Legendary Actor Nutanprasad..Tragedy Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #nutanprasad #vendivennela
    Legendary Actor Nutanprasad..Tragedy Story
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 56

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 10 หลายเดือนก่อน +29

    నేను ఏ నటుడు చనిపోయిన ఏ నటుడు కష్టాలు పడిన పెద్ద గా బాధ పగలేదు గానీ నూతన పృసాద్ గారు కాలు పనిచేయకుండా పోవడం పట్ల కొన్నాళ్ళు వరకు బాధ పడ్డాను అతను చనిపోయిన రోజు నా బాధ ఇంతా అంతా కాదు

  • @mbalu7956
    @mbalu7956 10 หลายเดือนก่อน +12

    చాలా విభిన్నమైన నటుడు నూతన ప్రసాద్ గారు,ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన నటనతో అందరినీ మెప్పించారు.

  • @venkateswararaoo
    @venkateswararaoo 10 หลายเดือนก่อน +31

    నూటొక్కజిల్లాల అందగాడుగా ప్రసిద్ది చెందిన నూతన్ ప్రసాద్ గారు చాలా మందికి అభిమాన నటుడు

  • @bhanuprasad734
    @bhanuprasad734 10 หลายเดือนก่อน +17

    ఎన్నో వైవిధ్య మైన పాత్రలకు ప్రాణం పోయవలసిన ఒక అద్భుత నటుడి ప్రాణం అర్ధాంతరంగా ముగిసి పోవటం చాలా చాలా విచార కరం...

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 10 หลายเดือนก่อน +15

    నిజంగా.. మనకున్న అందరు నటులు విలక్షణులే.. నూతన్ ప్రసాద్ గారు నవరస నటనా ప్రతిభ కలిగినవారు..

  • @mbalu7956
    @mbalu7956 10 หลายเดือนก่อน +18

    అన్నీ బాగున్నవారు అత్మహత్యలు చేసుకుంటున్నారు,అలాంటి పిరికి వారికి నూతన ప్రశాదు గారి జీవితాన్ని చూపించాలి.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 10 หลายเดือนก่อน +3

    The first time I was very much disappointed in hearing the News about Nutan Prasad's Accident in1989 and slowly reduced watching movies and finally Stopped watching movies since 1996!

  • @Ramesh-gq3pe
    @Ramesh-gq3pe 10 หลายเดือนก่อน +22

    చాలా గొప్ప నటులు నూతన ప్రసాద్ గారు

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 10 หลายเดือนก่อน +3

    అంతా బాగుంది కాని నూతన పసాద్ గారు నటించిన పేరు తెచ్చిన సినిమా మర్చి పోయారు అదే సరఃయాగం నిజంగా ఒంగోలు లో జరిగిన యదార్ధగాధ శోభన్ బాబు రోజా వాణి విశ్వనాథ్ నుతన పసాద్ గారు నటించిన సినిమా

  • @bujjikg
    @bujjikg 10 หลายเดือนก่อน +23

    నూటోక్క జిల్లాల అందగాడు బాపు గారి దర్శకత్వంలో తెలుగు సినిమా రంగంలో ఆరంగ్రేటం చేసిన నూతన ప్రసాద్ బాపుగారి ముత్యాలముగ్గుతో నిత్యపెళ్ళికోడుకుగా , రాజాధిరాజులో కోత్తా దేవుడుగా , జూదగాడులో జగను ముసుగులో ఉన్న విలనుగా పట్నంవచ్చిన పతివ్రతలులో దేశం అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనే ఇనస్పెక్టరు , మగమహరాజు , క్రిష్ణ గారడీలో పిచ్చి ఇనస్పెక్టరుగా , ఖైదీనెంబర్ 786 లో జట్కాబండి వాడుగా , బోట్టుకాటుక , శ్రీవారికి ప్రేమలేఖ ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను అధ్భుతంగా నటించిన నూతను ప్రసాద్ గారు నిజజీవితంలో దురదృష్టం వెంటాడి సినిమాషూటింగ్ సమయంలో కారు ప్రమాదానికి లోనై వెన్నుపూ విరిగి , రెండు కాళ్లు కోల్పోవడం తీవ్రమైన విషాదం , జీవితం చివర వరకూ వీలు ఛైర్ లో ఉండ వలసి రావడం విధిలిఖితం 😥😪👈

