Sir 🙏, వలస నేను నాలుగు రోజుల నుండి మీ వీడియోలు చూస్తున్నాను, ఎన్ని విషయాలు, ఎంత చక్కగా చెపుతున్నారు, 👌, అలా వింటూనే, చూస్తూనే ఉన్నాము. బోర్ కొట్టక పోగా, ఖాళీ దొరికితే చాలు, ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉన్నాము, ఇన్ని రోజులు ఎంతో మిస్సయ్యాము. మీకు చాలా చాలా ధన్యవాదాలు. త్వరలోనే తప్పక కలుస్తాను, ఇంకా చాలా చెప్పాలని, రాయాలని ఉంది సర్, మీరు కారణజన్ముడు 🙏అంతే, మిమ్మల్ని ఈ సమాజానికి వరంగా ప్రసాదించిన మీ తల్లి దండ్రులకు మనసా, శిరసా ప్రణామములు🙏🙏🙏🙏🪷🪷🪷
..ఉన్నతమైన మనసు కలిగిన మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ..మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల అదృష్టవంతులు ,ఎందుకంటే ఇంత చక్కటి బుద్ధి మీకు ఇచ్చినందుకు ..patient డాక్టర్ దగ్గరకు ట్రీట్మెంట్ కి వెళ్తాడు డాక్టర్ గారు మాట్లాడిన రెండు మాటలు patient ki ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కానీ ఎక్కువ మంది డాక్టర్స్ పేషెంట్ తో చక్కగా మాట్లాడరు.. మీరు ఎంత చక్కగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కుటుంబంలోmeeru ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతు లం.. మీరు 200 సంవత్సరాలు మీ కుటుంబం తో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము.. ఫోన్ లో రోజుకు ఒక్కసారైనా మిమ్మల్ని చూడ కుండా మీ మాటలు వినకుండా మేము నిద్రపోలేదు.. మీరు పద్మభూషణ్ అవార్డుku అర్హులు ఎందుకంటే నేను డాక్టర్స్ ని బాగా ఫాలో అవుతూ ఉంటాను ప్రపంచంలో మీలాగా అన్ని విషయాలు నవ్వుతూ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ఏకైక డాక్టర్ మీరే మిమ్మల్ని నా ఫ్యామిలీతో ఒకసారి కలవాలని నా కోరిక.. నేను ఒక ప్రభుత్వ టీచర్ ని... నాకు ఒక చిన్న సలహా మీ ద్వారా కోరుకుంటున్నాను మనిషి 45 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరింత ఆరోగ్యంగా ఉండాలంటే మీ నోటి ద్వారా విని నేను జాగ్రత్తలు పాటిస్తాను మా పాప సెవెంత్ క్లాస్ చదువుతుంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డాక్టర్ కావాలని బలంగా మనసులో కోరుకుంటుంది......శంకర్ మాస్టారు ,భీమవరం ,పశ్చిమ గోదావరి జిల్లా 9908684881
సార్ గుడ్ మార్నింగ్ తేంపు లు గురించి చాలా వివరంగా క్లారిఫై చేసారు ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు భోగి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
డాక్టర్ బాబు దేవుడు అత్భుతమైన మిషన్ మన లోపల అమర్చారు మీరూ ధానిని ఎ లా మేనెజ్ చెయ్యలో మీరు ఆ మీషన్ Ki sariga రిపేర్చెయ్యగలిగిన వైద్యనారాయణుడు మీరూ హృదయ పూర్వక ధాన్యవాదాలు
హాయ్ సార్ మీకు మీకుటుంబ సభ్యలకు భోగి శుభాకాంక్షలు మా అందరికోసం మేము బాగుండాలని మీరూ ఎంత గానో కోరుకునే మంచి డాక్టర్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు సార్ 💐💐
Dr గారు మీ హాస్పిటల్ కు వచ్చి మీమల్ని ఒకసారి కలవని వుంది సార్. తపకుండా మిమల్ని కలుస్తాను. మీరు చెప్పేవన్నీ చాలా బాగుంది.డాక్టర్ గారు మీకు సంక్రాతి శుభాకాంక్షలు.
