నక్సల్ హిట్ లిస్టులో ఉన్న పోలీస్..SI గా వచ్చి కమిషనర్ అయిన IPS | K R Nagaraj, IPS CP Nizamabad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2023
  • Here is the exclusive interview with K.R. Nagaraj, IPS CP, Nizamabad only on Crime Diaries With Muralidhar.
    In this exclusive interview, K R Nagaraj, IPS talks about his career in the police department, about most sensational & memorable case in his career, personal life and many more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

ความคิดเห็น • 510

  • @hyndavamnewstelugu
    @hyndavamnewstelugu ปีที่แล้ว +51

    పరకాల లో Si గా చేసినపుడు మాకు ఎంతో ఆదర్శం..ఎంతో మంది భాద్యతగల లెజండరీలను పరకాల కు అందించారు....we r proud ♥to u sir

  • @Chiluveri.hareesh
    @Chiluveri.hareesh ปีที่แล้ว +35

    చాలా interviews చూసాము కానీ మీది ఒక యుద్ధం లాగా ఉంది సార్ ఒక SI nundi IPS అంటే అది ఒక అద్బుతం 🙏👑🔥

  • @chandugoud182
    @chandugoud182 ปีที่แล้ว +19

    సార్ మీరు ఫ్యామిలీ ని వదిలిపెట్టి ఎంత ఫలితం వచ్చింది కానీ ఇప్పుడు ఉన్న పోలీసు అధికారులకు మీ కష్టం ఎవరికీ తెలియదు పోస్టుల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు సర్ మీ మేడమ్ చాలా గొప్పది ప్రతి క్షణం లో మీకు అండదండగా ఉండి మీకు ధైర్యం చెప్పి నా మేడమ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు sir ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి మనిషిని మంచి దారి లోకి తీసుకు వస్తాయి

  • @tulasi7927
    @tulasi7927 ปีที่แล้ว +27

    People Police
    Si గా ప్రారంభమైన మీ ప్రయాణం Ips గా End అవడం So Great Sir.
    ఇప్పుడు మీ అధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది Sir.

  • @thaidhabhumeshmattellanna5834
    @thaidhabhumeshmattellanna5834 ปีที่แล้ว +22

    మీరు మా నిజామాబాదు జిల్లాలో పనిచేయడం మాకు ఎంతో గర్వాంగా ఉంది సార్ 🥰🙏

  • @velpulasunny9677
    @velpulasunny9677 ปีที่แล้ว +123

    నిజాయతీగా బ్రతికినవాడు ఎప్పుడు గర్వంగా ఉంటాడు🙏🙏🙏🙏

  • @sunnyakhil9026
    @sunnyakhil9026 ปีที่แล้ว +62

    నేను జనగాం సోషల్ వెల్ఫర్ లో చుడువుకుంటున్న రోజుల్లో 2011 నాకు తెలిసి బాలల దినోత్సవం రోజున మా హాస్టల్ కి special guest ga వచ్చారు...
    మా dinning hall lo fans లేకుంటే on the spot lo 10 fans sir amount tho తెపించారు....👏
    Sir nijanga miru chala great ... Sincere officer salute sirji 🙏

  • @vashishtaseenu2221
    @vashishtaseenu2221 ปีที่แล้ว +31

    మంచి అధికారి ఇంటర్వ్యూ చాలా బాగుంది.... చివర్లో సీ పీ నాగరాజు గారు కన్నీరు పెట్టుకోవడం బాధించింది.... పదవీ విరమణ అనంతరం రాజకీయ ల్లో గొప్పగా రాణించాలని ఆశిద్దాం... వారి జీవితం ఎల్లరికి ఆదర్శం కావాలి..

