నాకు ఇప్పుడు 63 ఏళ్ళు. మా వయసు వాళ్ళందరూ వయసులో ఉండగా మీరు , బాపు - రమణగారు...ఇంకా ఎందరో మహానుభావులు జీవితపు సంస్కారాన్ని నిలబెట్టే తీసిన సినిమాలు చూసినందువల్ల ఈరోజు మర్యాద పూర్వకమైన జీవితాన్ని గడప గలుగుతున్నా ము. ఇప్పటి సినిమాల లాంటి వయితే జీవితపు విలువల్ని కోల్పోయి ఉండేవాళ్ళం. ఈనాటి యువతని చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతోంది. మీకు "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు" రావటం మాలాంటి వారందరికీ చాలా గర్వకారణం. 🙏🙏🙏👍👌👌💐🌹🎁 దేశం గర్వించదగ్గ వ్యక్తి మీరు🇮🇳🇮🇳
మేము మీ సినిమా లు చూస్తూ పెరిగాము. సంగీత సాహిత్య culture ని మాలో implantచెసారు viswanadgaru.🙏🙏🙏..we r still remembering n showing your pictures to our children. 👌🙏 yes ecstasy...
ఎవరెస్టు అంత ఎత్తు లో ఉండి కూడా ఆయనలో ఆ తగ్గింపు స్వభావం., వాస్తవికతను ఎరిగి తన విజయం తాలూకు సంతోషాన్ని ఆస్వాదిస్తూనే తామరాకు పై నీటి బిందువులా గర్వాన్ని తనకి అంటనీయకుండా…ఆహా…నిజ జీవితంలో కూడా ఒక తపశ్వే ఈ మహానుభావుడు… నేటి తరం.,రేపటి తరం మాత్రమే కాదు తరతరాలకు ఆదర్శప్రాయుడు.🙏🏻
అయ్యా మీరు తెలుగు చలన చిత్ర తీరునే మార్చేసారు, మీ సినిమాలు చూస్తూ పెరిగిన దాన్ని, అన్ని కళాఖండాలే, సంస్కృతి, సంప్రదాయాలకే ఎక్కువ విలువలు ఇస్తూ ఎంతో చక్కని చిత్రాలు అందించారు, మీ సినిమాలు చూసి మళ్ళీ మన సాంప్రదాయ నృత్యాలు ఎంతో మంది నేర్చుకున్నారు, నేను కూడా ఎప్పటికయినా కనీసం ఒక్కసారి అయినా క్లాసికల్ డాన్స్ క్లాస్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను, సంగీత సాహిత్యాలు, మీ సినిమాలల్లో శుభప్రదంగా కనిపిస్తాయి, వినిపిస్తాయి, ఇలాంటి మంచి చిత్రాలను అందించిన మీకు నా పాదాభివందనాలు సర్, రాబోయే ఎన్నో తరాలకు సందేశత్మాకమయిన చిత్రాలు అందించారు 🙏 సర్ మనసారా మీకు నా నమస్కారాలు, జీవితం లో ఒక్కసారి అయినా మిమ్మల్ని కలవాలి అని నా కోరిక, బాలు సర్ మీరు, ఇళయరాజా గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి కలయికలో వచ్చిన చిత్రాలు అద్భుతం 🙏, మీకు నా మరియు మా కుటుంబం అందరి సభ్యుల తరపున నమస్కారాలు🙏. ఈ వీడియో చాలా సంవత్సరాల క్రితంది అని తెలుసు అయినా నా మనసులో మాట పంచుకుంటున్నాను 🙏
కళాతపస్వి అని నిజంగా అనదగిన గొప్ప సినీ దర్శకుడు విశ్వనాథ గారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ పరిశ్రమకు వారొక బహుమానం. భావి తరాల వారికి వారి దర్శకత్వ సృజనాత్మకత ప్రేరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కుల రహిత మతాతీత మానవతా విలువలకు ఆయన వేసిన అగ్ర పీఠం అనన్య సామాన్యం.. He was really great in realism Naturalism and Humanism at their highest values . May his soul rest in peace.. -- V. Gudipati
కళాతపస్వి కళామతల్లి ముద్దుబిడ్డ విశ్వ నాథ్ గారికి పాదాభివందనం మీ సినిమాలు పాతబడటము అంటూ ఉండదు సర్ ఎన్ని సార్లు చూసినా మొదటిసారి చూసినట్లుగా అనిపిస్తుంది మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మీ అభిమానిగా కోరుకుంటున్నాను సర్