20 year's నుండి మీరు చెప్పిన ఈ జబ్బుతో బాధ పడుతున్నాను 4 year's క్రితం చెప్పారు హైటోస్ హెర్నియా అని. ఎంతో మంది డాక్టర్స్ వద్దకు తిరిగాను కానీ ఇంత వరకు ఇంత క్లారిటీగా చెప్పలేదు.మీకు ఋణపడి ఉంటాను డాక్టర్ గారు చాలా చాలా థాంక్స్
Dr. Ravikant garu Your explanation is superb My small suggestion is from next time onwards kindly explain with a figure so that a common man and children will also understand. I follow regularly your explanations Cheers
Doctor garu miru inspiration to becoming doctors sir.we treat you like a god of the poor peoples sir.happy sankranthi Sir miru ila manchi viluvalu kaligi undataaniki kaaranam inspiration evaru sir.variki miku devudu all type of healthy life evalani korukuntunna mi followerni
హాయ్ సర్ నమస్కారం సర్...మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు సర్....మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి...నేను మీకు పెద్ద అభిమానిని...ఫ్రమ్ శ్రీకాకుళం....
Hi sir nenu ma Amma garu intiki velli vachanu na mobile pattukuni 3 days ayindi endukante Pongal ki vellanu mobile chudagane e 3 days lo meru pettina vedios chusanu danyavadalu sir
సంక్రాంతి శుభాకాంక్షలు సార్ కానీ మీరు బలే నవ్వుతు చెపుతారు వినాలి చూడాలి అన్పిస్తది సార్ కానీ సబ్జెక్టు కోసం ఎక్కువుగా ఫాలో అవుతున్నాం కొన్ని డౌట్స్ క్లియర్ అవుతున్నాయి కంగ్రాట్స్ సార్ సంక్రాతి శుభాకాంక్షలు మీ ఫ్యామిలీ కి
💐మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి ,సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు 💐 పెద్దల దీవెనలు ,భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని , అందరూ పండుగ సంతోషంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.... శ్రావణిశ్రీనివాస్& అభితి 😊
వెరీ గుడ్... నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్, నిన్న వీడియో లో ఇలా చెప్పలేదు... కొంచెం ఫీల్ అయ్యాను. నా కామెంట్స్ సార్ చదవడం లేదని. మీరు ఇలాగే... చెప్పండి ప్లీజ్ ప్లీజ్.,, 🥰🙏🏻🙏🏻 మంచి విషయాలు చెప్పే మీరు మా డాక్టర్ గారే ఎప్పటికీ. సంక్రాంతి శుభాకాంక్షలు సార్,💐💐
హలో సార్ గుడ్ మార్నింగ్ సంక్రాత్రి భోగి సందర్భంగా శుభాకాంక్షలు ఈ రోజు నేను ఈ వీడియోలో తప్పకుండా రోజు చూస్తాను మీరు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది హ్యాపీ పొంగల్ సార్
భోగభాగ్యాలనందించే భోగి, సమస్త జగత్తుకు క్రాంతినిచ్చే సంక్రాంతి రైతును రాజుగా కొలిచి ఎద్దును నందిగా పూజించే కనుమ మీ కుటుంబ సభ్యులు లందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ రమేష్
గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు ఈ మాటలు వింటూ ఉంటే ఒక డౌట్ అడగాలి అని ఆనిపించింది. ఒక్కోసారి అసలు ఆగకుండా వెక్కిళ్లు ఎందుకొస్తాయి. అసలు రోజు మొత్తం అల వస్తూనే ఉన్నాయి ఎందుకలా !! మా బాబు అలాగే ఇబ్బంది పడ్డాడు డాక్టర్ గారి దగ్గరకి వెళ్తే గానీ తగ్గలేదు అలాగే మా ఫ్రెండ్ కూడా 4 రోజులు బాధ పడి తను కూడా డాక్టర్ గారి దగ్గరకి వెళ్తే గానీ తగ్గలేదు. అందుకని అడిగాను.
