Hi sridevi akka meeru small village nundi vachi present oka brand store wow great akka meeru kastapadi edigi chaala members ki employment evvadam so great 👍
పుట్టిన ఊరు చిన్ననాటి జ్ఞాపకాలుచిన్ననాటి స్నేహితులుఆడుకున్న ఆట పాటలుఅన్నదమ్ముల ప్రేమానురాగాలుజీవితాంతం ఆ గుర్తులు అలాగే ఉండిపోతాయి తర్వాత ఎన్ని హంగులు ఆర్భాటాలు వచ్చినచిన్ననాటి రోజులు అంత కమ్మదనం ఎన్ని రోజులకి రావునేను చెప్పింది నచ్చితే ఒక లైక్ వేసుకోండి👍🏼👍🏼👍🏼👍🏼👍🏼🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙂🙂🙂🙂🙂🙂
శ్రీదేవి గారు సొంత ఊరు ,చిన్నతనం చాలా బాగుండేది.మీ ఇల్లు కంటే మా ఇల్లు చాలా పురాతనంగా వుంటుంది. మీరు హోమ్ టూర్ చేస్తున్నారు. నేను చెయ్యడం లేదు అంతే ఇప్పుడు మా ఇల్లు మీరు అన్నట్లు గొల్లం ,బెడం వుంటుంది. మా పుట్టింటి పొదరిల్లు గుర్తుచు తెచ్చినందుకు ధన్యవాదాలు. ఒకే నా
ఎంత చిన్న ఇల్లు ఐనా సరే మనం పుట్టిన ఊరు అంటే అది అంత ఈజీ కాదు అదొక అద్భుత ము గా ఉంటుంది మనం సి టి లో ఎంత పెద్ద ఇల్లు ఐనా సరే మనం పుట్టిన ఊరు అంటే అంత గొప్ప ఏముంటుంది చెప్పండి శ్రీ దేవీ గారు
శ్రీదేవి గారి పుట్టిల్లు ఒక అందమైన పొదరిల్లు,మెట్టిలు ఒక అందమైన బృందావనం ఈరెండు ఇళ్ళలో విలువలు కాపాడే ప్రయత్నం లో గొప్ప పాత్ర పోషించే క్రమం లో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే అన్ని ఇల్లు ఆనందం గా ఉంటాయి. 👍
హాయ్ శ్రీదేవి గారు పుట్టిన ఊరు జ్ఞాపకాలు మర్చిపోలేము పుట్టిన ఊరు చాలా బాగుంది శ్రీదేవి గారు మంచిగా మాట్లాడారు అమ్మ గారి ఇల్లు మంచిగా చూపించారు చాలా బాగుంది చిన్ననాటి జ్ఞాపకాలు అద్భుతం వీడియో బాగుంది థాంక్యు శ్రీదేవి గారు👌👌👌
Very beautiful home Sridevi , we heard for the first time about 6kg measure and zeedi butta .You should tell us more about such things .Get one koidavali stick also to our garden ,then we can get to see such ancient paninutlu now and then .These are the vedios we enjoy more .
Hi Sridevi garu mi puttina illu chalabagundi andi Naku ma indlu guthrukochai Malli rojulu rave a indllu leve chudamana levy ipudu miru chupincharu kada na chinanati gnapakalu gurukochaiandi o sweet memories chupettaru tq 🙏🏾💐
After using indigo powder.. While conbing my hair my hands are getting black colour. The next day with shampoo i washed... All colour washed off.... Brown colour looks brown only.. Not inblack colour
Superb mam ur all video annintikanna e video superb aa time in lo ki theesukellaru maa chinna naati gnaapkalu gurthukochhayee realga cheppalante kandlalo neellu vachhayee ❤️❤️❤️🙏🙏🙏
You have told real situation in rural areas, especially non availability of agricultural labourers, the food scarcity wii be witnessed soon. You have narrated very well about your childhood days, but you have not introduced your mother, brother and relatives in the house. All the best.
