నేను చెప్పను.. | AP CM Chandrababu Vs Reporters - STUNNING Questions and SERIOUS Answers | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • నేను చెప్పను.. | AP CM Chandrababu Vs Reporters - STUNNING Questions and SERIOUS Answers | TV5 News
    #cmchandrababu #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 208

  • @appalanaiduboddepalli2131
    @appalanaiduboddepalli2131 หลายเดือนก่อน +40

    బాబు గారు వందేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి
    మన రాష్ట్రం బాగుపడాలి 🙏🙏🙏🙏🙏

  • @onepluslatest
    @onepluslatest หลายเดือนก่อน +22

    చంద్రబాబు గారు
    మొదట లూటీ అయిన సొమ్మును రికవరీ మీద ద్రుష్టి పెట్టండి
    అప్పులు ఎలాగూ చేయాల్సి ఉంటుంది
    కానీ
    వైసీపీ అవినీతి మీద విచారణ జరిపి ఆస్తులు స్వాధీనం చేసుకుంటే...... ప్రజలకు
    కొంత ఊరట... అప్పుల నుంచి
    తప్పు చేసిన ఆఫీసర్స్ ను కచ్చితంగాశిక్షించాల్సిందే
    నాయకులు ఎలాగూ నిందితులు ఉన్నారు
    ఏ ఒక్కర్ని వదల కూడదు....

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 หลายเดือนก่อน +8

    వాళ్ళకేం తెలుసు నోట్లో మాటలేగా CM సీటులో కూర్చుంటే తెలుస్తుంది ఎంత జాగ్రత్తగా చెయ్యాలి అనేది

  • @srinivasulu9054
    @srinivasulu9054 หลายเดือนก่อน +28

    Jai jai TDP leader,,,,

  • @nagarajyalakshmiveluvolu5663
    @nagarajyalakshmiveluvolu5663 หลายเดือนก่อน +56

    చంద్ర బాబు గారూ మీరు కూర్చుని మాట్లా డ వచ్చు కదా

    • @somerandomhuman1234
      @somerandomhuman1234 หลายเดือนก่อน +8

      @@TheVeera1982 nuvvu chusava ? neeku ade pani anukunta

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 หลายเดือนก่อน

      Vallanaikudu curchune matladatadu kallu nop pul ​@@somerandomhuman1234

    • @rvv1599
      @rvv1599 หลายเดือนก่อน +7

      ​@@TheVeera1982అందరి పైల్స్ నువ్వు క్లీన్ చేస్తూ ఉంటావా....

    • @RajasekharVJA
      @RajasekharVJA หลายเดือนก่อน +2

      @@somerandomhuman1234 బెయిలు కోసం చంద్రం చెప్పిన కారణాలు ఒక సారి చూసుకో😀

    • @vejendlalingamma8480
      @vejendlalingamma8480 หลายเดือนก่อน +1

      ​@@rvv1599,
      ఒక కేజీ పియ్యితిని బురదలో పొర్లాడు.😂😅

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 หลายเดือนก่อน +29

    సైకో ముఖ్యమంత్రి నీ జీవితం లో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా స్పష్టంగా ఏనాడని సమాధానం చెప్పిన నావా. విజన్ ఉన్న నాయకుడు లీడర్ అంటే ఇలా ఉండాలి నాయకుడంటే ఇలా ఉండాలి.

  • @padmakuthumbaka2255
    @padmakuthumbaka2255 หลายเดือนก่อน +5

    మీరు వారి ముఖ్యమంత్రి గా ఉండటం వారి అదురుస్తం

  • @balakrishna4379
    @balakrishna4379 หลายเดือนก่อน +40

    అడిగిన ప్రతిఒక్కరికి యంతగౌరవంగా, ఎంత నిజాయతీగా సమాధానాలు చెప్పరాయ్యమీరు నాయకుడు, సీఎం అంటే మీలాగా ఉండాలయ్యా బాబుగారు. ఇంతవరకు మీరే సీఎంగా ఉంటే రాష్ట్రం యంత అభివృద్ధి అయ్యుండేదో.