శుభోదయం డాక్టరు గారు.ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీ కుటుంబమునకు.మీకునూ మీ ప్రతి వీడియో చాలా అమూల్యమ్తెనది సార్ .చిన్న సందేహం సార్ .ఆడవారు ఏ వయసు వాళ్ళవరకు స్కిప్పింగ్ చేయవచ్చు.లాభాలు ,నష్టాలు ఎవరెవరు చేయకూడదు వీటి ప్తెన దయ ఉంచి అవగాహన చేయగలరు.
డాక్టర్ గారు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.. మీరు బాగుండాలి మరెంతోమంది విద్యార్థుల్ని చైతన్యవంతుల్ని చేసి వాళ్ల జీవితానికి ఒక మార్గదర్శకం కావాలి
మా అందరి శ్రేయోభిలాషి లైన మా డాక్టర్ గారికి వారి కుటుంబ సభ్యులకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
🎉
శెభాష్ సర్...మీలాగా ఏ వైద్యులు జనాలకు ఇంత చక్కని వివరణ ఇవ్వలేరు... ఇవ్వలేదు...ఇవ్వరు కూడా....
ఎంతో చక్కని వివరణ సర్..
ధన్యవాదాలు మీకు,అభినందనలు
Hiiii siri gd mrng
మీ మాటల వల్ల మాకు నూరేళ్లు ఆయుష్షు వచ్చినట్టుంది హ్యాపీ భోగి sir🙏
నాకు ప్రాణం పోసిన ... దేవుడు.... డాక్టర్ రవి కాంత్ గారు....💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
సూర్యుని లాగా మా గుండెల్లో వెలుగు నింపే మా ప్రియాతిప్రియమైన డాక్టర్ రవికాంత్ గారికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సార్
Sir 🙏, వలస నేను నాలుగు రోజుల నుండి మీ వీడియోలు చూస్తున్నాను, ఎన్ని విషయాలు, ఎంత చక్కగా చెపుతున్నారు, 👌, అలా వింటూనే, చూస్తూనే ఉన్నాము. బోర్ కొట్టక పోగా, ఖాళీ దొరికితే చాలు, ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉన్నాము, ఇన్ని రోజులు ఎంతో మిస్సయ్యాము. మీకు చాలా చాలా ధన్యవాదాలు. త్వరలోనే తప్పక కలుస్తాను, ఇంకా చాలా చెప్పాలని, రాయాలని ఉంది సర్, మీరు కారణజన్ముడు 🙏అంతే, మిమ్మల్ని ఈ సమాజానికి వరంగా ప్రసాదించిన మీ తల్లి దండ్రులకు మనసా, శిరసా ప్రణామములు🙏🙏🙏🙏🪷🪷🪷
..ఉన్నతమైన మనసు కలిగిన మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ..మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల అదృష్టవంతులు ,ఎందుకంటే ఇంత చక్కటి బుద్ధి మీకు ఇచ్చినందుకు ..patient డాక్టర్ దగ్గరకు ట్రీట్మెంట్ కి వెళ్తాడు డాక్టర్ గారు మాట్లాడిన రెండు మాటలు patient ki ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కానీ ఎక్కువ మంది డాక్టర్స్ పేషెంట్ తో చక్కగా మాట్లాడరు.. మీరు ఎంత చక్కగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కుటుంబంలోmeeru ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతు లం.. మీరు 200 సంవత్సరాలు మీ కుటుంబం తో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము.. ఫోన్ లో రోజుకు ఒక్కసారైనా మిమ్మల్ని చూడ కుండా మీ మాటలు