Hi.. hello... super Akka ..meeru n mee illu... 😀 Thank you for sharing this video n ur sweet childhood memories....ekkadi ko velli poyamu ..ee video chusi andaru valla puttinki parugu theestharu... 🙏👍
U r very lucky why because u r podarillu always keep in our channel you tube KALAGURA gampa, meru gadapa daggara kurchuunnappudu na kallu chemarchi nai me child hood memories chusuko galugutuunnaru
Nanamma illu , devudi room , utti ila Chala mana slang tho malli gurthu chesaru ma’am really happy to recollect the things with ur video ..🙏🏻 ..including swamy old pics ..ammamma intlo chusina swamy pics malli me e video lo chusanu feeling blessed
Madam manasuki hayiga anipisthundi.... same mee Amma valla illu chusthunte same maa illu kuda ide pattern lo ne undedi .... evaraina intiki vasthe vellabuddi kavatam ledu ani inkasepu gadipi vellevaru that too maa teachers lecturers and my friends ......just love your Amma house means your childhood palace
Nijaga Sridevi garu mi nanna garu chala great antha chinna urilo ayana chaduvu koni ofter marriage mi Amma ni chadivinchadu anty 1st nenu aithy shock ika mi marriage ni opukunadu nijaga great person 🙏
Hi Sridevi, my village is also a very small village.... Like your village, our village also did not change. There are many similarities in our life... Your and my life.... Don't know I get connected to you and your life.... There are many similarities in your and my life
Hi akka na peru Rani yela vunaru akka mi yillu vuru chala bagundhi chala thanks akka mi yillu fhuste na chinnanati gnapakalu gurtochai nenu ammamma vala intlone periganu ipudu aa yillu amesaru ammamma vala yillu mi yillu lage vundedi chala thanks akka
మన సొంత ఊరు మనం పెరిగిన ఇల్లు మన బాల్య స్నేహితులతో ఆడుకున్నా ఆటలు ఎప్పటికి తిరిగి రావు. గతం ఎప్పుడు గత జన్మ లాగే ఉండిపోతుంది.
Kada😢😢😓
శ్రీ దేవి అక్క. సాయిరాం మీ ఇల్లు చాలా సూపర్.... అమ్మ నీ కనపడలేదు.
So very beautiful sweet house sreedevigaru meeru ఎంత మందిఅక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నదమ్ములు తెలుసుకోవాలని ఉంది.
Hi sridevi akka meeru small village nundi vachi present oka brand store wow great akka meeru kastapadi edigi chaala members ki employment evvadam so great 👍
అడవితల్లికి దండాలు,
అడవిలో పెరిగిన శ్రీదేవికి శుభాలు.
పుట్టిన ఊరు చిన్ననాటి జ్ఞాపకాలుచిన్ననాటి స్నేహితులుఆడుకున్న ఆట పాటలుఅన్నదమ్ముల ప్రేమానురాగాలుజీవితాంతం ఆ గుర్తులు అలాగే ఉండిపోతాయి తర్వాత ఎన్ని హంగులు ఆర్భాటాలు వచ్చినచిన్ననాటి రోజులు అంత కమ్మదనం ఎన్ని రోజులకి రావునేను చెప్పింది నచ్చితే ఒక లైక్ వేసుకోండి👍🏼👍🏼👍🏼👍🏼👍🏼🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙂🙂🙂🙂🙂🙂
ముమ్మాటికీ ఇది నిజం . ఇప్పుడు మేము అమెరికా లోనే ఉంటున్నాం. సంతోషంగానే. కానీ పుట్టిన ఊరు(మొగల్తూరు, ప.గో.జిల్లా) అంటే చాలా ఇష్టం నాకు.
@@kanchanamalakaja7813 इंडिगो से मुझे एलर्जी हो जाती है, इसका समाधान क्या है?
