Telugu Films Golden Era Singer| Swarnalatha| తెలుగు సినిమా స్వర్ణయుగంలో హాస్యగీతాల గాయని । స్వర్ణలత

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • #swarnalatha #telugufilms #telugumovies
    Swarnalatha is a distinguished singer from the golden era of Telugu films. Most of her songs were performed for comedy actresses. She has sung thousands of songs in eight South Indian languages, featuring in over 500 movies. Notable songs by Swarnalatha include "Kasiki Poyanu Rama Hare," "Ada Neevu Eeda Nenu," "Divvi Divvi Divvittam," and "Amma Noppule." Her eldest son, Anand Raj, is a renowned villain in Tamil and Telugu movies. Additionally, five of her children are doctors in the USA. This talk show is a tribute to the legendary singer Swarnalatha.

ความคิดเห็น • 121

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 หลายเดือนก่อน +50

    స్వర్ణలతగారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలకాలం గాయనిగా వుండి చాల పాటలు పాడారు! ఎక్కువభాగం పాటలు బాగా ప్రాచుర్యాన్ని పొందాయి! కాని ఆమె ఇప్పుడు ఎంతమందికి గుర్తువున్నారో తెలియదు! ఆమెను పరిచయంచేసి మళ్ళీ తెలుగువారందరికీ గుర్తుచేసినందుకు కిరణ్ ప్రభ గారికి కృతజ్ఞతలు 🙏

  • @gembalisrinivas4192
    @gembalisrinivas4192 2 หลายเดือนก่อน +18

    అమ్మ అంటే ఎంత ప్రేమ... అనిల్ రాజ్ గారికి నమస్కారాలు

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 2 หลายเดือนก่อน +17

    పిఠాపురం గారి ఎపిసోడ్ మరో చక్కని కళాకారిణి జీవిత విశేషాలు మీ ద్వారా వినే అదృష్టం కలిగించిందిఅని తెలుసుకుని చాలా సంతోషించాము . ఎక్కడో చెన్నై లో ఉన్న అనిల్ రాజ్ వరకు మీ ఎపిసోడ్స్ వెళుతున్నాయంటే మీ కథనాలలోని విస్తృతి ని ,ఆకర్షణను అర్ధం చేసుకోవచ్చు.ఈ ఎపిసోడ్ వినకముందు వరకూ జూనియర్ స్వర్ణలత సీనియర్ స్వర్ణలత గారి కూతురని నమ్ముతున్నాం.ఈ విషయం విడమరిచి చెప్పినందుకు మీకు అనిల్ రాజ్ గారికి ధన్యవాదాలు.

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 2 หลายเดือนก่อน +9

    శ్రీ మతి స్వర్ణలత గారి జీవితం., వై భవం అద్భుతం గా వినిపించడం ఆనందకరం.

  • @nallanithirumalarao8926
    @nallanithirumalarao8926 2 หลายเดือนก่อน +6

    అయ్యా తమరుయవరో గానీ నచిన్నప్పుడు చూసిన సినిమాలను మళ్ళిచూస్తున్నట్లు వున్నది మీకు. ధన్యవాదములు

  • @kgbnic
    @kgbnic 2 หลายเดือนก่อน +2

    మీ కథనం పరిశోధన విశ్లేషణ అద్భుతం. ఎంత చక్కగా వినసొంపుగా ఒక అద్భుత గాయని గురించి విషదీకరించడం మళ్ళీ మమ్మల్ని అలనాటి జ్ఞాపకాల అలలను స్పృషింప చేయడం మీ సొంతం. కృతజ్ఞతాభిననందనలు.

  • @prasadkalmlem8324
    @prasadkalmlem8324 2 หลายเดือนก่อน +2

    స్వర్ణలత గారి గురించి చాలా సమాచారం విని చాలా సంతోషించాను. ఆమె లో ఇన్ని మంచి సద్గుణాలు ఉండడం ఆ భగవంతుని / యేసుక్రీస్తు ప్రసాదించిన దైవదత్తం. ఇలాంటి వ్యక్తులు భూమిలో అవతరించి కొన్నాళ్ళు ఉండి మరల divikeguthaaru. స్వర్ణలత గారు నా అభిమాన సినీ గాయని. ఆమె ధన్యజీవి.