మీరు చేసిన ప్రతీ సినిమా ఒక డాక్యుమెంటరీ sir❤️. తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులు మీరు. మీ సినిమాలలో ఒక్క ప్రతికూల అంశం కనపడదు. సమాజంలో విలువలు కరువైపోతున్న ప్రస్తుత సమాజంలో మీలాంటి దర్శకులు అవసరం. ప్రస్తుత సినిమాలలో చూపిస్తున్న హింస అస్లీలత వలన సమాజంలో ఎంతోకొంత ప్రతికూల వాతావరణం పెరుగుతుంది అనేది నిజం. సినిమాకి మీలాంటి దర్శకులు కావాలి రావాలి 🙏🏻🙏🏻🙏🏻 wish you long healthy happy and peaceful life గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
ఈయన సినిమాలు.... చెమటోడ్చినాక....చల్లని పిల్ల గాలిని....ఆస్వాదించినంత....సహజంగా.... హాయిగా.....తోస్తాయి.. Thank God...n dad❤️ మీ వలన ఈయన సినిమాలు....నాకు పరిచయం అయ్యాయి
పూజనీయులు, గౌరవనీయులు, కళా తపస్వి K విశ్వనాథ గారికీ నా హృయపూర్వక నమస్కారములు . మీ సినిమాలు చేస్తూ ఉంటాము. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది.
ఎంత ఉన్నా సామాన్యం గా ఉండడం మీవంటి వారికే చెల్లింది.. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎన్నో పాఠాలు బోధపాడుతాయి.. అందుకే మీరంటే ఆబాల గోపాలం అభిమానిస్తారు.. ఇన్ని మంచి సినిమాలు అందించిన మీకు మనస్ఫూర్తిగా నమస్కరించడం తప్ప, మీకు ఏమిచ్చినా ఋణం తీరదు 🙏🙏🙏
One of the greatest souls in our cinematic experience.. I remember as if it happened yesterday'... Seeing " Saagarasangamam" and " Shankaraabharanam" as a boy from the small theatres of our rural kerala and getting transformed.. The classical tradition s that he nurtured through the films are our strong back bones even after 4 decades... Thanks and we love you 🌹🙏
And, of course, this man is truly great: great honesty, great loyalty to his own feelings and credo, and great humility in spite the obvious greatness of his achievements.
Very deserving So happy for you Viswanthgaru. Congratulations. My heart felt gratitude for all your movies its a service to the country. Each one a Swati Muthyam on their own.
The only regrets that I feel is missed his funeral rites as I was in Chennai I really loved this great man and more over great Human ❤❤❤❤❤ LOVE U SIR AND MISS U ❤️❤️❤️❤️❤️
Swapna garu: Your interview style is good:sensitive, probing, eliciting, soliciting, quite involved and involving, never too aggressive, and allowing the subject his/her own space. I like it. You are indeed very talented! My hearty compliments.
Sri vishwanath garu is great as he took a different approach to take Indian music & culture to Telugu audience & people received it heartily hats off to him
I am a big fan of you, sir, meeru 💯 years complete chesukuni ilage maku kanpistu undali aa kashivishwanathuni peru pettina me parents kuda adrustavanthulu anduku thaggatte meerunnaru 🙏🏽💐
This is a wonderful episode especially the anchor who posed pertinent questions with a greate person in film indurstry. My prayers to GOD to give Dr,Viswanath 100 years from to day with better health and prosperity in the resst of his life. I am really proud of this gentleman and i am one of the fans to him. God bless you all. Bhrat mathaki jai.
