December 2024 Muhurthalu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 98

  • @devaganamrutham
    @devaganamrutham 2 หลายเดือนก่อน +3

    ముహూర్త విశ్లేషణ బాగుంది...మీ వాయిస్ బాగుంది....

    • @ArkaAstro
      @ArkaAstro  2 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు

  • @vedavallistg2385
    @vedavallistg2385 2 หลายเดือนก่อน +1

    Danyavadalu ❤

  • @sahithibs8708
    @sahithibs8708 วันที่ผ่านมา

    North west facing vasthu gurinchi chepandi guruvugaru
    North west facing flatki advance transfer chesamu e monthlo shift kavali anukuntunamu
    Flat vasthu bavuntadha guruvugaru
    Ma husband name Rakshan chitta nsksharam thula rashi

  • @1988srirama
    @1988srirama 2 หลายเดือนก่อน +2

    Good information 👍 ❤

    • @ArkaAstro
      @ArkaAstro  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @andalstg7773
    @andalstg7773 2 หลายเดือนก่อน +1

    We can see and decide for ourselves..

  • @mohansesh7811
    @mohansesh7811 25 วันที่ผ่านมา +1

    Mee visleshana Baagundi. Maa abbayi Nakshathram sathabhisham Ammayi di Bharani February lopata manchi muhartalu kavaali guruvugaru

    • @ArkaAstro
      @ArkaAstro  24 วันที่ผ่านมา

      వివాహ ముహూర్తమా

    • @mohansesh7811
      @mohansesh7811 22 วันที่ผ่านมา

      @ArkaAstro Avunu

  • @stepstowin917
    @stepstowin917 2 หลายเดือนก่อน +1

    Useful content

  • @manithandalam3389
    @manithandalam3389 วันที่ผ่านมา

    Saturday 7 nenu amma vala home nuchi maa hasband valla intiki vilalli ankuntunanu swmi vilachuna chipadi pls

  • @radhastg2493
    @radhastg2493 2 หลายเดือนก่อน +1

    Super

  • @swethap9437
    @swethap9437 16 ชั่วโมงที่ผ่านมา +1

    Guruvugaru,flat kosam
    Gummam pettadaniki dec 7 cheyyavaccha ,
    Swetha 28 nov1984
    11:15 Am
    Shravana nakshatram makara rasi .
    Husband kishore nov 8 ,1978
    2:43 pm
    Kumba rasi ,danista nakshatram.

    • @ArkaAstro
      @ArkaAstro  13 ชั่วโมงที่ผ่านมา

      డిసెంబర్ 7 ఉదయం 9.30 తరువాత చేయండి

    • @swethap9437
      @swethap9437 8 ชั่วโมงที่ผ่านมา +1

      @ArkaAstro
      Thanku guruvugaru
      🙏

    • @ArkaAstro
      @ArkaAstro  8 ชั่วโมงที่ผ่านมา

      Mail id ki contact cheyandi
      gnanagni9@gmail.com

    • @swethap9437
      @swethap9437 7 ชั่วโมงที่ผ่านมา +1

      @@ArkaAstro thanku very much guruvugaru 🙏

    • @ArkaAstro
      @ArkaAstro  7 ชั่วโมงที่ผ่านมา

      ధన్యవాదాలు

  • @keerthik5703
    @keerthik5703 10 วันที่ผ่านมา +2

    Guruvugaru maku papa putti 3rd month enter ayindi. December nelalo eroju ammagarinti nunchi attagarintiki velladaniki manchi roju undoledo chepagalaru. Asalu vellavachunaleda telapagalaru.

    • @ArkaAstro
      @ArkaAstro  10 วันที่ผ่านมา

      మూడవ నెలలో లేదా ఐదవ నెలలో వెళ్ళవచ్చు.
      మీ నక్షత్రం చెబితే మంచిరోజు పంపుతాను

  • @mounika9pusapati
    @mounika9pusapati หลายเดือนก่อน +2

    Sir December month vadibiyyam ki good days cheppandi

    • @ArkaAstro
      @ArkaAstro  หลายเดือนก่อน

      డిసెంబర్ 6 శుక్రవారం బాగుంది

  • @NavyaKathula
    @NavyaKathula 5 วันที่ผ่านมา +1

    Guruvu garu ma babu ki December 2 na puttu ventrukalu thiyalani anukunamu.a roju manchidhena cheppandi guruvu garu

    • @ArkaAstro
      @ArkaAstro  3 วันที่ผ่านมา

      డిసెంబర్ 6 పంచమి శుక్రవారం చేయించండి

  • @AkkimiSravani
    @AkkimiSravani 6 วันที่ผ่านมา +1

    Guruvugaru maku oct 18th na papa puttindi dec 18th na 3rd month enter avutundi...namakaranam cheyadaniki aa roju bagunttundo cheppagalara