    • @TheVeera1982
      @TheVeera1982 หลายเดือนก่อน +3

      avunu chaala baaga chepparu 😅

    • @SundeepKommareddy
      @SundeepKommareddy หลายเดือนก่อน +1

      Areyy flowers meeru pettu kunte ok, but don’t put to all, I request

    • @apparaobandaru4362
      @apparaobandaru4362 หลายเดือนก่อน

      ​@@SundeepKommareddy: ఒరేయ్ బెవర్సే మీ మొ***లో బుద్ధి పోనిచ్చుకోకండి.

  • @TRUTH_Chamber
    @TRUTH_Chamber หลายเดือนก่อน +48

    ప్రజా స్వామ్యం అంటే ఇది. 👌👍. CBN very good.
    Jaggu batch ఏనాడు ఐనా press meeting పెట్టా డా 5years lo. మూర్ఖుడు. నిరంకుశ పాలన అంతం అయింది.

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 หลายเดือนก่อน +1

      Press meet okate saripoddaa. ...palana ,prajalu bagundaali kadaa...

    • @bharathjaladanki5288
      @bharathjaladanki5288 หลายเดือนก่อน

      పేపర్ చూసి చదివే వేస్ట్ నా కొడుకు గురించి మాట్లాడుకోవడం వేస్ట్ బ్రో

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 หลายเดือนก่อน +1

      R u sure that Jagan, former CM ruled A.P., like a Democrat respecting Democratic values and opposition consisting of democratically elected leaders / MLAs like the ruling party members.? One of the Judges of A.P., High Court remarked during Jagan's rule from 2019 to 2024 that there is NO RULE OF LAW, ONLY RULER'S LAW prevailed.

  • @laxminunna3613
    @laxminunna3613 หลายเดือนก่อน +1

    బాబు గారు దేవుడు దీవించును గాక ఆమెన్ దేవునికి స్తోత్రములు ప్రార్థన దీర్ఘాయుష్మంతుడు అనేక సంవత్సరములు సీఎంగా ఉండాలని కోరుతు నానుఆందుకు ప్రార్థన చేస్తున్నాము యేసయ్య కు వందనాలు సాత్వికులు ధన్యులు భూలోకం స్వతంత్రం కొందరు

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc หลายเดือนก่อน +19

    ఆ రాళ్లు అన్ని భద్రంగా లారీల్లో లోడ్ చేసి మన మాజీ ముఖ్యమంత్రి అయిన సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేయండి దయచేసి😢😢😢, పాపం ఆయన ఎంతో ఆశ కలిగి ఆ రాళ్లు పెట్టించుకున్నాడు, దయచేసి మీరు అర్థం చేసుకొని చంద్రబాబు గారు అవన్నీ భద్రంగా ఆయన ఇంటికి పంపించేస్తే అవన్నీ ఒక మ్యూజియం సొంతంగా కట్టించుకుని అందులో అరేంజ్మెంట్ చేసుకుంటాడు😢😢😢, బాబు బాబు దయచేసి అర్థం చేసుకుని పుణ్యం కట్టుకోండి

  • @knsrsastry76
    @knsrsastry76 หลายเดือนก่อน +4

    సార్ మొబైల్ missuse మీద AP gvt కఠినమయినా చర్యలు తీసుకోవాలి.. దేశానికి, ప్రపంచానికి ఆదర్శం అవ్వాలి

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 หลายเดือนก่อน +2

    Super. SAR. Jai. AP
    CE. CE. YCP

  • @nijamnippu7610
    @nijamnippu7610 หลายเดือนก่อน +54

    " మోడీ " అనే వ్యక్తి అండ చూసుకుని ,ఇష్టమైన దోపిడీ చేశారు. వారిది ఒక పార్టీ కాదు ,దోపిడీ ముఠా .

