అర్అర్ అర్ గారు! మీరు గుంటూరు లో పెట్టిన కేసు ఏమయింది.ఇన్తవరకు సీతారామాంజనేయులు, సునీల్ కుమార్, విజయ్ పాల్, డాక్టర్ ప్రభావతి లను ఎందుకు అరెస్టు చేయలేదు? 307 సెక్షన్ కింద కేసు నమోదు అయినప్పటికీ కూడా!
Sir వీరి మీద విచారణ కమిటీ వేసి దానికి retd. డీజీపీ AB వేంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో జరిపించాలని కోరుకుంటున్నాను, అయిన సీనియర్ మోస్ట్ ఆఫీసర్ కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేయమని కోరుకుంటున్నాను.
రఘు రామ కృష్ణ రాజు గారిని కొట్టిన వారినే 100 రోజుల ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి.... ఆయన గుంటూరు లో కేసు పెట్టి కూడ షుమారు గా 70 రోజులు అయింది... మన ఎంపీ/ఎంఎల్ఏ ల కే దిక్కు లేదు.... బాలీవుడ్ నటి కి న్యాయం జరుగుతుంది అంటే... నేతి బీరకాయ లో నెయ్యి వెదకడం....
విశాల్ గున్ని గారు మీరు చేసిన ఫోన్ ఇన్ కార్యక్రమాలు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా గా తీసుకున్న చర్యలు అన్ని వీడియోలు చూసి మీ అభిమానులైన మేము ఈరోజు సిగ్గు పడుతున్న...నేను నీ నిజస్వరూపం చూసి అవన్నీ బిల్డప్ కోసం చేసినవి అని ఇప్పుడు తెలిసాయి ....ఒక ఉపాధ్యాయుడిగా ఒక ప్రశ్న అడుగుతున్నా...నీ పిల్లలు కూడా నీలాగే సిగ్గు శరం వదిలేసి మా నాయన చేసింది కరెక్టే అని స్కూల్లో చెప్పుకుంటార...లేక ఇతర పిల్లలు చేసే అవమానాలు భరిస్తారా? మీరు ప్రజా సేవకులు సార్ ...ప్రజల పక్షాన నిలబడండి...ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి...నువ్వు మేక వన్నె పులి అని ప్రజలకు తెలిసిపోయింది....ఇప్పుడు మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని నిలదీసే హక్కు మీకు జీతం ఇస్తున్న మాకు ఉంది... నా కామెంట్ లో ఎలాంటి తప్పులేదు...ముందులాగా నేను ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ....నేను కూడా సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడిని...
True true first it's better to concentrate on making A P self sufficient in economy rather than this kind of activities. The highly intellectuals like Moorty garu ,Hon'ble legislative member Sri Sri Sri RRR sir (with high respect and honor) knows development is more important now to our state. If industrialist feels unsafe for them they won't come to AP which leads no development which is happy to others who doesn't like to AP's development. Again I am expressing due respect towards SRI RRR sir and Moorthy garu. They well wishers of mankind. @@mnprathyusha
పోలీసు బాస్ గౌరవనీయులైన శ్రీ ద్వారకా తిరుమలరావు గారు ఈ అనాగరిక దుర్మార్గమైన చర్యలో పాలుపంచుకున్న ఐపిఎస్ అధికారులు & పోలీసులందరినీ ముఖ్యమంత్రి & హోమ్ మంత్రి ఆదేశాల కోసం చూడకుండా సస్పెండ్ చేయటం సముచితం అని తెలుగు ప్రజల భావన .
ఆమె కి న్యాయం చేయాలి ఖచ్చితంగా...కానీ రాష్ట్రంలో ఉన్న వే ఏవీ తేలడం లేదు, ఒక్కరి పైన యాక్షన్ తీసుకో లేదు ఇంత వరకు. రాజుగారు పెట్టిన కేసు emaindo తెలీదు .ఆమె కి న్యాయం జరుగుతుంద...?