    • @ArkaAstro
      @ArkaAstro  3 วันที่ผ่านมา

      డిసెంబర్ 20 శుక్రవారం ఉదయం 8.30 లోపు లేదా 9.30 నుండి 12 లోపు జరిపించండి

  • @shobadevi8779
    @shobadevi8779 วันที่ผ่านมา +1

    Guruvu garu ( Place Chennai)
    Housewarming ki [ december lo dates cheppandi
    Husband name 10/05/1968 Ramarao Kanya rashi chitra Nakshatra
    Wife name 26/04/1975
    Shobadevi Tula rashi Vishakha Nakshatra

    • @shobadevi8779
      @shobadevi8779 วันที่ผ่านมา

      Guruvu garu cheppandi dates for house warming

  • @sailajajanyavula1524
    @sailajajanyavula1524 หลายเดือนก่อน +1

    maa nutana griha praveshhaniki, december lo
    meeru icchina 2 dates lo aedi saripotundo cheppagalaru. maa husband nakshatram ashlesha mariyu naa nakshatram dhanishta.

    • @ArkaAstro
      @ArkaAstro  หลายเดือนก่อน

      మీ ఇద్దరికీ నవంబర్ 8 ముహుర్తం బాగుంటుంది.
      లేదు డిసెంబర్ లో అంటే 7 వ తేదీ ముహూర్తం చేసుకోవచ్చు. ఈ ముహుర్తం బలయుక్తం అయినా ధనిష్ఠ కు జాన్మతార అవటం వలన మధ్యమం.

  • @divyaganaraju5175
    @divyaganaraju5175 23 วันที่ผ่านมา +1

    Hi guru ji, house warming ki Barani Nakshatra and Moola nakshtraniki dates cheppandi December lo

    • @ArkaAstro
      @ArkaAstro  19 วันที่ผ่านมา

      డిసెంబర్ 15 శనివారం రాత్రి 1.06 నిముషాలకు ఉన్న ముహూర్తం బాగుంటుంది. మూలా నక్షత్రం కి క్షేమ తార, భరణీ నక్షత్రం కి ప్రథమ నవకం లో మూడవ తార పనికి వస్తుంది.
      ఏడు గ్రహాల బలయుతం ముహుర్తం

  • @sureshvelpula3792
    @sureshvelpula3792 2 วันที่ผ่านมา +1

    Guruvu garu
    Na peru suresh
    Ma wife peru bhargavi
    Name wise chusi date ehharu
    December 15 th night 1.02 mintues
    Koncham chusi cheppandi sir

    • @ArkaAstro
      @ArkaAstro  2 วันที่ผ่านมา

      గృహ ప్రవేశానికి ముహూర్తం ఉన్నది.
      ముహూర్తం బాగుంది. శుభం

  • @Lakshmi.12
    @Lakshmi.12 วันที่ผ่านมา +1

    డిసెంబర్ లో ఉద్యోగం లో చేరడానికి మంచి రోజు చెప్పండి గురువు గారు

    • @ArkaAstro
      @ArkaAstro  วันที่ผ่านมา

      మీ నక్షత్రం

    • @Lakshmi.12
      @Lakshmi.12 วันที่ผ่านมา +1

      అశ్లేష నక్షత్రం, మా వారిది, 10:12 గురువుగారు ప్లీజ్ ఉద్యోగం లో చేరడానికి మంచి రోజు చెప్పండి డిసెంబర్ లో,

    • @Lakshmi.12
      @Lakshmi.12 วันที่ผ่านมา +1

      ప్లీజ్ రిప్లై గురువుగారు

    • @ArkaAstro
      @ArkaAstro  วันที่ผ่านมา

      డిసెంబర్ 11 ఏకాదశీ బుధవారం ఉదయం 10 నుండి 10.30 మధ్య కాలంలో శుభం
      అశ్వినీ నక్షత్రం - సంపత్ తార అవుతుంది. బాగుంది.

    • @Lakshmi.12
      @Lakshmi.12 วันที่ผ่านมา +1

      Thank you guruvu garu

  • @Anitha33334
    @Anitha33334 7 วันที่ผ่านมา +1

    Dec 6 manchidena guruvu garu. Marriage ki ple reply

    • @ArkaAstro
      @ArkaAstro  7 วันที่ผ่านมา

      డిసెంబర్ 6 రాత్రి అంటే 7 న ధనిష్ఠ నక్షత్రము కి వివాహ ముహూర్తాలు ఉన్నాయి

  • @Mohini-d1x
    @Mohini-d1x หลายเดือนก่อน +1

    Dear Sir, I would like to request you to check and confirm if December 15, 2024, at 1:06 AM IST is an auspicious time for my housewarming ceremony during Rohini Nakshatra, as my Janma Nakshatra / Birth Star also aligns with the list you provided. Thank you!

