HUMAN PSYCHOLOGY : మనిషి ఏదైతే చెయ్యకూడదు అనుకుంటాడో చివరికి అదే చేస్తాడు | Think Telugu Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 296

  • @ThinkTeluguPodcast
    @ThinkTeluguPodcast  2 ปีที่แล้ว +36

    Download Link: kukufm.page.link/Tnkg6KQhZcAncS8c6
    Get a 50% discount on 1st 250 users*
    Use Coupon: PODCAST50

    • @luckysham3041
      @luckysham3041 2 ปีที่แล้ว +2

      Looks like I'm not in list of first 250 users

    • @naveensai7338
      @naveensai7338 2 ปีที่แล้ว +1

      My opinion::: idi oka best podcast video Mee channel lo !

    • @muneendramunee3013
      @muneendramunee3013 2 ปีที่แล้ว

      Ohh antey naaku murder antey ishtam ledhu ...... So yedho okaroju nenu murder chesthaaanaaaa......

    • @rajasulochana9241
      @rajasulochana9241 2 ปีที่แล้ว

      Anna nuvvu mundhu cheppina Sigmund frued psychology ane video lo Elizabeth akka chanipoindi ani annavu kani ee video thana bava chanipoyadu annavu renditlo yedhi correct please

    • @vaddisubbarayudu696
      @vaddisubbarayudu696 2 ปีที่แล้ว

      @@luckysham3041 l please

  • @venkatvegirouthu9395
    @venkatvegirouthu9395 2 ปีที่แล้ว +73

    దీన్ని బట్టి అర్థమవుతుంది, అన్ని జీవులలో అత్యంత నీచమైన జీవి ఒక్క మనిషి మాత్రమే

    • @rajk9329
      @rajk9329 ปีที่แล้ว +3

      @Venkat Vegirouthu, అందుకే మన పాత సినిమా లలో "ఓరి దుష్ట మానవ" అని దేవతలు సంబోధిస్తుంటారు.

    • @venkatvegirouthu9395
      @venkatvegirouthu9395 ปีที่แล้ว +1

      @@rajk9329 నిజమే కదా

    • @rameshbaburachapudi5131
      @rameshbaburachapudi5131 ปีที่แล้ว

      అవును సోదరా

  • @Devil.111
    @Devil.111 2 ปีที่แล้ว +126

    మనిషి ఏదైతే చేయకూడదు అనుకుంటాడో అదే చేస్తాడు 💯💯 correct.
    👌👌 sir.

    • @suryaprakash-xe2li
      @suryaprakash-xe2li 2 ปีที่แล้ว +2

      Is it?

    • @rkladdu18
      @rkladdu18 2 ปีที่แล้ว +2

      Super

    • @indumathi.v5869
      @indumathi.v5869 2 ปีที่แล้ว

      @@suryaprakash-xe2li not at all time...not absolutely true that statement

    • @indumathi.v5869
      @indumathi.v5869 2 ปีที่แล้ว +2

      Not true

    • @aquans1751
      @aquans1751 2 ปีที่แล้ว

      @@indumathi.v5869 hiiii indu gd evng plz reply

  • @rajeshdara7894
    @rajeshdara7894 2 ปีที่แล้ว +29

    Nenu comptative ki ela prepare avuthaano..mee podcast ni ala na mind ki ekkisthunna really love you Brother 🥰🥰

    • @Harshu-pro5678
      @Harshu-pro5678 2 ปีที่แล้ว +2

      You can read choiceless awareness by jiddu krishnamurti

  • @teja8593
    @teja8593 2 ปีที่แล้ว +7

    చెయ్యకూడదు అనుకున్నవి అన్ని చెయ్యలేరు జరగవు ఎదో పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని జరుగుతాయి

  • @AnilKumar-ok7hw
    @AnilKumar-ok7hw 2 ปีที่แล้ว +8

    Sir ఎన్నిరోజులు
    సూపర్
    మీ వీడియోస్ టోటల్ అన్ని చూసా ఎక్స్లెంట్ సిర్...🙏🙏🙏❤️❤️❤️

