Rajesh Mahasena Counter to Garikapati comments on chiranjeevi || Chiranjeevi Respect to Garikapati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326

ความคิดเห็น • 2.1K

  • @janardhanarao123
    @janardhanarao123 ปีที่แล้ว +87

    సోదరా...మీ ధైర్యం విశ్లేషణాత్మక శక్తి ని కొంచెం ఆ భగవంతుడు నాకు కూడా ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను..ఒక్కసారి తమ్ముడూ మిమ్ములను కలసి కౌగిలించుకుంటాను...వస్తా💐💐💐👍

  • @mallesivaji7331
    @mallesivaji7331 ปีที่แล้ว +230

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే వ్యక్తిత్వం ఎన్ని ప్రవచనాలు వింటే వస్తుందో తెలీదుకానీ చిరంజీవిని చూస్తే మాత్రం ఎవరికైనా వెంటనే తెలుస్తుంది.
    చిరంజీవి most humble and down to earth person.🙏🙏❣️

  • @bhaktiprapancham5620
    @bhaktiprapancham5620 ปีที่แล้ว +87

    నేను బ్రాహ్మణుడిగా చెప్తున్నాను. గరికపాటి వారు చేసింది మంచి పని కాదు. ఆధ్యాత్మికత ,వేదాంత మార్గంలో ఉండేవారు సహనంగా ఉండాలి. జరిగిన విషయాల్లో చిరంజీవి గారు చాలా గొప్పగా తన వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకున్నారు. ఏమాత్రం సందేహం లేదు.

    • @kalyanobilesu481
      @kalyanobilesu481 ปีที่แล้ว +4

      Bro nenu SC, garikapati gaaru konchem sepu sahananni kolpoyademo anipisthondhi aayana manavamatrude kadaa, antha mathranaa garikapati gaarini vimarsinchadam correct kaadani naa abhiprayam, ayithe indhulo Chiranjeevi gaaru goppa manasuni chaatukunnaru, aayana pravachanala valla nijaalanu telusukunna vallu chalamandhi vunnaru, Hindu drohulu bramahanule anukune vallaku adi thappu bramhins lo kooda chala manchi vaarunnarani mee aounnathyanni chepparu vaaru

    • @murari2258
      @murari2258 ปีที่แล้ว

      నేను వైశ్యుడు గా చెప్తున్నాను, నువ్ వేస్ట్, నువ్ ఎవడివి అనకు, ఎందుకంటే నువ్వెంత గురువు గారి ముందు

    • @venkatvegirouthu9395
      @venkatvegirouthu9395 ปีที่แล้ว +1

      @@kalyanobilesu481 meeru super bro

    • @gnanaanveshana
      @gnanaanveshana ปีที่แล้ว +2

      గరికపాటి వారిని " మంగళ శాసనములు "
      చదవమని ఆహ్వానించిన సమయంలో
      SELFIE లు ఆరంభము అవడం, నిషేదము.
      ఆ సమయమును పండితులు " పవిత్రమైన
      దగా" భావిస్తారు. అప్పుడు అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా వుండాలి.
      ఆ వాతావరణం భగ్నం అవడం వలన
      గురువు గారికి కోపం రావడము
      సహజము. అది తప్పు కాదు.
      ఆధ్యాత్మిక చింతన గల ఆయన ఒక
      " సహస్రావధాని " అటువంటి వారు
      చేతి వేళ్లతో లెక్కించినంతమంది
      వుండటమే కష్టం. సినిమా హీరోలు
      వందలమంది వుంటారు.
      ఇలాంటి విషయాలు తెలియని వారు
      గురువుగారి కోపాన్ని తప్పు పట్టారు.
      " అనో భధ్ర క్రతవోయంతు విశ్వతః "
      సర్వే జనః సుఖినోభవంతు!
      .

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d ปีที่แล้ว +3

      " యాచకో యాచక శ్శత్రుః " __
      " అడుక్కు తినేవాడికి మరో అడుక్కు తినేవాడే శత్రువు "
      అలాగే " బ్రాహ్మణుడికి మరో బ్రాహ్మణుడే శత్రువు " అని మరోసారి నిరూపించారు .
      ఈ అనైక్యత వల్లనే బ్రాహ్మణకులం లోకువై నీచంగా దిగజారింది . వాస్తవమైనా బ్రాహ్మణుల్లో ఎవరికీ ఎవరూ నైతికమద్దతు పలకరు . కాపు సెలబ్రిటీ ప్రవర్తనను ఎవరూ ఖండించలేక బ్రాహ్మణ ప్రవర్తనను ఖండిస్తున్నారు . గరికపాటి గారు చిరంజీవితో " దయచేసి ,, విజ్ఞప్తి " అనే మాటలు వాడుతూనే స్ట్రిక్ట్ గా చెప్పారు . వ్యక్తిత్వం గల ఆయనే కరెక్ట్ !
      చిరంజీవిదే శుద్ధతప్పు ! __ సమదృష్టితో ,, ధీరత్వంతో ... ఒక సద్బ్రాహ్మణుడు ,, రామచంద్ర పురం ,, కోనసీమ జిల్లా.