RRR గారు మీరు ఇప్పుడు పదవి లో ఉన్నారు ఒక్కడిని కూడా వదలొద్దు. ఎమ్ చేసిన అధికారం ఉన్నప్పుడే. విశాల్ గున్ని ఎంత మంచి వాడో అనుకున్నాం. వైసీపీ అధికారం ఇంత గలీజు పనులు చేసిందా. వదలకండి 🙏🙏🙏🙏
తోటి M P ని కస్టడి లో టార్చెర్ పెడితే చూస్తూ వున్నా ప్రధాన మంత్రి ఉన్న భారత దేశం లో ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అని నాకు నమ్మకం లేదు. ఇటువంటి విషయం లో చంద్రబాబు అసమర్ధడు
కూతురు గల ప్రతి తండ్రి సమస్య ఇది. ఇలాంటి సమస్య ఎవరు కి అయినా రావొచ్చు. ఎవ్వరు కి మినహాయింపు లేదు. అందుకే అందరూ ముందు కు రావాలి నిరసన /పోరాట o లకి. వాళ్ళు కే వాళ్ళు కుటుంబం కి కూడా సమాజం, ప్రజలు అంటే భయం పుట్టాలి దొరికితే తంతారు అని. సైకో రెడ్డి కి అంత భయం కాబట్టి జనం లోకి రాడు వచ్చినప్పుడు కుడా పరదలు, చెట్లు కొట్టివేత..!! 30 అడుగులు ఫెన్సింగ్. భయం గల ప్రతి రోజు చస్తాడే భయం తో, బెదురు తో మనః శాంతి లేక. అయినా వందల మంది సెక్యూరిటీ గాని 30 @అడుగులు ఫెన్స్ కానీ ఏమి కాపాడు లేవు. చేయాలి అని సంకల్పం ఉన్న వారు.... చేతికి బురద అంటూ కుండా చుట్టూ ఉన్న సెక్యూరిటీ తోనే ఆ పని కానిస్తారు. ఇందిర ను, బాబాయ్ ను చుట్టూ ఉన్నవారి చేత నే వేటు వేయించి నట్టు..!!అంతే మరి. చుట్టూ ఉన్నావరికి బాగా తెలుసు వాడు భయం తో ఉన్నాడు అని పైగా దుర్మార్గుడు అని. అధిక మేళ్లు ఆశ చూపితే.... అమ్ముడు పోతారు...!!
దిక్కమాలిన సంపద అధికారం ఉంటే ఏమైనా చేయవచ్చు అనేది , నటి, డా: జెత్వేది సంఘటనతో మన రాజకీయ నాయకులు+ IPS అధికారులు రుజువు చేశారు, ఇంతకన్నా ఘోరం మరొకటి ఏముంటది? అందంగా పుట్టడం కూడా ఒక శాపమా?
అమ్మాయిలకు కొత్త చట్టాలు అలా చేస్తాం యిలా చేస్తాం అని మైకుల్లో ఉదర కొట్టడం కాదు చేసి చూపించాలి రోజు రోజుకు కూటమి మీద నమ్మకం పొతుంది, అనవసరంగా ఓటు వేసము అని పిస్తుంది 😢😢😢
Visal IPS garu videos chusanu chala baaga chestunaaru anukunna Ani build lo build up ardham avuthundi, antha kasta PADI chadivethey kaani elanti panulu cheyaleru hatsup to all UPSC OFFICERS
Prathi Harrasment medha noru lepalante inkem pani xbeyaleru, edi panipothadhi. He is minister, ayyanaki state development chaala panulu unnayi, illantivi home department job.
ఆ అధికారులను సస్పెండ్ చేసి ఇంటరాగేషన్ చేసి నిజాలు కక్కించి లోపల వేయాలి. అలా అయితేనే సామాన్యులకు అధికారులపై నమ్మకం, చట్టంపై గౌరవం ఉంటాది. వీళ్ళని ఏమి చేయాలి మాలాంటి వాళ్ళకు చిన్న చిన్న తప్పులకు కేసులు, ఫైన్ లు వేస్తారు.
