Siva Prasad garu.Namaskarms. It was already established fact that the knowledge now known to the Western countries is only the means of Eastern Countries I.e. from India. But the Christian minds can not agree this bear fact because their minds were doomed that the India is slavery country to the Western countries. Sir Truth is always truth., when it was covered with dogmatic activity the said truth will come out with a higher force like a Sun Rise inthe East. That is the nature of TRUTH. AS PER DR. C.NARAYANA REDDY GARU "" PODALALONA VUNNA POOLA GANDHALU MAYALEVU MATTI LONAVUNNA MANULA ANDALU MASI POVU"" TRUTH NATURE IS T R U E. MANA VALLAKU VERE VIVARINCH CHEPPANAKKARA LEDU KARANAM. EXAMPLES: SATYAM( NADELLA), SIVAM, SUNDARAM.are The People of Unite Bharat. Regards.
భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట) భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య) ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా | ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే || భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు) మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి) అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి. అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు | ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | | వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే | ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | | "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు. 1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది. 2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది. 3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది. 4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది 5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు . 6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది. విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి. 4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery). సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం | చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | | దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత | సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |
అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత. విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి) భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు) గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి) రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు) కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు) DNA గురించి చెప్పిన (బోధిధర్మ) మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి) మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు) సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని) మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి. మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే | య ఏతం దేవమేకవృతం వేద || మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే | య ఏతం దైవ మేకవృత్తం వేద || మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే | య ఏతం దైవమేకవృతం వేద || 1 2 3 4 5 6 7 8 9 10 Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras) చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు. కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి. అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం. ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
మన ఋషులు తమ జ్ఞానాన్ని పదిమందికి పంచఢమే పరమార్ధంగా భావించారే తప్ప ఆ జ్ఞానం ఆధారంగా పేరు ప్రఖ్యాతులు ధనం సంపాదించాలని ఆలోచన చేయలేదు. తమను ఆశ్రయించిన వారందరికీ సమానంగా ఎటువంటి వివక్షా లేకుండా తమకు తెలిసిన, తాము గురు ముఖఃతా నేర్చుకున్న, తమ కృషి తో కనుగొన్న విషయాలను పంచిపెట్టారు. ఆనాడు వాడుకలో వున్న సంస్కృత భాషలో తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచారు. ఈ విషయం పరదేశీయులకు, వలస పాలకులకు, స్వాతంత్ర్యానంతర పాలకులకు, మేధావులుగా చలామణి అవుతున్నవారికి స్పష్టంగా తెలుసు. అందుకే సంస్కృత భాష అధ్యయనం లేకుండా చేసారు. మన యువత సంస్కృతంలో ఉన్నత విద్య అభ్యసించాలంటే బ్రిటన్ వెళ్ళాల్సిన దుస్థితి కల్పించారు. వేద పండితులకు ఆధారం లేకుండా చేసారు. ఎవరైనా వేదాలగురించి మాట్లాడుతే వారిని అవహేళన చేయడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలు గురించి ఎవరిని మాట్లాడకుండా చేశారు. అపుడపుడూ మీలాంటి వారి ద్వారా మన దేశ గొప్ప తనం విని సంతోషస్తూ మీకు ధన్యవాదాలు
Wake up Hindus లేకుంటే శాశ్వతంగా నిద్రపోతావు... కడప నుంచి చిట్టచివరి హిందూ MLA శ్రీ K.శివానంద రెడ్డి గారు 1989లో... తర్వాత ఏ పార్టీ నుంచీ కూడా ఒక్క హిందువు కూడా MLA గా ఎన్నికవలేదు.. కారణం.... !? ముస్లిం జనాభా 31% దాటడమే.. మీరు ఎంత తోపులైనా సరే హిందువైతే మీరు అక్కడ మీ జీవితంలో MLA కాలేరు. ఇది మా చాలెంజ్ అని అంటున్నారు మరకలు. వాళ్ళు 30% దాటితే హిందూ రాజకీయ నాయకుల పరిస్థితి ఇదీ.. 50% దాటితే హిందువుల ఆస్తులపై దాడులు... ఇంకొక్క 5 % పెరిగితే కొంపా, గోడూ అయినకాడికి అమ్ముకుని ఊరొదిలి వెళ్లడమే... అయినా సరే మీ జగనన్నలూ .. చంద్రబాబులూ, కేసీఆర్ లు వాళ్ళకే మద్దతిస్తారు... అప్పటికీ వాళ్ళ ఓట్లే ప్రధానం... మీ ప్రాణాలు కాదు.. వందల సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది.... రేపు కూడా ఇదే జరగబోతుంది... అప్పుడు మీ డైలాగ్...🤦🏻♂️ RSS ఏం చేస్తుంది?? VHP ఎం చేస్తుంది?? భజరంగ్ దళ్ ఏడ ఉంది?? BJP,మోడీ ఏం చేస్తున్నాడు?! మరకల సమస్య పెరగక ముందే హిందువులంతా ఏకం కాగలరు అంటే వినరు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఎం లాభం. జాగో హిందు. Please forward this information to all your contacts and groups. 👏👏👏
Absolutely I 💯 %AGREE with you. Turmeric, Tulasi,Munagaaku...all these needs to be patented immediately since these western will copy and claim as theirs. Dongatham European la JANMAHAKKU.Proved even their East India Company, Kohinoor diamond in 👑
Yes it right mana india science ki putiin illu .ayna mana paluku english vala meda adharu padataru.iptaki astrology other country scientist ujjain vastharu mana indian is knowledge centre of world.