  • @bhopra
    @bhopra 2 หลายเดือนก่อน +7

    స్వర్ణలత గారి విశేషాలను అందించినందుకు ధన్యవాదములు సర్.

  • @sangameswararaokothapalli9804
    @sangameswararaokothapalli9804 2 หลายเดือนก่อน +1

    Thank you very much for giving valuable information about a great singer and equally a great lady,kiranprabha gaaru!

  • @santhikhande1900
    @santhikhande1900 2 หลายเดือนก่อน +8

    శుభోదయం కిరణ్ ప్రభ గారు 🌅 ఎవరికి అంత గా తెలియని అలనాటి గాయని స్వర్ణలత గారు గురించి మాకు విపులంగా తెలిపినందుకు ధన్యవాదాలు 🙏🏻

  • @machiraju2466
    @machiraju2466 หลายเดือนก่อน

    చాలా మంచి విషయాలు తెలియచేసారు... ఎవరికీ తెలియని నిజాలు.. సత్యాలు చెప్పారు.. అభినందనలు

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు sir kiran orabha గారు. స్వర్ణలత గారికి నా పాదాభివందనం అనిల్ రాజు గారి ద్వారా తెలియచేయగలరని ఆశిస్తున్నాను sir. ఆమె ఒక పూర్తి భాద్యత గల మాతృ మూర్తి. ఆమెకు ననేను శిరసు వంsచి నమస్కరిస్తున్నాను sir kvr, guntur, ap

  • @vadalimurthy5068
    @vadalimurthy5068 2 หลายเดือนก่อน +2

    చాలా గొప్ప మహిళ. గొప్పగాయని. గొప్ప జీవితం. ఆమె జీవిత గమనం తెలుసుకొని చాలాసంతోషం కన్నీరుతో ఇదిరాశాను

  • @Lalitha123_..1
    @Lalitha123_..1 2 หลายเดือนก่อน +2

    కిరణప్రభ గారు మీరు చేస్తున్న ఈ కారిక్రమ్ ఎంతో అభినందనీయం,
    మాకు ఎంతో మందిని పరిచయం చేస్తున్నందుకు కోటి నమస్కారాలు🙏🙏🙏

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ...

  • @meenakshikoripalli2589
    @meenakshikoripalli2589 2 หลายเดือนก่อน

    చాలా మాకు తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు దనవాదలు🎉

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 2 หลายเดือนก่อน +1

    thnaks, for brining olden age singers, beautiful songs

  • @kanthisastry4408
    @kanthisastry4408 2 หลายเดือนก่อน +3

    Swarnalatha gari gurinchi enno vishayalu telipinanduku dhanyavadalu Kiranprabhagaru

  • @b.a.narayana1090
    @b.a.narayana1090 2 หลายเดือนก่อน

    మీరుచాలా అభినందనీయులు స్వర్ణ లతగారి జీవితవిశేషాలు చాలా స్పష్టమైన భాషతో సవివరంగా అందించారు.ధన్యవాదములు🎉🎉🎉

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 หลายเดือนก่อน

    మీరు వివరించే ఏ విషయమైన ఒక చక్కని పాఠమే 😊👏👏🙏

  • @కృష్ణKumari
    @కృష్ణKumari 2 หลายเดือนก่อน

    💐నమస్కారం అండీ మీరు చాలా పరిశోధన చేసి ఎన్నో విషయాలు వినిపించడం గ్రేట్ సార్ మీకు ధన్యవాదములు 🙏

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 2 หลายเดือนก่อน

    మర్చిపోయిన వాళ్ళ నీ చాలా బాగా గుర్తు చేస్తున్నారు సూపర్ సర్❤

  • @jaganmohanraopala6882
    @jaganmohanraopala6882 2 หลายเดือนก่อน

    No words. Every effort u are doing for telugu audience is highly appreciable.