  • @veeraswamyyeadakula4101
    @veeraswamyyeadakula4101 ปีที่แล้ว +20

    అన్నా,,, గత 24 గంటల నుంచి అసలు ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో చాలా మంచి వీడియో ని రిలీజ్ చేశారు,,, నూటికి నూరుశాతం గరిక పాటి వారి దే తప్పు,,,, "ఊరకనే మెగాస్టార్ లు అయిపోరు అందరూ" అని Chiranjeevi గారిని ఉద్దేశించి చాలా పెద్ద స్థాయి లో వున్న వారు కూడా చెప్తుంటే ఏమో అనుకున్నాను,,,, ఈ రోజు నేను చెప్తున్నా అన్నా,,, ప్రవచనాల కంటే ప్రవర్తన చాలా గొప్పది,,,,, వీటి అన్నిటికీ మించి చిరంజీవి గారి మీద మీకు వుండే ప్రేమ అద్భుతం,,,, జై మెగాస్టార్,,, జై మహా సేన

  • @dararenuka8915
    @dararenuka8915 ปีที่แล้ว +274

    రాజేష్ గారు మా మెగాస్టార్ గురించి నిజం చెప్పారు అన్న సెల్యూట్ 🙏🙏🙏

  • @tarakaramaraosada494
    @tarakaramaraosada494 ปีที่แล้ว +192

    చాలా బాగా చిరంజీవి గారి గురించి చెప్పారు అన్న

    • @gnanaanveshana
      @gnanaanveshana ปีที่แล้ว

      అంతేనా ? మీరు మంచి చెడుల
      విశ్లేషణ చెయ్యరా ?

  • @dasarikumar9988
    @dasarikumar9988 ปีที่แล้ว +78

    అంతా మనమంచికే అన్నట్టు.....ఈ సంఘటన వల్ల చిరంజీవి గారి మంచి వ్యక్ట్విత్వం మరోసారి ఒక మెట్టు పెరిగింది.....thanks to garikapaati.

  • @dasarikumar9988
    @dasarikumar9988 ปีที่แล้ว +21

    మహాసేన రాజేష్ బ్రదర్ గారు....మీ యందు నాకు గౌరవం రెట్టింపు అయ్యింది....thanks for respond.

  • @laxminarayana2293
    @laxminarayana2293 ปีที่แล้ว +215

    ఈ విషయం లో ఎవరిది తప్పు అని చాలా వీడియోలు చూశాను... అన్న మీరు చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారూ...చిరు అన్న ధీ గొప్ప మనస్తత్వం🙏🙏🙏

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 ปีที่แล้ว

      Aa chiranjeevi gaadiki neeku sigguleedura vedava

    • @Atreus-pt8rd
      @Atreus-pt8rd ปีที่แล้ว

      @@devisiri1405 nee yerri puku ni denga, tappu tappe kundabaddalu lowda baddalu ani yerri puku dialogue lu denga maku

    • @arjunarao6733
      @arjunarao6733 ปีที่แล้ว

      ​@UCoVuxM1-BWBpf2rZVsfNcfg

    • @user-sriram88308
      @user-sriram88308 ปีที่แล้ว

      @@devisiri1405 kundabaddalu vaadoka vedava

    • @gentlemanicon1092
      @gentlemanicon1092 ปีที่แล้ว +7

      Rajesh is Christian so he will hate garikapati.

  • @g.b.sharmabalabhadra695
    @g.b.sharmabalabhadra695 ปีที่แล้ว +168

    గరికపాటి వారు అలా అనకూడదు...చిరంజీవి గారు చాలా హుందాగా మాట్లాడారు...

  • @balajikumar9571
    @balajikumar9571 ปีที่แล้ว +6

    రాజేష్ గారు ఈ నెల మీద అందురు ఒక లాగా ఉండరు...! అలాగే చిరంజీవి గారు గోప్ప వ్యక్తి... కాదనడం లేదు...! అలాగే గరిక పాటి వారు కూడా చాలా మంచి ప్రవచన కర్త...మంచి మనస్సు ఉన్న వ్యక్తి.. సమాజం లో అనేక రకాలుగా హిందూ ధర్మం లో జరుగుతున్న చెడు సాంప్రదాయం పై యుద్ధం చేస్తున్న వ్యక్తి....! అలాంటి సందర్భాల్లో నే నాటి సభలో ఒకరు ప్రసంగం చేస్తున్న సమయంలో అంతరాయం కలిగితే మీరు కూడా అలాగే మాట్లాడతారు...అది తెలుసు కనకే చిరంజీవి గారు కూడా మరల వారి దగ్గర కూర్చుని ఉన్నారు....! కానీ ఈ చిన్న విషయాని... చిలువలు పలువలు చేయడం ద్వారా... గరికిపాటి నరసింహారావు గారి అభిమానులు కూడా చాలా నొచ్చుకోవడం జరిగింది...!ఈ మధ్య మాలాంటి వారు కూడా మీ చానల్ ని మీ విశ్లేషణ గురించి కూడా చాలా మంచి గా మాట్లాడుకొవడం.. కూడా జరుగుతోంది.... కానీ నిన్నటి రోజున మీరు చేసిన విశ్లేషణ వలన గరికిపాటి వారు అధమ స్థాయికి దిగజారి పోయారో లేదో కానీ మా లాంటి వారి మనస్సు లో ఈ విషయం లో మీరు దిగజారి వ్యాఖ్యలు చేశారు అని భావించడం జరిగింది...! అన్యధా భావించక ఇక పై ఇలాంటి విశ్లేషణ చెయ్యకుండా... మీరు సమాజాన్ని మేలుకొలుపు చేయ్యండి...! మీకు అన్ని వర్గాల నుండి మద్దతు ఉంటుందని నా మనవి..జై భీమ్ ✊

    • @r.srinivasrao1671
      @r.srinivasrao1671 ปีที่แล้ว

      Ekkada garikipati garini evaru takkuva chesi maatladatam ledu akkada aayana pravartana aayana sthayaki taggatu ledu adi vishayam.

