ఆత్మజ్ఞానం | Sri Paripoornananda Giri Swamiji with Ravi Sastry| Sadhguru sparsa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 74

  • @guruprasad1189
    @guruprasad1189 ปีที่แล้ว +8

    అద్భుతంగా వివరించిన స్వామీజీ గారికీ హృదయపూర్వక నమస్సులు

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 ปีที่แล้ว +5

    Sri Sri శ్రీ పరిపూర్నానంద స్వామి వారికి
    ఏర్పాడు..బ్రహ్మశ్రీ లు అయిన అనంత మైన గురు పరంపర లో నీ అందరికీ ఆచార్యులకు శిర సాష్టాంగ.నమస్కారములు.స్వామి.🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇💐💐💐

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 ปีที่แล้ว

    నిరవి. ఛానల్ ..శ్రీమాన్ రవి శాస్త్రి గారికి హృత్పూ ర్వక నమస్కారములు..
    శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి దివ్య చరణములకు అనంత నమస్కారములు. స్వామి..
    చాలా మంచి , ప్రశ్నలు .అందరికీ ఉపయుక్త మైన గొప్ప విషయములు.ను తెలియ.జేశారు.శరణం.

  • @srigowri992
    @srigowri992 2 ปีที่แล้ว +1

    రవి గారు అడిగిన ప్రశ్నలకు ధారాళంగా మంచి వివరణ ఇచ్చారు గురువు గారు.
    రవి గారి కి ధన్యవాదాలు 🌹🙏🙏🌷🌷

  • @skp3858
    @skp3858 ปีที่แล้ว +3

    గురువు గారి ప్రసంగం అద్భుతం
    జై సాయిరాం
    🙏🌷🙏

  • @ivssarma6984
    @ivssarma6984 ปีที่แล้ว

    పూజ్య గురువులు శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి వారి పాదపద్మాలకు ప్రణామములు.

  • @GaneshKumar-fh9xn
    @GaneshKumar-fh9xn ปีที่แล้ว +2

    ఆథ్యాత్మిక సాధకులందరికి ఎంతో ఉపయోగ పడే అంశాలన్నింటినీ చక్కగా క్లుప్తంగా తెలియజేసారు స్వామివారు. రవి శాస్త్రి గారు, మీరు మంచి ప్రశ్నలతో సబ్జెక్టు మొత్తం స్వామివారితో చెప్పించినందుకు , మీకు అభినందనలు. స్వామివారికి మా ప్రణామములు .
    రావిశాస్త్రి గారు మీరు ఈ ఎపిసోడ్ కి జీవన్ముక్తి బ్రహ్మ విద్య అని పేరు పెట్టారు. కాని ఆత్మ విద్య తో ఆపేశారు, బ్రహ్మ విద్య ను టచ్ చేయలేదు. బ్రహ్మ విద్య గురించే నేను ఈ ఎపిసోడ్ ను చూసాను.

  • @guruprasad1189
    @guruprasad1189 ปีที่แล้ว

    రవి శాస్త్రీ గారికీ..... స్వామీజీ గారికి నమస్సులు

  • @anithamerugu2597
    @anithamerugu2597 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యో నమః నీరవి చానెల్ ద్వార నాకు గురు మంత్రం ఇచ్చినా స్వామి జీ ని చూడటం పరమాంధ కలిగింది స్వామీజీకి పద పద్మములకు శేత కోటి నమస్కారములు రవి శాస్త్రి గారి కి హృదయ పూర్వక ధాన్యవాదాలు

  • @jayasree912
    @jayasree912 ปีที่แล้ว +1

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏 జై గురుదేవ్ 🙏🙏

  • @gampapadma7227
    @gampapadma7227 ปีที่แล้ว +1

    Ravisastri garu ki namaskaramulu. Mee TV channels ki mangalam nithya shubha Mangalam 🙏 eppude subscribe chesanu. Om sushumna. 🕉 guruvulaku namaskaramulu

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +2

    ఈ ఛానెల్ వారికి రవి శాస్త్రి గారికి అనేక అనేక అభినందనలు ఎంతో మంది మహాత్ములతో అమూల్యమైన విషయాలు వినే భాగ్యన్ని కలిగిస్తున్నారు 🙏💐ధన్యవాదములు స్వామి

  • @vedavyas555
    @vedavyas555 2 ปีที่แล้ว

    Thank you so much Ravi Shastri garu
    Neanu adigina prashnalanu guruvu garini adiginanduku

  • @murthukesi5106
    @murthukesi5106 ปีที่แล้ว

    Swamy paripoornananda swamy variki heartful namaskarams n respects. Ur Chanel is highly useful to us involving to get spiritual knowledge. Many thanks for ur endeavour.

