ఓటమిని ఒప్పేసుకున్న ఫైర్ బ్రాండ్స్ See YCP Leaders Shocking Reaction on AP After Election Polling

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • #JanaChaithanyam #roja #perninani #ambatirambabu #kodalinani #sajjalaramakrishnareddy #ysjagan #anilkumaryadav #ycpleaders #ysrcpleaders
    Jana Chaithanyam Channel Covering Politics. 24 hours of News Updates Including State And National Political Updates, Exclusive Interviews With Politicians, Exclusive News Live Coverage On AP Political Events, Special Episodes On Various Topics, Public Bytes And Opinions On Political And General Issues.
    Subscribe And Stay Connected For More Updates on Jana Chaithanyam Channel
    / janachaithanyam
    #JanaChaithanyam #CBIDattaPuthrudu #YSJagan #Chandrababunaidu #Naralokesh #PawanKalyan #Janasena #CBNDattaPuthrudu #PublicBytes #PublicOpinionOnJaganRuling #PublicBytesOnJaganRuling #PublicOnChandrababunaidu
    #PublicOpinionOnPawankalyan #Vote2024 #APCM2024 #JanaChaithanyamPublicBytes #JanachaithanyamVote2024 #JanaChaithanyamCM2024 #SaveAmaravathi #AmaravathiPadayatra #APPolitcs2022 #YSRajasekharReddy #YSSharmila #Shorts #YTShorts #TDPShorts #JanasenaShorts #Jaganmarkwords #Navaratnalu #JaganManifesto2024 #JanasenaManifest2024 #TDPManifesto2024 #APBJP #APCongress #KAPaul #PrajashanthiParty #KCR #KTR #NaraLokeshLive #JanasenaLive #TDPLive #TelugudesampartyLive #YSRCPLive #IPRLive #APIPR #LoksabhaLive #ParlimentLive #RajyasabhaLive #RammohanNaidu #RRR #RaghuRamaKrishnamRaju #MithunReddy #BharathReddy #VijayasaiReddy #KodaliNani #KesineniNani #VangalapudiAnitha #MSRajuTDP #RKRoja #MPRoja #MLARoja #JabardasthRoja #VidadalaRajini #KakaniGovardhanReddy #AnilKumarYadav #ChinthakayalaAyyanapathrudu #NadendlaManohar #NagababuJanasena #AmmisettyVasu #PothinaMahesh #JanasenaPawanKalyan #JDLakshmiNarayana #JayaprakashNarayana #ThotaChandrasekhar #UndavalliArunkumar #UndavalliAnusha #UndavalliSridevi #MekathotiSucharitha #KolikalapudiSrinivasrao #KandulaDurgesh #BilisettiSathya #ShivaShankar #ManukranthReddy #AnandVirat #VarahiNews #ABNNewsLive #NTVLive #TV9Live #V6Live #CrimeReport #CrimePatrol #PoliticalAnalysis

ความคิดเห็น • 6K

  • @rajeshboodu254
    @rajeshboodu254 หลายเดือนก่อน +1314

    ఓకే స్క్రీన్ లో అందరిని చూస్తుంటే దండుపాళ్యం గ్యాంగ్ లా ఉన్నారు రా బాబు

    • @user-zf4kl8wq4p
      @user-zf4kl8wq4p หลายเดือนก่อน +18

      Super ga choppyaru

    • @saikrishna-lm8ys
      @saikrishna-lm8ys หลายเดือนก่อน +16

      Exactly bro alanea vundhi chusthuntea

    • @apparao23
      @apparao23 หลายเดือนก่อน +6

      Exactly right

    • @purushothamkumar2367
      @purushothamkumar2367 หลายเดือนก่อน +1

      😂😂😂😂👌👌👌

    • @Rockstar-456
      @Rockstar-456 หลายเดือนก่อน +1

      🤣🤣🤣🤣🤣🤣🤣

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 หลายเดือนก่อน +2119

    నిజంగా వీళ్లేనా మాట్లాడేది. ఒక్క బూతు కూడా లేకుండా మాట్లాడుతుంటే నమ్మలేక పోతున్నాం.

    • @pulanageswararao1851
      @pulanageswararao1851 หลายเดือนก่อน +18

      😂

    • @raghavendraraghu908
      @raghavendraraghu908 หลายเดือนก่อน +31

      Super quastion

    • @nagalaxmi5358
      @nagalaxmi5358 หลายเดือนก่อน +6

      😂

    • @usharani9242
      @usharani9242 หลายเดือนก่อน +23

      Bayam vachesidhi😂

    • @kurapatigovindarao2380
      @kurapatigovindarao2380 หลายเดือนก่อน +25

      😂మీకు అంతగా బూతులు కావాలంటే పాత video లు చూడండి comedy గా

  • @bellanabhavanikumar7702
    @bellanabhavanikumar7702 14 วันที่ผ่านมา +22

    ఆరుగురు పతివ్రతలు

  • @user-ep4dw1xf1e
    @user-ep4dw1xf1e 14 วันที่ผ่านมา +37

    జై తెలుగుదేశం. A.p ప్రజలు వెంకయ్య నాయుడుగారు చెప్పినట్లే బూతుల మంత్రులకు బూతుల లోనే బుద్ధి చెప్పారు.. బూతుమంత్రులకు శుభాకాంక్షలు... A.p. voters ki శుభాశీస్సులు.శుభాభినందనలు.👍👍

  • @thevoiceofbharat7166
    @thevoiceofbharat7166 หลายเดือนก่อน +1860

    అంటే రోజా గారి మాటల ప్రకారం వైసీపీ లో ఉన్నవాళ్ళు దొంగలనేనా...

