షర్మిల చిట్టా ఇదే! Exclusive Interview With Sajjala RamakrishnaReddy | YS Sharmila | Itlu Mee Jaffar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #journalistjaffar #yssharmila #apcongress #ysjaganmohanreddy
    షర్మిల చిట్టా ఇదే! Exclusive Interview With Sajjala RamakrishnaReddy | YS Sharmila | Itlu Mee Jaffar
    Download Mobile App :: play.google.co...
    Facebook :: / jaffar.reporter

ความคิดเห็น • 3.7K

  • @mmchowdarymmchowdary3236
    @mmchowdarymmchowdary3236 7 หลายเดือนก่อน +11

    జాఫర్ గారు అడగాల్సిన ప్రశ్నలు ఇవి కాదు సైకో గాళ్ళని
    1. పోలవరం
    2. ప్రత్యేక హోదా
    2 రైల్వే జోన్
    3. జాబ్ క్యాలెండర్
    4. వైయస్సార్ ఇల్లు
    5. మద్యపాన నిషేధం
    6. రాజధాని
    7. మెగా డీఎస్సీ
    8. 200 యూనిట్లు ఉచిత విద్యుత్
    9. రోడ్లు
    10. రైతు రుణమాఫీ
    11. విశాఖ స్టీల్ ప్లాంట్
    12. బందరు పోర్టు
    13. Cps రద్దు
    14. 45 సంవత్సరాలకే పెన్షన్
    ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రశ్నలు ఉన్నాయి జాఫర్ గారు అడగాల్సిన నువ్వు అడగలేదు మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే సైకో పోవాలి, అభివృద్ధి లేకుండా అప్పులు చేసి డబ్బు పంచుకుంటూ పోతే చివరికి గడ్డి పీక్కు తినాలి జగన్ 99% అన్ని పూర్తి చేశాము అని చెబుతున్నాడు కానీ నేను ఇచ్చే ఓటింగ్ శాతం 0.5 పేదవాడికి పెత్తందారి కి మధ్య ఉద్యమం అంటున్నాడు ేశంలోనే సంపన్న సీఎం జగన్మోహన్ రెడ్డి Adr రిపోర్టులో తేలింది అలాంటి ప్రశ్నలు అడగాలి జాఫర్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి నో అడగవలసిన ప్రశ్నలు

  • @kothurumanoharmanu419
    @kothurumanoharmanu419 6 หลายเดือนก่อน +16

    Nice see how confidently he gives answer even they are corrupt

  • @Lucky-j8m
    @Lucky-j8m 7 หลายเดือนก่อน +202

    ప్రశ్న అడిగిన జాఫర్ గారు సమాధానం కూడా పూర్తిగా వినాలి..

    • @vijayjntu
      @vijayjntu 7 หลายเดือนก่อน +1

      Jaffer sir should listen the answers for his questions then only interview fruitful... like BBC

    • @shivakumars3204
      @shivakumars3204 7 หลายเดือนก่อน +7

      వింటే ప్యాకేజీ రాదు

    • @srinivasbandaru8118
      @srinivasbandaru8118 7 หลายเดือนก่อน

      అన్ని రకాల జబ్బులకు ఒకే మందు కనిపెట్టకపోవడం గవర్నమెంట్ ఫెయిల్యూర్. పాత ప్రభుత్వం ఏమిచేయాలేకపోవడం వలన పోయింది. మీరు చేయలకదా అంటారు.
      అంటే వాడు చెప్పినదే చేయకపోవడం ఫెయిల్యూర్ అంటాడు.
      మీరు చెప్పినవన్నీ కరెక్ట్ కానీ ఇలా చేస్తే బాగుంటది అంటాడు.
      ఏది ఏమైనా చాలా గొప్ప వివరణ.

    • @vamseekumar143
      @vamseekumar143 7 หลายเดือนก่อน +2

      Sollu chepthunte evaru vintaru brother

    • @anvolllv
      @anvolllv 4 หลายเดือนก่อน

      Neela paytm kuda dengali

  • @sankararaomadipalli7409
    @sankararaomadipalli7409 7 หลายเดือนก่อน +824

    జాఫర్ గారు అడగాల్సిన ప్రశ్నలు అడగలేదు లోకేష్ గారిని అడిగినంత సూటిగా అడగలేక పోయారు

    • @koguruvenkatesh8915
      @koguruvenkatesh8915 7 หลายเดือนก่อน +56

      జాఫర్ గారు భయపడుతున్నాడు

    • @venkatakarthika4129
      @venkatakarthika4129 7 หลายเดือนก่อน +13

      2014nunchi 2019 varaku em chestunnaru sir

    • @chekurisrao4497
      @chekurisrao4497 7 หลายเดือนก่อน +36

      Adigithe goddali ready ga undemo

    • @varadasuhas6516
      @varadasuhas6516 7 หลายเดือนก่อน +13

      @@chekurisrao4497 yela ntr vesina type ah or 3 pellilu talaq laga🤭

    • @bhaskararaovarahabhatla.5467
      @bhaskararaovarahabhatla.5467 7 หลายเดือนก่อน +21

      Goddali 😂

  • @user-re6qm7sv4g
    @user-re6qm7sv4g 7 หลายเดือนก่อน +331

    జాఫర్ అన్న మీరు యాంకరింగ్ బాగుంది మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మద్యపాన నిషేధం గురించి అడగవలసినది 🎉🇮🇳

    • @kokakumar6915
      @kokakumar6915 7 หลายเดือนก่อน +21

      He has not questioned on liquor abolition because the whole interview is scripted
      If Jaffar has asked such questions means he will be in jail by today
      Because that is the policies of YSRCP

    • @kokakumar6915
      @kokakumar6915 7 หลายเดือนก่อน +1

      He has not questioned on liquor abolition because the whole interview is scripted
      If Jaffar has asked such questions means he will be in jail by today
      Because that is the policies of YSRCP

    • @kokakumar6915
      @kokakumar6915 7 หลายเดือนก่อน

      He has not questioned on liquor abolition because the whole interview is scripted
      If Jaffar has asked such questions means he will be in jail by today
      Because that is the policies of YSRCP

    • @kokakumar6915
      @kokakumar6915 7 หลายเดือนก่อน

      He has not questioned on liquor abolition because the whole interview is scripted
      If Jaffar has asked such questions means he will be in jail by today
      Because that is the policies of YSRCP

    • @laxmanarasavilli924
      @laxmanarasavilli924 7 หลายเดือนก่อน +9

      ముందే చెప్పినట్లు ఉన్నాడు అడిగితే రాను interview ki

  • @naveennew6043
    @naveennew6043 7 หลายเดือนก่อน +3

    అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పే సమాధానం పొంతన లేదు.

  • @baluuuu-lo5hy
    @baluuuu-lo5hy 7 หลายเดือนก่อน +42

    మొదటి సారి జాఫర్ భయపడి జాగ్రత్త పడి ప్రశ్నలు అడిగినట్లు కనపడు తోంది...

    • @saripalliashokkumar1606
      @saripalliashokkumar1606 7 หลายเดือนก่อน +7

      లేకపోతే జాఫర్ కూడా గొడ్డలి పోటుకి గురికావలసి ఉంటుంది.