నేను ఇక్కడ చాలా మంది వ్యక్తుల వ్యాఖ్యలను మరియు వారి భావాలను చదివాను. మనకు మేలు చేసే వాడిని ఎన్నుకోవాలని నా అభిప్రాయం. కాబట్టి మీ ఓటు నోటుకు కాకుండా మనస్సుతో ఆలోచించి కాపాడ గలిగె వారిని ఎన్నుకోండి, రాజకీయ నాయకులందరూ నిస్వార్థంగా పనిచేయడం ముఖ్యము కానీ ,,,.
Newton said, "If I have seen further, it is by standing on the shoulders of giants" We all know who were those Giants. The great Madhava of Kerala School of Mathematics. BTW, Both Newton & Leibnitz fought like a street goondas claiming that Calculus is their invention... Finally, the Judge Newton gave a verdict that calculus was invented by Scientist Newton. 😂
Idokkate kadu bhayya, Right brothers kanipettaru ani cheppinadi kuda abadhame... Bharatheyudu kanipettina Vimana technology ni British dwara dongilincharu Right brothers.. nijam ga kanipettina varu thinadaniki thindi leni paristhithi lo chanipoyaru..
united nations vaaru BC AD teesesi Ela ithe CE BCE pettinatluga Newtown ni copycat ga prakatinchi asalaina vishaya aavishkarana chesina vyaktula perlanu prakatinchaali 👍 alage aeroplane ✈️ kanipettina vaari vishayam lo kooda cheyyaali 👍🤗
Jai india. Newton was very correct, nijani Nijam ani voppukodam Nella kavatelydhu nevallu meru malli journalism ani siggu cherry,. Indhulo me bramana vadham thappa, india vadham Yakada leydhu, we love Aryabhatta and bhasakaracharyulu that doesn't mean that they didn't discover any thing. All that world needs theory and practicallity, scentific evidence, proof,. You too might have studied the very Newton's law in intermediate and ssc,. It,s very sad now I mean after very long years you found the truth. Please dont misguide youth and upcoming generations with false propaganda. We are indians. Accept truth just as world accepts Thank u brother
Next Einstein, Edison, Tesla, Faraday....., పైన research చెయ్యండి. వీళ్ళు కూడా దొంగలే అని prove చెయ్యండి 🤦 Newton was a pioneer in Astronomy, when there was no mathematical method for his research, he invented one, which we call today as Calculus.
