Sadi SeyaakoGaali | Classic Cover | Soujanya Madabhushi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Most requested, much awaited and long over due song. Listen on ...
    Please like, comment, share and subscribe!! Don't forget to hit the bell icon 😊
    @J Venkatrao garu - this one is particularly for you. Thank you for your patience 🙏
    Some Facts:
    Never sang this song on stage before.
    Learnt this song with all of it's nuances only when I decided to cover it.
    Never particularly heard the original in full as I did not appreciate RajaSulochana (I know... right!! strange reason to not listen to a song).
    Now I realize what a real beauty this one is!!
    Shot the video multiple times (waiting for full moon days, waiting for the clouds to clear on full moon days) to get the moon right... was some experience, I must say!!
    Tried a no foundation, no compact, very minimal make up look (lipstick, kaajal and eyebrow filler only).
    Big thanks to all my listeners, particularly the requesters of this classic!! Hope you all will enjoy my cover version 😃
    చిత్రం: రాజమకుటం (1960)
    రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
    సంగీతం: Master వేణు
    గానం: లీల
    సడిసేయకో గాలి సడిసేయబోకే
    బడలి ఒడిలో రాజు పవ్వళించేనే ||
    రత్నపీఠిక లేని రారాజు నా స్వామి
    మణికిరీటము లేని మహరాజు గాకేమి
    చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే ||
    ఏటి గలగలలకే ఎగసి లేచేనే
    ఆకు కదలికలకే అదరి చూసేనే
    నిదుర చెదరిందంటే నే నూరుకోనే ||
    పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
    నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
    విరుల వీవన పూని విసిరిపోరాదే ||

ความคิดเห็น • 938

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 3 ปีที่แล้ว +7

    సడి లేకుండా లోపల ప్రవేశించిన కరోనా కష్టకాలంలో... కరోనాను సడిసేయకుండా అణచివేసి,ఏటి కదలికలు,ఆకుల గలగలలు..మరిపించి మురిపించాయి...మీ అందమైన హావభావములు..చల్లని చందమామ...నలుపూ,తెలుపూ..మధ్యమధ్యలో.. రంగులవల్లి...అభినయం.. గాత్రం, గానం...మధురం.....ధన్యవాదములు... అభినందనలు

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว +5

      Chaala santosham andi ... Naa paata meeku kaastha ooratani, visraanthini, haayini kaligiste antakante enkaavaali naaku?!?! Mahadbhaagyam, dhanyavaadaalu 🙏

    • @sridharacharyachintapatla6166
      @sridharacharyachintapatla6166 3 ปีที่แล้ว +2

      @@SoujanyaMadabhushi అప్పుడప్పుడు ఇలాగే,వినిపిస్తూ,కనిపిస్తూ ఉండండి...మాకు ఆనందం కలుగుతోంది...మరోసారి అభినందనలు

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 2 ปีที่แล้ว +13

    నాకు చాలా చాలా ఇష్టమైన పాట💕💖💕 చాలా బాగా పాడేరు. మీ ఒక్కొక్క పాట వింటూ, మరీ, మరీ మీకు మరింత అభిమాని అయిపోతున్నాను💝😊

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  2 ปีที่แล้ว

      Thank you so so so much andi 🙏

    • @venkatraoraja6706
      @venkatraoraja6706 9 หลายเดือนก่อน +1

      ఇంత వరకు చాలామంది ఈ పాటను పాడేరు కానీ మీరు పాడినంత శ్రావ్యంగా ఎవరూ పాడలేదు. లీల గొంతును పూర్తిగా మరపించి పాడేరు. సరస్వతి కటాక్షం మీకు చాలా ఉందండి. ఇలాగే మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారని, మీకు ఆ భగవంతుని కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని, ఉండాలని ప్రార్ధిస్తున్నాను. నమస్సులు.

  • @rajamohan4266
    @rajamohan4266 3 หลายเดือนก่อน +1

    పొలం గట్టు పై వేసిన మంచే పై నిండు పౌర్ణమి రోజు నిండు చంద్రుడుని చూస్తూ... ప్రశాంతంగా... ఈ పాట వింటున్ననట్లు... ఎంత హాయిగా ఉందో ఈ పాట...