    • @cherukumallidurgaprasadpra7693
      @cherukumallidurgaprasadpra7693 7 หลายเดือนก่อน +3

      Yes

    • @inturiramesh2895
      @inturiramesh2895 7 หลายเดือนก่อน +1

      Yes

  • @user-yl6wz6cq3t
    @user-yl6wz6cq3t 7 หลายเดือนก่อน +615

    జాఫర్ గారు Mega DSC గురించి అడగకపోవడం చాలా బాధాకరం 😢

    • @sivaadapala5020
      @sivaadapala5020 7 หลายเดือนก่อน +34

      Yes Jafar sariga interviews cheyatm la even he is also not standing the unemployment students

    • @kiranadavelli1885
      @kiranadavelli1885 7 หลายเดือนก่อน +21

      Areee 2 lacs sachivalaya vesaru kda 2014-19 em vesaru ani aduguthunnaru dsc kuda vestharu em feel kakandii

    • @Pavan7546
      @Pavan7546 7 หลายเดือนก่อน +22

      Vadu script chaduvutunadu

    • @user-yl6wz6cq3t
      @user-yl6wz6cq3t 7 หลายเดือนก่อน

      @@kiranadavelli1885 2019 లో 2 లక్షల సచివాలయ ఉద్యోగులు ఎంత పని చేస్తున్నారో అందరికీ తెలుసు & ఫ్యాన్ లు వేసుకొని ఫోన్ లు మాట్లాడుకుంటున్నారు
      మా DSC ఆశావాహులు 2018 నుండి ఎదురు చూస్తున్నాం
      ప్రతీ సం|| మెగా DSC ఇస్తాను అంటేనే జగన్ కి వోట్ వేసి గెలిపించాము లేకపోతే మేము పవన్ కళ్యాణ్ లాంటి మార్పు కోరుకునే వ్యక్తిని నమ్ముకునే వాళ్ళం

    • @UmadeviMoillakalava
      @UmadeviMoillakalava 7 หลายเดือนก่อน +3

      P❤❤❤k​

  • @venkatjanamkosam3376
    @venkatjanamkosam3376 7 หลายเดือนก่อน +4

    అన్నీ అబద్ధపు లెక్కలే, గ్రౌండ్ లెవెల్ లో వెల్ఫేర్ స్కీమ్స్ లేవు

  • @sree8152
    @sree8152 7 หลายเดือนก่อน +185

    జాఫర్ గారు ఆన్సర్ చెప్పనివట్లేదు సార్ మీరు, ఒక్క ఆన్సర్ కంప్లీట్ అవ్వకుండానే 4,5 క్యూస్షన్స్ అడుగుతున్నారు, poor Interview this is Jafer garu we are nit expecting this from you

    • @praveenreddy6435
      @praveenreddy6435 7 หลายเดือนก่อน

      sullli baaga cheekesthadu anukunte pai paine cheekadu

    • @itsmeavinash3470
      @itsmeavinash3470 7 หลายเดือนก่อน +3

      Yes I agree …. Poor questioning !!! Not even asking guest to speak . Worst interviewer

    • @uvasai
      @uvasai 7 หลายเดือนก่อน

      Aa qus kooda aravalaney thapathrayam tappa...vinalaney uddesham ledhu...sajjalani matladaniyyatledhu

    • @paulmosesvincent2510
      @paulmosesvincent2510 7 หลายเดือนก่อน

      Journalism culture is spoiled by Jaffer.

    • @paulmosesvincent2510
      @paulmosesvincent2510 7 หลายเดือนก่อน

      Jaffer thinks that he's greater than the invited speakers. Jaffer is a failure as an expected journalist. He has to follow ethics.

  • @pittaprabhakar518
    @pittaprabhakar518 7 หลายเดือนก่อน +105

    అన్నా జాఫర్ గారూ షర్మిలమ్మ అడిగిన ప్రశ్నలు మీరు అడిగినా సరిపోవును.....మద్యపాననిషేధం చేసి ఓట్లు అడుగుతాను అని టీవీ9 లో చెప్పిన విషయం మీరు ఎందుకు అడగలేదు అన్నా....

    • @Veera0710
      @Veera0710 7 หลายเดือนก่อน +7

      Script kabbatti adagaledu

    • @KVijays1204
      @KVijays1204 7 หลายเดือนก่อน +2

      Yes scripted

    • @KVijays1204
      @KVijays1204 7 หลายเดือนก่อน +3

      Jaffar losing his credibility

    • @sweetychintapikka5963
      @sweetychintapikka5963 7 หลายเดือนก่อน

      ''మద్యపాననిషేధం చేసి ఓట్లు అడుగుతాను''.. meeru correct gaa vinaledu Jagan speech.. madhyam muttukunte shock kottelaa chestaanu, 5* hotels ki limit chestaanu annaru .. as a follow up, Jagan removed most of the belt shop all over the A.P., however, of course, he didn't live up to, but he tried his best.

    • @kotabikshalureddy1331
      @kotabikshalureddy1331 7 หลายเดือนก่อน

      ​@@sweetychintapikka5963 polavavaram, capital, special status gurinchi cheppara mari

  • @vishnusarella848
    @vishnusarella848 7 หลายเดือนก่อน +7

    TDP govt. లో
    2 times DSC recruitment జరిగింది.
    2014 లో 10,000 posts.
    2018 లో 7900 posts తో నోటిికేషన్లు వేశారు

  • @user-yc6yy4hy5p
    @user-yc6yy4hy5p 7 หลายเดือนก่อน +108

    మీరు అడగాల్సిన ప్రశ్నలు
    1.ప్రత్యేక హోదా
    2.cps రద్దు
    3.జాబ్ కాలెండర్
    4.dsc 25వేల పోస్టులు
    5.మద్యపాన నిషేధం
    6.పంటకు ముందే గిట్టుబాటు ధరలు
    7.పోలవరం పూర్తి
    8.రాజధాని
    9.వసతి దీవెన 20వేలు చెపాడు పదివేలు కూడా సరిగా రావట్లేదు
    10.ఇంతకు ముందు పొలంలో సంబంధం లేకుండా 60సం.. ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ వచ్చేది.. ఇపుడు 3 ఎకరాలు ఉంటే పెన్షన్ లేదు
    11.అన్న కాంటీన్
    ఇక గ్రామంలో కొత్తగా ఒక రోడ్డు లేదు డ్రైనేజీ లేదు
    బల్బ్ కూడా వేయలేని పరిస్తితి కార్యదర్శులు సొంతడబ్బులతో వేస్తున్నారు

    • @turlapativdssdheer5625
      @turlapativdssdheer5625 7 หลายเดือนก่อน

      11 point ysrcp ki sambhandhichindhi kadhu.

    • @prudhvisykam143
      @prudhvisykam143 7 หลายเดือนก่อน

      Com on politics brother

    • @turlapativdssdheer5625
      @turlapativdssdheer5625 7 หลายเดือนก่อน +2

      1.Anni party lu chethulu athesai
      2.same deto
      3.Job calander avaru specific ga cheppaledhu a depatment lo how many ani?
      4.mega DSc will come soon.
      5.madhyapana nishedham avari valla kadhu.andhukante ippudu ladies thaaguthunnaru kabatti.
      7.polavaram ilanti projects 5 years lo complete kaavu, 2-3 Govt marithe kani avadhu.commissions indhulo ne vochedhi
      8.AP capital As of now " Amaravati".thappudu pracharalu nammodhu.
      9.Qualified people ki vesthunnaru.
      10. Ala ayithe maaku raaledhu idhi varaki Govt lo.own ga emina property vunte ivvatledhu.
      11.Anna cantene anedhi TDP valadhi, dhanini continue cheyyalsina avasaram ledhu.TDP govt digipothamu ani theliyagane appudu start chesaru 3 months mundhu ,start chesaru.

    • @user-yc6yy4hy5p
      @user-yc6yy4hy5p 7 หลายเดือนก่อน +3

      @@turlapativdssdheer5625 ethesina valagurinchi kaadhu ikkada istam chestam ani cheppi cheyananduku question... Anna canteen TDP dhi kaadhu prabhutwanidhi yagan YSR canteen ani postarlu vesi musesaadu antha ganudu vaadu

    • @turlapativdssdheer5625
      @turlapativdssdheer5625 7 หลายเดือนก่อน

      @@user-yc6yy4hy5p oka vela pettare anuko appudu emi chestharo thelusa ? Porapatuna eega padindhi anuko, " mamulu ga gola cheyyaru ?"