  • @yashwanthyashwanth5179
    @yashwanthyashwanth5179 ปีที่แล้ว

    , Guru garikina namaskaralu

  • @arunakumari2708
    @arunakumari2708 2 ปีที่แล้ว

    🙏🙏🙏 om sree gurubhoyo namaha 🙏 thankyou andi Ravisastrygaru malli meeru guruvugari interview thesukunnandhuku

  • @srinivasarao17
    @srinivasarao17 ปีที่แล้ว +1

    Well done Ravi garu.

  • @nagamanjunathpathikonda9862
    @nagamanjunathpathikonda9862 ปีที่แล้ว

    Gurudevula pada padmaalaku namaskaaramulu. Exllent speech.

  • @sudhakarvreddy
    @sudhakarvreddy ปีที่แล้ว

    Thank you, Swamiji! 🙏

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 ปีที่แล้ว

    Om narayana aadhi narayana good explains thanks niravi channel vaariki and gurujii gaariki Ravi gaariki very very very thanks🙏🙇🙏🙇

  • @srigowri992
    @srigowri992 2 ปีที่แล้ว

    గురువు గారి కి పాదాభివందనాలు 🌷🙏🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🙏🌷

  • @bojjupallyjayashree6980
    @bojjupallyjayashree6980 ปีที่แล้ว

    Om Gurubhio Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @srrupa6316
    @srrupa6316 ปีที่แล้ว

    Aanandho bramha gurubyonamaha

  • @chandrashekar1093
    @chandrashekar1093 ปีที่แล้ว

    Chala chala vivaranga cheparu guru garu Namaskaram swamy

  • @ramamadduletybalapanur8033
    @ramamadduletybalapanur8033 ปีที่แล้ว

    🙏🙏గురువు గారికి పాదాభివందనములు🙏🙏

  • @konetisubbarayudu6376
    @konetisubbarayudu6376 ปีที่แล้ว

    హరిఃఓమ్ స్వామీ
    🌷🌷🌷🌷🌷🌷
    🙏🙏🕉️🙏🙏

  • @kavithad1215
    @kavithad1215 ปีที่แล้ว

    Chala baga cheparu andi

  • @susheelaks678
    @susheelaks678 ปีที่แล้ว

    Meeru cheese mahth karyam maakentoo use awthondi pranam paripoornanda gurujiki.thank you ravisasthri gariki.

  • @yoga5453
    @yoga5453 ปีที่แล้ว

    Chaala clear ga explain chesaaru

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 ปีที่แล้ว

    Guruji namsthe sivoham om 🕉

  • @Ravishastry63
    @Ravishastry63 ปีที่แล้ว

    పూజ్యులైన గురువుల జ్ఞానోపదేశము అలవర్చుకొనేలావుంది, అట్లే పూజ్యుల కంఠమూ కంచుమ్రోగుతున్నట్లుంది.🙏🏻🙏🏻🙏🏻🙏🏻, ఎందరెందరో ఇంతటి జ్ఞానులను వీక్షకులకు ఆధ్యాత్మిక విషయాభిమానులకు , ముముక్షువులకూ,ఈ మాధ్యమము ద్వారా పరిచయం చేస్తున్నటువంటి రవిశాస్త్రిగారూ మీరూ పూర్వజన్మ సుకృత పుణ్య విశేషము చేత పరమాత్మునిచే ఈ లోకానికి ఎంపిక చేయబడి పంపబడిన ధన్యాత్ములే.!!మీకూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.............