  • @suryakiranreddy2561
    @suryakiranreddy2561 2 ปีที่แล้ว +29

    We need these type of psychological podcasts more

  • @kiranb9614
    @kiranb9614 2 ปีที่แล้ว +40

    మీరు చెప్పింది నిజమో అబద్దమో తెలియదు కానీ ప్రస్తుత కాలంలో సమాజానికి ఇలాంటి వీడియో లు అవసరం. అందరూ మానసిక ఒత్తిడిని పెంచుకుంటున్నారు

    • @kiranb9614
      @kiranb9614 2 ปีที่แล้ว

      @Gochi budda rao ఎవడ్రా నువ్వు పళ్ళు రాలిపోతాయి

  • @ravisoljar6803
    @ravisoljar6803 2 ปีที่แล้ว +112

    Bro... మతం గురించి....మన దేశంలో ఉన్న బత్తాయి ప్రచారం... గురించి...ఒక వీడియో చేయండి...plz

    • @Devil.111
      @Devil.111 2 ปีที่แล้ว +3

      Chesaru already

    • @jwbskan
      @jwbskan 2 ปีที่แล้ว +2

      Watch voice of opedia

    • @kishorebokinala4184
      @kishorebokinala4184 2 ปีที่แล้ว +1

      @@Devil.111 hi

    • @vrartistsudhakanthindia5873
      @vrartistsudhakanthindia5873 2 ปีที่แล้ว

      😄😄

    • @bobby0474
      @bobby0474 2 ปีที่แล้ว +6

      అవును బ్రో చేయండి ఏ మతం ఎంత విషయం ఉందొ అది నిజాయితీగ చేయఁడి ....

  • @akshithakummarikummariakshitha
    @akshithakummarikummariakshitha 2 ปีที่แล้ว +13

    మానవుడు అన్నవాడు అలా చేస్తాడు ...కాని మహాత్ముడు అన్నవారు అలా చేయరు ఎందుకంటే ముందే తప్పు జరిగింది అని తెలుసుకొని రెండో సారి తప్పుచేయడానికీ అంగీకరించరు మహాత్ములు ....
    నా విషయంలో అదే జరిగింది.. మిత్రులారా అదేంటంటే నా..పెళ్ళి కాక ముందు వేరే అమ్మాయిలతో కలిసాను ..పెళ్ళి అయ్యాక భార్యనే సర్వస్వం అనుకున్నాను మాపెళ్ళి అయి 17 సంవత్సరాలు ఐపోయాయి అదే బాటలో నడుస్తున్నాను ఇది నామట్టుకు నా ఫ్యామిలీ మట్టుకు మాత్రమే చెప్పాను మిత్రుల ారా ఎవరు తప్పుగా అనుకోకండి దయచేసి .....

    • @devika2919
      @devika2919 2 ปีที่แล้ว +2

      E Vidio totally 'WRONG' Plz Elanti Vidios cheyakandi🙏🙏🙏🙏🙏

    • @MajulaCh
      @MajulaCh 2 ปีที่แล้ว +2

      S nijam meeru cheppindi na bartha kooda meelage

    • @akshithakummarikummariakshitha
      @akshithakummarikummariakshitha 2 ปีที่แล้ว

      @@MajulaCh alaa..nadchukuntenee sampadhinchindi koddigainare sare dharmngaa nilabaduthundi

    • @atthegym6566
      @atthegym6566 2 ปีที่แล้ว

      అంటే మళ్ళీ అదే అమ్మాయి ఆఫర్ ఇస్తే కలిసి మాట్లాడితే మళ్ళీ కలవాలనిపిస్తుందా

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      @@MajulaCh hiii gd mrng manujala plZ reply

  • @rakeshyerpula9771
    @rakeshyerpula9771 ปีที่แล้ว +5

    మనం మన లోతుల్లోకి... వెళ్లి ఆలోచించి చూస్తే ప్రపంచం లో కెల్ల అతి క్రూరమైన జాతి మానవ జాతి అని రియలైజ్ అవుతాం 👍

