నిరాశ నిస్పృహలు ఆవరించి దిగాలుగా వున్న హిందువులకు మీ మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి..ఆశావహంగా హిందువులు ఎలా ముందుకు సాగాలో మార్గదర్శనం చేశారు..ఎప్పడూ మీ రచనల్లో , మీ వీడియో లలో అనేకానేక కొత్త విషయాలు నేర్చుకుంటూనే వుంటాము. తెలుగు వారికీ లభించిన విజ్ఞాన ఖనిలో ఒక ఆణిముత్యం మీరు..సమాజ హితం కోరే మిమ్ములను భగవంతుడి ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటున్నా.💐💐💐🙏🙏🙏
మీరు చెప్పినట్లు ధర్మం తన కర్తవ్యం తాను చేసుకుంటూ పోతుంది ..మనలో ఎవ్వరూ ఏమీ చేయకపోయినా...కానీ చేష్టలుడిగి చూస్తూ ఉంటే వారికి తదుపరి జన్మలో వారికి నీచ జన్మ తప్పదు...ఎవరికి వారు తమ శక్తికి తగిన ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలి..జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
చారిత్రిక సత్యలతో,శౌర్య గాధలతో, ఈ సంస్కృతి,దేశాన్ని ప్రేమించే విద్యారంగాన్ని నిర్మిస్తే ,ఆ వ్యవస్థ ను నిలిపితే మరలా హిందూ జాతి లేచి నిలబడుతూ కొనసాగుతుంది.
విద్య విధానంలో మార్పులు రావాలి చిన్నప్పటి నుండే విలువలతో కూడిన, దేశభక్తి తో నిండిన విద్యావిధానం అమలులోకి రావాలి. 70 ఏళ్లుగా విషంతో నిండిన విద్య దీనికి కారణం. సమాజం కుళ్ళిపోయింది, దీన్ని బాగు చేయాలంటే ఆశామాషి కాదు. ప్రతి హిందువు ధర్మ మార్గాన్ని అనుసరించాలి. హిందూ ధర్మాన్ని వదలకూడదు. Jai sriram 🚩🚩🚩🚩🚩
అలనాడు స్వామివివేకానందులు వైతాళికులై భారతీయులను ఉత్తేజపరచిన వైనం ఆవహించి శ్రీ MVR గారి తమదైన స్వానుభవం తో రంగరించి అందించిన ఈ దివ్య సందేశం విని దుర్బలతని వీడి నడుం బిగించి ఆ ధన్య మార్గం లో ప్రయాణం కట్టవలసిన సమయం ఇది ... వారి దివ్య సందేశానికి 🙏🙏🙏
Excellent 👍👌 గురువు గారు. ఎంతో ఆలోచనా ధోరణిని మాలో కల్గించారు. ధర్మో రక్షతి రక్షితః. మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. మా వంతు కర్తవ్యం ను చక్కగా చెప్పారు. మీకు నా పాదాభివందనాలు. ప్రతి హిందువు మేల్కొని తన కర్తవ్యాన్ని మరవకుండ ముందుకు వెళితే ఈ ఎడారి మతాలను పాలద్రోలవచ్చు. శాస్త్రి గారు మీరే మా గురువై ముందుకు నడిపించండి.