మీ చేత ప్రభావిత మైన సమాజం... కళా బాటలో నడిచింది...ఇప్పుడు ఆ భావ జాలమే లేకుండా పోతుంది.. క్రైమ్ కథల వల్ల నేర పూరిత బాటలో వెళ్తోంది నేటి సమాజం...కనీసం అలా వెళ్లకుండా ఆపగలిగే మీ వారసులు లేరు...కాబట్టి ఏకైక మార్గం మీరు తీసిన సినిమాలు చూడడమే...మళ్ళీ వరుసగా ప్రతి సినేమా థియోటర్స్ లో నడిపించి...ఈ అకృత్యాలను నిర్మూలించాలి..సమాజమే ఒక కళామయం చేయాలి...మారాలి మీ వల్ల,,మీ అపురూప చిత్రాల వల్ల... నీరాజనాలు గురుదేవా💐💐🙏🙏🙏🙏🙏
నేను చాలా కొద్ది 5 పుస్తకాలు వ్రాశాను. నేను అతి చిన్న గరికపోచ లాంటి వాడిని కాని నేను వ్రాసిన పుస్తకం చదువుతే నేనే వ్రాసానా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది
Hello sir nenu chinna thanam nundi naaku teliyakundaane pedda abhimanini me pictures anni chusaanu epudu me vanti directors leru raaru we blessed to saw their pictures
భారతీయ ఆత్మను తెరమీద ఆవిష్కరించారు.ఇటువంటి చిన్న చిన్న అభినందనలు దిగదుడుపే.భారత దేశం అత్యంత గర్వించదగ్గ దార్శనికుడు ఆయన.ఇప్పుడు కూడా గ్లోబల్ అవార్డు గెలిచే సత్తా వున్న సినిమాలు చేసిన మహా తపస్వి .జై భారత్.
తెలుగు చలన చిత్ర చరిత్ర లో విశ్వనాథ్ గారి సినిమాల వంటివి ఇక రావు, రాబోవు. ఆయనే మళ్లీ దర్శకుడిగా రావాలి, చిరస్మరణీయ మైన సినిమాలు ఁపేక్షకులికి అందించాలని, ఇలాంటి ఎన్నో అవార్డులు అందుకోవాలని భగవంతుని ఁపార్థిసుౖ 🙏🙏🙏
Madam, I appreciate your spl Anchoring talents, you are right artist to bring out the pearls from Viswanthgari inner KALA SAMUDRAM. 🌹🙏🌹 Sri Viswanth Garu. 🌹🙌🌹 For Anchor.
విశ్వనాధ్ గారికి దక్కాల్సిన గౌరవం దక్కింది ఇంతకన్నా ఇంకా గొప్ప అవార్డు కి విశ్వనాధ్ గారికి అర్హత వుంది.వీశ్వనాధ్ గారు తెలుగు తల్లి ముక్కు పుడకైతె సిరివెన్నల గారు తెలుగుతల్లి గుండె చప్పుడైతె తెలుగు తల్లి కంఠం లోని గానామృతం SP బాలు గారు
ఈయన సినిమా ల్లో అంతర్లీనంగా బ్రాహ్మణిక వాదం .. కనిపిస్తుంది..నటులు , టెక్నిషియన్స్ కూడా 90% పైగా వారే.. బ్రాహ్మణులు , వారి వ్యవస్థ, సంప్రదాయాలు, .. అభిరుచులు, . తప్ప అణగారిన వర్గాల గురించి చూపిన దాఖలాలు లేవు ..వారి మీడియా మాత్రం .. ఆహా ఓహో .. తపస్వి అంటూ ఆకాశానికి ఎత్తుతుంది...
అయ్యో! మీ కామెంట్ ని బట్టీ మీరు విశ్వనాథ్ గారి సినిమాలు సరిగ్గా చూడలేదని అర్థమవుతోంది. రుద్రవీణ, స్వయంకృషి, సప్తపది, ఒకటా రెండా, ప్రతీ సినిమాలోనూ మీరన్న అణగారిన వర్గాలకే ఆయన పెద్ద పీట వేసారు. చూడండి సరిగ్గా..
Kalam marindi saptapadi Swayamkrushi swatimutyam etc., ee movies lo brahmana vadam ekkadundi oka sari ee movies chudandi Do not be judgemental without proper understanding
విశ్వనాథ్ గారిచిత్రాలు అవి మరోచిత్రానితో పోల్చలేనివి... వాటికి అవే సాటి..తెలుగు సినీ జగత్తు లో మరువలేని వ్యక్తి.. కళాఖండాలు వారిచిత్రాలు... నేను వారిచిత్రాలు పదేపదే చూస్తూనే ఉంటాను.. వారికి అభినందనలు
నాకు ఇప్పుడు 63 ఏళ్ళు. మా వయసు వాళ్ళందరూ వయసులో ఉండగా మీరు , బాపు - రమణగారు...ఇంకా ఎందరో మహానుభావులు జీవితపు సంస్కారాన్ని నిలబెట్టే తీసిన సినిమాలు చూసినందువల్ల ఈరోజు మర్యాద పూర్వకమైన జీవితాన్ని గడప గలుగుతున్నా ము. ఇప్పటి సినిమాల లాంటి వయితే జీవితపు విలువల్ని కోల్పోయి ఉండేవాళ్ళం. ఈనాటి యువతని చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతోంది.