  • @nandhurajasekhar2670
    @nandhurajasekhar2670 7 หลายเดือนก่อน +71

    You should have asked him 1.special status 2.Railway Zone 3.Policy of to increase the income of state(not by increasing tax) 4.Power charge issue 5. Registration charge increase 6. MLAs ki vennumuka undeytattu cheyadam. 7.contractors work invoice amount on time pay cheyadam 8 . Gov employees salary 30th or 31st of every month pay cheyadam 9.Issues raise chestey personal attack cheyadam. Instead of answeing the question. 10.what u will do if you win 25 MPs again. ।

    • @RafiqAhmedAli
      @RafiqAhmedAli 7 หลายเดือนก่อน +5

      He has come to interview by keeping some restrictions

    • @SilverBulleteer
      @SilverBulleteer 7 หลายเดือนก่อน

      More than 80% of your points are all because of corona, which is an unexpected uneven sudden occurrence that halted 18 months of govt full functioning

    • @user-ps6yx9si2u
      @user-ps6yx9si2u 7 หลายเดือนก่อน +1

      Super bro👏👏

    • @user-wq3us4cr6v
      @user-wq3us4cr6v 7 หลายเดือนก่อน +6

      @nandu... 600 haameelu bolli Ambulance gaadu mingesaadu... Bolli thatha kante Jagan Anna chaala better le😂😅😂

    • @narendrapulukuri6642
      @narendrapulukuri6642 7 หลายเดือนก่อน +1

      @@user-wq3us4cr6vreddy Garu mana potti cm gurinchi ekkuva feel avvakandi

  • @user-de6wv6ys3w
    @user-de6wv6ys3w 7 หลายเดือนก่อน +7

    అరే జాఫర్ అన్న నువ్వు కూడా ప్రశ్నలు ప్రశ్నలు పరిగెడుతున్నా వేంటి ఒక్కోటి నిదానంగా అడుగు ప్రశ్నలు అడిగేటప్పుడు చాలా నిదానంగా అడగాలి నిన్ను ఎవరో తంతునా ప్రశ్నలు అడగకపోతే అని పరుగెత్తుకుంటూ అడగొద్దు ప్రశ్న వేసిన తర్వాత సమాధానం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మధ్యలో వేరే ప్రశ్నలు వేయకూడదు ఇది కూడా నేను నీకు చెప్పాలా జాఫర్

  • @shaikmabubashachintamandla9642
    @shaikmabubashachintamandla9642 7 หลายเดือนก่อน +42

    Jafar garu DSC TEACHER JOB gurinchi adagaledu I'm so sad

  • @hareeshpatnala5068
    @hareeshpatnala5068 7 หลายเดือนก่อน +64

    అసలు మద్యం కోసం ఇసుక కోసం ఒక్క ప్రశ్న అడగలేదు కదా... బియ్యం వేసిందా... బూ కబ్జాలు, దళితులు హత్యలు కోసం ఒక్క ప్రశ్న లేదు.. కోడి కట్టి శ్రీను... ఈ questions ఏమయ్యాయి జాఫర్ గారు... మరిచిపోయారా... లేక భయపడ్డార

    • @kothamikdderamanjaneyulu4499
      @kothamikdderamanjaneyulu4499 7 หลายเดือนก่อน +4

      అలాంటి క్వశ్చన్ అడుగుతే... బాడీ డోర్ డెలివరీ అని సుస్సు పోసుకొన్నాడు

  • @maddiraju6083
    @maddiraju6083 7 หลายเดือนก่อน +14

    Jafar garu, What is stopping you from questioning about the following?
    1. Inflation
    2. Public Infrastructure like Roads, Communication ( Internet), Public Sanitation
    3. AP Special Status
    4. Visakhapatnam Railway Zone
    5. Mortgage and Selling of Public Properties

  • @gowthamsiddhu
    @gowthamsiddhu 7 หลายเดือนก่อน +60

    Jafar sir! Please let them answer before questioning continuously..!

    • @krishnadaram3179
      @krishnadaram3179 7 หลายเดือนก่อน +2

      E jaffar cut chesukoni troll vedam ani

    • @paulmosesvincent2510
      @paulmosesvincent2510 7 หลายเดือนก่อน

      This is his mannerism. He learnt this type of journalism.

    • @paulmosesvincent2510
      @paulmosesvincent2510 7 หลายเดือนก่อน +1

      Jaffer doesn't change. He shows his dominance.

    • @kicksiva5845
      @kicksiva5845 7 หลายเดือนก่อน

      Zaffa ki interview teliyaduu

    • @paulmosesvincent2510
      @paulmosesvincent2510 7 หลายเดือนก่อน

      @@kicksiva5845 He seems to have lacked such a quality of waiting for others to respond or speak their point. Journalism suffers due to such dominating people. It may be his own studio but he should know how to give respect to the ones invited for a debate or discussion.

  • @Srinivas4055
    @Srinivas4055 7 หลายเดือนก่อน +13

    జాఫర్ గారు అతను చెప్పేవన్నీ అబద్దాలు అని మీకు తెలిసిన భలే నవ్వుతున్నారు

  • @karthikragani2078
    @karthikragani2078 7 หลายเดือนก่อน +35

    Government employees problems kuda discuss cheyandi jaffer garu

    • @macharla
      @macharla 7 หลายเดือนก่อน +1

      Nayana inka yemi kaavaali

  • @hanumanreddy7328
    @hanumanreddy7328 7 หลายเดือนก่อน +7

    జాఫర్ ఒక ప్రశ్న అడిగినప్పుడు సమాధానం పూర్తిగా వినేందుకు ప్రయత్నించు, సమాధానం చెప్పకుండా మధ్యలో అడ్డుపడడం సరికాదు.....

  • @pavankumarchinnareddy6931
    @pavankumarchinnareddy6931 7 หลายเดือนก่อน +68

    ఆయన చెప్పిన సమాధానం అన్నీ కరెక్ట్ అని ఒప్పుకున్నరా జాఫర్ గారు మీరు కౌంటర్ వేయటం లేదు భయపడుతున్నారు

  • @abbuabbu2420
    @abbuabbu2420 7 หลายเดือนก่อน +2

    Jafar garu
    1.మద్యపానం గురించి అందుకు అడగలేదు
    2. పోలవరం ప్రాజెక్టును పూర్తి అందుకు చేయలేదు
    3. అసులు మనకి రాజధాని తప్పుడు వస్తుంది
    4.మన స్పెషల్ స్టేటస్ కోసం MP లు రాజీనామ చస్త అని చపరు అసలు ఎప్పుడు వరకు ఆ స్పెషల్ స్టేటస్ మాట a Ledhu
    E question ne adigi unta bagunday dhe andi

  • @pemmarajuseethapathirao5393
    @pemmarajuseethapathirao5393 7 หลายเดือนก่อน +90

    This is shivering interview by you Jaffer bhai

    • @thannerusrihari9198
      @thannerusrihari9198 7 หลายเดือนก่อน +2

      Yes

    • @MsMadhulika
      @MsMadhulika 7 หลายเดือนก่อน +6

      Yes..Jaffar is shivering while asking questions

    • @dsg4750
      @dsg4750 7 หลายเดือนก่อน +1

      😂😂😂..

    • @ramaraoboddapati2627
      @ramaraoboddapati2627 7 หลายเดือนก่อน +2

      Paytm batch ready gaa untadi counter ki 😂

  • @rowdyyt8751
    @rowdyyt8751 7 หลายเดือนก่อน +6

    Sharmila
    1. Capital gurinchi matladindhi
    2.polavaram
    3.madhyapanam
    4.roads
    5.jobs
    Evi important questions meru adagalsindhi...

  • @venkyb5383
    @venkyb5383 7 หลายเดือนก่อน +210

    జాఫర్ గారు... మీరు అడగాల్సిన questions మీద పెట్టే కాన్సంట్రేట్... ఆన్సర్ వినడంలో... పూర్తి ఆన్సర్ రాబట్టంలో శ్రద్ద చూపించడం లేదు... అడిగే questions బాగున్నాయ్.. పూర్తి ఆన్సర్ చెప్పే వరకు ఓపిక పట్టడం నేర్చుకోండి. ఓపిక లేకుండా మధ్యలో కంగారు పడుతూ.. ఆన్సర్ పూర్తి కాకుండానే ఇంకో క్వశ్చన్ అడిగి కన్ఫ్యూజ్ చేస్తారేమి???
    ప్రశ్నలు శాంతంగా అడగండి... ఆవేశపడి అడగకండి.. ఇది నా సలహా

    • @MounikaMouni-qe4xi
      @MounikaMouni-qe4xi 7 หลายเดือนก่อน +1

      Supperrrrrrrrrrrrrrrr.

    • @Nellore-143
      @Nellore-143 7 หลายเดือนก่อน +15

      రోడ్లు గురించి చెపుతుంటే మేడం వేరే క్వశ్చన్ అడిగింది.టాపిక్ డైవర్ట్ అయింది.