  • @munimandhan4472
    @munimandhan4472 2 ปีที่แล้ว +10

    Obsosutely correct✅ ga chepparu 🔥🔥🔥

  • @peachugoma9455
    @peachugoma9455 2 ปีที่แล้ว +13

    మీరు చెప్పిన ఈ విషయాలతో నేను ఎఖీభవిస్తాను....ఇది నిజం ఎవరైనా వాళ్ళ జీవితంలో ఎదురుకున్న భరించలేని నరకాన్ని ఏదో ఒకరోజు దానికి కారణమైన వారిపై పగ తీర్చుకోవాలని ప్రతికారమో తోనో,,లేదా బాధ తోనో ఎదురు చూస్తూ ఉంటారు....కానీ గార్గి మూవీ లో వాళ్ళ నాన్న rape చేసాడు...కానీ ఇంకొకరి చిన్ని అమాయకమైన కూతుర్ని.... కానీ ఈ మూవీ లో గార్గి వాళ్ళ నాన్న rape చేసేది ఎవరో తెలియని,,ఇతనికి ఎటువంటి బాధ కలిగించని person కూతురిని.....ఇది చాలా తప్పు.....ఎందుకంటే ఒక తండ్రి గా తనకి హ బాధ తెలుసు అయిన చేసాడు....మూవీలో డైరెక్టర్ ఒక mistake చేసాడు ఏంటటే... గార్గిపై attact చేసిన టీచర్ మనవరలినో లేదా ఇంకా అతడి ఫామిలీ లో అతనికి బాగా ఇషమైన అమ్మాయి పై చేసి ఉంటే హ టీచర్ పై పగ తీర్చుకున్నట్లు అయ్యేది...so నేను చెప్పొచ్చేది ఏంటంటే పగ తీర్చుకొని ఉండొచ్చు కానీ దానికి శిక్ష తప్పు చేసినవాడికి మాత్రమే వెయ్యాలి మనలో ఉన్న కసి తీర్చుకోవాలని వేరే వాళ్లపై చూపిస్తే వాడు తప్పు చేసినవాడికంటే 1000 రేట్లు పాపాత్ముడు....😔😔😔😔😔😔😔

  • @imran_pyarse4406
    @imran_pyarse4406 2 ปีที่แล้ว +4

    Brother nennu okasari kalavali...neetho chala matladali... really love u...tq for u r podcast...

  • @gorlisrinivasan5334
    @gorlisrinivasan5334 2 ปีที่แล้ว

    బ్రో మీరు చెప్పేది నూరు శాతం నిజం నా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు నేను 20 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు చాలా పొరపాట్లు పొరపాట్లు అనేకంటే పాపాలే అని చెప్పాలి సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అయితే నాలో తెలియని ఇంకో వ్యక్తి ఉన్నాడు కానీ ఆ చెడ్డ అలవాటు ఈ వయసు వచ్చిన పోవటం లేదు దాన్ని ఎలా పోగొట్టుకోవాలి ఎలా నియంత్రించుకోవాలి చెప్పేవాడు లేడు చెబుదామన్నా పరువు పోతుంది నువ్వు దొరికావు దీనికి మంచి సలహా ఇవ్వండి ఒంటరి వాడిని పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయాయి భార్య చనిపోయింది ఏదైనా మంచి సలహా ఉంటే ఇవ్వండి

  • @rameshitraju53
    @rameshitraju53 2 ปีที่แล้ว +8

    Finally kuku fm kosam intha chappava. 😅😂😇

  • @raammotivationallovefailur3851
    @raammotivationallovefailur3851 2 ปีที่แล้ว +3

    Miru chaalaa superb gaa cheppaaru bro,, love him🤝🤝

  • @venkatdusa6359
    @venkatdusa6359 2 ปีที่แล้ว +6

    Thank you
    Excellent message

  • @andhrafarms2283
    @andhrafarms2283 2 ปีที่แล้ว +5

    అన్న మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఉంది

    • @sridodda963
      @sridodda963 2 ปีที่แล้ว

      ఎందుకు?