మూర్తి గారు, రఘురామ గారు ఇవన్ని వృధా చర్చలు సార్. ఈ చర్చ తీసేయండి. విన్న వాళ్ళ కడుపు రగులుతుంది. మీకే న్యాయం జరుగలేదు. సీఎం గారు ఎందుకో తెలియదుగాని అధికారులపై చర్యలు తీదుకునే సాహసం చేయరు. తనపై డౌర్జన్యం చేసిన అధికారులకే ఇంకా ప్రమోషన్ లు ఇచ్చారు.
Bleeding అవుతుంటే నాప్కిన్స్ ఇవ్వలేదు అంటున్నారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు తల దించుకొనే పరిస్థితి cbn గారు ఎంత రైట్ వే లో డెసిషన్ తీసుకుంటారో చూడాలి లేకపోతే సిఎం పదవికి అన్ఫిట్
రాజుగారు, చంద్రబాబు, పవన్కళ్యాణ్. అసమర్థులు రాజుగారు. వీళ్లిద్దరు మోడీ చేతి కీలుబొమ్మలు. జగన్ రెడ్డి మోడీ దత్త పుత్రుడు. కాబట్టి ఎవ్వరి మీద చర్యలు వుండవు.
కేసులు పురోగతి చాలా ఘోరంగా ఉంది. వైసిపి గవర్నమెంటు లో తప్పుడు కేసులు పెట్టీ ఇమిడిఎట్లీ గా బొక్కలో వేసే వారు. పబ్లిక్ గా ఆధారాలు కనపడుతున్నా మీనవేశాలు వేస్తున్నారు ప్రజెంట్ గవర్నమెంటు. ఇంకా కేసులలో ఉన్న అధికారు లకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులను సహకరిస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు వాళ్లు నిజాయితిగా పని చేసి పోయిన పరువు ప్రతిష్టలు కాపాడాలి.
వైసిపి లో అందరూ ఇలాంటి వాళ్ళ కి important s ఇస్తారు వైజాగ్ లో వెల్ఫేర్ గ్రూప్ md mallavijayaprasadh వైసీపీ నేత ప్రజలకి డబ్బులు ఆశ చూపి ఎక్కువ వడ్డీ ఇస్తామని, ఎవరి కీ ఇవ్వలేదు కొన్ని కోట్లు
టీవీ5 మూర్తి గారికి నాకు నమస్కారము అసలు బీజేపీ గవర్నమెంట్ పాత్ర ఏంటి ఈ అమ్మాయి విషయంలో మహా రాష్ట్రంలోని గా జరిగింది గా నన్ను లైవ్ లోకి తీసుకొని నేను చెప్తా దాని విషయం
పోలీస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళను పూర్తిగా రక్షించుకొంటారు. నిజంగా మాజీ ఎం.పి. గారి కేస్ విషయంలో చంద్రబాబు గారు కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు, సత్వరం స్పందించాలి. ఆర్ధిక మంత్రికి తెలియకుండా జగన్ మనుషులకు నిన్న మొన్నటి బిల్లు లు పేమెంట్ చేస్తే ముఖ్య మంత్రి కూడా మందలించి సరి పుచ్చడం ఈ ప్రభుత్వం మెతక వైఖరి బయటబెడుతుంది.
అర్అర్ అర్ గారు! మీరు గుంటూరు లో పెట్టిన కేసు ఏమయింది.ఇన్తవరకు సీతారామాంజనేయులు, సునీల్ కుమార్, విజయ్ పాల్, డాక్టర్ ప్రభావతి లను ఎందుకు అరెస్టు చేయలేదు? 307 సెక్షన్ కింద కేసు నమోదు అయినప్పటికీ కూడా!
Sir వీరి మీద విచారణ కమిటీ వేసి దానికి retd. డీజీపీ AB వేంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో జరిపించాలని కోరుకుంటున్నాను, అయిన సీనియర్ మోస్ట్ ఆఫీసర్ కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేయమని కోరుకుంటున్నాను.