Same ప్రతిరోజు నేను కూడా ఎంతో బాధపడుతున్న ఎంతో శోకిస్తున్న.. హిందూ మతం మీద విపరీతమైన దాడి జరుగుతుంది అన్యమతస్తులు రోజురోజుకి పెరిగిపోతున్నారు నేను ఏమీ చేయలేక పోతున్నాను అన్న బాధ కలుగుతుంది😢😢😢😢
అయ్యా మీవంటి వారు ఇప్పుడు దేశానికి చాలా అవసరం. మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందుకుని ముందుకు ధైర్యం గా వెళ్ళవలసిన యువత మోల్కోవాలి. దేశం ఒకరకంగా ప్రమాదకర పరిస్థితికి వచ్చింది. పాఠశాల స్థాయి నుండి విశ్వ విద్యాలయాల వరకు ప్రతి చోటా మన హిందూ ఆలోచనా విధానం పదును పెట్టాలి. మీ ఆధ్వర్యం లో ఒక ఉద్యమం ఉధృతం చేయండని విన్నవించుకు0టున్నా sir
కొన్ని విదేశీ శక్తులు భారత దేశాన్ని అస్థిరత్వం చేయడానికి మన కంట్లో మన వ్రేలితో పొడుచుకొనే విధంగా కుట్రలు చేస్తున్నాయి. ఇక్కడి దేశద్రోహులకు విదేశాలనుండి వరదలా వస్తున్న కోటానుకోట్ల డబ్బుతో వాల్ల ఎజెండాను అమలు చేస్తున్నారు.దానిలో భాగంగానే ఈ దేశ సంస్కృతిని, ధర్మాన్ని, ప్రాచీన భాషను, ద్వేషింప చేస్తున్నారు. రామాయణ, మహాభారతాలను, హిందూ దేవతలను కల్పితం అని విపరీతంగా ద్వేశిస్తున్నారు, పూర్తిగా సోదర భావాన్ని మరచి పోతున్నారు., అనాదిగా వస్తున్న ఆధ్యాత్మిక సామరస్యాన్ని దెబ్బతీసున్నారు,. ప్రస్తుతం హిందువుల్లో చైతన్యం తీసుకొని వచ్చే సంస్థ ఆవశ్యకత ఎంతో ఉంది.
నమస్కారం గురువుగారు చక్కగా చెప్పారు. నా మనసులో ఉన్న మాటలు చెప్పారు. ఈ దేశం బాగుంటేనే అందరూ బాగుండేది. islam దేశాలు అన్నీ హిందూ జీవన విధానంలోకి వస్తాయి అని నా ఆలోచన నిజమేనా sir. కాకపోతే ఈ మద్య దుష్ట సత్తులు నోరు లేస్తోంది త్వరలో మూత పడతాయి.
ప్రస్తుత సమాజం, సమస్యకి వెంటనే సమాధానం కావాలి అని కోరుకుంటుంది. భూమిక తగ్గించి, కేవలం ఆశ కాకుండా, "ఆశయం - సమన్వయం - సంఘటితం - సముచిత మార్గం - అనుసంధానం" చేసే సమాధానం కావాలి. ఎవరు ఇది చేయగలరు? జై శ్రీరామ్
చట్టాలు, దేశ హితం కోరే నాయకులు వారి పని ప్రభుత్వపరంగా వారు చేసుకు పోతారు. ధర్మానుసరణ అనేది ప్రతి వ్యక్తి,కుటుంబం ఇంటి నుండి మొదలవుతుంది. అతి క్లిష్టమైన తురుష్కుల పాలనలో దేవాలయాలు కూల్చేస్తే ఇంటిలో అనుసరించిన ధర్మాచరణ ఆ పరంపరన ని కొనసాగించింది. మనం కూడా కేవలం మొక్కుల కోసం కాకుండా శాస్త్రి గారు చెప్పినట్టు నిజధర్మాచరణ ని అనుసరిద్దాం. భవ్యమైన విశ్వగురువుని దర్శిద్దాం.
ధన్యవాదాలు శాస్త్రి గారూ! భగవత్ గీత లోనే, ఆ తర్వాత శ్లోకంలో భగవానుడు అర్జునుని "పరంతప" అని సంబోధన చేస్తారు. శతృవులను తన బాణాగ్నిలో దహించగలిగే శక్తి ఉన్నవాడు అర్జునుడు. ప్రతీ వ్యక్తీ తన యొక్క అసలు శక్తి తెలుసుకోవాలి. ఆ శక్తి ధర్మ మార్గంలో నడచినట్లైతే, భగవంతుని సర్వ శక్తులు అతని వెంటనే ఉంటాయి.
ప్రతి రోజు దేవున్ని కోరిదాన్ని కొన్నిసార్లు పట్టరాని దుఃఖం కూడా ఎందుకిలా సమాజం మారుతోంది, ఎదురించి నిలబడలేక, ఈ దుర్మార్గన్ని చూస్తూ ఉండలేక నిస్సహాయురాలినై ఎన్నిరోజులు దేవుని ముందు ఏడ్చానో
Mana vidya vidanalu marchi, mana puranalu pillalaku maname chepali, movies culture maarchali . Appudu young generation ni thayaru cheyavachu kaani desam situations bagalevu.