  • @badenookaraju9017
    @badenookaraju9017 3 ปีที่แล้ว +6

    అమ్మ మీ కంఠము ఎంతో మధురము గా వున్నది తల్లీ సాల కాలము తరువాత ఇలాటి పాట వింటున్నాను మీ ఎప్పుడు కలకాలము ఆయురారోగ్యములతో ఉండాలి 🙌🏾

  • @devisrinu8401
    @devisrinu8401 4 ปีที่แล้ว +6

    ఏమండీ సౌజన్యగారు...
    ఇంత మధురమైన పాట, మీ గాత్రంతో వింటుంటే వేరే లోకంలో కి వెళ్లిపోయము....
    మమ్ముల్ని మైమరిపింపజేశారు..
    మీ నుండి మేము కోరుకునేది ఇదే...
    మీ జోల పాటకి పవళించేసాము...
    ఎప్పుడు లేస్తామో ఏమో...

  • @srinivasthirukovela5702
    @srinivasthirukovela5702 2 ปีที่แล้ว +23

    హావభావాలతో పాడారు. GOD BLESS
    ఈ పాట చూస్తున్నప్పుడల్లా trans లోకి వెళ్ళిపోతూ ఉంటాను. కళ్లలో ఏకధాటిగా నీల్లు కారుతుంటాయి. ఈ జన్మకిది చాలు అనిపిస్తూ ఉంటుంది. ఆ నటులకు(Rajasulochana, NT Ramarao, Rajanaala), దర్శ్కుడికి, రచయితకు, స్వరకల్పకుడికి శతసహస్ర పాదాభివందనాలు

  • @mahathisystemsindiapvt.ltd2867
    @mahathisystemsindiapvt.ltd2867 3 ปีที่แล้ว +4

    మీ గాత్రం వింటుంటే మా ఊపిరే ఆగుతుంది...గాలి సడి సేయకుండా ఎందుకు ఆగదండి...సౌజన్య గారి పాటలు రోజుకు ఎన్ని సార్లు వింటారు అని ఎవరైనా నన్ను అడిగితే...నేను లెక్క కట్టి చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది...🙏🙏🙏

  • @venkatgoteti2061
    @venkatgoteti2061 ปีที่แล้ว +1

    ఈ పాట ని వింటూ, అలా నిద్ర లోకి జారుకోవటం అలవాటు నాకు, ఇంకా మీ గాత్రం లో మరింత మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాం,, మీరు భానుమతిరామకృష్ణ గారి పాట ను ఏదైనా ఒకటి ఆలపించ వలసినదిగా విన్నపం

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  ปีที่แล้ว

      Thanks andi … Bhanumathi gaari paata idigo 👇
      th-cam.com/video/w35tSCgWK5w/w-d-xo.html

  • @raampraas
    @raampraas 3 ปีที่แล้ว +6

    కాలం ఆగిపోయినా పర్లేదు..
    మీ అమృతగానానికి... 🙏

    • @dr.parameswarreddyb3642
      @dr.parameswarreddyb3642 ปีที่แล้ว +1

      Kalam aagi pothe avepatalu vintuvundalsinde ade kalam vurakalu vesthunte manamukuda kottapatalaloo kottuku povachukada

  • @ramakrishnar8312
    @ramakrishnar8312 4 ปีที่แล้ว +5

    స్వర్గం లో గానం వింటే ఇలానే ఉంటుంది ఏమో.....
    ఇటువంటి గానం వింటూ హాయిగా మరణించవచ్చు...... !

  • @sarabhappasolige2223
    @sarabhappasolige2223 2 ปีที่แล้ว +3

    Wow super ,amazing voice . this is my most favourite song. Thanks soujanya garu .
    Sarabhappa ,Chicago

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 3 ปีที่แล้ว +37

    నాకు ఈ పాట చాలా ఇష్టం. మ్మీరు చాలా బాగా పాడారు.