  • @sailajatalapaneni9941
    @sailajatalapaneni9941 2 ปีที่แล้ว

    Om namsivaya namaha

  • @VenkataRamana-ur4vu
    @VenkataRamana-ur4vu 2 ปีที่แล้ว +1

    OoM

  • @heartandbrain6359
    @heartandbrain6359 2 ปีที่แล้ว

    Thanq ravi anna

  • @yashwanthyashwanth5179
    @yashwanthyashwanth5179 ปีที่แล้ว

    🛐🛐🛐🛐🛐

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 2 ปีที่แล้ว

    Jai Guru Dev

  • @somalingamk8515
    @somalingamk8515 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @omkarm5793
    @omkarm5793 ปีที่แล้ว

    Sri guruby namah👣🌿🙏

  • @Vnr-xf3zo
    @Vnr-xf3zo ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🌹🌹

  • @seetharaam1403
    @seetharaam1403 ปีที่แล้ว

    Swaami pari poornananda swamiei nnamah

  • @omkarm5793
    @omkarm5793 ปีที่แล้ว

    Om namashivaya

  • @ganeshthota1525
    @ganeshthota1525 ปีที่แล้ว

    👏👏👏👏

  • @suriya4179
    @suriya4179 ปีที่แล้ว

    👏👏🙏🙏

  • @lakshmikalidindi6095
    @lakshmikalidindi6095 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sobhaadusumalli9374
    @sobhaadusumalli9374 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🌷💐

  • @maruthisaketh3947
    @maruthisaketh3947 ปีที่แล้ว

    Prathi danilo paramaatma vunapudu, chinna chinna pranulunu manamu champutunamu danivalana papa falum vasthunda swamigi garu

  • @Giirriish-g3q
    @Giirriish-g3q ปีที่แล้ว

    Watching 2 second time

  • @akulakrishnaswamykhammam8197
    @akulakrishnaswamykhammam8197 2 ปีที่แล้ว

    Om sai

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 ปีที่แล้ว

    Gurugarini varnichutaku andani sakti Madi.veeru manaku kanpinche nijamina daivamu.

  • @sanjeevrawsanjeevraw6849
    @sanjeevrawsanjeevraw6849 ปีที่แล้ว

    రవి శాస్త్రి గారికి నమస్కారం గృహస్తులు జ్ఞానం చేస్తుంటారు కదా శ్రీ బహిష్టు సమయంలో గృహంలో పురుషుడు జ్ఞానం చేయవచ్చా వేరే ఇతర మైలు సమయంలో ధ్యానం చేయవచ్చా నెల మొత్తం జ్ఞానం చేసిన ఫైవ్ డేస్ చెయ్యకపోతే మళ్లీ ఆ స్థితికి వెళ్లలేక పోతున్నా

  • @arunthumma4192
    @arunthumma4192 ปีที่แล้ว

    Aatma Gyaanam bhodhinche dhi kadhu

  • @mvinodh2711
    @mvinodh2711 2 ปีที่แล้ว

    Muthyalu muthyalu anthamande arukuntaro

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 ปีที่แล้ว

    Asramanni college gA marchi vyasasrama rupanamalu marchesina ippdu kakamma katalu cheppu chunnare aha enta aacharyamu okka vyasa sramanni sandAsrsinchite kandla neeru karu tundi

  • @sainadha425
    @sainadha425 ปีที่แล้ว

    Miru chepade short video pettandi ....e generation youth ki intha pedda lenth video chuse opika ledu

  • @chinnu25ful
    @chinnu25ful ปีที่แล้ว

    Namo gurubyaha

  • @pooja_actress2020
    @pooja_actress2020 2 ปีที่แล้ว

    🙏

  • @Giirriish-g3q
    @Giirriish-g3q ปีที่แล้ว

    Watching 2 second time

  • @vijayalakshmi-gy6bd
    @vijayalakshmi-gy6bd 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @devikay6989
    @devikay6989 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagaratnammareddy8591
    @nagaratnammareddy8591 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @prathibhaA87
    @prathibhaA87 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagaratnammareddy8591
    @nagaratnammareddy8591 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @RamEsh-369
    @RamEsh-369 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 ปีที่แล้ว

    🙏🙏

  • @jayakrishnag5608
    @jayakrishnag5608 ปีที่แล้ว

    🙏🏻🙏🏻

  • @rajaramalingeswararao5756
    @rajaramalingeswararao5756 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @itmelohith16
    @itmelohith16 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @girishalingam374
    @girishalingam374 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @ravurupadmaja7838
    @ravurupadmaja7838 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @finaldestination4676
    @finaldestination4676 ปีที่แล้ว

    🙏

  • @nistalamohanarao
    @nistalamohanarao ปีที่แล้ว

    🙏🙏

  • @mrsramamohan2526
    @mrsramamohan2526 ปีที่แล้ว

    🙏🙏

  • @m.srinivasmukka3926
    @m.srinivasmukka3926 ปีที่แล้ว

    🙏🙏