    • @Xlent-bro007
      @Xlent-bro007 7 หลายเดือนก่อน +1

      40 నిమిషాల ఇంటర్వ్యూ లో ప్రభుత్వం ప్రెస్ మీటింగ్ లాగా సాగదీస్తే ఇంకేముంది, bro😊

    • @krishnakota0709
      @krishnakota0709 7 หลายเดือนก่อน +2

      ట్రూ bro

    • @krishnakota0709
      @krishnakota0709 7 หลายเดือนก่อน +5

      వాడు తెలివి గలవాడు అని వాని ఫీలింగ్స్

  • @alwaysdileep5577
    @alwaysdileep5577 7 หลายเดือนก่อน +119

    Where is Capital...?
    Where is Special Status...?
    Where is DSC...?
    Where is Govt.Job Notification...?
    Where is IT industries...?
    Where is Polavaram...?
    Where is OC reservation...? etc.
    ChandraBabu emchesaadu ani adigithe bokka pagulthundhi... ippudu CM Jagan!
    Babu em cheyaledhu kabbatte mimmalni people select chesaaru...meerem chesaaaru ?

    • @suneely3122
      @suneely3122 7 หลายเดือนก่อน +9

      😂 correct 💯 bro

    • @jaiJanasena-JaiBharat.
      @jaiJanasena-JaiBharat. 7 หลายเดือนก่อน +6

      Where is the special status????

    • @MrRaja04
      @MrRaja04 7 หลายเดือนก่อน +17

      Capital - Vizag... it should be.
      DSC - No, It is minus from Jagan govt.
      Govt job notification - Around total 1.5 lakh jobs (130000 Sachivalayam, 20k health sector)
      IT industries - Infosys in Vizag ( But IT industry world wide is under recession with all these layoffs from past 2 years - so not much growth)
      Polavaram - It requires central collaboration, still a bit failure
      OC reservation - Did he put this in his manifesto?
      Now we can talk about what he did things really. I list down the +ve/-ve and neutral items in his governance.
      Positives: -
      1. Grama Sachivilayam jobs - These are permanent jobs by written exam. Total 1,30,000 jobs - Almost with 30k package.
      If you think only group1/group2 exams are the only way to employment, what about the poor and com people who have low IQ. This is the best for those who can't crack Group1/2 types of exams.
      2. Grama volunteers - Total 254178 jobs - Great program to utilize youth who are not that academically great and want to stay at home(mostly ladies) - 5k per month. Really helpful in Corona pandemic, Aadudam andhra, Jagan aryoga suraksha kind of government initiations. In fact, Govt is utilizing them for almost all activities causing too much burden on them.
      3. RBK - Rythou barosa kendralu - Total 10778 RBK, Total 21000 jobs - Rythu Bharosa Kendram is used for supply of Government Certified Agri Inputs (Seeds, Fertilizers & Pesticides), Animal Husbandry& Fisheries Inputs to the farmers and has an attached workshop /Knowledge Center for giving scientific Agri Advisories to the farmers.
      4. Group 1/2 - Around 1000 jobs, only notification given.
      5. YSR Health clinics - Total - 10,032 village health clinics - Family doctor concept and it will offer 12 types of basic medical services, 14 types of diagnostic tests, and 64 types of medicines.
      6. Infra-wise Schools - Total revamp of govt schools with Nadu-Nedu program. Spending around 40,000 crores, upgrading each and everything related to schools. This is the biggest change compared to the CBN time brought in his governance.
      7. Medical colleges - Total 17 medical colleges with super specialty hospitals. 18 new nursing colleges. 6 are functional now. Pulivendula, Paderu, Markapuram, Adoni and Madanapalle in 2024-25. In 2025-2026, seven more Government medical colleges will be inaugurated at Parvathipuram, Narsipatnam, Palakollu, Amalapuram, Bapatla, Piduguralla and Penukonda. This is in collaboration with the central govt with (60:40) ratio and expenditure - 8500 crores.
      8. 4 Ports, 10 fishing harbours, 6 fish land centers - 20000 crore expenditure. Taking advantage of the 974km coastal line.
      9. Industries - Jagan govt attracted a good number of industries - Some of them - 1. Greenko Pinnapuram, Arcelor Mittal company - (22400 crores) 2. Adani green energy(15300 crores)- economictimes.indiatimes.com/industry/renewables/ap-govt-clears-adani-green-energy-projects-worth-rs-15740-cr/articleshow/92394181.cms?from=mdr
      HPCL expanison(10000 crores), JSW steel plant(Jindal - 8800 crores), Pepper motion - 4640 crores
      Some stats regarding development in numbers-
      1. RBI's Handbook of Statistics on Indian states claims that AP has posted a 50 percent growth in GSDP in these four years - a sharp rise from Rs 8.73 lakh crore in 2018-19 to Rs 13.17 lakh crore in 2022-23.
      2. Agriculture sector recorded a 64 percent growth - from Rs 1.08 lakh crore in 2018-19 to RS 1.77 lakh crore in the last fiscal
      3. the number of new MSMEs has grown six-fold, to a total of 2.5 lakh compared to CBN term
      www.deccanchronicle.com/nation/in-other-news/251123/ysrc-highlights-fast-paced-growth-of-ap-in-four-years.html
      DPIIT mentions Andhra attained the first rank in EODB for the last 3 years consecutively
      10. 31 lakh house sites for poor people - With ownership after 5 years - will be used for getting mortgage loan purposes.
      Neutral -
      1. Debt - CBN time AP debt 1.7lakh crore, Jagan govt around 2lakh crore. Jagan's debt is somewhat visible in GSDP growth and agricultural exports. Jagan with DBT mechanism transferred 2.5 lakh crores to the people, which means all the borrowed money, he transferred. Same time what happened to CBN 1.7 lakh debt money?
      2. Govt employee work pressure - Seems all govt employees are not welcoming Jagan's faceapp attendance and work pressure.
      3. NPS -> GPS-> OPS: How can you promise OPS when you do not know proper math. People who voted based on this felt betrayed.
      4. Polavaram, Special status - It's with central collaboration, but still not able to complete it.
      5. Deficit revenue budget - Got money for 10000 crore deficit revenue budget from the center.
      6. 3 capitals - It is a good idea to promote Vizag as executive capital, as giving importance to all areas,but still in the early stages.
      Minus -
      1. Roads - As people are saying, in some areas, road conditions are very bad.
      2. Govt employee salaries - Although not a single salary was missed, some-how salaries are not credited on 1st of every month.
      3. No mega DSC - If you can't do it, do not promise.
      4. No liquor ban - It's a miss from navaratna.
      Summary: Compared to all, JD lakshmi narayana promised that without taking a single rupee debt, he wanted to run the govt. People who think that the Jagan debt destroyed AP, should go JD lakshmi narayana as an alternative because now CBN promised 6 promises just like the Telangana and Karnataka congress which requires a huge debt. In other aspects, Jagan govt did a good amount of work despite losing 2 years with Corona pandemic. With 3 years of scope, Jagan developed AP impressively. If you hate Jagan for his governance, you should equally hate CBN for his past governance and the newly mentioned 6 promises for the 2024 elections.
      Jagan govt major plus: Schools, colleges, 31 lakh house sites
      major minus - roads, govt employees treatment
      Final - JD (Who promised no debt) > Jagan > CBN.

    • @subashverukonda5111
      @subashverukonda5111 7 หลายเดือนก่อน +5

      371 crores public money loot chesi naku telidhu ani chepadam kadhu verri kada

    • @subashverukonda5111
      @subashverukonda5111 7 หลายเดือนก่อน

      special status ni pawala gadhu ekada matladadu.ni partner CBN u turn tiskunaadu package kavali status vaduu ani edi chalada donga CBN gurinchi telsi

  • @ramesh123443
    @ramesh123443 6 หลายเดือนก่อน +2

    on other words, people are not interested to go with fraudster, killer, cheater, liar etc...

  • @explorewithskp1237
    @explorewithskp1237 7 หลายเดือนก่อน +39

    What about IT professionals ? Even hundreds of Telugu people are working in Bhubaneswar Odisha which is one of the poorest state in India. Except in AP everywhere our Telugu people are working

    • @phjani
      @phjani 7 หลายเดือนก่อน +7

      1994 nunchi kuda different states and different countries lo work chesthunaru nadhi nellore but noida lo work chesthunanu 2008 nunchi

    • @srinudheer1
      @srinudheer1 7 หลายเดือนก่อน +3

      Nee binda raa...nuvvu talented ayithey blore or hyd lo undavadivi. Nuvvu average gadivi.....work in buneswar otherwise no place for you. Development means the poor become middle. Middle become rich and rich become super rich....