  • @prasadjangala5066
    @prasadjangala5066 3 ปีที่แล้ว +6

    Excellent and mesmerizing voice.🙏🙏🙏

  • @simba8073
    @simba8073 4 ปีที่แล้ว +18

    Sincerely thank you for posting this song. Your rendition, the music and videography took the song to different level. చాలా చాలా మధురంగా పాడారండి.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว +3

      Subbu S dhanyavaadaalandi... plz do share with your friends and family andi ... hope everyone enjoys this one as much as we enjoyed creating it 🙏

    • @RAMASKANDH_Indukurupeta
      @RAMASKANDH_Indukurupeta 3 ปีที่แล้ว

      మీ ఈపాట లెక్కలేనన్ని సార్లు విని ఆనందిస్తున్నాను.

    • @lakshmimudunuru4704
      @lakshmimudunuru4704 3 ปีที่แล้ว

      This song rendition is simply amazing ,!
      I'm an ardent fan of yours soujanya madam..I start my day listening yo your songs

  • @DS.8
    @DS.8 3 ปีที่แล้ว +2

    So pleasant. 👌👏. Swachchamaina teeyanaina swaram soujanya garu 👏👌.

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 9 หลายเดือนก่อน

    mee paata vinte నిజంగా గాలి కూడా కాసేపు ఆగి సేద తీరి రెట్టించిన వుత్సాహంతో ప్రపంచాన్ని చల్ల బరచటానికి వెళ్ళిపోతుంది. మీ గొంతు పది కాలాలు ఇలాగే కూని రాగాలు తీయాలి.❤

  • @tybabu120
    @tybabu120 4 ปีที่แล้ว +3

    సౌజన్య గారు ...మీరు....
    సడి చేయకే....అంటూ...సౌమ్యంగా పాడుతూ గుండెలోతుల్లో భావాలను గాలిలో తేెలియాడినట్లు పాడారు...మీగాత్రసౌజన్యం దేవుడిచ్చినవరం...మేము మనసారా వినడం మా అదృష్టం...వందనం(:😊

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว

      TY BABU Vandanaalandi 🙏thank you so much ... kindly subscribe to my channel to hear more songs and share the song with your friends and family!!

  • @bhuvanagirivenkataramanamu2151
    @bhuvanagirivenkataramanamu2151 3 ปีที่แล้ว +4

    పాత సాహిత్యం పాతచిత్రాలలోని పాటలు పాడి మమ్ములను వొలలాడించిన మీకు నాపాదాభి వందనాలు సరస్వతి అమ్మవారి ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว

      Chaala chaala dhanyavaadaalandi... plz
      only bless me. Meeru padaabhivandanaalu chesentha daanini kaane kaanu 🙏

  • @NagiVY
    @NagiVY 2 ปีที่แล้ว +2

    One of my favorite song....such a melody one...Thanks for your sincere effort in re-creating the magic of P.Leela's voice. We are missing these kind of songs...

  • @kaluvakolanuarundhathi28
    @kaluvakolanuarundhathi28 2 ปีที่แล้ว

    Marapuraani anubhuthi ki
    lonaayyee gaanam!
    Best wishes for long,
    musical life

  • @krishnamraju5719
    @krishnamraju5719 3 ปีที่แล้ว +3

    Kraju. Very nice. Melodious and pleasing voice to hear. Really enjoyed your sweet voice. 👌👍👋😉

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว

      Thank you very much 🙏

    • @atchutharamaiah446
      @atchutharamaiah446 3 ปีที่แล้ว

      Meeru naa abhimaana gaayani p. Leelammanu gurtu thesthunnaramma. Vina impuganunthi mee gaanam. Thanyavaathamulu , thalli.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว

      @@atchutharamaiah446 thank you so much andi 🙏

  • @bharatikarnayina6713
    @bharatikarnayina6713 2 ปีที่แล้ว +6

    ఎంత వర్ణించినా తక్కువే ఈ పాట కోసం, మీ స్వరం కోసం..