శ్రీదేవి గారు సొంత ఊరు ,చిన్నతనం చాలా బాగుండేది.మీ ఇల్లు కంటే మా ఇల్లు చాలా పురాతనంగా వుంటుంది. మీరు హోమ్ టూర్ చేస్తున్నారు. నేను చెయ్యడం లేదు అంతే ఇప్పుడు మా ఇల్లు మీరు అన్నట్లు గొల్లం ,బెడం వుంటుంది. మా పుట్టింటి పొదరిల్లు గుర్తుచు తెచ్చినందుకు ధన్యవాదాలు. ఒకే నా
చాలా చాలా ఆనందం వేసింది శ్రీదేవిగారూ.. నాకూ చాలా ఇష్టం ఇలాంటి ఇల్లు వాకిళ్ళు... వాతావరణం.. 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
మా మేడం పటేల్ కూతురు దేవత సీరియల్ అంటారు కదా అలాగ ఎంత ఎదిగినా miru vodhige ఉంటారు అందుకే మీమీద అంత ప్రేమ
నాకు కూడా మీలాగే ఊరు పాత విషయాలు చూస్తుంటే ప్రాణం లేచి వస్తుంది
ఎంత చిన్న ఇల్లు ఐనా సరే మనం పుట్టిన ఊరు అంటే అది అంత ఈజీ కాదు అదొక అద్భుత ము గా ఉంటుంది మనం సి టి లో ఎంత పెద్ద ఇల్లు ఐనా సరే మనం పుట్టిన ఊరు అంటే అంత గొప్ప ఏముంటుంది చెప్పండి శ్రీ దేవీ గారు
इंडिगो से मुझे एलर्जी हो जाती है, इसका समाधान क्या है?
Sridevi ! Ippudu house andam ga vuntundi kaani manasu thrupthi ga vundadam ledu. Appudu athmiatha ekkuva ga vundedi. Maadi Kadapa jilla. Cinnathanamu gurthu chesavu.( kottudillu, Gade, Gadese, midde danthelu, sedyapu panimutlu, jonna panta lo pesara panta etc) chala thanks maa
Chala baagundi sridevi gaaru👌👌👌 gold memories
Chala bagundi Andi Mee illu
Mee matala kosame neenu mee videos cvhustanu
Sreedevi meru chaala lucky me puttinillu chaala baagundi
శ్రీదేవి గారి పుట్టిల్లు ఒక అందమైన పొదరిల్లు,మెట్టిలు ఒక అందమైన బృందావనం ఈరెండు ఇళ్ళలో విలువలు కాపాడే ప్రయత్నం లో గొప్ప పాత్ర పోషించే క్రమం లో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే అన్ని ఇల్లు ఆనందం గా ఉంటాయి. 👍
చాలా బాగుంది
👍
హై మేడం గారు..ఎవరి పుట్టిన ఇల్లు వాళ్ళకు ఒక పెలేస్ ..పాత జ్ఞాపకాలు తియ్యటి అనుభూతి.
హాయ్ శ్రీదేవి గారు పుట్టిన ఊరు జ్ఞాపకాలు మర్చిపోలేము పుట్టిన ఊరు చాలా బాగుంది శ్రీదేవి గారు మంచిగా మాట్లాడారు అమ్మ గారి ఇల్లు మంచిగా చూపించారు చాలా బాగుంది చిన్ననాటి జ్ఞాపకాలు అద్భుతం వీడియో బాగుంది థాంక్యు శ్రీదేవి గారు👌👌👌
చాల బాగుంది..మా పుట్టింటిని గుర్తు చేసినారు
maa ammamma illu chusinatlundi shreeee.. 👌👌👌🔥
Chala bagundi mi home tour ,mama chinnanati gnapakalu eppudu marchipolemu ,miru chalabaga matladataru super video,,
Hi Sridevi mee puttilu chala bagundi elanti illulu ippudu chudamante kanapadatledu oori valla lo unna prema patanal ledu meeru chala adrushtavanthulu
Mee podarillu chusi naku
Na childhood memories gurthukuvachayi. Ma nannammagari illu gurthuvachindi.
Nostalgic Feeling
Chala bagundi sweet memories malli malli gurtukutechukuntunnaru
Sridevi garu meetho mattladalani vundi mee blogs chala baguntai andi
మరపు రాని ఙ్ఞాపకాలు శ్రీ దేవి గారు చాలా సంతోషంగా ఉంటుంది కదా బాగుంది ♥️♥️♥️
Very beautiful home Sridevi , we heard for the first time about 6kg measure and zeedi butta .You should tell us more about such things .Get one koidavali stick also to our garden ,then we can get to see such ancient paninutlu now and then .These are the vedios we enjoy more .
👌👌 meru entha endhigina me chinnanati jnapakalu chupichadam me goppathanam sridevi garu
హాయ్ శ్రీదేవి గారు నమస్తే నిజమైన రైతు బిడ్డ మన శ్రీదేవి గారు 🙏🙏👌🏿👌🏿
Puttinti podarillu.. entha chakkani bhavana! Evari putiillu variki enthooo special kada? Ee matani chala baga vivarincharu Sridevi.