    • @andhrafarms2283
      @andhrafarms2283 2 ปีที่แล้ว

      @@sridodda963 ముద్దు పెట్టుకోవడానికి

  • @s.s5269
    @s.s5269 2 ปีที่แล้ว +34

    అదేంటి అన్నా స్టోరీ చెప్పేసావ్😭😭😭
    నేను movie చూడాలి అనుకున్నాను 😭

    • @SaiKumar-xs4rs
      @SaiKumar-xs4rs 2 ปีที่แล้ว

      Same bro, nenu kuda

    • @Devil.111
      @Devil.111 2 ปีที่แล้ว

      😆

    • @rmvssv3811
      @rmvssv3811 2 ปีที่แล้ว

      Which movie anna??

    • @nari7501
      @nari7501 2 ปีที่แล้ว

      😂

    • @s.s5269
      @s.s5269 2 ปีที่แล้ว +2

      @@rmvssv3811 గార్గి

  • @epcservices6018
    @epcservices6018 2 ปีที่แล้ว

    సెక్స్ విషయంలో ఖచ్చితంగా అలాగే జరుగుతుంది!
    ముఖ్యంగా సాంప్రదాయక సమాజాలలో !

  • @anjianjineyulu9998
    @anjianjineyulu9998 2 ปีที่แล้ว +1

    You will send such type of psychology videos good message

  • @pruthvirajdesaboina1132
    @pruthvirajdesaboina1132 2 ปีที่แล้ว

    ధర్మము (వేదము) మానవులు ఎలా జీవించాలో తెలియజేస్తుంది. ఆ జ్ఞానము లేనందువలననే ఈ అరాచకాలు. ప్రతి ఒక్కరు వేదము చడావలేకపోయిన జ్ఞానము కొరకు కనీసము భగవద్గీత మరియు మహర్షి దయానంద సరస్వతి విరచిత అమర గ్రంధము "సత్యార్త ప్రకాశము" తప్పక చదువవలయును.

  • @perladevan3519
    @perladevan3519 2 ปีที่แล้ว

    గుడ్ ఈవెనింగ్ బ్రదర్. గుడ్ మెస్సేజ్ థాంక్స్....👌

  • @rrreigns2943
    @rrreigns2943 2 ปีที่แล้ว +4

    Nenu mee narration ki impress ayyanu. new subscriber to ur channel bro. best of luck. Wish u more and more growth to ur channel . 😊😊😊

  • @rameshteki1674
    @rameshteki1674 2 ปีที่แล้ว +1

    Chala baga chepparu Sir thank you very much

  • @ganeshjinka7015
    @ganeshjinka7015 2 ปีที่แล้ว +1

    Chala manchi vishayam chepparu brother 👌👌👌

  • @dasss642
    @dasss642 2 ปีที่แล้ว +3

    It depends on mostly our desires,ekkuva alochana dheni midha unte.....adhe chestham

  • @kumbagirisrinu8447
    @kumbagirisrinu8447 2 ปีที่แล้ว +4

    Super bro and strong voice

  • @krishnakoona6411
    @krishnakoona6411 2 ปีที่แล้ว +3

    Super Brother

  • @kevenfragrance
    @kevenfragrance 2 ปีที่แล้ว +5

    Aaaaaa superb bro eyes opening truth every time you brings a wander 🙏❤🙂

  • @prathapp8870
    @prathapp8870 2 ปีที่แล้ว +3

    Nijame

  • @rajeshdara7894
    @rajeshdara7894 2 ปีที่แล้ว +3

    First of all matter ekkuva vundhi and chadavadam maaneyyaku. Anna nuvvu evaro naaku theliyadhu .kaani nee podcast vintunte edho theliyani alochana rekketthuthundhi. Anna okka saari ne phone number chepthe I love u brother anni cheppalni vundhi 😍🥰thank u so much Brother. nenu naa Books kuda chadavatledu. Mee podcast na mind ki ala ekkuthundhi