    • @vnssatya100
      @vnssatya100 หลายเดือนก่อน +3

      Modi కి కూడా తెలీదు వాడు psycho అని.. తెలిసాకా.. TDP తో పొత్తు పెట్టుకున్నారు

    • @yamunaphanisree8145
      @yamunaphanisree8145 หลายเดือนก่อน +6

      Modi కూడా మద్దతు ఇచ్చి నందు కు భగవంతుడు శిక్ష వేసి మోడీ కూడా కుడితిలో పడ్డ ఎలక లాగ కొట్టుకుంటున్నాడు, గవర్నమెంట్ నడపటాని కి,God is great

    • @nijamnippu7610
      @nijamnippu7610 หลายเดือนก่อน +4

      @@vnssatya100 ప్రజల సొమ్ముతో చంద్రబాబు కట్టిన ప్రజావేదిక కూల్చినప్పుడే సైకో‌ అని‌ ఆరుకోట్ల ఆంధ్రులకు అర్ధమైందండి‌, మోడీకి అర్ధం కాలేదా ?

    • @SACHINCELLTRAININGGUNTUR
      @SACHINCELLTRAININGGUNTUR หลายเดือนก่อน +1

      ఇదీ మోడీ అండతొనే

    • @nijamnippu7610
      @nijamnippu7610 หลายเดือนก่อน

      @@SACHINCELLTRAININGGUNTUR
      ఖచ్చితంగా కాగ్ అనే తనికీ బృందం సంవత్సరానికి ఒకసారి తనికీకి వస్తుంది , వాళ్ళకు తెలుసు ఇక్కడ విచ్చలవిడి దోపిడీ జరిగింది అని ,అయినా ఏమీ చేయకుండా ,రిపోర్టులు రాయకుండా వెళ్ళిపోయారు ,ఒకవేళ వ్రాసినా మోడీ ఏమీ చేసేవాడు కాదు , ఎందుకంటే ఇప్పటికీ ఏమీ చేయలా , ఒక ప్రముఖ వ్యక్తి‌, మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ,తాజా మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ ,అయిన వివేకా హత్య రాష్ట్రంలో ప్రజలందరికీ అవగాహన ఉంది ,ఒక్క మోడీకి తప్ప .ఎందుకు మౌనం వహించినట్లు ? నేరస్తులతో ,ప్యాక్షనిష్టులతో అవసరాలు ఉన్నయ్ కనుక ,

  • @knsrsastry76
    @knsrsastry76 หลายเดือนก่อน +5

    సార్, మీకు, ప్రభుత్వం కి తెలియకుండా GO ఇష్యూ (GPF) చేసిన అధికారుల్ని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇంకొకరు ఇలాంటి సాహసం చేయకుండ చేయండి,, వాళ్ళని సర్వీసుల నుండి డిస్మిస్ చెయ్యండి.. సస్పెండ్ చేసినా, ట్రాన్స్ఫర్ చేసినా ప్రయోజనం ఉండదు

    • @koteswararaovsb1236
      @koteswararaovsb1236 หลายเดือนก่อน

      ఏమీ చేయలేక పోవచ్చు

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 หลายเดือนก่อน +14

    Jai TDP

  • @venkatasureshkumar6435
    @venkatasureshkumar6435 หลายเดือนก่อน +13

    Absolutely correct

  • @amurumadhava2840
    @amurumadhava2840 หลายเดือนก่อน +2

    బాబు గారు చెప్పింది అక్షరాలా నిజం. వైసీపీ నేరస్తులను, అవినీతిపరులను అన్ని వ్యవస్థల్లో పెంచేసింది. ఎంత మందిని శిక్షించాలో అర్థంకాని పరిస్థితి. వైసీపీ వాళ్ళకు జైళ్లు చాలవు.