దేశ స్వాతంత్ర్యం తర్వాత ముందు తరాలు చేసిన తప్పులకు ఈ తరం అనుభవిస్తున్నది. ఈ తరం చేస్తున్న తప్పులకు భవిష్యత్తు తరాలు బాధపడతాయి. వారు మనలను తిట్టుకుంటారు.
Yes, Sir.. ఈ దేశాన్ని కాపాడుతున్నది infinitely small & infinitely large స్థాయిలో ఉన్న God మాత్రమే, ఆ సంగతి half knowledged (fully selfish) fellows కు అర్థం కాదు !! నా జీవితం కూడా lord & God వేంకటేశ్వరునికి అంకితం. ఇండియా ప్రపంచాన్ని పరిపాలించబోతున్నది. Tirumala is the centre of the universe (infinity)
నేను ఈరోజు పొద్దున్నుంచి ఇదే దిగాలు పడుతూ ఉన్నా సార్...అసలు భారత దేశంలో హిందువులకు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి...పాశాండ మతాల వారి సంఖ్య పెరిగిపోతుంది,హిందువులు తగ్గి పోతున్నారు...ఉన్న హిందువులకు బుద్ది లేదు..సోయి లేకుండా ఉంటున్నారు..ముందు ముందు మన భవిష్యత్తు ఏమిటో..ఈ దేశంలో మన భావి తరాలు ఎలా బ్రతుకు తారో,ఎక్కడ చూసినా ముస్లిం ల అరాచకమే నడుస్తుంది..వాళ్ళ కోసమే పనిచేసే రాజకీయ పార్టీలు,వ్యవస్థలు ఉంటున్నాయి..అయ్యో అసలు ఏమిటి మన బ్రతుకు అని చాలా బాధ పడుతూ ఉన్నా...ఈరోజే కాదు నాకు రోజూ ఇవన్నీ అనిపిస్తూ ఉన్నాయి..ఒక్కోరోజు ఎక్కువ ఆందోళనగా ఉంటుంది....కానీ అనుకోకుండా నేను ఈరోజు మీ వీడియో చూశాను..బహుశా ఆ కృష్ణ పరమాత్మ నే చూసేలా చేశాడు కావచ్చు...ఎంత బాగా చెప్పారు సార్...ఏదో తెలియని ధైర్యం వచ్చింది..ఏదో చేయాలి అన్న ఉత్సాహం వచ్చింది....ఏమో భగవంతుడు నన్ను కూడా ఈ ధర్మ కార్యంలో ఉడతా సహాయం గా ఎందులోనైనా వినియోగించు కుంటాడు ఏమో చూడాలి.... జై శ్రీ రామ్...🙏🙏
Unless and until the said to have been Hindus will not turn to their traditional customs, Devine performances and particularly the Brahmins Vedic performances there will never be security to lives even
నిజమే మన దగ్గర దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే సమయం లేదు... అన్ని మతాలు సమానం అనే సెక్యులర్ భావజాలం నుంచి బయటకు రండి. మన అఖండ భారత దేశాన్ని ముస్లింలు దండయాత్రల పేరుతో, క్రైస్తవులు మిషనరీలు పేరుతో ఎంతలా దోచుకున్నారు ఎంతలా నాశనం చేశారా అన్నది అందరికీ తెలిసిందే. అన్ని మతాల సిద్ధాంతాలు ఎప్పటికీ ఒకటి కాదు... భగవద్గీతను గౌరవించాడని అబ్దుల్ కలాం గారిని, హైందవ దేవుళ్ళపై పాటలు పాడుతున్నాడని జేసుదాస్ గారిని వెలివేసిన మతాలవి. సాయిబాబా ఒక పకీరు అని తెలిసిన పూజిస్తున్న మతం మంది. మరి అన్ని మతాల సిద్ధాంతాలు ఒకటే అని ఎందుకు అనుకుంటావు. ముందు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చి సనాతన విలువలు గురించి మన తర్వాత తరాల వారికి తెలియజేద్దాం. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్, జై శ్రీ కృష్ణ, జై హింద్... 🙏🇮🇳🙏🚩🙏✊
అందరు మీలాంటి మనసు కలిగిన వాళ్ళ ఉంటే మన భారతదేశం లో ఎడారి మతాలు ఉండేవి కాదు సంఘమిత్ర
మీ ఈ మాటలతో కొంత ఎడారిలో దప్పిక తీర్చినట్టు అయింది గురువుగారు.