  • @murakondasathibabu5708
    @murakondasathibabu5708 13 วันที่ผ่านมา +11

    ఇదే కర్మ బలం అంటారు

  • @allurusainagandrasingh997
    @allurusainagandrasingh997 14 วันที่ผ่านมา +30

    సజ్జల గారు మీరు కటకటాల ఉచలు లెక్కపెట్టు కొనేందుకు రెడీగా వుండాలి సార్.

  • @satyasrinivas7864
    @satyasrinivas7864 หลายเดือนก่อน +703

    మిమ్మల్ని మించిన రౌడీలు ఎవరున్నారు స్వామి !

    • @mannusmiyle6184
      @mannusmiyle6184 หลายเดือนก่อน +4

      correct brother

    • @alampallianjaneyulu3696
      @alampallianjaneyulu3696 หลายเดือนก่อน

      Rojamma,
      Ante nuvvu oppukunnavu Mee YCP vallu Dongalu ani

    • @alampallianjaneyulu3696
      @alampallianjaneyulu3696 หลายเดือนก่อน +2

      Ambati Babu medhe ga Government ala ela vintaru TDP valla matalu, naram Leni naluka ela padite ala matladutunda

    • @d.jagadeeshkumar9995
      @d.jagadeeshkumar9995 หลายเดือนก่อน +6

      వీళ్ళంతా గుడి యెనకా నా సామి ! బ్యాచ్.

    • @srikrishnakanth1269
      @srikrishnakanth1269 หลายเดือนก่อน

      S

  • @arunmamidi4095
    @arunmamidi4095 หลายเดือนก่อน +924

    ఓడిపోతారన్న భయం వీళ్ళ మాటల్లో చూస్తుంటే.....భలే ఆనందంగా వుంది. ముందుంది. ....సినిమా...మీ అందరికి

  • @LakshmiBandi-vk2il
    @LakshmiBandi-vk2il 16 วันที่ผ่านมา +68

    లోకేష్ బాబు క్రియేట్ చేసిన రెడ్ బుక్ బయటకు తీసే సమయం ఆసన్నమయ్యింది.

    • @madavaramchandrababu5187
      @madavaramchandrababu5187 14 วันที่ผ่านมา

      M.chandra.babu

    • @arikagangarao6029
      @arikagangarao6029 14 วันที่ผ่านมา

      మంచి చెయ్యడానికి పననికొస్తార మి లొకేష్ పార్టీ

    • @srinivasthota8840
      @srinivasthota8840 10 วันที่ผ่านมา

      Hi

  • @sarithanethinti5232
    @sarithanethinti5232 15 วันที่ผ่านมา +30

    Okka moham ayina అసెంబ్లీ కి వెళ్ళే మొహం ల ఉందా 😮

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 14 วันที่ผ่านมา

      Mari meere kada bro ee dandupalyam gang ni 2019 lo assembly ki pampinchindi,,,ponilendi appudu chesina tappu ni ippudu 2024 lo sarichesukunnaru all the best from Bengaluru Karnataka.

  • @SUN19608
    @SUN19608 หลายเดือนก่อน +1139

    Ycp కి అనుకూలంగా ఉంటే డ్యూటీ చేసినట్టా, లేకపోతె ఫెయిల్ అయినట్టా

    • @cmahesh4355
      @cmahesh4355 หลายเดือนก่อน +13

      Sooooooooooper broooooo

    • @matamthriveni9726
      @matamthriveni9726 หลายเดือนก่อน +8

      Anni meeku anukollanga vunte,duty baaga chesinattu,emi maatalo

    • @srividya9924
      @srividya9924 หลายเดือนก่อน

      వైసీపీ విన్ ఐతే పోలీస్ డ్యూటీ చేసినట్టు వైసీపీ ఓడిపోతే పోలీస్ సిస్టం ఫెయిల్ ఐనట్టు చి ఇప్పటికయినా మరండిరా

    • @ramjinarayanam7941
      @ramjinarayanam7941 หลายเดือนก่อน +12

      ఇదే విషయం కదా ఐదు సంవత్సరాల నుంచి పోలీస్ యాప్స్ పని చేయట్లేదని చంద్రబాబు నాయుడు గుండె బాదుకుంటున్నారు వీళ్ళు కేవలం ఈరోజు మాత్రమే చెప్తున్నారు

    • @SudheerReddymadithati
      @SudheerReddymadithati หลายเดือนก่อน +1

      అంతేగా... అంతేగా 😂😂😂

  • @nyrao4196
    @nyrao4196 หลายเดือนก่อน +1543

    కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తాడు లోకేష్

    • @Chinnu617
      @Chinnu617 หลายเดือนก่อน +49

      😂

    • @murthi2499
      @murthi2499 หลายเดือนก่อน +39

      Yes

    • @JonnaSuresh
      @JonnaSuresh หลายเดือนก่อน +23

      😂

    • @sureshrudrasi6357
      @sureshrudrasi6357 หลายเดือนก่อน +35

      Yesss.......yessss.... adhi nijam aadyaksha

    • @nlakshmikantham7249
      @nlakshmikantham7249 หลายเดือนก่อน +28

      Yes yes yes 😢😢😢

  • @rvv1599
    @rvv1599 หลายเดือนก่อน +839

    పాపం వీళ్ళు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు.....
    ఇన్నాళ్ళూ లా అండ్ ఆర్డర్ ను అమలు కాకుండా దరిద్రమైన పాలన చేసింది వీళ్ళే.......