  • @sigma5979
    @sigma5979 ปีที่แล้ว +33

    నా లైఫ్ లో నేను చూసిన ఒక గొప్ప ఇంటర్వ్యూ sir థాంక్యూ soomuch sir 😭🙏🤝
    ఫైనల్లీ you are a real hero of the police department

  • @mahesh77124
    @mahesh77124 ปีที่แล้ว +34

    మీ లాంటి నిజాయితీ ఆఫీసర్ మా నిజామాబాద్ కి రావడం అనేది చాలా అదృష్టం సార్.మహేష్

    • @SubhashYadav-yw7eq
      @SubhashYadav-yw7eq ปีที่แล้ว +1

      Dear honarabule nagaraju sir we are very proud of you sir i salute your hard work and your commitment god bless you sir

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi ปีที่แล้ว +13

    మా కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు కదండీ మీరు Hatssoff Sir

  • @PoliticalHistoryTV
    @PoliticalHistoryTV ปีที่แล้ว +41

    మీరు బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తున్నారని విన్నాను సార్. మీ ఆలోచనకు సెల్యూట్ సార్.

    • @sreenivasulubhuthala2504
      @sreenivasulubhuthala2504 ปีที่แล้ว

      ఓం నమోనారాయణాయ
      శివలింగం
      శివలింగం అనగా రాతి రోలు అని అర్థము రాతి అనగా పురుషాంగమును రోలు అనగా స్త్రీయోని ని సూచించును.

  • @Raj-qc2fz
    @Raj-qc2fz ปีที่แล้ว +35

    నాగరాజన్ గారు, మీరు ఈ భరత మాత ముద్దు బిడ్ద. మీ త్యాగాలు, సేవలు కి చాలా ధన్యాలు సార్. గాడ్ బ్లెస్ యూ.

  • @teluguchannel780
    @teluguchannel780 7 หลายเดือนก่อน +6

    సార్ మీరు SI నుండి IPS కావడం చాలా సంతోషం.
    ఇప్పుడు మీరు రాజకీయాలలోనికి రావడం సంతోషం ఇంకా ప్రజలకు సేవ చేయాలి సార్ మీరు
    మాది మొగుళ్లపల్లి మండల్ సార్

  • @VikramKumar-hk2li
    @VikramKumar-hk2li ปีที่แล้ว +2

    Ee okka anchor mottam TH-cam Telugu lo no contraversy no shik shik shorts. Clean real interviews. Thanks Sir.

  • @sangapuramakrishna2596
    @sangapuramakrishna2596 ปีที่แล้ว +70

    నేను ఈసారి దగ్గర 18 నెలలు ఉద్యోగం చేశాను చాలా మంచి ఆఫీసర్ గారు 💐💐

  • @farmer.santhu
    @farmer.santhu ปีที่แล้ว +10

    Such a honest cop. Proud of you Nagaraju Sir. You sacrifice your entire work life to society. Long live Sir

  • @randerarjunbodhan1397
    @randerarjunbodhan1397 ปีที่แล้ว +36

    I have listen so many interviews of police officers interviewed by shri muralidhar but this interview is special bringing karma,dharma,strong determination to work,patriotism, happiness in life,proud to be indian.my sincere respect to shri.nagaraju sir.

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 10 หลายเดือนก่อน +7

    ఇలాంటి నిజాయితీ ఆదిసర్లు చరిత్ర లో నిలిచిపోతారు🇮🇳🇮🇳🇮🇳🎉🎉🎉🎉🎉🎉💪💪💪💪

  • @rachkondavenkanna5124
    @rachkondavenkanna5124 ปีที่แล้ว +9

    Sir,New palvancha lo CI gaa duty chesetappudu nenu police valla cricket team lo kalisi palvancha team tho kalabharathi ground lo cricket adinamu,nenu,mee interview complete gaa chusi chala happy gaa feal aienanu, congratulations sir for selecting IPS.

  • @blaxman6859
    @blaxman6859 ปีที่แล้ว +129

    మా ప్రాంతంలో సేవలందించి ఈరోజు ఐపీఎస్ గా పనిచేస్తున్న ఒక నిజాయితీ ఆఫీసర్ గౌరవ నాగరాజ్ సార్ గారు

    • @NareshSamala1
      @NareshSamala1 ปีที่แล้ว

      IPS kaadu bro... Commissioner..IPS,IAS,IFS avvalante sure ga civils clear cheyali...