రఘు రామ కృష్ణ రాజు గారిని కొట్టిన వారినే 100 రోజుల ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి.... ఆయన గుంటూరు లో కేసు పెట్టి కూడ షుమారు గా 70 రోజులు అయింది... మన ఎంపీ/ఎంఎల్ఏ ల కే దిక్కు లేదు.... బాలీవుడ్ నటి కి న్యాయం జరుగుతుంది అంటే... నేతి బీరకాయ లో నెయ్యి వెదకడం....
Bro time we decide just wait and watch
@@chandrakp8103ala em jaragadhu
నిజం చెప్పారు
Ycp kaadubbaa ee govt
@@Kdpstf avunu cbn ane chethakaani cm govt
విశాల్ గున్ని గారు మీరు చేసిన ఫోన్ ఇన్ కార్యక్రమాలు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా గా తీసుకున్న చర్యలు అన్ని వీడియోలు చూసి మీ అభిమానులైన మేము ఈరోజు సిగ్గు పడుతున్న...నేను నీ నిజస్వరూపం చూసి అవన్నీ బిల్డప్ కోసం చేసినవి అని ఇప్పుడు తెలిసాయి ....ఒక ఉపాధ్యాయుడిగా ఒక ప్రశ్న అడుగుతున్నా...నీ పిల్లలు కూడా నీలాగే సిగ్గు శరం వదిలేసి మా నాయన చేసింది కరెక్టే అని స్కూల్లో చెప్పుకుంటార...లేక ఇతర పిల్లలు చేసే అవమానాలు భరిస్తారా? మీరు ప్రజా సేవకులు సార్ ...ప్రజల పక్షాన నిలబడండి...ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి...నువ్వు మేక వన్నె పులి అని ప్రజలకు తెలిసిపోయింది....ఇప్పుడు మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని నిలదీసే హక్కు మీకు జీతం ఇస్తున్న మాకు ఉంది... నా కామెంట్ లో ఎలాంటి తప్పులేదు...ముందులాగా నేను ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ....నేను కూడా సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడిని...
Brodher ilanti vaallamdaru manaki ilaage kanapadthaaruuu
Nenu kuda visàl gaaru good poloce anukonna thanu kuda wrost
Yes 💯 💯 💯 💯 💯 💯
టిడిపి వచ్చాక చర్యలు ఉంటాయని ఎంతో ఆశపడ్డాం
Please brother let them focus on their work. They doing great. If they did same thing as other party did , what is difference between heaven and hell?
@@mnprathyusha but they should keep one eye on these ycheaps, they did same mistake in 2019
True true first it's better to concentrate on making A P self sufficient in economy rather than this kind of activities. The highly intellectuals like Moorty garu ,Hon'ble legislative member Sri Sri Sri RRR sir (with high respect and honor) knows development is more important now to our state. If industrialist feels unsafe for them they won't come to AP which leads no development which is happy to others who doesn't like to AP's development. Again I am expressing due respect towards SRI RRR sir and Moorthy garu. They well wishers of mankind. @@mnprathyusha
మూర్తి గారు మీకు నా పాదాభివందనం
ఎ బి వెంకటేశ్వర రావు ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ గా వెయ్యాలి.
Rrr sir మీరు super andi
100% correct
మూర్తిగారు మీకు ఆ అమ్మ తరపున పాదాబి వందనాలు..
ఆడపిల్లలకు ఏమన్నా జరిగితే RRR సార్ తట్టుకోలేరు..🙏
Magavallami jarigithet ok na😂😂😂😂
@@15seconds66 ఆడవాళ్లు మగవాళ్లు ఒక్కటేనా
Erripukodilagunnav@@15seconds66
పోలీసు బాస్ గౌరవనీయులైన శ్రీ ద్వారకా తిరుమలరావు గారు ఈ అనాగరిక దుర్మార్గమైన చర్యలో పాలుపంచుకున్న ఐపిఎస్ అధికారులు & పోలీసులందరినీ ముఖ్యమంత్రి & హోమ్ మంత్రి ఆదేశాల కోసం చూడకుండా సస్పెండ్ చేయటం సముచితం అని తెలుగు ప్రజల భావన .