ఒకప్పుడు తెలివిలేని వారమా ఇప్పుడు తెలివి లేని వా రా మా అంత మేధస్సు కలిగి వాళ్ళు దోచుకున్న వారు డెవలప్ అవుతుంటే మనం తెలివి కలిగిన వారు మనం ఎందుకు డెవలప్ కావటంలేదు మన తెలివి మన దగ్గరే ఉంది కదా మనమెందుకు విదేశాలపై ఒకరి కింద బ్రతుకుతున్నాం మనము తెలివిలేని వారమని మన కులాలు చెపుతున్నాయి తల నుంచి భుజం నుంచి మోకాళ్ళ నుంచి అరికాలు నుంచి పుట్టిన వాళ్ళం మన మెట్ట తెలివిగల వారం రా బుర్ర తక్కువ ఎదవ లారా
Mana temples chuste niku telustadi evaru telivi entha ani, mana vyavasthalanni nasanam aipoyayi education system only accountants ni cheyataki matrame undedi ipudu anni maarathayi mana gurinchi telusukuni nvu proud ga feel avthaav gurtupetko
Manam swardham ga alochinchalekapoyam mana aadavallani raalla tho kotti himshinchaledu banisalla manam evarni chudaledu manam eedi nenu matrame cheyagalanu ane alochanalo lemu endukante mana vedhaalu mana lo nundi puttayi inner relisation lo telisai andarki telustay nv try chey ilage edvatam aapesi nvu kuda andarni kalipe prayathnam innaallu em chesav putti chachipothava ila edusthy
శివప్రసాద్ గారూ ఇక నుంచి ‘క్రీస్తు శకం‘ బదులు ‘ సామాన్య శకం‘ అని పలుకుదాం అండి. 🙏
And Say Om Shanthi not Rest In Peace..
@@kalyadapusrikanth1514 కైవల్యం, ముక్తి, పరమపదం, స్వర్గస్తులైన, శివైక్యం, మోక్షం, సద్గతి, ఉన్నతగతులు, వైకుంఠ ప్రాప్తి, సరియైన పదాలు, సోదరా. ‘ శాంతి‘ పదం సరియైనది కాదు.
గమనించండి.🙏🙏🙏
మీరు చెప్పింది 100%కరెక్ట్, సామాన్య శకం అని పిలవాలి.
Super idea andi
Siva Prasad garu.Namaskarms. It was already established fact that the knowledge now known to the Western countries is only the means of Eastern Countries I.e. from India. But the Christian minds can not agree this bear fact because their minds were doomed that the India is slavery country to the Western countries. Sir Truth is always truth., when it was covered with dogmatic activity the said truth will come out with a higher force like a Sun Rise inthe East. That is the nature of TRUTH. AS PER DR. C.NARAYANA REDDY GARU "" PODALALONA VUNNA POOLA GANDHALU MAYALEVU MATTI LONAVUNNA MANULA ANDALU MASI POVU"" TRUTH NATURE IS T R U E. MANA VALLAKU VERE VIVARINCH CHEPPANAKKARA LEDU KARANAM. EXAMPLES: SATYAM( NADELLA), SIVAM, SUNDARAM.are The People of Unite Bharat. Regards.
ప్రపంచానికి నాగరికత నేర్పింది మన భారతదేశం... జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
మీరు చెప్తున్నదంతా ముమ్మాటికీ నిజం,యువత వారంతట వారే వేదాల వైపు వెళ్ళాలి,వేదిక్ యునివర్సిటీ లో చేరాలి 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰🥰
dheniki pappanam thini vedhalu chepthu pithulu pithadanika
భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా |
ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే ||
భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో.
ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు)
మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు.
విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి)
అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు.
వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు |
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | |
వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే |
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | |
"దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది.
4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు .
6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది.
విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి.
4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery).
సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం |
చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | |
దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత |
సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |
అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత.
విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి)
భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు)
గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి)
రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు)
కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు)
DNA గురించి చెప్పిన (బోధిధర్మ)
మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి)
మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు)
సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)
మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి.
మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే |
య ఏతం దేవమేకవృతం వేద ||
మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే |
య ఏతం దైవ మేకవృత్తం వేద ||
మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే |
య ఏతం దైవమేకవృతం వేద ||
1 2 3 4 5 6 7 8 9 10
Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras)
చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు.
కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి.
అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం.
ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.
ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
we also said our ass is round.
మీ సేకరణ అద్భుతం ... నమఃపూర్వక అభినందనలు
Asalu nehru gandhi ni tannali.
*అంతేగా.... ఎప్పుడో ఒకసారి చెట్టుక్రింద కూర్చొని యాపిల్ పడితే గ్రావిటీ అన్నోడికి ఎప్పుడూ తెల్లారి 🚽💩 ఆయి క్రిందే ఎందుకు పడుతుంది అని డౌట్ రాకపోవడం చిత్రమే...* 🤪🙂
చరిత్ర మరుస్తున్నారని సమాచారం వచ్చింది. చూద్దాం ఏ మేరకు ఈ ప్రభుత్వం చేస్తుందో.