    • @MsMadhulika
      @MsMadhulika 7 หลายเดือนก่อน +2

      1994 nunchi AP lo unna IT industry siddenga Bihar and Orissa ki vellinda??

    • @explorewithskp1237
      @explorewithskp1237 7 หลายเดือนก่อน +1

      @@MsMadhulika Vellatam kadu Bro. 10 yrs avuthondi still IT employees other states ki velli work cheskovala ? Why can't we work in our own state ? Why Govts r not focusing on development ? Y only on freebies? R they freebies really gonna change the state ?

    • @explorewithskp1237
      @explorewithskp1237 7 หลายเดือนก่อน +2

      @@srinudheer1 You are just brilliant 😂. Intention is Odisha is a poor state but still hundreds of Telugu Software and hardware employees are working in Bhubaneswar. Vizag is better city than Bhubaneswar but still no companies are there in Vizag.

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 7 หลายเดือนก่อน +14

    అన్నీ అప్పులే, అభివృద్ధి శూన్యం...

  • @user-it3lh5bq6k
    @user-it3lh5bq6k 7 หลายเดือนก่อน +2

    చాలా ప్రశ్నలు ఉన్నాయి మీరు చాలా ప్రశ్నలు అడగలేదు జాఫర్ మద్యం అడగలేదు సిపిఎస్ అడగలేదు కరెంటు చార్జీలు పెంపు కర్నూల్ రాజధాని ఎస్సీ ఎస్టీ కేసులు మంత్రులు వ్యవహారాలు గంజాయి చాలా తెలుసు మీకు మరి ఎందుకు అడగలేదు???

  • @Nellore-143
    @Nellore-143 7 หลายเดือนก่อน +5

    Roads గురించి చెపుతుంటే మధ్యలో మేడం డిస్టర్బ్ చేసింది. టాపిక్ డైవర్ట్ అయింది. Roads పక్కదారి పట్టింది.రోడ్డు లు ఘోరంగా ఉన్నాయి.

  • @Srinivas4055
    @Srinivas4055 7 หลายเดือนก่อน +92

    మద్యపాన నిషేధం తరవాతే మేము ఓట్లు అడుగుతాం అన్నారు

    • @jayaramireddy5858
      @jayaramireddy5858 7 หลายเดือนก่อน

      నిషేదం చేయలేదా? పచ్చ మాఫియా ముఠా సిండికేట్ షాపుల, బెల్ట్ షాపుల ... అమ్మకాలు ఎత్తేయడం తోనే నిషేధం అయిపోయింది. ఈ అమ్మకాలు లేక ఇప్పుడు మన బొల్లి తాతకి డబ్బు పెట్టే వారు, అభ్యర్ధులు కరువయ్యారు!

    • @vst9136
      @vst9136 7 หลายเดือนก่อน

      Vasthene vunnaru nee kallu kanabadaka pothey memu yemi sestam eye operation sesuko

    • @dsg4750
      @dsg4750 7 หลายเดือนก่อน +4

      ​@@vst9136meetings ki vaachi Oscar level acting chesi... Kastapadi scripted script . ..vachi raani basha lo chadivi.. Akkadakkada .. Konni elevation scenes chesi.. oka panimalina namaskaram petti potadau... 😂

    • @SilverBulleteer
      @SilverBulleteer 7 หลายเดือนก่อน +1

      మద్య పాన నిషేదం అసాధ్యం. చేస్తే రాష్ట్రం నిజంగానే వలసల ప్రయం అవుతుంది.
      ఈ subject గురించి discuss చేసి waste. మద్యపానం 👎. రాష్ట్రానికి ఆదాయం అంతే

    • @karthikragani2078
      @karthikragani2078 7 หลายเดือนก่อน +1

      ​@@SilverBulleteermari chesta anadam dheniki

  • @rowdyyt8751
    @rowdyyt8751 7 หลายเดือนก่อน +2

    Tamilnadu lo petrol:-103 undhi
    Andra lo :- 111 undhi petrol rate dhani gurinchi adagandi miru jafar garu

  • @blkvraju4323
    @blkvraju4323 7 หลายเดือนก่อน +175

    ఈ జాఫర్ ప్రశ్నలు ఎలా అడుగుతున్నాదంటే సజ్జల గారు ఎక్కడ సమాధానం చెప్పేస్తాడో అని భయపడుతున్నట్టుగా ఉంది. సమాధానం వినే ధైర్యం కూడా ఉండాలి అంతేగాని ప్రశ్న వేసి వెంటనే ఇంకో ప్రశ్న వేస్తే ముందు ప్రశ్న కు జవాబు రాదు. అందులో జాఫర్ కి తొందరలో నత్థి ఎక్కువగా వచ్చేస్తోంది.

    • @SLWCSWFH
      @SLWCSWFH 7 หลายเดือนก่อน +2

      True

    • @sirishkumar627
      @sirishkumar627 7 หลายเดือนก่อน +2

      Jafar ucha agadhu

  • @hareeshindian3888
    @hareeshindian3888 7 หลายเดือนก่อน +24

    Where is Special status?
    Where is polavaram?
    Where is liquor ban?
    Where is job calender?
    What about AP Roads ?
    Where is kadapa steel plant?
    Where is railway zone?
    Where is infrastructure ?
    .......

    • @ramamohanyandra9710
      @ramamohanyandra9710 7 หลายเดือนก่อน +4

      Same thing Chandra Babu eni pikinadu 5 years lo at least jagan govt given DBT to poor people with out any politics ,no religion,no cast ,no recommendations,no commitions

    • @ramamohanyandra9710
      @ramamohanyandra9710 7 หลายเดือนก่อน +3

      JAgan government ragane 1 lack 30k sachivaliyam job lu ichhadu

    • @ramamohanyandra9710
      @ramamohanyandra9710 7 หลายเดือนก่อน +1

      Nadu nedu dwara school lu development lu chesaru,primary health care centre lu every grama panchaithi lo unnai ,COVID time lo kuda Anni pathakalu ichharu

    • @ramamohanyandra9710
      @ramamohanyandra9710 7 หลายเดือนก่อน +1

      Arogya sri working good,fees reambursment giving good

    • @sankeernay4038
      @sankeernay4038 7 หลายเดือนก่อน

      goog vedini LKG lo padeyandi

  • @vsvs6187
    @vsvs6187 7 หลายเดือนก่อน +4

    Liquor,rajadani, special status,....

  • @raj67919
    @raj67919 7 หลายเดือนก่อน +31

    కష్టానికి తగ్గ గుర్తింపు ఇవ్వకుండా లెక్క లేకుండా తీసివేస్తే.... భాధ పడకుండా ఉండడం కష్టమే .....అన్నా

  • @iam_K0TA
    @iam_K0TA 7 หลายเดือนก่อน +5

    This is not INTERVIEW, it is just a PAID PROMOTION for 45 mins
    Like if you agree

  • @jaihind8434
    @jaihind8434 7 หลายเดือนก่อน +15

    Corruption ledha then why we are selling non known liquor brands? what makes think branded liquor vs non branded liquor

  • @kotamanojkumar4169
    @kotamanojkumar4169 7 หลายเดือนก่อน +26

    2014 dsc లో నేను job కొట్టాను iyya.లాస్ట్ govt లో 2times dsc వేశారు స్వామీ

    • @sanjeevareddy7253
      @sanjeevareddy7253 7 หลายเดือนก่อน +1

      Yenni jobs echaaru, total tdp govt lo 32 vela govt job lu, jagan 2lakhs govt jobs echaaru raa, needi ye district, yekkada teacher gaa panichestunnavu, nuvvu nee fake maatalu

    • @sumanth5378
      @sumanth5378 7 หลายเดือนก่อน

      ​@@sanjeevareddy7253 babu police jobs 2 years ki oka sari tesaru cbn garu..meru ichina notification complete cheyaledu ipatidaka..1 year datindi.. notification ichi..

    • @sanjeevareddy7253
      @sanjeevareddy7253 7 หลายเดือนก่อน

      @@sumanth5378 orey vedava court lo tappudu case veyinchidi yevaru raa, inka anni cbn time lo 32velu, jagan 2lakhs govt jobs echaaru raa sanyasi teleekundaa vaagaku

    • @sumanth5378
      @sumanth5378 7 หลายเดือนก่อน

      @@sanjeevareddy7253 court lo case vesindi board raa babu...evadu penchamandu reservation homeguards ki......every year 6500 annadu..mega Dsc annadu..padayatra lo 2,50000 jobs vunnay annadu..vatilo em ichadu chepu..avi em ivakunda sachivalayam ichi Ave miku ante ela vuntundi.......group 2 ipudu election mundu release chesaru..