    • @mvnrtpt7647
      @mvnrtpt7647 ปีที่แล้ว

      వారు ఎందుకలా మాట్లాడ వలసిన అవసరం ఉందో , వారే తెలపాల్సింది. వారి ఉద్దేశం అందరికీ అర్థం అయ్యి ఉండేది.

  • @rajukadpa4180
    @rajukadpa4180 ปีที่แล้ว +91

    నీమీద చాలా గౌరవం పెరిగింది రాజేష్ బ్రదర్ 👌👌👌👌👌జై మెగాస్టార్ జై భీమ్

  • @jamesphysio
    @jamesphysio ปีที่แล้ว +158

    పాండిత్యం వేరు సంస్కారం వేరు
    ప్రవచనాలు వేరు ప్రవర్తన వేరు !!!!
    జై మెగాస్టార్ !!!!!!!!!!!!!!!!!

  • @suryamylcat7989
    @suryamylcat7989 ปีที่แล้ว +78

    Rajesh గారు మంచి వివరణ ఇచ్చి గరికిపాటి తో సహా చాలామందికి, చిరంజీవిగారు అంటే ఏంటో లతెలిసే ల చేశారు thanx bro

  • @gopalpangi8924
    @gopalpangi8924 ปีที่แล้ว +17

    మీ విశ్లేషణ అద్భుతం.... 👏👏

  • @praboss-praboss
    @praboss-praboss ปีที่แล้ว +17

    అన్నయ్య చిరంజీవి గారు స్పీచ్ విన్న కానీ కానీ రాజేష్ అన్నయ్య మీరు మన అన్నయ్యా కోసం చెబుతుంటే గుస్ బాంమ్స్ వచ్చాయి. మీరు చిరంజీవి గారిని పొగిడారు అని కాదు mother promise గా చెబుతున్న అన్న ..చాలా Thanks రాజేష్ అన్నయ్య...జై భీమ్ జై చిరంజీవ జై రాజేష్ అన్నయ🙏❤️❤️

  • @ycr.yalamanchili7118
    @ycr.yalamanchili7118 ปีที่แล้ว +102

    అన్నయ్య మీరు చాలా చాలా
    బాగా చెప్పారు.
    మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.🙏🙏
    ఆయన ప్రవచనాలు ఆయనకే గొప్ప
    అని anuకుంటాడు తప్పా
    జనాలు అనుకోలే.
    చిరంజీవి గారి కాళ్ళ గోటికి కూడా పనికిరాడు.
    వీడిమీద నాకు కొంతవరకు అభిమానం ఉండేది ఇప్పుడు అదికూడా దొబ్బేసింది గరికిపూసమీద.
    జై రాజేష్ అన్న 🙏
    జై తేడాసింగ్ 🍫🍫

  • @anjaneyulusayana5379
    @anjaneyulusayana5379 ปีที่แล้ว +40

    కుల మత విద్వేషాలు లేవు
    కనుకే మెగాస్టార్ అయ్యేరు
    తమ్ముడు రాజేష్ మహాసేన
    మెగాస్టార్ ఫాన్స్ కూడా అదే
    దారిలో నడుస్తారు మన మతాన్నిప్రేమించు పర మతాన్నిగౌరవించు 🙏🌹

  • @venkatyerra2620
    @venkatyerra2620 ปีที่แล้ว +58

    రాజేష్ అన్న చాలా బాగా అర్ధం అయ్యే విధంగా చెప్పారు 🌷 మెగా స్టార్ అంటే మెగా స్టారే..... అంత గొప్ప మనసున్న గాడ్ ఫాదర్ 🙏🙏🙏

  • @varaprasadm2130
    @varaprasadm2130 ปีที่แล้ว +10

    చాలా చక్కగా వివరించారు అన్నా, చాలా బాగా చెప్పారు thank you

  • @kmadhavi9377
    @kmadhavi9377 ปีที่แล้ว +28

    కామెడీ mix చేసి కొడతారండి బాబు మీరు స్పీచ్.. అద్భుతం 👌👌👌👌

  • @rajukings8141
    @rajukings8141 ปีที่แล้ว +124

    రాజేష్ అన్నా 🙏నువ్వు మాట్లాడే... విధానం 👌👌👌👌👌👌👌

  • @mychannel9941
    @mychannel9941 ปีที่แล้ว +3

    రాజేశ్ గారు మీలాంటి జ్ఞానులు ఈకాలంలో పుట్టడం ఈ దేశప్రజలు చేసుకున్న అదృష్టం

  • @subhachallasubhachalla160
    @subhachallasubhachalla160 ปีที่แล้ว +18

    Awesome రాజేష్ గారు 👌👌సూపర్ గా చెప్పారు 👏👏👏💐💐1000% కరెక్ట్... అర్హత లేని వాళ్లకి విలువిస్తే మదం తో కళ్ళు నెత్తికెక్కుతాయి 😡

  • @amarajyothikakarla9563
    @amarajyothikakarla9563 ปีที่แล้ว +46

    అన్నా అక్కడ జరిగిన సందర్భాన్ని మొత్తం చాలా వివరం గా మీరు వివరించారు మీ మాటల్లో మెగాస్టార్ గారి గొప్పతనం వింటుంటే చాలా సంతోషం అనిపించింది 🙏 మెగాస్టార్ గారి వ్యక్తిత్వం వలనే ఇవాళ ఇంత మంది గుండెల్లో ఆరాధితుడై ఉన్నారు 🙏 సహనసీలి అత్యధిక ఓర్పు కలిగిన వ్యక్తి మెగాస్టార్ నిజంగా ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరము 🙏 ప్రానదత రక్తదాత ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత 🙏🙏 జై చిరంజీవ ❤️❤️❤️