  • @chandrakalabhimanadham1678
    @chandrakalabhimanadham1678 2 หลายเดือนก่อน

    ధన్యవాదాలు కిరణ్ప్రభ గారూ 🎉ప్రతిసారి ఒక అద్భుత ప్రతిభావంతుల జీవనప్రభలు దర్శింపచేస్తున్నారు 😊ఏమయినా మేమంతా చాల అదృష్టవంతులం 🙏🙏🙏

  • @rammohangodthi
    @rammohangodthi 2 หลายเดือนก่อน

    You have shown an hidden GEM to all music lovers 😍superb superb

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 หลายเดือนก่อน +5

    (పముఖ చి(తపరిశ్రమలో పాటలు,పద్యాలు (పదర్షనలు స్వర్ణలత గారు HMV గా)మ ఫోనులో గూడ ఇచ్చి మంచి పేరు పొందారు.
    "అప్పుచేసి పప్పుకూడు"
    హస్యగీతం నటి గిరిజ/ఘంటసాల. సత్య
    హరిశ్చం( లోని ఒక శ్లోకం.
    వ్యక్తిత్య జీవితం కూడ
    సాదరంగాను కొనసా గించారు.ధన్యురాలు.

  • @yadavrao5459
    @yadavrao5459 2 หลายเดือนก่อน +2

    GOOD MORNING, SIR.
    FORGOTTEN, SINGER.
    A LOT OF GOOD INFORMATION.

  • @muralidharholla7699
    @muralidharholla7699 2 หลายเดือนก่อน +1

    Good singers biography covered by Kiran prabha sir
    Thanks.
    I am a fan of your talkshows

  • @Padma-lv9jx
    @Padma-lv9jx 2 หลายเดือนก่อน +1

    స్వర్ణ లత గారి గురించి తెలియ చేసి నందుకు ధన్యవాదములు సార్ 🙏

  • @tummalaseshagirirao6156
    @tummalaseshagirirao6156 2 หลายเดือนก่อน +1

    Pray for her soul. Great job Sir. God bless.

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 2 หลายเดือนก่อน

    Swarnalata gari gurinchi manchi vishesalu chepparu .

  • @venkateswaraswamyvanukuru6669
    @venkateswaraswamyvanukuru6669 2 หลายเดือนก่อน

    చాలా చాలా సంతోషం,మరియు అనేక మస్కారాలు.

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 2 หลายเดือนก่อน

    Tq sir. Waiting to know about her since longtym

  • @andalbookcenter6208
    @andalbookcenter6208 2 หลายเดือนก่อน +2

    చాలా బాగా వివరించారు 👌

  • @vimalam163
    @vimalam163 2 หลายเดือนก่อน

    Thank you so much sir 🙏

  • @chikkalaprasad686
    @chikkalaprasad686 2 หลายเดือนก่อน

    Sir your video is very interesting with true, reliable, heart touching facts. One can not skip it under any circumstances.

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 2 หลายเดือนก่อน +1

    ఆమె ధన్యజీవి మంచి బిడ్డలు గా ఆమె తీర్చిన తీరు అద్భుతం అందుకే ఆమె పిల్లలు ఇంకా మరువలేదు

  • @gjrani2277
    @gjrani2277 2 หลายเดือนก่อน +1

    మచ్చుకి కొన్ని రూండు లైన్లు వినిపిస్తే ,ఆమె గాత్రమాధుర్యాన్ని అనుభవించెవాళ్ళం.ధన్యవాదాలండి

  • @umarani2159
    @umarani2159 2 หลายเดือนก่อน +2

    Thank you sir

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 2 หลายเดือนก่อน +1

    చాలా బావుంది అండి ధన్యవాదాలు

  • @msyedbasha8043
    @msyedbasha8043 2 หลายเดือนก่อน

    Swarnalatha gurunchi inka chala vishayaku detailed ga telupa galarani asisthu unnanu ame padina anni patalu you tube li pettalani na prarthana

  • @sivakumark520
    @sivakumark520 2 หลายเดือนก่อน

    Very interesting and valuable information about mrs.mshalakshmi alias swarnalatha biography...You deserve applause in bringing out such old talented persons life history to the present generation which is a motivation...Namaste KP sir

  • @mohansr3200
    @mohansr3200 2 หลายเดือนก่อน

    కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు. ఈ తరం వారికి ఎంతో ప్రతిభావంతురాలయిన గాయని శ్రీమతి స్వర్ణలత గారి జీవితవిశేషాలు అద్భుతమైన రీతి లో మాధుర్యమైన గొంతుతో విశ్లేషించి అందించారు. మీకు కృతజ్ఞతలు.

