Ancient India Rule of Law || అబ్బురపరిచే భారతీయ ప్రాచీన న్యాయ వ్యవస్థ || History

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 36

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 2 ปีที่แล้ว +17

    మంచి సందేశము, 🙏🙏🙏ధన్యవాదములు గురుత్వష్టర్ (జొరష్ట్ర ర్) గురుమను దేశము(జర్మను) మను లా(మనీలా) పిలిప్పిన్స్ రాజధాని రాజసింహాసనమ్ వెనుక భాగంలో మన ధర్మ శాస్త్ర సూక్తి,,,,యధారాజా తధాప్రజా,, 👌👌👌

  • @sudershanraoyellapragada6441
    @sudershanraoyellapragada6441 2 ปีที่แล้ว +13

    ప్రమాణాలతో కూడిన చక్కని వివరణ ఇచ్చారు. చాలా బాగుంది

  • @mahidharm3160
    @mahidharm3160 2 ปีที่แล้ว +4

    చాలా మంచి విషయాలు చెప్పారు. అప్పటి విషయాలనే బ్రిటిష్ వారు వచ్చాక ఇంగ్లీష్ లో చదువుకున్నారన్నమాట జనాలు కానీ గడిచిన కాలమే మంచిదేమో ఇప్పటి రాజకీయ పార్టీ లా పాలనా కన్నా అనేలా ఉన్నాయి ఇప్పటి ప్రభుత్వాల పద్ధతులు 😓 డబ్బు అధికారం ఉంటే ఎంతటి తప్పునైనా కప్పిపుచ్చుకునే స్థాయికి ప్రజల్లో ని కొంతమంది చేరుకోవడమే నేటి మన సమాజం లో హర్షించ లేని విషయం 😓

  • @vijaybharath7935
    @vijaybharath7935 2 ปีที่แล้ว +3

    Jai hind Jai bharath Jai Sri ram 🚩🚩🚩

  • @AR-vt9rx
    @AR-vt9rx 2 ปีที่แล้ว +10

    మీ వీడియో లలో చాలా అభివృద్ధి కనపడుతోంది ,👌👌👏👏

  • @joymanaw
    @joymanaw 2 ปีที่แล้ว +3

    జై సనాతన దర్మ

  • @pravallikaluckychannel482
    @pravallikaluckychannel482 2 ปีที่แล้ว +6

    Salute to old Indian Judiciary system

  • @nambarichalapathirao4287
    @nambarichalapathirao4287 2 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై

  • @padma9025
    @padma9025 ปีที่แล้ว +1

    🙏🙏🙏👌👌👌

  • @satishkumarvinjarapu6155
    @satishkumarvinjarapu6155 2 ปีที่แล้ว +3

    మీకు నా పాదాభివందనం అన్న గారు.
    జై హింద్ జై భారత్

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +2

    Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha

  • @srinivasmaram2205
    @srinivasmaram2205 2 ปีที่แล้ว +4

    Welcome

  • @jaiho8417
    @jaiho8417 2 ปีที่แล้ว +1

    chala baga explain chesaru sir
    mari ķonni videios post cheyyandi
    sir☺

  • @chiru121krishna9
    @chiru121krishna9 2 ปีที่แล้ว +6

    మంచి విషయం తెలుసుకున్నాం

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 ปีที่แล้ว +3

    జయహో సనాతన ధర్మం 🇮🇳🙏🇮🇳

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +2

    Super

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +2

    Jai barth matha ki jai jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai

  • @kr-ft6qo
    @kr-ft6qo 2 ปีที่แล้ว +3

    Jai sriram 🙏🙏🙏🚩🚩🚩
    Jai sanathan dharma 🙏🙏🙏🚩🚩🚩
    Jai Hind 🚩🚩🚩

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 2 ปีที่แล้ว +2

    మీకు నమస్కారాలు మరియు ధన్యవాదములు.. దయచేసి ఫిర్యాదు కు తెలుగు పదం ఏమిటో తెలుపగలరు

  • @mrquester123
    @mrquester123 2 ปีที่แล้ว +4

    Great work and research sir
    Ento dedication and sincerely unte tappa inta depth information ivvaleru

  • @bharathisadili7544
    @bharathisadili7544 15 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @madhugoud1191
    @madhugoud1191 2 ปีที่แล้ว +1

    Well being explained

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 ปีที่แล้ว

    👍👍

  • @HARIPRASAD-xj7qg
    @HARIPRASAD-xj7qg 2 ปีที่แล้ว +1

    Excellent Thank you

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 2 ปีที่แล้ว +1

    Thank you very much for very true and scientific research, we need more and more of these

  • @balanagupuppala2118
    @balanagupuppala2118 2 ปีที่แล้ว +2

    Excellent information sir 👌👌

  • @gowriparvathi454
    @gowriparvathi454 2 ปีที่แล้ว +5

    అవును na desam. Na sanatana dharmam enta గొప్పది.

  • @KankanalaRakesh747
    @KankanalaRakesh747 2 ปีที่แล้ว +3

    మంచి విషయం ఎంచుకున్నారు
    ప్రాచీన న్యాయవ్యవస్థ గురించి ఇంకా వివరించండి

  • @anjibabu2875
    @anjibabu2875 2 ปีที่แล้ว +2

    Hii Anna

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 2 ปีที่แล้ว +3

    దినదిన అభివృద్ధి,........

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 2 ปีที่แล้ว +6

    SALUTE OLD INDIAN JUDICIARY SYSTEM 🙏🙏

  • @gopiramanna9939
    @gopiramanna9939 2 ปีที่แล้ว +5

    పెద్ద పెద్ద చదువులు చదువు తారు ఇ జడ్జీలు కాని కామన్ సెన్స్ ఉండదు తీర్పులు ఇవడంలో, ఏళ్ళకు ఏళ్ళు పడుతుంది ఫైనల్ జడ్జిమెంట్ రావడానికి, పాత కాలంలో ఆలోచించి వెంటనే తిరుపు చెపే వాళ్ళు

  • @penmethsavasantharaju583
    @penmethsavasantharaju583 2 ปีที่แล้ว +2

    JAI 🇵🇾🇵🇾🇵🇾

  • @Viswajeet9678
    @Viswajeet9678 ปีที่แล้ว

    West mletcha neecha dongalu neecha samskruthi mana vignasnaanni nyavyavasthani naasanam chesaaru.

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 2 ปีที่แล้ว

    Mana nyaya/Dharma smruthi avagaahana yeppudo vundi...kani delute chesesaaru...