    • @ArkaAstro
      @ArkaAstro  หลายเดือนก่อน

      మీ జన్మ నక్షత్రం రోహిణి అయితే మీకు ఈ ముహూర్త నక్షత్రం జన్మ తార అవుతుంది. పనికిరాదు.
      7.12.24 రాత్రి 1.38 ముహుర్తం మీకు సరిపోతుంది. సంపత్ తార అవుతుంది.
      ముహూర్త బలం బాగున్నది
      శుభం

  • @amruthaluckyvlogs9305
    @amruthaluckyvlogs9305 4 ชั่วโมงที่ผ่านมา +1

    గురువు గారు మాకు మీ ఫోన్ నెంబర్ కావాలి అండి మీతో matladali సంతానం గురించి ప్లీజ్ అండి 😢😢😢😢😢😢

    • @ArkaAstro
      @ArkaAstro  4 ชั่วโมงที่ผ่านมา

      Mail cheyandi
      gnanagni9@gmail.com

  • @sivad7505
    @sivad7505 9 วันที่ผ่านมา +1

    Naku December 14ki 9th month padutundhi so nenu delivery ki apudu vealalo. Chepagalara 2nd delivery edi naku na Peru shirisha

    • @ArkaAstro
      @ArkaAstro  9 วันที่ผ่านมา

      మీ దంతులిద్దరి నక్షత్రాలు, మీ మొదటి సంతానం నక్షత్రాలు పంపండి.

  • @anildadi1476
    @anildadi1476 หลายเดือนก่อน +1

    Guruvgaru mak december 23 Delivery date echaru bane untundaa haa roju

    • @ArkaAstro
      @ArkaAstro  หลายเดือนก่อน

      నక్షత్రం మంచిదే అండి

  • @pulipakadivya5144
    @pulipakadivya5144 2 หลายเดือนก่อน

    Good information

    • @ArkaAstro
      @ArkaAstro  2 หลายเดือนก่อน

      Thanks

  • @rajeenagaraji9114
    @rajeenagaraji9114 10 วันที่ผ่านมา +1

    గురువు గారు, మా అబ్బాయి కి అక్షరాభ్యాసం చేయించాలి
    రేవతి నక్షత్రం-2; మీన రాశి,
    మంచి రోజు cheppandi

    • @ArkaAstro
      @ArkaAstro  10 วันที่ผ่านมา

      అక్షరాభ్యాసము ముహూర్తం వీడియో ఉన్నది చూడగలరు. అంతా వివరంగా ఉన్నది

  • @ShivaShankar-f4j
    @ShivaShankar-f4j 27 วันที่ผ่านมา +1

    sir December lo seemantham ki good days cheppandi

    • @ArkaAstro
      @ArkaAstro  26 วันที่ผ่านมา

      డిసెంబర్
      6 శుక్రవారం
      11 బుధవారం
      శుభం

  • @soumya1100
    @soumya1100 หลายเดือนก่อน +1

    Sir
    Marriage dates chepandi December lo
    Abbai nakshtra: Anuradha
    Ammai nakshatra: dhanista

    • @ArkaAstro
      @ArkaAstro  หลายเดือนก่อน

      డిసెంబర్ 14 ముహుర్తం బాగుంది. మీకు సరిపోతుంది. ఏడు గ్రహాల బలం ఉన్న లగ్నం.
      ముహూర్త సమయం వీడియోలో చూడండి

  • @SDLENKA-j6k
    @SDLENKA-j6k หลายเดือนก่อน +1

    Pregnant women's puttintiki appudu vellali.. Aduru chukka gurinchi cheppandi

    • @ArkaAstro
      @ArkaAstro  หลายเดือนก่อน

      మూడు ఐదు ఏడు మాసాల్లో వెళ్లాలి.
      చుక్క ఎదురు దోషం శుక్ర గ్రహము వలన ఏర్పడుతుంది. శుక్రుడు ఉన్న దిక్కు కి గర్భిణీ స్త్రీలు ప్రయాణించ కూడదు

  • @likithasai525
    @likithasai525 17 วันที่ผ่านมา +1

    Ma father sept 15 mrng 10 30am ki kalam chesarandi.memu illu kattukuntunnamu.dec 15 tho ma nannagaru chanipoyi 3months poorthi avutayi. gruhapravesa muhurtam pettamantey dec 23rd na pettaru manchidhena andi memu ah rojuna gruhapravesam chesukovacha...plzz cheppandi guruvugaru🙏🙏🙏

    • @ArkaAstro
      @ArkaAstro  15 วันที่ผ่านมา

      వివాహిత అయిన స్త్రీ కి తండ్రి గతిస్తే మూడు రోజులే మైల. తరువాత అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు.