  • @ayyagaru3317
    @ayyagaru3317 15 วันที่ผ่านมา +40

    తిరుమల - తిరుపతి ఏడుకొండల స్వామి వారి ఆశీస్సులు వీళ్ళకి ఇలా ఉన్నాయి. అంతే. ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే నష్టం ఏమీ లేదు, అదొక విగ్రహం అన్నాడు కదా. రధం కాలిపోతే కూడా వెటకారం గా మాట్లాడిన విధానం, భాష ఎంత అసహ్యంగా ఉంది. మరి స్వామి వారు ఊరుకుంటారా. ఇప్పుడు నడ్డి విరిచి కూర్చోబెట్టారు. అందుకే చెరపకురా, చెడేవు అనే సామెత ఇదేనేమో మరి.

  • @jamalbashajamalbasha7751
    @jamalbashajamalbasha7751 15 วันที่ผ่านมา +14

    ఎవరి గొంతులో బేస్ లేదు కానీ మూసుకొని భయపడి పోయినాడు

  • @prasannakumar408
    @prasannakumar408 หลายเดือนก่อน +932

    హమ్మయ్య!! ఈ అనిల్ గాడి భయం చూస్తుంటే, ఎండాకాలం లో, దీపావళి చేసుకోవాలి అనిపిస్తుంది 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @lovelylokesh8422
      @lovelylokesh8422 หลายเดือนก่อน +9

      😂😂😂😂😂😂😂😂

    • @ravikiran2090
      @ravikiran2090 หลายเดือนก่อน +6

      😂😂😂😂😂

    • @naveensai4039
      @naveensai4039 หลายเดือนก่อน +6

      😂😂😂😂😂😂

    • @annuannu4133
      @annuannu4133 หลายเดือนก่อน +5

      😂😂😂😂

    • @alwayshemanth6818
      @alwayshemanth6818 หลายเดือนก่อน +4

      ❤😂😂😂😂😂❤❤❤😂😂❤❤

  • @nadimintivenkateswararao4598
    @nadimintivenkateswararao4598 หลายเดือนก่อน +1028

    ఈ 5 సం " లు law & order గురించి ఎందుకు మాట్లాడలేదు , రాజ్యాంగం గురించి & హక్కులు గురించి & దౌర్జన్యం గురించి & law & order గురించి మీరే మాట్లాడాలి.

    • @seetaramaiahkruthiventi879
      @seetaramaiahkruthiventi879 หลายเดือนก่อน +12

      Y bazagovindhm slokas

    • @kasettynagaraju646
      @kasettynagaraju646 หลายเดือนก่อน +8

      Correct.. donga donganu gajadonga anttarata ilaantollenemo.....

    • @bajigunturu910
      @bajigunturu910 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏

    • @tramesh4237
      @tramesh4237 หลายเดือนก่อน +1

      Supur

    • @agastyaflix
      @agastyaflix 19 วันที่ผ่านมา

      అన్నా సూపర్ అన్నా.

  • @naaganam4104
    @naaganam4104 15 วันที่ผ่านมา +19

    ఓ రయ్య మీ బాగోతం సరి

  • @dukkolusurayya531
    @dukkolusurayya531 16 วันที่ผ่านมา +24

    ఓడిపోయే దీపాలకి వెలుగెక్కువ

  • @tirupatiraogottapu974
    @tirupatiraogottapu974 หลายเดือนก่อน +714

    మీ అందరు జగన్తో లండన్ వెళ్లిపోండి

    • @janardanadev3845
      @janardanadev3845 หลายเดือนก่อน +14

      వాళ్ళకు పిచ్చి లేదుగా!

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 หลายเดือนก่อน +33

      జలగన్న వీళ్ళను ఆప్ఘనిస్తాన్ పంపుతాడు...

    • @mannusmiyle6184
      @mannusmiyle6184 หลายเดือนก่อน +6

      😂😂😂😂

    • @itsmepokiri
      @itsmepokiri หลายเดือนก่อน +6

      Abbha Sairam entha chakkani maata chepparu anna 😅😅

    • @itsmepokiri
      @itsmepokiri หลายเดือนก่อน +3

      ​@@hemanthacharyulumbhemantha8891😂😂😂 deenne antaaru ragging ani 😅😅😅 keka anna

  • @Bangaru502
    @Bangaru502 หลายเดือนก่อน +361

    అధికారంలో ఉండి, వీళ్ళు ఇలా మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదా, దరిద్రులు...😊😊

    • @chinnammaichilaka
      @chinnammaichilaka หลายเดือนก่อน +5

      Super gaa chepparu

    • @kavalibalaji8022
      @kavalibalaji8022 หลายเดือนก่อน +2

      😂😂😂😅😅😅

    • @tasteyfood8837
      @tasteyfood8837 หลายเดือนก่อน +2

      ,😂😂😊😊😊😊😊

  • @rameshchepyala6196
    @rameshchepyala6196 14 วันที่ผ่านมา +15

    గవర్నమెంట్ మీదే కదా ఏం పీకారు మీరు దండుపాళ్యం

  • @charyvenkat8048
    @charyvenkat8048 15 วันที่ผ่านมา +7

    మీష్ YOU షర్ 🤣🤣🤣

  • @user-zk1yl4xb7e
    @user-zk1yl4xb7e หลายเดือนก่อน +225

    వీళ్ళ భయం చూస్తుంటే బాలే ఆనందం గా ఉంది ఈ మండుటెండలో చల్లని వార్త జై టిడిపి జై జనసేన