    • @hunterrr2465
      @hunterrr2465 ปีที่แล้ว +4

      First V.V.srinivas AP ku pampandi..Notification nee motham aagagam agam chesadu

    • @sandy9887
      @sandy9887 10 หลายเดือนก่อน

      ​@@NareshSamala1state lo kuda avachu bro

  • @chandbasha1781
    @chandbasha1781 ปีที่แล้ว +20

    ఒక్క కామెంట్ కూడా సర్ కి వ్యతరేకంగా లేదు అంటేనే సర్ నిజాయితీ తెలుస్తోంది ...మీరు పోలీసు వ్యవస్థకే ఆదర్శం

    • @user-xc8pr3sz3r
      @user-xc8pr3sz3r 8 หลายเดือนก่อน +2

      పట్టుకొని కాల్చి చంపబడిన అమాయక దళిత బహుజనులు ఎందరో మిత్రమా

    • @newgenaration273
      @newgenaration273 8 หลายเดือนก่อน +1

      నీకు నెప్పి కలిగితే చెప్పవు లే ఈ మాట.

  • @srinivassiddapuram9264
    @srinivassiddapuram9264 ปีที่แล้ว +3

    నాగరాజు సార్ మీరు ఎంత గొప్పవారో మీ కన్నీళ్లు చూసి చేప్పవచ్చు మరియు మీ తల్లిదండ్రులకు అదేవిదంగా మీ జీవిత బాగా స్వామికి మీరు ఇచ్చే విలువ చాలా గొప్పది ఎవరు వెల కట్ట లేనిది.ఇక్కడ మీరు ఎంత గొప్ప ఆపిసరో తెలిసి పోతుంది ఈ సమాజానికి మీ అవసరం చాలా ఉంది 🙏

  • @kranthikumar8703
    @kranthikumar8703 ปีที่แล้ว +19

    I have seen many interviews in this channel but this interview touched my heart. What a transformation it is from SI to IPS, honesty, service oriented in her voice. Respect to Nagaraj Sir and Murali Sir...

  • @unlocktalents.shivaramredd6092
    @unlocktalents.shivaramredd6092 หลายเดือนก่อน +1

    You’re great sir. We love Indian police 🙏💐

  • @RajKumar-bk9zg
    @RajKumar-bk9zg ปีที่แล้ว +3

    Oka police officer inta emotional ga undatam chudatam edey first time andi💜

  • @kavadirupa6494
    @kavadirupa6494 ปีที่แล้ว +17

    NIZAMABAD tiger 🐅 we r proud sir as working with you in Police department I am whg nzb

  • @manoj3569
    @manoj3569 ปีที่แล้ว +4

    A true service man looks like this, hats off to you sir 🙏

  • @ABDULHABEEB-fc7kp
    @ABDULHABEEB-fc7kp 6 หลายเดือนก่อน +2

    Hello Nagarjaju Anna
    Nenu meeto mamnoor camp lo hockey aadinaanu
    Nenu mamnoor camp lo unde tappudu meeru SI ga appointment teesukunnaru Kaani taruwata meeru IPS chesi ippudu commissioner ga unnaru Ani today date 01/11/2023 eeroju ee video chuste telisindi I am very very happy and I am proud of you sir

  • @Maximus_Meriudius
    @Maximus_Meriudius ปีที่แล้ว +7

    What a great interview. So many of us don’t know what an individual go through as “POLICE”. Mee lanti nijayathi gala officers inka inka ravali ani korukuntunam sir. Salute sir
    ***THANK YOU IDREAM FOR BRINGING THIS HERO’S
    INTERVIEW TOWARDS US lots of love❤❤❤❤❤❤***

  • @SunilKumar-sd2mp
    @SunilKumar-sd2mp ปีที่แล้ว +6

    We r really proud of u sir...being a Hockey palyer from parkal🙏🤝💐💐💐

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 ปีที่แล้ว +7

    One of the best interview Mr. Muraligaru.