న్యాయం జరగాలని కోరుకుంటున్న మీరు ఎంత మంది కోరుకున్నాటునరు
RRR garu baga chepparu
Jai. RRR. Garu.. Jai. AP
విశాల్ గున్ని పెద్ద హీరో అన్నట్లుగా విడియోలు పెడుతూ ఎలివేషన్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది
ఆమె కి న్యాయం చేయాలి ఖచ్చితంగా...కానీ రాష్ట్రంలో ఉన్న వే ఏవీ తేలడం లేదు, ఒక్కరి పైన యాక్షన్ తీసుకో లేదు ఇంత వరకు. రాజుగారు పెట్టిన కేసు emaindo
తెలీదు .ఆమె కి న్యాయం జరుగుతుంద...?
The great RRR sir 🙏🙏♥️♥️🌹🌹
The leader who is dynamic and trustble politicians is RRR🎉🎉🎉
మూర్తిగారూ. hats off to u for pleading for the lady.i watched the live yesterday
miru చెప్పింది 100% percent కరెక్ట్ RAJU garu. CBN మారడు..... ఆయన మారతాడు అనుకోవడం మన భ్రమ
RRR గారు మీరు ఇప్పుడు పదవి లో ఉన్నారు ఒక్కడిని కూడా వదలొద్దు. ఎమ్ చేసిన అధికారం ఉన్నప్పుడే. విశాల్ గున్ని ఎంత మంచి వాడో అనుకున్నాం. వైసీపీ అధికారం ఇంత గలీజు పనులు చేసిందా. వదలకండి 🙏🙏🙏🙏
ఎవరు ఐనా సరే నీతి నిజాయితీ గా బ్రతకాలి ఇష్టం వచ్చినట్టు యందుటి వాళ్ళ నీ బాధ పెడితే తప్పకుండ శిక్ష తప్పదు దేవుడు దగ్గర తప్పితప్పించుకోలేరు
మీ dhairyaniki నా 🙏🙏🙏 మూర్తి గారూ
Correct raju garu
తోటి M P ని కస్టడి లో టార్చెర్ పెడితే చూస్తూ వున్నా ప్రధాన మంత్రి ఉన్న భారత దేశం లో ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అని నాకు నమ్మకం లేదు. ఇటువంటి విషయం లో చంద్రబాబు అసమర్ధడు
బాబు గారి అతి మంచి తనం ఇలాంటి నికృష్ట రాజకీయ నాయకులు దుష్ట అధికారులు చాలా హాయిగా ఉంటున్నారు తోలు తియ్యాలి ప్రజా హక్కులు కాల రాసిన వాళ్ళని
మూర్తి గారు మా ఆడపడుచుల పాదాబివందనాలు వొక ఆడపడుచుకి అండగా నిలబడినందుకు
EVM divertion politics baaga ne chestunnara mee iTDP paid commentors.
కూతురు గల ప్రతి తండ్రి సమస్య ఇది. ఇలాంటి సమస్య ఎవరు కి అయినా రావొచ్చు. ఎవ్వరు కి మినహాయింపు లేదు. అందుకే అందరూ ముందు కు రావాలి నిరసన /పోరాట o లకి. వాళ్ళు కే వాళ్ళు కుటుంబం కి కూడా సమాజం, ప్రజలు అంటే భయం పుట్టాలి దొరికితే తంతారు అని. సైకో రెడ్డి కి అంత భయం కాబట్టి జనం లోకి రాడు
వచ్చినప్పుడు కుడా పరదలు, చెట్లు కొట్టివేత..!! 30 అడుగులు ఫెన్సింగ్. భయం గల ప్రతి రోజు చస్తాడే భయం తో, బెదురు తో మనః శాంతి లేక. అయినా వందల మంది సెక్యూరిటీ గాని 30 @అడుగులు ఫెన్స్ కానీ ఏమి కాపాడు లేవు. చేయాలి అని సంకల్పం ఉన్న వారు.... చేతికి బురద అంటూ కుండా చుట్టూ ఉన్న సెక్యూరిటీ తోనే ఆ పని కానిస్తారు. ఇందిర ను, బాబాయ్ ను చుట్టూ ఉన్నవారి చేత నే వేటు వేయించి నట్టు..!!అంతే మరి. చుట్టూ ఉన్నావరికి బాగా తెలుసు వాడు భయం తో ఉన్నాడు అని పైగా దుర్మార్గుడు అని. అధిక మేళ్లు ఆశ చూపితే.... అమ్ముడు పోతారు...!!
