నమస్తే రైతన్న ❤ గత పంట కాలంలో మొక్కజొన్న పంట పండెంచాను. ఆయొక్క పంట అవశేషాలను తొలగించి పొలంలోనే కుప్పలు వేశి కాల్చను. ఆ తర్వాత ట్రాక్టర్లతో , ఎద్దులతో వివిధ సేద్యాలు తోలించాను. ఇంకో 5 రోజుల్లో నర్సరీ నుంచి తెచ్చి మిరప మొక్క నాటబోతున్నాను. ఇప్పటి వరకు దుక్కులలో ఎలాంటి పనులు చేయలేదు. ఖాళీ దుక్కి భూమిలో , మిర్చి మొక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న?.
ಕರ್ನಾಟಕ nunchi i am arjun hii👍🏻🙏🏻
@@arjunnayak1914 hi
Anna ssp vesaka panta natadaniki enniki rojulu agali
Super anna
@@thallurikishore2386 కాల్ 9390496525
నమస్తే రైతన్న ❤ గత పంట కాలంలో మొక్కజొన్న పంట పండెంచాను. ఆయొక్క పంట అవశేషాలను తొలగించి పొలంలోనే కుప్పలు వేశి కాల్చను. ఆ తర్వాత ట్రాక్టర్లతో , ఎద్దులతో వివిధ సేద్యాలు తోలించాను. ఇంకో 5 రోజుల్లో నర్సరీ నుంచి తెచ్చి మిరప మొక్క నాటబోతున్నాను. ఇప్పటి వరకు దుక్కులలో ఎలాంటి పనులు చేయలేదు. ఖాళీ దుక్కి భూమిలో , మిర్చి మొక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న?.
Royal gold 1yakar price bro
@@srinuvempati5847 చల్క్ 9390496525
Brother last year vesina boomilone malli thota vestunna last year koncham wilt vachindhi em vadali
Maximum place change cheyandi
అవని ,పుడమి ,కోకోలీ,వేప పిండి కలిపి వేసుకోవచ్చా
Ok
Seweed powder a company ina vesukovacha anna
@@malothprasad2311 వేసుకోవచ్చు
Anna powder na granuvales vesukovali antha mothadulo 1 ekaraniki veyali