Hai Akka super bagunadi mi village. Beautiful your child good memories
శ్రీదేవి గారు చిక్కుడు కాయలు చాలా బాగా వున్నాయి మీరు ప్రతిది చాలా ఎంజాయ్ చేస్తారు
Hi andi ma illu kuda same ga untundhi andi,chala happy ga undhi chustunte
ఇప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడ మీరు చెప్పిన పెద్ద గెడ తలుపు కి వుంది 😘🙏
Chala chala bagundi house..
Sweet nd old memories...
Simply super..
Hi Sridevi garu mi puttina illu chalabagundi andi Naku ma indlu guthrukochai Malli rojulu rave a indllu leve chudamana levy ipudu miru chupincharu kada na chinanati gnapakalu gurukochaiandi o sweet memories chupettaru tq 🙏🏾💐
After using indigo powder.. While conbing my hair my hands are getting black colour. The next day with shampoo i washed... All colour washed off.... Brown colour looks brown only.. Not inblack colour
Superb mam ur all video annintikanna e video superb aa time in lo ki theesukellaru maa chinna naati gnaapkalu gurthukochhayee realga cheppalante kandlalo neellu vachhayee ❤️❤️❤️🙏🙏🙏
Oushadha mokkala pempakam lo meekuunna interest ku Dhanyavadalu, madam
Sweet memories mdm garu.chala happyga anipinchindi mdm
Puttinillu feel aa veru.... Home tour super undi
Puttillu ela vunna inti aadabiddaku adi rajabhavananey madam
You have told real situation in rural areas, especially non availability of agricultural labourers, the food scarcity wii be witnessed soon. You have narrated very well about your childhood days, but you have not introduced your mother, brother and relatives in the house. All the best.
SREEDEVI GARU SOOO SOOOO HAPPY TO C SWAMY'S BLESSINGS EVERY WHERE IN UR MOTHERS HOUSE 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 OUM SAIRAAAAAM 🙏🏼
Challa sorakaya bends kothaga vintunte.👌👌 .challa kakarakaya chestham .guru chikkudu chesinam.😊
Hi.. hello... super Akka ..meeru n mee illu... 😀 Thank you for sharing this video n ur sweet childhood memories....ekkadi ko velli poyamu ..ee video chusi andaru valla puttinki parugu theestharu... 🙏👍
Super sridevigar maadi kuda village chala baguntundi
Mee complete home hyd ela motham epudu chuisthara ani waiting always mukkal mukkal gane chusam hyd house
Chala bagundhi me podharillu naku ma amma valla illu gurthochindi
Chala chala bagundi Sri Devi mee puttillu 👌👌👌❤️😀
అడవిలో పుట్టి అడవిలో పెరిగి హైద్రాబాద్ కు వచ్చి అందరి మనసు గెలిచారు. 🎉🎉
Soo nice to see your pretty house mi vurilo mimalni chusi chala bavundi
U r very lucky why because u r podarillu always keep in our channel you tube KALAGURA gampa, meru gadapa daggara kurchuunnappudu na kallu chemarchi nai me child hood memories chusuko galugutuunnaru
Akka ninu puttina na puttillu kuda chala istam missayyan eppudu maaaa amma nu kuda missayyanu 💖💖💖💖💖💖💖💖
Hi Sridevi Happy Dasara u nd ur family.... Mee Puttillu chala bagundi... Nice vedio...
Super sridevi garu.meeru mi uru chupisthu unte naku kuda ma ammagari illu gurthuku vachindi.memu kuda chinnappudu chala enjoy chesinamu.e vidhangfa meeru maku childhood gyapaka lu gurthu chesinanduku chala chala kruthagyathalu❤️❤️❤️❤️
Nanamma illu , devudi room , utti ila Chala mana slang tho malli gurthu chesaru ma’am really happy to recollect the things with ur video ..🙏🏻 ..including swamy old pics ..ammamma intlo chusina swamy pics malli me e video lo chusanu feeling blessed
Madam pothireddypalli ante, cherial daggara village aa??