  • @rajukings8141
    @rajukings8141 ปีที่แล้ว +38

    చాలా థాంక్స్ అన్నా మేము మెగాస్టార్ అభిమానులు గా ఉన్నాం కానీ ఎం మాట్లాడాలి అనే సంశిగ్ధమ్ లో ఉన్నాం 🙏మీరు చాలా గ్రేట్

    • @dandalasuman
      @dandalasuman ปีที่แล้ว +1

      అయినా సభలో వక్త ప్రసంగిస్తుండగా , అదే వేదిక పై ఫోటో సెషన్ లతో గందరగోళం సృష్టించడం, గలాభా చెయ్యడం ఏ సభా సాంప్రదాయం క్రిందకొస్తుందో విజ్ఞులైన వారు చెప్పాలి. ఫోటో సెషన్ కావాలంటే వేదిక కింద ఎక్కడైనా సభలో ప్రసంగానినికి ఆటంకం లేకుండా చేసుకోవాలి. అయినా కందకు (చిరంజీవికి) లేని దురద కత్తి పీట (చిరు అభిమానులు , పక్షపాత ధోరణిలో మాట్లాడే జర్నలిస్టు లకి ) ఎందుకు ? ఆ తరువాత కూడా చిరు చక్కగా ఆయనతో మాట్లాడి పోయారు కదా. అయినా చిరు గారు ఫోటో సెషన్ ఆపలేదు , యదావిధిగా ఫోటో సెషన్ కంటిన్యూ అయ్యింది. కనీసం ఆ తరువాత అయినా సభలో ప్రసంగానికి ఆటంకం కలిగించినందుకు ఎవరైనా పశ్చాత్త్తాపం వ్యక్తం చేశారా ? లేదే? మరి దాన్ని ఎవరూ ప్రశ్నించరు

    • @mahendarkalyadapu8378
      @mahendarkalyadapu8378 ปีที่แล้ว

      @@dandalasuman first chiru matladina tharuvatha idi anta jarigindi.........

    • @dandalasuman
      @dandalasuman ปีที่แล้ว +1

      @@mahendarkalyadapu8378OK , అలాంటప్పుడు ఒక వేదిక అని ఏర్పాటు చేసి, దాని మీద కొందరిని కూర్చోబెట్టి మాట్లాడమన్నప్పుడు , వారు చెప్పే మాటలని శ్రద్దగా ఆలకించడం కనీస మర్యాద , అది లేకుండా నీపాటికి నువ్వు మాట్లాడు , మాపాటికి మేము ఫోటోలు తీసుకుంటూ అల్లరి చేసుకుంటాం ఇటు వైపు ....అనడం ఏవిధంగా సరియైనదో ...మీరే వివరించాలి.

    • @mahendarkalyadapu8378
      @mahendarkalyadapu8378 ปีที่แล้ว

      @@dandalasuman garikapati garu matladaniki mundu selfi start ayindi lady fans and dattana family members and friends chiranjeevi ni request chesaru kabatti. Anduke kada samskaramtho vachi pakkana kurchunnadu. garikapati guruvu garu analsidi event organizers ni kani chiranjeevi ni ala ana kudadani ante first chiranjeevi garu respect icharu...........intiki pilustannannaru.........last ki ila jarigindi photos tisukovadam saradana ayanaki dattanna request

    • @dandalasuman
      @dandalasuman ปีที่แล้ว +1

      @@mahendarkalyadapu8378 : ఎప్పుడు start అయ్యింది , ఎవరు అడిగారు అనేది కాదు పాయింట్ , సభా వేదిక పై ప్రసంగానికి ఆటంకం కలిగించే విధంగా... అక్కడ ఫోటో సెషన్ జరుపుతూ ....ప్రసంగానికి అడ్డ్డు తగలద్దని అర్థించిన వారిని తూలనాడడం ఏ విధంగా సరైనదో మీరే చెప్పాలి.

  • @chaitanyaspurthi7854
    @chaitanyaspurthi7854 ปีที่แล้ว +5

    మనల్ని మనం తగ్గించు కున్న వాళ్లే,,,,,, హెచ్చించ బడుదురు,,,, బ్రదర్,,, సూపర్ కౌంటర్,,,,, 👏👏👏

  • @naidugaru3307
    @naidugaru3307 ปีที่แล้ว +10

    మహాసేన రాజేష్ గారికి వందనాలు 🙏 మీరు పెట్టె ప్రతి మెసేజ్ రోజు రోజు కి దినాదినాభివృద్ధి చెందుతున్నదుకు మాకు చాల సంతోషంగావుంది💐💐💐🙏🙏🙏

  • @cnagaraju8067
    @cnagaraju8067 ปีที่แล้ว +154

    అన్నయ్య గుడ్ స్పీచ్ మన చిరు అన్నయ్య గురించి బాగా మాట్లాడారు 🙏🙏🙏🙏

  • @vijayabhaskaraekula
    @vijayabhaskaraekula ปีที่แล้ว +161

    అన్నయ్య అంటే అందరికీ ఆదర్శం ఆయనను ఇప్పుడు కాదు 40సంవత్సరాల క్రితం నుండి అభిమానిస్తున్న సీనియర్స్ అభిమానులము ఆ మాత్రం తెలియదా ఎలాంటివాడో అనేది ! ఉన్నతమైన వ్యక్తిత్వం గల మహామనిషి అన్నయ్య ఆయనను కించపర్చేవిదంగా విలువలేకుండా మాట్లాడితే ఎలా ? గరికపాటి గర్వం పెరిగితే గౌరవం పోతుంది అహం ఉంటే అభిమానం ఉండదు కాబట్టి గ్రహించాలి !!