    • @sumanth5378
      @sumanth5378 7 หลายเดือนก่อน

      @@sanjeevareddy7253 homeguards ki 25 percent reservation penchadu...danivalla board court ki poyindi..... miku sachivalayam ichesamu Inka em ivvamu ani chepestee saripoyedi ga..evari pani vallu chusukuntaruu..istamu istamu ani enduku chepali..

  • @hari7h
    @hari7h 7 หลายเดือนก่อน +44

    కులం మతం చూసి ఓట్లు వేస్తే ఎం అవుతుందో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ఎక్సంపుల్

  • @prasadpuram4361
    @prasadpuram4361 7 หลายเดือนก่อน +2

    ఏమేం అడగాలో ముందరే మాట్లాడుకున్నట్టున్నారు. కాబట్టే జాఫర్ అడగటంలో శ్రద్ద ఉందిగాని వినటంలో శ్రద్ద లేదు.

  • @user-tn8yl4mz4w
    @user-tn8yl4mz4w 7 หลายเดือนก่อน +54

    నువ్వు తయారు చేసిన భూతులు వ్యక్తుల వల్ల.. వైసిపి కి ఇలాంటి పరిస్థితి వచ్చింది సజ్జల గారు

    • @BLakshimi1959
      @BLakshimi1959 7 หลายเดือนก่อน +3

      Sajjala gaaru Respected Person

    • @user-tn8yl4mz4w
      @user-tn8yl4mz4w 7 หลายเดือนก่อน +1

      @@BLakshimi1959 ఓకే భూతులు మాట్లాడుతున్న మంత్రులు ను కంట్రోల్ చెయ్యాలి కదా..

    • @Goodisamaritan
      @Goodisamaritan 7 หลายเดือนก่อน

      Avvunaa nijaamaa darling

    • @naturelover7052
      @naturelover7052 7 หลายเดือนก่อน

      Dragon gaming Peru saripoindira neku​@@Goodisamaritan

  • @vr-7iq599
    @vr-7iq599 7 หลายเดือนก่อน +65

    Sajjala Valle ap sankanakipoindhi😢😢😢😢

    • @tittusravan
      @tittusravan 7 หลายเดือนก่อน +3

      True

  • @indian-ns9ew
    @indian-ns9ew 6 หลายเดือนก่อน +1

    రోడ్ ల గురించి సరైన సమాధానం రాలేదు మద్యపాన నిషేధం గురించి అడగలేదు! ఇంటర్వ్యూ నాకు ఎలాంటి సంతృప్తిని ఇవ్వలేదు.

  • @ashritadevarakonda9840
    @ashritadevarakonda9840 7 หลายเดือนก่อน +164

    2017 లో ఉద్యోగాలు పోగొట్టుకున్న Nrhm ఆయుష్ సిబ్బందిని తిరిగి విధులకు తీసుకుంటాము అని ఆ నాడు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు జగన్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు సజ్జల sir దగ్గరకు గత నాలుగున్నర సంవత్సరం రోజుల నుంచి తిరుగుతున్నాం మరి పాయినప్పుడల్ల నెక్స్ట్ వీక్ లో మీ పని అయిపోతుంది అని అంటున్నారు జాఫర్ అన్న దయచేసి మా విషయ అడగండి

    • @lktiger009
      @lktiger009 7 หลายเดือนก่อน +15

      eesaari kooda nammandi..2024 lo vachesthe ...malli 2029 varaku edhuru choodandi......

    • @veerabhadrahomoeoclinic218
      @veerabhadrahomoeoclinic218 7 หลายเดือนก่อน

      Ayush is most neglected department

    • @sreevenkateshyelamolu5429
      @sreevenkateshyelamolu5429 7 หลายเดือนก่อน +2

      Miku ante kavali 😂🤣

    • @yuvaraj3950
      @yuvaraj3950 7 หลายเดือนก่อน +1

      ​@@srivasudevaaa

    • @behumble...7059
      @behumble...7059 7 หลายเดือนก่อน

      ​@@lktiger009Neeku Graphics lo chupinchali ate raa overnight lo😂😂😂😂

  • @amaresh8853
    @amaresh8853 7 หลายเดือนก่อน +4

    Sajjala garu rocks....🤫🔥🤙🔥🤫

  • @kattasatyanarayana4239
    @kattasatyanarayana4239 7 หลายเดือนก่อน +2

    జాఫర్ గారు సజ్జల అబద్ధాలు ఎలవింటున్నారు సార్ పబ్లిక్ నిద్రపోతుంది అనుకుంటున్నాడా

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 7 หลายเดือนก่อน +76

    మర్డర్ cbn🎉 చేశాడు అని చెప్పి వైసీపీ పవర్ లో కి వచ్చింది

    • @DudekulaRahiman
      @DudekulaRahiman 7 หลายเดือนก่อน +2

      Ramarao gurchi chepu

    • @keerthigiridhargoud
      @keerthigiridhargoud 7 หลายเดือนก่อน +2

      ​@@DudekulaRahiman rama rao champindi cbn ha..? Evaru cheparu cbn ani..

    • @divyasridhar4711
      @divyasridhar4711 7 หลายเดือนก่อน +1

      Who told CBN did,

    • @DudekulaRahiman
      @DudekulaRahiman 7 หลายเดือนก่อน

      @@divyasridhar4711 sagam chandra babu valla ramarao sanipoyaru

    • @krishnakishorevipatie3983
      @krishnakishorevipatie3983 7 หลายเดือนก่อน

      YCP dogs చెప్పింది

  • @mullarafiq3436
    @mullarafiq3436 7 หลายเดือนก่อน +31

    sanjalla worst fellow in AP
    after independence 😢😢
    Life long TDP meda redstaru development chapu 😮

    • @Techvideocinima
      @Techvideocinima 7 หลายเดือนก่อน

      Ray aripuka titaku chapu niku guda pagilipotadi

    • @reddeeee4
      @reddeeee4 7 หลายเดือนก่อน +3

      Meeru paapam raa baabu. 😢

  • @lktiger009
    @lktiger009 7 หลายเดือนก่อน +73

    ఇంతలా అభివృద్ధి చూసాక మన జగన్ అన్న పరిపాలనలో
    👉హోదా అవసరం లేదు
    👉రాజధాని అవసరం అంతకంటే లేదు
    👉CPS రద్దు అస్సలు అవసరం లేదు
    👉పోలవరం సంగతి ఇంకా దేనికి
    👉మద్యానిషేధం అవసరం లేదు
    👉ఆస్తి పన్ను 15% పెంచిన పరవాలేదు
    👉ప్రతి జనవరి JOB క్యాలెండరు హామీ ఇక దేనికి
    👉ప్రతి ఏడాది 6000 వేల పోలీస్ నియామకాలు హామీ అవసరమా మనకి
    👉దేశంలో లేనీ పెట్రోల్ ధరలు మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్న పరవాలేదు
    👉8 సార్లు కరెంటు చార్జీలు పెంచిన ఏం కాదు
    👉చెత్త మీదా పన్ను వసూల్ చేసిన పరవాలేదు
    👉మెగా DSC ఇక దేనికి
    👉అప్పులు చేస్తే కానీ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేము అయినా అంతా బాగుంది
    👉 ప్రజల ఉమ్మడి ఆస్తులు అయినా ప్రభుత్వ భూములను, భవనాలను తాకట్టు పెట్టిన పరవాలేదు
    👉10.50 లక్షల కోట్లు అప్పు చాలా తక్కువ ఈ పరిపాలనకి.... జై జగన్ మళ్ళీ జగన్ అన్న రావాలి 🙏 మా ఆంధ్రప్రదేశ్ ని ప్రజలను బీహార్, అస్సాం రాష్ట్రాల్లో అడుక్కునే పరిస్థితి తీసుకొని రావాలి ..