మన ఋషులు తమ జ్ఞానాన్ని పదిమందికి పంచఢమే పరమార్ధంగా భావించారే తప్ప ఆ జ్ఞానం ఆధారంగా పేరు ప్రఖ్యాతులు ధనం సంపాదించాలని ఆలోచన చేయలేదు. తమను ఆశ్రయించిన వారందరికీ సమానంగా ఎటువంటి వివక్షా లేకుండా తమకు తెలిసిన, తాము గురు ముఖఃతా నేర్చుకున్న, తమ కృషి తో కనుగొన్న విషయాలను పంచిపెట్టారు. ఆనాడు వాడుకలో వున్న సంస్కృత భాషలో తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచారు. ఈ విషయం పరదేశీయులకు, వలస పాలకులకు, స్వాతంత్ర్యానంతర పాలకులకు, మేధావులుగా చలామణి అవుతున్నవారికి స్పష్టంగా తెలుసు. అందుకే సంస్కృత భాష అధ్యయనం లేకుండా చేసారు. మన యువత సంస్కృతంలో ఉన్నత విద్య అభ్యసించాలంటే బ్రిటన్ వెళ్ళాల్సిన దుస్థితి కల్పించారు. వేద పండితులకు ఆధారం లేకుండా చేసారు. ఎవరైనా వేదాలగురించి మాట్లాడుతే వారిని అవహేళన చేయడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలు గురించి ఎవరిని మాట్లాడకుండా చేశారు. అపుడపుడూ మీలాంటి వారి ద్వారా మన దేశ గొప్ప తనం విని సంతోషస్తూ మీకు ధన్యవాదాలు
th-cam.com/video/d9w5HHPnbb0/w-d-xo.html
ముందు మనం సంస్కృతం లో పట్టు సాదిస్తే
మన వాళ్ళ గొప్పతనంగురించి తెలుస్తుంది జై భారత్
CENTRAL GOVERNMENT immediately start VEDIC UNIVERSITIES 🏫
అన్ని రాష్ట్రాల సిలబస్‌లకు సంస్కృతాన్ని ప్రథమ భాషగా చేయాలి.
Prof CK Raju has great videos in youtube about India's contributions to the world.
Social media వల్ల అందరి బతుకులు బయట పడుతున్నాయి. 🤗
👣🇮🇳🙏👏
వన్దే౽హమ్ భారత మాతరమ్ || వందేమాతరం సదా స్మరామి ||
జై హింద్ ||
Wake up Hindus
లేకుంటే శాశ్వతంగా నిద్రపోతావు...
కడప నుంచి చిట్టచివరి హిందూ MLA శ్రీ K.శివానంద రెడ్డి గారు 1989లో...
తర్వాత ఏ పార్టీ నుంచీ కూడా ఒక్క హిందువు కూడా MLA గా ఎన్నికవలేదు..
కారణం.... !?
ముస్లిం జనాభా 31% దాటడమే..
మీరు ఎంత తోపులైనా సరే హిందువైతే మీరు అక్కడ మీ జీవితంలో MLA కాలేరు.
ఇది మా చాలెంజ్ అని అంటున్నారు మరకలు.
వాళ్ళు 30% దాటితే హిందూ రాజకీయ నాయకుల పరిస్థితి ఇదీ..
50% దాటితే హిందువుల ఆస్తులపై దాడులు...
ఇంకొక్క 5 % పెరిగితే కొంపా, గోడూ అయినకాడికి అమ్ముకుని ఊరొదిలి వెళ్లడమే...
అయినా సరే మీ జగనన్నలూ .. చంద్రబాబులూ, కేసీఆర్ లు వాళ్ళకే మద్దతిస్తారు...
అప్పటికీ వాళ్ళ ఓట్లే ప్రధానం...
మీ ప్రాణాలు కాదు..
వందల సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది....
రేపు కూడా ఇదే జరగబోతుంది...
అప్పుడు మీ డైలాగ్...🤦🏻♂️
RSS ఏం చేస్తుంది??
VHP ఎం చేస్తుంది??
భజరంగ్ దళ్ ఏడ ఉంది??
BJP,మోడీ ఏం చేస్తున్నాడు?!
మరకల సమస్య పెరగక ముందే హిందువులంతా ఏకం కాగలరు అంటే వినరు.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఎం లాభం.
