Sarvagnuda || సర్వజ్ఞుడా యేసయ్యా || Bro. Daniel || Sis. Navaneetha || PPS Melodies Vol.2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • #teluguchristiansongs #ppshyd
    PPS Melodies Vol. 2 Nithyasahakaari
    Song: 6. Sarvagnuda
    Lyrics & Tune: Bro. Daniel
    Vocal: Sis. Navaneetha
    Music: Isaac Paul
    Mixing & Mastering: Daniel
    Video Credits: Finney
    సర్వజ్ఞుడా యేసయ్యా ... నీకు...
    మరుగైయున్నది ఏదయ్యా
    నీ కనికరముపై నా ఊపిరి నిలిచెనే
    నీ కటాక్షమే నా బారత్రోవను సరళముచేసెనే
    ఈ గీతం నీమహిమకే అంకితం
    ఈ జీవం నీ ఘనతకే ప్రయాసం
    1.ఈ లోక ఆశలు నను లాగగా

    నీ దివ్యమాటలు నను తాకగా

    నీ కనికరం నేవేడగా నిలిపెనే నీ కటాక్షం -

    పరిశుద్ధ సంఘముగా
    2.నీ రక్తముతో నను కొనగా

    ఈ బంధముతో నే సాగగా

    నా యాత్రకు సౌందర్యమై నిలిచెనే నీత్యాగము -

    రమణీయ సుగంధముగా
    3.నీ యందు నేను వినయముగా

    నీ సాక్షినై నే జీవించగా

    నీసన్నీదే సౌభాగ్యము నీనామమే సంక్షేమము -

    నాస్తుతి నీకేగా

ความคิดเห็น • 7