రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చక్కగా చేశారు ఎన్నో విషయాలు తెలిసినవి. కృష్ణంరాజు గారి నిండైన వ్యక్తిత్వానికి అభినందనలు. వారి ఆత్మకు శాంతి కలగాలని ,కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కృష్ణ రాజు గారు నా హృదయాలు ఎప్పుడు అమరులేమా జ్ఞాపకాలలో💐🙏🙏🙏
విలక్షణ నటుడు కృష్ణంరాజు గారిని నేను తొలిసారిగా 1974 లో "జీవన తరంగాలు" సినిమాలో చూశాను.ఆ తరువాత అదే సంవత్సరం "బుద్ధి మంతుడు" సినిమా లో చూశాను. ఆ తర్వాత చాలా సినిమాల్లో వారిని చూశాను.2001వ సంవత్సరం ఢిల్లీ లో ఆంధ్రప్రదేశ్ భవన్లో నా మిత్రుడు శ్రీనివాస్ గారు,నేను కృష్ణంరాజు గారితో స్వయంగా మాట్లాడటం నాకు ఒక మరుపురాని అనుభూతి.ఈ రోజు వారితో మాట్లాడిన క్షణాలు గుర్తొస్తున్నాయి. ఈ రోజు (11.9.2022, ఆదివారం) శ్రీ కృష్ణంరాజు గారు దివంగతులవటం చాలా బాధాకరం.నిరంతరం గుర్తొచ్చే నటులు స్వర్గీయ శ్రీ రాజుగారు!
Rebel Star ⭐⭐⭐⭐⭐ for a reason!!! You're stamp and foot prints in film industry has got a Pride of Indian Actor now. Broken all the boundaries with acting, kindness and service ofcourse The Records!! Long Live Prabhas and RIP Sr. Rebel Start. Thank you for all the iconic roles in the films and Service to Poor.... KrishnaRaju Garu Lives On.....❤
నేను గోపీకృష్ణ మూవీస్ పతాకంపై నిర్మించిన బొబ్బిలి బ్రహ్మన్న, ధర్మాధికారి( హిందీ), తాండ్ర పాపారాయుడు చిత్రాలకు Assistant Editor గా చెయ్యడం జరిగింది. కృష్ణంరాజు గారు, సూర్య నారాయణరాజుగార్ల ద్వారా లభించిన ఆదరణ, పొందిన ప్రేమాభిమానాలను జీవితంలో మరిచిపోలేనివి.
We are spellbound your modesty & sincere outlook You will be remembered for memorable roles Bobbili Brahmanna, Mana voori pandavulu & manymore Also you hardly spoke about charity done during late 70s & 80s Long live Sir
Nenu okka 25 years GA Krishnam Raju gari movies chusanu. Okka Director kuda sariga use cheyaledu. 24 hours sir kallapina focus cheyadam thappa. Okka pedharikam, fun Anni ee interview lo unnayi.
mee gurtimpu korikanu PRABOSS neravercharu telugu cinema ante prapanchaniki telisela chesaru I'm big die hard fan of prabhas nenu garvapadutunnanu cheppukovatanike prabhas abhimaninani love you❤ darling prabhas
Saturday n8 full episode chusthynna na mother kuda vachhi chusindhi mg cheppanu Krishnam Raju garu chanipoyaru Ani ante evaru Ani adigindhi n8 chusam kadha annau 😭😭
2009 elections was fought with PRP as joker in cards, Raju garu was used against Murali Mohan to defeat TDP by small margin of 3000 votes, YSR gave 10 Crores for this job to Raju garu...TDP lost in united AP by aligning with TRS...
ఈ కెమేరా పోలరాయిడ్ టైప్ ని"రంగూన్ రౌడీలో చూపించారు.ఇన్ స్టంట్ గా ఫోటోలు వచ్చే టట్లుగా తయారుచేసిన కెమెరా అది.ఆ సినిమా లో "ఓ జాబిలీ"పాట ఇప్పటకీ వీనులవిందుగా ఉండేపాట.ఆల్ టైమ్ రికార్డు.