చాలా అద్భుతమైన విశ్లేషణ. ఇప్పుడు జరుగుతున్న మార్పులు మీ విశ్లేషణకు అద్దం పడుతున్నాయి. శివోరక్షతు
నమస్తే సార్ 🙏🙏🙏 మీరు చెప్పినది అక్షరాలా నిజం ధర్మాన్ని ధర్మమే కాపడుతుంది చెత్త రాజకీయ నాయకులు కాదు సంఘమిత్ర
నమస్కారం శాస్త్రి గారు మన హిందూ ధర్మానికి ముందు రాజకీయ నాయకులు స్వార్థం
ఆంధ్ర లో ఇపుడు కనిపించిన మార్పు సమాజం సామూహికం గా ధర్మం నిలబడాలనే కోరికను భగవంతునికి విన్నవించుకోవడమే.ఇది నా స్వానుభవం.మీరు చెప్పిన సలహా పరమ సత్యం.
నిరాశ నిస్పృహలు ఆవరించి దిగాలుగా వున్న హిందువులకు మీ మాటలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి..ఆశావహంగా హిందువులు ఎలా ముందుకు సాగాలో మార్గదర్శనం చేశారు..ఎప్పడూ మీ రచనల్లో , మీ వీడియో లలో అనేకానేక కొత్త విషయాలు నేర్చుకుంటూనే వుంటాము. తెలుగు వారికీ లభించిన విజ్ఞాన ఖనిలో ఒక ఆణిముత్యం మీరు..సమాజ హితం కోరే మిమ్ములను భగవంతుడి ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటున్నా.💐💐💐🙏🙏🙏
చాలా ధన్యవాదాలు గురువుగారు . ధర్మో రక్షతి రక్షితః
మీరు చెప్పినట్లు ధర్మం తన కర్తవ్యం తాను చేసుకుంటూ పోతుంది ..మనలో ఎవ్వరూ ఏమీ చేయకపోయినా...కానీ చేష్టలుడిగి చూస్తూ ఉంటే వారికి తదుపరి జన్మలో వారికి నీచ జన్మ తప్పదు...ఎవరికి వారు తమ శక్తికి తగిన ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలి..జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
ఓం నమో శ్రీ శివానంద గురుభ్యోన్నమః
inspireable and emotional speech to followers of the Hindutva 12:40
చారిత్రిక సత్యలతో,శౌర్య గాధలతో, ఈ సంస్కృతి,దేశాన్ని ప్రేమించే విద్యారంగాన్ని నిర్మిస్తే ,ఆ వ్యవస్థ ను నిలిపితే మరలా హిందూ జాతి లేచి నిలబడుతూ కొనసాగుతుంది.
విద్య విధానంలో మార్పులు రావాలి
చిన్నప్పటి నుండే విలువలతో కూడిన, దేశభక్తి తో నిండిన విద్యావిధానం అమలులోకి రావాలి. 70 ఏళ్లుగా విషంతో నిండిన విద్య దీనికి కారణం. సమాజం కుళ్ళిపోయింది, దీన్ని బాగు చేయాలంటే ఆశామాషి కాదు. ప్రతి హిందువు ధర్మ మార్గాన్ని అనుసరించాలి. హిందూ ధర్మాన్ని వదలకూడదు. Jai sriram 🚩🚩🚩🚩🚩
🌹🌹👌👌🙏🙏బాగా చెప్పారు గురువు గారు 🙏🙏
నేనూ ధర్మ u ద్దం నికి రెడీగా ఉన్నా ను
అక్షర సత్యం చాలా చాలా మంచి విషయ సమాచారం విశ్లేషణ అండి mvr శాస్త్రి గారు
హిందువులలో సమానత్వం తీసుకురావలి అప్పుడే బలపడుతుంది
అలనాడు స్వామివివేకానందులు వైతాళికులై భారతీయులను ఉత్తేజపరచిన వైనం ఆవహించి శ్రీ MVR గారి తమదైన స్వానుభవం తో రంగరించి అందించిన ఈ దివ్య సందేశం
విని దుర్బలతని వీడి నడుం బిగించి ఆ ధన్య మార్గం లో ప్రయాణం కట్టవలసిన సమయం ఇది ... వారి దివ్య సందేశానికి 🙏🙏🙏
Matadipatulu emi chestunnaru.