  • @kamudueati9923
    @kamudueati9923 3 ปีที่แล้ว +1

    Just fantastic... I was 16yrs old when this movie was released and from then on I must have heard million time from various singers but with due apologies to all including Mrs Leela , I daresay that this rendering by Mrs soujanya is the best..Master Venu would have felt proud of it. My whole hearted blessings to this wonderful singer

  • @sreenivasareddylekireddy7625
    @sreenivasareddylekireddy7625 ปีที่แล้ว

    Chaala madhurangaa undi.. vintunte... Krishnasastry gaari.. adhbhutha geetham... Melodious..

  • @shivakrishna7768
    @shivakrishna7768 4 ปีที่แล้ว +3

    Soulful voice.Madam u have a amazing talent of singing.

  • @iam.Ravi24
    @iam.Ravi24 3 ปีที่แล้ว +3

    What a wonderful singer. Amazing voice. God bless her !

  • @krishnaduggirala7824
    @krishnaduggirala7824 3 ปีที่แล้ว +1

    Roju lo okkasaryna (prathi dinam) ee pata vindam thappanesari.👍👌🙏

  • @chandrababuyendreddy257
    @chandrababuyendreddy257 11 หลายเดือนก่อน

    Thalli how beautifully and melodiously sing this song. I remember my childhood days . Thank you amma.

  • @lakshmiprasanna2020
    @lakshmiprasanna2020 4 ปีที่แล้ว +3

    What to say. Another masterpiece. Just extraordinary.💕👏👏👏👏👏

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 3 ปีที่แล้ว +3

    నా కోసం " ఏకాంతమూ సాయంత్రమూ ఎద నీకై వగచేనే " ప్రేమ లేఖ లోని పాట పాడరూ ప్లీజ్.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว +1

      Will surely try singing that song ... it’s my favourite too 🤩

    • @sathishraohr
      @sathishraohr 3 ปีที่แล้ว

      Ekamnthmu saysmtramu song

  • @prabhakara.k
    @prabhakara.k 3 ปีที่แล้ว +2

    Beautiful singing Soujanya garu, so much of melody. You are my favourite Lalitha Sangeetam singer.

  • @lelsanijagadeeshwar2167
    @lelsanijagadeeshwar2167 2 ปีที่แล้ว

    🙏Superb...Navvulathotalini patala Koyilamma...🙏🙏🙏

  • @nchandramohanreddy
    @nchandramohanreddy 2 ปีที่แล้ว +2

    Superb... pl post more such melodies! gifted voice! 🙏🙏

  • @atchuthac111
    @atchuthac111 ปีที่แล้ว +1

    Melodious song and voice ❤

  • @patlababu264
    @patlababu264 10 หลายเดือนก่อน

    You are singing the songs with true feeling of each lyric-Thank you Amma-May God bless you with good health and good life-Patlababu

  • @ramakrishnaraogaddamanugu5829
    @ramakrishnaraogaddamanugu5829 11 หลายเดือนก่อน

    నమస్తే అండి,ఈ పాట విన్న వెను వెంటనే మన ఛానల్ ను subscribe చేశాను... ఆహా ఎంత మధురంగా వున్నది అండి మీ వాయిస్...మీరు ధన్యులు ఆ పరమేశ్వరుడు మీకు అంతటి తియ్యటి గాత్రాన్ని ఇచ్చారు...మీ వాయిస్ వింటుంటే సంగీత ప్రపంచంలో విహరిస్తూ వున్నట్లు వుంది....మీకు శత సహస్ర కోటి వందనాలు🙏🙏🙏

  • @alwalvijaya3792
    @alwalvijaya3792 3 ปีที่แล้ว +1

    Ne pata ennisarlu vinna thanivi theeradam ledu beta aa expression and aa sweet voice bangaru

  • @nageswararaovarikuti8343
    @nageswararaovarikuti8343 2 ปีที่แล้ว +1

    It is one of my favorite songs of all times! The lirics, music are indefinable!