  • @reddeppayadamani7097
    @reddeppayadamani7097 หลายเดือนก่อน +9

    What Hon'ble CM says is 100 percent correct. . Let us wait till Government will reach steady stream line .

  • @BaduguDavidraju
    @BaduguDavidraju 15 วันที่ผ่านมา

    ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊగి పోయావు గా అప్పుడు మాట్లాడలేదే శాంతంగా

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 หลายเดือนก่อน +13

    Jalaga state vadili povali

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 หลายเดือนก่อน +12

    ఒక భార్య, భర్త, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ని ఒక యూనిట్ గా తీసుకుని ఒక్కొక్కరికి 100 చ,, గ చొప్పున మొత్తం 500 చ,, గ మించి ఖాళీ నివేసన స్థలం ఉండకూడదు అని యాక్ట్ తీసుకురండి.
    యాక్ట్ పేరు A. P L. I. C యాక్ట్. L. I. C అంటే Land must be Irrigated or Constructed. అంటే భూమి ఖచ్చితంగా వ్యవసాయం అయినా జరుగుతూ ఉండాలి. లేదా కన్స్ట్రక్షన్ అయినా జరుగుతూ ఉండాలి.
    నిరూపయోగంగా పందులు తిరుగుతూ లేదా పిచ్చి మొక్కలు పెరిగి లేదా మురుగు గుంతలు మయంగా ఖాళీగా ఉండకూడదు. దీనివల్ల అంటు వ్యాధులు ప్రబలటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలాకు నిలయాలుగా మారుతున్నాయి.

  • @Creativebrahma
    @Creativebrahma หลายเดือนก่อน +10

    జర్నలిస్టులు ఎదగండ్రా బాబు....

  • @SundeepKommareddy
    @SundeepKommareddy หลายเดือนก่อน +3

    Say yes if you going to ask him

  • @nallalavenkatarao6814
    @nallalavenkatarao6814 หลายเดือนก่อน

    Great leader CM Sir CBN Best CM

  • @palivalamahesh1703
    @palivalamahesh1703 หลายเดือนก่อน +2

    Jai cbn ❤

  • @umasankar3145
    @umasankar3145 หลายเดือนก่อน

    Jai CBN Sir....

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 หลายเดือนก่อน

    Super. NO1.LADiER.jai.CBN.SAR
    Jai. KTM. Jai. AP

  • @user-dy4rn9ce5y
    @user-dy4rn9ce5y หลายเดือนก่อน

    Congratulations c m sir. 🙏☑️ Stamina God gift sir. babu..

  • @SundeepKommareddy
    @SundeepKommareddy หลายเดือนก่อน +3

    Anteeyy, now it’s not in stream line, sooo when it’s gone be?

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 21 วันที่ผ่านมา

    క్రెమ్ లో ఉన్న వారిని అరెస్ట చేసి జైల్లో పెట్టాలంటే జైళ్ళు సరిపోతాయా?
    వాళ్ల కు తిండి పెట్టా లంటే మాటలా?

  • @jaganrao5837
    @jaganrao5837 หลายเดือนก่อน +3

    Ppl voted u for swift and strict action.

  • @anjaneyuluy8109
    @anjaneyuluy8109 หลายเดือนก่อน +4

    CBN గారూ, sir ఒక బ్రెయిన్ స్టార్మింగ్ session లాంటిది conduct చేస్తే మీకు కొన్ని సలహాలు వస్తాయని నా అభిప్రాయం

  • @user-vl1fu1ew1e
    @user-vl1fu1ew1e 21 วันที่ผ่านมา

    శపధం సృష్టించే బాబు దోపిడీ చేసి ఖజానాలో 100 కోట్లు ఉంటే జెగన్ పథకాలు ఇచ్చాడు కానీ బాబు గారు 5700 కోట్లు ఖజానాలో ఉంటే పథకాలు ఎతె స్తున్నారు

  • @satyanarayanakakarla7256
    @satyanarayanakakarla7256 หลายเดือนก่อน +8

    Revenue recovery act ni amalu cheyali

  • @kmanikyarao4391
    @kmanikyarao4391 หลายเดือนก่อน

    Jai CBN 💐 Jai Amaravati 🙏 save AP 🙏🙏

  • @dr.bv.raghavulu1456
    @dr.bv.raghavulu1456 หลายเดือนก่อน

    బాబు గారు మీరు కాస్త కూర్చొని మాట్లాడండి రిలాక్సంగా.

