now ratan tata is safe😂