  • @commonman6304
    @commonman6304 10 หลายเดือนก่อน +4

    ప్చ్.. ఆ దురదృష్టం.. తెలుగు ప్రేక్షకులది కూడా

  • @uraju-bharath
    @uraju-bharath 10 หลายเดือนก่อน +7

    మరపురాని నటుడు శ్రీ నూతన్ ప్రసాద్ గారు 🙏

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 10 หลายเดือนก่อน +5

    నవరస నటనా సార్వభౌముడు నూతన ప్రసాద్ గారు great actor

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 10 หลายเดือนก่อน +5

    Super Actor NutanPrasad👍👍👍

  • @srinuchikkala9436
    @srinuchikkala9436 10 หลายเดือนก่อน +7

    సార్ జూదగాడు సినిమా లో 101జిల్లాల.అదగాడు అనే డైలగ్ చాలా పాపులర్ ఆ సినిమా తెలియజేయలేదు

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 10 หลายเดือนก่อน +1

    NICE EXPLANATION I NEVER SAW THE FILM WHEN IT WILL BE TELECAST BECAUSE I FEEL VERY SAD

  • @user-ir2lr2qf7s
    @user-ir2lr2qf7s 10 หลายเดือนก่อน +1

    Really. Very sad. Rj

  • @sirisha4478
    @sirisha4478 10 หลายเดือนก่อน +1

    Lifetime achievement Award tappa ivvalisindi Nutanprasaad gaarikey please try to get this 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @kantharaopulipaka2887
    @kantharaopulipaka2887 10 หลายเดือนก่อน

    నాకు చాలా సన్నిహితుడు.
    ఇరిగేషన్ శాఖలో రెండు సంవత్సరాలు కలిసి పనిచేశాం. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూండేవాడు. ఒక ఆప్తమిత్రుడు దూరమవటం చాలా బాధాకరం
    పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 10 หลายเดือนก่อน +1

    We can never forget him and his roles very great actor we have got great respect for him papam due to major accident his life ended he acted in many films even after accident after loosing legs . Hats off to you sir

  • @arungaddam64
    @arungaddam64 10 หลายเดือนก่อน +6

    Versatile actor.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 10 หลายเดือนก่อน +3

    ఆయన గారు వాయిస్ ఓవర్ చెప్పారు. ఈటివి నేరాలు ఘోరాలు కార్యక్రమానికి. ఈ పాయింట్ మాత్రమే మిస్ అయ్యారు సర్. మిగతా అంతా బాగుంది 🎉

    • @venkatavaraprasadaddepalli6568
      @venkatavaraprasadaddepalli6568 10 หลายเดือนก่อน +2

      Correct.‌ ఆ‌ ప్రోగ్రామ్ కి వాయిస్ ఓవర్ చాలా బాగా‌ చెప్పారు‌ నూతన్ ప్రసాద్ గారు.

  • @peethalacharian4978
    @peethalacharian4978 10 หลายเดือนก่อน +3

    నా అభిమాన నటుడు

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 10 หลายเดือนก่อน +5

    Legend actor

  • @rammrao123
    @rammrao123 4 หลายเดือนก่อน

    వాసుదేవ! వాయిస్ ఓవర్ చెబుతున్న ఆయన వివరాలు సంక్షిప్తంగా ఇవ్వగలరు.

  • @ramamurthyambati373
    @ramamurthyambati373 10 หลายเดือนก่อน +2

    Super 💕 sir😊

  • @sudarshanfact
    @sudarshanfact 10 หลายเดือนก่อน +5

    National College lo IIT kaaddhu ITI anali

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 10 หลายเดือนก่อน

    VERY NICE AND VERY GREAT PERFORMER WE MISS YOU A LOT SIR

  • @padmadass164
    @padmadass164 10 หลายเดือนก่อน

    Hi sir oka great actor gurenchi maku teyliyani yenno vishyalu artam kani valla ku kuda artam ayey vidam ga chala chala baga cheypinaru👌🙏

  • @saakshisiva6272
    @saakshisiva6272 10 หลายเดือนก่อน

    ఈ మహా నటుడిని తరచుగా మా ఇంటి పక్కన ఉన్న శ్రీ పొట్టి ప్రసాద్ గారి ఇంట్లో చూసే వాడిని. ఆయనతో carrom board ఆడే వాడిని . ఆయన బాగున్నప్పుడు , accident అయిన తరవాత కూడా వచ్చేవారు ఆడేవారు. మహా మహా నటుడు.