Excellent 👍👌 గురువు గారు. ఎంతో ఆలోచనా ధోరణిని మాలో కల్గించారు. ధర్మో రక్షతి రక్షితః. మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. మా వంతు కర్తవ్యం ను చక్కగా చెప్పారు. మీకు నా పాదాభివందనాలు. ప్రతి హిందువు మేల్కొని తన కర్తవ్యాన్ని మరవకుండ ముందుకు వెళితే ఈ ఎడారి మతాలను పాలద్రోలవచ్చు. శాస్త్రి గారు మీరే మా గురువై ముందుకు నడిపించండి.
మీ వీడియోతో మనసుకు ఎంతో సాంత్వన కలిగింది గురువుగారు 🙏🙏🙏
I will save my country. I will fight for my country. I am a brave man. God will certainly help our Hindus
Same ప్రతిరోజు నేను కూడా ఎంతో బాధపడుతున్న
ఎంతో శోకిస్తున్న..
హిందూ మతం మీద విపరీతమైన దాడి జరుగుతుంది అన్యమతస్తులు రోజురోజుకి పెరిగిపోతున్నారు నేను ఏమీ చేయలేక పోతున్నాను అన్న బాధ కలుగుతుంది😢😢😢😢
హిందువుల్లో అధిక శాతం అవకాశ వాదులు
Clear message Sastry garu
Good analysis
ఆ గురు స్థానం కోసం ఎదురు చూస్తున్నాం
చాలా బాగుంది
ధైర్యంగా వుంది
🚩🚩🚩🚩🙏🙏 హర హర మహాదేవ
అద్భుతంగా చెప్పారు గురువుగారు
జై భారత్ జై శ్రీరామ్
జ్ఞానోదయం కలిగించారు గురువుగారు
Jai Shree Ram 🙏🇮🇳🙏
సత్యాన్ని బాగా చెప్పారు.
Jaisreeram jaimodiji ❤
అయ్యా మీవంటి వారు ఇప్పుడు దేశానికి చాలా అవసరం. మీ వద్ద ఉన్న సమాచారాన్ని అందుకుని ముందుకు ధైర్యం గా వెళ్ళవలసిన యువత మోల్కోవాలి. దేశం ఒకరకంగా ప్రమాదకర పరిస్థితికి వచ్చింది. పాఠశాల స్థాయి నుండి విశ్వ విద్యాలయాల వరకు ప్రతి చోటా మన హిందూ ఆలోచనా విధానం పదును పెట్టాలి. మీ ఆధ్వర్యం లో ఒక ఉద్యమం ఉధృతం చేయండని విన్నవించుకు0టున్నా sir
Jai sriram
చాలా ధన్యవాదములు శాస్త్రి గారు
నాకు కొంత అనుభవం వుంది దైవ సన్నిధి
మీ మాటల ద్వారా నాకు తేట తెల్ల మైంది గురూజీ
దిక్కు లేని వారికి...దేవుడే దిక్కు 🙏
అధ్భుతం, పరమ అధ్భుతం
👍 inspirational talk sir, thankyou for your time
కొన్ని విదేశీ శక్తులు భారత దేశాన్ని అస్థిరత్వం చేయడానికి మన కంట్లో మన వ్రేలితో పొడుచుకొనే విధంగా కుట్రలు చేస్తున్నాయి. ఇక్కడి దేశద్రోహులకు విదేశాలనుండి వరదలా వస్తున్న కోటానుకోట్ల డబ్బుతో వాల్ల ఎజెండాను అమలు చేస్తున్నారు.దానిలో భాగంగానే ఈ దేశ సంస్కృతిని, ధర్మాన్ని, ప్రాచీన భాషను, ద్వేషింప చేస్తున్నారు. రామాయణ, మహాభారతాలను, హిందూ దేవతలను కల్పితం అని విపరీతంగా ద్వేశిస్తున్నారు, పూర్తిగా సోదర భావాన్ని మరచి పోతున్నారు., అనాదిగా వస్తున్న ఆధ్యాత్మిక సామరస్యాన్ని దెబ్బతీసున్నారు,. ప్రస్తుతం హిందువుల్లో చైతన్యం తీసుకొని వచ్చే సంస్థ ఆవశ్యకత ఎంతో ఉంది.