  • @bijjanishanth2256
    @bijjanishanth2256 ปีที่แล้ว +6

    Thanks idream for bringing this officers and guests for speaking their heart...🌟

  • @adithyapulivendula7095
    @adithyapulivendula7095 ปีที่แล้ว +8

    Great Officer Great Journey Great Interview

  • @premsagar8970
    @premsagar8970 ปีที่แล้ว +8

    Proud of you Sir.. big salute to you

  • @forexexchange6325
    @forexexchange6325 ปีที่แล้ว +4

    Sir your a real role model for youth about dedication on duty ,daring and facing the situation,fight spirit...your really great sir

  • @sydulsk.4530
    @sydulsk.4530 ปีที่แล้ว +7

    Exallent interview with Commissioner sir and I proud of you sir along with murali garu because of I'm also police inspector, God bless you sir with health and wealth and once again great ful to you sir to served the service to the society

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527 ปีที่แล้ว +4

    Great officer.By listening his life history, it is inspiring and knowing how he was struggled in his duty..salute sir

  • @drvsreddy6739
    @drvsreddy6739 ปีที่แล้ว +4

    Nagaraju garu , I know him since 25 years as family Doctor, he supported me during so called COVID firt wave time and also opposed clinic sizing. Nice person, I personally inviting him in to politics.
    Dr V S Reddy

  • @rakeshkumar-ep7ww
    @rakeshkumar-ep7ww ปีที่แล้ว +2

    Wow nijaithigala officer Nagaraju gariki salute 💐

  • @gudivadayashwanth-zi1nw
    @gudivadayashwanth-zi1nw 3 หลายเดือนก่อน +2

    ప్రెసెంట్ వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సార్ గారు💐❤️‍🩹

  • @raghukr3
    @raghukr3 ปีที่แล้ว +5

    That’s Great Sir. We salute you Sir. Nice interview 👏

  • @palpnr
    @palpnr ปีที่แล้ว +3

    Such an Inspirational Officer...
    Hatsoff you Sir

  • @rajareddygade557
    @rajareddygade557 9 หลายเดือนก่อน +2

    He is a good officer. He deserves very high position in the department. Thank you sir very much.

  • @p.srithaganya4c447
    @p.srithaganya4c447 ปีที่แล้ว +4

    Excellent nagaraju sir..we salute 👏 👍

  • @palladhayakar5891
    @palladhayakar5891 10 หลายเดือนก่อน +2

    Super K.R.Naga Rajan IPS officer'Journey is great and Humanistic and Nationalistic!Hats of to you!!!👍🇧🇴🕉️🙏

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 7 หลายเดือนก่อน +1

    ఈ ఇంటర్వ్యూ చూసిన తరువాత తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా పాటించి ఆదర్శప్రాయమైన ఒక ఆఫీసర్ ను చూసిన ఫీలింగ్ కలిగింది. వారి భవిష్యత్ జీవితం కూడా మంచిగా దేశ అభ్యున్నతికి అంకితమైతే బాగుండును అనిపించిందింది . వారు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

