Sir, Namaste chala bhaga explain chesaru, Thanks, One request Sir, breakfast lo rendu eggs millet chepati, best (2) Lunch lo konni night lo konni Dayachesi yemi thinali thelupandi please
రోజూ తినే టైమ్ కి తినకపోతే గ్యాస్ రావటం యాసిడ్స్ రిలీజ్ అవటం ప్రాబ్లమ్స్ వస్తాయి అని మీరే అంటే డాక్టర్స్ చెపుతారు గా సార్ ఆలా ప్రాబ్లమ్స్ రాకుండా సలహా ఇవ్వండి
Sir manishi anevallu. Edo okati tini bradakaali .adi tinaraadu edi tinaradu ani cheppi. Okkokka sandulo 5 or 6 doignostic centres puttagidugulla. Puttukochhayi . Maximum limit ga anni tinavachhu .
గ్లై సమిక్ ఇండెక్స్ దాదాపు ఒకటే ఉన్న వైట్ రైస్ కు బాసుమతి కు తిన్న తరువాత చాలా తేడా ఉంది నేను వైట్ రైస్ మానేసి బాసుమతి రైస్ తో తింటున్నా నాకు చాలా కంఫర్ట్ గా అయితే ఉంది నో షుగర్ ప్రోబ్లం
Sir, yenni eggs morning thinavachhu lunch kuda kuralu yekkuva Vasuki anni millettho Chetna chapathi late night lo kuda morning two eggs lunch one egg thinana vachhinadi please thelupandi Doctor garu🙏🌹🌷🌺❤️❤️
నమస్కారం సర్. 70 సం.ల వయస్సు లో CABG అయిన వాళ్ళు 3 నెలల అనంతరం తమ హార్ట్ కు ఎంత హార్ట్ రేట్ వరకు బ్రిస్క్ వాకింగ్/వ్యాయామం చేయవచ్చు ? చాలా ఆయాసం రానివ్వటం మంచిదేనా?
sir emi anukokandi... meeru cheppevi konne nijam. annam maani chapati tinali antaaru. adi tappu. brown rice chala manchidi. white rice matrame over corbes. avi kuda 30 yrs lopu vallu.. arogyavantulu happy ga tinochu... white rice lo kuda vandeppudu rendu spoons kobbari nune(food grade) kalipite andulo kud calaries taggutayi ani ceputunnaru. AIG Nageswarareddy garu cheppedi correct
pls make a detailed diet/nutrition video for vegetarians (audio in this video is low, maybe mic needs to be placed nearer to mouth, and/or use better noise reduction mic)
తినే ఆహారం తో రోగాలు రావడం లేదు.మానసిక ఒత్తిడి,పర్యావరణ కాలుష్యం,సాంకేతికత,మద్య పానం,దుమ పానం వలన వస్తున్నాయి.అన్నం మన పూర్వీకులు తినలేదా 100 ఏళ్లు బ్రతికారు కదా.foreign కల్చర్ వచ్చాకే మన దేశంలో ఈ రోగాలు.
నమస్తే సార్, మీరు చాలా చక్కగా అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారు, ఆకు కూరలు గురించి ఏమీ చెప్పలేదు. వాటి ఫలితాలు గురించి తెలియచేయండి. ధన్యవాదములు.
Super Sir ...tq for your explanation with experience....❤
మీరు చెపింది చాలా బాగుంది సార్
Annam maaneyandi, Tinadam manayende. Koddi rojulla tarwata meeru undaru mee rogumu undadu. Very simple.
Wow wow Great super clarity information sir . I salute you for a clarity 👌👌👌👍👍👍💪💪💪💛💙🧡💙💛💙🧡💙💛💙💙🧡💛💙🧡💛.
Really good information, thank you sir.
Thank you sir super
Sir, Namaste chala bhaga explain chesaru, Thanks, One request Sir, breakfast lo rendu eggs millet chepati, best (2) Lunch lo konni night lo konni Dayachesi yemi thinali thelupandi please
రోజూ తినే టైమ్ కి తినకపోతే గ్యాస్ రావటం యాసిడ్స్ రిలీజ్ అవటం ప్రాబ్లమ్స్ వస్తాయి అని మీరే అంటే డాక్టర్స్ చెపుతారు గా సార్ ఆలా ప్రాబ్లమ్స్ రాకుండా సలహా ఇవ్వండి
Is taking bread okay?
Emi tinna limit inka body ki pani means walking exercise cheste chaalu ani na feel
🎉🎉🎉
Hi Sir Thanks For info.can we eat upma weekly once at a night ?