    • @jaipalreddy8759
      @jaipalreddy8759 7 หลายเดือนก่อน +5

      Super

    • @laxminarayanasingamsetty847
      @laxminarayanasingamsetty847 7 หลายเดือนก่อน +3

      100%true brother 🎉🎉🎉🎉🎉🎉

    • @DODDIBALAKRISHNA
      @DODDIBALAKRISHNA 7 หลายเดือนก่อน +3

      💯💯💯💯

    • @sureshbabu-hl8jh
      @sureshbabu-hl8jh 7 หลายเดือนก่อน

      ఎలాంటివి ఇన్కో వందా ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి చలా. Andi answers echaru kani nijamga development sankshyemam ledu ane వల్లు వల్ల మనసాను మిధ cheyyi vesukoni cheppandi

    • @sureshnagam3720
      @sureshnagam3720 7 หลายเดือนก่อน +2

      Super 100% true👏

  • @sivaprince9123
    @sivaprince9123 7 หลายเดือนก่อน +1

    జాఫర్ గారి one of the warest interview

  • @murikipudimanikanta9086
    @murikipudimanikanta9086 7 หลายเดือนก่อน +15

    Interview చేసే విధానం భాగుంటే subscribtion చేస్తాం..... Likes and shares కూడా చేస్తాం...

  • @maruthivallep
    @maruthivallep 7 หลายเดือนก่อน +8

    జాఫర్ గారు ఒక ప్రశ్న మీరు మిస్ అయ్యారు సార్ జగన్ మోహన్ రెడ్డి press meet ఎందుకు పెట్టారు అని?

  • @user-op8qk1qg6c
    @user-op8qk1qg6c 7 หลายเดือนก่อน +1

    Calm and steadiness 👌Sajjala garu well explained their good deeds for poor

  • @ramanabondi104
    @ramanabondi104 7 หลายเดือนก่อน +4

    జాఫర్ గారు ఆన్సర్ పూర్తిగా విన్న తరువాత వేరే క్వశ్చన్ వేస్తే బాగుంటుంది. మీరు మధ్యలో క్వశ్చన్ వేయడం వలన చాలా ఇబ్బంది గా ఉంటుంది

    • @annapurnach2289
      @annapurnach2289 7 หลายเดือนก่อน +1

      Jaffer TDP అభిమాని

  • @chandramkolisetti4170
    @chandramkolisetti4170 7 หลายเดือนก่อน +7

    Mega.D.S.C.Gurinchi.AdagandiJafer.Garu

  • @yogakishoreguruji7843
    @yogakishoreguruji7843 4 หลายเดือนก่อน +1

    మద్యం అమ్మకాలలో కరెన్సీ మాత్రమే తప్ప నెట్ పే ఎందుకు పెట్టలేదు అని అడగలేదు ఏమిటి జాఫర్ గారు

  • @ajehroy2597
    @ajehroy2597 7 หลายเดือนก่อน +28

    Elections dhaggara kii vastunnay Ani..,
    Chinnagaa andharuu media mundhukuuu vasthunnaruuu...😂😂
    Don't trust YCP

  • @venkatnamineni7608
    @venkatnamineni7608 7 หลายเดือนก่อน +15

    How much black money through liquor

  • @kp.artist916
    @kp.artist916 7 หลายเดือนก่อน +2

    Jaffar gaaru endhukoo venuka paddaru ee vedeo loo 😂😂😂

  • @erannapujari5497
    @erannapujari5497 7 หลายเดือนก่อน +4

    ఇయప్ప పదవి కావాలి షర్మిల కి అయితే వద్దు ఈ సకల శాఖ మంత్రి వల్ల అన్న కుటుంబం చీలింది

  • @narsireddy4648
    @narsireddy4648 7 หลายเดือนก่อน +8

    జాఫర్ గారు మీ దృష్టిలో అభివృద్ధి అంటే

  • @mahanthisriramulu4412
    @mahanthisriramulu4412 4 หลายเดือนก่อน +1

    వారి మూడు రాజధానులు బంగారు పల్లైం తెచ్చుకొంటే భోజనం పెడతాం అన్నట్లుంది

  • @247DR
    @247DR 7 หลายเดือนก่อน +35

    జాఫర్ గారు సర్జలు గారి దాకా అవసరం లేదు మేము( బడుగు బలహీన వర్గాలు ) సరిపోతాం ఆమె ప్రశ్నలకు సమాధానం

    • @kvasireddi7147
      @kvasireddi7147 7 หลายเดือนก่อน

      Please all of you vote for jalaga and the rest of sane pple get the fck out of your liv3s

  • @dwarampudinagireddy660
    @dwarampudinagireddy660 7 หลายเดือนก่อน +40

    త్యాగం చేశారు అంటే ఒక జగనన్న అభిమానులు మాత్రమే

    • @user-ps6yx9si2u
      @user-ps6yx9si2u 7 หลายเดือนก่อน +5

      Jai 420..who killed babai ⁉️

    • @user-wq3us4cr6v
      @user-wq3us4cr6v 7 หลายเดือนก่อน

      @@user-ps6yx9si2u..NTR chaavuki kaaranam ayina bolli Ambulance gaadu NTR ki dandalu veyachha...

    • @user-wq3us4cr6v
      @user-wq3us4cr6v 7 หลายเดือนก่อน +1

      @@rajeshv2576 who killed Rangaa.. Bala yogi.. Yerram naidu, devineni ramana, Madhava Reddy, NTR... Please answer

    • @prasantkumar8289
      @prasantkumar8289 6 หลายเดือนก่อน

      420na koduku koja jagan gadu

  • @AmarenderBandari_.
    @AmarenderBandari_. 7 หลายเดือนก่อน +1

    10:31 రాజన్న రాజ్యం మీద అంత సమగ్రత పట్టుదల ఉన్న షర్మిల మా రాష్ట్రంలో, రాజన్న రాజ్యం తెస్తా అని పార్టీ పెట్టి ఎందుకు అమ్మేసింది...

  • @user-ws4jx9uy3w
    @user-ws4jx9uy3w 7 หลายเดือนก่อน +5

    జాఫర్ గారు మీరు అయినా పూర్తిగా ప్రశ్నని compelete చేసి ఎదుట వారిని సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వండి,,,, లేదంటే ఎదుట వారు సమాధానం చెప్పేటప్పుడు పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు మీరు అయినా సైలెంట్ గా ఉండండి,,,,, లేదంటే ఇంటర్వ్యూ మొత్తం గజిబిజి గా అయిపోయి చూడటానికి చిరాకుగా ఉంటుంది,, next time నుండి అయినా ఆలోసించండి

  • @vandalamchittibabu5405
    @vandalamchittibabu5405 7 หลายเดือนก่อน +4

    ప్రశ్నలు తప్ప జవాబులు రాబట్టడం లేదు జాఫర్ గారు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారే తప్ప జవాబులు అస్సలు మిస్ అయిపోతానము

  • @ReddyS947
    @ReddyS947 7 หลายเดือนก่อน +1

    IB syllabus అప్పటి 98 వాళ్ళు ఇప్పటి జనరేషన్ వాళ్లకు ఎలా teach చేస్తారు...మీ world bank ఒప్పందం కోసం ఇన్ని కుట్రల నిరుద్యోగుల మీద

  • @balavenky7609
    @balavenky7609 7 หลายเดือนก่อน +4

    అభివృద్ధి అంటే ఫిష్ ఆంధ్ర లాగ ఉంటది

  • @sathibabu11
    @sathibabu11 7 หลายเดือนก่อน +5

    Cm sajjala garu..... ఒక మంత్రి.. No answer... Only one మెన్....

  • @bablusree1540
    @bablusree1540 7 หลายเดือนก่อน +1

    ఉచితంగా ఇవ్వడం entra ఇదొక తొక్కలో ఐడియా ఎవడు ఇస్తున్నాడు..

  • @rameshkilli9412
    @rameshkilli9412 7 หลายเดือนก่อน +13

    విలెజ్ వెళ్లి చూడు జాఫర్ గారు

  • @Srimouni333
    @Srimouni333 7 หลายเดือนก่อน +21

    Plz ask him who killed Vivekanada reddy?