    • @venkatachamarthi3191
      @venkatachamarthi3191 ปีที่แล้ว +3

      Garikapati garini tittina ayana emi cheyyaleru kada. Verri Brahmanudu.

    • @sumanmalela5214
      @sumanmalela5214 ปีที่แล้ว +2

      excellent point anna🎉🙏

    • @hussainbasha8854
      @hussainbasha8854 ปีที่แล้ว +2

      Super Anna what a clarification

    • @venkatyerra2620
      @venkatyerra2620 ปีที่แล้ว +3

      Yes correct

    • @surendratanwar1870
      @surendratanwar1870 ปีที่แล้ว +1

      మరి 18 సీట్లే ఎందుకు వచ్చాయి.?

  • @dsmframes1486
    @dsmframes1486 ปีที่แล้ว +28

    అప్పుడు అక్కడ లేడీస్ ఫీలింగ్ ఏంటంటే గరికపాటి గారి ఈ ప్రవచన కార్యక్రమం అవసరం అయితే తర్వాత యూట్యూబ్ లో వినొచ్చు.....
    కానీ చిరంజీవి గారు ఇక్కడినుండి వెళ్లిపోతే ఇక కలలో కూడా దొరకరు అనే ఆతృతలో ఇదంతా జరిగిపోయింది కావచ్చు....

    • @rameshgoud6737
      @rameshgoud6737 ปีที่แล้ว +1

      వాస్తవం చెప్పారు👍👍

    • @bharatgamale1900
      @bharatgamale1900 ปีที่แล้ว

      Yes

    • @kotapadma3189
      @kotapadma3189 10 หลายเดือนก่อน

      అవును

    • @RamVelivela
      @RamVelivela 9 หลายเดือนก่อน

      Very True bhayya

  • @Aruhya2017
    @Aruhya2017 ปีที่แล้ว +3

    గరికి పాటి గారి మీద ఎంతో అభిమానం ఉండేది ఇలా చేసిన తరువాత చాలా బాధగా ఉంది
    ఇంతవరకూ గురువు గారు చెప్పిన ప్రవచనాలు ఆచరించి చెప్పినవే నా
    చిరంజీవి వదిగిన విధానం గౌరవం తో దేవుడు గా చిరంజీవుడు గా చిరంజీవి గారికి పాదాభివందనం 🙏🏽🙏🏽🙏🏽

  • @kevramana5391
    @kevramana5391 ปีที่แล้ว +5

    రాజేష్ గారు,యూ అర్ వెరీ ఇంటిల్జెంట్, ఈ గరికిపాటి కి కుల అహంకారం, ఈర్ష, ద్వేషం, అసూయ, చాలా ఎక్కువ, ఇతను ఇదివరకు స్వర్ణకారుల కులాన్ని కూడా కించపరిచాడు, వాళ్లంతా తన్నటానికి వస్తే వాళ్లకి క్షమాపణ చెప్పి తప్పించుకున్నాడు, ఇతనికే అన్ని తెలుసు అని అనుకుంటాడు,ఇటువంటి పనికిమాలిన వాళ్ళని ఎటువంటి కార్యక్రమాలకి పిలవకూడదు,జై భీమ్, జై మహాసేన, జై జనసేన.

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 ปีที่แล้ว +55

    రాజేష్ గారు. మొత్తం వీడియో చూపించి మంచి విశ్లేషణ చేశారు చిన్న చిన్న పాయింట్స్ కూడా నిశితంగా అబ్జర్వ్ చేశారు గ్రేట్.

  • @sanand7628
    @sanand7628 ปีที่แล้ว +31

    అందుకో మిత్రమా....అభినందనలు💐

  • @tsklucky
    @tsklucky ปีที่แล้ว +8

    Excellent analytical explanation Anna , Great chiru now greatest chiru 🙏🙏🙏 Jai mahasena jai Rajesh Anna Jai bheem👍

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy ปีที่แล้ว +104

    రాజేష్ గారు అబ్బా మీ విశ్లేషణ సూపర్

  • @basavaprakash7777
    @basavaprakash7777 ปีที่แล้ว +282

    గరికిపాటి గారు మీరు ఎక్కడో మూలాన ఉంటే పిలిచి మరి మిమ్మల్ని అందరిలో ఇంత మంచిగా మాట్లాడారు చిరంజీవి గారు ఒక సరి ఆలోచించండి 🔥🔥

    • @Ravindra.G
      @Ravindra.G ปีที่แล้ว +9

      Evadu ra moolana unnadhi???….Chiranjeevi gaadiki hit lu leyka adukku thintunnadu 😂

    • @jayaramshankar9229
      @jayaramshankar9229 ปีที่แล้ว +4

      @@Ravindra.G chiranjeevi gariki..