Fermented rice is good for diabetes? Pls make a video sir😊
Sir mee video lo voice clear ga ledhu
Witch hospital sir now.
I think breakfast is good provided it is protein based breakfast.
What about Fruits sir
Sir my choestral ldl is 134 hdl40 shud I use tablet or not
Doubtful about refined oils. Process is not good as they mix some more ingredients
Sound not clear.
Coconut oil taagina kuda HDL perugutundi
Sir manishi anevallu. Edo okati tini bradakaali .adi tinaraadu edi tinaradu ani cheppi. Okkokka sandulo 5 or 6 doignostic centres puttagidugulla. Puttukochhayi . Maximum limit ga anni tinavachhu .
What's the alternative for rice. Not clear.
గ్లై సమిక్ ఇండెక్స్ దాదాపు ఒకటే ఉన్న
వైట్ రైస్ కు బాసుమతి కు తిన్న తరువాత చాలా తేడా ఉంది
నేను
వైట్ రైస్ మానేసి బాసుమతి రైస్ తో తింటున్నా
నాకు చాలా కంఫర్ట్ గా అయితే ఉంది
నో షుగర్ ప్రోబ్లం
Sound క్క్లియర్ గా లేదు సార్
Sir, yenni eggs morning thinavachhu lunch kuda kuralu yekkuva Vasuki anni millettho Chetna chapathi late night lo kuda morning two eggs lunch one egg thinana vachhinadi please thelupandi Doctor garu🙏🌹🌷🌺❤️❤️
Voice is not clear, resound is there
Voice not clear
1 kg oil rate 1 kg seeds rate ki defference challa defference untundi, so aa rate elaa possible, please clarify.
Early morning BP tablets వేసుకొంటే ..టిఫిన్ తినకుండా వేసుకోలేmu kada dr....tablets vesukuni tinkapothe ..kadupulo tipputundi
I stopped taking breakfast sir and I got changes in my body.
SIR TODAY VEDIO LO RESOUNDING VASTUNNADI ,VOICE CLARITY LEDU LEDU SIR.
Sir ,Pls let me know where can we consult you !
Upma haanikaram ani cheppav .malli tinu antunnav last lo
Your voice is not clear I suggest you to get a good mic
Intlo vandina thinde pillalu tinatledu agri panulu cheyatledu poni minimum workouts levu
నమస్కారం సర్. 70 సం.ల వయస్సు లో CABG అయిన వాళ్ళు 3 నెలల అనంతరం తమ హార్ట్ కు ఎంత హార్ట్ రేట్ వరకు బ్రిస్క్ వాకింగ్/వ్యాయామం చేయవచ్చు ? చాలా ఆయాసం రానివ్వటం మంచిదేనా?
Sir Naku etreal priblation undhi please దీని కి ట్రీట్మెంట్ మన దగ్గర ఉంధ
sir emi anukokandi... meeru cheppevi konne nijam. annam maani chapati tinali antaaru. adi tappu. brown rice chala manchidi. white rice matrame over corbes. avi kuda 30 yrs lopu vallu.. arogyavantulu happy ga tinochu... white rice lo kuda vandeppudu rendu spoons kobbari nune(food grade) kalipite andulo kud calaries taggutayi ani ceputunnaru. AIG Nageswarareddy garu cheppedi correct
For all health issues ping me guys
Stop eating rice, wheat, millets, jower, ragi and other cereals
pls make a detailed diet/nutrition video for vegetarians
(audio in this video is low, maybe mic needs to be placed nearer to mouth, and/or use better noise reduction mic)
సర్ టైప్పింగ్లో తప్పులు వచ్చాయి sorry సర్ అది తినవచ్చ అని టైప్ చేస్తే వేరేగా వచ్చినది 🙏🙏
చిన్నప్పటి నుంచి తింటున్న అన్నం మానేయండి అంటున్నారు.. అది చాలా తప్పు.. అసలు నువ్వు చెప్పేవి ఏవి సరిగ్గా వుండవు..
Cardiologist asks patient to stop eating Fat
Nephrolost stops Protien
Diabetologist stops rice
If we stop eating all the above ..swargam prapthirastu😅
Super
తినే ఆహారం తో రోగాలు రావడం లేదు.మానసిక ఒత్తిడి,పర్యావరణ కాలుష్యం,సాంకేతికత,మద్య పానం,దుమ పానం వలన వస్తున్నాయి.అన్నం మన పూర్వీకులు తినలేదా 100 ఏళ్లు బ్రతికారు కదా.foreign కల్చర్ వచ్చాకే మన దేశంలో ఈ రోగాలు.
Nice explanation sir💐💐🙏🙏