    • @ramakrishna-bj6pz
      @ramakrishna-bj6pz 2 ปีที่แล้ว

      @@Mythreyi712 hi

    • @rajeshdara7894
      @rajeshdara7894 2 ปีที่แล้ว

      @@Mythreyi712 Chelli jeevithamlo anni aswadhinchali. Ikkada Point enti ante nenu compitative entha ishtamo. Philosophy Vinadam chadavadam antha ishtam. Naaku study needs bore kottinappudu podcast vintuvunta relief kosam ala ani na chaduvuni maanukonu. Ok sister

    • @rajeshdara7894
      @rajeshdara7894 2 ปีที่แล้ว

      @@Mythreyi712 nenu eppudu time waste cheyyanu chelli. Na Time waste ayye Time lo podcast vinta. Manam entha ala chaduvukunna 4min podcast vindamlo thappu kadhu kada.ok Chelli yedhi emaina naa kosam alochinchi time waste cheskokunda chaduvu ko anni sontha Brother laa treat chesinandhuku thank you so much 👍

    • @abhileswar
      @abhileswar 2 ปีที่แล้ว

      @@Mythreyi712
      Istam lekunda chadavadam ante time waste chesukovadam .., manaku istam vunnadi chadavadam ante timepass avvadam .....

    • @rajeshdara7894
      @rajeshdara7894 2 ปีที่แล้ว

      @@abhileswar jeevithanni mari serious ga teesukokudadhu sister.point enti ante ishtam lekunda chadvadam nenu analedhu.

  • @Raju_R-tw8dx
    @Raju_R-tw8dx 2 ปีที่แล้ว +5

    Thank you bro😍

  • @nothing1848
    @nothing1848 2 ปีที่แล้ว +11

    ఇందులోని సిగ్మొండ్ ఫ్రాడ్ కథ "మనసు గతిని మార్చిన ఫ్రాడ్" అనే వీడియో లో వేరేలా చెప్పావ్ అందులో తన అక్క చనిపోయిందని చెప్పావ్.అసల్ ఎది నిజం.తనకు తన బావ మీద ఇష్టం ఉండి అలా అయిందా లేక పెళ్లి వద్దని అలా అయిందా.

    • @ajeempasha9284
      @ajeempasha9284 2 ปีที่แล้ว

      Nadi Karnataka nenu e chanal chala interest ga videos chusta

    • @rohithyadav2396
      @rohithyadav2396 2 ปีที่แล้ว +1

      Vinatam kante mana kallatho chadivi telusukunde nijam sir....

  • @ravideeprackzz1550
    @ravideeprackzz1550 2 ปีที่แล้ว +2

    Frst like...

  • @ravideeprackzz1550
    @ravideeprackzz1550 2 ปีที่แล้ว +2

    My frst comment...

  • @ramjiichilla1109
    @ramjiichilla1109 2 ปีที่แล้ว +1

    Obsulutely correct✅

  • @disciplinetrader4655
    @disciplinetrader4655 2 ปีที่แล้ว +4

    Thank you Annaya ❣️💖❤️

  • @vijaygopi5895
    @vijaygopi5895 ปีที่แล้ว

    Very practical bro

  • @pradyothpamala8697
    @pradyothpamala8697 2 ปีที่แล้ว +2

    Nuvvu super ra babu

  • @ChinnaChinna-l3t3d
    @ChinnaChinna-l3t3d 8 หลายเดือนก่อน +1

    హాయ్ 👌👌

  • @lakshmanaraolakshmanarao184
    @lakshmanaraolakshmanarao184 2 ปีที่แล้ว

    correct ga cheparuu anna

  • @vrartistsudhakanthindia5873
    @vrartistsudhakanthindia5873 2 ปีที่แล้ว +3

    Not only listening,need to think in our perspective.