  • @pedapatirajababu3001
    @pedapatirajababu3001 2 หลายเดือนก่อน

    Thank you kiran prabha garu for your hard working on biographys

  • @krupadanamjoseph6632
    @krupadanamjoseph6632 2 หลายเดือนก่อน +1

    Very good information
    Olden days are really golden days
    Swarna Latha Ammagari name lo ne undi GOLD(SWARNA)
    Ammagari kutumbam andhariki shubhamulu kalugunu gaaka

    • @sumanapulugurtha5451
      @sumanapulugurtha5451 2 หลายเดือนก่อน

      ఇది హిందూ పేరు కదా?

  • @ksvt65
    @ksvt65 2 หลายเดือนก่อน +2

    ధన్యురాలివమ్మ

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 หลายเดือนก่อน

    మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 2 หลายเดือนก่อน +1

    గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @meenakshikoripalli2589
    @meenakshikoripalli2589 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది 🎉

    • @meenakshikoripalli2589
      @meenakshikoripalli2589 2 หลายเดือนก่อน

      మాకు తెలియని విషయాలు చాలా చక్కగా చెపుతూ నరు🎉

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ...

  • @madhumandli
    @madhumandli 2 หลายเดือนก่อน

    thanks kiran gaaru
    aame rayaseema valla 😊😊😊

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 2 หลายเดือนก่อน +2

    సార్ 1930 నుండి మాకు తెలియని పాత సినిమాలు, అప్పటి నటి నటులు గురించి కూడా కార్యక్రమాలు వివరించండి

  • @psivaramaiah761
    @psivaramaiah761 2 หลายเดือนก่อน

    Very good information sir ❤❤❤🙏🙏🙏💐💐💐👏👏👏

  • @Jaya_laxmi
    @Jaya_laxmi 2 หลายเดือนก่อน

    మా మావయ్య గారి గురించి చెప్పినట్టుగానే చాలా బాగా చెప్పారండి

  • @pedapatirajababu3001
    @pedapatirajababu3001 2 หลายเดือนก่อน

    Thank you Anil raja garu

  • @devapalaparthi2789
    @devapalaparthi2789 2 หลายเดือนก่อน +6

    యేసుప్రభువుకు మహిమ కలుగును గాక! ఆమెన్

    • @Swarnalathagayani
      @Swarnalathagayani 2 หลายเดือนก่อน +1

      వందనాలండి మీ ఫోన్ నెంబర్ పెట్టొచ్చు కదా నేను స్వర్ణలత కొడుకు

    • @VENKATESHH-s1q
      @VENKATESHH-s1q 2 หลายเดือนก่อน

      Your mom song kasiki poyanu rama hari ganga Thirdhammu Techaanu rama hari will lost until the earth is there​@@Swarnalathagayani

  • @mdpasha2264
    @mdpasha2264 2 หลายเดือนก่อน

    Good information sir thank you. 7:13

  • @subramanyamyenugula
    @subramanyamyenugula หลายเดือนก่อน

    Great singer Swarnalatha ok

  • @narasimhareddy6994
    @narasimhareddy6994 2 หลายเดือนก่อน

    Very impressed commentre

  • @jyothik4659
    @jyothik4659 2 หลายเดือนก่อน +1

    Good information, great Anil Raju garu, meeru Kiran prabha lo mee mother gurinchi cheppamani information evvabate veluguloki vacchin swarna Latha gari gurinchi maaku thelisindhi, lekapothe telusaedhi kaadu thank you so much

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam 2 หลายเดือนก่อน +1

    సుసర్ల దక్షిణామూర్తి సీఆర్ సుబ్బరామన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసారు ఆరోజుల్లో. అందువల్ల పరమానందయ్య శిష్యులు చిత్రం లోని పాట దేవదాస్ చిత్రం లోని పాటకు పోలికలుండవచ్చు.