Justice
Hatsup sir tv5chanel
super RRR garu ameyku support chedinadhuku
Chala badakaram,Really I'm cried
Great raju garu..meecase gurinchimatladanu. Avidicase important unnaru...great
Excellent Raju Garu How chandrababu Government works impartially the time will decide
దిక్కమాలిన సంపద అధికారం ఉంటే ఏమైనా చేయవచ్చు అనేది , నటి, డా: జెత్వేది సంఘటనతో మన రాజకీయ నాయకులు+ IPS అధికారులు రుజువు చేశారు, ఇంతకన్నా ఘోరం మరొకటి ఏముంటది? అందంగా పుట్టడం కూడా ఒక శాపమా?
ఏమో రాజు గారూ అధికారము మారినా అధికారులు పాతవారేగా అలవాటు పడ్డారు
CBN kuda jagan laga, jagan nundi. Lancham tini RRR case ni close chesinattuga unnadu, congress buddi poni cbn
అమ్మాయిలకు కొత్త చట్టాలు అలా చేస్తాం యిలా చేస్తాం అని మైకుల్లో ఉదర కొట్టడం కాదు చేసి చూపించాలి రోజు రోజుకు కూటమి మీద నమ్మకం పొతుంది, అనవసరంగా ఓటు వేసము అని పిస్తుంది 😢😢😢
Yes,
Yes
100% correct
Listening to Shri RRR, full of wit & Class, is always exciting and his incisive analysis never fails to inspire
Jai RRR sir
Visal IPS garu videos chusanu chala baaga chestunaaru anukunna Ani build lo build up ardham avuthundi, antha kasta PADI chadivethey kaani elanti panulu cheyaleru hatsup to all UPSC OFFICERS
సూపర్.
Jai rrr jai democracy
Very very Sad &bad 😢😢😢😢
Jai rrr
వి టి పి ఎస్ గెస్ట్ హౌస్ లో ఆ అమ్మాయిని ఈ ఐపీఎస్ లు ::::::: చేయకుండా ఉంటారా? పాపం ఆ అమ్మాయి చెప్పలేక పోతుందేమో
😮
Ounu brother. Naa ahanumanam kooda ahadhay .
Brother nadhi Telangana khammam.
Seatha Ramnjanaylu first posting ma khammam.
Haa nakoduku ki kaneesam 4 guru laydes roju kavali ahaa lanjakoduku womenager.
Haa nakoduku garentty gaa aha ammani bhaydhrichhi kaneesam 20 sarlu ahanu binchhinattadu.
Brother nadhi khammam
Seatha Ramnjanaylu first posting ma khammam
Haa lanjkoduku payddha womenager , haa hero in ni garentegaa baydhirichhi hanubhavinchhhtyadu
Chesi untaru... Pakka.. Oka ammay ga cheptunna
@@Kavya-avheroines jarigina bayataki chepparu. Vallaki valla career important
Longlive RRR Sir.
మన సినీ నటిమణులు రాధిక, రోజా, విజయశాంతి, సుమలత, జయసుధ, జయప్రద, జయబాధురి, మహారాష్ట్ర హీరోయన్ పార్లమెంటేరియన్ తదితరులు ఏం చేస్తున్నారు? మాట్లాడరా!