  • @lokasayareddylp9260
    @lokasayareddylp9260 ปีที่แล้ว +3

    మీరు చాలా గ్రేట్ సర్ మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది

  • @raheembhai6925
    @raheembhai6925 ปีที่แล้ว +21

    ప్రత్యక్ష రాజకీయాల్లో చట్ట సభలో కూడా ప్రజలకు చాలా మంచి సేవలు అందించాలి సార్

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf ปีที่แล้ว +7

    Good Interview Sir 👌👍💐

  • @pavankumar-bc4cx
    @pavankumar-bc4cx ปีที่แล้ว +4

    I am touched by listening his life journey. Jai hind

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว +5

    Inspiration interview sir 🙏👍

  • @sathyanarayanaburugu1492
    @sathyanarayanaburugu1492 ปีที่แล้ว +3

    మా మద్దురు మండల పరిధిలోని పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా 1994లో సమర్థ వంతంగా విధులు నిర్వర్తించారు....మా గ్రామ యువకులతో చక్కని స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారు...సార్ ను మేము లెజెండ్ కపిల్ దేవ్ లాగ ఉన్నారు అని అనుకునే వాళ్ళం ..మంచి మనసు ఉన్న ఆఫీసర్.....చాలా క్లిష్ట పరిస్థితుల్లో మా ప్రాంతంలో సమర్థవంతంగా పనిచేశారు....స్టేషన్ పరిధిలోని ప్రజలతో మమేకమై శాంతి భద్రతలు కాపా డుటలో విజయం సాధించారు..తర్వాత ఒక దశాబ్దం తర్వాత మళ్లీ చేర్యాల కు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వచ్చి బాగా రాణించారు..నీతి నిజాయితీ , కర్తవ్య నిర్వహణ ధ్యేయంగా ,అంకిత భావంతో ఉన్నతమైన .IPS గా ఉన్నతి పొందిన సార్ గారికి అభినందనలు....మా ప్రాంతం లో సర్వర్ si గారు, నాగరాజు సార్ గార్లు ప్రజల మనసుల్లో చిర స్తాయిగా నిలిచి పోయారు

  • @SamJessi
    @SamJessi ปีที่แล้ว +19

    I am humbled by his humble nature and yes, it is a great achievement. He starte speaking about his conferred IPS from 56:50 and became emotional😢 Highly appreciate his service & that of all the families of sincere police officers, to the country. I hope to see a great-good change in the mindsets of our fellow countrymen. 👏👏 Thank you Muralidhar garu!

  • @rajug5039
    @rajug5039 ปีที่แล้ว +4

    Great sir..SI to IPS... it's a great achievement in every police officer...
    Entho mandi nerastulani gadagadaladinchina Nagaraju gaari...kanta neeru..nijamaina prema abhimanalu...maroka journalist Nagaraju gari kanta neeru....maroka Nagaraju gaari ananda bashapalu adi Nene sir...Naa peru kooda Nagaraju..meelanati office interview chudadam...really unforgettable.

  • @unitethenation1705
    @unitethenation1705 ปีที่แล้ว +6

    Hatt offs to you sir, you deserve as IPS officer that's why god blessed you sir....may God bless you with abundantly and full of health......and your family

  • @TSRAONZB
    @TSRAONZB ปีที่แล้ว +4

    ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించిన శ్రీ నాగరాజు గారు మా నిజామాబాద్ జిల్లాలో గత నెల మార్చ్ 2023 పదవీ విరమణ పొందినారు. వారి (వి)శేష జీవితం సాఫీగా సాగాలని, వారు ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.. మీ.. T. S. రావు

  • @bochuvinay3078
    @bochuvinay3078 ปีที่แล้ว +2

    Inspirational interview sir
    Really proud of you sir

  • @samadsyed7035
    @samadsyed7035 ปีที่แล้ว +4

    Such a wonderful interview

  • @bandaramgiricops7036
    @bandaramgiricops7036 ปีที่แล้ว +6

    Super interview sir 🙏

  • @venkteshvenky2551
    @venkteshvenky2551 4 หลายเดือนก่อน +5

    సార్ మీరు నేనూ వరంగల్ పోయినమ్ డ్రైవర్ నూ మీరూ బాగానే చూసుకున్నారు 👏

  • @srikanthgone3679
    @srikanthgone3679 ปีที่แล้ว +2

    Dynamic, Daring & Sincere Police Officer - Long Live & God Bless You - JAI BHEEM 🙏🌹🙏

  • @chandukarnatapu3002
    @chandukarnatapu3002 ปีที่แล้ว +4

    A Very Good Interview..Thanq Muralidhar Sir for Interviews

  • @ksrisaikumar7437
    @ksrisaikumar7437 ปีที่แล้ว +8

    Very beautiful and inspiring journey sir Si to ips.....your sacrifices and contribution to the state,police department is amazing