  • @guglavathgangaram3078
    @guglavathgangaram3078 2 หลายเดือนก่อน

    అమే అంటే నాకు చాల ఇష్టం

  • @nagavedagiri
    @nagavedagiri 2 หลายเดือนก่อน

    ధన్యవాదలు సార్

  • @pridhvivallabharaopokala979
    @pridhvivallabharaopokala979 2 หลายเดือนก่อน

    Great Human Being. Great woman

  • @MeeravaliSk-ov1ep
    @MeeravaliSk-ov1ep 2 หลายเดือนก่อน +3

    సార్ మీరు మాయ రంభ చూస్తుంటే ఆ మూవీ కథలాగా చెబుతారా

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 2 หลายเดือนก่อน +2

    Forgotten entertaining singer

  • @aadivaramandhrajyothi3794
    @aadivaramandhrajyothi3794 2 หลายเดือนก่อน +1

    VERY INTRESTING INFERMATION . THANK YOU SIR.

  • @ghannutyreshop8635
    @ghannutyreshop8635 2 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 2 หลายเดือนก่อน

    Sir, vari jeevitham adarsaprayam 🙏

  • @basavarajugundlapalli7558
    @basavarajugundlapalli7558 2 หลายเดือนก่อน

    🎉🎉🎉 GREAT SIR

  • @ABCD_12342
    @ABCD_12342 2 หลายเดือนก่อน

    కిరణ్ ప్రభ గారికి నమస్కారములు స్వర్ణలత గారు పాడిన క్రిస్టియన్ పాటలు జుకెబోస్ యూ ట్యూబ్ లో అప్లోడ్ చేయగలరు మీకు అనిల్ రాజు గారికి వేవేల ధన్యవాదాలు

  • @harikasivaram4880
    @harikasivaram4880 หลายเดือนก่อน

    Sir pls do a talk show on actress chandrakala garu

  • @kalahastivaani5692
    @kalahastivaani5692 2 หลายเดือนก่อน

    ధన్యవాదములు

  • @venkatramanapatnana3884
    @venkatramanapatnana3884 2 หลายเดือนก่อน

    Golden Life A Bangaaru Tallidi,🙏🙏🙏

  • @settipallikulindareddy442
    @settipallikulindareddy442 2 หลายเดือนก่อน

    Good program.

  • @sundaramt
    @sundaramt 2 หลายเดือนก่อน +1

    Your steluguvoicegreat sir

  • @matsasathish5898
    @matsasathish5898 2 หลายเดือนก่อน +5

    రావు గోపాల్ రావు గారి గురించి చెప్పండి ఇప్పటివరకు ఆయన గురించి చెప్పలేదు

  • @potlavenkatappaiah3365
    @potlavenkatappaiah3365 2 หลายเดือนก่อน

    Anduloki pobatte aame pranam poyindhi

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @sundarraja9196
    @sundarraja9196 2 หลายเดือนก่อน

    స్వర్ణలత గారి పాటలు విన్నవారు దాదాపుగా 50 ఏళ్ళనాటి వాళ్ళు !!! ఆనాటి హాస్య గీతాలు చాలా చక్కని
    సాహిత్య౦తో , స౦గీత౦తో కలిసి వు౦డేవి !!! బ౦గారాన్ని అమిత౦గా ప్రేమి౦చిన అమెకు - ఆ బ౦గారమే
    ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకు రావడ౦ చాలా విచారకర౦ !!! మ౦చి గాయనీమణి గురి౦చి ఇ౦త గొప్ప
    సమాచారాన్ని సేకరి౦చి ప్రజలకు అ౦దజేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు .

  • @SagiliYellaiah
    @SagiliYellaiah 2 หลายเดือนก่อน +1

    Sir plz do leo tolstoy biography

  • @ravisri2145
    @ravisri2145 หลายเดือนก่อน

    Kiran prabha gaariki dhanyavaadhaalu....andhra jaathi garvincha tagga gaayanee manuvu srimathi swarna Latha gaaru....tq

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 2 หลายเดือนก่อน

    చాలా చక్కగా చెప్పారు

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu 2 หลายเดือนก่อน +1

    Good morning sir pl up load the episodes of Hindi cinema actors devand and madubala if u have not already done r pratapa reddi pulivendula Kadapa dt

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 2 หลายเดือนก่อน

    మాయారంభ చిత్రం యూట్యూబ్ లో దొరకలేదు.మీరు సంపాదించి యూట్యూబ్ లో పోస్ట్ చేయవలసిందిగా ప్రార్థన

  • @krishnareddy9922
    @krishnareddy9922 2 หลายเดือนก่อน

    Please research about Vaddera Chandidas and present to us Kiranprabha garu🙏🙏🙏

  • @pedapatirajababu3001
    @pedapatirajababu3001 2 หลายเดือนก่อน

    From Bhimavaram

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 2 หลายเดือนก่อน

    GOOD THINGS 1950 TO 1962. GOOD SINGER. 8 LANGVEGES.26.07.24.BASAVAIAH.SBI

  • @brahmajirao8871
    @brahmajirao8871 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ambekargovindarao
    @ambekargovindarao 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @Padma-lv9jx
    @Padma-lv9jx 2 หลายเดือนก่อน +2

    ఆడ నీవు ఈ డ నేను చూసుకుంటా కూకుంటే ఎన్నాళ్ళు గడిపేది చందమామ నే ఎన్నాళ్ళు ఆగేది చందమామ ఈ పాటకు డాన్స్ చేసింది వాణిశ్రీ గారు

  • @rajendraprasadkonathala7303
    @rajendraprasadkonathala7303 2 หลายเดือนก่อน +2

    Emiti ee avatharam song is from chadhuvu kunna ammayelu movie

  • @mangasrinivasulu7841
    @mangasrinivasulu7841 2 หลายเดือนก่อน

    సార్ అనేక అంశాలు ఉన్నాయి
    మీ సమయం ఇంకా వేరే ముఖ్య అంశాలకు కేటాయించండి
    మీ సమయం అమూల్య మైంది

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 2 หลายเดือนก่อน

    అనిల్ అంటే హిందూ పేరు ఇది ఆయన మార్చుకోవాలి

  • @samathareddy5982
    @samathareddy5982 2 หลายเดือนก่อน

    About osho plz 🙏

  • @gamer_zilla3656
    @gamer_zilla3656 2 หลายเดือนก่อน

    Namaskaram Sir meeku dhanyadamulecheppentha (meeru chesna;chesthoovuna karyakramaalu choosina;choosthunna vaaniga ) sahasam cheyyalenu Aina sahasinchi o manavi naakippudu 66 yellu aanati cinema rangam;vijayachitra ityadi vaati sanchikalunte tayaru cheyagalaru untanu Dr K R P Rao MBBS :A F I H .😊

    • @Swarnalathagayani
      @Swarnalathagayani 2 หลายเดือนก่อน

      నమస్కారం డాక్టర్ గారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి విజయ్ చిత్రా లోటు అని నేను చెప్తా

