హృదయారణ్యములో... నే కృంగిన సమయములో వినిపించు చున్నది... కేక నాకు ఒక కేక నాకు అద్భుతమైన పాట!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • పాట లిరిక్:
    పల్లవి: హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
    వినిపించుచున్నదీ కేక - నాకూ ఒక కేక నాకూ...
    1.నాకు కను దృష్టి వున్నంత వరకూ - చదువలేదు నీ వాక్యము
    కను దృష్టి పోయాక - గుర్తించాను నీ వాక్యము
    2.నాకు బలమున్నంత వరకూ - నమ్మలేదు నా ఏసునీ
    బలమంతా పోయాక - వెంబడించాను నా ఏసుని
    3.నేను రోగినై పడియున్నపుడు - పిలువలేదు ఏ మనుష్యుడు
    పిలువగనే నా ప్రభువు - ప్రేమ చూపించే యీ పాపి పై
    4.నాకు స్వరము వున్నంత వరకూ - పాడలేదు నీ గీతముల్
    స్వరమంతా పోయాకా - పాడలేక యున్నానయా
    5.కాళ్ళు చేతుల్ వున్నంత వరకూ - చేయలేదు నీ కార్యముల్
    కృంగితిని నా ప్రభువా - లేవనెత్తయ్యా ఈ పాపిని

ความคิดเห็น •