Jeevitham manushulumarali chinnappudu vilan ga choosinappudu cinema hall lo chair lo nilchoni yedchedaani tharuvatha hero raju tari mi choosi veerabhini ayyanu the great katakatala rudrayys
ఐ మిస్ యూ కృష్ణంరాజు గారూ..... టాక్సీ డ్రైవర్ సినిమా షూటింగ్ రోజుల్లో...ప.గో. జిల్లా ఆయన పేరున అభిమాన సంఘం పెట్టాము తాడేపల్లిగూడెంలో....భీమవరం లో కిషోర్ థియేటర్ ఓపెనింగ్ ఆయన చేయాలి... మా లాండ్ నెంబర్ కి PA phone చేసి మెయిల్ కి వస్తున్నారని చెబితే స్టేషన్లో ఘనస్వాగతం పలికి భీమవరం వరకూ ఫాలో అయ్యాము ... అంతమంది క్రౌడ్ లో ఆయన భోజనం చేసి వెళ్ళాలి అన్నారు అక్కడ నుండి వేరే యింట్లో లంచ్.జన్మ లో అన్ని రకాల NY తిన లేదు... లంచ్ తర్వాత ఆయన మమ్మ ల్ని అన్నీ అడిగి అక్కడ కెమెరా మెన్ ని ఫోటోలు తీయించి మా అడ్రస్ కి ఫోటోలు పంపించెలా చేశారు.... అంత గొప్ప మనసు ఉన్న హీరో లేరంటే..
రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చక్కగా చేశారు ఎన్నో విషయాలు తెలిసినవి. కృష్ణంరాజు గారి నిండైన వ్యక్తిత్వానికి అభినందనలు. వారి ఆత్మకు శాంతి కలగాలని ,కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. కృష్ణ రాజు గారు నా హృదయాలు ఎప్పుడు అమరులేమా జ్ఞాపకాలలో💐🙏🙏🙏
స్వర్గస్తులైన తరువాత చూసినవారు ఎంతమంది🙏
Miss you Krishnamraju gaaru
Watched it when he is and was
please don't say anything he is with us body is gone but soul is with us he is seeing us from heaven once again saying we missed great man.
@@dineshmoka1282 ⁰00⁰⁰⁰⁰
😊😊😊😊😊😊❤❤❤❤
Bu
@@dineshmoka1282
Manavuri pandavulu great picture
విలక్షణ నటుడు కృష్ణంరాజు గారిని నేను తొలిసారిగా 1974 లో "జీవన తరంగాలు" సినిమాలో చూశాను.ఆ తరువాత అదే సంవత్సరం "బుద్ధి మంతుడు" సినిమా లో చూశాను. ఆ తర్వాత చాలా సినిమాల్లో వారిని చూశాను.2001వ సంవత్సరం ఢిల్లీ లో ఆంధ్రప్రదేశ్ భవన్లో నా మిత్రుడు శ్రీనివాస్ గారు,నేను కృష్ణంరాజు గారితో స్వయంగా మాట్లాడటం నాకు ఒక మరుపురాని అనుభూతి.ఈ రోజు వారితో మాట్లాడిన క్షణాలు గుర్తొస్తున్నాయి. ఈ రోజు (11.9.2022, ఆదివారం) శ్రీ కృష్ణంరాజు గారు దివంగతులవటం చాలా బాధాకరం.నిరంతరం గుర్తొచ్చే నటులు స్వర్గీయ శ్రీ రాజుగారు!
Ii6
ఈ రోజు స్వర్గీయ కృష్ణంరాజుగారి ప్రధమ వర్ధంతి సందర్బంగా అశ్రునివాళి..... 🌹🙏🏾
RK ji you are great.krishnam raju garitho interview is memorable...
రాజులతో పెద్ద గా పరిచయం లేదు..ఫస్ట్ టైం రాజు మెంటాలిటీ చూస్తున్నా..సూపర్
I am a Raju
Yes
@@gopalrajunsr4559Dr❤😊 is hu
Avadi degara dabbu vunte vadu raje
Chusthu chusthu 45 min ayindi I involved in his honesty great
Rebel Star ⭐⭐⭐⭐⭐ for a reason!!! You're stamp and foot prints in film industry has got a Pride of Indian Actor now. Broken all the boundaries with acting, kindness and service ofcourse The Records!! Long Live Prabhas and RIP Sr. Rebel Start. Thank you for all the iconic roles in the films and Service to Poor.... KrishnaRaju Garu Lives On.....❤
Real REBAL Star ... Krishnam Raju garu🔥🔥🔥
RK & KR Sirs e interview yeppudo ayindi but choosthunte chala happy
Ippudu Krishnam raju garu undi unte baagundedi
Saalar movie success ni choosi happy ga feel ayyevaru
2022 lo gurtu pattalenanta ga padaipoyaru krishnam raju garu..rk alane vunnadu
నేను గోపీకృష్ణ మూవీస్ పతాకంపై నిర్మించిన బొబ్బిలి బ్రహ్మన్న, ధర్మాధికారి( హిందీ), తాండ్ర పాపారాయుడు చిత్రాలకు Assistant Editor గా చెయ్యడం జరిగింది. కృష్ణంరాజు గారు, సూర్య నారాయణరాజుగార్ల ద్వారా
లభించిన ఆదరణ, పొందిన ప్రేమాభిమానాలను జీవితంలో మరిచిపోలేనివి.