  • @nrseethala
    @nrseethala 2 หลายเดือนก่อน +1

    మాబోటివారి నోటి నుండి వచ్చే మాటకు పెద్ద విలువ ఉండదు. కానీ మీబోటి వారు చెప్పే మాట ప్రభావం ప్రజల మీద బాగా ఉంటుంది.
    ప్రభువును నమ్ముకుంటేనే రోగాలు తగ్గిపోయేట్లయితే వెనకటి పోప్ గారు కీళ్ళనొప్పులతో తీసుకుతీసుకుని చనిపోయి ఉండేవారు కాదు. మదర్ థెరిస్సా చివరి పదేళ్ళూ రోగానికి ప్రతిసంవత్సరమూ ఒకసారి స్టార్ హాస్పిటళ్ళలో చికిత్స పొందుతూ, చివరికి ఆ ఖరీదైన హాస్పిటలోనే తనువు చాలించి ఉండేవారు కాదు.
    క్రీస్తును నమ్ముకుంటే రోగాలు తగ్గేట్లయితే, అసలు క్రైస్తవదేశాల్లో హాస్పిటళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. క్రైస్తవులకు అసలు రోగాలే రాగూడదు, వచ్చినా హాస్పిటళ్ళకు వెళ్ళగూడదు. కుంటివాళ్ళు కుంటగూడదు., గుడ్డివాళ్ళకు కళ్ళు వచ్చేయాలి. రోగాలు వచ్చినవాళ్ళకు రోగాలు తగ్గిపోవాలి.
    మరి అది జరుగుతున్నదా !
    క్రైస్తవమతం రకరకాల ప్రలోభాలతో మోసాలతో వ్యాప్తి చేస్తూ ఉంటారు. ఒకసారి ఆ మత్తులోకి పోయినవాళ్ళు రకరకాల సాక్ష్యాలు నమ్మేట్లుగా చెప్పి మోసం చేస్తూ ఉంటారు.
    ఈ స్వర్ణలతగారికీ ఆమె కుటుంబానికీ అంత విశ్వాసం ఉంటే, దారిదోపిడిలో గాయపడినవారు హాస్పిటల్ కు వెళ్ళకుండా ఇంటికి వెళ్ళి ప్రార్ధన చేసి తగ్గించుకుని ఉండేవారు.
    మీరు చెప్పిన స్వర్ణలతగారి కధ నమ్మి కొంతమంది అయినా మోసపోయే అవకాశం ఉన్నది, కాబట్టి నా అసంతృప్తిని మీకు తెలియచేసుకుంటున్నాను.

    • @paramjyothimathe7713
      @paramjyothimathe7713 2 หลายเดือนก่อน

      మీ సద్విమర్శ కరెక్ట్ గాను వాస్తవంగాను ఉంది, వందనాలు తల్లి, మీరాల అనుకోవటానికి కారణం స్వలాభపేక్ష పాస్థర్ల దొంగ భోదల వలననే, 10,000 మంది పాస్థార్లలలో 9,999 మంది దొంగ కల్తీ గాళ్లే, పాపములు క్షమించి రక్షిస్తాను, నిత్యజీవమిస్తానని ఏసుక్రీస్తు ప్రభువు చెప్పాడు కానీ స్వస్థత ప్రార్ధనలు, స్వస్థత మీటింగ్స్, భోదల బైబిల్ లో ఎవరు ప్రత్యేకంగా చేయలేదు, ఈ దొంగ పాస్తర్లు ఆకర్షించి దోచుకోటానికి రోగాల స్వస్థతని ఎరగా చూపెడుతున్నారు

    • @rajyalakshmik9102
      @rajyalakshmik9102 2 หลายเดือนก่อน

      ఎవరి నమ్మకంవారిది,అనవసరంగా మత పర మైన విషయాలు తేకండి

  • @aparnachigurupati4455
    @aparnachigurupati4455 2 หลายเดือนก่อน

    Antha baavundandi amarnathraju gari photos vunte pettandi

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 2 หลายเดือนก่อน

    Painful ending of a great singer.As per her son her last song recorded in 1972 picturised on actress Jayanti. As per records Jayanti acted only two films.1 Collector Janaki 2.Badipanthulu. Jamunarani and Suseela garlu have sang for her. may be her last song is in another language and not Telugu. Ladies should be very careful while travelling with wearing Gold ornaments

    • @kanthisastry4408
      @kanthisastry4408 2 หลายเดือนก่อน

      Jayanti garu acted in many telugu movies apart from tamil and kannada

  • @SrinivasSrinivas-iu4nd
    @SrinivasSrinivas-iu4nd 2 หลายเดือนก่อน

    Jesus ki ame tho patalu padinchi vinalani vundemo anduke teesuku vellarula vundhi kiran gariki namaskaram.patha kalam nati natulunu maku paricheyam cheyya valasindhiga korutunnam.

  • @GANESHWORKES
    @GANESHWORKES 2 หลายเดือนก่อน +1

    Makeup man pithambrmn gurenchi chappandi

  • @GuttilakshmideviDevi-y8k
    @GuttilakshmideviDevi-y8k 2 หลายเดือนก่อน

    Madi kuda chagalamarri