మంచి మాట.. సరైన మాట.. నిజమైన మాట.. 👌సార్...
Jai Sri Ram 🎉🎉🎉🎉🎉
నమస్కారం గురువుగారు చక్కగా చెప్పారు. నా మనసులో ఉన్న మాటలు చెప్పారు. ఈ దేశం బాగుంటేనే అందరూ బాగుండేది. islam దేశాలు అన్నీ హిందూ జీవన విధానంలోకి వస్తాయి అని నా ఆలోచన నిజమేనా sir. కాకపోతే ఈ మద్య దుష్ట సత్తులు నోరు లేస్తోంది త్వరలో మూత పడతాయి.
హిందువుల ఐక్యత ఒక్కటే దీనికి
Excellent analysis thank you sir
Namaskaram sir🎉🎉👍👍
ప్రస్తుత సమాజం, సమస్యకి వెంటనే సమాధానం కావాలి అని కోరుకుంటుంది.
భూమిక తగ్గించి, కేవలం ఆశ కాకుండా, "ఆశయం - సమన్వయం - సంఘటితం - సముచిత మార్గం - అనుసంధానం" చేసే సమాధానం కావాలి.
ఎవరు ఇది చేయగలరు?
జై శ్రీరామ్
We should save ourself . And we should be United. We should fight for our country.
Be brave fearless.
అద్భుతమైన ఆధార సహిత విశ్లేషణ 🙏
చట్టాలు, దేశ హితం కోరే నాయకులు వారి పని ప్రభుత్వపరంగా వారు చేసుకు పోతారు. ధర్మానుసరణ అనేది ప్రతి వ్యక్తి,కుటుంబం ఇంటి నుండి మొదలవుతుంది. అతి క్లిష్టమైన తురుష్కుల పాలనలో దేవాలయాలు కూల్చేస్తే ఇంటిలో అనుసరించిన ధర్మాచరణ ఆ పరంపరన ని కొనసాగించింది. మనం కూడా కేవలం మొక్కుల కోసం కాకుండా శాస్త్రి గారు చెప్పినట్టు నిజధర్మాచరణ ని అనుసరిద్దాం. భవ్యమైన విశ్వగురువుని దర్శిద్దాం.
🙏🙏🙏🙏🙏
Thank you andi Meru cheppina eematalu maku chala orate nisthunnayi…. Aacharisthamu … krutagnethalu…
People will change depending upon change in situations.
namaskaramu guruvu garu chala baaga vivarincharu. roju jarugutunna paristithulanu chusi manasu chala disturb avutu vuntundi. mee matalatho knchm vurata kaligindi. jai sri ram jai sanathana dharmamu. dharmasya vijayostu. adharmasya nashostu. jai hind.
అద్భుతంగా చెప్పారు. ఆ దైవమే మానవ రూపంలో అవధూతల రూపంలో మన మధ్యలో ఉన్నారు. ఇది నిప్పులాంటి సత్యం.
ధన్యవాదాలు శాస్త్రి గారూ!
భగవత్ గీత లోనే, ఆ తర్వాత శ్లోకంలో భగవానుడు అర్జునుని "పరంతప" అని సంబోధన చేస్తారు. శతృవులను తన బాణాగ్నిలో దహించగలిగే శక్తి ఉన్నవాడు అర్జునుడు.
ప్రతీ వ్యక్తీ తన యొక్క అసలు శక్తి తెలుసుకోవాలి. ఆ శక్తి ధర్మ మార్గంలో నడచినట్లైతే, భగవంతుని సర్వ శక్తులు అతని వెంటనే ఉంటాయి.