    • @likithasai525
      @likithasai525 15 วันที่ผ่านมา +1

      @@ArkaAstronaku marriage ayindhi andi.nenu ma thammudu tho patu nenu kuda karyakramalu anni chesanu andi. Parvaledha mari

    • @ArkaAstro
      @ArkaAstro  15 วันที่ผ่านมา

      పర్వాలేదు. ఇంటి పేరు గోత్రం వేరు కాబట్టి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు

    • @likithasai525
      @likithasai525 14 วันที่ผ่านมา

      @@ArkaAstro ok...thank you Guruvu garu🙏🙏

  • @umadeviu2288
    @umadeviu2288 2 หลายเดือนก่อน +1

    October lo Adde illu change avvataniki date timings cheppandi guruvugaaru

    • @ArkaAstro
      @ArkaAstro  2 หลายเดือนก่อน

      మీ నక్షత్రాలు చెప్పండి

    • @umadeviu2288
      @umadeviu2288 2 หลายเดือนก่อน

      Peru prathap nakshtram thelidhu

  • @navyathasuresh2701
    @navyathasuresh2701 หลายเดือนก่อน +2

    Namaskar guruvugaru maku gruhapravesham dates cheppandi swamy
    Suresh,karkataka rashi aslesha nakshatram ,
    Navyatha, tula rashi ,Swathi nakshatram
    November 10 eacharu kani Sunday, Sunday roju gruhapravesham cheyodhani konthamandhi antunnaru dayachesi cheppandi guruvugaru🙏🙏🙏🙏

    • @ArkaAstro
      @ArkaAstro  หลายเดือนก่อน +1

      ముహూర్త బలం ఉన్నప్పుడు వారం విషయంలో పట్టింపు ఉండదు. చేసుకోవచ్చు

    • @navyathasuresh2701
      @navyathasuresh2701 หลายเดือนก่อน

      Dhanyavadhalu guruvugaru

  • @reddianuradha987
    @reddianuradha987 หลายเดือนก่อน +3

    గురువు గారు, మా అమ్మాయి కి dec 15 అర్థరాత్రి 1.02 లకు న వివాహ ముహూర్థం పెట్టారు.అమ్మాయిది ఉత్తరాభాద్ర,అబ్బాయి ది పూర్వాభాద్ర .ఇది మంచి ముహూర్తమేనా? అంటే సోమవారం నుంచి ధనుర్మాసం వచ్చేస్తుంది కదా?

    • @reddianuradha987
      @reddianuradha987 หลายเดือนก่อน +1

      దయచేసి reply ఇవ్వండి,చాలా doubt తో ఉండిపోయాం ఏం చేయాలి అని

    • @ArkaAstro
      @ArkaAstro  หลายเดือนก่อน

      ధనుర్మాసం 16 ఉదయం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ముహూర్తానికి ధనుర్మాసం మొదలు కాలేదు. ముహూర్తం ఆదివారం రాత్రి కాగా సోమవారం ఉదయం నుంచి ప్రారంభం అవుతుంది.

    • @reddianuradha987
      @reddianuradha987 หลายเดือนก่อน

      @@ArkaAstro ధన్యవాదాలు

    • @ArkaAstro
      @ArkaAstro  หลายเดือนก่อน

      అమ్మాయిది ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే ముహూర్త నక్షత్రం అయిన మృగశిర తార అవదు. నైధన తార అవుతుంది. మరొక తేదీ చూడమని చెప్పండి

    • @reddianuradha987
      @reddianuradha987 หลายเดือนก่อน

      @@ArkaAstro ధన్యవాదాలు గురువు గారు,doubt తోనే ఉన్నాము.మళ్ళీ రిప్లై ఇచ్చి మమ్మల్ని కాపాడారు.ముహూర్తం పెట్టే వాళ్ళను నమ్ముతాను,వాళ్ళే ఇలా చేస్తే మాకు దిక్కెవరు..

