మాఘ శుక్ల పంచమి పిబ్రవరీ 3 సోమవారం రాత్రి 10.05 నిముషాలకు రేవతీ నక్షత్ర యుక్త కన్యా లగ్నం. ఐదు గ్రహాల బలం ఉన్న ముహూర్తం అబ్బాయికి పరమ మిత్ర తార అమ్మాయికి సాధన తార శుభం
గురువుగారికి పాదాభివందనాలు నేను కొత్త గృహం కట్టాను సర్ ఫ్రబ్రవర్ నేల అంటే మాఘమాసంలో గృహప్రవేశం చేయాలని అనుకుంటున్నాను. మాది శ్రీకాకుళం. నా పేరు రామచంద్రరావు నా భార్య పేరు లీలావతి ఫిబ్రవరి నెల 07 శుక్రవారం ముహూర్తం చెప్పండి గురువుగారు.కాకపోతే ఏరోజు గృహప్రవేశం చేస్తే బాగుంటుంది. దయచేసి సమాధానం ఇవ్వండి సార్
Guruvu garu ( Place Chennai) Housewarming ki [ 2025 january and February lo dates cheppandi Husband name 10/05/1968 Ramarao Kanya rashi chitra Nakshatra Wife name 26/04/1975 Shobadevi Tula rashi Vishakha Nakshatra
స్వామి చిన్న సందేహం అశ్విని నక్షత్రం లో పుట్టినవారికి రోహిణి నక్షత్రం తా రా బలం కుదురు తుంది అనుకుంటున్నాను. మీరు భరణి సూచించారు కానీ అశ్విని ని సూచించలేదు.. దయచేసి తప్పుగా భావించకుండా.. సందేహ నివృత్తి చేయగలరు.. తెలుసుకోవాలనే తప్పు.. తప్పు పట్టాలని కాదు దయచేసి అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
@@vakulakumarivakulakumari189 7.2.2025 శుక్రవారం నాడు రోహిణీ నక్షత్రం రాత్రి 8.29 కి వెళ్లిపోయి ముహూర్త సమయానికి మృగశిర నక్షత్రం వచ్చింది. మీరు అన్నట్టు అశ్వినీ కి రోహిణీ క్షేమ తార అవుతుంది. కానీ ముహూర్తం మృగశిర నక్షత్రం కాబట్టి తార అవదు. అందుకే పనికివచ్చే నక్షత్రాలలో అశ్వినీ నక్షత్రం ఇవ్వలేదు. గమనంచగలరు
Guruvu garu ( Place Chennai) Housewarming ki [ 2025 january and February lo dates cheppandi Husband name 10/05/1968 Ramarao Kanya rashi chitra Nakshatra Wife name 26/04/1975 Shobadevi Tula rashi Vishakha Nakshatra
Guruvu garu ( Place Chennai) Housewarming ki [ 2025 january and February lo dates cheppandi Husband name 10/05/1968 Ramarao Kanya rashi chitra Nakshatra Wife name 26/04/1975 Shobadevi Tula rashi Vishakha Nakshatra
Useful information...
Nice video
Good information
Sir 03-02-2025 లగ్నం లో కేతువు ఉన్నాడు కదా..మరి మంచిదేనా...దయచేసి వివరన్ ఇవ్వగలరు
ఛాయా గ్రహాలు అయిన రాహు కేతువులు లగ్నంలో ఉన్నా దోషం ఉండదు అని ప్రమాణం ఉన్నది. దాని గురించి ఇదే ఛానల్ లో చెప్పి ఉన్నాను.
Jan 16 feb 14 ,naku 7 nela jaigurutundi, ma parents seemantham cheyali anukuntunaru, machi roju chepandi guruvu garu
Guruvu gaaru namassumanjali maa abbai makha maa kodaliu hasta nastyatram.griha pravesh muhurtam feb lo 2025 lo cheppandi.🙏
మాఘ శుక్ల పంచమి పిబ్రవరీ 3 సోమవారం రాత్రి 10.05 నిముషాలకు రేవతీ నక్షత్ర యుక్త కన్యా లగ్నం. ఐదు గ్రహాల బలం ఉన్న ముహూర్తం
అబ్బాయికి పరమ మిత్ర తార
అమ్మాయికి సాధన తార
శుభం
Naxtram theliyani varu eppudu jarupukovali
పేరుని బట్టి నక్షత్రం చూసుకుని జరుపుకోవాలి
Swamy balinthalu February nelalo illu datocha
వెళ్ళవచ్చు
స్వామి నా రాశి మకర రాశి మేము అద్దె ఇల్లు మారడానికి ఎప్పుడు దినం బాగుంది చెప్పండి స్వామి జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడు దినం బాగుంది చెప్పండి స్వామి
మీ నక్షత్రం పంపండి
శతభిషం స్వామి @@ArkaAstro
మకరరాశి - శతభిషం అంటున్నారు
శతభిషం అయితే కుంభరాశి అవుతుంది
మకరరాశి కావాలంటే ఉత్తరాషాఢ శ్రవణం లేదా ధనిష్ఠ 1, 2 పాదాలు అవుతాయి
@@ArkaAstro swami శతభిషం నక్షత్రము కూడా chypandi 🙏🙏🙏
Machi samacharm
పగటి పూట ముహూర్తాలు లేవా స్వామి
ఉదయం పూట మకర కుంభ మీన లగ్నముల కు గ్రహ బలం లేదు.