🙏🙏
Super 👌 ✌👍
ప్రతి రోజు దేవున్ని కోరిదాన్ని
కొన్నిసార్లు పట్టరాని దుఃఖం కూడా
ఎందుకిలా సమాజం మారుతోంది, ఎదురించి నిలబడలేక, ఈ దుర్మార్గన్ని చూస్తూ ఉండలేక నిస్సహాయురాలినై ఎన్నిరోజులు దేవుని ముందు ఏడ్చానో
Mana vidya vidanalu marchi, mana puranalu pillalaku maname chepali, movies culture maarchali . Appudu young generation ni thayaru cheyavachu kaani desam situations bagalevu.
Inspiring Sastry garu..Pranamam to you
Jai sri ram🙏🙏
🙏
JAI SREERAM
Hindu.dharmarakshna.gurinche.adhbuta.prsanghamu.vennamduku.meeku.dhanyavaadamuu
👌👌👌
super sir
nenu cheppedi adhey nachhinavi gurtu chesi kuntu undatamey.family patla, Tana patla kaanti Prema aanandalni prakatistunnanu... Ani evariki varu aayaa paristitulu lo gurtinchukovadam chala chala chala chala chala chala chala melu chestundi
Thank you sir I will follow your instructions.
ప్రస్తుత వర్తమాన కాలంలో భగవద్గీత అనే ఏకైక మెడిసిన్ గురువు గారు జైశ్రీరామ్
manaki manamey balam manaki manamey samrakxakulam manaki manamey margadarsakulam sreyaskaram srirama rakxa idi ahamkaram kaadhu thana loni daivatvanni nammali...bhaita..vetakadam alavatu chesesaru.evari visishtata varidi evari pratyekata varidi.evari uniki varidi..dvaitam kaadhu advaitam.srirama rakxa rakxana kavacham.idey sanatanam adhunatanasm eppatiki undedhi.saaswatam.good Baga chepparu thankyou very much Mee speech baagundi good
Wonderful..I learn more from. U
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM
Jai Bharat Jai Sanathanam
దేశ స్వాతంత్ర్యం తర్వాత ముందు తరాలు చేసిన తప్పులకు ఈ తరం అనుభవిస్తున్నది. ఈ తరం చేస్తున్న తప్పులకు భవిష్యత్తు తరాలు బాధపడతాయి. వారు మనలను తిట్టుకుంటారు.
Sanathanam hindhu matham
jai Shree Ram >>---------------------->
అద్భుత విశ్లేషణ 🙏 జాగో హిందూ జాగో 🚩💯👍🙏🙏🙏
Very true sir 🙏
శివానంద గురుబ్యోనమః
Correctgachepparu jayagurudatta
❤❤❤❤❤.....🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕
🌺🙏🌷🕉️🌷🙏🌺
Meeru cheppinadi aksharala nijam🎉
🇮🇳🙏🙏🙏🙏🙏🇮🇳
Correct
హిందువులకు ముప్పు ప్రొఫెసర్ నాగేశ్వర్, దేవి లాంటి సెక్యులర్ లు ఏ ప్రయోజనం ఆశించో తాము కూర్చొన్న కొమ్మ తామే నరుక్కుంటు ఉండడం.
Nageswar lati vallani desabahisharana cheyyali. Shameless Devi lati vallanukooda
Yes 😢
The only solution is unity of all Hindus to teach divisive politics of Congress vote bank misusing freedom of religion in constitution
Sir Your message is boosting up our morale. Can you explain the way to be followed by the individual in detailed manner.
Dharmamuga jeevinchadam gurinchi chebithe understand avuthundi people ki
Oh hinduva melukoo....
Jai Sriram
Yes, Sir.. ఈ దేశాన్ని కాపాడుతున్నది infinitely small & infinitely large స్థాయిలో ఉన్న God మాత్రమే,
ఆ సంగతి half knowledged (fully selfish) fellows కు అర్థం కాదు !!
నా జీవితం కూడా lord & God వేంకటేశ్వరునికి అంకితం.
ఇండియా ప్రపంచాన్ని పరిపాలించబోతున్నది.