  • @nageswaraop5996
    @nageswaraop5996 10 หลายเดือนก่อน

    Very sad his life...thankq sir

  • @luckylucky7015
    @luckylucky7015 10 หลายเดือนก่อน

    సూపర్ సార్ 😔😔

  • @k4k4always
    @k4k4always 10 หลายเดือนก่อน

    ఆయన ఇంటిపేరు మా ఊరిపేరు ఒకటే ❤❤❤

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 10 หลายเดือนก่อน +1

    Sir, దురదృష్టవంతుడు

  • @badanaraju6520
    @badanaraju6520 10 หลายเดือนก่อน +1

    Sir idi KOODA Mee channelena 6

  • @prasannakumarchoudary9546
    @prasannakumarchoudary9546 10 หลายเดือนก่อน +1

    అద్భుత నటుడు, వందలకొట్ల మెగావాట్ల పవర్ జనరేట్ వేలకోట్ల ఖర్చుచేసి తయారుచేసుకోవచ్చు... కాని " నూతనప్రసాద్" లాంటి సహజ నటుడుని తిరిగి భగవంతుడు కూడా ప్రయత్నిస్తే పుట్టించలేడు

  • @yogeshbyreddi6308
    @yogeshbyreddi6308 10 หลายเดือนก่อน +1

    Good actor but bad luck

  • @nithyavenky9820
    @nithyavenky9820 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏😭

  • @thirupathikummari7071
    @thirupathikummari7071 10 หลายเดือนก่อน

    అద్భుత నట చక్రవర్తి.

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 10 หลายเดือนก่อน +3

    NUTOKKA JILLALA ANDHAGADU.

  • @shrii1857
    @shrii1857 10 หลายเดือนก่อน

    Raallapalli please

  • @RajeshRaj-xl1oz
    @RajeshRaj-xl1oz 10 หลายเดือนก่อน

    Amar rahe noothanprasad

  • @gopamohanrao2658
    @gopamohanrao2658 10 หลายเดือนก่อน

    😭😭🙏🙏🙏🙏🙏😭😭

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 10 หลายเดือนก่อน

    🙏

  • @tharakaramarao6588
    @tharakaramarao6588 10 หลายเดือนก่อน

    😢😢😢

  • @RajeshRaj-xl1oz
    @RajeshRaj-xl1oz 10 หลายเดือนก่อน

    Mahanagaramlo mayagadu sangarshana nakuchalaestam

  • @RajeshRaj-xl1oz
    @RajeshRaj-xl1oz 10 หลายเดือนก่อน

    Elanti old actors enkaputtaru

  • @ksreddy339
    @ksreddy339 10 หลายเดือนก่อน

    Varu,mrchipoleni,mahagopp,natudu

  • @nagarajboya5114
    @nagarajboya5114 10 หลายเดือนก่อน

    Manchi natudu

  • @chandrasekhar-xk6cc
    @chandrasekhar-xk6cc 10 หลายเดือนก่อน +1

    Nootan Prasaad gaari meeda , hindi natudu Yadoki baarhat villion AJIT gari influence ekkuvaga vundedi, aayana vaachakam, natana aa hindi natuniki chaala daggaraga vundedi meeru kooda vokasari observe cheyandi..

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 10 หลายเดือนก่อน

    Super sir 🙏 👏

  • @chodapuneeditrinadhrao8198
    @chodapuneeditrinadhrao8198 10 หลายเดือนก่อน

    క్యారెట్ ఆర్టిస్ట్ గా విలన్ గా కళ్ళ నీరు తెప్పిచ్చే విధంగా అందుకే నూట ఒక్క జిల్లాల అందగాడు

    • @chodapuneeditrinadhrao8198
      @chodapuneeditrinadhrao8198 10 หลายเดือนก่อน

      దేశం చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది అనే డైలాగు పాపులర్ అయింది

    • @chodapuneeditrinadhrao8198
      @chodapuneeditrinadhrao8198 10 หลายเดือนก่อน

      ఈ రోజుల్లో క్యాస్ట్ ఆసిస్లు అవసరం లేదు బడ్జెట్లో తక్కువ మందితో సినిమా