    • @venkatraman1871
      @venkatraman1871 28 วันที่ผ่านมา +6

      ఏమీ ఉండదు బ్రో, వీళ్ళు మళ్ళీ TDP లోకి వెళ్తారు,మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఒకటే అవుతారు.మనమే గొర్రెలం

    • @akhilakky6052
      @akhilakky6052 25 วันที่ผ่านมา

      ​@@venkatraman1871party marithe oppukodaniki eesari veellu matladina matalu chinnavi kaavu... Mamolu ga thirigi ivvaru eesari tdp... 2014 lo vadhilesaru eesari ala undadhu

    • @trivedaschannel
      @trivedaschannel 9 วันที่ผ่านมา

      Ammo tdpi loki pote chndrbabu panipadataru lepestaru vaddu o lokesbabu ycplo vunnavallani cerchukuntay miru odipataru nana😂😂

  • @Raaz-mm7oy
    @Raaz-mm7oy 18 วันที่ผ่านมา +167

    ఈ ఐదు సంవత్సరాలలో వీళ్ళ ఆరుగురు నాయకులు బూతులు లేకుండా వచ్చిన ఒకే ఒక్క వీడియో ఇది

  • @off_leash_
    @off_leash_ 14 วันที่ผ่านมา +6

    రాజకీయంలో ఉంటే ఒకలాగా రాజకీయం ఓడిపోతే ఒకలాగా బలే మాట్లాడుతున్నారు 🤔🤔🤔

  • @sunkarasrinivasarao6037
    @sunkarasrinivasarao6037 15 วันที่ผ่านมา +2

    సూపర్ గా చెప్పారు గ్యాంగ్ అని...👌

  • @naiduseera3960
    @naiduseera3960 29 วันที่ผ่านมา +249

    బూతులు లేకుండా ఈ 5 ఇయర్స్ లో ఇదే 1స్ట్ వీడియో అనుకుంటా

  • @ratnakumaritatawarthi9001
    @ratnakumaritatawarthi9001 หลายเดือนก่อน +266

    కెల్ కతమ, దుకణం బందు

  • @veenagundapaneni8197
    @veenagundapaneni8197 13 วันที่ผ่านมา +4

    Law nd order failure gurunchi e dandupaalyam batch matladutunte.... Dayyalu veda lu vallisthunattu undi😅

  • @madhubabuk6335
    @madhubabuk6335 4 วันที่ผ่านมา

    పత్తి వ్యాపారం చేసి మారిన ఆరుగురు పతివ్రతలు వీళ్లు ఎంత వినయ్ విధేయతలతో మాట్లాడుతున్నారు కదా😂

  • @konda8069
    @konda8069 หลายเดือนก่อน +316

    ఈ మూర్కులు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా వుంది..దెయ్యాలు వే దాలు వల్లి స్తున్నాయి అనియిస్తోంది

    • @jagadeeshkuruva8226
      @jagadeeshkuruva8226 หลายเดือนก่อน +2

      😂😂😂😂 Good joke 🤣🤣

    • @kguravaiah9611
      @kguravaiah9611 หลายเดือนก่อน +2

      ఈ 6మంది మూర్ఖులకు ఇప్పుడు అర్థం అయింది.

    • @sankarmegavath6265
      @sankarmegavath6265 หลายเดือนก่อน

      Yes bro you're correct

    • @penchalsangam862
      @penchalsangam862 หลายเดือนก่อน

      Deyyalu kadu sakinee pichachaalu

  • @chandraankem923
    @chandraankem923 หลายเดือนก่อน +388

    ఎవరీ అపరిచితులు ?
    ముఖాలు చూస్తే తెలిసినట్లే వుంది కానీ మాట తీరు చూస్తే పూర్తిగా అపరిచితులులాగానే
    అనిపిస్తుంది

  • @muralinagam7738
    @muralinagam7738 14 วันที่ผ่านมา +14

    నాకు ఈ వీడియో చూసి ఏమి కామెంట్ చెయ్యాలి ఓహ్ అర్ధం కావడం లేదు. కానీ టైటిల్స్ పెట్టాలి అని పిస్తుంది. బూతుపురాణం, బూతుబవ్యుత్తు, గ్యాంగ్ అఫ్ బూత్, బూతులు సైన్యం, అన్ని సూపర్ టైటిల్స్.😂😂😂😂😂

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 หลายเดือนก่อน +260

    1డైమండ్ రాణి 2శ్యాం బాబు 3 బందర్ పిచ్చోడు 4 బెట్టింగ్ 5 గుట్కా 6 బోకర్ 🤣🤦🤔🤪🤐🤫

    • @gottumukkalaramadevi9946
      @gottumukkalaramadevi9946 หลายเดือนก่อน +9

      Devuda bale vunnayi perulu😂

    • @nageshkotakuri7873
      @nageshkotakuri7873 หลายเดือนก่อน +7

      Correct ga cheppav bro

    • @s.p.prasad
      @s.p.prasad หลายเดือนก่อน +10

      😂😂😂😂😂😂😂సూపర్..పేర్లు బాగున్నాయి.👌

    • @matamthriveni9726
      @matamthriveni9726 หลายเดือนก่อน +5

      Names 👍

    • @kguravaiah9611
      @kguravaiah9611 หลายเดือนก่อน +1

      భలే సెటచేశారు

  • @nadimintivenkateswararao4598
    @nadimintivenkateswararao4598 หลายเดือนก่อน +206