మీకు "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు" రావటం మాలాంటి వారందరికీ చాలా గర్వకారణం. 🙏🙏🙏👍👌👌💐🌹🎁
దేశం గర్వించదగ్గ వ్యక్తి మీరు🇮🇳🇮🇳
S
🙏🙏🙏
GREAT
మేము మీ సినిమా లు చూస్తూ పెరిగాము. సంగీత సాహిత్య culture ని మాలో implantచెసారు viswanadgaru.🙏🙏🙏..we r still remembering n showing your pictures to our children. 👌🙏 yes ecstasy...
Super stetment
తెలుగు కళామతల్లి హృదయ స్థానంలో అలరారిన ఆభరణం మీరు..!
మీకు సమకాలీనులమైనందుకు మా జన్మ ఎంతో ధన్యం 🙏🏻
పూజనీయులు శ్రీ కె. విశ్వనాథ్ గారికి నమస్సులు.
ఎప్పటికీ పాతపడని, పడలేని కళాఖండాల వంటి సినిమాలు మాకు అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
th-cam.com/users/shorts44ulom6HWzQ?feature=share Viswanath gaaru కన్నుమూశారు
ఎవరెస్టు అంత ఎత్తు లో ఉండి కూడా ఆయనలో ఆ తగ్గింపు స్వభావం., వాస్తవికతను ఎరిగి తన విజయం తాలూకు సంతోషాన్ని ఆస్వాదిస్తూనే తామరాకు పై నీటి బిందువులా గర్వాన్ని తనకి అంటనీయకుండా…ఆహా…నిజ జీవితంలో కూడా ఒక తపశ్వే ఈ మహానుభావుడు… నేటి తరం.,రేపటి తరం మాత్రమే కాదు తరతరాలకు ఆదర్శప్రాయుడు.🙏🏻
a great personality of cinema industry 🙏🙏🙏

⁰
Great n humble legend🙏🙏
⁰
అయ్యా మీరు తెలుగు చలన చిత్ర తీరునే మార్చేసారు, మీ సినిమాలు చూస్తూ పెరిగిన దాన్ని, అన్ని కళాఖండాలే, సంస్కృతి, సంప్రదాయాలకే ఎక్కువ విలువలు ఇస్తూ ఎంతో చక్కని చిత్రాలు అందించారు, మీ సినిమాలు చూసి మళ్ళీ మన సాంప్రదాయ నృత్యాలు ఎంతో మంది నేర్చుకున్నారు, నేను కూడా ఎప్పటికయినా కనీసం ఒక్కసారి అయినా క్లాసికల్ డాన్స్ క్లాస్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను, సంగీత సాహిత్యాలు, మీ సినిమాలల్లో శుభప్రదంగా కనిపిస్తాయి, వినిపిస్తాయి, ఇలాంటి మంచి చిత్రాలను అందించిన మీకు నా పాదాభివందనాలు సర్, రాబోయే ఎన్నో తరాలకు సందేశత్మాకమయిన చిత్రాలు అందించారు 🙏 సర్ మనసారా మీకు నా నమస్కారాలు, జీవితం లో ఒక్కసారి అయినా మిమ్మల్ని కలవాలి అని నా కోరిక, బాలు సర్ మీరు, ఇళయరాజా గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి కలయికలో వచ్చిన చిత్రాలు అద్భుతం 🙏, మీకు నా మరియు మా కుటుంబం అందరి సభ్యుల తరపున నమస్కారాలు🙏. ఈ వీడియో చాలా సంవత్సరాల క్రితంది అని తెలుసు అయినా నా మనసులో మాట పంచుకుంటున్నాను 🙏
మీ తెలుగు వారు అవడం మా అదృష్టం
మీ సినిమాలు చూడడం మా అదృష్టం
కళాతపస్వి అని నిజంగా అనదగిన గొప్ప సినీ దర్శకుడు విశ్వనాథ గారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ పరిశ్రమకు వారొక బహుమానం. భావి తరాల వారికి వారి దర్శకత్వ సృజనాత్మకత ప్రేరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కుల రహిత మతాతీత మానవతా విలువలకు ఆయన వేసిన అగ్ర పీఠం అనన్య సామాన్యం.. He was really great in realism Naturalism and Humanism at their highest values . May his soul rest in peace.. -- V. Gudipati
సాంప్రదాయవిధానంలో కూడా విలక్షణమైన
స్క్రీన్ ప్లే తో....చక్కని సినిమాలను అందించిన సినీ జీనియస్ కి 🙏🙏🙏🙏🙏
Great Director 🙏🙏🙏🙏🙏
super
ఈ అవార్డు ఎప్పుడో రావాలి శ్రీ విశ్వనాథ గారికి అభినందనలు ప్రస్తుత కాలంలో కూడా ఒక మంచి సినిమా కొ సం మీ అభిమానులు ఎదురు చూస్తున్నారు
కళాతపస్వి కళామతల్లి ముద్దుబిడ్డ విశ్వ నాథ్ గారికి పాదాభివందనం మీ సినిమాలు పాతబడటము అంటూ ఉండదు సర్ ఎన్ని సార్లు చూసినా మొదటిసారి చూసినట్లుగా అనిపిస్తుంది మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మీ అభిమానిగా కోరుకుంటున్నాను సర్
విశ్వనాథుడే సినిమా దర్శకుడు, తెలుగు సినిమా అంటేనే విశ్వనాథుడు.మాటల్లేవ్. మహానుభావునికి పాదాభివందనాలు.రాశి కంటే వాసి గొప్ప.