  • @RISINGSTAR-vi5zr
    @RISINGSTAR-vi5zr 2 ปีที่แล้ว +2

    Anna nice video thankyou take care anna

  • @itsoknottobeok9381
    @itsoknottobeok9381 2 ปีที่แล้ว +1

    Rare content dude! Keep it up

  • @vittalreddy3130
    @vittalreddy3130 2 ปีที่แล้ว +2

    Eadaithea cheyakudadu anukuntaado, daani gurinchi eakkuva time alochisthu vuntaadu, andukea eakkuva lothuki velathaaru, spring nu manam eantha eakkuvaga anichi pedithea adi antha eakkuvaga pressure tho vellinatlu, real ga adeantoo gaani gandhi jeyanthi rojea licker thesukovaali ani eakkuvaga anipisthuntundi..

  • @dnaresh548
    @dnaresh548 2 ปีที่แล้ว +2

    Thanks Sir

  • @johnnyyarra3173
    @johnnyyarra3173 2 ปีที่แล้ว

    fantastic thammudu

  • @soldiervenkatasai5630
    @soldiervenkatasai5630 2 ปีที่แล้ว +1

    Super broo I subscribed your channel 😊

  • @abhinavk8635
    @abhinavk8635 2 ปีที่แล้ว +1

    Good analysis on gargi anna

  • @alurujayakumar
    @alurujayakumar 2 ปีที่แล้ว +3

    Make vedio on Celibacy

  • @satyanandkumarpotnuru680
    @satyanandkumarpotnuru680 2 ปีที่แล้ว

    Excellent video sir

  • @rajatatikonda2
    @rajatatikonda2 2 ปีที่แล้ว +1

    Super ga cheparu sir

  • @vijaykumarvanamala3250
    @vijaykumarvanamala3250 2 ปีที่แล้ว +3

    100% correct .

  • @uvarajchadalavada9372
    @uvarajchadalavada9372 2 ปีที่แล้ว

    Super undi anna content

  • @venkateswararaovenkat1744
    @venkateswararaovenkat1744 2 ปีที่แล้ว

    సూపర్ సార్

  • @shiva_naik8082
    @shiva_naik8082 2 ปีที่แล้ว +11

    How to control sexual feelings... Pls do video bro.. ❤❤

    • @d.s.p.k.3601
      @d.s.p.k.3601 2 ปีที่แล้ว +8

      Anichivesthe yemouthadho ippudega cheppadu 🤣

    • @VikramKumar-be2hi
      @VikramKumar-be2hi 2 ปีที่แล้ว

      Marriage 3 years tharvatha adhe thagguthumdhi

    • @prabhakararaoprattipati4309
      @prabhakararaoprattipati4309 2 ปีที่แล้ว

      Bro ...sex feelings వస్తే పెళ్లి చేసుకో ...sex. మనస్సు కి సంబంధించినది...

    • @atthegym6566
      @atthegym6566 2 ปีที่แล้ว +1

      సారి అది ప్రకృతి ధర్మం మనలాంటి మానవ మూర్థులకు అసాధ్యం అదే ఈ విడియో చెప్పబడుతుంది 🤝

    • @lapalingo761
      @lapalingo761 ปีที่แล้ว

      Daily 3 times HP koduthunna.. nenu matram em cheppagalanu..😢😢😢

  • @nandimelasrihari1741
    @nandimelasrihari1741 2 ปีที่แล้ว

    సమస్య పరిష్కారించలేని వాడే ఇలా తయారు అవుతాడు

  • @SaiSantosh07
    @SaiSantosh07 2 ปีที่แล้ว

    Mass ura mass🤯🤯🤯

  • @missiles7248
    @missiles7248 2 ปีที่แล้ว

    Hmm kaksha idi nijam manasulothulni baga artham chesukunnaru

  • @vishwaa9721
    @vishwaa9721 2 ปีที่แล้ว +3

    Psychology has nothing to do with humans👍🏿....