  • @amareshwarpanuganti6664
    @amareshwarpanuganti6664 2 ปีที่แล้ว

    Soujanya garu
    What a melodious sweet tone. Your selection of songs are very good. First time I heard these melody sogs of your. It is really wonderful.
    God bless you
    Prof Amareshwar OU Hyd

  • @chowgonisomanji1598
    @chowgonisomanji1598 3 ปีที่แล้ว

    ఏనాడూ ఈ గానాలు మా వీనులు వినలేదు. ఈనాడే ఈ రాగాలు సరికొత్త సుర గాత్ర సౌజన్యం లో ఆలకించి, ఆహా!యని పరవసించెను మా మనసు... ధన్యవాదాలు సౌజన్య గారు మీరిలాగే దూర దూర తీర చిత్ర గానాలను ఒకే సాగర క్షేత్రంలో నింపి, మీ గాత్రంతో మమ్మానందింప చేస్తారని ఆశిస్తూ....

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว

      Thappakundaa andi … thanks for listening 😊🙏

  • @venkataraopasupuleti977
    @venkataraopasupuleti977 6 หลายเดือนก่อน

    Of all the singers, who tried this song, this girl has sung so melodiously, very nearer to GreatLegend Smt. Leela gaaru ! Deserves full encouragement to this singer ! God bless Her !

  • @krishnaraochamalla5043
    @krishnaraochamalla5043 3 ปีที่แล้ว +1

    Madhura palukulolikina mee gaanaamruthaanni thaagi naa manasu haiga nidurabothondamma!
    We expect many more melodies.
    Thank you.

  • @krishnaduggirala7824
    @krishnaduggirala7824 ปีที่แล้ว

    Yenni sarlu vinna thanivi theeralede annatlu ntundandi!! Meeru alapinchina madhuryam, mathruka geetaniki kuda undadu ante athisayokthikaduu.👌👍💐🙏🙌

  • @ravinderpitta3629
    @ravinderpitta3629 ปีที่แล้ว

    పాత పాటలు చాలా అద్భుతంగా పాడుతున్నారు 👌🌹👌🌹👌🌹గాడ్ బ్లెస్స్ యూ

  • @vsnrk
    @vsnrk หลายเดือนก่อน

    Beautiful song.. చాలా బాగా పాడారు

  • @sivaprasad1792
    @sivaprasad1792 3 ปีที่แล้ว +2

    I happend to see this vedeo just now.Excellent voice & singing.Expect many more songs.

  • @mvraoforindia
    @mvraoforindia 6 หลายเดือนก่อน

    Melodious.. Effortless.. Gifted voice 🎉👏

  • @prasanna9969
    @prasanna9969 2 ปีที่แล้ว

    చాలా బాగా పాడారండి....
    Late commer ని ...
    Enjoys a lot
    Thank you...💐

  • @ramakrishnabandaru1897
    @ramakrishnabandaru1897 ปีที่แล้ว

    Excellent song. Nicely sang. What a beautiful song.
    I heared this first time.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  ปีที่แล้ว

      Thank you … plz Listen to today’s release too 🙏

  • @RAMASKANDH_Indukurupeta
    @RAMASKANDH_Indukurupeta 4 ปีที่แล้ว

    ఈ కరోనా సమయములో మీ మధుర గీతాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి మీకు ధన్యవాదాలు వీలుచూసుకుని మీ పాటల లిస్ట్ despatch cheste మీపాటలు anni వినగలిగే అవకాశము ఉన్నది ఉంటాను

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว

      Rangababu Sevilimedu thanks a lot ... here is a list of my videos -
      th-cam.com/users/SoujanyaMadabhushi

  • @pratapreddy4827
    @pratapreddy4827 3 ปีที่แล้ว

    What a beautiful song. Yenni sarlu vinna vinali anipinche song.. Thanks mam.

  • @anandshreedhar953
    @anandshreedhar953 3 ปีที่แล้ว

    Melodious singing by both Soujanya & Soumya.Thanks for sharing the song.Please upload more such melodies.Thank you

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว

      Thanks andi … this is a solo song by me - Soujanya andi 😃🙏

  • @rathnamalas2239
    @rathnamalas2239 3 ปีที่แล้ว

    Super andi song chaala baaga paadaaru👌👌

  • @sv8211
    @sv8211 4 ปีที่แล้ว +1

    wow.. just awesome. Your voice is sweet. THis is one of my favourite songs of Master Venu garu.