మీరు చేసిన ప్రతీ సినిమా ఒక డాక్యుమెంటరీ sir❤️. తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులు మీరు. మీ సినిమాలలో ఒక్క ప్రతికూల అంశం కనపడదు. సమాజంలో విలువలు కరువైపోతున్న ప్రస్తుత సమాజంలో మీలాంటి దర్శకులు అవసరం. ప్రస్తుత సినిమాలలో చూపిస్తున్న హింస అస్లీలత వలన సమాజంలో ఎంతోకొంత ప్రతికూల వాతావరణం పెరుగుతుంది అనేది నిజం. సినిమాకి మీలాంటి దర్శకులు కావాలి రావాలి 🙏🏻🙏🏻🙏🏻 wish you long healthy happy and peaceful life గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
##
It's True
Nen mi fan ni sir
Q
Namaste 🙏🏻
ఈయన సినిమాలు....
చెమటోడ్చినాక....చల్లని పిల్ల గాలిని....ఆస్వాదించినంత....సహజంగా....
హాయిగా.....తోస్తాయి..
Thank God...n dad❤️
మీ వలన ఈయన సినిమాలు....నాకు పరిచయం అయ్యాయి
పూజనీయులు, గౌరవనీయులు, కళా తపస్వి K విశ్వనాథ గారికీ నా హృయపూర్వక నమస్కారములు .
మీ సినిమాలు చేస్తూ ఉంటాము. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది.
మీకు పాదాభివందనాలండి ఈ అవార్డు తీసుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మీకు ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం
😪😪😪
తెలుగు వారి అరుదైన సంపద.. మన విశ్వనాధడు 🙏🙏🙏🙏🙏🙏❤🙏❤🙏❤❤❤❤
ఏం చెప్పారు 🌹🌹🙏🙏
CORRECT
Thankyou
super
Thankyou
ఎంత ఉన్నా సామాన్యం గా ఉండడం మీవంటి వారికే చెల్లింది.. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎన్నో పాఠాలు బోధపాడుతాయి.. అందుకే మీరంటే ఆబాల గోపాలం అభిమానిస్తారు.. ఇన్ని మంచి సినిమాలు అందించిన మీకు మనస్ఫూర్తిగా నమస్కరించడం తప్ప, మీకు ఏమిచ్చినా ఋణం తీరదు 🙏🙏🙏
ముంజేతి కంకనానికి అద్దమేలా...మీరు మా తరానికి మేము చేసుకున్న అదృష్టం సర్.
One of the greatest souls in our cinematic experience.. I remember as if it happened yesterday'... Seeing " Saagarasangamam" and " Shankaraabharanam" as a boy from the small theatres of our rural kerala and getting transformed.. The classical tradition s that he nurtured through the films are our strong back bones even after 4 decades... Thanks and we love you 🌹🙏
సంస్కృతి ని భావి తరాలకు అందించటానికి భూవికి దిగి వచ్చిన దైవాంశ సంభూతుడు ఆయన 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏అవార్డు కే అందం వచ్చింది🙏
Great director
An icon
Great person and so simple
Humble and matured person. సూత్రధారులు చాలా చక్కటి సినిమా
Vandanam Sri K.Viswanath Garu🙏🏻🙏🏻.Your contributions to this great art is and ever will be Masterly 🙏🏻🙏🏻
He is the greatest director of our Telugu movie industry. A saint. He lives forever.