  • @bulusuanuradha5458
    @bulusuanuradha5458 หลายเดือนก่อน

    ఇలాంటి చెత్త ఆఫీసర్స్ అందరికి VRS ఇచ్చి ఇంటికి పంపించేసి కొత్తగా ఉద్యోగాలు ఇస్తే చాలా బాగుంటుంది.

  • @PadmavathiChalasani-sz6bm
    @PadmavathiChalasani-sz6bm หลายเดือนก่อน +3

    Sir please sit sir . Meru healthy ga vundali .devudu manchi strength evvali sir.

  • @vijaykadali
    @vijaykadali หลายเดือนก่อน

    CMగారు, జగనన్న భూరక్షణ రాళ్ళు పొలాలలో పొయ్యిలు పెట్టుకోటానికి, మొధుభారిన కత్తులు, గొఢళ్ళు పదును పెటుకోటానికి బాగా ఉపయోగ పడుతున్నాయి.

  • @dalapatr2082
    @dalapatr2082 หลายเดือนก่อน

    75 ఇయర్స్ యువనాయకుడు !

  • @pvrswamy4912
    @pvrswamy4912 หลายเดือนก่อน

    Registrations prohibited under 22(a) may please be canceled.

  • @arpbabu8621
    @arpbabu8621 หลายเดือนก่อน +7

    Quartz ,mines dopidilo jarnalisthul kooda vata (amaamyaa) luntai.chala mandi journalism musugu (reporters) lo cheyyi chape valle

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 หลายเดือนก่อน

    ఆచరణలో మీరు అంత వేగంగా లేరు

  • @SurprisedChurros-wf5je
    @SurprisedChurros-wf5je หลายเดือนก่อน

    Om shanti

  • @ramakrishnamraju7360
    @ramakrishnamraju7360 หลายเดือนก่อน +1

    Cm garu not taking stubborn actions on systems and previous corrupt govt.

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 หลายเดือนก่อน +6

    Jaicbn jainaralokesh

  • @SIVOHAM-AHAMASMI
    @SIVOHAM-AHAMASMI หลายเดือนก่อน

    సిగ్గులజ్జ వదిలేసిన వారికి ఎన్ని అన్నా లాభంలేదు, ముందు లోపలవేయండి🚩

  • @rameshbabughanta8288
    @rameshbabughanta8288 หลายเดือนก่อน

    బాబు గారూ. జగన్ ని అరెస్ట్ చేయండి.

  • @syedkhan5856
    @syedkhan5856 หลายเดือนก่อน

    AP CM garu super speech and super explanation thank you.

  • @CrisK-ou8si
    @CrisK-ou8si หลายเดือนก่อน

    BOSS IS BACK,EVERYTHING WILL BE GOOD 🫡

  • @vijayamanne466
    @vijayamanne466 หลายเดือนก่อน

    Super. Sar👏👏👏👏✌✌✌✌✌✌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-st9qh4wt8m
    @user-st9qh4wt8m หลายเดือนก่อน +5