Tirumala is the centre of the universe (infinity)
దేవుడికి కూడా మన మీద దయ లేనే లేదు కదా. మనం కూడా మన ధర్మం మీద శ్రద్ద చూపం. ఆవుని తినల్లని వుంది అనే వాడికి వోట్ వేస్తాంకడా
నేను ఈరోజు పొద్దున్నుంచి ఇదే దిగాలు పడుతూ ఉన్నా సార్...అసలు భారత దేశంలో హిందువులకు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి...పాశాండ మతాల వారి సంఖ్య పెరిగిపోతుంది,హిందువులు తగ్గి పోతున్నారు...ఉన్న హిందువులకు బుద్ది లేదు..సోయి లేకుండా ఉంటున్నారు..ముందు ముందు మన భవిష్యత్తు ఏమిటో..ఈ దేశంలో మన భావి తరాలు ఎలా బ్రతుకు తారో,ఎక్కడ చూసినా ముస్లిం ల అరాచకమే నడుస్తుంది..వాళ్ళ కోసమే పనిచేసే రాజకీయ పార్టీలు,వ్యవస్థలు ఉంటున్నాయి..అయ్యో అసలు ఏమిటి మన బ్రతుకు అని చాలా బాధ పడుతూ ఉన్నా...ఈరోజే కాదు నాకు రోజూ ఇవన్నీ అనిపిస్తూ ఉన్నాయి..ఒక్కోరోజు ఎక్కువ ఆందోళనగా ఉంటుంది....కానీ అనుకోకుండా నేను ఈరోజు మీ వీడియో చూశాను..బహుశా ఆ కృష్ణ పరమాత్మ నే చూసేలా చేశాడు కావచ్చు...ఎంత బాగా చెప్పారు సార్...ఏదో తెలియని ధైర్యం వచ్చింది..ఏదో చేయాలి అన్న ఉత్సాహం వచ్చింది....ఏమో భగవంతుడు నన్ను కూడా ఈ ధర్మ కార్యంలో ఉడతా సహాయం గా ఎందులోనైనా వినియోగించు కుంటాడు ఏమో చూడాలి.... జై శ్రీ రామ్...🙏🙏
Hindu desham yeakkadi sir sind hundu ga marindi
Hinduvulaku parasuraama vaarasalu Brahmalee dikku.
ఇకనైనా కళ్ళు తెరవండి....ధర్మ రక్షణకు ముందుకు నడవండి..
అయ్యా హిందువలకు హిందువులే దిక్కు ఎవరో వస్తారని శ్రీ శీ పాట విన్నారుగ
Unless and until the said to have been Hindus will not turn to their traditional customs, Devine performances and particularly the Brahmins Vedic performances there will never be security to lives even
Bharat civil code to be implemented instead of UCC to protect Hindus.
నిజమే మన దగ్గర దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే సమయం లేదు...
అన్ని మతాలు సమానం అనే సెక్యులర్ భావజాలం నుంచి బయటకు రండి.
మన అఖండ భారత దేశాన్ని ముస్లింలు దండయాత్రల పేరుతో, క్రైస్తవులు మిషనరీలు పేరుతో ఎంతలా దోచుకున్నారు ఎంతలా నాశనం చేశారా అన్నది అందరికీ తెలిసిందే.
అన్ని మతాల సిద్ధాంతాలు ఎప్పటికీ ఒకటి కాదు...
భగవద్గీతను గౌరవించాడని అబ్దుల్ కలాం గారిని, హైందవ దేవుళ్ళపై పాటలు పాడుతున్నాడని జేసుదాస్ గారిని వెలివేసిన మతాలవి.
సాయిబాబా ఒక పకీరు అని తెలిసిన పూజిస్తున్న మతం మంది.
మరి అన్ని మతాల సిద్ధాంతాలు ఒకటే అని ఎందుకు అనుకుంటావు.
ముందు ఆ భావజాలం నుంచి బయటకు వచ్చి సనాతన విలువలు గురించి మన తర్వాత తరాల వారికి తెలియజేద్దాం.
భారత్ మాతాకు జై, జై శ్రీరామ్, జై శ్రీ కృష్ణ, జై హింద్... 🙏🇮🇳🙏🚩🙏✊
🚩🕉️🇮🇳💝👍🚩🙏🚩🪷🚩