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 2 ปีที่แล้ว +1

    I agree👍👍

  • @khadeersyed5670
    @khadeersyed5670 2 ปีที่แล้ว

    Correct annnaaa

  • @chandenishaik2869
    @chandenishaik2869 2 ปีที่แล้ว

    Correct✔

  • @Srivishnutejas
    @Srivishnutejas 2 ปีที่แล้ว +1

    Thank you 💛

  • @RSfactzz
    @RSfactzz 2 ปีที่แล้ว +2

    You make me cry 😭😭😭😭

  • @NewVision13
    @NewVision13 2 ปีที่แล้ว +2

    E video million views pakka

  • @ganeshrevalla9329
    @ganeshrevalla9329 2 ปีที่แล้ว

    You are best

  • @pitlamuninder3343
    @pitlamuninder3343 ปีที่แล้ว

    అనుభవం....

  • @donaldtrump1385
    @donaldtrump1385 2 ปีที่แล้ว +2

    K. A. Paul gurinchi vedio cheyyi bro

    • @maneshboreddy1914
      @maneshboreddy1914 2 ปีที่แล้ว

      నీకు పనిలేపోతే ఆయనకు లేదా ఏంటి

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 2 ปีที่แล้ว

    Wow really nice topic Bro.

    • @shivakumar-uk2jz
      @shivakumar-uk2jz 2 ปีที่แล้ว

      Neku em ardam iendi ra ..
      .
      Em nice undi ra dentlo

  • @sivaramgaddam8658
    @sivaramgaddam8658 2 ปีที่แล้ว

    Excellent information bro

  • @edhotrychesamawa6156
    @edhotrychesamawa6156 2 ปีที่แล้ว

    A Good Teller

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 2 ปีที่แล้ว +3

    💙💙💙

  • @ashokmoka8522
    @ashokmoka8522 2 ปีที่แล้ว +3

    💚😥 అన్న మీ ఊరు పేరు చెప్పన్న

  • @ganeshgatla9800
    @ganeshgatla9800 2 ปีที่แล้ว +2

    In psychology this is called rakshakathanthras

  • @nakkewarharidas8996
    @nakkewarharidas8996 2 ปีที่แล้ว

    A time lo me channel ni subscribe cheskunnano Anna realy iam lucky person ni inta superb ga evaru cheptarañna great words love you bro

  • @kirankumar-fp1yf
    @kirankumar-fp1yf 2 ปีที่แล้ว

    Yes your correct brother 👏

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 ปีที่แล้ว

    Good...

  • @ajeempasha9284
    @ajeempasha9284 2 ปีที่แล้ว

    Yes bro 👌👌👌👌👌👌👌👌👌

  • @praveenrajmicro
    @praveenrajmicro 2 ปีที่แล้ว

    No wrong , meeru cheppindi 25% true

  • @shaikshafi3933
    @shaikshafi3933 2 ปีที่แล้ว

    Super bro 👌👌👌👌

  • @vallemrajeshbabu2391
    @vallemrajeshbabu2391 2 ปีที่แล้ว +1

    Keka....

  • @skillsoftalent32
    @skillsoftalent32 2 ปีที่แล้ว

    Correct brother 😭😭😭😭😭

  • @satishkumargonthireddy7625
    @satishkumargonthireddy7625 2 ปีที่แล้ว +2

    *Nenu Anthe pelli vadhu, pelli vadhu anukuntene pelli cheskunna*

  • @nageshchintakayala3263
    @nageshchintakayala3263 2 ปีที่แล้ว +2

    Annayya prate roju asta prayogam chesta healthy ki ami ayena danger avutundhaaa

    • @shivakumar-uk2jz
      @shivakumar-uk2jz 2 ปีที่แล้ว +1

      Chesadi tappu ani neku anipiste cheyaku bro
      .
      Ade corect manchi anipiste cheyi
      .
      Em chesina ne chethilone undi
      .
      Em problem vachina kuda nuve face cheyali .. k

    • @nageshchintakayala3263
      @nageshchintakayala3263 2 ปีที่แล้ว +1

      @@shivakumar-uk2jz cheyali ani feelings vastunnaaye kaaka pothey health ki ami ayena problamss ani annayya