    ఇప్పుడు మాట్లాడుతున్నా విధానం & పద్ధతి ఈ 5 సం " లు ఏమైందీ,

    • @RavishankarDommeti
      @RavishankarDommeti หลายเดือนก่อน +5

      Veellaki inthavaraku kallu nettimeeda vunnai

    • @Guy-kl1om
      @Guy-kl1om หลายเดือนก่อน +1

      Uchcha Uchcha paduthindi Ycheap vallu ki 😂😂😂😂

  • @Rameshwar2939
    @Rameshwar2939 9 วันที่ผ่านมา

    బూతులు మాట్లాడే నాయకులకు ఎలెక్సెన్ బుతులతో బుద్ధి చెప్పేవారు ప్రజలు మీ వల్లే వైసీపీ కనుమరుగైంది

  • @buddalavaradaraju1620
    @buddalavaradaraju1620 10 วันที่ผ่านมา

    పేదవాళ్ళకి ఇంకా దోచుకున్నది తెలుసుకునేసరికి ప్రజలకు ఐదు సంవత్సరాలు పట్టింది అందుకే మీరు ఇంటి దగ్గర కూర్చున్నారు ఎంత స్పీడ్ పెంచరా రేట్లు పెంచే సొమ్ముతోనే అమ్మవారిని ఇచ్చారు మీరు

  • @manjunathsettybalija620
    @manjunathsettybalija620 หลายเดือนก่อน +234

    ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే రోజులు దగ్గర లోనే ఉన్నాయ్ అన్న మాట

  • @ptlseenunalisetty3436
    @ptlseenunalisetty3436 หลายเดือนก่อน +220

    పోలీస్ గురించి పోలీస్ వ్వవస్త గురించి మీరు మాట్లాడతావుంటే దెయ్యాలు వేదాలు వర్లించినట్టు ఉంది

    • @Bestserch
      @Bestserch 15 วันที่ผ่านมา

      ఇన్నాళ్లు వీరి ఎధవపనులు కి ఎలా ప్రేక్షకపాత్ర వహించారో ఇప్పుడూ అదే పనిచేసారు

  • @user-dm1rh6hn1b
    @user-dm1rh6hn1b 14 วันที่ผ่านมา

    ఓటు తో రాడ్ దింపారు అని అర్థం అయ్యింది వీళ్ళకు, అందుకే బూతుల్లేవు

  • @vanilkumar6830
    @vanilkumar6830 13 วันที่ผ่านมา

    అంబటి రాంబాబు బలే సరదా కబుర్లు చెపుతున్నారు 5 ఇయర్స్ ఏం చేశావు.... సంబరాల రాంబాబు

  • @shaikomar7306
    @shaikomar7306 หลายเดือนก่อน +278

    మీ అందరికీ రేయ్ నెక్స్ట్ దిబిడి దిబిడే

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 หลายเดือนก่อน +180

    ఒక్కరిలో కూడా మేము గెలుస్తాం అన్న ధీమా లేదు గమనించారా...
    ఒక్కొక్కరికీ కారుతోంది....😆😆😆

    • @ManiRekha-uk8wx
      @ManiRekha-uk8wx หลายเดือนก่อน +6

      Nejam anna

    • @cmahesh4355
      @cmahesh4355 หลายเดือนก่อน +1

      Yes,, sooooooooooper broooooo

  • @siddardha3752
    @siddardha3752 4 วันที่ผ่านมา

    ప్రతివర్త పాయసం చేస్తే సుక్కురారం దాకా చల్లారాలేదు అంతా ప్రతివర్తలందరు ఒక్క బూతు లేకుండా మాట్లాడుతున్నారే

  • @lakshmanadduri5172
    @lakshmanadduri5172 15 วันที่ผ่านมา

    కొడాలి నాని గారికి అసలుకొడాలి నాని గారికి బూతులు మాట్లాడకుండా మాట్లాడితేకొడాలి నాని గారికి

  • @sureshnagam3720
    @sureshnagam3720 หลายเดือนก่อน +279

    ఈ జలగడు😁 & బ్యాచ్ ఈ 5 సం. అరాచక పాలనకు ముగింపు✊ AP రాష్ట్రం ప్రజలు మీ అందరికీ ఓటుతో బుద్ది చెప్పారు✊

    • @nlakshmikantham7249
      @nlakshmikantham7249 หลายเดือนก่อน +7

      Yes yes yes yes yes yes 😅

    • @NHarisha
      @NHarisha หลายเดือนก่อน +1

      Yes

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l หลายเดือนก่อน +471

    ఆంబోతు ను సుత్తుంటే ఆనందం😂

    • @PastorMosescgm
      @PastorMosescgm หลายเดือนก่อน +6

      What you have did in these 5 years ?

    • @ramakrishnawuppalapati1999
      @ramakrishnawuppalapati1999 หลายเดือนก่อน +2

      When the YCP had insisted on disbursement of PADHAKAMS on or by 12thMay 24; why the same sincerity is not shown after the elections were over. A common tax paying voter seeks a reply for this laxity.

    • @wingg0
      @wingg0 หลายเดือนก่อน +3

      పరమ సుత్తి వేలు

    • @subbaraobonam6038
      @subbaraobonam6038 หลายเดือนก่อน

      Ambati ne paneaenthi

    • @drgrnarayana
      @drgrnarayana หลายเดือนก่อน +4

      వాడింకా బ్రో డాన్స్ చేస్తాడా!

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 11 วันที่ผ่านมา

    గత 5 సంవత్సరాల నుండి మీరు మాట్లాడిన బూతులే మిమ్మల్ని చిత్తుగా ఓడించాయి..