వినకుండా మేము నిద్రపోలేదు.. మీరు పద్మభూషణ్ అవార్డుku అర్హులు ఎందుకంటే నేను డాక్టర్స్ ని బాగా ఫాలో అవుతూ ఉంటాను ప్రపంచంలో మీలాగా అన్ని విషయాలు నవ్వుతూ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ఏకైక డాక్టర్ మీరే మిమ్మల్ని నా ఫ్యామిలీతో ఒకసారి కలవాలని నా కోరిక.. నేను ఒక ప్రభుత్వ టీచర్ ని... నాకు ఒక చిన్న సలహా మీ ద్వారా కోరుకుంటున్నాను మనిషి 45 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరింత ఆరోగ్యంగా ఉండాలంటే మీ నోటి ద్వారా విని నేను జాగ్రత్తలు పాటిస్తాను మా పాప సెవెంత్ క్లాస్ చదువుతుంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని డాక్టర్ కావాలని బలంగా మనసులో కోరుకుంటుంది......శంకర్ మాస్టారు ,భీమవరం ,పశ్చిమ గోదావరి జిల్లా 9908684881
మంచి అచ్చ తెలుగు మాట్లాడుతారు. సూపర్ సార్ మీరు....పంచ్ లు కూడా బాగా.....పడుతున్నాయి దయ తప్పిన వాళ్ళకు👏👏👏
చాలా రిలీఫ్ ఉంటుంది, మీ వీడియూ చూసిన తరువాత డాక్టర్ గారు thanku sir god bless you all
సార్ గుడ్ మార్నింగ్
తేంపు లు గురించి చాలా వివరంగా క్లారిఫై చేసారు
ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు
భోగి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
క్రృతజ్నతలు డాక్టర్ గారు నాకు ఉపయోగపడే సలహా ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది మీ లాంటి వారు నూటికో కోటి కో ఒకరు ఉంటారో లేదో కాని మీరు ఉన్నారు ధన్యవాదాలు సార్
డాక్టర్ గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు నా తరఫున
డాక్టర్ గారికి🙏
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు.
Chala chakkaga vevaresthu nnaru thank you 👌
డాక్టర్ గారు మీ బిజి షెడ్యూల్ లో కూడా పెట్టిన కామెంట్స్ చూసి నవ్వుతు సమాధానం ఇస్తున్నారు యువర్ గ్రేట్ సార్
డాక్టర్ బాబు దేవుడు అత్భుతమైన మిషన్ మన లోపల అమర్చారు మీరూ ధానిని ఎ లా మేనెజ్ చెయ్యలో మీరు ఆ మీషన్ Ki sariga రిపేర్చెయ్యగలిగిన వైద్యనారాయణుడు మీరూ హృదయ పూర్వక ధాన్యవాదాలు
Dr. Ravi kanth is a Highly talented doctor....
Compared to others Doctors... 🙏🙏🙏
Avulinthalu yekkuvaga yenduku vastayi. Nidra ki sambandham lekunda konthamandiki vastu vuntayi.
హాయ్ సార్ మీకు మీకుటుంబ సభ్యలకు భోగి శుభాకాంక్షలు మా అందరికోసం మేము బాగుండాలని మీరూ ఎంత గానో కోరుకునే మంచి డాక్టర్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు సార్ 💐💐
Dr గారు మీ హాస్పిటల్ కు వచ్చి మీమల్ని ఒకసారి కలవని వుంది సార్. తపకుండా మిమల్ని కలుస్తాను. మీరు చెప్పేవన్నీ చాలా బాగుంది.డాక్టర్ గారు మీకు సంక్రాతి శుభాకాంక్షలు.