  • @SeethaG-v3s
    @SeethaG-v3s 21 วันที่ผ่านมา +1

    నమస్తే గురువు గారూ, నా పేరు కిరణ్ కుమార్ నక్షత్ర పుష్యమి, నా భార్య పేరు శిరీష నక్షత్ర శ్రవణ, గృహ ప్రవేశానికి పంతులు గారు 14-12-2024 శనివారం ఉదయం 8:04 నిమిషాలకు పెట్టినారు. ఈ ముహూర్తం మాకు మంచిదేనా? మీరు సమాధానం ఇవ్వగలరు.

    • @ArkaAstro
      @ArkaAstro  20 วันที่ผ่านมา

      ముహూర్తం కి దుర్ముహూర్తం స్పర్శ ఉన్నది. ఆరోజు ఉదయం 6.25 నుండి 7.52 వరకూ దుర్ముహర్తం. ముహూర్త లగ్నం ధనస్సు కి దుర్ముహర్తం స్పర్శ ఉన్నది. మరొక ముహూర్తం చెప్పమని అడగండి

  • @SyamalaReddyA
    @SyamalaReddyA หลายเดือนก่อน +1

    Hi guruvu garu, we want to good day for new house warming date can you please suggest me one good day in november month.
    My husband name govardha dob:8-6-1985, time 6.20am,danishta nakshatram
    My name syamala dob: 31-5-1986,time 9.30pm ,poorvabadra nakshatram
    P

    • @ArkaAstro
      @ArkaAstro  หลายเดือนก่อน

      November 3 baguntundi. Vivaralu video lo chudandi

  • @RudraniRudrani-zm4hc
    @RudraniRudrani-zm4hc 24 วันที่ผ่านมา +1

    మా పాప కి డిసెంబర్ 11 కి 5 years start అవుతున్నాయి చెవులు కుట్టించడం కి మంచి రోజు ముహూర్తం చెప్తారా

    • @ArkaAstro
      @ArkaAstro  24 วันที่ผ่านมา

      డిసెంబర్ 18 బుధవారం ఉదయం 8.30 లోపు చేయించండి

  • @SRINIVASNARASIMHAN
    @SRINIVASNARASIMHAN หลายเดือนก่อน +1

    గురువుగారు వివాహ ముహూర్తం సంబంధించి అబ్బాయిది పుష్యమి నక్షత్రం అమ్మాయిది పునర్వాసు నక్షత్రం వీరికి డిసెంబర్ 11 ఎర్లీ మార్నింగ్ 4:10 నిమిషాలకి తులా లగ్నం రేవతి నక్షత్రంలో ముహూర్తం ఎలా ఉందో ఎంత బలంగా ఉందో చెప్పగలరా

    • @ArkaAstro
      @ArkaAstro  หลายเดือนก่อน

      బుధ శుక్ర రాహువులు ముహూర్తానికి అనుకూలం. ఆరింట చంద్రుడు మినహాయించి ముహూర్తం పర్వాలేదు. పునర్వసు కి విపత్ తార అయినా మూడవ నవకం వలన పనికి వస్తుంది

    • @SRINIVASNARASIMHAN
      @SRINIVASNARASIMHAN หลายเดือนก่อน

      @ArkaAstro ధన్యవాదాలు గురువుగారు

  • @chantisanjeev9372
    @chantisanjeev9372 16 วันที่ผ่านมา +1

    11 December 2024 9.30 to 10.30 పెళ్లికి ముహూర్తం ఉందా అండి

    • @ArkaAstro
      @ArkaAstro  16 วันที่ผ่านมา

      ఉదయమా అండి ముహుర్తం?

  • @priyamainanannatho9915
    @priyamainanannatho9915 22 วันที่ผ่านมา +1

    Dec11 delivery date icharu manchindeyna guruvu garu

    • @ArkaAstro
      @ArkaAstro  22 วันที่ผ่านมา

      రేవతీ అశ్వినీ నక్ష్రత్రాలు ఆరోజు.
      సమయం ఎప్పుడు చెప్పారు?

    • @priyamainanannatho9915
      @priyamainanannatho9915 22 วันที่ผ่านมา +1

      Time cheppaledhu expected delivery date ani icharu

    • @ArkaAstro
      @ArkaAstro  21 วันที่ผ่านมา

      ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు అవకాశం ఉన్నదో చెప్పండి. అలాగే మీ దంపతుల నక్షత్రాలు కూడా పంపండి

    • @priyamainanannatho9915
      @priyamainanannatho9915 21 วันที่ผ่านมา +1

      Satabisha nakshtram kumbarashi
      Sravana nakshtram makara rashi

    • @priyamainanannatho9915
      @priyamainanannatho9915 21 วันที่ผ่านมา +1

      @@ArkaAstro Dec 1 to 11