  • @haripindi4481
    @haripindi4481 28 วันที่ผ่านมา +173

    ఓటమి ఉహించు కుని కవరింగ్ లు మొదలెట్టేశారా
    ఆరుగురు పతివ్రతలు

    • @jagadeesh9937
      @jagadeesh9937 24 วันที่ผ่านมา +1

      ఆరుగురు పతివ్రతలు టైటిల్ చాలా బాగుంది

    • @gjagan7538
      @gjagan7538 15 วันที่ผ่านมา

      Pativratala bro veeru mottam ycp L lu

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t หลายเดือนก่อน +114

    పాపం నోట్లో నాలుక లేని బిడ్డలు
    తమ బాధ వెళ్ళబోసుకుంటున్నారు .....ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక!!

  • @nagababu4544
    @nagababu4544 9 วันที่ผ่านมา

    😅😅 అసలు వీళ్ళ ముఖాలు చూసినా... వీళ్ళ మాటలు వినడం.. పాపం... టైం వేస్ట్... నేను రెండు నిమిషాలు చూశాను 😅😅

  • @thatikasagar6572
    @thatikasagar6572 5 วันที่ผ่านมา

    ఆలీ బాబా ఆర్డజను దండుపాళ్యం బ్యాచ్.

  • @srinivasgoudkatamoni
    @srinivasgoudkatamoni หลายเดือนก่อน +198

    ఇన్ని రోజులు లేని లా అండ్ ఆర్డర్
    ఇప్పుడు గుర్తొచ్చిందా

  • @rajaraochandaluri3087
    @rajaraochandaluri3087 หลายเดือนก่อน +385

    ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏం 🤔🤔🤔🤔🤔🤔🤔🤔

    • @Rebelstar11678
      @Rebelstar11678 หลายเดือนก่อน +44

      అధికారం లోకి వచ్చేది టీడీపీనే నో డౌట్..
      ఈ వైసీపీ వాల్ల పరిస్థితి ఏంటి అనేదే నాకు డౌట్ 😂

    • @ttrimu2208
      @ttrimu2208 หลายเดือนก่อน +20

      Vikramarkudu movie chokka tesi kotte scene avuddi😅😅😅

    • @shanwazshanwaz8221
      @shanwazshanwaz8221 หลายเดือนก่อน +11

      కేల్ ఖతం

    • @jalagaa997
      @jalagaa997 หลายเดือนก่อน +8

      yem cheyyaru, yendukante CBN cheyyaniyyadu adhe TDP tho problem

    • @sureshpanditi3555
      @sureshpanditi3555 หลายเดือนก่อน +4

      😀😀😀🤝🤝🤝

  • @facebookofindia
    @facebookofindia 12 วันที่ผ่านมา

    నాని గా బాలయ్య సమరసింహ రెడ్డి సినిమా చూపిస్తాడు ఆగు ..😂😂

  • @daneswararaochinni1105
    @daneswararaochinni1105 หลายเดือนก่อน +179

    ఆంధ్ర ప్రజలో చైతన్యం వచ్చింది. మీ వ్యవహారం మొత్తం జనానికి అర్ధం అయ్యింది. జూన్ 4 కి ముందే వీళ్ళకి భవిష్యత్తు అర్థం అయ్యింది.

  • @sarmakgk
    @sarmakgk หลายเดือนก่อน +118

    అమరావతి రైతుల్ని కొట్టినప్పుడు పోలీసుల్తో ఏమి చేయించారో మర్చిపోయినట్లున్నారు!

  • @buddalavaradaraju1620
    @buddalavaradaraju1620 10 วันที่ผ่านมา

    కొడాలి నువ్వు చెప్పిన మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ప్రజలు

  • @Sivaprasad-tn6sr
    @Sivaprasad-tn6sr 11 วันที่ผ่านมา

    అయ్యా జగన్ గారు.... వీళ్ళు లేకుండా ఉంటే... కనీసం స్థానాల్లో అన్న కనిపించేవారు.... గుణపాఠం తెచ్చుకోండి సార్

  • @PMK.hub1991
    @PMK.hub1991 หลายเดือนก่อน +85

    June 4 తరువాత మరిన్ని సినిమాలు కనిపిస్తాయి Don't worry.
    వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు.

    • @vijakode
      @vijakode หลายเดือนก่อน

      Eagerly waiting.

  • @khasimkeys484
    @khasimkeys484 28 วันที่ผ่านมา +156

    నేను మొదటి సారి వింటున్న వీళ్ళు ఇంత నెమ్మదిగా మాట్లాడటం అస్సలు బూతులు మాట్లాడకుండా చాలా జాగర్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు ..... సూపర్

    • @prasadpranayss
      @prasadpranayss 22 วันที่ผ่านมา +1

      ఇది మాత్రం నిజం

  • @vasudevamurty9150
    @vasudevamurty9150 14 วันที่ผ่านมา +1

    CI లను, SP లను TDP వాళ్లు ఎలా marchagaligaaru బాబు... paripaalana లో inka మీరే ఉన్నారు కదా.... em vaagutunnaaru ?