20 year's నుండి మీరు చెప్పిన ఈ జబ్బుతో బాధ పడుతున్నాను 4 year's క్రితం చెప్పారు హైటోస్ హెర్నియా అని. ఎంతో మంది డాక్టర్స్ వద్దకు తిరిగాను కానీ ఇంత వరకు ఇంత క్లారిటీగా చెప్పలేదు.మీకు ఋణపడి ఉంటాను డాక్టర్ గారు చాలా చాలా థాంక్స్
సర్ మీరు చెప్పే విషయాల వల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుంది మేము చాలా సంతోషంగా ఉన్నాము థాంక్యూ సార్ హ్యాపీ భోగి
మా ఫ్యామిలీ డాక్టర్ గారికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాగే మాకు సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను
డాక్టర్ గారు మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐
భోగి పండుగ శుభాకాంక్షలు డాక్టర్ బాబు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు డాక్టర్ బాబు 🙏🙏🙏🙏🙏
ప్రియమైన మా డాక్టర్ అన్నయ్య కి సంక్రాంతి అలాగే బోగి శుభాకాంక్షలు..
సంక్రాంతి శుభాకాంక్షలు తమ్ముడు, నువ్వు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి నాన🙌🙌🙌🙌🙌
Dr. Ravikant garu
Your explanation is superb
My small suggestion is from next time onwards kindly explain with a figure so that a common man and children will also understand.
I follow regularly your explanations
Cheers
డాక్టర్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
Manavaseve madavaseva❤🙏👍
నమస్తే డాక్టర్ గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి బొగి శుభాకాంక్షలు సార్
మాంచి information ఇస్తున్నారు డాక్టర్ గారు......ధన్యవాదాలు.. ❤️❤️❤️🎉🎉
Miru super sir... 🙏🙏 Mi lanti doctor ee world lo ne undaru
డాక్టర్ గారు Human Anatomy గురించి సామాన్యులకు వివరించటం చాలా బావుంది. You tube open చేయగానే అవసరమైనది నేది ముందుగా మీరు చెప్పేదే.
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు డాక్టర్ గారు🎉
మన అందరి మంచి డాక్టర్ గారికి భోగి శుభాకాంక్షలు.మీరు ఇలాగే ఎప్పుడు ప్రజల కోసం మంచి విజ్ఞాన కరమైన వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..సర్
Doctor garu miru inspiration to becoming doctors sir.we treat you like a god of the poor peoples sir.happy sankranthi
Sir miru ila manchi viluvalu kaligi undataaniki kaaranam inspiration evaru sir.variki miku devudu all type of healthy life evalani korukuntunna mi followerni
Hi sir మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు
చాలా చక్కటి విషయం చెప్పారు కృతజ్ఞతలు
సార్ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.....
Doctor garu meeku sankrathi shubhakankshalu.
హాయ్ సర్ నమస్కారం సర్...మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు సర్....మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి...నేను మీకు పెద్ద అభిమానిని...ఫ్రమ్ శ్రీకాకుళం....
శుభోదయం అన్నయ్య మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థాంక్యూ 🙏🙏🙏💐💐💐💐💐❤️
థాంక్యూ సోమచ్ డియర్.... నీవు నా కొడుకు వయస్సు వాడివే.... నాన్నా నీకు నీ కుటుంబ సభ్యులకూ
"" సంక్రాంతి శుభాకాంక్షలు "" 💐👌👍
Hi sir nenu ma Amma garu intiki velli vachanu na mobile pattukuni 3 days ayindi endukante Pongal ki vellanu mobile chudagane e 3 days lo meru pettina vedios chusanu danyavadalu sir
సంక్రాంతి శుభాాంక్షలు sir ఎప్పుడు ఇలానే నవుతు ఉండాలనీ కోరుకుంటున్నాం
గ్యాస్ గురించి చాలా బాగా వివరించారు సార్ థాంక్యు😂😂😂
సంక్రాంతి శుభాకాంక్షలు సార్ కానీ మీరు బలే నవ్వుతు చెపుతారు వినాలి చూడాలి అన్పిస్తది సార్ కానీ సబ్జెక్టు కోసం ఎక్కువుగా ఫాలో అవుతున్నాం కొన్ని డౌట్స్ క్లియర్ అవుతున్నాయి కంగ్రాట్స్ సార్ సంక్రాతి శుభాకాంక్షలు మీ ఫ్యామిలీ కి
Thank you so mach sir మీకు మీ కుటుంబ సభ్యు లకు భోగి శుభాకాంక్షలు sir❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🩺❤️
బోగి శుభాకాంక్షలు డాక్టర్ గారు💐
ధన్యవాదాలు🙏మీ అమోగమైన జ్ఞానము ని మాకు షేర్ చేస్తునందుకి మీ నుండి మరిన్నీ సూచనలు మాకు రావాలని కోరుతున్నాము 🙏
💐మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి ,సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు 💐
పెద్దల దీవెనలు ,భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని , అందరూ పండుగ సంతోషంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....