  • @sunithajangireddy9161
    @sunithajangireddy9161 9 หลายเดือนก่อน

    Love you so much akka...❤meeru ante naaku chaala ishtam😍

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  9 หลายเดือนก่อน

      Thank you so much 💕 much love to you as well

  • @nagamalleswararaomeduri2685
    @nagamalleswararaomeduri2685 ปีที่แล้ว

    Wonderful voice talli. 👏👏👏👏🙏🙏

  • @narasimhamr7146
    @narasimhamr7146 ปีที่แล้ว

    I dont know how i can express my feelings. Its inexplicable. I think you were there before fifty years and reicarnated now with same soulful melody. How i have missed your voice all these days. I commented in your song chandana charchitha today. No words. Still my eyes filled with dampness. My blessings.

  • @murkri8723
    @murkri8723 2 ปีที่แล้ว

    Exquisitely beautiful singing. Stunning! You are blessed with such a beautiful voice. God Bless!

  • @madhavamusthyala1815
    @madhavamusthyala1815 3 ปีที่แล้ว +1

    No words...Amazing ..thats it

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว

    మీ గాత్రం లో ఏదో మాధుర్యమైన గాత్రం ఒదిగి ఉంది మేడం. 🙏

  • @muddasanisrinathreddy4842
    @muddasanisrinathreddy4842 ปีที่แล้ว

    What a melodious song.what a wonderful tune.awesome.👏👏

  • @patireddykotireddy8530
    @patireddykotireddy8530 7 วันที่ผ่านมา

    Beautiful voice.god's gift.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  7 วันที่ผ่านมา

      @@patireddykotireddy8530 thank you 🙏

  • @saisreevummethala4636
    @saisreevummethala4636 4 ปีที่แล้ว

    Soujanya gaaru... Munduga mee guruvulaki paadaabhivandhanaalu cheyyali andi... Intha manchi singer ni maaku ichinandhuku... Chaala adbhutham ga paadaaru amma meeru... I wish you should be one of the world best singers

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว +1

      saisree vummethala dhanyavaadaalandi 🙏 means a lot really! 🙂

  • @anuvaranasi8673
    @anuvaranasi8673 4 ปีที่แล้ว

    Abba yemi voice andhi, super , no words,,yekkadiko thesukoni velli poyaru,e carona time lo very good relief.

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว +1

      thanks a lot andi ... your words of appreciation are very encouraging :)

  • @famoushere9999
    @famoushere9999 6 หลายเดือนก่อน

    ఈ జెనరేషన్ యూత్ అందరూ పడిపోయాము ఈ పాటకి. టోటల్లి ఫ్లాట్ ❤️❤️❤️❤️❤️😍😍😍😍😍 ఇంత మంచి సింగర్ ని ఎందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పట్టించుకోలేదు 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  6 หลายเดือนก่อน +1

      Thanks andi … meeru, meelaanti abhiruchi unna endaro pattinchukuni, aadaristunnaaru kadandi, I am very grateful 🙏

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 ปีที่แล้ว

    జానపదాని జాలువారే జలపాతాలు ఆపాతమధురాలు beautiful Black with song Beautiful Voice

  • @srinivasreddy2558
    @srinivasreddy2558 3 ปีที่แล้ว

    సౌజన్య గారు ఈ పాటను చాల అద్భుతంగ పాడారు.. నాకు చాల ఇష్టమైన పాట.. ఎంతో తన్మయత్వంతో పూర్తిగ లీనమై పాడారు.. మీ పాత పాటల మెడ్లీ నాకు చాల ఇష్టం.. నా హృదయపూర్వక అభినందనలు..
    డాక్టర్ శ్రీనివాస రెడ్డి
    డాలస్

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 3 ปีที่แล้ว

    Vaare vah.....🙏
    Wonderful...very clear ...each letter of the lyrics.....pls bring us more from your voice....
    Keep up the good work ..thanks and stay blessed....👍

  • @venkatesawrraomovva5027
    @venkatesawrraomovva5027 3 ปีที่แล้ว

    Chala baba padarramma meetu.leela gariki hats off.