ఈ హీరోయిన్ విషయం బయిటికి వొచ్చే సరికి ఆ పరాంకుశం గాడు బతికిపోయాడు లేకపోతె, మూర్తి గారు ఒక ఆట ఆడుకునేవారు వాడితో😂😂😂
ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదేంటబ్బా?
Prathi Harrasment medha noru lepalante inkem pani xbeyaleru, edi panipothadhi. He is minister, ayyanaki state development chaala panulu unnayi, illantivi home department job.
My salute to you murti garu.
RRR 🙏
ఈ ప్రభుత్వం తో ఏమి కాదు.చేతకాని చేవలేని ప్రభుత్వం
Jai murthysir jai r r r sir
ఆ అధికారులను సస్పెండ్ చేసి ఇంటరాగేషన్ చేసి నిజాలు కక్కించి లోపల వేయాలి. అలా అయితేనే సామాన్యులకు అధికారులపై నమ్మకం, చట్టంపై గౌరవం ఉంటాది. వీళ్ళని ఏమి చేయాలి
మాలాంటి వాళ్ళకు చిన్న చిన్న తప్పులకు కేసులు, ఫైన్ లు వేస్తారు.
ఎవరిని వదిలి పెట్టొద్దు జైల్లోనే పెట్టాలి
మహ. రాష్ట్ర పొలీసులు కటీన. శిక్ష వెయ్యాలి. 🙏🙏🙏🙏🙏🙏
👍🙏👌
Super 😂😂😂😂😂😂😂😂
RRR political language baaga artham avutadi,chala interesting vuntadi,chalaa funny kuda
ఏమైనా చర్యలు తీసుకుంటారా ప్రజలు నమ్మలేకపోతున్నారు
🎉
ఆ అమ్మాయికి న్యాయం చెయ్యండి please చంద్రబాబు నాయుడు గారు
Murti garu god bless u
ఇప్పుడు చర్యలు లేకపోతే వొచ్చే ఎన్నికలలో 10 కే పరిమిత మౌతారు.
రోజా కి సపోర్ట్ చేసిన( రసిక బ్యాచ్ ) బ్యాచ్ ఎక్కడ.
దేవుడు అన్నీ చూస్తున్నాడు.
Murthygaru 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Raghu sir we are missing u 🙏🙏🙏
ప్రభుత్వాలు నేరస్థులను పట్టించలేక పోతే పోనీయ్ గాక, పాప ఫలాలు అనుభవించక తప్పదు,
CBN has become very timid and I think he too is scared of Jagan. Even TDP cadre is repenting for voting TDP.
THAPPUDU POLICE IPS OFFICER NI THIRD DEGREE APPLY CHEYANDI PLEASE
మూర్తి గారు, రఘురామ గారు ఇవన్ని వృధా చర్చలు సార్. ఈ చర్చ తీసేయండి. విన్న వాళ్ళ కడుపు రగులుతుంది. మీకే న్యాయం జరుగలేదు. సీఎం గారు ఎందుకో తెలియదుగాని అధికారులపై చర్యలు తీదుకునే సాహసం చేయరు. తనపై డౌర్జన్యం చేసిన అధికారులకే ఇంకా ప్రమోషన్ లు ఇచ్చారు.
Bleeding అవుతుంటే నాప్కిన్స్ ఇవ్వలేదు అంటున్నారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు తల దించుకొనే పరిస్థితి cbn గారు ఎంత రైట్ వే లో డెసిషన్ తీసుకుంటారో చూడాలి లేకపోతే సిఎం పదవికి అన్ఫిట్
రాజుగారు, చంద్రబాబు, పవన్కళ్యాణ్. అసమర్థులు రాజుగారు. వీళ్లిద్దరు మోడీ చేతి కీలుబొమ్మలు. జగన్ రెడ్డి మోడీ దత్త పుత్రుడు. కాబట్టి ఎవ్వరి మీద చర్యలు వుండవు.