  • @amarenderreddyvanga8433
    @amarenderreddyvanga8433 ปีที่แล้ว +3

    Really hatsaff sir. I'm inspiring with your commitments

  • @chandrasekhar-qb4eh
    @chandrasekhar-qb4eh ปีที่แล้ว +2

    Iam from Eluru,AP what a great person, really I saw a real Bharateeyudu💐💐💐🙏🙏🙏

  • @anusheel8352
    @anusheel8352 ปีที่แล้ว +4

    Really you are great sir 🙏🏻🥰

  • @papercrafts713
    @papercrafts713 ปีที่แล้ว +5

    Excellent witness bhai.
    Your services are recognized by the people and the governments.
    We wish you get an extension of service.
    👏🏽👏🏽👏🏽👏🏽👏🏽
    God bless you and be with you in all your future endeavors.

  • @shailesh6355
    @shailesh6355 ปีที่แล้ว +2

    Extraordinary discussion sir....

  • @paspulatiganesh3354
    @paspulatiganesh3354 ปีที่แล้ว +2

    I Worked With Sir 2 Years In vigilance Department Such a Good & Hard Work Officers !

  • @krishnakumarimallula3505
    @krishnakumarimallula3505 ปีที่แล้ว +3

    Hats off sir ,...🙏

  • @vijay_kalyan143
    @vijay_kalyan143 ปีที่แล้ว +5

    excellent..Ur life is an true inspiration sir to live fearless..!!

  • @skykarimnagar4651
    @skykarimnagar4651 ปีที่แล้ว +6

    Great personality 🙏

  • @user-ie3vg7iw4g
    @user-ie3vg7iw4g ปีที่แล้ว +9

    41.30 : beautiful Encounter 🙏
    44.43 : seethakka 😱
    Warangal ki chala chesaru sir meeru...once retirement tisukunaka join in politics and start your journey from warangal
    By the way A Very Big Happy Farewell for you sir !!

  • @RahuL-te3np
    @RahuL-te3np 5 หลายเดือนก่อน +1

    People's leader 👑. People should save him. Mainly youth and young respected leader ❤💪✊✊

  • @aitaashok9669
    @aitaashok9669 ปีที่แล้ว +1

    Sir you are the best and honest officer in police department.

  • @sandelamahesh6676
    @sandelamahesh6676 ปีที่แล้ว +2

    Nagaraju gaaru
    RK Nagaraju garini interview chesaka Mee feeling Anti 💝

  • @shekarchepyala5757
    @shekarchepyala5757 ปีที่แล้ว +3

    Good officer and good interview Sir

  • @manoharraokovilapati511
    @manoharraokovilapati511 ปีที่แล้ว +1

    A greater friendly police sir .a Dimond in the department.I salute you sir.

  • @sondushaik5919
    @sondushaik5919 ปีที่แล้ว +2

    Great person interview, thank u idream

  • @paandurangaprasad748
    @paandurangaprasad748 ปีที่แล้ว +5

    Proud of you sir 👏

  • @Venu-li5gb
    @Venu-li5gb 10 หลายเดือนก่อน +1

    Sir gurchi cheppalante kotha maatalu kanipettali asalu .... Love you sir ❤

  • @syamprasad-pn2kf
    @syamprasad-pn2kf ปีที่แล้ว +15

    Muralidhar garu looks like Venkaiah Naidu Garu.

  • @sjyothibabu6906
    @sjyothibabu6906 ปีที่แล้ว +2

    Sir, proud of your excellence.

  • @abrahampulipaka158
    @abrahampulipaka158 ปีที่แล้ว +4

    Recently retired DGP was like doll for government

  • @yugandharraomulpuri4667
    @yugandharraomulpuri4667 ปีที่แล้ว +5

    Nagaraju,the great,self made man with success.Hats off to the inspiration, to the beginners.