జాగో హిందు. Please forward this information to all your contacts and groups. 👏👏👏
Your calculations are really true
వాళ్ళ బొంద వాళ్ళు కనిపెట్టే వాటిలో 90% మనదేశంలో నీ నుంచి దోoగ్లించబడ్డవే...జై భారత్ జై శ్రీరామ్ 🚩..
Absolutely I 💯 %AGREE with you.
Turmeric, Tulasi,Munagaaku...all these needs to be patented immediately since these western will copy and claim as theirs.
Dongatham European la JANMAHAKKU.Proved even their
East India Company, Kohinoor diamond in 👑
Very good information
👏👏👏
🙏🙏🙏
🙏🙏🙏
జై హింద్
Super జై హింద్
Bharateeyyatha🚩🚩🚩🚩🚩🚩🚩🚩
అందుకే అందరూ సంస్కృతం నేర్చుకోవాలి
Yes it right mana india science ki putiin illu .ayna mana paluku english vala meda adharu padataru.iptaki astrology other country scientist ujjain vastharu mana indian is knowledge centre of world.
Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳
Great news bro and great contribution
విదేశీయుల రీసెర్చ్ ను మనం ప్రామాణికంగా తీసుకుంటాం. కనీసం హిందువుల గొప్పతనం ఇప్పుడైనా మనం ఒప్పుకుందా ము.
నేను ఇక్కడ చాలా మంది వ్యక్తుల వ్యాఖ్యలను మరియు వారి భావాలను చదివాను. మనకు మేలు చేసే వాడిని ఎన్నుకోవాలని నా అభిప్రాయం. కాబట్టి మీ ఓటు నోటుకు కాకుండా మనస్సుతో ఆలోచించి కాపాడ గలిగె వారిని ఎన్నుకోండి, రాజకీయ నాయకులందరూ నిస్వార్థంగా పనిచేయడం ముఖ్యము కానీ ,,,.
Chala thanks andi
Ck Raju గారి రీసెర్చ్ పేపర్లు విషయాన్ని ప్రచారం చేయని పని దోషం ఎవరిది మన భారత మీడియా లా ఇంకెవరిదన్నానా
Jai hind Jai bharath Jai Sri ram Bharath Mata ki jai 🚩🚩🚩
Jai jai sanatan dharma jai bharath
The powerful and best most information I've learn from you. Thank you Bharata Varsha team.
Thank you for this video
🚩💪🚩💪💪💪
Yes you are correct.
👍👍👍..........👏👏👏
Original talks..
రైట్
Newton said, "If I have seen further, it is by standing on the shoulders of giants"
We all know who were those Giants. The great Madhava of Kerala School of Mathematics.
BTW, Both Newton & Leibnitz fought like a street goondas claiming that Calculus is their invention... Finally, the Judge Newton gave a verdict that calculus was invented by Scientist Newton. 😂
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Super 👏👏👏👏👏👏👏👏🧨🧨🧨🧨🧨🧨🧨🧨
👌🙏🙏🇮🇳
🕉🕉🕉
🌹🙏🌹
🕉️🙏🔱
Idokkate kadu bhayya, Right brothers kanipettaru ani cheppinadi kuda abadhame... Bharatheyudu kanipettina Vimana technology ni British dwara dongilincharu Right brothers.. nijam ga kanipettina varu thinadaniki thindi leni paristhithi lo chanipoyaru..
Mavuluga undadu Mari ❤️
National wide ga discussion jaragari dheni gurinche
Nijame kadaa , valla Valle saamaanya janaaniki vignaanam vachchindi . Manavaallu entha vignaanavanthulite emi prayojanam antaa gopyatha paatinchi goppollaku mathrame vupayoginchaaru
ఓం నమ శివాయ..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
చూసారా ప్ర జలారా ఇది అంత కూడ కాపి ప్రపంచీకరణ కాపీ కొట్టిన ఘనత న్యూటన్ కే చేలు 🤷♀️🤷♀️🤢
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🇮🇳🔥
Gravity gurinchi kuda anthe ga newton kante koncham early ga galileo nee champaru antha dark history undi Europe lo
Missionaries that is problem and this is still going on
Pythogoras kuda donga ne mana boudhayanudu siddanthanni copy kottadu..athanu pythogoras kanna chala mundhu kalam vadu..radio ni kani pettindi marconi kaadhu mana jagadeesh chandra bose..kani patent marconi ki vachindi
👍🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
united nations vaaru BC AD teesesi Ela ithe CE BCE pettinatluga Newtown ni copycat ga prakatinchi asalaina vishaya aavishkarana chesina vyaktula perlanu prakatinchaali 👍 alage aeroplane ✈️ kanipettina vaari vishayam lo kooda cheyyaali 👍🤗
Manama charitra ni thiragarayali.
