సూపర్ ... అందరు కలిసి ఇలా చేస్తున్న పండగలు చాల బాగుంటాయి ...చూపర్ వీడియో చాలా మంచి చిత్రకరణ,ఇప్పటికీ మా ఊరు,చుట్టూ పక్కల గ్రామలు అన్ని వన బోజనాలకు పోతారు పెద్ద పోషవ్వా,చిన్న పోషవ్వ,తాత అయి లా కాడికి , మైసెమ్మ వద్దకు,ఇలా నాలుగు,ఐదు సార్లు పోతాము,, మీరు చేసిన వీడియో కండ్లకు అడ్డినట్టు వుంది , మా ఊరు గుర్తుకు వచ్చింది కన్నీళ్లు కూడా వచ్చినాయి అవన్నీ గుర్తుకు వచ్చి.సూపర్ సూపర్ చాలా బాగా తెలియజేశారు .ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా తీయాలని కురుకుంటున్నాను.....
చాలా బావుంది చెట్ల కింది కి పోవడం, అప్పుడు చిన్న పెద్ద అందరూ కలిసి వెళ్లి ఎంతో సంబరం చేసు కునే వారు, ఎప్పుడు ఎవరికీ తీరిక లేదు, ఆయన సిటీ లో ఎక్కడ చెట్టు చేమ లేదు, అదే పల్లటూరి లో ఘనంగా జరుపుకుంటున్నారు
Wow Super.....Meeru vanavasam velle procedure bagundhi
Thank you so much
Naa chinnapati rojulu gurthuku vachayi chala bagundhi super super
Thank you for the compliment
సూపర్ చాలా బాగుంది వీడియో
Thank you
Wow super
Thank you so much
nice
Thank you for watching our video,
Please consider subscribing our Channel
Please support to my channel
చూస్తుంటే నకుడా మిలో ఒక్కడిగా రావాలని ఉంది అక్కడ వాతావరణం చూస్తుంటే చాలా చాలా శంతోముగా ఉంది... ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా తీయాలని కురుకుంటున్నాను.....
Thank you
Nice
Thanks
grate gathering
Thank you for watching our video,
Please consider subscribing our Channel
Please support to my channel
🤩
Thank you
సూపర్ ... అందరు కలిసి ఇలా చేస్తున్న పండగలు చాల బాగుంటాయి ...చూపర్ వీడియో
చాలా మంచి చిత్రకరణ,ఇప్పటికీ మా ఊరు,చుట్టూ పక్కల గ్రామలు అన్ని వన బోజనాలకు పోతారు పెద్ద పోషవ్వా,చిన్న పోషవ్వ,తాత అయి లా కాడికి , మైసెమ్మ వద్దకు,ఇలా నాలుగు,ఐదు సార్లు పోతాము,, మీరు చేసిన వీడియో కండ్లకు అడ్డినట్టు వుంది , మా ఊరు గుర్తుకు వచ్చింది కన్నీళ్లు కూడా వచ్చినాయి అవన్నీ గుర్తుకు వచ్చి.సూపర్ సూపర్ చాలా బాగా తెలియజేశారు .ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా తీయాలని కురుకుంటున్నాను.....
Thank you so much 🙏😊
Best Family channel 😃
Thank you for watching our video,
Please consider subscribing our Channel
Please support to my channel
Super ✊🌴
Thank you
చాలా బావుంది చెట్ల కింది కి పోవడం, అప్పుడు చిన్న పెద్ద అందరూ కలిసి వెళ్లి ఎంతో సంబరం చేసు కునే వారు, ఎప్పుడు ఎవరికీ తీరిక లేదు, ఆయన సిటీ లో ఎక్కడ చెట్టు చేమ లేదు, అదే పల్లటూరి లో ఘనంగా జరుపుకుంటున్నారు
Thank you so much 🙏
సుపర్ బ్రో చెట్లల పండగ గురించి సుపర్ గా చెప్పరు
Thank you
Memu kuda mee group lo join avvocha Suresh garu😂
Sure Raju Garu... thank you for watching my videos
Thank you