    5y lo okka pressmeet lo ans cheyyani jalagaa 😂😂😂

  • @manoharreddy2297
    @manoharreddy2297 หลายเดือนก่อน

    MRI PADAKALU 20 M COLLEGS 6 PORTS UDDNOM,BOGAPURAM AIR PORT,👍👍👍

  • @Bangaru502
    @Bangaru502 หลายเดือนก่อน

    భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి,
    విషయం :
    శ్రీ విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థన.
    మీకు నమస్కరించి వ్రాయు లేఖ,
    అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని
    వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు.
    విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు :
    మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420)
    నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B)
    మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468)
    పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409)
    నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471)
    ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం.
    పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి.
    బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది.
    కడప ఎంపీ గా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 'కింగ్‌పిన్' ( మూల విరాట్ ) గా పేర్కొంది.
    విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది.
    అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది.
    జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమaనించాలి

  • @suryanarayana1640
    @suryanarayana1640 หลายเดือนก่อน

    Sir

  • @sriramuluattaluri1411
    @sriramuluattaluri1411 หลายเดือนก่อน +1

    Pl sir siting you

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 หลายเดือนก่อน

    All politicians are like that including NCB.

  • @laharil1657
    @laharil1657 หลายเดือนก่อน

    I admire CBN. he is clear and confident. Modi is responsible for all this attocities by Jagan.

  • @mohanrao-ny2kd
    @mohanrao-ny2kd หลายเดือนก่อน

    Babu garu last time Singapore laga villages development chesaru esari Finland city ga development chestaru ap prajalu waiting

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 16 วันที่ผ่านมา

    YSRCP reportes YSRCP voters YSRCP members YSRCP modigaru YSRCP Amitsha garu YSRCP police officers YSRCP jaihooooooooooo jai

  • @ramakrishnaps5166
    @ramakrishnaps5166 26 วันที่ผ่านมา

    All districts lo revenue employees mukhyamga vros, tahsildars, mines, excise, police, all departments lo avineethi jaringndgi suspension cheyyali.

  • @vijayamanne466
    @vijayamanne466 หลายเดือนก่อน

    Jai cbn

  • @user-is2wx7gy8z
    @user-is2wx7gy8z หลายเดือนก่อน

    Assigned lands and ceiling lands gurinchi poor people ki free hold ivvandi please cbn garu

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 หลายเดือนก่อน

    It does not matter who comes to power the procedure remains same

  • @srirama3756
    @srirama3756 หลายเดือนก่อน

    😮

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 11 วันที่ผ่านมา

    Who is this journalist who asked rhe time line .

  • @vadranamravi7553
    @vadranamravi7553 หลายเดือนก่อน

    Eeyana elanti leader ??

  • @raovenkatesh397
    @raovenkatesh397 4 วันที่ผ่านมา

    నిర్వీర్యం చేసింది నువ్వే కదా CBN. Without proper offices who asked you to shift from hyd to AP though having permission 10 years to stay at hyd.

  • @chandrashekarm.s2985
    @chandrashekarm.s2985 หลายเดือนก่อน

    Those reporters who come with agenda to press meet,sir,don’t give them space to rise the question

  • @sridhard7204
    @sridhard7204 15 วันที่ผ่านมา

    A.P.GENCO hospitals ni BHAVYA HEALTH SERVICES ki tender astamanu varike tappa vere hospitals ki endhuku evvaru sir.😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sridhard7204
    @sridhard7204 15 วันที่ผ่านมา

    RBSK-2016 recruitment ni endhuku cancel chesi 1800 PARA-MEDICAL posts nirudhyoguluga marcharu sir.😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @shankar20212
    @shankar20212 หลายเดือนก่อน +5

    Prajala meeda punnulu ruddakandi, meeku dammu vunte,valla nundi recovery cheyandi....kadu ante,Rajeenama cheyandi....meeku adhi karam ichhindi, thappulu ki punishment ivvandi....ani....