  • @user-mv2ip7do6q
    @user-mv2ip7do6q หลายเดือนก่อน +140

    మా టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే అలాగే ఉంటది వైసిపి గుండాల లారా మీరు అలా వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతుంటే ఆరోగ్యం చాలా బాగున్నది నేను మాత్రం ఫుల్ హ్యాపీ😂😂😂😂😂

  • @kumarrajach5309
    @kumarrajach5309 หลายเดือนก่อน +132

    నాలుగేళ్ల నుంచి కడుముసుకున్న నాన్న అంబటి రాంబాబు ఇవాళ పోలీసులు విఫలం అయ్యారు అంటున్నావ్ మీరు వచ్చిన దగ్గర నుంచి పోలీసులు విఫలం అవుతూనే ఉన్నారు కదా నాన్న

  • @dr.sriharirapolu4242
    @dr.sriharirapolu4242 2 วันที่ผ่านมา

    ఓరీ అంబటి నీకు దింపుతారు.రాడ్ ఆగూ

  • @talasunarasimhamurthy4034
    @talasunarasimhamurthy4034 10 วันที่ผ่านมา

    డ్రామాలు అడ్కండి ఓడిపోతాం అని భయం తో ఇలా మాట్లాడు తున్నారు ఇలాంటి వాలికి కూటమి దరిద్దపులా రానివ్వకండి

  • @urlamvenkataramana1659
    @urlamvenkataramana1659 หลายเดือนก่อน +157

    ఈ ఐదు సంవత్సరాలు ఎంత అరాచకాలు జరిగాయో మేం చూస్తూనే ఉన్నాం, ఈ ఐదు సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ని ఎలా ఉపయోగించుకున్నారో మేం చూస్తూనే ఉన్నాం, ఈ ఐదు సంవత్సరాలు ఎంత దోచుకున్నారో మేం చూస్తూనే ఉన్నాం. వైఎస్సార్ పార్టీలో కొందరు మంత్రులు ఎలా నీచంగా మాట్లాడటం, రౌడీల్లా ప్రవర్తించటం మేం చూస్తూనే ఉన్నాం.

  • @nagarajukadimi8974
    @nagarajukadimi8974 29 วันที่ผ่านมา +89

    దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందిగా! సూపర్

  • @rajumalayalam5507
    @rajumalayalam5507 15 วันที่ผ่านมา

    గవర్నమెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎవరు మారుస్తారు

  • @bhaskarranasingi2510
    @bhaskarranasingi2510 14 วันที่ผ่านมา

    అన్న లోకేష్ విలనీ చుక్కలు చూపాలి తండ్రి శ్రీ నర చంద్రబాబు గారు విలనీ నమ్మకండి వీళ్లకు ఒక తటు గా ఆదుకోవాలి, అమ్మ భువనేశ్వరి గార్కి అంత నీచంగా మాట్లాడారు, ఇలాంటి నా కొడుకులకు వదలకూడదు sir

  • @madhavib2515
    @madhavib2515 หลายเดือนก่อน +113

    పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతోంది. కొంచెం అయినా మనుషుల్లగా వుండటం మరచిపోయారు

  • @prasadveligatla3718
    @prasadveligatla3718 29 วันที่ผ่านมา +151

    టోటల్గా మీరు చెప్పేది ఏంటంటే మేము అసమర్థ్యం అయిపోయాం
    మేము చేతకాని నా కొడుకులు అయిపోయాం అనేగా చెబుతున్నారు😂😂😂😂😂😂

  • @buddalavaradaraju1620
    @buddalavaradaraju1620 10 วันที่ผ่านมา

    రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి దోషం చేయలేదు మీలాగా పనికిమాలిన నలుగురికి రొయ్యలు మంత్రులు అసెంబ్లీ పరువు తీస్తారు యధా రాజా తథా ప్రజా

  • @ChandraSY-mr9dv
    @ChandraSY-mr9dv 15 วันที่ผ่านมา

    ఒరే బాబీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం

  • @prasadbolla4579
    @prasadbolla4579 หลายเดือนก่อน +111

    కన్నగాళ్లందరిని కడసారి ఒకే ఫ్రేమ్ లో చూసాము😂
    ఒక్క బూతు మాట కూడా లేకుండా😂
    ఎంతైనా దేవుడు చాలా గొప్పోడు.🙏

    • @Guy-kl1om
      @Guy-kl1om หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂😂😂😂

    • @GR-tq4iu
      @GR-tq4iu หลายเดือนก่อน +1

      🤣

    • @umav7806
      @umav7806 หลายเดือนก่อน +1

      Yes bro

  • @morevenkatesh2606
    @morevenkatesh2606 หลายเดือนก่อน +217

    నీవు చెప్పాలి అంబలి రాంబాబు .నివే పెద్ద రోడివి .ముస్కోరాంబాబు

  • @kedarieswararaokotamsetti1713
    @kedarieswararaokotamsetti1713 15 วันที่ผ่านมา +5

    మీరు మీరు చాలెహె ..... మా ధైర్యానికీ మా విజయానికి

  • @universaldigitalstudio2022
    @universaldigitalstudio2022 15 วันที่ผ่านมา

    అధికారంలో ఉండి, వీళ్ళు ఇలా మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదా, దరిద్రులు.

  • @narayanamurthymogalapalli4599
    @narayanamurthymogalapalli4599 หลายเดือนก่อน +104

    ఈ నాయకులు చాలా బాగా మాట్లాడుతున్నారే ఒక్క బూతుకూడా లేకుండా. చాలా ఆశ్చర్యం. పోలీసు వ్యవస్థ దుర్వినియోగం గురించి మాట్లాడటం చాలా వింతగా వుంది.👌👍

    • @venkataraosurapati1786
      @venkataraosurapati1786 หลายเดือนก่อน

      అంతేగా,, అంతేగా,,,, వీళ్ళ మాటలు వింటే పోలీసులు మనచోళ్లు లేక పొతే పోలీస్ లు మంచోళ్ళు కాదు,,,

    • @bhanutube1
      @bhanutube1 หลายเดือนก่อน +1

      చాలా కామెడీ గా వుంది........ 😂🤣🤣🤣

  • @karpuramsaiprasadsaiprasad5684
    @karpuramsaiprasadsaiprasad5684 หลายเดือนก่อน +94