Balachender, Viswanath, Bapu and Adurti r legendery directors. Cinema lovers very luck, Veeri movies enjoy chesaru.
And, of course, this man is truly great: great honesty, great loyalty to his own feelings and credo, and great humility in spite the obvious greatness of his achievements.
Very deserving So happy for you Viswanthgaru. Congratulations. My heart felt gratitude for all your movies its a service to the country. Each one a Swati Muthyam on their own.
Excellent Interview.
God Always Bless you.
Guru Vishwanadham gariki koti koti pranamalu.He has brought number of artists,our old art of dancing,devotion,love,culture in modern world.
Namaste sir. Meeru cheppina vakyam maku spurthi istundi. “Nenu ikkada matrame collector ni. Veré place ki kadu kadaa “. Chala buvundi Sir. Eswarudu okko patraki okkokkarini ennukuntadu. Veré patraki vere upadhini select chesukuntadu. Pancha bhutalu kalistene srishti ayinatlu , mee lanti endaro mahanubhavulanu ennukuni mee dwara loka kalyanam chestunnadu aa bhagavantudu. Dhanyavadamulu sir. Namaste.
గౌరవ నీయులైన విశ్వనాథ్ గారు మీకు నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swapna Garu u r a blessed and deserved person to interview the great legendary human being on the Earth !!
🙏🙏🙏💐
Thankyou Sir .for giving one lifetime opportunity to serve you in close proximity.
The only regrets that I feel is missed his funeral rites as I was in Chennai I really loved this great man and more over great Human ❤❤❤❤❤ LOVE U SIR AND MISS U ❤️❤️❤️❤️❤️
Swapna garu: Your interview style is good:sensitive, probing, eliciting, soliciting, quite involved and involving, never too aggressive, and allowing the subject his/her own space. I like it. You are indeed very talented! My hearty compliments.
I too feel d same just above to comment u did pabba
❤❤❤ గురుతుల్యులు🙏🙏🙏 కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గారి పాదపద్మములకు నమస్కారములతో❤❤❤
❤❤❤🙏🙏🙏
మీకు మీరే లేరు సాటి ,పాదాబివందనం మీరే ఒక అవార్డు భారతీయులకు
Excellent interview &hat's off you Vishwanatha sir
Sri vishwanath garu is great as he took a different approach to take Indian music & culture to Telugu audience & people received it heartily hats off to him
భారత రత్న ఇవ్వాలి మీకు 🙏🙏
Sir నాకు మీ ఆప్త్భాందవుడు సినిమా శ్వర్ణకామలం నాకు చాలా ఇష్టం.
ఆపద్బాంధవుడు
స్వర్ణకమలం
Expression of Love...honesty,decent, one to one..is great taste than between public of group dancer
The journalist is a very polite lady... I am impressed....
విశ్వనాథ్ గారికి పాదాభివందనం🙏👏మీరు చేసిన సినిమాలు చూడగలగటం నిజం గా మా అదృష్టం
th-cam.com/users/shorts44ulom6HWzQ?feature=share
May his soul rest in peace 😢💐💐💐
I am a big fan of you, sir, meeru 💯 years complete chesukuni ilage maku kanpistu undali aa kashivishwanathuni peru pettina me parents kuda adrustavanthulu anduku thaggatte meerunnaru 🙏🏽💐
విశ్వనాథ గారికి పాదాభివందనం🙏🙏
Simple city humble person.great personality.
Tq so much for his interview.super combination and great blend of thinkings,👃👃👃
గురువుగారికి నమస్సమాంజలి🌹🙏🏻
Heartly congratulations & గురువు వారికి నమస్కారములు సార్
u r great sir, this generation kid's also like u r movies specially my kids seen u r movies number of times
Thankyou swapna garu this interview I like very so much
Hartley congratulations to Shree vishwanatham sir live long time and his services to Film industry
Swapna garu u r ultimate. Simply superb anchor. No one can replace Viswanath garu. He is a legend.
This is a wonderful episode especially the anchor who posed pertinent questions with a greate person in film indurstry. My prayers to GOD to give Dr,Viswanath 100 years from to day with better health and prosperity in the resst of his life. I am really proud of this gentleman and i am one of the fans to him. God bless you all. Bhrat mathaki jai.