    • @tummalapalliramakrishna3279
      @tummalapalliramakrishna3279 หลายเดือนก่อน +1

      Abbo 👌👌👌

    • @voicey8603
      @voicey8603 หลายเดือนก่อน +1

      anni valle cehstartu, mana daggara information untee kooda ivvamani cheptunnaru toll free ki. resign chestee jagan ni pettukuntavaa malli

    • @shankar20212
      @shankar20212 หลายเดือนก่อน

      @@voicey8603 Nenu annam tint unnanu kabatti mandindi test pettanu sir,oka vela meekorika jagan garu ravali anukunte,ee janmalo raru....His political life close....

    • @shankar20212
      @shankar20212 หลายเดือนก่อน

      @@tummalapalliramakrishna3279 Naku mandindi pettanu sir... Meeku vetakaram kinda vunte, mee istam....

  • @user-eh8fk1rx1n
    @user-eh8fk1rx1n หลายเดือนก่อน

    సార్ సీబీన్ గారికి నమస్కారం మీరు అంటే రెస్పెక్ట్ లైక్ కావలిసిన అంత వుంది కానీ మీరు ఏమి అనుకోవద్దు ఏ పని చేయాలి అన్న పని కావాలి అన్న ఎంప్లాయిస్ సహకారం లేకుండా పని జరగదు కదా ఇబ్బంది ఉన్న చోట n g o అసోసియేషన్ తో మాట్లాడి వారి సహకారం తీసుకోవచ్చు ఈ అయిదు సంవత్సరాలు ప్రజలు సహాయం సహకారం తీసుకోని వారి తో పాటుగా ips ఐఏఎస్ సహకారం తీసుకోని రాష్ట్రము ఆర్థికంగా ముందు కు తీసుకోని పోండి కామెంట్ తప్పు గా అనిపిస్తే సారీ

  • @kranthikvemparala
    @kranthikvemparala หลายเดือนก่อน +9

    Prajalni suggestions adagadaaniki kaadu mimmalni CM chesindi, Edi correct ayithe adi cheseyandi sir

    • @sarojaravva9072
      @sarojaravva9072 หลายเดือนก่อน +1

      Prajalu sugition Evvali. Press meet lu petti abaddalu vagutaru y cheapi vallu.

  • @meesalachandrasekharrao3733
    @meesalachandrasekharrao3733 หลายเดือนก่อน

    హద్దు రాళ్లు తల్లకిందులుగా పతి ఉపయోగించుకొందాం

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 หลายเดือนก่อน

    ఓరి నాయనో విలేకరులు
    ఈవిధంగా మీరు ఎప్పుడు అయినా EX సిఎం గారిని ఇలా నిలదీసి ప్రశ్నించేవరా ఎప్పుడు అయినా

    • @knsrsastry76
      @knsrsastry76 หลายเดือนก่อน

      అసలు pressmeet పెడితేగా 😮

  • @ChaitanyaBolli
    @ChaitanyaBolli 17 วันที่ผ่านมา

    🎉😂❤😂❤🎉😂❤🎉❤🎉😂❤😂🎉🎉❤🎉😂❤🎉❤

  • @pvrswamy4912
    @pvrswamy4912 หลายเดือนก่อน

    Prajala vaddaku paalana, dial your CM mallee start cheyyandi sir.

  • @maadhavreddi4658
    @maadhavreddi4658 หลายเดือนก่อน

    Jagan dochukunnadu, ippudu chandrababu dochukuntadu

  • @pallesankarreddy9787
    @pallesankarreddy9787 15 วันที่ผ่านมา

    మీరింకా లూటీ చేస్తారులే!

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 หลายเดือนก่อน

    Crores of land disputes are there.

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r หลายเดือนก่อน

    లోకేష్ బాబు ఎర్రబుక్కు రాసాను అన్నాడు ఎక్కడ ఉంది బయటికి తీయాలి

  • @Vgadde09
    @Vgadde09 หลายเดือนก่อน +1

    Neekante vidvamsam eyvaru chesaru ?

  • @rajakumarpp5
    @rajakumarpp5 หลายเดือนก่อน

    Inexperienced journalists present here are putting all old repeated routine questions and the answer form Babu Garu is same for call. questions.....
    Reports never had Guts to report, who were silent for 5 years and are very active today .