Not BC but before common Era
Yedhavalu mind set change chesukovaali
If anybody can learn Sanskrit, many things said to be found by anyone
Un writtenable history
Issac Newton kadu ayana hijack Newton anukunta
Sun rises from east is correct
Ee mlekshula brathuke edhi indhuke villanu mlekshulu antaru rigvedham lo kuda kagola Surya mandalam gurinchi grahala gurinchi vivarana vundhi
English vallu e vishalu copy kottaledu dani gurinchi badha padali
Jai india. Newton was very correct, nijani Nijam ani voppukodam Nella kavatelydhu nevallu meru malli journalism ani siggu cherry,. Indhulo me bramana vadham thappa, india vadham Yakada leydhu, we love Aryabhatta and bhasakaracharyulu that doesn't mean that they didn't discover any thing. All that world needs theory and practicallity, scentific evidence, proof,. You too might have studied the very Newton's law in intermediate and ssc,. It,s very sad now I mean after very long years you found the truth. Please dont misguide youth and upcoming generations with false propaganda. We are indians. Accept truth just as world accepts Thank u brother
Mana Indian temple's lo manava huhaku andani technology undi
Mana niche copy kottaru
Next Einstein, Edison, Tesla, Faraday....., పైన research చెయ్యండి. వీళ్ళు కూడా దొంగలే అని prove చెయ్యండి 🤦
Newton was a pioneer in Astronomy, when there was no mathematical method for his research, he invented one, which we call today as Calculus.
భూమి బల్లరుపుగా ఉంది అని నల్ల బుక్ లో ఉంది ఇది వాళ్ళ తెలివి..
E.dardralanitiki.karanam.lucha.khan
...gres.palane.karanam.anduke
Khan...gres.hatavo.desh.bachavo
Jai...hind
Anna neeku noble prize ivvachu
ఒకప్పుడు తెలివిలేని వారమా ఇప్పుడు తెలివి లేని వా రా మా అంత మేధస్సు కలిగి వాళ్ళు దోచుకున్న వారు డెవలప్ అవుతుంటే మనం తెలివి కలిగిన వారు మనం ఎందుకు డెవలప్ కావటంలేదు మన తెలివి మన దగ్గరే ఉంది కదా మనమెందుకు విదేశాలపై ఒకరి కింద బ్రతుకుతున్నాం మనము తెలివిలేని వారమని మన కులాలు చెపుతున్నాయి తల నుంచి భుజం నుంచి మోకాళ్ళ నుంచి అరికాలు నుంచి పుట్టిన వాళ్ళం మన మెట్ట తెలివిగల వారం రా బుర్ర తక్కువ ఎదవ లారా
Mana temples chuste niku telustadi evaru telivi entha ani, mana vyavasthalanni nasanam aipoyayi education system only accountants ni cheyataki matrame undedi ipudu anni maarathayi mana gurinchi telusukuni nvu proud ga feel avthaav gurtupetko
Manam swardham ga alochinchalekapoyam mana aadavallani raalla tho kotti himshinchaledu banisalla manam evarni chudaledu manam eedi nenu matrame cheyagalanu ane alochanalo lemu endukante mana vedhaalu mana lo nundi puttayi inner relisation lo telisai andarki telustay nv try chey ilage edvatam aapesi nvu kuda andarni kalipe prayathnam innaallu em chesav putti chachipothava ila edusthy
Anthea burra vundey vedava munda kodukuve akkadike poye valla modday guduraa british biddaa
తల అరికాలు మోకాలు ఎక్కడ చదివావు...ఆ శ్లోకం మొత్తం అర్థం తెలుసా నీకు...మొత్తం చదివి మళ్ళీ కామెంట్ పెట్టు..
అందుకే నీ బుర్ర మోకాలలో ఉండి పోయింది🤣
What about NewtonLAWS andi?? Avvi kuda copy ne, there are Evidences!🫡🫡
Maharshi Kanaad book tells us..
🙏🙏🙏