  • @SujathaErramelli-vz9mb
    @SujathaErramelli-vz9mb ปีที่แล้ว

    No words to say.
    Meeru Saraswati putyrika.

  • @RAMASKANDH_Indukurupeta
    @RAMASKANDH_Indukurupeta 4 ปีที่แล้ว +2

    Very nice voice allways interested to hear your voice thank you mam

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว

      Rangababu Sevilimedu thanks so much 🙏 kindly share 😃

  • @bgmoorthy1979
    @bgmoorthy1979 3 ปีที่แล้ว +1

    Saujanyagaru.i felt very happy to listen to your melodious voice as I have observed u singing naturally with no orchestra as seen in u tube for the first time .I have a small request if u oblige. I have some devotional songs written by my late father some 80 yrs ago in Telugu .I am planning to visit U S ( Texas) to stay with my daughters for 3 months preferably from August . Is it possible to u to sing the songs with your melodious voice not on commercial basis .May HH Paramacharya bless u n yr family
    Adv B G Moorthy Mumbai

  • @satyanarayanamurthygampa9329
    @satyanarayanamurthygampa9329 ปีที่แล้ว

    I keep hearing this again and again👍👏👏👏aunty K

  • @apparaometta8485
    @apparaometta8485 2 ปีที่แล้ว

    Really amazing singing and expression. U proved that a singer need to feel and sing. Thank you🙏 very much for such a good song. And u re dare enough to sing a song which was sung by a great legandary singer. All the best mam.

  • @purnimaharikumar
    @purnimaharikumar 4 ปีที่แล้ว

    Intha madhuram ga chepthe gaali Kuda sadi cheyyakunda mee paate vintuu untundi😊....Chala bavundi soujanya Garu .... Carona tension lo unna MAA andariki mee paatalu relief nistunnay.....thank you

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว

      purnima Jayasree thank you so much for your kind words andi 🙏 plz do share with your friends and family 😃

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 2 ปีที่แล้ว

    Wow..what a tremendous n lovely voice..God bless Soujanya

  • @tramalingeswararao7295
    @tramalingeswararao7295 3 ปีที่แล้ว

    Marvelous sahityam. .beautiful song..Awesome singing..I enjoyed a lot madam for ur singing ..Good modulation..My heart ful blessings bidda..Long live.

  • @Shraddha28-j5z
    @Shraddha28-j5z 4 หลายเดือนก่อน

    Daily okkasarina mee song ❤🎉

  • @lakshmanrao1815
    @lakshmanrao1815 2 ปีที่แล้ว

    Excellent. There is no difference between original voice and your voice. Great madam garu.

  • @Trosenhorse
    @Trosenhorse 4 ปีที่แล้ว

    ఒక అద్భుతమేనా పాటను అతి అద్భుతంగా పాడి ఆనందింపచేసారు

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว

      kommeravar chnr dhanyavaadaalandi 🙏 kindly share with your friends and family!

  • @yogalakshminarasimha9920
    @yogalakshminarasimha9920 3 ปีที่แล้ว

    ఎంతో మధురానుభూతి పొందాను ఈ పాట ద్వారా.... మా అందరి కోరిక మేరకు భట్టి విక్రమార్క సినిమాలోని ఓ వెన్నెల రాజా పాట పాడాలని ఆశిస్తున్నాము

  • @panugantigovindaraju5598
    @panugantigovindaraju5598 3 ปีที่แล้ว

    సోజన్య గారు సున్నితంగా చక్కగా పాడినరు. మీ పాటకి సమయం ఒక్కసారి ఆగినట్లనిపిన్సింది.

  • @pochamreddythirumalareddy8380
    @pochamreddythirumalareddy8380 11 หลายเดือนก่อน

    ఇష్టమైన పాట అద్భుత గాత్రమున్న మీ నోట ఆహా

  • @taanyakumari73
    @taanyakumari73 ปีที่แล้ว

    Really Awesome. Please share these type of more melodies.