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 หลายเดือนก่อน +1

    గత ప్రభుత్వం చేసిన అవినీతిని తవ్వడం మొదలుపెడితే రానున్న 5 సంవత్సరాలు సమయం కూడా చాలదు అనుకుంటా.

  • @ramamurthyrasireddy6870
    @ramamurthyrasireddy6870 หลายเดือนก่อน

    During ur period only illegal activation why because what kind of action done with NTR,u only taking about Jagan.

  • @shoshea1
    @shoshea1 หลายเดือนก่อน

    Sir,
    Plz give me an appointment of just 10 mins

  • @nagarajuchitathuru7359
    @nagarajuchitathuru7359 หลายเดือนก่อน +6

    How about removing self-finance seats at Government Medical colleges which were introduced by YSRCP government

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el หลายเดือนก่อน

    Sir., Namaste
    Jarigina atyanta ghora vidhvamsham, vinashakaram, niluvadopidi vatipaina rajyanga prakaramuga lotaina vicharana jaripi neram rujuvu ainayadala chattam prakaramuga tagu kathina sikshalanu vidhinchavalayunu..
    Dayachechi Gramina prantamlo yetuvanti parishiddhyam panulu sakramamga jaragaledu ..
    vipiritamaina domalu, yigalu valana aneka rogalaku prajalu girikavadam jaruguchunnadi; daniki todu murika kaluvalo pudikatiyadam ledu.. domala mandu, bliching powder veyatam ledu..
    Vidhyuttu kota vipiritamga nunndi..
    Tragu niru sakramamuga labhinchadam ledu..
    Vidhyuttu kota karanamvalana saraina nidraleka chinnapillalu, vruddhulu, garbhini strillu aneka yiti bhadalaku gurouchunnaru..
    Daya chechi yindu vishayamai tagu cheryalu chepattagalarani ashistunnamu..!!

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 หลายเดือนก่อน

    Sir meeru illegal mining paina press meet pettaru inka dongalu andaru kalisi matladukontaru choodandi

  • @krishnavavilapalli6079
    @krishnavavilapalli6079 หลายเดือนก่อน

    Dopidi cheste meeru ippudu emi chestunnaru

  • @nageswararaogubbala8949
    @nageswararaogubbala8949 หลายเดือนก่อน

    మాయలోడు matalu nammakandi babulu

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 27 วันที่ผ่านมา

    ARE you all Sleeping all these years.

  • @jagadeeshkalavalapudi1384
    @jagadeeshkalavalapudi1384 หลายเดือนก่อน +4

    Mainingmafiya ycheep party

  • @MUSIC52600
    @MUSIC52600 หลายเดือนก่อน

    You need to have an eye on your own party leaders and that of BJP and JANA SENA who will do the same mischief to loot the land and other natural resources.

  • @user-hc5rs9le5e
    @user-hc5rs9le5e หลายเดือนก่อน

    Sir mana vaallu kooda chalaaaaaa aakramincharu plz vaatini kooda tolaginchandi sir

  • @leelaamaheashthota7122
    @leelaamaheashthota7122 หลายเดือนก่อน

    Oka rendu samvatsaralu free bees vaedha vesi modata state finance setright chesukovali

  • @sunilb5855
    @sunilb5855 หลายเดือนก่อน +1

    Next 2029 lo jagan vachaaka malli probkem avuddi meeju...konchem aalochinchi nijaayitheega paalinchandi...its tamilnadu laanti elections...going forward 5 years jagan 5 years other parties and then jagan 5 years ...ilaa nadustundi

  • @sunilb5855
    @sunilb5855 หลายเดือนก่อน +1

    Cbn skill scam, vote ki note cases kooda ppt choopinchaali...adi tappu ani ppt vesi choopinchaali😂😂😂😂😂