    • @dandalasuman
      @dandalasuman ปีที่แล้ว +7

      అయినా సభలో వక్త ప్రసంగిస్తుండగా , అదే వేదిక పై ఫోటో సెషన్ లతో గందరగోళం సృష్టించడం, గలాభా చెయ్యడం ఏ సభా సాంప్రదాయం క్రిందకొస్తుందో విజ్ఞులైన వారు చెప్పాలి. ఫోటో సెషన్ కావాలంటే వేదిక కింద ఎక్కడైనా సభలో ప్రసంగానినికి ఆటంకం లేకుండా చేసుకోవాలి. అయినా కందకు (చిరంజీవికి) లేని దురద కత్తి పీట (చిరు అభిమానులు , పక్షపాత ధోరణిలో మాట్లాడే జర్నలిస్టు లకి ) ఎందుకు ? ఆ తరువాత కూడా చిరు చక్కగా ఆయనతో మాట్లాడి పోయారు కదా. అయినా చిరు గారు ఫోటో సెషన్ ఆపలేదు , యదావిధిగా ఫోటో సెషన్ కంటిన్యూ అయ్యింది. కనీసం ఆ తరువాత అయినా సభలో ప్రసంగానికి ఆటంకం కలిగించినందుకు ఎవరైనా పశ్చాత్త్తాపం వ్యక్తం చేశారా ? లేదే? మరి దాన్ని ఎవరూ ప్రశ్నించరు

    • @kavaliphani2538
      @kavaliphani2538 ปีที่แล้ว

      @@Ravindra.G kojja nakodaka chiranjeevi ni emina antey chepputo kodatam

    • @krishnasuman2725
      @krishnasuman2725 ปีที่แล้ว +10

      @@Ravindra.G ఆపదలో ఉన్న వారికీ అండగా వుంటున్నారు చిరంజీవి గారు.

  • @Scof0902
    @Scof0902 ปีที่แล้ว +6

    Excellent brother, you are a genuine person 🙏🙏

  • @rajithajannu2378
    @rajithajannu2378 ปีที่แล้ว +2

    Chiranjeevi is so great, brother your analysis is excellent.

  • @ummidisettiramakrishnamraj3166
    @ummidisettiramakrishnamraj3166 ปีที่แล้ว +59

    రాజేష్ అన్న ఈ విషయం తో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు నా మనసులో కి 💐💐💐

  • @kmadhavi9377
    @kmadhavi9377 ปีที่แล้ว +39

    మీరు ఏమిచేప్పినా కరెక్ట్.... Best అనాలసిస్ 👌

  • @victormutluri8780
    @victormutluri8780 ปีที่แล้ว +2

    Rajesh Mahasena garu your explanation towards the egoistic garikapati garu vs Legend chiru garu is appreciated and revealing the truth and innermost feelings of you is spontaneous contextual. So great brother

  • @ramyaramya7733
    @ramyaramya7733 ปีที่แล้ว +4

    """మనం దైవ భక్తులం కానీ మూర్ఖ భక్తులం కాదు""-ఎం మాట భయ్యా

  • @dararenuka8915
    @dararenuka8915 ปีที่แล้ว +62

    సెల్యూట్ రాజేష్ బ్రదర్ 👌👌👌

  • @bathulasunil5032
    @bathulasunil5032 ปีที่แล้ว +45

    చిరంజీవి గారు చాలా చాలా సాఫ్ట్ పర్సన్, జై చంద్రబాబు

    • @nagireddylingareddy374
      @nagireddylingareddy374 ปีที่แล้ว +1

      Madyaloo chandhu endhukocchaadu

    • @VikramSurendra
      @VikramSurendra ปีที่แล้ว

      @@nagireddylingareddy374 😁🤣🤣

    • @pakkichittibabu3196
      @pakkichittibabu3196 ปีที่แล้ว

      దీనిపైన ఇంత రాద్ధాంతం అవుసరం ఉందా

    • @bathulasunil5032
      @bathulasunil5032 ปีที่แล้ว

      @@pakkichittibabu3196 పని పాట లేని మీడియా చేసిన రాద్ధాంతం

    • @kalad7565
      @kalad7565 ปีที่แล้ว

      @@nagireddylingareddy374 ,,mare,,ade kadaa

  • @user-op4ub3xc2w
    @user-op4ub3xc2w ปีที่แล้ว +17

    చిరంజీవి వలె సంస్కారం గా జీవించాలంటే
    గరికపాటి వల్ల కాదు.....
    ఈ మీటింగ్ తో పెద్ద వెదవ అయ్యిండు గరిక
    గరికపాటి గర్రు అన్న ఇదే నిజం 👍

  • @pratapreddy6996
    @pratapreddy6996 ปีที่แล้ว +4

    heartly best wishes to you💐🌸🌹

  • @sivachandra1288
    @sivachandra1288 ปีที่แล้ว +93

    Chiranjeevi garu has grown beyond with his awesome behavior.

  • @chentaprakash8197
    @chentaprakash8197 ปีที่แล้ว +86

    3 days nunchi full happy nenu...movie blockbuster...and ee issue lo chiranjeevi ki vache support

    • @repalleprathap1474
      @repalleprathap1474 ปีที่แล้ว +1

      అనేయ్ అన్న కంట్రోల్ ఎందుకు ఆపద గురించి

    • @revolutionworld4408
      @revolutionworld4408 ปีที่แล้ว +3

      చిరంజీవి గారు ఈ హుందాతనం వల్ల మెగాస్టార్ నుండి గెలాక్సీ స్థాయి కి చేరుకున్నారు 🙏

  • @thotamuralikrishna2023
    @thotamuralikrishna2023 ปีที่แล้ว +8

    సూపర్ రాజేష్ గారు చిరంజీవి గారి స్థాయి ఎవరు తగ్గించినా ఆయనకు ఒరిగేదేమీ లేదు

  • @alphatc000
    @alphatc000 ปีที่แล้ว +1

    సూపర్ గా చెప్పారు రాజేష్ గారు....గరికపాట గారికి ముందు నుండే చిరంజీవి అంటే మంట....ప్రజరాజ్యం ఓడిపోవడం ఆంద్రుల అదృష్టం అని కూసినవాడే ఈ గరికపాటి గాడే...