శ్రావణిశ్రీనివాస్& అభితి 😊
భోగి పండుగ శభాకాంక్షలు డాక్టర్ గారు మీరు బాగుండాలి దేవుని ఆశీసులు ఎపుడు వుండాలి అని కోరుకుంటాను
శుభోదయం మీ కుటుంబ సభ్యులకు భోగి శుభకాంక్షలు డాక్టర్ బాబు
కోటికో ఒక్కరు అందులో మీరు ఒకరు👌
నమస్తే డాక్టర్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకి బోగి. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు 🙏🙏
Mi laanti doctor vunte hundred years easy ga brathikeya vachu.thank you and sankranthi subhakankshalu
☺️☺️☺️☺️😊😊
ఈరోజు భలే టాపిక్ గురించి ఆ వివరణ.
Topic కన్నా మీరు నవ్వుతూ చెప్తూ ఉంటే మాకు కూడా నవ్వొస్తోంది
Hiiii gd evng plz reply ❤️
Thank you Ravi Sir. You treated my wife for a different cause, she is better now.
Dr.babu.intha.
Subject.vunna.dr.
Maaku.dorukudu.maa.
Adrushttam.thanks.
Sir.
మీకు ముందుగా సంక్రాంతి పండుగ శభాకాంక్షలు డాక్టర్ గారు💐💐
వెరీ గుడ్... నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్, నిన్న వీడియో లో ఇలా చెప్పలేదు... కొంచెం ఫీల్ అయ్యాను. నా కామెంట్స్ సార్ చదవడం లేదని.
మీరు ఇలాగే... చెప్పండి ప్లీజ్ ప్లీజ్.,, 🥰🙏🏻🙏🏻
మంచి విషయాలు చెప్పే మీరు మా డాక్టర్ గారే ఎప్పటికీ. సంక్రాంతి శుభాకాంక్షలు సార్,💐💐
Dr. Ji. Meeru real Hero. Maa babu ki IBS ani chepparu. Pl. Dani pi oka video chestarani asisutunna
హలో సార్ గుడ్ మార్నింగ్ సంక్రాత్రి భోగి సందర్భంగా శుభాకాంక్షలు ఈ రోజు నేను ఈ వీడియోలో తప్పకుండా రోజు చూస్తాను మీరు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది హ్యాపీ పొంగల్ సార్
Doctor garu meeku bhogi, sankranti and kanuma shubhakankshalu 🙏 meeru nindu noorendlu happy ga vundali evari dishti tagala kudadu .🙌
భోగభాగ్యాలనందించే భోగి,
సమస్త జగత్తుకు క్రాంతినిచ్చే సంక్రాంతి
రైతును రాజుగా కొలిచి ఎద్దును నందిగా పూజించే కనుమ
మీ కుటుంబ సభ్యులు లందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ రమేష్
Dear brother Meeku Mee kutumbam Andariki Sankraanti syubhaakaanchalu! Mee Andariki Aayuraarogyalu pradaadinchaalani aa bhagavantuduni prarthistunnanu!
Sankranthi Shubakankshalu doctor garu
గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు
ఈ మాటలు వింటూ ఉంటే ఒక డౌట్ అడగాలి అని ఆనిపించింది.