What are you doing now
For that last wish your son did that sir international level cenima theeylanukunnaru prabhas gaaru theesi chupinchaaru ❤️
Great personality … he’s genuinely and kind hearted person
Maa Kakinada ki MP ga chesaru KrishnamRaju garu... Great actor and wonderful person ❤️❤️❤️🙏🙏🙏
We are spellbound your modesty & sincere outlook
You will be remembered for memorable roles Bobbili Brahmanna, Mana voori pandavulu & manymore
Also you hardly spoke about charity done during late 70s & 80s
Long live Sir
Nenu okka 25 years GA Krishnam Raju gari movies chusanu. Okka Director kuda sariga use cheyaledu. 24 hours sir kallapina focus cheyadam thappa. Okka pedharikam, fun Anni ee interview lo unnayi.
Rajulu rajule....... that is rebel star
సినిమా రంగం లో king's రాజకీయ రంగం లో king's అదే, మన గ్రేట్ యాక్టర్ కృష్ణం రాజు గారు.
Avunu monna upsc exam lo e question adigithe meeru cheppina ans pettam
@@amourya3159 ,
@@amourya3159 .
@@amourya3159 9
King is always king....
👍
I am also in the community
Today I see krishnam raju rk open heart babu rao choudhary kanneganty
Sir Legendy actor and great person
Legendary king👑👑 🔥🔥krishanam raju sir 👑great person
89o
W
@@hemanthvarmasagi8151 ...
@@hemanthvarmasagi8151 is
He’s a great performer with a great personality! One of his kind! Enjoyed the interview!🙏💐 - srikanth “sri” appalaraju, film director
We have got great respect for him even today
Krishnam raju gaaru... Manchi manusu unna manishi... I love him but not a actor... Human being... Love you sir.... 🙏🙏🙏🙏🙏🙏
The great prosperous unna krishnamraju garu pearunna actress vaari aathma ku santhi kalagali deavuni kooruthunnanu
22:48...for all parents!!!
prabhas anna ki mathram raju ani pilusthe nacchadhu🙂❤️
mee gurtimpu korikanu PRABOSS neravercharu telugu cinema ante prapanchaniki telisela chesaru I'm big die hard fan of prabhas nenu garvapadutunnanu cheppukovatanike prabhas abhimaninani love you❤ darling prabhas
Saturday n8 full episode chusthynna na mother kuda vachhi chusindhi mg cheppanu Krishnam Raju garu chanipoyaru Ani ante evaru Ani adigindhi n8 chusam kadha annau 😭😭
కృష్ణంరాజు గారు గొప్ప నాయకుడు👌
నాయుడు ఏంట్రా రాజు ❤️
Jai Rebel star 😍😍😍😍
na yaaldi 😘🦅
RIP #KrishnamRaju garu 💔💔💔
Krishnam raju garu is a wonderful soul
Happy birthday krishnam raju garu
Iam die heart fan of JAGAN but I never miss OPEN HEART WITH RK programme
😂😂😂😂😂😂😂
Jayaho. Rebal. Star. Thank. You. Sir
జీవన తరంగాలు లొ మీ పాత్ర మరిచి పోలేము
rip krishanam raju garu 💐💐💐
Super sir. Real king.
KRISHNA RAJU GARU GREAT , MAY BE around 80 YRS NOW. Really very hefty appearance may be above 110 k in wt
Long live raju garu. God bless Them all
Nice person, rest in peace sir
Realstarrebelstarkrishnamraju
Chiru 54:40
❤❤❤
After RIP first comment
❤️🔥❤️💥
Kakinada 😘❤️❤️❤️❤️
Raju garu hat's up sir andarini garu ani respect ga matladutunaru
రాజు గారు గొప్పతనం ఎదుటి వారి కడుపు చూస్తారు
Nice interview
Ivala krishnam raju birthday. Happy birthday krishnam raju
1:09:30
Great Legend is my Boss
2009 elections was fought with PRP as joker in cards, Raju garu was used against Murali Mohan to defeat TDP by small margin of 3000 votes, YSR gave 10 Crores for this job to Raju garu...TDP lost in united AP by aligning with TRS...