కూటమి ప్రభుత్వం పట్టు పోతోంది అని తేలిపోతోంది. 307 క్రింద కేసుపెట్టిన అరెస్ట్ ఉండదా అని ప్రజలు అనుమానం
విశాల్ గునియా గారు youth icon అనుకొన్నారు కానీ విశాల్ గునియా గారు తప్పు చేశాసారు... చిగ్గు చేటు 3:53 3:57 we want జెస్టిస్ 4:12
మూర్తి గారు డిస్పాయింట్ చెందకండి
Rrr గారు మీరు అధికారం లో ఉన్నారు. ప్రతిపక్షం లో లేరు.
కేసులు పురోగతి చాలా ఘోరంగా ఉంది.
వైసిపి గవర్నమెంటు లో తప్పుడు కేసులు పెట్టీ ఇమిడిఎట్లీ గా బొక్కలో వేసే వారు.
పబ్లిక్ గా ఆధారాలు కనపడుతున్నా మీనవేశాలు వేస్తున్నారు ప్రజెంట్ గవర్నమెంటు.
ఇంకా కేసులలో ఉన్న అధికారు లకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులను సహకరిస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు.
ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు వాళ్లు నిజాయితిగా పని చేసి పోయిన పరువు ప్రతిష్టలు కాపాడాలి.
దారుణముల ఋణాలు దారుణంగా తవ్వుతున్న కొద్దీ పెరుగుతూపోతూ ఉన్నాయే పాపమ్ , హొ యేసు ప్రభువా పాపులము మేము 😂😅
Jai shree ram🙏
MLA ఇలా ఉన్నారు అనుకుంటే జగన్ పోలీసు లు ఇంతేనా.
మహిళా సంఘాలు ఏమీ చేస్తున్నాయి. తక్షణం స్పందించాలి. కలకత్తాలో డాక్టర్ విషయంలో దేశం అంతా స్పందించిన మన మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు.
నాకు ఈ సందర్భం గా అయేషామీరా కేసు గుర్తుకొచ్చింది చంద్రబాబు వే గంగా నిర్ణయాలు తీసుకొని శిక్షించకపోతే ఆంధ్రాప్రజలు క్షమించ రు
Yes
Nigam ga anna miru super
IPS కు మచ్చ తీసుకొస్తే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి
IPS lanu ips nu raddhu chesi jail lo pettali and sajjala nu kuda jail lo pettali
RAJU GARU MERU AMMAIKI NYAYAM CHEYANDI
😭😭
అసలు కుక్కను అరెస్టు చేసేరా లేదా అది చెప్పండి
Maa annayya Gabbar Singh Cinemalo kaadhu bayata kuda kincham act cheyyali ledante next time BHIMAVARAM, VIZAG
బూత్ బంగ్లాలా, సినిమాల్లో చూపించే డెన్ లా ఉంది ఆ గెస్ట్ హౌస్.
4:14 nice full form for YSRCP
3:50😂😂
పోలీసులను కఠినంగా శిక్షించాలి. పోలీసులకు ఉరిశిక్ష వేయాలి. 😡😡
వైసిపి లో అందరూ ఇలాంటి వాళ్ళ కి important s ఇస్తారు వైజాగ్ లో వెల్ఫేర్ గ్రూప్ md mallavijayaprasadh వైసీపీ నేత ప్రజలకి డబ్బులు ఆశ చూపి ఎక్కువ వడ్డీ ఇస్తామని, ఎవరి కీ ఇవ్వలేదు కొన్ని కోట్లు
టీవీ5 మూర్తి గారికి నాకు నమస్కారము అసలు బీజేపీ గవర్నమెంట్ పాత్ర ఏంటి ఈ అమ్మాయి విషయంలో మహా రాష్ట్రంలోని గా జరిగింది గా నన్ను లైవ్ లోకి తీసుకొని నేను చెప్తా దాని విషయం
NDA yenduku action teesukovadam ledo ardham kaavadam ledu. CBN gaaru please take immediate action
Courts are very much sick
For every crime there will be a clue
These IPSs stigmatise the image of the Indian Police service 😢