    వీళ్ళు మాటలు వింటూ ఉంటే దెయ్యలు వేదాలు మాట్లాడి నట్టు ఉంది అనిల్ అన్నకీ బుల్లెట్ దిగి నట్టు ఉంది

  • @banothnageshwar1005
    @banothnageshwar1005 12 วันที่ผ่านมา +1

    ఎంతసేపు అందరూ పోలీస్ ల.మీద పడి ఏడుస్తున్నారు. మరి అధికారం ఎవరిది మీది కాదా

  • @krishnakumarbokka6937
    @krishnakumarbokka6937 หลายเดือนก่อน +76

    దండుపాల్యం బ్యాచ్ కి అప్పుడే తడిసి పోతింది..
    వీళ్ళ నోటినుండి ఆణిముత్యలు ఒకటి కూడా రాకుండా ఎంత పద్ధతి గా మాట్లాడారు, ఇంతకు ముందు మైక్ దొరికితే చాలు అమ్మనా బూతులు మాట్లాడేవారు..

  • @rameshtanguturu9623
    @rameshtanguturu9623 หลายเดือนก่อน +94

    మీరు పవర్ లో ఉంటే లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉండాలి పవర్ లో లేకుంటే లా అండ్ ఆర్డర్ లేదా?

    • @Guy-kl1om
      @Guy-kl1om หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂😂😂😊

  • @rajeshaparna6840
    @rajeshaparna6840 9 วันที่ผ่านมา

    అన్న అనిల్ అన్న అధికారంలో ఉంది మీరు ఎలక్షన్ జరుపుతుంది మీరు, TDP వాళ్ళు ఎలా అధికారులను మారుస్తారు చెప్పడానికి ఏమైనా ఉండాలి

  • @madhupalvai6953
    @madhupalvai6953 13 วันที่ผ่านมา +1

    ఇప్పుడు వీళ్ళకి లా అండ్ ఆర్డర్ గుర్తువచ్చింది. తెనాలి mla ఓటర్ మీద చెయ్యి చేసుకున్నప్పుడు ఏమైంది.

  • @Vishwambhara
    @Vishwambhara หลายเดือนก่อน +110

    ఇలాంటి పరిస్థితి మీ తుగ్లక్ ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టాకే మొదలైందిరా నాయనా!
    ఇంతకు ముందు ఎప్పుడూ ప్రశాంతంగానే జరిగాయి.

  • @sekharravada8446
    @sekharravada8446 หลายเดือนก่อน +59

    నా ఆంధ్రా రాష్ట్ర ప్రజలారా అనురాగ దేవతలారా.... ఇదిగిదిగో........ ఇ కనిపిస్తున్న 6గురూ......... ఇ రాష్ట్రానికి పట్టిన ... దరిద్రం...

  • @sathyababuk6408
    @sathyababuk6408 15 วันที่ผ่านมา

    మొన్నటి వరకుఅధికారంలో ఉన్న వైసిపిదాడులు చేసింది మీరుమీ అందరూ

  • @satishdev18
    @satishdev18 12 วันที่ผ่านมา

    దీనిని బట్టి మీకు ఏమనిపిస్తుంది, మీ పరిపూర్ణానంద చెత్తగా ఉందన్నమాట, డైరెక్ట్ గా మీరే ఒప్పుకుంటున్నారు

  • @Bangaru502
    @Bangaru502 หลายเดือนก่อน +71

    అధికారంలో ఉండి, వీళ్ళు ఇలా మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదా, దరిద్రులు...😅😅

  • @eswarraomutha741
    @eswarraomutha741 หลายเดือนก่อน +85

    మీరు మాట్లాడే మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ఈ ఐదు సంవత్సరాల

  • @suseelavlogs7352
    @suseelavlogs7352 13 วันที่ผ่านมา +3

    మీరు అరాచకం గురించి మాట్లాడాలి

  • @srinivasaraopasupuleti1556
    @srinivasaraopasupuleti1556 15 วันที่ผ่านมา

    పోలీసులు మీ ప్రభుత్వం హయాంలో లేరా

  • @sridharsirEnglish
    @sridharsirEnglish หลายเดือนก่อน +53

    మిమ్మల్ని మడత పెట్టే రోజు చాలా దగ్గరలో ఉంది...ఇదే భయం మెయింటెయిన్ చెయ్యండి...

  • @gangarajunimmana4176
    @gangarajunimmana4176 หลายเดือนก่อน +69

    ఈ ఐదు సంవత్సరాల మేము అదే అనుభవించాం మీ వైసీపీ వాళ్లు ఇతర పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు

  • @doddakachiranjeevi7143
    @doddakachiranjeevi7143 16 วันที่ผ่านมา

    విల్లు పోలీసుల గురించి మాట్లాడే మాటలు ఆచర్యo హాస్యాస్పదం

  • @parasamutyam
    @parasamutyam 14 วันที่ผ่านมา

    అదేంటి పవన్కళ్యాణ్ గారిని తిట్టాలి గా ఇప్పుడు.. బుద్ది వచ్చింది అనుకుంట

  • @gnaneshwerb1665
    @gnaneshwerb1665 หลายเดือนก่อน +121

    Maya బజార్ సినిమాలోని డైలాగ్ గుర్తు కొస్తూ న్నాయి. ఆ హా తస్మదీయుల ఆర్థ నాదములు ఎంత వినసొంపుగా వున్నాయి.కడుపు నిండింది.