He deserves every appreciation
K. విశ్వనాధం గారికి అభినందనలు 💐💐💐🙏
మీ చేత ప్రభావిత మైన సమాజం... కళా బాటలో నడిచింది...ఇప్పుడు ఆ భావ జాలమే లేకుండా పోతుంది.. క్రైమ్ కథల వల్ల నేర పూరిత బాటలో వెళ్తోంది నేటి సమాజం...కనీసం అలా వెళ్లకుండా ఆపగలిగే మీ వారసులు లేరు...కాబట్టి ఏకైక మార్గం మీరు తీసిన సినిమాలు చూడడమే...మళ్ళీ వరుసగా ప్రతి సినేమా థియోటర్స్ లో నడిపించి...ఈ అకృత్యాలను నిర్మూలించాలి..సమాజమే ఒక కళామయం చేయాలి...మారాలి మీ వల్ల,,మీ అపురూప చిత్రాల వల్ల... నీరాజనాలు గురుదేవా💐💐🙏🙏🙏🙏🙏
Great award for a great person.This is an award for ART AND ARTIST
నేను చాలా కొద్ది 5 పుస్తకాలు వ్రాశాను. నేను అతి చిన్న గరికపోచ లాంటి వాడిని కాని నేను వ్రాసిన పుస్తకం చదువుతే నేనే వ్రాసానా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది
Excellent interview by Anchor. 🌹🙌🌹
Our intention should be strong and di honest endeavour..God also bless for our intention &Action..
"Excellence is its own reward"!
For Sri K. Vishwanath gaaru, Excellence is a way of Life. And such Awards are casual by-products.
Hello sir nenu chinna thanam nundi naaku teliyakundaane pedda abhimanini me pictures anni chusaanu epudu me vanti directors leru raaru we blessed to saw their pictures
Sir, You are deserved long back for Padma Bhushan & Padmasree awards. If you have not received, I prey God to bless you Sir.
Padma Sri vachindi sir Viswanath gaariki.
భారతీయ ఆత్మను తెరమీద ఆవిష్కరించారు.ఇటువంటి చిన్న చిన్న అభినందనలు దిగదుడుపే.భారత దేశం అత్యంత గర్వించదగ్గ దార్శనికుడు ఆయన.ఇప్పుడు కూడా గ్లోబల్ అవార్డు గెలిచే సత్తా వున్న సినిమాలు చేసిన మహా తపస్వి .జై భారత్.
Tq Uncle in this time - Tummalapalli VenkatRatnam & Tummalapally’sfamily - Gudiwada vijayawada & Hyderabad
మౌనమేల నోయీ పాట పిక్చరైజేషన్ నిజంగా అద్భుతం
We have got great respect for you sir praying God to give you good health bright future
తెలుగు చలన చిత్ర చరిత్ర లో విశ్వనాథ్ గారి సినిమాల వంటివి ఇక రావు, రాబోవు. ఆయనే మళ్లీ దర్శకుడిగా రావాలి, చిరస్మరణీయ మైన సినిమాలు ఁపేక్షకులికి అందించాలని, ఇలాంటి ఎన్నో అవార్డులు అందుకోవాలని భగవంతుని ఁపార్థిసుౖ 🙏🙏🙏
Madam, I appreciate your spl Anchoring talents, you are right artist to bring out the pearls from Viswanthgari inner KALA SAMUDRAM. 🌹🙏🌹 Sri Viswanth Garu. 🌹🙌🌹 For Anchor.
A very great person. I got an opportunity to see him during Seetha maa Lakshmi film. It was in our Village.. He came to our house there...!
Greatest living legendary director.all the awards are very small to your personality
విశ్వనాధ్ గారికి దక్కాల్సిన గౌరవం దక్కింది ఇంతకన్నా ఇంకా గొప్ప అవార్డు కి విశ్వనాధ్ గారికి అర్హత వుంది.వీశ్వనాధ్ గారు తెలుగు తల్లి ముక్కు పుడకైతె సిరివెన్నల గారు తెలుగుతల్లి గుండె చప్పుడైతె తెలుగు తల్లి కంఠం లోని గానామృతం SP బాలు గారు
👌
Kalathapaswi garu meeru great
Avvunu ayana chala great
Namaskarams to k.Viswanath garu....
Good interview.
Guruvu gari paadalaku namaskaralu.