గురువుగారికి పాదాభివందనాలు నేను కొత్త గృహం కట్టాను సర్ ఫ్రబ్రవర్ నేల అంటే మాఘమాసంలో గృహప్రవేశం చేయాలని అనుకుంటున్నాను. మాది శ్రీకాకుళం. నా పేరు రామచంద్రరావు నా భార్య పేరు లీలావతి ఫిబ్రవరి నెల 07 శుక్రవారం ముహూర్తం చెప్పండి గురువుగారు.కాకపోతే ఏరోజు గృహప్రవేశం చేస్తే బాగుంటుంది. దయచేసి సమాధానం ఇవ్వండి సార్
మీ జన్మ నక్షత్రాలు పంపండి
Janma nakshatralu theliyadu sir
So with my name my wife name Ramachandrarao and leelavathi, please reply
Kindly reply
Guruvu garu ( Place Chennai)
Housewarming ki [ 2025 january and February lo dates cheppandi
Husband name 10/05/1968 Ramarao Kanya rashi chitra Nakshatra
Wife name 26/04/1975
Shobadevi Tula rashi Vishakha Nakshatra
స్వామి చిన్న సందేహం అశ్విని నక్షత్రం లో పుట్టినవారికి రోహిణి నక్షత్రం తా రా బలం కుదురు తుంది అనుకుంటున్నాను. మీరు భరణి సూచించారు కానీ అశ్విని ని సూచించలేదు.. దయచేసి తప్పుగా భావించకుండా.. సందేహ నివృత్తి చేయగలరు.. తెలుసుకోవాలనే తప్పు.. తప్పు పట్టాలని కాదు దయచేసి అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
ఏ తేదీ కి ఇచ్చిన ముహూర్తం లో అండి
7.2.2025
అండి
@@vakulakumarivakulakumari189
7-2-2025 రోహిణీ నక్షత్రం రాత్రి 8.29 కి వెళ్లిపోయి ముహూర్త సమయానికి మృగశిర నక్షత్రం ఉన్నది.
అశ్వినీ కి మృగశిర తార అవదు.
@@vakulakumarivakulakumari189
7.2.2025 శుక్రవారం నాడు రోహిణీ నక్షత్రం రాత్రి 8.29 కి వెళ్లిపోయి ముహూర్త సమయానికి మృగశిర నక్షత్రం వచ్చింది.
మీరు అన్నట్టు అశ్వినీ కి రోహిణీ క్షేమ తార అవుతుంది. కానీ ముహూర్తం మృగశిర నక్షత్రం కాబట్టి తార అవదు. అందుకే పనికివచ్చే నక్షత్రాలలో అశ్వినీ నక్షత్రం ఇవ్వలేదు. గమనంచగలరు
Good information 👌👌
Very gd information
Guruvu garu ( Place Chennai)
Housewarming ki [ 2025 january and February lo dates cheppandi
Husband name 10/05/1968 Ramarao Kanya rashi chitra Nakshatra
Wife name 26/04/1975
Shobadevi Tula rashi Vishakha Nakshatra
Guruvu garu ( Place Chennai)
Housewarming ki [ 2025 january and February lo dates cheppandi
Husband name 10/05/1968 Ramarao Kanya rashi chitra Nakshatra
Wife name 26/04/1975
Shobadevi Tula rashi Vishakha Nakshatra
జనవరిలో శూన్య మాసం. ముహూర్తాలు లేవు.
మాఘ మాసం లో చూసి పంపుతాను
@ArkaAstro February lo cheppandi
Guru garu February lo cheppandi dates