  • @JA07799
    @JA07799 ปีที่แล้ว +2

    He is a living legend from...my hometown..& best friend of my father...& senior player of my hockey club from { mamnoor camp }

  • @littlehearts7016
    @littlehearts7016 ปีที่แล้ว +3

    Super interview by muralidhar garu RTC Driver/conductor gurinchi kuda interview cheyandi sir

  • @mohammedafsar7740
    @mohammedafsar7740 ปีที่แล้ว +150

    మా నిజామాబాద్ కమిషనర్ సార్ ఇంటర్వ్యూ చూసిన తరవాత సార్ గురించి మూడు ముక్కలలో చెప్పాలంటే.
    1) ప్రజల మనిషి
    2) కష్ట జివి
    3) మంచి మనసు ఉన్న మహారాజు 👑

    • @rajusri5508
      @rajusri5508 ปีที่แล้ว +1

      All

    • @rajendarsirikonda7206
      @rajendarsirikonda7206 10 หลายเดือนก่อน

      S

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 3 หลายเดือนก่อน

      అన్నిటిలో ప్రమాదం పొంచివున్నా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలే హెచ్చులాభధాయకం, దొరలకు కాపలాకాయడంతో మంచి బహుమతులే కాకుండా నక్సల్స్ డంపులలో దొరికే ధనం/డబ్బు దోచుకున్నా అడిగేవాడు ఉండడనే నానుడి. ఎంతవరకు నిజమో మరి???

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 3 หลายเดือนก่อน

      నక్సల్స్ ను, తీవ్రవాదాన్ని అంతంచేయడానికి ఎలా ప్రత్యేక దళాలను, శాఖలను నియోగించారో అలాగే పోలీసులలో అవినీతిని, మూర్ఖత్వాన్ని, అధికార దుర్వినియోగాన్నీ అంతం చేయడానికి కొన్ని ప్రత్యేక శాఖలను నియోగిస్తే ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.

    • @rajaambedkar9316
      @rajaambedkar9316 3 หลายเดือนก่อน

      సూపర్ హ్యూమన్❤ ఎదైనా ప్రయాణం మొదలుపెట్టి ఎస్పీ స్థాయిచేరేవరకు ప్రతి స్థానంలో ఆయన మాత్రమే చాలా శ్రమించి క్రింది స్థాయి మ ఫై స్థాయీ అధికారులకు ఎటువంటి శ్రమ ఇవ్వకుండా తాను మాత్రమే యుగానికొక్కడు అన్నట్లు శ్రమించిన కధానాయకుడు.

  • @sundergs
    @sundergs ปีที่แล้ว +2

    Motivation interview Sir

  • @user-lv1ej9ei8g
    @user-lv1ej9ei8g หลายเดือนก่อน +1

    Super.Sir.Good Sir.🙏🤝👌👍🌹🌹

  • @blackvoiceoffic
    @blackvoiceoffic ปีที่แล้ว +5

    నాగరాజు అన్న మీరు మాకు స్ఫూర్తి

  • @harshavardhangara2474
    @harshavardhangara2474 ปีที่แล้ว +1

    Sir,u r blessed

  • @Vikas-nt6ir
    @Vikas-nt6ir 9 หลายเดือนก่อน +2

    Nice Interview with Great Personality❤️

  • @shankarmanda545
    @shankarmanda545 4 หลายเดือนก่อน +1

    Sir, iam feeling so happy to see again.because i had you seen in my village vellampally patkal mondal as you SI when i was 6 th class student. you are inspiration to avoid gudumba in villages.

  • @veerapropertyservices
    @veerapropertyservices ปีที่แล้ว +2

    Great interview sir

  • @gtcreations009
    @gtcreations009 10 หลายเดือนก่อน +1

    Super officer nagaraju sir so great person 15 years iam live watching sir....

  • @pullaiahgorre9559
    @pullaiahgorre9559 ปีที่แล้ว +2

    Really proud of you sir..

  • @shaikmshoukathali8754
    @shaikmshoukathali8754 ปีที่แล้ว +6

    EXCELLENT OFFICER 🙏🙏🙏

  • @prasadvarma1442
    @prasadvarma1442 ปีที่แล้ว +7

    Great example of police 🙏