Aa chittadavi toure kuda cheyyandi akka pls.
ఎప్పటికి మర్చిపోనిది మన సొంతూరు,
చిన్ననాటి జ్ఞాపకాలు. 😊 👌
Hi Akka so butiful Akka made kuda village Akka missing 👌👌👌👌👌
Ma Uriki rara mam...chala baaguntadhi
Ilanti illu prashanthamga vuntai ekadamma village
Pamula madhya yela vuntunnari madam.Pamu peru vintene,bhayam ga vuntundi
Super sridevi garu mee puttinellu chaala bhaavundhi.. 👌😊
Sridevi garu mreru bhale Joy full ga vunnaru👌
Hi Sri devi ji Sooooooosupre village 🙏👍👌👌👌👌👌
Chala bagundandi..ma amma valla palle gurthochindi..good old golden days..
Namaskaram amma entha happyga vundho chustunte malli e rojulu vaste bagundamma
Akka, ask Amma to take a poor girl and to keep with her.so that she can work for Amma..both can be benefited
గడిచిపోయిన రోజులే అందమైన రోజులు😊
Putinti gnapakalu super.......ma urelo maa daddy penkutilu gruthuku vachindi
Very emotional attachment with our mother's home.....nice akka 👍🎉🥰🥳
Hi Sridevi garu,I remember before episodes u have shown your mother house
పుట్టిల్లు అందరికీ బాగుంటుంది
ధన్యవాదములు శ్రీ దేవీ గారు🙏
me puttinti ki konchem help cheyyochu me tammudu happy avutadu kada
Yenakata konniindllu ilane vundetivi ipudu kuda mivuru change kaleanatu 👌
Nijame sridevigaru puttillu podarillyna manaki kota tho samaname.
Hi శ్రీదేవి గారు రోజు మీ బ్లాగు లు చూస్తాను పెద్ద అభిమానిని మీకు నేను 💕💕💕
👌👌👌👑🙏🙏
Super ga undhe mee podhareellu mam 👌 so specious outside of the house. 👌
The way u speak is too good for me. 🙏
Super Sridevi Garu 👌🏻👌🏻
Your talking style is very nice
Patelamma..... namaste !!
Antey store room lo vistharakulu gurchi chapaleadu...
Madam manasuki hayiga anipisthundi.... same mee Amma valla illu chusthunte same maa illu kuda ide pattern lo ne undedi .... evaraina intiki vasthe vellabuddi kavatam ledu ani inkasepu gadipi vellevaru that too maa teachers lecturers and my friends ......just love your Amma house means your childhood palace
Puttinti gadapa ididhati vastam ante na kantilo kaneeru vachayandi.🙏❤
Nijaga Sridevi garu mi nanna garu chala great antha chinna urilo ayana chaduvu koni ofter marriage mi Amma ni chadivinchadu anty 1st nenu aithy shock ika mi marriage ni opukunadu nijaga great person 🙏
Hi Sridevi, my village is also a very small village.... Like your village, our village also did not change.
There are many similarities in our life... Your and my life.... Don't know I get connected to you and your life.... There are many similarities in your and my life
మీ ఇల్లు చాలా బాగుంది మేడం
Hi akka na peru Rani yela vunaru akka mi yillu vuru chala bagundhi chala thanks akka mi yillu fhuste na chinnanati gnapakalu gurtochai nenu ammamma vala intlone periganu ipudu aa yillu amesaru ammamma vala yillu mi yillu lage vundedi chala thanks akka
Maku mana brundavanam full home tour kavali video enta length parveledu Sridevi
Hai sreedevi mam ur home tour nice video of your old days of phodharillu
U reminded me my grandmas house.But it's notthere.mamas built new houses.I fèl bad about that.Super video
Meer yem ichestaru I mean education qulification
I'm soooo happy to see u r home penkutillu bagunty akka
Super ga undi your child wood palace akka sai baba photo in your home good akka my village Puttaparthi akka
Hi akka.. gayatri ni chala miss avtunam..
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌శ్రీదేవి గారు ఏది ఏమైనా సూపర్ సూపర్
2nd time Home tour madam. But excellent video.
Hi Akka…!
Me tho patu nenu kuda pallle vathavarnanni enjoy chesina (Canada)