    • @Goodisamaritan
      @Goodisamaritan 7 หลายเดือนก่อน +2

      You don't know it's chee bee an

    • @NS123-p8y
      @NS123-p8y 7 หลายเดือนก่อน +1

      అవును రంగా ని బొల్లిబాబు చంపించినట్లా...🤣🤣🙏

    • @divyasridhar4711
      @divyasridhar4711 7 หลายเดือนก่อน

      I think sunitha only

  • @rameshpaila8025
    @rameshpaila8025 7 หลายเดือนก่อน +1

    జాఫర్ గారు పతకాలు వల్ల మాలాంటి middle class vallu chala ebbandhi పడుతున్నారు sir

  • @EmChustunavRa
    @EmChustunavRa 7 หลายเดือนก่อน +20

    YCP వాళ్ళకి మైనస్ ఇతని మాటలే..Daring & Dashing లీడర్స్ ని Pressmeet & Interviews కి పంపించండి జగనన్న..🤝🏻

    • @Dinakar80
      @Dinakar80 7 หลายเดือนก่อน +5

      మన జగనన్న ఒక్కడే డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ కదా మన జగనన్న నే పోవాల్సింది కదా

    • @behappykids9423
      @behappykids9423 7 หลายเดือนก่อน

      Nani boothula manthri aithe bagunna

    • @sreevenkateshyelamolu5429
      @sreevenkateshyelamolu5429 7 หลายเดือนก่อน

      @@Dinakar80yeah yeah daring and dashing criminal 👌

  • @kamanisundhar2879
    @kamanisundhar2879 7 หลายเดือนก่อน +15

    Very good question and at the same given answers..

  • @Lucky-j8m
    @Lucky-j8m 7 หลายเดือนก่อน +2

    సూపర్ సజ్జల గారు..

  • @nandiganaganapathirao7267
    @nandiganaganapathirao7267 7 หลายเดือนก่อน +6

    Dsc ఎప్పుడో అడగండి

  • @polinaidu1905
    @polinaidu1905 หลายเดือนก่อน +1

    రాజధాని,పోలవరం,ప్రత్యేక హోదా మెడలు వంచడం గురుంచి అడుగు జాఫర్

  • @manisham2084
    @manisham2084 7 หลายเดือนก่อน +5

    Jaffer gharu every answer ki
    Meeru agree avuthunnaru😂

    • @sivd5506
      @sivd5506 7 หลายเดือนก่อน

      Kodi kathi eda padutumdo ani😂

  • @rajeshpachipala1235
    @rajeshpachipala1235 7 หลายเดือนก่อน +11

    Please let Sir answer Jaffar Bhai, you must give opportunity to talk, don't rush to complete your questionnaire.

  • @paulshekar1305
    @paulshekar1305 7 หลายเดือนก่อน +1

    జాఫర్ అన్న మీరు టీడీపీ కోవర్ట్ అన్న షర్మిల గురుంచి మనకెందుకు ఆవిడా తెలంగాణ కోడలు మనకెందుకు ఆవిడగూరుంచి

  • @kotamanojkumar4169
    @kotamanojkumar4169 7 หลายเดือนก่อน +7

    అయ్యా నాయనా employs కి eche ehs cards నే పనిచేయడం లేదు.మళ్ళీ every month మా దగ్గర subscription మాత్రం కట్టించుకుంటున్నారు

  • @reddybyreddy2830
    @reddybyreddy2830 7 หลายเดือนก่อน +8

    Enko 5 years antey Africa ni minchipotadi

  • @user-tm8wv6gi7f
    @user-tm8wv6gi7f 6 หลายเดือนก่อน +1

    మీరు అడగాల్సిన ప్రశ్నలు
    1.ప్రత్యేక హోదా ?
    2.cps రద్దు ?
    3.జాబ్ కాలెండర్ ?
    4.dsc 25వేల పోస్టులు ?
    5.మద్యపాన నిషేధం ?
    6.పంటకు ముందే గిట్టుబాటు ధరలు ?
    7.పోలవరం పూర్తి ?
    8.రాజధాని ?
    9.వసతి దీవెన 20వేలు చెపాడు పదివేలు కూడా సరిగా రావట్లేదు ?
    10.ఇంతకు ముందు పొలంలో సంబంధం లేకుండా 60సం.. ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ వచ్చేది.. ఇపుడు 3 ఎకరాలు ఉంటే పెన్షన్ లేదు

  • @sireesha2683
    @sireesha2683 7 หลายเดือนก่อน +8

    Excellent Answers Sir👌

    • @aaadibandi9750
      @aaadibandi9750 7 หลายเดือนก่อน +2

      😅😅 joker

  • @razvejju2699
    @razvejju2699 7 หลายเดือนก่อน +19

    Jafar bro ... notice cheyyamdi .. వాళ్ళు ఇచ్చేవి మొత్తం అప్పులే కదా ......అది మళ్ళీ ఎవరి మీద పడ్తుంది ...అడగండి

  • @mandapatiramesh3435
    @mandapatiramesh3435 7 หลายเดือนก่อน +1

    జాఫర్ ఒక ప్రశ్న అడిగినప్పుడు సమాధానం పూర్తిగా వినేందుకు ప్రయత్నించు, సమాధానం చెప్పకుండా మధ్యలో అడ్డుపడడం సరికాదు.

  • @nagsreenagesh8097
    @nagsreenagesh8097 7 หลายเดือนก่อน +14

    What about special status sajjala sir

    • @godavarthyramakrishna4267
      @godavarthyramakrishna4267 7 หลายเดือนก่อน +1

      Spl. Status not possible. It's only for political agenda. Why...... at the time of bifurcation only, separately put in the bill. But Congress did not done. As per rules.....AP is not eligible criteria. Separate savarana (amendment) cheyyaali. May be it takes time....afterwards It's not necessary

    • @nagsreenagesh8097
      @nagsreenagesh8097 7 หลายเดือนก่อน +2

      @@godavarthyramakrishna4267 okay
      What about Kadapa steel plant
      What about bundel khand package for 5 years back ward districts
      What about the constructions of a port
      What about job calender
      What about CPS
      What about liquor
      What about in cm district rajolu project

  • @hareeshpatnala5068
    @hareeshpatnala5068 7 หลายเดือนก่อน +4

    నిజంగా జాఫర్ గారు మీ మనసుకు అడగండి... ఇంటర్వ్యు మీకు మనసుపుర్తిగా ఉందా... ఇంటికి వెళ్ళాక పడుకునే ముందు ఆలోచించుకోండి

  • @Avinash-147
    @Avinash-147 7 หลายเดือนก่อน +2

    Sajjala చెప్పినవి అన్నీ తప్పులే, 2018 లో dsc నీ tdp తీసింది. దానిని కూడా మీ అకౌంట్ లో వేసుకుంటున్నారు tuuuuuu...

  • @nagukrishna391
    @nagukrishna391 7 หลายเดือนก่อน +5

    Jaffer సార్ మీ మీద respect వుంది భయం తో interview చెయ్యకండి

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 7 หลายเดือนก่อน +11

    అన్ని పెంచారు. కరెంట్ బిల్, పెట్రోలు, పప్పులు, ఉప్పు లు, ఫీ లు, టాక్స్ లు..... Super సరి పోయింది

    • @sreech7085
      @sreech7085 7 หลายเดือนก่อน +3

      Every state it got increased...not only in AP

    • @msr19645
      @msr19645 7 หลายเดือนก่อน +2

      nee yamma mindagaadu pampina guptha nidhulu unnaayaa rates peruguthai central govt main reason

    • @srrinathreddysrrinath3341
      @srrinathreddysrrinath3341 7 หลายเดือนก่อน

      Vedu tdp kuka

  • @TVRAO-f2j
    @TVRAO-f2j 7 หลายเดือนก่อน +2

    At India today interview Jagan gari reaction was satisfaction of his governance💕🙏

    • @balaraghvendra4049
      @balaraghvendra4049 4 หลายเดือนก่อน

      Modda Le it's lengthy question 😂😂

  • @HarishKumar-hi6xd
    @HarishKumar-hi6xd 7 หลายเดือนก่อน +8

    Okkataina nijam cheppava Sabja anna

  • @bnreddy1576
    @bnreddy1576 7 หลายเดือนก่อน +10

    With your 10k per year, like Fe of people will change. What a logic sir. If so, then why should you change MLAs.

    • @lkrlondon
      @lkrlondon 7 หลายเดือนก่อน

      bcz the actual majority of the voters are below poverty level
      upper middle class they wont cast their vote
      midlle class 50percent they wont vote
      remaining 50percent only cast thier vote still their children migrated to different cities their wont come for only one day to cast thwir vote all the way by spending nearly 5k this is reality brother go and google and check 57% people of india are earning less than 10k per month this is fact this is their confidence