  • @babjidangeti5116
    @babjidangeti5116 ปีที่แล้ว +76

    గరికపాటి వారు మహోన్నతమైన వ్యక్తి కూడా
    ఎంతోమందికి ఆదర్శమైన చిరంజీవి గారిని విమర్శించడం బాధాకరం జై మహాసేన

    • @naralakka
      @naralakka ปีที่แล้ว

      th-cam.com/video/-vvWkCV8rto/w-d-xo.html

  • @YOUR_INFORMATION853
    @YOUR_INFORMATION853 ปีที่แล้ว +52

    అయ్యా రాజేష్ అన్న... మా మనసులో మాట చెప్పారు.. ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @murthyk3069
    @murthyk3069 ปีที่แล้ว

    What a wonderful vislashana Mr.Rajeshji Thaq very mush

  • @rameshharshit4180
    @rameshharshit4180 ปีที่แล้ว +61

    అన్న మీరు సూపర్ గా చెప్పరు సూపర్

  • @madhumohanmulinti8804
    @madhumohanmulinti8804 ปีที่แล้ว +28

    Super analysis and examples provided Rajesh Anna..

  • @saipriya1460
    @saipriya1460 ปีที่แล้ว

    రాజేష్ గారు మనిషి మనిషి లాగే ఉండాలి అన్నారు మీరు ఇప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు హ్యాట్సాఫ్ 🙏

  • @sagurunarayanaswamy6216
    @sagurunarayanaswamy6216 ปีที่แล้ว +4

    Excellent analysis thank you brother I like you I support you

  • @n.praveenbabu8885
    @n.praveenbabu8885 ปีที่แล้ว +16

    Sir Excellent ga chepparu... Chiranjeevi's Modesty and Down to earth attitude is great...

  • @venky_kshatriya1141
    @venky_kshatriya1141 ปีที่แล้ว +35

    chiru gari matalu bhalega unnai 😍

  • @ganeshakula6777
    @ganeshakula6777 ปีที่แล้ว +3

    అందుకే చిరంజీవి గారు అన్నయ్య
    అయరూ అందరికీ👌👍

  • @veeravallisivakrishna9927
    @veeravallisivakrishna9927 ปีที่แล้ว +3

    Excellent speech sir👌👌

  • @pothurajuk8570
    @pothurajuk8570 ปีที่แล้ว +41

    మీ వీడియో ప్రెజెంటేషన్ చాలా గొప్పగా ఉంది. అద్బుతం.💐👌🙏.

  • @srinivasroyal2765
    @srinivasroyal2765 ปีที่แล้ว +57

    పాతాళనికి పడిపోయాడు గరికపాటి తన అహంకారంతో 🙏

  • @kosanamanikanta8011
    @kosanamanikanta8011 ปีที่แล้ว +2

    Chala Jenuine ga matladaru Rajesh garu👍
    Mee meeda gowravam perigindi 🙏
    🙏Jai Chiranjeeva🙏

  • @rameshsatwik9023
    @rameshsatwik9023 ปีที่แล้ว +2

    Chiranjeevi garu Indian megastar

  • @SatishKumar-po1ke
    @SatishKumar-po1ke ปีที่แล้ว +6

    Mahasena Rajesh garu what an explanation, Chiranjeevi goppatananni entha Baga chepparu.we love u💕.

  • @venkatkrishna2052
    @venkatkrishna2052 ปีที่แล้ว +25

    Super speech

  • @khaleelbasha7762
    @khaleelbasha7762 ปีที่แล้ว +4

    ఎదిగిన కొద్దీ, ఒదగాలి గరికిపాటి గారు. 🙏 -ఖలీల్ బాషా (టీచర్ )

  • @Mallayodudu
    @Mallayodudu 5 หลายเดือนก่อน +1

    Mega fans Please🙏 support to rajesh mahasena. In this critical situation.

  • @bilabilla4558
    @bilabilla4558 ปีที่แล้ว +21

    రాజేష్ అన్న మీరు మాటడితే నాకు చాలా సంతోషంగా ఉంటది అన్న బాస్ గురించి చాలా బాగా చెప్పారు జై చిరంజీవ జై రాజేష్ అన్న

  • @radhak8185
    @radhak8185 ปีที่แล้ว +60

    రాజేష్ అన్న నువ్వు చాలా బాగా వీడియోలు చేస్తున్నావ్ అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా వివరిస్తున్నావ్ ఏది ఏమైనా సభాముఖంగా చిరంజీవి గారిని అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం

    • @nallabothulakrishna5326
      @nallabothulakrishna5326 ปีที่แล้ว +2

      దొరికింది సుత్తి. ఇక గెలుకుతారు రోజులతరబడి

    • @subbupokanaati4824
      @subbupokanaati4824 ปีที่แล้ว

      Correct 💯 correct sir 😏😏

    • @harishrm3841
      @harishrm3841 ปีที่แล้ว +1

      Boothulu thittara annayyani???