    • @srees_picsclips
      @srees_picsclips 2 ปีที่แล้ว +1

      సోదరా@@nageshchintakayala3263
      అదే పని పెట్టుకుని తిండి, నిద్ర, పని లాంటి విషయాలు వదిలేస్తే ఖచ్చితంగా మీకు అది ప్రమాదమే... మీ శరీరం బలహీనమవుతుంది, మీ పని మీద మీరు దృష్టి పెట్టలేరు...
      ఏదైనా, ఏ విషయమైనా నీ ఆలోచన, నీ శరీరం నీ అదుపులో ఉండాలి...
      వాటి ఆధీనంలోకి నువ్ వెళితే నూరుశాతం దెబ్బతింటావ్...
      ఏదైనా చేయి, కానీ దేనికీ అలవాటు పడకు...

    • @kumarmamidi4001
      @kumarmamidi4001 2 ปีที่แล้ว +2

      No problem but manchi food thisuko

  • @HiBye-wo5cl
    @HiBye-wo5cl 2 ปีที่แล้ว

    It's true...👌👌👌👌👌👌👌👏👏👏👏💯💯💯💯💯💯

    • @shivakumar-uk2jz
      @shivakumar-uk2jz 2 ปีที่แล้ว

      Em true raaaa . Neku em ardam iendi raa chepuu

    • @HiBye-wo5cl
      @HiBye-wo5cl 2 ปีที่แล้ว

      ade...ra,. eeedi,

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 2 ปีที่แล้ว

    Corrrrrrrrrect....

  • @manikumarkadha2713
    @manikumarkadha2713 2 ปีที่แล้ว

    Chalabagudi bro

  • @vaddijanakayya3519
    @vaddijanakayya3519 2 ปีที่แล้ว +16

    Total రాంగ్ వీడియో.... మనిషి మెదడులో 100సంఖ్యలో నెగటివ్ ఆలోచనలు images వస్తాయి... అవి చెయ్యకూడదు అనుకుంటాము.... కానీ అవే చెయ్యాలి అంటే మనిషి జీవితమే ఉండదు... ఎదో మీకు తెలిసినకాడికి చెప్పారు... అంతే తప్ప అదే నిజం కాదు..ఇంకా no of vedios వున్నాయి ఒకో దానిలో ఒకలా ఉంటుంది

    • @badrinath6687
      @badrinath6687 2 ปีที่แล้ว

      Boss annintlo okkati chala foars ga untadi
      Chala balanga untadi ade chesthadu anni kadu

  • @rajasekharmekala1295
    @rajasekharmekala1295 2 ปีที่แล้ว +3

    Sigman friud topic repeat aindi

  • @saidireddykandula1822
    @saidireddykandula1822 2 ปีที่แล้ว

    Yes

  • @karampothurajudora52
    @karampothurajudora52 2 ปีที่แล้ว +1

    Cast & matham gurinchi video cheyyandi

    • @maneshboreddy1914
      @maneshboreddy1914 2 ปีที่แล้ว

      Already చేసారు అన్నా చుడండి channel లో ఉంటాయి

  • @venkatesh5381
    @venkatesh5381 2 ปีที่แล้ว

    Good

  • @eshwarmahesh2492
    @eshwarmahesh2492 2 ปีที่แล้ว

    👏👏👏 Mitrama

  • @sankaranaidumeesala6988
    @sankaranaidumeesala6988 2 ปีที่แล้ว

    Thanks brother

  • @rishisuk6239
    @rishisuk6239 2 ปีที่แล้ว +2

    భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట చాల మంచి భర్తలు చనిపోతున్నారు, మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి. ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి.. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది. ధైర్యంగా ఎదుర్కోండి.. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !?

  • @gani2481
    @gani2481 2 ปีที่แล้ว

    Hi Annayya ❤️

  • @bloomingvocjuniorcollege6330
    @bloomingvocjuniorcollege6330 2 ปีที่แล้ว

    Andaru ala cheyyaru manamu cheyyala vadda anedi vari knowledge meeda untadi.bathakali anukunte ne kada bratukutamu.meeru cheppindi nijame kavacchu .kani disarder nu ordered Loki marchali .