WE WISH HE LIVE 100 YEARS
Great personality 🙏
అందుకే కదా కళాతపస్వి ఐనారు 🙏🙏💐💐
Mahaa Tapasvi Pujya Sri Viswanath gari padaravindalaku satakoti namassumanjalulu.
🙏🙏🙏🙇🙇🙇🌹🌹🌹🙏🙏🙏
Andhra Association, Pune felicitated K Viswanadh in 1981, perhaps in Tilak Smarak Mandir. May his soul attain Sadgati ❤
To the pont questions n apt answers!👌👌👌
🙏ఓం శాంతి
Congratulations sir🎁🎁🎉🎉🎉🎉💐💐💐
K Vishwanath UR great I salute you God bless you
Many of Us are waiting for a Beautiful Movie through a Goodmessage Again.Sir Sanskruti Sampradayam.
Chaduvulu Tallini Ella maraye.
Excellent movies has given to society .🙏🙏🙏🙏🙏
Mahanubhava, meeku padabhivandanalu !!!
nenu ippatiki Mee movie songs vintoo work chesukuntanu
15.09...మీరు చెప్పినట్లే దైవ సంకల్పం...దేవుడు ignite చేస్తే మీరు పాటించారు .....ఎందుకంటే మీరు ఋషి కనుక...🙏
ఈయన సినిమా ల్లో అంతర్లీనంగా బ్రాహ్మణిక వాదం .. కనిపిస్తుంది..నటులు , టెక్నిషియన్స్ కూడా 90% పైగా వారే.. బ్రాహ్మణులు , వారి వ్యవస్థ, సంప్రదాయాలు, .. అభిరుచులు, . తప్ప అణగారిన వర్గాల గురించి చూపిన దాఖలాలు లేవు ..వారి మీడియా మాత్రం .. ఆహా ఓహో .. తపస్వి అంటూ ఆకాశానికి ఎత్తుతుంది...
Swayam krushi movie chuudandi
అయ్యో! మీ కామెంట్ ని బట్టీ మీరు విశ్వనాథ్ గారి సినిమాలు సరిగ్గా చూడలేదని అర్థమవుతోంది. రుద్రవీణ, స్వయంకృషి, సప్తపది, ఒకటా రెండా, ప్రతీ సినిమాలోనూ మీరన్న అణగారిన వర్గాలకే ఆయన పెద్ద పీట వేసారు. చూడండి సరిగ్గా..
Kalam marindi saptapadi Swayamkrushi swatimutyam etc., ee movies lo brahmana vadam ekkadundi oka sari ee movies chudandi Do not be judgemental without proper understanding
ఇంకా రాలేదేమని అనుకున్నాను . వచ్చాడు.ఉంటారు .ఇలాంటి కుత్సితులు కామెంట్ చేయడానికి.చంద్రునిలో మచ్చ ఉండగా లేనిది ఇతనిని ఎందుకు వదలాలని😂
Pujya Sri Gurujii Viswanatha Gaariki Naa hrudayapoorvaka Paadabhi Vandanaalu. Meelaanti vaarni Bhagavanthudu Maku icchina Varam. Meeru Malli Cinimaalu Tiyyali Gurujii. Eswara Rao YOGA DIVINE Guruvu Visakhapatnam
మీ మనసు ను ఇబ్బందులు పెట్టినా మంచి గేయ రచయిత ను సినీ పరిశ్రమ కు అందించారు అతనే బాలు గారు ముద్దుగా పిలుచుకునే సీతారాముడు.సిరివెన్నెల.
Last part of the interview update cheyandi.. it doesn’t end clearly
విశ్వనాథ్ గారు గొప్ప డైరెక్టర్ గారు
Congrats sir.
Pl.advise the present Directors to save the society.
టైటిల్స్ సరిగ్గా పెట్టండి. కనీసము ఆయన మీద గౌరవం తో నైనా!!
Good to see Good Health following Good person.
విశ్వనాథ్ గారిచిత్రాలు అవి మరోచిత్రానితో పోల్చలేనివి...
వాటికి అవే సాటి..తెలుగు
సినీ జగత్తు లో మరువలేని వ్యక్తి.. కళాఖండాలు వారిచిత్రాలు... నేను వారిచిత్రాలు పదేపదే చూస్తూనే ఉంటాను.. వారికి అభినందనలు
Should not spoil the society.These are the golden words.
అద్భుత మైన దర్శకుడు.
E sosaiti pedda guru devul🙏
ఎందరో హ్రుదయాలను దోచుకున్న మార్పు రాని వ్యక్తి.