  • @munnipedapati
    @munnipedapati 4 ปีที่แล้ว +2

    This is one of my favorite songs.... Nice one..

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว

      Munni Pedapati thank you very much 🙏

    • @munnipedapati
      @munnipedapati 4 ปีที่แล้ว

      Madam.. Can u sing 'Poovuleri teve cheli' and 'Ranannadi radha ranannadi' full songs for me... I love those songs..10yrs ago I use to sing those but i forgot the lyrics some how..
      I'm very happy to listen light music again...

  • @biharibheemrao1954
    @biharibheemrao1954 2 ปีที่แล้ว

    Good singing keep alive old songs , God bless you

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 3 ปีที่แล้ว

    ఒక మంచి పాటను చక్కగ పాడి వినిపించారు.మీకు ధన్య వాదములు.🙏

  • @rambabuvisla2818
    @rambabuvisla2818 8 หลายเดือนก่อน

    Aha....aha...so sweet singing madam..

  • @kameshwarraodandibhatla1788
    @kameshwarraodandibhatla1788 3 ปีที่แล้ว

    Soujanya and Soumya! Beautiful songs how soothing it gives to mind . Thanks

  • @sandeepnaik26
    @sandeepnaik26 3 ปีที่แล้ว

    Offoooo 👌👌👌👌 excellent

  • @bhavanashi
    @bhavanashi 2 ปีที่แล้ว

    The b&w setting so mellifluously contributed to the mesmerizing lilt. brought back the Raja Makutam song spell. 🙏🙏🙏🙏

  • @mouleeswarareddy2394
    @mouleeswarareddy2394 3 ปีที่แล้ว

    Very nice and melodious voice I like this song so much God bless you really enjoy to your sweetest voice

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  3 ปีที่แล้ว

      Thanks a lot 🙏 plz do share with your friends and family

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 8 หลายเดือนก่อน

    Sukanya Garu has rich melodious voice and she uses it with more musical skills which is her huge strength. Soothing and refreshing

  • @manithomas5509
    @manithomas5509 3 ปีที่แล้ว +1

    Ehen yu sing there's a reverberation in the heart❤❤❤❤❤🌹

  • @kalidassai5608
    @kalidassai5608 3 ปีที่แล้ว +2

    చాలా బాగా పాడారు అమ్మా, కృష్ణ శాస్త్రి గారు మాత్రమే వ్రాయగలిగిన పాట, మాస్టర్ వేణు గారు అభేరి రాగంలో ఎంతో అద్భుతంగా ట్యూన్ చేసి, లీల గారు అసమాన గాన లీల చూపిన పాట - మాధవపెద్ది కాళిదాసు

    • @gunasekhar3472
      @gunasekhar3472 3 ปีที่แล้ว

      So sweet voice, no words to say, excellent

  • @saathviksharma1457
    @saathviksharma1457 4 ปีที่แล้ว +1

    సౌజన్య గారు ఎంత అద్భుతంగా మధురం గా గానం చేశారు.... ఇంకొన్ని చరణాలు ఉంటే బాగుండేది ఈ పాటకు అనిపించింది...🙏

    • @SoujanyaMadabhushi
      @SoujanyaMadabhushi  4 ปีที่แล้ว

      saathvik sharma dhanyavaadaalandi 🙏 mee vaallandaritho share cheyyandi 🤩😀

  • @Murlitalks99
    @Murlitalks99 2 ปีที่แล้ว

    Sooper...thaan originol...song...mom...m...engoying...with this song...🙏🙏

  • @bulusulatha9257
    @bulusulatha9257 2 ปีที่แล้ว

    Very melodious rendition... hats off..nice expressions made it much more melodious.. ❤️❤️

  • @vedavathikolli2786
    @vedavathikolli2786 6 หลายเดือนก่อน

    ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు మీ గానామృతంలో ఓలలాడటం తప్ప థ్యాంక్యూ మేడమ్ ధన్యవాదములు

  • @venkataramanac3663
    @venkataramanac3663 3 ปีที่แล้ว

    Soujanya"s song simply superb Melodious voice and pleasant presentation