ఒక్కోసారి అసలు ఆగకుండా వెక్కిళ్లు ఎందుకొస్తాయి. అసలు రోజు మొత్తం అల వస్తూనే ఉన్నాయి ఎందుకలా !! మా బాబు అలాగే ఇబ్బంది పడ్డాడు డాక్టర్ గారి దగ్గరకి వెళ్తే గానీ తగ్గలేదు అలాగే మా ఫ్రెండ్ కూడా 4 రోజులు బాధ పడి తను కూడా డాక్టర్ గారి దగ్గరకి వెళ్తే గానీ తగ్గలేదు. అందుకని అడిగాను.
It's my question also
డాక్టర్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు
ధన్యవాదాలు గురువు గారు
భోగి శుభకాంక్షలు డాక్టర్ గారూ. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
శుభోదయం డాక్టరు గారు.ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీ కుటుంబమునకు.మీకునూ మీ ప్రతి వీడియో చాలా అమూల్యమ్తెనది సార్ .చిన్న సందేహం సార్ .ఆడవారు ఏ వయసు వాళ్ళవరకు స్కిప్పింగ్ చేయవచ్చు.లాభాలు ,నష్టాలు ఎవరెవరు చేయకూడదు వీటి ప్తెన దయ ఉంచి అవగాహన చేయగలరు.
అద్భుతం సర్ మీరు చెప్పింది ప్రతీది అద్భుతం
అద్భుతం సర్.సంక్రాంతి శుభాకాంక్షలు. ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు.
Cala thankyou mee video maku course la use avuthundi sir thankyou sir🙏
Bogi subakankshalu Dr,K R K babu, Anni baga vishadhekarenchi cheputhunnaru bagundhi
భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రవికాంత్ గారూ...
mi smile chuste chalu anni problems ni marchipotham doctor garuu 🙏
నమస్తే డాక్టర్ గారు.మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.
Hello doctor garu.....wish u Happy Sankranti sir......iam a great fan of ur smile sir.....
Doctor garu meeku mee family members ku. Maa wewars tharupunundi bhogi shubhakakshalu......
Good morning sir yalauannaru happy Pongal sir 🌺🌼🌻🌸🌷⚘🍁🌹🏵🥀
రవికాంత్ గారు బోగీ శుభాకాంక్షలు....
Manchiga vislechincharu🙌🙏🏻🤲
Hai sir...got fully clarity 😀....also ur shirt is nice sir 😍....
డాక్టర్ గారికి బోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు💐💐💐
Smiley doctor sir ki happy bhogi, mariu sankramit, subah kakshalu. 🙏
Chala baaga explain chesaru Tq Doctor Babu🙏🙏🙏🙏🙏🙏
Gmng drvgaru Hapoy pingal bhale chepparu andari illusions ki check pette vedeo tnqu bete Gid bless u
Machi ki maru peraina Dr. Ravikanth sir gariki sankranthi subhakankshalu. 💐💐🙏🙏
Good evening sir HAPPY PONGAL....MEE PRATI MAATA MAAKANDARIKI AALOCHIPACHASTUN DE.....THANK YOU...VERY MUCH
God bless you sir meeku meekutumba sabjulaku boogi subha kankshalu sir
Hello doctor gaaru happy bhogi sir
Hello Goodeving DR Garu Meru Explained Chesey Vedanamtho Maa Rogalu Mothamu Velle Pothunaye Meru Maku Dorakadam
Aaa Devudechena Varam Meru Eppudu Elagey Happyga Vundalane Aaaa Devudene Korukuntanu 🙏💫💫💐💐👍👍🙋♀️
Yentha baga chepparu Sir.. Super👌👌
Doctor garu meeru 🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డాక్టర్ గారికి పండుగ శుభాకాంక్షలు !! నా బరువు 116kg లు, ఎత్తు 5.6అడుగులు, నేను బరువు తగ్గాలంటే ఏమి చెయ్యాలి డాక్టర్ గారూ...
Sir..Good morning. God bless you.
Happy Sankranti doctor gii
Bhogi shubakankshalu Sir
Super ga cheputhunaru meeru hattsoff sir
Happy Makara Sankranthi sir 💐💐