ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
0:00 Adigo Bhadradri5:27 Sri Rama Namame9:59 Paluke Bangaramayena14:52 Sri Ramula Divyanama21:15 Ramajogi Mandu27:50 Taraka Mantramu35:02 Hari Hari Rama39:29 Takkuvemi Manaku44:50 Kantinedu Maaramula49:25 Kodanda Rama
Tarakamantramu
పల్లవి:కంటినేడు మా రాములను కనుగొంటినేడు కం ॥చరణము(లు):కంటి నేడు భక్తగణముల బ్రోచు మాఇంటి వేలుపు భద్రగిరినున్నవాని కం ॥చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడైకొలువుతీరిన మా కోదండరాముని కం ॥తరణికులతిలకుని ఘననీలగాత్రునికరుణా రసము గురియు కందోయి గలవాని కం ॥హురు మంచి ముత్యాల సరములు మెరయగామురిపెంపు చిరునవ్వుమోము గలిగినవాని కం ॥ఘల్లు ఘల్లుమని పైడి గజ్జెలందెలు మ్రోయగతళుకుబెళుకు పాదతలము గలిగినవాని కం ॥కరకు బంగారుచేల కాంతి జగములు గప్పశరచాపములు కేల ధరియించు స్వామిని కం ॥ధరణిపై శ్రీరామదాసునేలెడు వానిపరమపురుషుడైన భద్రగిరిస్వామిని కం ॥
Very good 😊
Jai sriram adbutham amurutham ramadasu garivuththavam
👏.. melodious ghosti ghanam.. super..🔥✌️Radhe Krishna 💐🌹
నమస్కారములు, నేను ఇతర దేశంలో ఉన్నప్పటికి భద్రాచల సీతారామ స్వామి దర్శనం జరిగినట్లు భావిస్తున్నాను.రామ భక్త గొష్టి గానం రాజిల్లినది.మీ దర్శన భాగ్యం కూడ చాలా సం తో షము కలిగించింది......జై శ్రీ రాం
👏..memodious divine group renditions.. 🔥✌️Radhe Krishna
Entha punyam chesukunte alanti mahanu bavvulu pudatharu ❤
ஜெய் ஶ்ரீராம்
Very nice program. Happy to see thousands of Rama bhakthas having participated with different kinds of musical instruments.
బలం విష్ణోః ప్రవర్ధతాం
Voice of Malladi Brothers gives more bhakti bhava.Blessed family.🙏🙏🙏
Jai sri ram
Om,Sri Ram,,,,,Hare,Ram,,,,sriRamadasuswamy,,Hare,Ram,Ram,Ram,Ram,Ram
It's good to see and hear so much participation and singing in melodious voices. 🙏
Instrumental music is in domination
శ్రీరామ జయ రామ సీతా రామ
Chaladhanyamu majivitam
very nice programme
0:00 Adigo Bhadradri
5:27 Sri Rama Namame
9:59 Paluke Bangaramayena
14:52 Sri Ramula Divyanama
21:15 Ramajogi Mandu
27:50 Taraka Mantramu
35:02 Hari Hari Rama
39:29 Takkuvemi Manaku
44:50 Kantinedu Maaramula
49:25 Kodanda Rama
Tarakamantramu
పల్లవి:
కంటినేడు మా రాములను కనుగొంటినేడు కం ॥
చరణము(లు):
కంటి నేడు భక్తగణముల బ్రోచు మా
ఇంటి వేలుపు భద్రగిరినున్నవాని కం ॥
చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై
కొలువుతీరిన మా కోదండరాముని కం ॥
తరణికులతిలకుని ఘననీలగాత్రుని
కరుణా రసము గురియు కందోయి గలవాని కం ॥
హురు మంచి ముత్యాల సరములు మెరయగా
మురిపెంపు చిరునవ్వుమోము గలిగినవాని కం ॥
ఘల్లు ఘల్లుమని పైడి గజ్జెలందెలు మ్రోయగ
తళుకుబెళుకు పాదతలము గలిగినవాని కం ॥
కరకు బంగారుచేల కాంతి జగములు గప్ప
శరచాపములు కేల ధరియించు స్వామిని కం ॥
ధరణిపై శ్రీరామదాసునేలెడు వాని
పరమపురుషుడైన భద్రగిరిస్వామిని కం ॥