Raju garu namaste sir
Meeru ma intiki chittavaram congri party kosam vachharu.
Wonderful movement.
Avna great 😀
Very good post
Rest in peace sir
ఈ కెమేరా పోలరాయిడ్ టైప్ ని"రంగూన్ రౌడీలో చూపించారు.ఇన్ స్టంట్ గా ఫోటోలు వచ్చే టట్లుగా తయారుచేసిన కెమెరా అది.ఆ సినిమా లో "ఓ జాబిలీ"పాట ఇప్పటకీ వీనులవిందుగా ఉండేపాట.ఆల్ టైమ్ రికార్డు.
ఎన్నో రోజులు మా నియోజక వర్గంలో MP గా చేసాడు, మహానుభావుడు, ఒక్క మంచిపని కూడా చేయలేదు.
Evaru baga chesaru niyojakavarhamlo..
😂😂
😂😂😂
😋
🤣🤣
very interesting interview 👏
Prabhas ❤️❤️
We miss you sir
Jeevitham manushulumarali chinnappudu vilan ga choosinappudu cinema hall lo chair lo nilchoni yedchedaani tharuvatha hero raju tari mi choosi veerabhini ayyanu the great katakatala rudrayys
GREAT PERSON 🙏🙏🙏
కటకటాల రుద్రయ్య.అంటే బొబ్బిలి బ్రహ్మన్నే.
53:38 Edi vinnara.. Chiranjeevi Thatha peru Boothulu Naidu anta.. 😂🤣
Veddu Chala danger jagartha Krishna Raju Garu
నాయల్ది
కత్తి అందుకో జానకి
Rebal star maa krishnam Raju garu
I love 💕 u
Rebel⭐⭐⭐
Do interview with prabhas please
Rip Rebel ⭐⭐⭐⭐
God bless you Jr NTR for your dialogue delivery and your good nature
కృష్ణం రాజు garu కింగ్, jr దొంగ
RIP sir
I'm a big fan of u krishnamraju thataaya
10 yrs back ae athanu oopiri sound ostundi.
Heavy belly
Healthy ah unhealthy ah
ఐ మిస్ యూ కృష్ణంరాజు గారూ..... టాక్సీ డ్రైవర్ సినిమా షూటింగ్ రోజుల్లో...ప.గో. జిల్లా ఆయన పేరున అభిమాన సంఘం పెట్టాము తాడేపల్లిగూడెంలో....భీమవరం లో కిషోర్ థియేటర్ ఓపెనింగ్ ఆయన చేయాలి... మా లాండ్ నెంబర్ కి PA phone చేసి మెయిల్ కి వస్తున్నారని చెబితే స్టేషన్లో ఘనస్వాగతం పలికి భీమవరం వరకూ ఫాలో అయ్యాము ... అంతమంది క్రౌడ్ లో ఆయన భోజనం చేసి వెళ్ళాలి అన్నారు అక్కడ నుండి వేరే యింట్లో లంచ్.జన్మ లో అన్ని రకాల NY తిన లేదు... లంచ్ తర్వాత ఆయన మమ్మ ల్ని అన్నీ అడిగి అక్కడ కెమెరా మెన్ ని ఫోటోలు తీయించి మా అడ్రస్ కి ఫోటోలు పంపించెలా చేశారు.... అంత గొప్ప మనసు ఉన్న హీరో లేరంటే..
Antima teerpu best comeback movie
Darling dad
Peda naana
Not dad big dad
rip sir......
Kodipandaalu legalise cheyaalani supreme court lo poraadina yodudu😂😂😂
JNo.
Yyb bypysz
Kodipandalu oka samskruthi..Danini kapadukovalii..kodi pandalu lekapothe konni rakala kodi punjulu kanumarugavtay..ayina court lo poradindi RRR(raghurama krishnam raju) not krishnamraju
🤚🤚
Who came after rip
Ramana garine mosem saycena sagati tell me
Real hero
Sir krishan am raju gari🙏
aa maata lo yeduta vaariki aayana icchey mariyaada...RIP Krishnam Raju garu
నమస్తే సార్
Pure heart
Jai prabhas anna 🔥😎
Parlament king
Hi
Prabhash achieve chesadu Raju Garu
అరేయ్ అతనిది, జమీందారు ఫ్యామిలీ కాదు, రాజులూ ఫ్యామిలీ,
Maa rebal star