    • @ksarawindsrivastavva6988
      @ksarawindsrivastavva6988 6 หลายเดือนก่อน

      Orey marugudoddi noru muyyara sannasi madasena ga

  • @msbradhasaradhiyoutubechan7540
    @msbradhasaradhiyoutubechan7540 ปีที่แล้ว +19

    జై భీమ్ జై జనసేన జై మహాసేన 🙏

  • @immatirohith3946
    @immatirohith3946 ปีที่แล้ว

    Rajesh mahasena super sir you are very very great speech

  • @sudhasudha3672
    @sudhasudha3672 ปีที่แล้ว +42

    జై చిరంజీవి గారు ఎంతవినయం కొంతమందికి చనువు ఇస్తే మాములుగా ఉండదు ఫార్పామ్స్ 👑🥁🥁🥁👏👏👏👏

  • @spydikondala37
    @spydikondala37 ปีที่แล้ว +29

    బాగా చెప్పారు బ్రదర్ 👌👌

  • @maxexplore8220
    @maxexplore8220 ปีที่แล้ว +1

    Dear Rajesh, I liked your analysis, we need more people like you, Jai Bheem

  • @rameshsatwik9023
    @rameshsatwik9023 ปีที่แล้ว +4

    Thanks Anna megastar Chiranjeevi gari gurinchi manchi matalu chepinanduku -Megastar fans

  • @ramanarao1636
    @ramanarao1636 ปีที่แล้ว +11

    దించావు బ్రో కరెక్ట్. గౌరవం ఇచ్చినా పుచ్చుకునే ఆలోచన దూరం చేసుకున్నారు

  • @shaikpspk5706
    @shaikpspk5706 ปีที่แล้ว +122

    గరికిపాటి గారు తప్పకుండ మా అన్నయ్య చిరంజీవి గారికి మీడియా ముందు వచ్చి క్షమాపణలు చెప్పాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను 🙏 లేకుంటే ఆయనకు మా దగ్గర ఉండే గౌరవం పోతుంది KCPD

  • @krishnaprasad2421
    @krishnaprasad2421 ปีที่แล้ว +1

    మహాసేన రాజేష్ గారు మీ విస్లాషణలు చాలా బాగుంటాయి కానీ ఈ విషయంలో వయసుకు . . . . మెగా . . . . అమరావతి రైతులు గురించి . . . . . . మూడు రాజధానుల గురించి . . . . . దళితులపై జరిగే దాడులగురించి . . . . . సినిమా టికెట్ల గురించి . . . . . ap మంత్రులు మాట్లాడే మాటలు గురించి . . . . . . ? చి . . . . . మాట్లాడరా. . . . . .సూపర్ సర్ మీరు గ్రేట్ సర్ . . . .మీకు స. . . . .కావాలి . . . .!

  • @mamathaallu2568
    @mamathaallu2568 ปีที่แล้ว +1

    Final touch super Anna....😃😃😃😃

  • @questiony5566
    @questiony5566 ปีที่แล้ว +43

    Bro you deserve a like chaala baga chepparu....

  • @saivamsipuppala9996
    @saivamsipuppala9996 ปีที่แล้ว +51

    Well Explained Brother

  • @ramsd4088
    @ramsd4088 ปีที่แล้ว +1

    Finishing Touch Super Anna .....🤣🤣🤣🤣🤣

  • @vaddiboyinaprasadreddy3811
    @vaddiboyinaprasadreddy3811 ปีที่แล้ว

    Maa Megastar Yeppatiki Manasunna Maharaju....Meeru Super Rajesh Anna.Good Explaining.

  • @gunukularavichandra3248
    @gunukularavichandra3248 ปีที่แล้ว +10

    Super Response Rajesh.
    like it

  • @bhoomeshwar5454
    @bhoomeshwar5454 ปีที่แล้ว +13

    Jai Mega Star 💫 I love You Annayya
    Thank you very much Rajesh Anna 💐🤝

  • @ganibv
    @ganibv ปีที่แล้ว

    Dear Rajesh garu, మీ అన్ని వీడియోలు చూసాను. బాగున్నాయి. అభినందనలు.
    కాని ఈ వీడియో మిగిలిన అన్ని వీడియోలకు భిన్నంగా ఉంది.

  • @nunnasatyanarayana6470
    @nunnasatyanarayana6470 ปีที่แล้ว +2

    అంత కోపంతో వున్న వారు పండితులు ఎలా అవుతారు ? ప్రక్క వారిని అందరూ పోగూడతూ వుంటే తట్టుకో లేని వాడు చెప్పే నీతి కబుర్లు ఎలా నమ్మలి ? కుల అహంకారం పోనిదే ఎవరూ పండితులు కాలేరు అని చెప్పిన రాజేష్ గారికి అభినందనలు.

  • @charantej4344
    @charantej4344 ปีที่แล้ว +37

    గరికపాటి గారు తొందరపాటు చర్య.. ఇది...

  • @lankasatyanarayana9978
    @lankasatyanarayana9978 ปีที่แล้ว +15

    Great and elaborate explanation by Rajesh Maha Sena

  • @abhikesava2918
    @abhikesava2918 ปีที่แล้ว +20

    గరికి పాటి గారు మీద నా అభిమానం చంపుకున్నాను మా అన్న మెగస్టార్ని తిట్టిన వలన

  • @srinumogiligunta2534
    @srinumogiligunta2534 ปีที่แล้ว +1

    Super 🔥🔥super🔥🔥 super super🔥🔥 థాంక్స్

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 ปีที่แล้ว +32

    సూపర్ అన్న 👌👌🙏🙏🙏🙏

    • @rekabu7755
      @rekabu7755 ปีที่แล้ว +1

      👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @kishorechintada7778
    @kishorechintada7778 ปีที่แล้ว +25

    గరికపాటి గారు తన తప్పుని తెలుసు కుంటారు...... చిరంజీవి అన్న నిజంగా ఎవరిస్ట్ శిఖరం

  • @arajeshrpt2810
    @arajeshrpt2810 ปีที่แล้ว +1

    Super brother మీ vishleshana

  • @manjunath777dhoni
    @manjunath777dhoni ปีที่แล้ว +1

    Anna meeru explain chese vidhanam awsome.....

  • @kurmaraovanapalli218
    @kurmaraovanapalli218 ปีที่แล้ว +8

    Mr.Rajesh your observation and your scrutiny of the subject very super good explanation please keep it up.